🙏VOICE OF TELUGU🙏 దేవుడు నిన్ను ఈ ప్రశ్నలు అడగనే అడగడు కానీ కొన్నింటిని మాత్రమే అడుగుతాడు. ఏమి అడగడో ఏమి అడుగుతాడో నీకు తెలుసా తెలియకపోతే నేను చెపుతా వినుమరి. 🎵 హా హా హా హా🎵 ★మీ ఇంటి 🏛గదులు ఎంత విశాలమైనవి అని దేవుడు అడగడు ••••• నీవు ఎంతమందిని నీ విశాలహృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావు అని మాత్రమే అడుగుతాడు. ◆నీది ఎన్ని అంకెల జీతం 💵అని దేవుడు అడగడు •••••నీ సంపదలో ఎంత నిజాయితీ ఉంది అని అడుగుతాడు. ★నీవు ఎంతగొప్ప పరిసరాల్లో 🏝నివాసిస్తున్నావు అని దేవుడు అడగడు ••••• నీవు నీ ఇరుగుపొరుగు వాళ్ళతో ఎలా మేలుగుతున్నావు అని మాత్రమే దేవుడు అడుగుతాడు. ◆నీవు ఎంత ఘనమైన పిండివంటలతో🍱 భోజనం చేస్తున్నావని దేవుడు అడగడు గాక అడగడు•••••నీవు ఎంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావు అని మాత్రమే దేవుడు అడుగుతాడు. ★నీ అలమారలో ఎన్ని జతల 👔 👘బట్టలు ఉన్నాయని దేవుడు అడగడు•••••నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలు ఇచ్చి చలి బాధను తీర్చవని మాత్రమే అడుగుతాడు. ◆నీవు ఎన్ని ఆధ్యాత్మిక 📖గ్రంధాలు చదివావని దేవుడు అడగడు••••నీవు చదివిన పుస్తకాలలో నీవు ఎంత సారాన్ని గ్రహించావో అని మాత్రమే దేవుడు అడుగుతాడు. ★నీవు ఎన్ని పుణ్యక్షేత్రాలు🕍🕋⛪️ దర్శించావని దేవుడు అడగడు•••••నీవు ఎంత మానవసేవ చేశావని మాత్రమే దేవుడు అడుగుతాడు. ◆నీవు ఎంత ఆనందకరమైన 💃🕺జీవితం గడుపుతున్నవాని దేవుడు అడగడు గాక అడగడు•••••ఇంకొకరికి సహాయపడటంలో ఎంత ఆనందం ఉందొ అది అనుభవించావ అని మాత్రమే అడుగుతాడు. ★ముక్తి పధమునకు ఇంత ఆలస్యం చేశావని దేవుడు అడగడు నీవు రాగానే నీ చేయిపట్టుకొని స్వర్గధామమునకు 🌅తానే తీసుకు వెళ్తాడు. ఇదే ఇదే పవిత్ర 📖మతగ్రంధాలైన (భాగవత్గీత ,ఖురాన్ ,బైబిల్ ) ప్రభోధిస్తున్న జీవితసత్యం. అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మిత్రమా ఇది రాసిపెట్టుకో నీ జీవితం బాగుంటుంది 🎵🎵హా హ హా హా🎵🎵
sir guruvu gaaru mee maatala entho jnaanam nerchukuntunnamu sir jeevithaaniki avasaram ayye jnaananni isthunnayi sir meeku paadhabhivandhanm guruvu gaaru
Annaya.... Meeru prime minister of india ayithe choodalani undhi. I like you annaya... మన దేశం బాగుపడాలి, ప్రపంచం బాగుపడాలి అంటే మీ లాంటి గొప్ప వ్యక్తులు you tubes లో ఉండిపోకూడదు.. ఈ మత కుల పిచ్చి పట్టిన సమాజం ని మీరే కడిగేయాలి.... CONGRESS, BJP ఎన్ని పార్టీ లు వచ్చినా ఎంత మంది ఇందిరా గాంధీ, మోడీ లు వచ్చిన ఈ దేశాన్ని బాగుచేయలేరు..... కానీ మీ ఒక్కరి వల్లే సాధ్యం..... మీ లాంటి వాళ్ళు ప్రస్తుత,భవిష్యత్ భారత్ కి అవసరం అన్నయ్య.... I love you అన్నయ్య
🙏VOICE OF TELUGU🙏
దేవుడు నిన్ను ఈ ప్రశ్నలు అడగనే అడగడు కానీ కొన్నింటిని మాత్రమే అడుగుతాడు. ఏమి అడగడో ఏమి అడుగుతాడో నీకు తెలుసా తెలియకపోతే నేను చెపుతా వినుమరి.
🎵 హా హా హా హా🎵
★మీ ఇంటి 🏛గదులు ఎంత
విశాలమైనవి అని దేవుడు
అడగడు ••••• నీవు ఎంతమందిని నీ విశాలహృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావు అని మాత్రమే అడుగుతాడు.
◆నీది ఎన్ని అంకెల జీతం 💵అని దేవుడు అడగడు •••••నీ సంపదలో ఎంత నిజాయితీ ఉంది అని అడుగుతాడు.
★నీవు ఎంతగొప్ప పరిసరాల్లో 🏝నివాసిస్తున్నావు అని దేవుడు
అడగడు ••••• నీవు నీ ఇరుగుపొరుగు వాళ్ళతో ఎలా మేలుగుతున్నావు అని మాత్రమే దేవుడు అడుగుతాడు.
◆నీవు ఎంత ఘనమైన పిండివంటలతో🍱 భోజనం చేస్తున్నావని దేవుడు అడగడు గాక అడగడు•••••నీవు ఎంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావు అని మాత్రమే దేవుడు అడుగుతాడు.
★నీ అలమారలో ఎన్ని జతల
👔 👘బట్టలు ఉన్నాయని దేవుడు అడగడు•••••నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలు ఇచ్చి చలి బాధను తీర్చవని మాత్రమే అడుగుతాడు.
◆నీవు ఎన్ని ఆధ్యాత్మిక 📖గ్రంధాలు చదివావని దేవుడు అడగడు••••నీవు చదివిన పుస్తకాలలో నీవు ఎంత సారాన్ని గ్రహించావో అని మాత్రమే దేవుడు అడుగుతాడు.
★నీవు ఎన్ని పుణ్యక్షేత్రాలు🕍🕋⛪️ దర్శించావని దేవుడు అడగడు•••••నీవు ఎంత మానవసేవ చేశావని మాత్రమే దేవుడు అడుగుతాడు.
◆నీవు ఎంత ఆనందకరమైన 💃🕺జీవితం గడుపుతున్నవాని దేవుడు అడగడు గాక అడగడు•••••ఇంకొకరికి సహాయపడటంలో ఎంత ఆనందం ఉందొ అది అనుభవించావ అని మాత్రమే అడుగుతాడు.
★ముక్తి పధమునకు ఇంత ఆలస్యం
చేశావని దేవుడు అడగడు
నీవు రాగానే
నీ చేయిపట్టుకొని స్వర్గధామమునకు 🌅తానే తీసుకు వెళ్తాడు.
ఇదే ఇదే పవిత్ర 📖మతగ్రంధాలైన
(భాగవత్గీత ,ఖురాన్ ,బైబిల్ )
ప్రభోధిస్తున్న జీవితసత్యం.
అందరూ బాగుండాలి
అందులో
మనము ఉండాలి
మిత్రమా ఇది రాసిపెట్టుకో
నీ జీవితం బాగుంటుంది
🎵🎵హా హ హా హా🎵🎵
Great effort bro
Super bro
6
It's true sir
🙏🙏🙏
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి..
సూపర్ సర్ సంపాదన కన్నా ఇతరులకు ఏమి సహాయం చేసాం మన వలన వాళ్లు కూడా సంతోషంగా ఉన్నారు అన్నది మంచి అలవాటు సర్
వాస్తవం చెప్పారు సర్ దేవుడు అలాంటి వాటినే లెక్కలోకి తీసుకుంటాడు👌100Truth
మంచి మనసు వున్నహలా అధరికి హ్యాపీ దీపావళి
Nice bro
Bro mee gurunchi video cheyi bro
Who agree with me like here
Yes
Yes
I agree bro
thank you so much sir
సూపర్ బ్రదర్ సూపర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నయ్య సూపర్, ఏమని చెప్పను , నేను ఏం కామెంటు పెట్టిన తక్కువే అనిపిస్తుంది.మీ మాటలు వర్ణణాతీతం.🙏🙏🙏
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
🌻🔥 నా మిత్రులందరికీ సూర్యోదయం🌻
Chala bagaa chepparu nijalu
Really inspiration video sir we are expecting like this aur many videos from you🙏🙏🙏
Andharu bagundali andhulo manam vundali from voice of Telugu 🙏🙏
Sir meeru mee family challaga undali.thank you sir
కృతజ్ఞత లు.మిత్రమా.
super inspirational video sir Thankyou sir👌👌👌🙏🙏🙏🙏🙏
Thanks aana
Super voice anna. Super words.
sir guruvu gaaru mee maatala entho jnaanam nerchukuntunnamu sir jeevithaaniki avasaram ayye jnaananni isthunnayi sir meeku paadhabhivandhanm guruvu gaaru
Sir mee alochana mee mind set meeru supper meeru intha positive ga ela alochistharu the god give great heart to u
💯 currect bro apadalo unnavariki sayam cheste devudini chusinatte bro❤️🤗
Daivam maanusha ruupenaa....🙏
great words.... fact
Currect ga chepparu sir meru
Voice of Telugu 👍👍👍👍
Yes sir
meeku devudu machi voice ichadu... super presentation..
Super sir....
First time in my life I cry for your words 😶 nothing to say
top class brother 👍
Nice massage sir.
Good Morning Sir
Sir I follow this this really true
Super video sir thanks very so much sir
బాగా చెప్పారు అన్న
Voice of telugu anna ki okay likes
Good topic
Superanna
Very excellent message sir
Kirak anna
Ur messages all are wonderful Anna
me motivesion vedios chala bagunnavi sir.......
Inspirational bayya...tq for such speeches..
Really great sir thank you so much for uploading this video
I'm inspired ur video sir
Anna superb
Bro gud video, simple ga anni vishayalu cover chestharu.tanx andi.andaru bavundali andulo mabamu vubdali.
Excellent
Excellent video
Nice speech bro
Super super super super
Good morning. Nice andharu bagundali andhulo manam bagundali
Nice words anna.video chala bgndi.
SUPERB EXCELLENT video BROTHER🤝🗣 💯%👌👏👏👏👏
Sir nenu ade devunni mokkuthanu appudu andaru bagundali andarilo nenundali ani thanks Sir nenu anukunnadi sathyamani cheppinanduku
Thank u sir
This is 2nd time am watching this video, gud topic ,gud points chepparu.
I love my Jesus
Good messaging video for this generation
Super anna
Annaya.... Meeru prime minister of india ayithe choodalani undhi. I like you annaya... మన దేశం బాగుపడాలి, ప్రపంచం బాగుపడాలి అంటే మీ లాంటి గొప్ప వ్యక్తులు you tubes లో ఉండిపోకూడదు.. ఈ మత కుల పిచ్చి పట్టిన సమాజం ని మీరే కడిగేయాలి.... CONGRESS, BJP ఎన్ని పార్టీ లు వచ్చినా ఎంత మంది ఇందిరా గాంధీ, మోడీ లు వచ్చిన ఈ దేశాన్ని బాగుచేయలేరు..... కానీ మీ ఒక్కరి వల్లే సాధ్యం..... మీ లాంటి వాళ్ళు ప్రస్తుత,భవిష్యత్ భారత్ కి అవసరం అన్నయ్య.... I love you అన్నయ్య
Oka rojulo champesthaaru :)
Super మీ మట్టలు hart ❤️ touch చేస్తున్నాయి
Bro I like your voice and your speech
Really Excellent bro....
Very nice 👍👌
I like this channel___ gd video's n motivating us a lot keep going
Exlent brother
really very good brother
Good sir
Wating ting ting.....
Super sir
One of the best messages 💛💛👌👌🙏🙏
Great
Very nice
Andharu bagundalu aandhulo nenundali
Ni voice matrame bagundi every day information taggutu vastundi
Super
Your voice is super
One of the best words really but cant change ppl ego 🙏🙏🙏🙏😜
😅
E motivation chusevalu lo andaritho naa chinna request elanti motivation speech vini pakana pette kandi vini manalo elati thoughts kuda undali ravali ani korukondi apudu manatho patu e samajam kuda marali ani naa aasha..🙏
Superb brother
Tq for giving information to all
🙏🙏nice sir
Supersir
It's true sir
Good morning annayya.......!
True words👌🙏
Nice
Love u sar
Naren bro me voice is something magical
Sir nenu ala maripothanu sir jaiiiiiiiiiiiiiiiiiiiii jaiiiiiii namaste
Nice Anna
1:26 is correct and i belive in it.
Related happy Vinayaka chaviti
super
Mi voice super
❤❤ your videos,,,,,
Voice of Telugu
Greate
Avunu100/bro