Journalist raghu in Sabitha Indrareddy farmhouse | ఇదిగో ఇదే.. సబితాఇంద్రా రెడ్డి ఫామ్ హౌస్ | HYDRA

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    @TRUESTORIES : / @truestories-f9l
    Journalist raghu in Sabitha Indrareddy farmhouse | ఇదిగో ఇదే.. సబితాఇంద్రా రెడ్డి ఫామ్ హౌస్ ManaTolivelugu
    Journalist raghu in Sabitha Indrareddy farmhouse | ManaTolivelugu
    #sabithaindrareddy #farmhouse #Hydra #journalistRaghu
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►RUclips Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Комментарии • 145

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 15 дней назад +57

    వీళ్ళు కడుపుకి అన్నం తింటుర్రా ఇంకేమైనా ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన ప్రజా ప్రతినిధులే ఇలా దోపిడీ చేస్తే ప్రజాస్వాని ఇంకా ఎవరు కార్లక్షించేది

    • @bhukyaashokasha8242
      @bhukyaashokasha8242 15 дней назад

      Vote manamey kadha bro elati vallu praja prathinidulu krama ra nayana

    • @theenmarutelugu2364
      @theenmarutelugu2364 15 дней назад

      Mari vallake kada manam vote vesthundi dongalu ani telisi kuda

    • @HindustanAcademy-
      @HindustanAcademy- 15 дней назад

      ​@@theenmarutelugu2364Ikkada andharu dongale unnaru evaru manchollu leru

    • @srinivasulus2970
      @srinivasulus2970 15 дней назад

      Dear friend what nonsense you are talking they are forcibly supplying drainage water to us

  • @ramavathkumar4590
    @ramavathkumar4590 15 дней назад +24

    ఈ ఫామ్ హౌస్ వ్యవస్థలను రద్దు చేయాలి

  • @saayekiran
    @saayekiran 15 дней назад +63

    ఆ చట్టుపక్కల మొత్తం ఫార్మ్ హౌస్లు వెలమ రెడ్ల దొరలవే ఉన్నాయి కదా!!

    • @swathireddy2426
      @swathireddy2426 15 дней назад +10

      Hi Sai Kiran,
      Please.... Donga evaraina Donga ne. Reddy, Velama enti? Ethara kulala nayakulaki kuda Form houses unnaye... Kabza cheste, close cheyali. Ante.... No caste, religion...

    • @BoorguPoshetty
      @BoorguPoshetty 15 дней назад +2

      ​😮😮😮😮😮 😮😮😮😮😮

    • @BoorguPoshetty
      @BoorguPoshetty 15 дней назад

      ​😮😮😮😮😮😮😮😮@@swathireddy2426😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 😮😮😮😮 😮 😮😮v😮😮b😮😮😮😮

    • @saayekiran
      @saayekiran 15 дней назад +3

      Casteism is a reality in Telangana. All the major portfolios of ministers and other important department and corporation heads are occupied by reddy community in Telangana state . When the whole System belongs to them I don't think the current congress govt headed by revanth reedy will take any action on this farm houses built by reddy politicians illegally as shown in the above video.
      రెడ్డి కాంగ్రెస్, రెడ్డి ప్రభుత్వం, రెడ్డి తెలంగాణ
      తెలంగాణ లో BC,SC, ST మైనారిటీ లకు సామజిక న్యాయం ఎక్కడ?
      -------------------------------
      - ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి
      మంత్రులు
      - ఉత్తమ్ కుమార్ రెడ్డి
      - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
      - పొంగులేటి శ్రీనివాస రెడ్డి
      - TSPSC చైర్మన్‌గా మహేందర్ రెడ్డి
      - ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి
      - MLC గా కోదండరాం రెడ్డి
      - CM Secretary చంద్రశేఖర్ రెడ్డి
      - CM OSD అజిత్ రెడ్డి
      - CPRO అయోధ్య రెడ్డి
      - ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి
      - అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి
      - అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి
      - హైద్రాబాద్ CP శ్రీనివాస్ రెడ్డి
      - C M Personal PA జైపాల్ రెడ్డి
      - CM CSO చక్రవర్తి రెడ్డి
      - మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి
      - ప్రణాళిక బోర్డ్ వైస్ చైర్మన్ గా చిన్నారెడ్డి
      - T SAT Ceo గా బొందనపల్లి వేణుగోపాల్ రెడ్డి
      - ప్రెస్ అకాడమీ చైర్మన్ - శ్రీనివాస్ రెడ్డి
      - టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ - పటేల్ రమేష్ రెడ్డి
      - స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ - శివ సేన రెడ్డి
      - సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - అన్వేష్ రెడ్డి
      - TG ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ - జంగా రాఘవరెడ్డి
      - TG కోఆరేటివ్ యూనియన్ - మానల మోహన్ రెడ్డి
      - TG అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ - చల్లా నరసింహ రెడ్డి
      - TG పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ - గుర్నాథ్ రెడ్డి
      - TG రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - మల్ రెడ్డి రాంరెడ్డి
      - TG స్టేట్ ట్రేడ్ ప్రపోషన్ కార్పొరేషన్ - A ప్రకాష్ రెడ్డి
      - TG ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - గిరిధర్ రెడ్డి
      - TG ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ - నిర్మలా జగ్గారెడ్డి
      - శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ - K నరేందర్ రెడ్డి
      - కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ - వెంకట్రామి రెడ్డి
      - తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఎ. రాజశేఖర్ రెడ్డి.
      - తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా పి. ప్రదీప్ కుమార్ రెడ్డి,
      - తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి
      - వేములవాడ రాజన్న ఆలయ ఈవోగా వినోద్ రెడ్డి
      - కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ -స్పెషల్ ఆఫీసర్ - కంచర్ల వెంకట్ రెడ్డి
      - తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - అన్వేష్ రెడ్డి
      - తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ - జంగా రాఘవరెడ్డి
      - తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ - మనాల మోహన్ రెడ్డి
      - తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి
      - డెయిరీ డెవలప్‌మెంట్‌ కో- ఆపరేటివ్‌ చైర్మన్‌గా గుత్తా అమిత్‌ రెడ్డి

    • @swathireddy2426
      @swathireddy2426 15 дней назад +3

      @@saayekiran I totally agree with you. Mean time, please also make a list of BC, SC and ST MLA, MP's, Sarpanchs Etc. Leave, Congress, BJP and BRS... Few posts are reserved to those people. Example, few constituency are reserved to SCs based on their population on that place. Then, what. Reddy, Velama or any caste can do there? Let's leave caste system now... Talking more on this, Caste based reservation should be removed and 100% Financial based reservation should be implemented. So that, poorer Brahmin/Reddy can get a reservation and wealthiest BC/SC/ST will lose their reservation.

  • @mothkurisrinivas5236
    @mothkurisrinivas5236 15 дней назад +15

    చెర్వుల్ అన్ని పూర్వ స్థితి కి రావాలి అది ఎవ్వరి ది అని నన్ అఫ్ కులగొట్టుడే, చెర్వులు నీళ్లతోని కళ కళ లాడాలి

  • @RakeshGadapa-r2l
    @RakeshGadapa-r2l 15 дней назад +6

    Most genuine , true journalism from raghu anna garu.. hatsoff anna

  • @NagarajGoud-pl8un
    @NagarajGoud-pl8un 15 дней назад +9

    రఘు అన్న గుడ్ ఈవినింగ్
    హిమాయత్ సాగర్ చుట్టూ చాల ఉన్నవి హైదరాబాద్ లో కుంటలు చెరువులలో చాలా కబజా చేసినారు వీరికి సహకరించిన అధికారులపై చటపరంగా చర్యలు తీసుకొని వాళ్లు ఆడదిదంగా సంపాదించి నా ఆస్తులను జాప్తు చేయాలి వారిని జైలు కు పంపాలి అప్పుడు వేరొక అధికారి ఇలాంటి తప్పుడు పర్మిషన్ ఇవ్వరు అప్పుడు తెలివి ఉంటారు

  • @naidu2015
    @naidu2015 15 дней назад +13

    తెలంగాణలో ప్రతి ఎదవకి ఒక ఫామ్ హౌస్ ఉంది అనుకుంటా

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 15 дней назад +8

    కబ్జాలు చేస్తరు,అందరు పతివ్రతలలాగా మాట్లాడుతారు,

  • @nirmalareddy1274
    @nirmalareddy1274 15 дней назад +15

    ఎవరు భూకబ్జాలు చేసిన బఫర్ జోన్ గాని ఎఫ్ టి ఎల్ లో గాని ఏది ఉన్న వెంటనే దానిపై చర్యలు తీసుకొని ప్రజల ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ కాపాడాల్సిన తర్వాత అందరిపై ఉంది

  • @RaghuRaghu-zh6md
    @RaghuRaghu-zh6md 15 дней назад +14

    Raghu Anna super good 👍

  • @KunduruRavinderreddy
    @KunduruRavinderreddy 15 дней назад +3

    Super Raghu brother

  • @rkrebal575
    @rkrebal575 15 дней назад +10

    Mana Assembly lo unna prati okariki farm house undi.... Waw .. super .....em nadustundi....

  • @avmtelangana1580
    @avmtelangana1580 15 дней назад +17

    ఎంత మందిన్నాయకుల ఫాంహౌస్ లు చూపిన లాభం లేదు

  • @borigamsanthosh
    @borigamsanthosh 15 дней назад +13

    రఘు బై కాంగ్రెస్ వాళ్లకు కూడా ఫామ్ హౌస్ లు ఉన్నాయి వాలై కూడా చూపించు ఓన్లీ బి ఆర్ ఎస్ వాళ్ళే కాకుండా అందరిఈ చూపించు

    • @naspuri6627
      @naspuri6627 15 дней назад +1

      నీకు ఎందుకు బయ్య నొప్పి మనం మామూలు చిన్న చిన్న మధ్య తరగతి వాళ్ళం వాళ్ళు ధనిక వర్గాలు వాళ్ళు చూసుకుంటరు

    • @thesamedison
      @thesamedison 15 дней назад +1

      Ponguleti (Congress politician) farm house ani choopinchindu gaa opposite gaa.... enduku edupu???

  • @user-qw8sb9nv7r
    @user-qw8sb9nv7r 15 дней назад +2

    Raghu ne dharianiki na joharlu 👍👍👌👌🤝🤜🤛💓💓💓💓💓😊

  • @rajr1608
    @rajr1608 15 дней назад +3

    Very well exposed corrupt leaders assets

  • @bala.raju4249
    @bala.raju4249 15 дней назад +4

    ఆలో తెలంగాణాలో(1956-2024) అన్నీ జిల్లల్లో కబ్జా చేయబడిన చెరువులే కాదు, కబ్జా చేయబడిన గవర్నమెంట్ ప్రభుత్వస్థలాలు దోచుకొన్నా దొంగ రాజకీయ నాయకులు, బడా బాబులు. వాటికి కారణమైన ఉన్నత అధికారుల అందరిని ప్రజాకోర్టులో ఉరి తీయాలి. మధ్యలో సామాన్యుడీకి బొక్క హైడ్రా నాలుగు రోజుల డ్రామా

  • @SatyanarayanaDhanishetti
    @SatyanarayanaDhanishetti 15 дней назад +7

    భూమండలం మొత్తం కబ్జా పెట్టారు ఆకాశంలో ఏమన్నా జాగ్రత్త చెప్పన్నా

  • @RakeshGadapa-r2l
    @RakeshGadapa-r2l 15 дней назад +3

    Maku rent kattukodaniki monthly monthly ibbandi padthunam anna ...e reeddylu velmalu acres acres farm house kattukoni em chesthunaru anna😮

  • @raikindinarender6062
    @raikindinarender6062 15 дней назад +9

    What about pongulate srinivas
    Patnam mahender reddy
    Gutta
    Gaddam vivek farm houses

  • @kondlepuvijaykumar7736
    @kondlepuvijaykumar7736 15 дней назад +3

    Yes correct chepparu

  • @pavarvijay4066
    @pavarvijay4066 15 дней назад +1

    Great work 👍👏❤❤❤❤❤❤❤

  • @jemmylaxmijemmylaxmi-mn2qh
    @jemmylaxmijemmylaxmi-mn2qh 2 дня назад

    ఏ పార్టీ వాడైనా సరే ఎంత పెద్ద తోపుగాడు అయినా గవర్నమెంట్ భూములు కబ్జా పెట్టుకున్న ప్రతి వాణి ఇల్లయినా సరే ఫామ్ హౌస్ అయినా సరే

  • @bhoomeshmethari
    @bhoomeshmethari 15 дней назад +2

    సూపర్ sir

  • @krishnagoud-er2sk
    @krishnagoud-er2sk 15 дней назад +3

    Pogulati di kuda chupinchu Anna jara

  • @unseenworldofchanti9343
    @unseenworldofchanti9343 15 дней назад +1

    అన్నా అసలు మనం ఇలా చూపిస్తూ ఉంటాం కదా ప్రభుత్వానికి కనిపించాదా తెలుస్తాది ఎన్ని కూల్చి వేస్తారో చూద్దాం అన్నా

  • @munagalavrr
    @munagalavrr 15 дней назад +2

    House might have constructed in 600 sq. yards. Total area looks over 3 to 4 acres.

  • @shankersulegey8593
    @shankersulegey8593 15 дней назад +2

    Anna supar

  • @shajimgeorge
    @shajimgeorge 15 дней назад +1

    Great brother

  • @sadgunagurijala8536
    @sadgunagurijala8536 15 дней назад

    Super super

  • @mohammedsaleemuddin7696
    @mohammedsaleemuddin7696 15 дней назад +1

    Very good Raghu

  • @evijay12345678
    @evijay12345678 15 дней назад +2

    Suppose ade farm house nee peru meeda rasthe ? Nee version different untadi. Common man anukunta

  • @rapothuraju5396
    @rapothuraju5396 15 дней назад +7

    Good.anna

    • @devenderreddychada2635
      @devenderreddychada2635 13 дней назад

      ఒక్క బిఆర్ వాళ్ల ది చూపెట్టుతు న్నావు కాంగ్రెస్ వాళ్లవి లేవా

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 15 дней назад +2

    Kabja state not TG state.

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 15 дней назад +2

    It appears that a large number of politicians as RAGHU says irrespective of the parties they belong to, own such huge farm houses occupying the water bodies in & around HYDERABAD thereby causing the roads to be flooded during every rainy season....A PROPER INVESTIGATION MUST BE CONDUCTED BY THE CONCERNED AGENCIES & IF THESE PROPERTIES APPEAR TO BE ENCROACHED THEY MUST BE CONFISICATED BY THE GOVERNMENT OF TELANGANA....JOURNALISTS are doing a great job by showcasing all these encroachments & bringing it into the public domain...

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 15 дней назад +1

    🙏
    .*
    Shivoham*
    Earth belongs to all Godly Creatures - Live with Nature - Keep the Earth Alive* 🙏🙏🙏

  • @sudheerthakur9463
    @sudheerthakur9463 15 дней назад +1

    Great.Raghu.Anna

  • @RakeshGadapa-r2l
    @RakeshGadapa-r2l 15 дней назад +1

    Telangana lo dum unna channel and journalist mana tolivelugu raghu anna ....

  • @bapugadipelli143
    @bapugadipelli143 15 дней назад +2

    Your. Seeing only BRS leaders
    But your not. Showing congress
    Leaders formhouse. WHy

  • @buddesudershan8580
    @buddesudershan8580 13 дней назад +1

    రెడ్ల వారికి వెలమ దొరల కే ఫామ్ హౌస్ లు ఉంటాయా.

  • @user-dv7yi6qv2l
    @user-dv7yi6qv2l 15 дней назад

    Good job.

  • @RakeshGadapa-r2l
    @RakeshGadapa-r2l 15 дней назад +1

    Farm house lopal em untadi anna ...I'm curious to know...😮 Dabbul ...gold ..dachipettukuntara anna ? Asalu em jarguthadi farm house lo ?

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc 15 дней назад +1

    Good 👍

  • @sekharmattaparthi7849
    @sekharmattaparthi7849 15 дней назад +1

    kistareddypet lo cheruvulu kuda cabja chesaru avi kuda chupinchu anna

  • @JyothiG-l1k
    @JyothiG-l1k 11 дней назад

    Yes bro

  • @MahiVlogs333
    @MahiVlogs333 15 дней назад +2

    Yess

  • @PadmaKonda-gr1xf
    @PadmaKonda-gr1xf 15 дней назад +1

    Samaanyudiki unda daaniki kaneesam 2 gadula indlu undavu razakeeya nayakulaku maatram 100 la yekuraala form house lu untay iddi mana dourbhagyam

  • @rc-dh3xg
    @rc-dh3xg 15 дней назад +1

    kcr అన్నీ స్కామ్ లు తియ్యండి. ఫోన్ ట్యాపింగ్, సాగునీటి కుంభకోణాలు మరియు గొర్రెల కుంభకోణం ఏమైంది అన్నా కేసీఆర్ ఎమ్మి స్కామ్‌లు చేయలేదా మీరు కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారా

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 5 дней назад +1

    1 Akhand Bharath BJP NM Govt Good Dovalapment Bharath matha ki Jai Bharath matha ki Jai Bharath matha ki Jai Om Datta ya Namaha

  • @ChandraGanga-ls1fy
    @ChandraGanga-ls1fy 15 дней назад +1

    Anna RR dist Saraswati guda area lo kuda oka venture undi

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 14 дней назад

    తొలివెలుగు రఘు గారు ఇవన్నీ తర్వాత ఫస్టు రామోజీ ఫిలిం సిటీ గండిపేట చెరువు ఆక్రమించింది గతంలో తెలుగుదేశం పార్టీ వారు ఆక్రమించి నేటి ఇవన్నీ వరుస పెట్టుకుంటా టిఆర్ఎస్ కాంగ్రెస్ అందరిని వదలకండి ఉమ్మడి హైదరాబాద్ సికింద్రాబాద్ 313 చెరువులు సస్యశ్యామలంగా ఉండాలి

  • @masoodenglishacademy5229
    @masoodenglishacademy5229 14 дней назад +1

    Good report, bro👏👏👏👏 Go ahead 👍👍👍👍👍🙏🙏🙏🙏

  • @amudsh128
    @amudsh128 15 дней назад +3

    వీరు కడుపుకు తిండి తింటున్నారా గడ్డి తింటున్నారా మేము నాయకులం ప్రజలకు సేవ చేయాడానికి వచ్ఛాం అని చెప్పుతారు. కాదు దోచుకోవడం కోసం వచ్చాం అని చెప్పండి.ఈమే బాసర హాస్టల్ పిల్లలను ఏంత బాధ పెట్టిందో చుసాం.

  • @shivajinainala766
    @shivajinainala766 15 дней назад +1

    Yevarra meerantha ? Yevaru ichharra meeku. First cut electric connection. 2. Demolish connecting roads immediately.3. college s ki students ki link pettaru. Farm house s ki first suit pettali.

  • @DCP0007-bm2sq
    @DCP0007-bm2sq 15 дней назад

    అక్కడ ఉన్న దిమ్మె ని తీసి పక్కకు పెట్టిండ్రు అది సరిగ్గా చూడండి రఘు గారు

  • @aavideosvlogs
    @aavideosvlogs 15 дней назад +8

    Kabja leader sabitha,

  • @srinivasulus2970
    @srinivasulus2970 15 дней назад

    Revanth is changing Hydera bad into Hydra good

  • @deekondaravi4270
    @deekondaravi4270 14 дней назад

    ఓవైసీ ఫాతిమా కళాశాల గురించి
    ఎందుకు భయపతున్నారో. రేవంత్ రెడ్డి గారూ... మీ మీడియా వారు ప్రజలకు జవాబు ఇవ్వాలి.. ఎందుకంత భయం.
    ముఖ్యమంత్రి గారికి. మీడియా వారికి.

  • @JagadeeshwarRao-ho9bd
    @JagadeeshwarRao-ho9bd 4 дня назад

    Raganna meeru super Kani Govt serventsnu enduku relaxation istunnaaru andari list ready chesi Govt ku Revenue vachhe plan cheyali andaru dongalanu oke jailku pampi vaalla aasthulu japthu cheyaali

  • @user-qw8sb9nv7r
    @user-qw8sb9nv7r 15 дней назад +1

    Hi raghu sabith indra reddy family chanipote pondalagadda kavali kada ready chasukuntunnaru 😂😂

  • @maheswarmantravadi567
    @maheswarmantravadi567 15 дней назад +2

    రాజకీయజన్మలు😂

  • @thangadapallymahesh8569
    @thangadapallymahesh8569 9 дней назад

    Jai Ravath Anna

  • @lingamurthimothukuri3598
    @lingamurthimothukuri3598 15 дней назад +1

    రఘు బక్క జడ్సన్ ను వదిలి పెట్టినవా ప్రభుత్వం మారాక విధానాలు మారిపోయాయి ఏంటి మీరు విధానాలు మార్చినట్టు ఉంది సెటిల్ టైపులో

  • @priyakenguru
    @priyakenguru 15 дней назад +2

    Ime badang pet lo govt 250 cr property kabja chesindhi...teliyaidini kabati fast ga minister ga vunnapude ammesindhi...

  • @Amma-le2mg
    @Amma-le2mg 15 дней назад +3

    prajalakosam patupadevarandariki farm houselu vunnayi vallaku maname votestham bujalapiki yetthukuntamu innocentsmu

  • @BhadreshwarKothagadi
    @BhadreshwarKothagadi 15 дней назад +1

    Raghusuperannanevu

  • @sammireddy7546
    @sammireddy7546 15 дней назад +2

    All-party 420

  • @sudheerthakur9463
    @sudheerthakur9463 15 дней назад +1

    Hydra..Kulchi veyali

  • @subhashm4538
    @subhashm4538 15 дней назад

    Vasavi Atlantis and Gitanjali vedika school Both are in Mushkin Cheruvu what about those ?

  • @MURALEADREDDY
    @MURALEADREDDY 15 дней назад +1

    okkasari, krisha karakatta ku po brother.. ap..mastu subject untadi

  • @ismailmd1753
    @ismailmd1753 15 дней назад +2

    Jevitam mottam vote NOTA vayalanipostundi andaru dongalu

  • @athinarapuvenkatesh9271
    @athinarapuvenkatesh9271 15 дней назад +1

    All party's 420

  • @banielbondhugula5442
    @banielbondhugula5442 15 дней назад +1

    Kulchali

  • @Siva-Shivoham
    @Siva-Shivoham 15 дней назад +1

    Farm house lo emi chestharu Raghu.

  • @sudheerthakur9463
    @sudheerthakur9463 15 дней назад +1

    Villaku.Entha.Dabbu.Akhadanundi.Vasthundi

  • @bhukyamahendar2299
    @bhukyamahendar2299 15 дней назад

    Subbu. Aguthaledu. Kulakottrri. 😊

  • @abhilashbaki5525
    @abhilashbaki5525 15 дней назад

    అడ్రస్ మర్చిపోయారు

  • @malathireddy306
    @malathireddy306 12 дней назад

    Govt first janalaki facility ivvakunda vunna facilities kuda lekunda chestunnaru

  • @sadanandravi4642
    @sadanandravi4642 15 дней назад

    Anna moosapet

  • @TellamekalaPrasad-ps2is
    @TellamekalaPrasad-ps2is 15 дней назад +1

    Aboo chudham

  • @chvijaya7674
    @chvijaya7674 15 дней назад

    Veellantha cheppdhi pedhalaperu, bhathikedhi faom houselo.vedhavulu.

  • @rajeshannapu996
    @rajeshannapu996 14 дней назад

    Andaru dongale aytee....kcr farm house...ela undi

  • @lakshmibalapanuru
    @lakshmibalapanuru 15 дней назад

    Enni rojulu akkadiki poyaru

  • @sindhugade4971
    @sindhugade4971 15 дней назад +1

    Ayya Raghu nu antav BRS ki bhajana chesthunaru ani, mari ipudu nu chesedhi endhi congress bhajana kaadu ah. Vere valu chesedhi bhajana nu chesedhi journalism ah.. budhi undali konchem ayina..hmmm nkekadi budhi le congress ki bhajana Chesav antene budhi lenivadivi ani ardham ayindhi.

  • @aavideosvlogs
    @aavideosvlogs 15 дней назад +7

    Doga sabitha

  • @krishnar9351
    @krishnar9351 14 дней назад

    90% scamgress vallave unnayira

  • @spottv7302
    @spottv7302 15 дней назад

    Pink shirt Anaiah ji miku gandipet and himayathsagar kapadukovali ani ,go 111 teseta ante brs ni enduku question cheyyaledu

  • @chandrasekharrao130
    @chandrasekharrao130 15 дней назад

    Hydra evudaddmochchinaa esai

  • @ragavendarralampally5886
    @ragavendarralampally5886 15 дней назад

    Alaga chupisthe akka ku kopam vasthadi .. akka edusthe malli nalla badge lu pettukoni rastharoke chestaru

  • @vinaykumar-q2m8z
    @vinaykumar-q2m8z 13 дней назад

    Telavaka pothe Ela cheptunnav

  • @srinivasulus2970
    @srinivasulus2970 15 дней назад

    Gentleman where the drainage is going you are not specifying about these loafers Lucas and please note this is drinking water ask them to eat their drainage

  • @AffectionateCroissant-gd4jd
    @AffectionateCroissant-gd4jd 3 дня назад

    Prati okkari li fome house anni kulchala

  • @user-de9tm3rs2l
    @user-de9tm3rs2l 14 дней назад

    Motham reddyy and raoo la telanganaa ...no future for others

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 15 дней назад

    No form house only lootiying house only

  • @prabhustalari4103
    @prabhustalari4103 5 дней назад

    Journalijam ok dandhda

  • @masoodahmed8541
    @masoodahmed8541 15 дней назад

    Pongulati di adhi title em pettinav pongulati di adhi chupettu etla

  • @borigamsanthosh
    @borigamsanthosh 15 дней назад +6

    భజనల రఘు కాంగ్రెస్కు సపోర్ట్ చేసి మాట్లాడకు

  • @prabhustalari4103
    @prabhustalari4103 5 дней назад

    Journalijam musugulo dopidi

  • @jemmylaxmijemmylaxmi-mn2qh
    @jemmylaxmijemmylaxmi-mn2qh 2 дня назад

    నువ్వు అయితే ఎంతసేపు కేటీఆర్ కేసీఆర్ అంటూ పడి ఏడుస్తావ్ ఏ నీ కళ్ళ గంతలు ఉన్నాయా పొరలు ఉన్నాయా రామోజీ ఫిలిం సిటీ కనబడత లేదా వాసవి కాంటాక్ట్ కనబడత లేదా ఎంతసేపు టిఆర్ఎస్ మస్తు దోచుకుంటున్న లే తెలుగు నట్టే ఉంటావు

  • @mohammedabbas1073
    @mohammedabbas1073 3 дня назад

    Party edi aeina kulsday