బల్లి పడుట వలన స్త్రీలకు కలిగె శుభాశుభములు 🙏
HTML-код
- Опубликовано: 7 фев 2025
- బల్లి శాస్త్రము స్త్రీలకు ఈ చోట్ల పడితే ప్రమాదం..
బల్లి శాస్త్రము
బల్లి పడటం వలన స్త్రీలకు కలుగు శుభాలు, అశుభాలు
ప్రదేశము శుభము అశుభము
ఎడమ కన్ను భర్త ప్రేమ -----
కుడి కన్ను ---- మనోవ్యధ
తలమీద ---- మరణ సంకటం
కొప్పు పైన ---- రోగ భయము
పిక్కలు బంధు దర్శనము ----
కుడి చెవి ధన లాభము ----
వక్షము అత్యంత సుఖము, పుత్ర లాభము ----
ఎడమ చెవి ---- ధన వ్యయము
పై పెదవి ---- విరోధములు
క్రింద పెదవి నూతన వస్తు లాభము
రెండు పెదవులు ---- కష్టము
స్తనము (రొమ్ము) ---- అధిక దుఃఖము
వీపు ---- మరణ వార్త
గోళ్లు ---- కలహము
చేయి ---- ధన నష్టము
కుడి చేయి ధన లాభము
ఎడమ చేయి మనోచలనము
వ్రేళ్ళు భూషణ ప్రాప్తి
కుడి భుజము కామ రతి సుఖము
బాహువులు రత్న భూషణ ప్రాప్తి
తొడలు ---- వ్యభిచారము, కామము
మోకాళ్ళు బంధనము
చీలమండలు ---- కష్టము
కుడి కాలు శత్రునాశనము ----
కాలి వ్రేళ్ళు పుత్ర లాభము ----
• బల్లి క్రింది నుండి పైకి ప్రాకి వెంటనే దిగినట్లైతే మంచిది.
• తలమీద నుండి క్రిందికి దిగిన హాని కలుగుతుంది.
బల్లి శరీరము పైన పడిన చేయవలసిన పరిహారములు-
• ఇల్లు శుభ్రము చేసుకోవలెను.
• తలస్నానము చేయవలెను.
• పసుపు నీళ్లు ఇల్లంతా చల్లుకుని మనపై చల్లుకోవాలి.
• దేవుడికి దీపం పెట్టుకోవాలి.
• దేవాలయాలలో బల్లి చిత్రాలు ఉన్నచో తాకినా మంచిది.
గమనిక:
• బల్లి, తొండ ఏవైనా ప్రాకినట్లైతే భయపడరాదు, అనుమానాలు పెంచుకోరాదు.
• మనస్సుని నిర్మలం చేసుకుని ఇష్ట దైవాన్ని స్మరించిన శుభములు కలుగును.
• శుభాశుభములు బల్లి పడిన సమయానికి మాత్రమే వర్తిస్తాయని గమనించగలరు.
• జీవిత కాలమును వర్తిస్తాయని అనుకోరాదు.
Subscribe share like comment
Thank you
#బల్లిశాస్త్రము #lizard #sastram