అరకు చలి ఉత్సవాలు మూడవ రోజు || లక్ష రూపాయలు Game లో winners ఎవరు? || మూడవ రోజు జరిగిన కార్యక్రమాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • అరకు చలి ఉత్సవాలు మూడవ రోజు || లక్ష రూపాయలు Game లో winners ఎవరు? || మూడవ రోజు జరిగిన కార్యక్రమాలు
    అరకు చలి ఉత్సవాల్లో మూడవ రోజు ఘనంగా నిర్వహించబడింది! ఈ వీడియోలో మీరు మూడవ రోజు జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమాల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.
    ✔️ హైలైట్‌లు:
    వందలాది మంది పాల్గొన్న ఉత్సాహభరితమైన ఈవెంట్స్
    లక్ష రూపాయల గేమ్‌లో విజేతలు ఎవరు?
    సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలతో హంగామా
    సందర్శకుల అనుభవాలు, స్పెషల్ మూమెంట్స్
    ఈ అద్భుతమైన వేడుకను మిస్ అవకుండా వెంటనే వీక్షించండి! మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి & వీడియో నచ్చితే Like, Share & Subscribe చేయడం మర్చిపోకండి!
    #అరకు #ArakuFestival #Gaming #Winners #TravelVlog #Festivals #Fun
    social media Links:
    more videos - / @seethaabhivlogs3483
    Channel 2 - / @visionbyanand
    Instagram - / reels
    Facebook - / xib91jbm1vzmlnh7

Комментарии • 56

  • @ganeshVanthala-we3kh
    @ganeshVanthala-we3kh День назад +3

    సూపర్ వీడియో అక్క 👌

  • @SanjayForuu
    @SanjayForuu 4 дня назад +10

    చాలా బాగా తీశారు అక్క vlog ❤ కంగ్రాట్స్ అక్క 50,000 విన్ అయినందుకు.🎉 మీలాంటి వాళ్లే మాకు ఇన్స్పిరేషన్ అక్క❤

  • @digitalworldintelugu1955
    @digitalworldintelugu1955 18 часов назад +2

    Nice explore

  • @narayanavanthala
    @narayanavanthala 3 дня назад +3

    చాలా బాగా తీశారు అక్క గారు.

  • @venkatedela2851
    @venkatedela2851 3 дня назад +2

    Video coverage.. super sister 👍👍👍🥰

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  3 дня назад +1

      Thank you so much brother
      Thanks for your support and comment 🙏🙏

  • @KORRASEETHARAM-l1g
    @KORRASEETHARAM-l1g 3 дня назад +2

    అబ్బా చాలా బాగుంది చెల్లి

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  3 дня назад +1

      Thank you so much
      Thanks for your support and comment Annayya🙏

  • @SaiSrinu23
    @SaiSrinu23 3 дня назад +2

    Super setha garu best inspiration

  • @svssathivolgs6478
    @svssathivolgs6478 4 дня назад +2

    అక్క చాలా బాగా వచ్చింది వీడియో అలాగే బాగా చూపించారు నేను miss అయ్యాను కానీ వీడియో ద్వారా చూసా tq అక్క

  • @BorgamLykon-y7p
    @BorgamLykon-y7p 3 дня назад +2

    👌👌👌👌👌👌👌👌👌👌
    . 👍

  • @dumbrigudakgbvprinicipal2333
    @dumbrigudakgbvprinicipal2333 4 дня назад +2

    Congratulations seetha team members 💐💐🎉🎉🎉🎉🎉

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  4 дня назад +1

      Thank you so much mam
      Thanks for your support and comment 🙏

  • @jayarajworld
    @jayarajworld 45 минут назад

    Superb Akka ❤❤last roju miss ayyanu

  • @dumbrigudakgbvprinicipal2333
    @dumbrigudakgbvprinicipal2333 4 дня назад +2

    3 videos kuda super 🥰🥰

  • @Arakutribalboyvlogs
    @Arakutribalboyvlogs 4 дня назад +2

    Super sister... ❤️❤️❤️

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 4 дня назад +5

    Good video medam garu. Ammount వస్తే పేదా ప్రజలకు సహాయం చేస్తామన్నారు కదా!!! ఎవరికి సహాయం చేశారు? ఎంత చేశారన్నది ఒక video చెయ్యండి మేడం గారు.

    • @KilloMahesh-o6o
      @KilloMahesh-o6o 4 дня назад +1

      డబ్బులు లేకుండా ఎవరికీ సాయం సోదరా వచ్చా కా చేసాతము అంట్టున్నారు కదా

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  4 дня назад +1

      Okay brother తప్పకుండా. మీరు చెప్పినా చెప్పక పోయినా నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకా మాకు గెలిచారు అన్నారు కానీ amount అందలేదు.

    • @rajuvanthala3011
      @rajuvanthala3011 4 дня назад

      @@seethaabhivlogs3483 All the best sister 👍.

  • @SunnyPangiVlogs
    @SunnyPangiVlogs 4 дня назад +3

    👌👌👌👌

  • @ElishaBala-z2j
    @ElishaBala-z2j 3 дня назад +2

    Super good but not clear

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  3 дня назад +1

      Thank you so much sir 🙏
      RUclips lo setting Quility 4k petti chudandi. Clear ga vasthundhi. Meeru normal ga Play chesthe 360p Lo chupisthundi. Danivalla low quality clear ga undadu.

  • @GirijanaAmmai
    @GirijanaAmmai 4 дня назад +2

    Video super super akka 🎉

  • @MarriPrabhash-wn5xs
    @MarriPrabhash-wn5xs 3 дня назад +2

    Godvidiomedam😊

  • @BobbyReddyKorra
    @BobbyReddyKorra 4 дня назад +2

    Good video akka, from చింతపల్లి

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  4 дня назад +1

      Thank you so much brother
      Thanks for your support and comment

  • @suseelakorra765
    @suseelakorra765 4 дня назад +2

    Super sisters ❤

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  4 дня назад +1

      Thank you so much sister
      Thanks for your support and comment 🙏

  • @kondavillagevihari9937
    @kondavillagevihari9937 4 дня назад +3

    Super akka 👌

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  4 дня назад +1

      Thank you so much Thammudu
      Thanks for your support and comment

  • @sunnyofficial9876
    @sunnyofficial9876 4 дня назад +3

    Srikakulam lo ade song padaru alage Araku lo kuda adena

  • @pallerikaraj3007
    @pallerikaraj3007 3 дня назад +2

    సూపర్ అక్క చాలాబాగా వీడియో తీసి చూపించారు....అన్ని బాగున్నాయి కాని చలి ఉత్సవాలు మన గిరిజనాలకు సబందించినది కాబ్బటి అక్కడ సాంగ్స్ పడించేటప్పుడు మన గిరిజన సింగెర్స్ చేత మన భాషలో పాటలు పాడించవల్సింది,రాంప్ వాక్ లో కూడా మన గిరిజన కల్చర్ కి సంబంధించి సంప్రదాయాల్లో వాక్ చెయ్యాల్సింది.మా జిల్లా (పార్వతీపురం మాన్యం,గుమ్మ లక్ష్మీ పురం మండలం)చాలా మంది కళాకారులు ,సిగర్స్,(జాతాపు,సవర)వాలా సంకృతి ,సంప్రదాయాలు చూపించటానికి వచ్చారు అక్క ,కాని వాళ్లకి అవకాశం రాలేదేమో,😢

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  3 дня назад +1

      Thank you so much brother
      Thanks for your support and comment
      మూడు రోజుల కార్యక్రమం లో ఏదో ఒక రోజు అవకాశం ఇచ్చే ఉంటారేమో! కాని నేను కరెక్ట్ టైంలో చేరి ఉండను. మీరు చెప్పినట్టు మన గిరిజన కళాకారులు చేత పాటలు పాడిస్తే చాలా బాగుండును. ఎందుకంటే గిరిజనులు కూడా చాలా మంది మంచి కళాకారులు ఉన్నారు. మీకు అనిపించినట్టే నాకు అనిపించింది.

  • @gamsatya4455
    @gamsatya4455 4 дня назад +3

    May 7 mampa pattaukoni

  • @bestchristiankuwichannel
    @bestchristiankuwichannel 4 дня назад +2

    🎉🎉🎉🎉

  • @dippalaprasad726
    @dippalaprasad726 4 дня назад +2

    Super vidio sister.

  • @NaguNagendra-x1z
    @NaguNagendra-x1z 3 дня назад +1

    Bookka la undi uchavalu

    • @seethaabhivlogs3483
      @seethaabhivlogs3483  3 дня назад +1

      అన్ని విషయాలు అందరికి నచ్చాలని లేదు కదా brother!