మరణం లేని మీరు ( స్వాధ్యాయం ) - శ్రీనివాసులు గారు
HTML-код
- Опубликовано: 9 фев 2025
- మరణం లేని మీరు
పుస్తకం చదవడానికి రోజు రాత్రి ఒకే సమయానికి నిర్దిష్ట ప్రాంతంలో కూర్చుని చదవండి
ఒక కాస్మిక్ బంధం ఏర్పడుతుంది
ఎలాంటి శ్రమ ఆటంకాలు లేకుండా రిలాక్స్డ్ గా కూర్చుండి
ఇందులో నీ భావాన్ని గ్రహించండి
దేహ బంధాల నుండి విముక్తి పొందగలుగుతారు
మీ అనుమానాలతో ఇంకొకరిని వేధించకండి
ప్రాణశక్తి
సృష్టిలో ఉన్నదంతా ప్రాణమే
చరాచర జగత్ అంతా ప్రాణంతో ఉంది
అణువులోనున్నా ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ తిరుగుతూనే ఉంటాయి
ఈ ప్రాణ శక్తితోనే జీవితం కొనసాగుతుంది
ప్రతి జీవికి ఇంకొక జీవిత సంబంధం కలిగి ఉంటుంది
మానవుని శరీరం అణువుల సముదాయం
మన శరీరం అనేక అణువులతో నిండి ఉంది
చెడుకి మంచి తో సమాధానం ఇవ్వు
వెండి తీగ ద్వారా దివ్య ఆత్మకు వెళ్లి మళ్లీ వెనక్కి వస్తాము
#aathmagnani #pmc #pyramid #patriji
🌹🙏🌹