Chittoor Annapoorna Brahmin Tiffins | బ్రాహ్మణ అల్పాహారం | Chittoor Food | Food BooK

Поделиться
HTML-код
  • Опубликовано: 12 ноя 2023
  • నిష్ఠ,సంప్రదాయత,పదార్థాల శ్రేష్ఠత చిత్తూరులోని శ్రీ అన్నపూర్ణ బ్రాహ్మణ అల్పాహార శాల నిర్వాహకులు నిర్వహణ మరియు ఆహారం తయారీలో అవలంభిస్తున్న విధానం.శుభ్రత,నాణ్యత మిక్కిలిగా పాటిస్తున్నారు ఇక్కడ.కావున ఉపాహారం ఎంత మనోజ్ఞతను ఇనుమడించుకుని తయారు అవుతుందో మీరే చూడగలరు.ఓ వైపు పౌరోహిత్యం చేస్తూ దేవతామూర్తులకు విశేష పూజాదికాలు చేపట్టే సంతోష్ గారు మనకు శుచి,రుచికరమైన కమ్మని ఆహారం తయారు చేసి అందించారు.ఆధ్యాత్మిక భావం సంతరించుకున్న ఆహారశాల వద్ద ఆస్వాదించిన సందర్భం పరిపూర్ణ తృప్తి కరం.
    గూగుల్ లొకేషన్:-
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Комментарии • 147

  • @HPamarthy
    @HPamarthy 8 месяцев назад +43

    వక్త స్వఛ్చమైన తెలుగు మాట్లాడటం ఎంత హాయిగా ఉందో. ఇరు తెలుగు రాష్ట్రాలలో తెలుగు కను మరుగవుతున్న తరుణంలో మీ తెలుగు వినటం ఎంత హాయిగా ఉందో! అభినందనలు సోదరా!🙏

  • @ramaiahkuntumalla
    @ramaiahkuntumalla 8 месяцев назад +41

    ఒక్క చుక్క దోశపిండి కూడా వృధా కాకుండా చాలా చక్కగా చేస్తున్నారు. 🫡

  • @rakeshsharma-bz6yj
    @rakeshsharma-bz6yj 8 месяцев назад +25

    మీరు ఈ అల్పాహారశాల గూర్చి ఈమాధ్యామంద్వారా ప్రజలకు మరింత చేరువు చేసినారు వారు ఎంతో శుచిగా చేయడంఅలాగే నాణ్యతలో రాజిపడకపోవడం వారి ప్రత్యేకత వారి పాకశాస్ర్త ప్రావీణ్యతను అతి దగ్గరగాచూచినాను చాలా సంతోషం 🎉

    • @ammapandu646
      @ammapandu646 8 месяцев назад +2

      Annayya 🙏🙏🙏🙏

  • @asrasr2589
    @asrasr2589 8 месяцев назад +52

    బ్రాహ్మణాలు ఫుడ్ ఎంత శ్వచంగా వుంది, మి బాషా కూడా అంతే స్వచంగా వుంది.

  • @ramkumarChunduri
    @ramkumarChunduri 8 месяцев назад +9

    మీ తెలుగు భాష అమోఘం మంచి ప్రయత్నం సెహభాష్

  • @RaviTeja-ii1kr
    @RaviTeja-ii1kr 8 месяцев назад +5

    మీరు అచ్చ తెలుగు లో ఆహారం రుచిని వివరిస్తే నోరూరిపోతుంది. మీరు తెలుగు మాట్లాడడం వింటే చెవులకు ఇంపుగా,చెవుల్లో తేనె ధారపోసినట్టు ఉంటుంది. తెలుగుని ఇంత స్పష్టంగా (భావం చెదరకుండా) అలాగ తియ్యగా పలుకటం మీ ప్రత్యేకత. అనేక ప్రాంతాలకు చెందిన రుచులను మాకు చూపుతున్నందుకు ధన్యవాదాలు సోదరా🤤🤤🙏.

  • @anvesh1986
    @anvesh1986 7 месяцев назад +11

    మీరు కేవలం తెలుగు భాషలోనే మాట్లాడటం సంతోషంగా ఉంది..ఆదర్శప్రాయులు .

    • @RayapatiSunil
      @RayapatiSunil 7 месяцев назад +1

      Nenu kuda anduky lokanath Telugu ky chusta

  • @raghuprem5209
    @raghuprem5209 8 месяцев назад +12

    Aha emi Telugu, achamaina Telugu matladthunanduku chala santosham. Chiranjeevi garu tarvata mimalne chusthuna ee Telugu matladatam. Alage mi videos kuda chala genuine and super. Thank you for sharing this kind of information 😊

  • @harshakalluri4455
    @harshakalluri4455 6 месяцев назад +7

    super.. i would trust at eating in Brahmin hotel...they definitely use a very good quality ingredients and also prepare hygienically - atleast out of fear for god..

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 7 месяцев назад +5

    చాలా బాగుందండి మీ వంటలు అన్ని బాగున్నాయి శుచి శుభ్రత పాటించడం చాలా సంతోషం గా ఉంది మేము ఎప్పుడైనా వచ్చే మీ హోటల్ కి వస్తాం అండి

  • @BABA30450
    @BABA30450 8 месяцев назад +7

    Picholla Gurunchi Vinna kaani Chudaledhu, Perfectionsit gurunchi Vinna kaani Chudaledhu, Volger gurunchi vinna Chusaanu. Kaani Bro you are real Andhra Bhoja Raya 🧡. I wish you become the best in your field. What a dedication and Command on our Mother Tounge . May god bless you. Lots of love to you bro. You are actually becoming a role model to all RUclipsrs.

  • @suryaprakasaraobollepalli3936
    @suryaprakasaraobollepalli3936 4 месяца назад

    స్వాగతం, సుస్వాగతం, మీకు,మీ మధురమైన తెలుగు భాషకూ, మరియు స్వచ్ఛమైన బ్రాహ్మణ అల్పాహారశాలకు, లోకనాథ్..

  • @krishnateratipally8291
    @krishnateratipally8291 5 месяцев назад +1

    చూడడానికి చాల బాగా ఉన్నాయి hygenic గా maintain చేస్తున్నారు
    చిత్తూరు ఎప్పుడు visit చేస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నాం

  • @akhilreddy4009
    @akhilreddy4009 8 месяцев назад +9

    మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  8 месяцев назад +2

      ధన్యవాదాలు,మీకు దీపావళి శుభాకాంక్షలు.

  • @umabitr8157
    @umabitr8157 7 дней назад

    Chala santhoshamu rates very simple gha vunaei thank you🙏

  • @gopichethana
    @gopichethana 5 месяцев назад

    తెలుగులో మీ మాటలు అమోఘంగా ఉన్నాయి. అలాగే వంటకాలు చూడచక్కగా వెంటనే తినాలి అనిపించేత శుచిగా ఉన్నాయి ❤❤

  • @pvradvisory8067
    @pvradvisory8067 8 месяцев назад +4

    Will surely try this place in my next visit to chittoor. Ee place future lo chala pedda success avuthundi.

  • @srujanak4996
    @srujanak4996 5 месяцев назад

    చాలా చక్కగ శుభ్రంగా ఉంది

  • @nvkirankumar7062
    @nvkirankumar7062 8 месяцев назад +4

    Super duper ga nd clean clear ga bhele vesaaru..aa swamy gaaru dosalu..plesent ga .no tension also..

  • @neelimatalari3561
    @neelimatalari3561 6 месяцев назад +1

    You teach me Telugu so well🎉🎉🎉god bless you😊😊😊

  • @connoisseur6572
    @connoisseur6572 7 месяцев назад +3

    So proud to knew , super. Food available in our chittoor..

  • @avsranjaneyulu2191
    @avsranjaneyulu2191 5 месяцев назад +2

    Chala bagundi me intervew

  • @chandrikadevarakonda2731
    @chandrikadevarakonda2731 8 месяцев назад +2

    Super akkada tiffen alaage evening snacks kooda super gaa untaay

  • @lakshmanarao1532
    @lakshmanarao1532 6 месяцев назад +1

    With God blessings with very hard work.

  • @msnaiduroyal6387
    @msnaiduroyal6387 8 месяцев назад +1

    Me వివరణ చాలా బాగుంది

  • @billuriramasubbarao1012
    @billuriramasubbarao1012 7 месяцев назад

    Anna nenu Mee Telugu ki abhimanini. Chala bagundi.swchhamaina Telugu👌👌👌👌👌

  • @rameshgv2448
    @rameshgv2448 7 месяцев назад

    Definitely I will visit shortly
    ...Ramesh from Bangalore

  • @gururaja9469
    @gururaja9469 6 месяцев назад +1

    Thanks for useful information

  • @guntupallisadgurumurthy
    @guntupallisadgurumurthy 8 месяцев назад +8

    Chinna Streets lo vetheki manchi food chuse maku chepthunnanduku thank you bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  8 месяцев назад +2

      ధన్యవాదాలు గురుమూర్తి గారు

  • @gvramaraju4546
    @gvramaraju4546 7 месяцев назад +1

    Surroundings kuda inka, parisubhramga vundi vunte bagundedi

  • @rkvlogs....5085
    @rkvlogs....5085 8 месяцев назад +1

    Anna super and nice video and keeps rocking on it.

  • @user-ob6jq6bq8w
    @user-ob6jq6bq8w 7 месяцев назад +6

    Very nice food, about 20 years back Andhra pradesh was famous for Brahmin Hotels and tiffin with very tasty meals and tiffin every where , now a days we are getting only fast food centre's with non-veg food and growing huge Bar and Restaurants. This is very unfortunate.

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 5 месяцев назад

      Yes,sir! But Yadaardhavaadi prajaavirodhi, now in modern/ contemporary times!( pure jealousy, hatred for good works!)

    • @aadithyasangani717
      @aadithyasangani717 5 месяцев назад

      People are crazy about biryani,I have never seen biryani Centers in villages or small towns ,now sadly in cities lot of biryani outlets and even in villages,small towns we can find biryani and even people are promoting and crazy about biryani.why people are not promoting veg food

  • @srinivassatyavarapu4321
    @srinivassatyavarapu4321 7 месяцев назад

    🙏🙏🙏 bramhana tiffin chala baguntundi🎉🎉🎉

  • @neerajapuligundla5049
    @neerajapuligundla5049 8 месяцев назад

    Nice lokanath garu

  • @sdar148
    @sdar148 7 месяцев назад +2

    Brahmana tiffin centre ,thaginattuga,brahmana bhasha koodaa vanne thechindi.Brahmanulante ,veellu gadaa ,ani gravamga vundi.shubhramaina ,aahaaram ,sarasamaina dharalu ,manchi vakchaturyam.! ❤❤

  • @user-lx5os4zm8x
    @user-lx5os4zm8x 8 месяцев назад +1

    Dosa lu super eystundu mavayya ❤

  • @samvibhagaruchi1190
    @samvibhagaruchi1190 4 месяца назад +1

    he spoke beautiful and sweet telugu, great.

  • @balajiaalla2235
    @balajiaalla2235 8 месяцев назад +3

    Very nice bro 👍

  • @karunamannam6825
    @karunamannam6825 7 месяцев назад

    Very nice and super clean

  • @manikantesh151
    @manikantesh151 7 месяцев назад +1

    Chala bagubtundi ekkada had many times

  • @srinivasacharyulupanchanga1943
    @srinivasacharyulupanchanga1943 4 месяца назад

    ఓహ్ బాగున్నయి

  • @sspharinathreddy8740
    @sspharinathreddy8740 7 месяцев назад +1

    Good anna super anna nice healthy food ur talking and speech good anna

  • @balam9057
    @balam9057 7 месяцев назад

    Excellent

  • @JK0412
    @JK0412 4 месяца назад

    Indhulo special one drop kuda padakunda veyadam super ❤

  • @pdamarnath3942
    @pdamarnath3942 7 месяцев назад +3

    God bless you all.

  • @hanumanthraoyekabote3701
    @hanumanthraoyekabote3701 6 месяцев назад

    నీట్ గా ఉంది టిఫిన్ సెంటర్

  • @krirakayarthaya6846
    @krirakayarthaya6846 5 месяцев назад +1

    #ಬ್ರಾಹ್ಮಣ #ಊಟ #ಭೋಜನ #ತಿಂಡಿ #ತಿನಿಸು #ಸಸ್ಯಾಹಾರ #ಶಾಕಾಹಾರ. #ಸ್ವಾದ #ರುಚಿ #ಶುಚಿ #ಮಡಿ #ಮೈಲಿಗೆ #ಸಂಪೂರ್ಣ #ವಿವಿಧತೆ #ಆರೋಗ್ಯಕರ #ಮಧ್ವ #ಆಡುಗೆ #ವ್ಯಂಜನಗಳು #ಮಜ್ಜಿಗೆ

  • @kaparapurajesh8978
    @kaparapurajesh8978 8 месяцев назад

    Swathi tiffins dosa super

  • @tirupatiraosasanapuri3688
    @tirupatiraosasanapuri3688 14 дней назад

    Nice

  • @g.pradeepkumar9592
    @g.pradeepkumar9592 6 месяцев назад

    sir meeru pulivendula lo start cheyavlanu, in pulivendula ghee dosa 60 masala dosa 45

  • @KesarlaKesarla
    @KesarlaKesarla 5 месяцев назад +1

    Pls visit Another family also...they also do very good taste food

  • @udaybhaskarshenoy862
    @udaybhaskarshenoy862 8 месяцев назад

    Super Brother

  • @vasuk5291
    @vasuk5291 8 месяцев назад +4

    Bro very good vlog do encourage Brahmin eateries..Thanks

  • @bhagya528
    @bhagya528 7 месяцев назад

    బాగుంది దోశ

  • @thotidinesh3070
    @thotidinesh3070 8 месяцев назад

    murakambattu lo angalamma tiffin center lo try cheyandi super ga untundi

  • @Bssmoji
    @Bssmoji 8 месяцев назад +1

    Nice bro❤

  • @samudrala1978
    @samudrala1978 3 месяца назад

    నాలుగు రకాలు చాలు కడుపు నింపుకోవడానికి రుచిగా శుచిగా ఉంటే అదే మహాభాగ్యం ఇప్పటికీ కొన్ని హోల్స్ తమ పూర్వీకుల ఆచారాలను ఆచరిస్తూ అదే విధానాన్ని వంటలు చేస్తున్నారు అందుకే వాళ్ళు ఎన్ని సంవత్సరములు అయినా నమ్మకమైన నాణ్యమైన ఆహారాన్ని అందించి ప్రజల మన్ననలు పొందుతున్నారు

  • @Viswanath5555
    @Viswanath5555 8 месяцев назад +5

    Nice👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  8 месяцев назад

      ధన్యవాదాలు విశ్వనాథ నాయుడు గారు

  • @msnaiduroyal6387
    @msnaiduroyal6387 8 месяцев назад

    Annaya super ga vuntundi akkada food

  • @pardhasaradhideevi6085
    @pardhasaradhideevi6085 5 месяцев назад

    Very reasonable price like from kakinada

  • @hariharanvemula7083
    @hariharanvemula7083 6 месяцев назад +1

    Anna u r Telugu is nice

  • @phanisairam1950
    @phanisairam1950 6 месяцев назад

    Super

  • @ajmeeravasanthrao1383
    @ajmeeravasanthrao1383 8 месяцев назад +1

    Nise loknath garu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  8 месяцев назад

      ధన్యవాదాలు వసంత రావు గారు

  • @shekarraju1315
    @shekarraju1315 6 месяцев назад

    Your voice is very nice

  • @kondapraveenreddy
    @kondapraveenreddy 6 месяцев назад

    Super telugu language

  • @Onelifelovelife
    @Onelifelovelife 5 месяцев назад +2

    Idhiiii kadaaa food vlogs anteee❤❤❤❤keep up the good work bro🙏🙏🙏🙏love and respect from Dubai

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  5 месяцев назад

      ధన్యవాదాలు అండి

  • @thotidinesh3070
    @thotidinesh3070 8 месяцев назад +1

    correct ga address cheppandi vedhi peru chebethe ala telusthundhi 3 bramana vedhi unai

  • @UppalapatiVenkataNarayan-ny1us
    @UppalapatiVenkataNarayan-ny1us 5 месяцев назад

    Chittoor Railway station nuchi anthaduram ?
    Maamu Rjy nuchi 5th April 2024 Chittoor vasthunam .

  • @Reddylion
    @Reddylion 8 месяцев назад +2

    nice..

  • @kalyancy4151
    @kalyancy4151 8 месяцев назад +1

    Chittor lo ekkada idhi

  • @srinathVlogger6135
    @srinathVlogger6135 8 месяцев назад

    Nice 👌👌👌

  • @Ghuvbghhk
    @Ghuvbghhk 8 месяцев назад

    Asife biryani try cheyandi anna chennai style biryani Chittoor lo kuda branch open chesaru kings kanna chala bavuntundi mild flavours tho

  • @venkatramana9399
    @venkatramana9399 7 месяцев назад

    Chala baga chestunnaru ring madya bradman samprasayalu adigantinavela me lanti varu undadamu adrusttamu

  • @radhikaumamaheswarigade9083
    @radhikaumamaheswarigade9083 3 месяца назад

    Morning eppudu open chestharu sir

  • @venkatreddy3301
    @venkatreddy3301 8 месяцев назад

    Meebasha praavenyaniki Naa abhinanadanaalu

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 5 месяцев назад +1

    Kvn ongole
    Sumadhuram mee bhasha

  • @1vvenkat
    @1vvenkat 8 месяцев назад +2

    please provide google location

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 6 месяцев назад

    🎉🎉🎉🎉DHANYAVADHALU LOKNATH ANNA GARIKI MANCHI CHITRIKARNA🎉🎉🎉🎉

  • @harishramaiah2503
    @harishramaiah2503 7 месяцев назад

    Google Location ??

  • @prathapecotraveller1992
    @prathapecotraveller1992 4 месяца назад

    Andariki allow undha.? Anna

  • @9346674555
    @9346674555 6 месяцев назад +1

    మీరు పలికే తెలుగు బావుంది 😊

  • @Chowdary1989
    @Chowdary1989 8 месяцев назад

    👌👌👌

  • @Fanofappu1234
    @Fanofappu1234 6 месяцев назад

    Location pettandi

  • @velamurinarasimha1703
    @velamurinarasimha1703 8 месяцев назад +1

    అన్నా. మాది. తవనంపల్లి. నేను. అమెరికాలో. ఉంటున్నాము. A.p.ki. వచ్చినపుడు. తప్పక. వస్తాము.

  • @sreedevikaranam9218
    @sreedevikaranam9218 6 месяцев назад

    👌👌🙏🙏

  • @VinayKumarYCN
    @VinayKumarYCN 5 месяцев назад

    Location please

  • @srhtruefan3037
    @srhtruefan3037 8 месяцев назад +1

    Loknath gaaru🎉

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  8 месяцев назад +1

      ధన్యవాదాలు 👍

  • @sharvarisridhar
    @sharvarisridhar 4 месяца назад

    Maa ooru chittoor❤

  • @manikandanparameswaran9963
    @manikandanparameswaran9963 6 месяцев назад

    👍

  • @yerramillikishore2569
    @yerramillikishore2569 5 месяцев назад +1

    🙏🙏🙏🙏

  • @adhi-vi1ws
    @adhi-vi1ws 4 месяца назад

    Address lpease

  • @b.s.ramanjaneyulu1083
    @b.s.ramanjaneyulu1083 8 месяцев назад

    Send location

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 8 месяцев назад +1

    అన్న పూర్ణ బ్రాహ్మణా హోటల్ చిన్న బ్రాహ్మణా వీధి చిత్తూర్

  • @r.kcubechannel5011
    @r.kcubechannel5011 4 месяца назад

    Abaaaa yanta bagundee

  • @user-qw4qz2xv9y
    @user-qw4qz2xv9y 8 месяцев назад +1

    🙏👍🏻🇮🇳🚩

  • @shaikjeelanbasha8883
    @shaikjeelanbasha8883 5 месяцев назад

    Madanapalli lo kuda chala feamas hotel younahe

  • @sreedevikaranam9218
    @sreedevikaranam9218 6 месяцев назад

    Tirupati lo branch pettandi,memu Brahmins maaku chala bavuntundi

  • @chandrababu7581
    @chandrababu7581 6 месяцев назад

    తెలుగు వెలుగు ❤

  • @subbaraopalakodeti1971
    @subbaraopalakodeti1971 7 месяцев назад +3

    సోదరా నీ తెలుగు భాష ఉచ్ఛారణ
    తేనెలొలుకుచున్నది. ఈ ఆహార పదార్థాల కంటే కూడా నీ భాష
    ష డ్రుచులతో కూడిన భోజనం వలెనున్నది. సరస్వతీ పుత్రుడవు.

  • @parimianilanil1122
    @parimianilanil1122 8 месяцев назад +1

    HAPPY DIWALI loknath anna 🎇🎇🎇🪔🪔🪔🎇🎇🎇

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  8 месяцев назад

      దీపావళి శుభాకాంక్షలు అనీల్ గారు