ఎంతో సుందరుడమ్మ తాను అద్బుతమైన పాట l రచన: రెవ. ప్రశాంత్ రాజ్ l గానం: రంజిత్ ఓఫీర్

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 66

  • @kirankumar3841
    @kirankumar3841 4 года назад +21

    ఈ పాట మీరు పాడితేనే బాగుంటుంది అయ్యగారు

  • @ramuthandrisannidhi7122
    @ramuthandrisannidhi7122 4 года назад +19

    ఆనాటి అపోస్తులు అన్ని రంగాలలో దేవుని మహిమ పరిచారు ఈనాటి అపోస్తులుడైన దైవ సేవకులు ఓఫీర్ అన్నగారు అలాగునే దేవుని మహిమ పరుస్తూ ఉన్నారు దేవుడు వారికిచ్చిన కృప ఆమెన్

    • @DiLipkumar-bc5zc
      @DiLipkumar-bc5zc 4 года назад +1

      Amen

    • @IrlaVijay
      @IrlaVijay 3 года назад +1

      Neklu.aposthalulante.ardham.thelusa.neelantivalana.crysthavyam.brastubattipoyindhi.

  • @mallikarjunagunjari9702
    @mallikarjunagunjari9702 3 года назад

    E pata ante naku Chala estam devuniki mahima kalugunugaka amen

  • @gkarnakar5173
    @gkarnakar5173 4 года назад +17

    మరుగున పడిన శ్రేష్ఠ భక్తుల పాటలను జనబాహుళ్యములోకి తెచ్చే దైవ ప్రేమ నిండిన హృదయం ఓఫిర్ గారిది

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani493 3 года назад +1

    Amen... Amen...

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 4 года назад +11

    ఈ పాట వ్రాసిన ప్ర శా నత్ గారికి. పాడిన మీకు వినిన అందరి త రపున వందనాలు. అద్భుతం గా ఉంది. Who says that Christians can't sing classics ?

  • @shanthipriya6973
    @shanthipriya6973 3 года назад +1

    Priase the lord pastergaru

  • @rathans3517
    @rathans3517 4 года назад +10

    థాంక్స్ సర్ ఈ పాట మీరు పాడితే చాలాబాగుంటుంది.

  • @sivaprasadvijaya
    @sivaprasadvijaya 3 года назад +1

    'మోహనరూపా గోపాలా
    ఊహాతీతము నీ లీలా'
    అన్న తెలుఁగు పాటను
    పోలివుంది.
    ప్రణామములు మిత్రామా !

  • @priyaakhil1490
    @priyaakhil1490 2 года назад

    Praise the Lord pastorgaru 🙏🙏🙏🙏

  • @chandukopparthi9107
    @chandukopparthi9107 3 года назад +6

    ఎంతో సుందరుడమ్మ తాను…
    ఎంతో సుందరుడమ్మ తాను
    నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - (2)
    ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
    అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||
    కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)
    మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
    కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
    మరులు మనసున నింపు మహనీయుడాతండు - (2)
    సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)
    విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||
    పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
    పాలతో కడిగిన నయనాలు గలవాడు
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు - (2)
    కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
    విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||
    మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)
    చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
    మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
    చలువ రాతిని బోలు బలమైన పాదాలు - (2)
    ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)
    బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||
    అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
    అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)
    అతడతికాంక్షానీయుండు తనయుండు
    అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - (2)
    ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
    ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||

  • @kantharaom9239
    @kantharaom9239 2 года назад

    Shalom glory to Jesus wonderful song God bless you amen

  • @voiceoflove1233
    @voiceoflove1233 4 года назад +5

    wt a beuty of my lord jesus. Song is super ....b...tq ophir anna

  • @kavithakk8039
    @kavithakk8039 4 года назад +3

    Praise the Lord daddy....E paataku meere pranam posinattu untundi.....

  • @devkargangadhar6523
    @devkargangadhar6523 4 года назад +1

    AYHA GARU CALABAGA PADARU PATA VINAGANE CALA SANTOSAM GA ANIPINCINDI DEVUNIKE MAHIMA KALUGUNU GAKA YESUNAMULO AMEN AMEN AMEN

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 4 года назад +2

    Praise the Lord. ఒక మంచి స్తుతి గీత ము. మంచి గా న ము. God bless you

  • @Srinivasrao77
    @Srinivasrao77 4 года назад +1

    సార్ అద్భుతం గాడ్ బ్లేస్ యూ అల్

  • @KaarunyaKEYS9292
    @KaarunyaKEYS9292 3 года назад

    దేవుని కి మహిమ 🙌

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani493 4 года назад +1

    Prise the lord brother amen.

  • @sagarophirist3116
    @sagarophirist3116 4 года назад +2

    Superrrrrrrr song ranjithophir sir

  • @anjaneyulumadadha1575
    @anjaneyulumadadha1575 4 года назад +1

    Super ayyagaru nee Purna hrudayamuthonu,athmathonu devuduni aradistunaru God bless u

  • @pandarenadhkondagiri2404
    @pandarenadhkondagiri2404 4 года назад +1

    Praise the Lord ayyagaru ... Devunni mahima pariche yentho adbhuthamaina pata.. meeru paduthunte vinalanipisthadi....

  • @SpurgeonGospelTv
    @SpurgeonGospelTv 3 года назад +1

    Thanks to ranjith ophir sir singing such a beautiful song

  • @ChristopherBK-n2e
    @ChristopherBK-n2e 4 года назад +7

    నేను ఎంతో కాలంగా ఈ పాట నేర్చుకోవాలని అనుకుంటున్నాను
    మీకు నా నిండు వందనాలు అయ్యగారు

  • @pramodganibai152
    @pramodganibai152 4 года назад +1

    Glory to God Amen amen amen amen amen amen ayya super

  • @cravichandar5939
    @cravichandar5939 3 года назад

    Excellent song sir

  • @rajinikishor158
    @rajinikishor158 3 года назад

    Good

  • @danielpaul2192
    @danielpaul2192 3 года назад

    Hallelujah Glorify His name, superb song n singing Vandanalu Ayya garu

  • @Bjr12345
    @Bjr12345 3 года назад

    Chala bagunnade anna super

  • @nallapusubhasiniprameelaku5452
    @nallapusubhasiniprameelaku5452 3 года назад

    Well sung Sir. Yourself sung like a musician.

  • @magapusimon179
    @magapusimon179 3 года назад

    Glory to God 👏👏👏👏👏🙏🙏🙏

  • @Ananya-k1k
    @Ananya-k1k 4 года назад +3

    Wonderful song Nd singing...

  • @joopakasubhash
    @joopakasubhash 4 года назад +1

    Nice song nice singing daddy

  • @kodandaram8720
    @kodandaram8720 4 года назад

    Praise the lord daddy

  • @c.chakrapani1678
    @c.chakrapani1678 4 года назад +1

    Ayagaru Nice ga padaru

  • @sjeevanand
    @sjeevanand 4 года назад +1

    Super song

  • @Arravinndh8957
    @Arravinndh8957 4 года назад +1

    హల్లెలూయ....🙏🙏🙏🙏🙏😍😍😍

  • @cherukurinowahu8630
    @cherukurinowahu8630 4 года назад

    Prise the lord ayyagaru ,excellent singing ,me dress chala bagundi ayyagaru.

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 4 года назад

    Praise the lord sir very good song very good singing

  • @raviravi5299
    @raviravi5299 3 года назад

    praise the lord brother .🙏🙏🙏

  • @victoriarani1807
    @victoriarani1807 3 года назад

    God bless you sir

  • @gandhamthomas
    @gandhamthomas 4 года назад +1

    One of my favourite song Sir

  • @suryabadri7708
    @suryabadri7708 4 года назад +1

    Glory to god

  • @sowgandhikaatara4529
    @sowgandhikaatara4529 4 года назад +1

    Hallelujah

  • @banothshivalal6253
    @banothshivalal6253 3 года назад

    Beautifullllll

  • @karunak6968
    @karunak6968 4 года назад

    Vandannalu ayyagaru 🙏🙏

  • @gudipelliprabhakar110
    @gudipelliprabhakar110 4 года назад +1

    Praise the lord

  • @shammattashammatta8080
    @shammattashammatta8080 4 года назад

    Prise lord

  • @abcdministry1440
    @abcdministry1440 4 года назад

    Nice song ayyagaru

  • @savismiley3692
    @savismiley3692 4 года назад

    😍😍 amazing...

  • @thomasragidi1608
    @thomasragidi1608 2 года назад

    ఈ పాట మీరు పడితే చాలా బాగుంది కానీ నా అభిప్రాయం మాత్రమే హరిదాసు ఇంటింటికి తిరిగి పడుతుంటే వాక్యం హైందవులకు కూడా తెలిపినట్లుంది

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 3 года назад

    Thanks for your singing in classic raagam. Please help me telling this రాగం

  • @andreyasara
    @andreyasara 4 года назад

    Praise the lord ayya Garu 🙏🙏🙏🔥🔥

  • @SattymewjaytheRKPPrabhunews
    @SattymewjaytheRKPPrabhunews 4 года назад +2

    Sp sp veryi 💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @IrlaVijay
    @IrlaVijay 3 года назад

    Saathaanu.thaane.velugu.dhutha.vesam.dharinchukoni.adhbuthanga.padindhi

  • @vinutharavula8534
    @vinutharavula8534 4 года назад

    Praise the Lord,sogasyna,viluvyna,ghanamyna, almighty God Jesus.varnichalemu.

  • @kalavathidaniel6404
    @kalavathidaniel6404 4 года назад

    Anna e pata vini Chala murisipoyamu anna.e pata original recording vunda Anna.

  • @Godmusic66
    @Godmusic66 4 года назад

    Apostels ani piluchutaku yogyulu karu.

  • @elishasuneethaofficials7991
    @elishasuneethaofficials7991 3 года назад

    God bless you uncle

  • @manjulavayyeti7281
    @manjulavayyeti7281 4 года назад

    Praise the Lord

  • @animemarveldcshorts6460
    @animemarveldcshorts6460 2 года назад

    Praise the Lord

  • @elishasuneethaofficials7991
    @elishasuneethaofficials7991 3 года назад

    God bless you uncle