"స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక"(ప్రకటన 5:13) పల్లవి: మహిమ, ఘనత, స్తుతి ప్రభావము - నీకే కలుగును గాక ఆ. ఆ. నీకే కలుగును గాక మా దేవా - నీకే కలుగును గాక ! 1. బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు - నీ దానములే జ్ఞాన స్వరూపి 2 జగమును సౄష్టించి - నిర్వహించు వాడవు 2 నీ జ్ఞానమును - వివరింపతరమా 2 నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా - నీ జ్ఞానముతో నింపు మమ్ము|| మ || 2. వెండి బంగారు అష్టైశ్వర్యములు - నీ దానములే శ్రీమంతుడా శ్రేష్ఠ ఈవులనిచ్చు - జ్యోతీర్మయుడవు నీ మహిమైశ్వర్యం - వివరింపతరమా నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా - నీమహిమైశ్వర్యమిమ్ము|| మ || 3. అధిక బలము సంపూర్ణ శక్తి - నీ దానములే యుద్దశూరుడా నీ కసాద్యమైనది లేదే యెహోవా నీ సర్వశక్తిని - వివరింపతరమా నీ సర్వశక్తితో నింపు మా దేవా - నీ సర్వశక్తితో నింపు|| మ || 4. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ - జ్ఞానమునకు మించు ప్రేమాస్వరూపీ కొలువగలేము నీ - ఘనప్రేమను సాటిలేని నీ ప్రేమన్ వివరింపతరమా నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా - నీ ప్రేమతో నింపు మమ్ము|| మ || 5. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని - అగాధ సముద్రముల్ జ్వాలామయుడా మరణమంత బలమైన - నీ ప్రేమ ధాటిని అగపె ప్రేమను - వివరింప తరమా అగపే ప్రేమతో నింపు మా దేవా - అగపే ప్రేమతో నింపు|| మ ||
"స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక"(ప్రకటన 5:13)
పల్లవి: మహిమ, ఘనత, స్తుతి ప్రభావము - నీకే కలుగును గాక ఆ. ఆ. నీకే కలుగును గాక మా దేవా - నీకే కలుగును గాక !
1. బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు - నీ దానములే జ్ఞాన స్వరూపి 2
జగమును సౄష్టించి - నిర్వహించు వాడవు 2
నీ జ్ఞానమును - వివరింపతరమా 2
నీ జ్ఞానముతో నింపు మమ్ము మాదేవా - నీ జ్ఞానముతో నింపు మమ్ము|| మ ||
2. వెండి బంగారు అష్టైశ్వర్యములు - నీ దానములే శ్రీమంతుడా
శ్రేష్ఠ ఈవులనిచ్చు - జ్యోతీర్మయుడవు
నీ మహిమైశ్వర్యం - వివరింపతరమా
నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా - నీమహిమైశ్వర్యమిమ్ము|| మ ||
3. అధిక బలము సంపూర్ణ శక్తి - నీ దానములే యుద్దశూరుడా
నీ కసాద్యమైనది లేదే యెహోవా
నీ సర్వశక్తిని - వివరింపతరమా
నీ సర్వశక్తితో నింపు మా దేవా - నీ సర్వశక్తితో నింపు|| మ ||
4. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ - జ్ఞానమునకు మించు ప్రేమాస్వరూపీ
కొలువగలేము నీ - ఘనప్రేమను
సాటిలేని నీ ప్రేమన్ వివరింపతరమా
నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా - నీ ప్రేమతో నింపు మమ్ము|| మ ||
5. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిని - అగాధ సముద్రముల్ జ్వాలామయుడా
మరణమంత బలమైన - నీ ప్రేమ ధాటిని
అగపె ప్రేమను - వివరింప తరమా
అగపే ప్రేమతో నింపు మా దేవా - అగపే ప్రేమతో నింపు|| మ ||
పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Prace the lord Anna
Hi Anna
Bro John palu Anna 🎉🎉🎉
వండనాలు uncle 🙏
Praise tha lord ankul
Praise the Lord, Anna.
Very nice singing very beautiful song Anna PRAISE THE LORD
Praise the lord
Amen
Anna You sang this song Wonderful through which I was greatly delighted Praise the Lord 🙏
Praise the Lord annaya guru from hyderabad
Praise the lord.brother
Praise the lord brother 🙏
Wonderful singing brother.
Praise the lord anna
Praise the lord Anna
Praise the lord Anna
Praise the lord Anna🙏