పెళ్ళి పాటలు ||అప్పగింతల పాట || పాత సాంప్రదాయ పాట || Marriage Songs || Traditioal songs

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 34

  • @virahi
    @virahi Год назад +7

    చాలా మంచి పాట పాడారు.
    చాలా బాగా పాడారు.
    ఇలాగే కొనసాగండి మరింత ఆదరణ లభిస్తుంది

  • @tsravanthi120
    @tsravanthi120 Год назад +8

    Super madam amma vallanu vailue mondhu chala adupu vasthundi😢😢 chala baga chepparu 👌

  • @rapakasowjanya5851
    @rapakasowjanya5851 22 дня назад +1

    Lyrics send cheyara pata chala bagundhi

  • @JayasreeDundigalla
    @JayasreeDundigalla 6 месяцев назад +4

    Chala patapaata chala bagundi madam eee kalaniki nadustadaa.😮🎉🎉🎉

  • @baburaolukalapu1556
    @baburaolukalapu1556 7 месяцев назад +4

    Chala manchi pata

  • @SampoornaMinnakanti
    @SampoornaMinnakanti 5 месяцев назад +1

    Chala baga padivamma gothu chala bagude

  • @seelamswapna3887
    @seelamswapna3887 6 месяцев назад

    Super👌👌

  • @lakshmisangeeta3833
    @lakshmisangeeta3833 7 месяцев назад +1

    Super ❤❤

  • @KiiliKishor-ii2gu
    @KiiliKishor-ii2gu 4 месяца назад

    Meeru paadina paata chala baaga paadaru... Ee paata youtube lo raasi pettandi akka...

  • @kalpananomula5908
    @kalpananomula5908 7 месяцев назад +1

    👌👌👌

  • @KommineniPrameela-hh1me
    @KommineniPrameela-hh1me 7 месяцев назад +1

    Nice madam❤❤❤

  • @kalyanigirija4106
    @kalyanigirija4106 Год назад +2

    Nice madam

  • @aparnalavanya6311
    @aparnalavanya6311 7 месяцев назад +2

    Super mam

  • @RamaDevi-my5bl
    @RamaDevi-my5bl 11 месяцев назад +1

    Supar medam phata

  • @madhavi2explore736
    @madhavi2explore736 Год назад +1

    Magavadiki kuda appaginthala paata unte bagundu..

    • @sandhyakotagiri
      @sandhyakotagiri  Год назад

      😄🤣😃🙏👏👏

    • @suneethab4905
      @suneethab4905 11 месяцев назад +1

      Ilanti songs, lyrics maarali, manamy encourage chese varaku ladies enni taralina change radu, ammai, abbayi iddaraki parents equal, only women ki restrictions la vunde aacharalu marali, lides should stop these lyrics songs

    • @Kvsnmani
      @Kvsnmani 7 месяцев назад

      అవును, ఆ కాలానికి సరిపోతాయి, మన సంప్రదాయం తో ఆడదాన్ని అణచివేశారు అప్పట్లో...అల ఈ రోజుల్లో పెంచితే ఎంత చదువుకున్నా ఆడుకుంటారు, అటు, ఇటు కూడా సమాన భక్తి తో గౌరవించుకుని మసలుకుంటున్నారు నేడు. అమ్మాయి, అబ్బాయి తో , ఇరువైపులా వియ్యలవారు, ఆడపడుచు కుటుంబాలు కలసి ఆనందంగా డ్యాన్సులు వేస్తూ సరదాలు, సందడిగా పెళ్లి పందిరిలో కొత్త ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతున్నారు. అటు,ఇటు అత్త,మామలు ఆనందంగా పిల్లలకు వారి ఇష్టాలను సహకరిస్తున్నారు, ఓల్డ్ ఇస్ గోల్డ్ అయిన కొత్త కి ఆహ్వానం పలకాలి ... ఈరోజులకి తగ్గట్టుగా నేను కూడా పాటలు రాస్తున్న, త్వరలో వస్తాయి

    • @Kvsnmani
      @Kvsnmani 7 месяцев назад

      Aina Sandhya garu పాతవి వెలుగులోకి తెస్తున్నందుకు ధన్యవాదములు, ఇప్పటి తరానికి తెలియాలి, అప్పటి రోజుల్లో ఎలా పెంచారో పద్ధతులు, నేను కొన్ని చరణములు మర్చిపోయాను, ఆ పాటలు ఫంక్షన్లో పాడితే ఎవరూ వినక మానేశాను, మళ్ళీ సంధ్య గారు పాటలు వింటుంటే మళ్ళీ గుర్తుకొస్తున్నాయి...❤😊

    • @sandhyakotagiri
      @sandhyakotagiri  7 месяцев назад

      ​@@KvsnmaniThank andi

  • @bhemeshwariyadav7341
    @bhemeshwariyadav7341 Месяц назад +1

    ఇలాంటి 0 పాట ఉంటాది అన్ని నాకు తెలువదూ. చాల Badungi.

  • @venkatanaveen7280
    @venkatanaveen7280 Месяц назад

    Chala baga padaru....