ఇప్పుడు నా వయసు 48 సంవత్సరాలు నా 21 సంవత్సరం వైషు నాటి పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటే ప్రేమ ఇంతగొప్పదా అటువంటి ప్రేమను నేను మిస్ అయ్యానా అనే బాధ నేటికీ కూడా గుర్తుకొస్తూనే ఉంటుంది ఐ లవ్ మై డియర్ ప్రేయసి
నటన రారాజు కృష్ణంరాజు హాట్సాఫ్ మీ నటనకి కృష్ణంరాజు గారు స్వర్గస్తులు అయిన తర్వాత నేను వీడియో సాంగ్ చూస్తున్నాను చాలా చక్కటి సాంగ్ మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రతి భార్య భర్తలకు అంకితం1💐💐💐🤝🤝🙏🙏
My favourite Jayasudha ma'am 💕💕💕..... because of her i started watching telugu old movies , especially her movies...&... I learnt telugu language because of watching these movies....i love her❤️❤️❤️........
. జీవితం చాల చిన్నది ఎంత డబ్బు.ఆస్తులు.ప్లాట్లు సంపాదించము అనేది కాదు ఇంట్లో వారిని మనం ఎంత ప్రేమాభిమానాలతోచూ సుకున్నాం అనేదే ముఖ్యం. డబ్బు సుఖాన్ని ఇస్తుంది గాని సౌఖ్యాన్ని ఇవ్వదు. భార్యాభర్తల మద్య అన్యోన్య దాంపత్యం ముందు ఇవన్నీ దిగ దుడుపే. .భార్య భర్తల అనురాగానికి ఆదర్శo ఈ పాట, మనసు కు నచ్చిన పాట ఈ పాట రాసిన రచయిత కి పా డినవారికి సంగీతము వాఇంచిన వారికి ఇవే నా పాదాభివందనాలు ., అర్జునరెడ్డి. మాచవరం. 9949938146.
In olden days there is more value for love, in this days they don't no the value of love, that people are also saying i love u,, lot change for new and old... In love ♥.. 😄.. రవి ప్రకాష్.. 😄
యాస్మీన్ కువైట్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అర్థవంతమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
వయస్సు తగ్గ పాత్రలు వేశారు కాబట్టే ఎన్టీఆర్ తరం నటులు లెజెండ్స్ కానీ మన ఖర్మ ఏంటిఅంటే చిరు, బాలయ్య, నాగ్, ఇంకా ఈ వయసులో ఫైట్స్ డాన్స్ రొమాన్స్ చూడలేకపోతున్నామ్ అన్నీ మూసుకొనిప్రక్కకు తప్పుకోండి రా తెలుగు ప్రేక్షకులు కొత్త జనరేషన్ నీ బాగా ఆదరిస్తూన్నారు మీకు మనవళ్ మనవరాలు పుట్టిన మిమ్మల్ని బరాయించడం తెలుగు చిత్ర సీమ దౌర్భగ్యం టాలెంట్ ఎంకరేజ్ చేయండి చేతకాక పోతే మూసుకొని కూచోండి అన్నీ
ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను ఓక్క క్షణం పొందిన చాలండి...ఉంటే చాలండి
ఊపిరి ఉన్నంత వరకు జ్ఞాపకాలతో బ్రతకవచ్చు❤️🙏🏿🙏🏿
s
Super song super
S
@@ramadevibollampalli3349 obohohi ooibib bhi j
♥️lLove♥️
అంత అన్యోన్యమైన భార్య భర్త లు దొరకడం పూర్వ గన్మ శుక్రమ్ దేవుడు వరం
భార్య భర్తల అనుబందం గురించి ఈ పాటలో చూపించారు. హ్యాట్సఫ్ 💐💐💐💐💐
Thanks
Avvunu
కృష్ణంరాజు గారు స్వర్గస్థులయ్యాక చూస్తున్నాను 😭😭
ఇంకా ఎవరైనా ఉన్నారా
Miss you sir😭😭
Nenu kooda bro
@@chukkaprasad1966111qqq11qq1qqqq1qqqqqqqqqqqqqqqqq1@hu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nenu chusthumnaa 😊
0:21 44
@@chukkaprasad19660😊00
మధురమైన పాట. అనుభవించే వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది.
నా చిన్నప్పుడు రెడియోలో ప్రతి రోజూ ఈ పాట వేసే వారు, ఈ పాట విన్నప్పుడు ఎప్పుడో చిన్ననాటి జ్ఞాపకాలు వస్తాయి.
Sem
ఎంత చక్కగా వివరించారు రండీ
భార్య భర్త లు అనుబంధం ఎపుడు హృదయం ❤️నిండా ఉండాలి ఒకరికి ఒకరు తోడు నీడ గా ఒక్కరు గా ఉండాలి 💐
ఈ పాట రాసిన కవి గారు కి నా హృదయపూర్వక ధన్యవాదములు వారి పాదాలకు నా నమస్కారం
ఇప్పుడు నా వయసు 48 సంవత్సరాలు నా 21 సంవత్సరం వైషు నాటి పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటే ప్రేమ ఇంతగొప్పదా అటువంటి ప్రేమను నేను మిస్ అయ్యానా అనే బాధ నేటికీ కూడా గుర్తుకొస్తూనే ఉంటుంది ఐ లవ్ మై డియర్ ప్రేయసి
ఇంత emotion ని affection ని reflect చేసే పాటలు తెలుగు లో ఉన్నాయా? What a song?
నాకు పెళ్లి అయిన తర్వాత నా భార్యను కూడా ఇలాగే చూసుకుంటున్నానుఅందుకు ఈ పాటను ప్రతిసారి వింటూనే ఉంటాను ఐ లవ్ మై వై f
❤🎉
Good 🎉
మనిషికి మనసుకి బాందవ్యానికి బంధానికి నలిగే ప్రాణాలు అంతే....అనిల్
గుంటూరు...శ్రీనగర్7/3
భార్యభర్తల ప్రేమను ఇంత బాగా అర్థం చేసుకొని ,పాటగా రాసిన వారికి కవి గారికి శతకోటి వందనాలు🙏🙏🙏
ఇంత గొప్ప పాట ఈ రోజుల్లో ఈలాంటి పాటలు చాలా అరుదు యేక్కడ చూసిన డిస్కో భార్య భర్తల బందం అంటే ఈలా ఉండాలి
Elanti mother vunte vadalakandi please
నటన రారాజు కృష్ణంరాజు హాట్సాఫ్ మీ నటనకి కృష్ణంరాజు గారు స్వర్గస్తులు అయిన తర్వాత నేను వీడియో సాంగ్ చూస్తున్నాను చాలా చక్కటి సాంగ్ మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రతి భార్య భర్తలకు అంకితం1💐💐💐🤝🤝🙏🙏
Namaste sir pata chana bagundhi
We w
😊❤l k ni😊@@reddammasrinivasagowda1862
కళ్ళలోన నీవే గుండెలోన నీవే
ఎదురుగ ఉన్న మరుగున ఉన్న
ప్రేమ జ్యోతి నీవే..నీవే..నీవే..
మమతల గుడిలొ దీపమ మనసున మదిలె రూపమ
చెలిమివి నీవే..కలిమివి నీవే..నా వెలుగువు నీవే
మమతల గుడిలొ దీపమ మనసున మదిలె రూపమ
చెలిమివి నీవే..కలిమివి నీవే..
నువ్వు నేనొక లోకము మనమెన్నడు వేరయ్యి ఉండము
నువ్వే ఆరొ ప్రాణము నేనెరిగిన ఒకటే దైవము
పాలు తేనె లాగ కలిసి కరిగినాము
విడువ లేను నిన్ను మరువ లేవు నన్ను
ఒకరికి ఒకరై ఇద్దరం ఒకరై
ఉన్నాము నేడు ఉంటాము రేపు మనమేనాడు లేము
మమతల గుడిలొ దీపమ మనసున మదిలె రూపమ
చెలిమివి నీవే..కలిమివి నీవే..
నిజమై నిలిచిన స్వప్నమ నా బ్రతుకున వెలసిన స్వర్గమ
ఎన్నొ జన్మల బంధమ ఈ జన్మకు మిగిలిన పుణ్యమ
నువ్వే లేని నాడు లేనే లేను నేను
ఎంత సంపదైన నీకు సాటి రాదు
మెలుకువ నైన నిద్దురనైన
ఒకటే ప్రాణం ఒకటే దేహం మనదొకటే భావం
కళ్ళలోన నీవే గుండెలోన నీవే
ఎదురుగ ఉన్న మరుగున ఉన్న
ప్రేమ జ్యోతి నీవే..నీవే..నీవే..
మమతల గుడిలొ దీపమ మనసున మదిలె రూపమ
చెలిమివి నీవే..కలిమివి నీవే..నా వెలుగువు నీవే
సినిమా:సింహ స్వప్నం
నిజంగా భార్య భర్త ల అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారు...🙏🙏
Bharta bhattala bandam em cinemala laaga und,
My favourite Jayasudha ma'am 💕💕💕..... because of her i started watching telugu old movies , especially her movies...&... I learnt telugu language because of watching these movies....i love her❤️❤️❤️........
⁰⁰⁰
What language do u speak??
భార్య భర్త ల అనురాగానికి ఈ పాట ఆదర్శనం 🙏🙏
మరో నూరేళ్ళైనా ఈ పాటలు వింటూనే వుంటారు తర్వాత తరం varu కూడా
Excellent Song & Performances👏👏👏👏👏👏
మా అమ్మకి చాలా చాలా ఇష్టమైన సాంగ్ మేము కూడా ఓల్డ్ సాంగ్స్ బాగా ఐ మిస్ యు అమ్మ
భార్య భర్తలు ఎలా తోడుగా ఉండాలి
చిత్రం: సింహస్వప్నం (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పో. బాలు, సుశీల
కళ్ళలోన నీవే గుండెలోన నీవే
ఎదురుగ ఉన్న మరుగున ఉన్న
ప్రేమ జ్యోతి నీవే... నీవే
మమతల గుడిలొ దీపమా
మనసున మెదిలె రూపమా
చెలిమివి నీవే... కలిమివి నీవే...
నా వెలుగువు నీవే
గుడిలో దీపం మసకేసి
నా దేవత మూగై పోయెను
కాలమే విషమై మారెను
కరి నాగై కాటే వేసెను
ప్రాణం లేని దేహం మోసేదెంత భారం
నీవులేని నేను నీడ లేని మోడై
మమతే కరువై బ్రతుకే బరువై
ఇంకెన్నిన్నాళ్ళు కన్నీటి జల్లై కరగాలి నా కళ్ళు
మమతల గుడిలొ దీపమా
మనసున మెదిలె రూపమా
చెలిమివి నీవే... కలిమివి నీవే...
కలగా మారెను స్వర్గము
ఇక మిగిలినదొకటే శూన్యము
నిలువున పోదీ ప్రాణము
నా మనుగడకేది అర్థము
అన్నీ ఉన్న నేను ఏమలేని పేదై
గుండె చెదిరిపోయి గొంతు పూడిపోయి
పిలిచే పిలుపు మూసిన తలుపులు
తెరిచేదెప్పుడో కలిసే దెప్పుడో
ఇక కలిసే దెప్పుడో
కళ్ళలోన నీవే
కళ్ళలోన నీవే గుండెలోన నీవే
ఎదురుగ ఉన్న మరుగున ఉన్న
ప్రేమ జ్యోతి నీవే... నీవే...
మమతల గుడిలొ దీపమ
మనసున మెదిలె రూపమ
చెలిమివి నీవే... కలిమివి నీవే...
నా వెలుగువు నీవే
అద్భుతమైన పాట
Support💪 God promise family safety i
@@appalareddy770
Jii
. జీవితం చాల చిన్నది ఎంత డబ్బు.ఆస్తులు.ప్లాట్లు సంపాదించము అనేది కాదు ఇంట్లో వారిని మనం ఎంత ప్రేమాభిమానాలతోచూ సుకున్నాం అనేదే ముఖ్యం. డబ్బు సుఖాన్ని ఇస్తుంది గాని సౌఖ్యాన్ని ఇవ్వదు. భార్యాభర్తల మద్య అన్యోన్య దాంపత్యం ముందు ఇవన్నీ దిగ దుడుపే. .భార్య భర్తల అనురాగానికి ఆదర్శo ఈ పాట, మనసు కు నచ్చిన పాట ఈ పాట రాసిన రచయిత కి పా డినవారికి సంగీతము వాఇంచిన వారికి ఇవే నా పాదాభివందనాలు ., అర్జునరెడ్డి. మాచవరం. 9949938146.
Arjuna reddy thamalampudi the super
@@sambarajusrinivas4472 నా అభిప్రాయాలతో ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
Super song
@@peddikotlakalyanram4623 నా అభిప్రాయాలతో ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
చాల గొప్ప గా చెప్పారండీ
చిరునవ్వుల వరమెస్తే చితినుండి దిగివస్త మరుజన్మలో కరుణిస్తే ఈక్షణమే మరనిస్త అన్న సామెతకు సరిగ్గా సరిపోతుంది
Wow
❤❤❤❤❤💐👌
అప్పుడు సినిమా తీసే వారికి
నటించేవారికి ఓపిక ఎక్కువ.
అలాగే.. చూసే వారికీ ఓపిక చాలా ఎక్కువ.
ప్రాణం లేని దేహం మోసేదేంత భారం
నిజమే......
అవునండీ
పవర్ పుల్ స్టార్ ఓన్లీ కృష్ణంరాజు గారు,శారిరకంగా దూరం ఐనా,
మానసికంగా
తెలుగు వారి గుండెల్లో పాటల రూపంలో పదిలింగావుంటారు ,
Heart touching song.good meaning...nak chala nachindhi...
ఈపాట నా రింగ్ టోన్
2021 లో చూసినవాళ్లు లైక్ కొట్టండి
In olden days there is more value for love, in this days they don't no the value of love, that people are also saying i love u,, lot change for new and old... In love ♥.. 😄.. రవి ప్రకాష్.. 😄
భార్య భర్తల అనురాగానికి ఆదర్శo ఈ పాట, మనసు కు నచ్చిన పాట.👍👍👍.
Nic
Suppar
యాస్మీన్ కువైట్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అర్థవంతమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
sreeja sakepuram
sreeja sakepuram so
Telugusongsok
Jayasudha songs super 👌 👌👌 hart touching song
Gadachina kaalam viluvalanu penche saahityam thirigi ravalani koruthunna.
Excellent song.
Awesome lyrics and tune, hails to spb sir.
అద్భుతమైన సాంగ్ ఆండీ
One of my favourite song, both sad and happy version....i love this song❤️❤️❤️❤️❤️❤️
పాత పాటలు ఎన్నటికీ పాత బడవు
భార్యాభర్తల బంధం గురించి చాలా బాగుంది
Wonderful lyrics and old is gold. Present not listening this type of songs
Forever golden hit... Superb song
Heart touching song.&awesome song
ఈ పాట రాసిన రచయిత కి ఇవే నా పాదాభివందనాలు....
keep listening.....Thank you.
subscribe to ruclips.net/user/mangomusic
Nice song
Super
You to yoge
Yoo
I Love this song... 💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹💞💞💞💞💞💞💞
Ilanti Manchi songs peduthunnanduku mango music vallaki thanks
Thank you so much Kranthi Ramu
Ee generation lo kondharu bharya bharthala bhandanike viluvala ivvandam ledu neekante nenu thakkventy ane feeling tho jeevithalani paadu chesukone vaariki idoka manchi paata
Every couple must watch while in goscip against each other/any one without talking extreme decision to sustain affection,love,life............
Ee rojullo intha manchi song ekkada vadthunnai very beautiful song
Awesome Hart touching ❤️
P
అవునండీ సూపర్ సాంగ్
హీరోయిన్ పడగానే కన్నీళ్లు వొచ్చాయ్.... 😭😭😭😭😭😭 03:53
Yemunddi yemunddi yemunddi kallalona neve gunddelona neve yedhuruga vunna maruguna vunna prema joythi nuvve ♥
nice song i love this song heart touching thankuuu
This is my ringtone
very nice song always old is gold
Mango music variki , Chaala thanks ,Manchi Sahithyamtho Manchi pata chupincheru ,Ma balu voice Soooooooo Sweet
రాళ్లన్ సై థం కరిగించె అద్భుత మైన పాట
Moulali ku ye song ❤❤❤❤
Old is gold 👌👌👌👌👌
Old is gold elante song malle yeppudu radhu.
Old is gold elante song Malle yeppdu radhu 🐯🌻
Hort taching song elanti patalu inka ravu
Very nice song
Super song my fivart hiroin jayasuda
Osurimahendra💯
One of my favourite song
Enduko teledhu e song vintunte edho teliyani feeling edupostundhi
Same feel అండి
Yentha dhuram aiena barya barta vidipiena varu kuda e pata vinta malli kalisi jivistaru🙏🙏🙏🙏🙏
I love this song very super ❤️💕🌹🌹🌹
Nice song ❤
సూపర్ సాంగ్
E song raasina uareke sathakote namaskaaralu
Super manchi massage
Exlent superb
సెంటిమెంట్ సాంగ్ 👌👌👌👌
Old is gold ,all time hit song
Super 👌
Super cute song 💞
Superb
Super song and old is gold
Rashmitha D S oow
Dof
hi
superb very nice song
Naku chala estam e song rasina vallaku Na thanks
Rachaithaki paadabhivandanam👏🙏
Lyrics writer atreya garu ki padhabi vandhanam great sir me songs Chala hort techingsssss
I like it old songs
Good song and super song
Thank you Bhargavi G Keep listening
Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe
Old is gold super song
కళ్ళలోన నీవే గుండెలోన నీవే ఎదురుగా ఉన్న
సూపర్
అవునండీ సూపర్ కదా
వయస్సు తగ్గ పాత్రలు వేశారు కాబట్టే ఎన్టీఆర్ తరం నటులు లెజెండ్స్ కానీ మన ఖర్మ ఏంటిఅంటే చిరు, బాలయ్య, నాగ్, ఇంకా ఈ వయసులో ఫైట్స్ డాన్స్ రొమాన్స్ చూడలేకపోతున్నామ్ అన్నీ మూసుకొనిప్రక్కకు తప్పుకోండి రా తెలుగు ప్రేక్షకులు కొత్త జనరేషన్ నీ బాగా ఆదరిస్తూన్నారు మీకు మనవళ్ మనవరాలు పుట్టిన మిమ్మల్ని బరాయించడం తెలుగు చిత్ర సీమ దౌర్భగ్యం టాలెంట్ ఎంకరేజ్ చేయండి చేతకాక పోతే మూసుకొని కూచోండి అన్నీ
SUPER SONG
😭😭😭😭😭super 👌
Heart touching Nd meaningful song
Heart touching
meaning excellent
Superb 👌👌👌👌👌👌👌👌👌
Thank you Sai Geethika Keep listening
Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe
The legend spb sir
Nice song it explain relation ship between wife and husbands
Chala Chala estamaina pata
I love this song
సూపర్ సాంగ్ కదాండీ
Super songe
❤🎉🎉🎉🎉🎉🎉🏯
I love 💘 ( MK ) Ever Forever 💟 Ever
సూపర్ సాంగ్
Osm 👌👌👌👌👌👌👌👌
Keep listening.......Thank you Soul of AYAAN!
subscribe to bit.ly/MusicSubscribe