చంద్రబాబు ఘనకార్యాలు: ఫోటోషూట్ కోసం గోదావరి పుష్కరాల్లో 29 మంది, డ్రోన్ షూట్ కోసం నెల్లూరు లో 8 మంది, సంక్రాంతి గిఫ్టులు అంటూ గుంటూరు లో 3, వీటికి కేసులు ఉండవా..?? జైలులో పెట్టరా..?? 🤔
ఓరే బ్రోకర్ @@adityasrinivas3679 ... పుష్పవతి మేడమ్ ఏమైన ఏమైన దేశం కోసం పోరాటాలు చేశాడా లేక ప్రజలు సమస్యలు కోసం పోరాటాలు చేసాడా .. వీడి ప్రతాపం చూపించుకోవడం ఓక్క మహిళని పైకీ పంపించాడు ..
అల్లు అర్జున్ అరెస్ట్ జైల్ ఇద్దరు మరణంకి నిజాయితీ కనబడతుంది గుడ్ 👍 కాని మన ఆంద్ర బోల్లి మాచ్చలు గాడు షో అఫ్ లో ఇంచు మించు 40 మంది పోట్టన పెట్టుకున్నడు అల్లు కి జరిగిందే ఇ బోల్లి మాచ్చలు గాడు ని అరెస్ట్ చెసి లోపల వెయ్యలి అప్పుడే ఇ గోర్రె జనల్లో నమ్మకం కలుగుతుంది పోలిస్ కోర్ట్లు మిద లేకుంటే చానా వరకు వెల్తుంది
ఇది కావాలి అని చేశారు దీనికి తగిన మూల్యం చేసిన వారు చేయించిన వారు అనుభవించాలి కదా సర్, AA మీద మరక వేశారు వేసిన వారు సుఖముగా ఉండకూడదు దేవుడు వారిని శిక్షించాలి సర్
జరిగిన సంఘటన లో అల్లు అర్జున్ గారు చేసిన తప్పేముంది, తప్పంతా పోలీస్ లది ధియేటర్ యాజమాన్యది, జరిగిన దానిలో తప్పు తనది కాకపోయినా చనిపోయిన కుటుంబనికి 25 లక్షలు సహాయం చేసి, అవసరమైతే కుటుంబన్ని అన్ని రకాలుగా ఆదుకుంటానని చెప్పారు అర్జున్ గారు..
అకస్మాత్ గా నంద్యాల వెళ్ళితే తొక్కిసలాట జరిగితే కేసు పెడితే దాన్ని రాజకేయం చేశారు సంధ్య థియటర్ కి వెళ్లితే తొక్కిసలాట జరిగితే రెస్పాన్సిబిలిటీ లేదా దీన్ని కూడా రాజకేయం చేయాలా ?
గోదావరి పుష్కరాలు జరిగిన తొక్కిసలాటలో మరియు ప్రకాశం జిల్లా జరిగిన తొక్కిసలాటలో గుంటూరు జిల్లాలో జరిగిన చీరల పంపిణీ తొక్కిసలాటలో ఎవరిని అరెస్టు చేశారు ఎవరిని బాధ్యులు చేశారు చెప్పు మిత్రమా
And 2023 lo cbn meetings lo continues ga 18 members chanipoyaru apudu kuda pawala nd cbn govt ni thappubattaru kaani papam vhanipoyinavalla gurinchi evaru pattinchukoledu
Adi organised festive ra daniki anni permissions and precautions untay but still happened, it was an accident. AA incident is completely his immature attitude and negligence
Some theatres for ladies and children or special shows for children and ladies may be good sign to change this type of situations and arrangment of entry and exit accordingly their locations in a proper way
@@talasilaprasad3315 nu hero celebrity aythe telustadi.......mari athanu velladu mari tokkinavallu ekkada....vallapi case pettali kadha...okadu famous aythe tokkadam mana india vallaki alavatu
జరిగిన తప్పుకి చింతించకుండా అదిఏదో కరెక్టు అని సమర్ధించుకుంటున్నారు చూడు అది చాలా దౌర్భాగ్యం అది ఏ హీరో అభిమానులు అయినా ఇలా వ్యవహరించడం వారీ మానసిక వైకల్యానికి సంబంధించిన లోపం గుర్తుపెట్టుకోండి 🫵🫵అకస్మాత్తుగా రావడం పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది తప్పు జరిగినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే అది అల్లు అర్జున్ అయినా అల్లరి నరేష్ అయిన తొందరపాటు ఎక్కడ పనికిరాదు 🫵
Hallo sir first day avida movie kellatam thappu. Oh 10 days agi vellavachhu. Case pettina valladi thappu. Pushkaralu jariginappdu CBN garu vellinappudu ela ne jarigindi Mari CBN gari mida case pettaledu.
the sandya theater 🎥 already taken the permission by requesting some protection, why do again allu arjun have to have separate permission there..... The police department failed to handle and mistake of laty charge is the cause of this accident
Allu arjun arrested only because he forget the name of cm revanth reddy on stage and this was used and mooked up by ktr... unfortunately it went into political circles and this is how....it happendee
devudi darsanam lo tokisalata aite devundni arrest chestara ? what a dumb act deviation poltics from lack of any progress in hyd , govt ki free anti drug ad chesinadku manchi return gift
Timing wrong asalu aa time vellalanukovadame entho cruel decision. Office work chesukoni , works complete chesukoni intiki veldamanukunevalla ni traffic lo padeyyadam entha varaku correct.
మీ ఇంట్లో వాళ్ళకే జరిగితే ఇలానే మాట్లాడతారా ఇంటెన్సన్ లేకుండా కారు రూఫ్ ఎక్కుతాడా గతంలో వచ్చిన హీరోలు వచ్చి వెళ్ళాక తెలిసేది వారు కూడా మూవీ చూసారని ఈయన సీక్రెట్ గా వచ్చి పోవాల్సింది కదా
Anna epudu ayina hero's evarina movie start ayina 20mints ki silent ga vachi intermission lo madya lo stage paiki velli 5 mints matladi velltharu anthagani ela ga rally vachina hero's chupinichi anna
Theatre కి వాడు రాకపోతే అంత తొక్కిసలాట జరిగేది కాదు, ఒక తల్లి ప్రాణం పోయేది కాదు. ప్రాణం కన్నా వాడి సెంటిమెంట్ ఏమీ ఎక్కువ కాదులే. నీ ఈ వీడియో చెపుతోంది నువ్వు బయాస్డ్ గా ఉన్నావు అని.
Anna aa theater daggara ki vasthunnattu police Laki information ichuntaaru kadhaa mari vaallu thokkisalaata jaragakundaa chesukovaalsina bhadyatha police vaalladhi kadhaa mari vaalle elaa FIR elaa chesi arrest chesthaaru ..chanipoyina vaallu kudaa case pettaledhu kadhaa mari veellu elaa case file chesthaaru
@@Friends-rs7sv govt problem ok Allu Arjun endukuuu velladuuuu Telusugaa veltheee lekii fans thannukuntaaruuu ani Police ki information evvalii gaa Security ok Anna tharvathaaa raavaliiii Adi lekundaaa Edooo border lo undiii deshanniii kapadanuu annattuuu cheyyiii upaaduuu
ఇది పక్కాగా కుట్రపూరిత అరెస్టు, ప్రజెంట్ ఆనందపడవచ్చు ఏమో గాని ఫీచర్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రభుత్వాలకి
Avvado vunnadu avvado Sanka nake sollu gaadu vundu deeni venuka .
Friday arrest is always suspicious
Allu Arjun's Arrested for forgetting Revanth Reddy's name as Chief Minister😂😂😂
Where and when did this happen?saw this in few other comments also..
@@sandyasri9668Success meet lo..
ఏమీ చేస్తారు రేవంత్ రెడ్డి ని
Yes I think sooo😂😂
@@sandyasri9668 in a movie promotion
Manchu family's safe 😅😅 with meadia 😅😊 topic diversion
😅😅
😅😂
😂😂
@@hasenvali5896 నిజమేన్నయ్య పుల్లారావ్
అల్లు అర్జున్ కి మోహన్ బాబు రుణపడి ఉంటాడు...
😂
Topic divert అయినందుకా 😂😂
చంద్రబాబు ఘనకార్యాలు: ఫోటోషూట్ కోసం గోదావరి పుష్కరాల్లో 29 మంది, డ్రోన్ షూట్ కోసం నెల్లూరు లో 8 మంది, సంక్రాంతి గిఫ్టులు అంటూ గుంటూరు లో 3, వీటికి కేసులు ఉండవా..?? జైలులో పెట్టరా..?? 🤔
AP HC is TDP Office
మరి బాబాయ్ ని ఏసినోడికి 😂
@@Harishsatyadev3922 At lease that is already in CBI investigation. But what about pushkala tragedy
పల్లవి ప్రశాంత్ కు కూడా ఇలాగే జరిగింది కదా అప్పుడు ప్రశాంత్ ని తిట్టారు ఇప్పుడు అల్లు అర్జున్ ని పాపం అంటున్నారు సెలబ్రిటీ అనే కదా
Orey pallavi prasanth evadu ra
Adi road
Idi theatre😂
ఓరే బ్రోకర్ @@adityasrinivas3679 ... పుష్పవతి మేడమ్ ఏమైన ఏమైన దేశం కోసం పోరాటాలు చేశాడా లేక ప్రజలు సమస్యలు కోసం పోరాటాలు చేసాడా ..
వీడి ప్రతాపం చూపించుకోవడం ఓక్క మహిళని
పైకీ పంపించాడు ..
@@Sriram-r2b good point your honour
Pp rally chesadu
Ikada rlly kadu
Yemito HALFKNOWLED people😂
తన మన భేదం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే చట్టాలు వివరించే విధానం బాగుంటుంది సార్. ✊👍
#megacult4janasena
అల్లు అర్జున్ అరెస్ట్ జైల్ ఇద్దరు మరణంకి నిజాయితీ కనబడతుంది గుడ్ 👍 కాని మన ఆంద్ర బోల్లి మాచ్చలు గాడు షో అఫ్ లో ఇంచు మించు 40 మంది పోట్టన పెట్టుకున్నడు అల్లు కి జరిగిందే ఇ బోల్లి మాచ్చలు గాడు ని అరెస్ట్ చెసి లోపల వెయ్యలి అప్పుడే ఇ గోర్రె జనల్లో నమ్మకం కలుగుతుంది పోలిస్ కోర్ట్లు మిద లేకుంటే చానా వరకు వెల్తుంది
ఎరా నువ్వు అంత అందగాడివా?
మరి బాబాయ్ ని ఏసినోడికి 😂
ఏమి అన్న నేను మెగా ఫ్యాన్ నే నువ్వు ప్రశాంత్ కిషోర్ ని అలా అన్నావు ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ముందు ని మాట చాలా తేడా ఉంది అన్న
Yes totally different
Kaapu
Avunu bro he talk to one side
ఇది కావాలి అని చేశారు దీనికి తగిన మూల్యం చేసిన వారు చేయించిన వారు అనుభవించాలి కదా సర్, AA మీద మరక వేశారు వేసిన వారు సుఖముగా ఉండకూడదు దేవుడు వారిని శిక్షించాలి సర్
జరిగిన సంఘటన లో అల్లు అర్జున్ గారు చేసిన తప్పేముంది, తప్పంతా పోలీస్ లది ధియేటర్ యాజమాన్యది, జరిగిన దానిలో తప్పు తనది కాకపోయినా చనిపోయిన కుటుంబనికి 25 లక్షలు సహాయం చేసి, అవసరమైతే కుటుంబన్ని అన్ని రకాలుగా ఆదుకుంటానని చెప్పారు అర్జున్ గారు..
Chandrababu Naidu వాళ్ళ గోదావరి పుష్కరాలులో 28 చనిపోయారు దానికి కేసు లేదా
Velli jagan ki adugu 😂😂😂😂
అకస్మాత్ గా నంద్యాల వెళ్ళితే తొక్కిసలాట జరిగితే కేసు పెడితే దాన్ని రాజకేయం చేశారు
సంధ్య థియటర్ కి వెళ్లితే తొక్కిసలాట జరిగితే రెస్పాన్సిబిలిటీ లేదా దీన్ని కూడా రాజకేయం చేయాలా ?
Chanipoyaru brother
గోదావరి పుష్కరాలు జరిగిన తొక్కిసలాటలో మరియు ప్రకాశం జిల్లా జరిగిన తొక్కిసలాటలో గుంటూరు జిల్లాలో జరిగిన చీరల పంపిణీ తొక్కిసలాటలో ఎవరిని అరెస్టు చేశారు ఎవరిని బాధ్యులు చేశారు చెప్పు మిత్రమా
Police Permission thisukoni vellalsindhi
BhAAi పోలీస్ లకి రిటైర్మెంట్ & డబ్బులు ఇచ్చి బయట కి వస్తాడు🤣
జైలుకు వెళ్ళొచ్చిన ప్రతివారు ముఖ్యమంత్రి అయ్యారు అని ప్రజల్లో ఒక నానుడి😊😊😊
తెలంగాణ జైల్లో అల్లు అర్జున్ ఉంచుతారా😅😅😂
చంద్రబాబు పురస్కరాల్లో 30 మంది చచ్చిపోయారు😭
జై జానీ
Chala favour matladutunnaru Allu Arjun ki
Nuvvu pawankalyan ki matlaadu
Babu akada tanu chayali ani em chayaled
Crowd ni control chayalisina valu sariga chayali
Bolli na mogga gadi valla thokkisalata lo 13 mandhi kandukuru lo 3 guntur lo chanipoyaru. Appudu matladakunda em notlo pettukunnaru ra
Hope Arjun will come back soon
Bro pushkarallo 25 members chanipoyaru kani evarini arrest cheyaledu
And 2023 lo cbn meetings lo continues ga 18 members chanipoyaru apudu kuda pawala nd cbn govt ni thappubattaru kaani papam vhanipoyinavalla gurinchi evaru pattinchukoledu
Adi organised festive ra daniki anni permissions and precautions untay but still happened, it was an accident. AA incident is completely his immature attitude and negligence
Adhi permission thiskunnaru bro
Cbn gaari saballo chanipothe no arrest ,
Allu arjun thokkisalatalo chanipothe arrest wow great india
He already informed police, they didn't have proper security....this is the difference
మొత్తాన్నికి అరెస్ట్ అయితే చేయించగలిగారు
😂
మల్లాది విష్ణు బార్ లో కొంతమంది చనిపోయారు. దాన్ని కూడా బయటకు తియ్యాలి
Revanth Peru marchipoyaadu Lopala vesesaaru 😅
Karma is boomerang..
Pushkara😂
Kandukur
Guntur
Pushkara😂😂😂😂😂😂
What about chandramukhi puskaralu 32 killed?
Kula gajji comment for pawala😂😂😂
ఇది ఖచ్చితంగా కుట్రే ..!! అల్లు అర్జున్ ఒక శిఖరం 😊
Nice info bro👍🏻 enka megatha you tube channels ki pandaga.. valaki tochina titles petti content leni videos pedatharu🤦🏻
చనిపోయింది కాబట్టే అరెస్ట్ చేసారు..లేక పోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు భయ్యా
Background... Tshirt చాలా బాగుంది అన్న.. ఎప్పుడూ ఒకే background చూసి బోర్ కొట్టింది..
❤❤❤ especially Ambedkar photo back ground
Movie ki velladam okay, but open top lo nunchoni andariki abhivadham cheyyadam chala pedda thappu.
డబల్ నాలుకలు ఉన్నట్లుంది అన్నకు
Excellent speech
Super lawyer garu మీరు మీ అనాలసిస్ ఇలాంటి చెత్త అనాలసిస్ లు చెయ్యకండి పల్లవి ప్రశాంత్ విషయం లో మీ అనాలసిస్ ఏమిటి హోదా ను బట్టి మీ అనాలసిస్ ఉంటుందా
Every one's life is important and valuable on the earth
Everyone is equal in front of constitution
రాజకీయ నాయకుల సభల్లో జరిగిన తొక్కిసలటలో చనిపోయిన వారి విషయం లో ఎవరిని అరెస్ట్ చేశారో మరి
Chandrababu pushkaralu aa time lo 50 mandi chanipoyaru. Athani mida case pettaledu.
Chandra babu naidu gari vallana pushkarallo 27 members chanipoyaru appudu yenduku arrest cheyyaledho koncham explain chesthara?
Police ni arrest chayali....CBN order matharam estharu, security police chuskovali
Allu arjun garini Kutrapurithanga target chesi remand ki pampincharu
Musuko brother
One mother poindi
All are equal before the Law
You know this point
Pushpakarlo CBN valla 38 mandhi chanipoyaru
తల్లీ పద్ధతి మాట్లాడం రాదా నీకు మళ్లి ఆడ దానివి ఒక్కటి
😂😂😂😂respect ga bale tittaru
Auvna Mari CBN valla 16 members poyaru appudu yekadiki poyauv ra
ఇతనొక కుహనా మేధావి 😂
Waiting for your response anna
Some theatres for ladies and children or special shows for children and ladies may be good sign to change this type of situations and arrangment of entry and exit accordingly their locations in a proper way
కారు కదలట్లేదని ముందుకు roof top open చేసాడంట .. ర్యాలీ కోసం కాదంట ..
Of course yes he must be punished
@@shivakrishna9423 heroa kadhu.......plz call them as actors.......
@ edhina mana vallu poye varaku elane matladataru mana daka vasthe ne telustadi
Mari Mari CBN ni endhuku arrest cheyyaru@@talasilaprasad3315
Denikosam cheyali, poni neeku ayina clarity undhaa??
@@talasilaprasad3315ma vaallu ala poru maaku buddi undhi,chinna pillalani vesukoni aa janallo pomu,meeru potaaremo ala
Anna diet చేస్తున్నారా? Slim గా unnav annayya
ఇప్పుడు తెలంగాణ సీఎం పేరు బాగా గుర్తు ఉంటది 🤣
Nivu ni english pronunciation super bro🎉
Sar అరెస్టు చేశారు గా ఇప్పుడు 25 లక్షలు బాధితులకు ఇస్తాడా
He not killed or support anyone one his arrest is wrong, on the road daily 1000 people are doing due to poor road ao CM and PM should be arrest
Well said brother ❤
Nee son chachi pothe apudhu telustundhi
@@SouthindianNarendra 🤣🤣 nuvu velli tirigite evadu radu savadu when celebrity come they must have some common sense abt public
@@talasilaprasad3315 nu hero celebrity aythe telustadi.......mari athanu velladu mari tokkinavallu ekkada....vallapi case pettali kadha...okadu famous aythe tokkadam mana india vallaki alavatu
జాని మాస్టర్ ఫ్యామిలీ పాపం తాకింది అంటున్నారు
ఆ జానీ మాస్టర్ అమ్మాయిలతో ఆడుకున్న మంచోడు మీకు
29 mandini godavari Or krishna puskharalu lo cbn and pawan kalyan champisaru.. A police arrest cheyyaaledu.... Psycho Galla happiness super
నిజంగా మీరు గొప్ప వారే sir
కంకర ఏమైంది రా. మన వరకు వస్తే తప్ప ఇలాంటి వి తెలియదు.
జరిగిన తప్పుకి చింతించకుండా అదిఏదో కరెక్టు అని సమర్ధించుకుంటున్నారు చూడు అది చాలా దౌర్భాగ్యం అది ఏ హీరో అభిమానులు అయినా ఇలా వ్యవహరించడం వారీ మానసిక వైకల్యానికి సంబంధించిన లోపం గుర్తుపెట్టుకోండి 🫵🫵అకస్మాత్తుగా రావడం పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది తప్పు జరిగినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే అది అల్లు అర్జున్ అయినా అల్లరి నరేష్ అయిన తొందరపాటు ఎక్కడ పనికిరాదు 🫵
Chattam yevadi chuttam kadu anedi..... Nijame anna mata🔥🔥👍👍
Pushkarala time lo Cbn cm vallla 28 members chanioyaru.appudu chattam yem chesindhi.
Hallo sir first day avida movie kellatam thappu. Oh 10 days agi vellavachhu. Case pettina valladi thappu. Pushkaralu jariginappdu CBN garu vellinappudu ela ne jarigindi
Mari CBN gari mida case pettaledu.
Asal bhAAi aroju CM peru marchipokunda undalsindi vidabba grudge petkuni elanti dani pedaga chesi arrest chrpichadu
Super excellent speech brother ❤️ me hari bhai relangi ❤🎉
Jai కూలి రెడ్డి👏👏👏👏
Good Bro mari ap lo puskarala time lo 18no chanipothe NCBN ni yendhuku arrest cheyaledhu
Police ki information undhi, valu sarega security evaladhu
కృష్ణ పుస్కారాలలో 😂😂😂😂😂😂
Theatre owner meedha case pettali lekapothe,Fans meedha pettali Hero meedha endhuku
the sandya theater 🎥 already taken the permission by requesting some protection, why do again allu arjun have to have separate permission there..... The police department failed to handle and mistake of laty charge is the cause of this accident
Good explanation
Mari godavari pushkarallo 30 mandi chanipothe cbn ni enduku arrest cheyaledu
AA fan: Emi PekKaleru brother
common man: AA fans dont have right to kill any one(Revathi garu)
Mari godavari puraskaralu loo chanipoyinappudu enta mandi nii arrest chesaruu
@bhanuprasad4782 who is responsible for that sad mishap
Jai babu
Pandi Sunkara vachesadu😂😂😂😂
పుష్ప ఎర్రచందనం దొంగతనం చేయడం వలన అరెస్టు చేసిన పోలీసులు😂
Allu arjun arrested only because he forget the name of cm revanth reddy on stage and this was used and mooked up by ktr... unfortunately it went into political circles and this is how....it happendee
kalyan babai thank you annadu. oka sari sonia namasmarna gani rahul namasmarana gani lakapitha ala untadhi anandhu chupincharu.
devudi darsanam lo tokisalata aite devundni arrest chestara ? what a dumb act deviation poltics from lack of any progress in hyd , govt ki free anti drug ad chesinadku manchi return gift
Allu arrest back chiru nagababu pavan bolli babu hand 💯 percent undi
Police vallaki vere pani ledha ika theatres daggara untara
Timing wrong asalu aa time vellalanukovadame entho cruel decision. Office work chesukoni , works complete chesukoni intiki veldamanukunevalla ni traffic lo padeyyadam entha varaku correct.
Aathu army ekkada em pikutinaru
Thappu allu arjun garu complasary police vallaki samacharam evalli
Chandrababu puskaralo 24 mandhi sanipoyaru adhi gurthu cheyandi bangaruraja
Real fact Chepparu
ఖర్మ ఫలితం
మీ ఇంట్లో వాళ్ళకే జరిగితే ఇలానే మాట్లాడతారా
ఇంటెన్సన్ లేకుండా కారు రూఫ్ ఎక్కుతాడా
గతంలో వచ్చిన హీరోలు వచ్చి వెళ్ళాక తెలిసేది వారు కూడా మూవీ చూసారని
ఈయన సీక్రెట్ గా వచ్చి పోవాల్సింది కదా
Public safety
Naram layni naluka nalabhai rakalu andhulo edhi okkati...time ni batti ,situation ni batti, coloures marusthu untaru eppudu yay colour mem cheppalsina avasram laydhu kadha sir 😂😂😂
Miss u " uday kiran"
Idi high level sketch
జానీ మాస్టర్ కి జిందాబాద్
అన్నగారు మీకు కేసు అప్ప చెబితే రెండు సంవత్సరాలు పడే శిక్షణ ఏడు సంవత్సరాలు చేసేటట్టు ఉన్నారు
Anna epudu ayina hero's evarina movie start ayina 20mints ki silent ga vachi intermission lo madya lo stage paiki velli 5 mints matladi velltharu anthagani ela ga rally vachina hero's chupinichi anna
Telugu states lo judiciary babuku longi poyindi
Good police
C. B. N. Goodaavari. Pushkaaraalu. Gurimchi. Gurtuku raava mieku
Theatre కి వాడు రాకపోతే అంత తొక్కిసలాట జరిగేది కాదు, ఒక తల్లి ప్రాణం పోయేది కాదు. ప్రాణం కన్నా వాడి సెంటిమెంట్ ఏమీ ఎక్కువ కాదులే. నీ ఈ వీడియో చెపుతోంది నువ్వు బయాస్డ్ గా ఉన్నావు అని.
Anna Ticket konay theatre ki vellara Ala ayethay tapu ledhu Ala ayethay police ladhay badhyatha it's my openion
కేవలం AA అత్యుత్సాహం వలన ఒక ప్రాణం పోయింది. చాలామంది రిస్క్ ఎదుర్కొన్నారు.
Cbn godavari puskharalu deaths ki arrest vundadha sir
Kcr 100% better worst govt worst decisions like hydra ertc pushkaralu lo 25 mandi chanipoyaru boyapati sreenu cbn vala no case no arrest elantivi chala cases unai
Loved the new look brother. (Wonderful blue tee)
Anna aa theater daggara ki vasthunnattu police Laki information ichuntaaru kadhaa mari vaallu thokkisalaata jaragakundaa chesukovaalsina bhadyatha police vaalladhi kadhaa mari vaalle elaa FIR elaa chesi arrest chesthaaru ..chanipoyina vaallu kudaa case pettaledhu kadhaa mari veellu elaa case file chesthaaru
No information for police so only they arrested.if they informed before then mistake was only police
Sneha Reddy garu Allu Arjun gari wife name
Enti bro Reddy vaallani pelli chesukunna..prathi hero ki inni kashtalu😂😂😂😂😂
Emito varsa gaa film celebrities mida cases ?
Ela cheyadam thappu
Enduku thappu celebrity aethe edannaa cheyyochaaa
Celebrity champesada ,
@AnilKumar-ey5yb it's a government problem not Allu Arjun
@@Friends-rs7sv govt problem ok
Allu Arjun endukuuu velladuuuu
Telusugaa veltheee lekii fans thannukuntaaruuu ani
Police ki information evvalii gaa
Security ok Anna tharvathaaa raavaliiii Adi lekundaaa
Edooo border lo undiii deshanniii kapadanuu annattuuu cheyyiii upaaduuu
@AnilKumar-ey5yb security kavalani sandya theatre vaalu government ki letter pettaaru a letter TV 9 vaallu scrolling vestunaru chudu
Publicity Stunt