అమ్మ మీకు అంకుల్ గారికి బాబాయ్ గారికి, బేబి , పిన్నిగారికీ మన గోమతలందిరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ. కొత్త సంత్సరంలో అమ్మ దర్శనం చూపించారు చాలా థాంక్స్ అమ్మ❤🎉💐🙏
అమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు❤ మీకు అంకుల్ గారికి బాబాయ్ గారికి ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. విజ్జి అత్త మణి అత్త బుజ్జి అత్త హైమ అత్త ఇంకా సంధ్య రమ్య వాళ్ళ కుటుంబ సభ్యులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు❤❤❤ మావుళ్ళమ్మ తల్లి. సోమేశ్వర స్వామి అందరిని చల్లగా చూడాలని అందరూ బాగుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మా❤
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీరు మంచి హృదయం తో ఈ సంవత్సరం లో కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటారని, అలా కోరుకునే మీ కుటుంబ సభ్యులందరినీ ఆ భగవంతునీ ఆశీస్సులు సదా మీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి అందులో మనమూ ఉండాలి అని కోరుకునే మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి అమ్మా. ❤
Chala thanks Amma mavullama Gari Darshanam make kaligincharu memu Hyd by road ammavari Darshana kosam vachamu Kani Ala jarige Sariki nakaithe kalla nundi neellu vachai thanks Amma meeru eroju ammavari ni choopincharu chala baga anipistundi
Hi Amma miku Uncle gariki babayya gariki Happy new Year 2025. This year inko country vellali inko award ravali miku n healthy ga undali. Nenu 1st Jan gold scheme lo join ayyanu. 🎊🎊🙏
నా బంగారు అమ్మకి, అమ్మ కుటుంబ సభ్యులు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెల్లని గోవులు చాలా ముద్దుగా ఉన్నవి. మన ఆన్లైన్ కుటుంబ సభ్యులు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ♥️♥️♥️♥️♥️♥️🙌🙌🙌🙌🙌
Hi Andi.. yesterday we have visited mavullamma temple in Bhimavaram.. had a beautiful darshan of ammavaru and someswara swamy temple..Got to know about this beautiful temple from your videos..keep doing such beautiful videos
హయ్ జయ.నిన్న ఒక యూట్యూబ్ లో మావూళ్ళమ్మ తల్లికి మిర్రర్ లో చూపించటం, నాకు అర్ధం కాలేదు, మిమ్మల్ని అడుగుదాం అనుకున్న, మీరే చెప్పేసారు,జయ మీకు జుంకీలు చాల బాగున్నాయి, ఆవులతో మాట్లాడుతూ ఉంటే తల ఊపడం 😁👌, ఉదయాన్నె మీ శుభాకాంక్షలు నాకు చాలా సంతోషమైంది 😊😍🙏
Namskaram amma 🙏🙏🙏🙏Wish You A Very Happy New Year 🙏🙏🙏amma 😊ammavari darshanam chupicharu chala thanks amma 🙏🙏🙏🙏🙏 muggurammala mulaputamma mullokalaku peddamma 🙏🙏🙏
Amma 🙏🏻 meku uncle gariki, Babai gariki wish you a happy new year 🎊💐💐 Amma ❤ nice video amma 👌🏻👌🏻 krishnaiaha dagara pula mokalu chala andam ga unaai amma 🙏🏻🙏🏻❤❤
Jaya garu meeru mee family andhariki happy new year andi. Mavullamma thalli ni chupincharu. New year rooju thallini chupincharu 😊thanks. Mee organization registration jarigindhi, congratulations andi.😊nice video andi Jaya garu. Mee saree chala bagundhi andi Jaya garu.
CureSkin app link
app.curesk.in/Ammamata
Coupon code: AMMAA100
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 🙏🙏🙏👍👍👍🥰🥰🥰🥰♥️♥️♥️🌺🌺🌺🌺🌺🌺...
అమ్మ మీకు అంకుల్ గారికి బాబాయ్ గారికి, బేబి , పిన్నిగారికీ మన గోమతలందిరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ. కొత్త సంత్సరంలో అమ్మ దర్శనం చూపించారు చాలా థాంక్స్ అమ్మ❤🎉💐🙏
అమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు❤ మీకు అంకుల్ గారికి బాబాయ్ గారికి ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. విజ్జి అత్త మణి అత్త బుజ్జి అత్త హైమ అత్త ఇంకా సంధ్య రమ్య వాళ్ళ కుటుంబ సభ్యులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు❤❤❤ మావుళ్ళమ్మ తల్లి. సోమేశ్వర స్వామి అందరిని చల్లగా చూడాలని అందరూ బాగుండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మా❤
Amma meeku మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ.
హయ్ అమ్మ మీకు అంకుల్ కి బాబాయ్ కి మన ఫ్యామిలీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ ❤❤❤
అమ్మవారిని చూపించి మమ్మల్ని ధన్యులను చేశారు అమ్మ ఒకటో తారీఖున ఇలాంటి దర్శనం దొరకడం అదృష్టం మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ😊
వీడియో చాలా బాగుంది మేడం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు🙏❤️❤️❤️❤️
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీరు మంచి హృదయం తో ఈ సంవత్సరం లో కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటారని, అలా కోరుకునే మీ కుటుంబ సభ్యులందరినీ ఆ భగవంతునీ ఆశీస్సులు సదా మీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి అందులో మనమూ ఉండాలి అని కోరుకునే మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి అమ్మా. ❤
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు జయ గారు💐💐💐
అమ్మా మావుళ్ళమ్మ అమ్మవారిని చూపించారు సంతోషం, మీకు మీ కుటుంబ సభ్యులకు HAPPY NEW YEAR 🎉 అండి
నూతన సంవత్సర శుభకాంక్షలు.. రంగుల హరివిల్లుల ఉంది మీ వీధి అంత కళ కళ లాడుతుంది.
అమ్మ మావూల్లమ్మ తల్లీ దీవించు తల్లీ ❤️💐
నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ మావుళ్ళమ్మ దేవాలయం అందులో అమ్మ వారు చాలా పవర్ఫుల్🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🍫🍫🍫🥀🍫🍫🥀🥀🥀
హాయ్ అమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు కళ్ళారా అమ్మ వారి దర్శనం అయ్యింది థాంక్స్ అమ్మ
Chala thanks Amma mavullama Gari Darshanam make kaligincharu memu Hyd by road ammavari Darshana kosam vachamu Kani Ala jarige Sariki nakaithe kalla nundi neellu vachai thanks Amma meeru eroju ammavari ni choopincharu chala baga anipistundi
నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ ఈ రోజు మీ లక్ష్మి ముగ్గు వేసాను మీరు వేసినంత అందంగా రాలేదమ్మా
నమస్తే అంమ్మ నూతన సంవత్సర సుబాకాంక్షలు❤❤❤❤
Amma Happy New Year.😊🎊🙏🌹👏. Mavollamma darshanum bhagyum maku kalugachesinumduku 🙏🌹🙏🌹.Organisation register ayyinumduku dhanyavadamulu amma.🙏🙌👍gomatalaku, chilukalu nice amma🙏🙌
Amma meeku mee family ku New year Shubhakankshalu..❤❤❤❤🎉🎉🎉
Ammavaru chala andanga unnaru me family members andariki wish you Happy New year❤❤
మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు🎉🎉
ఎన్టీ అమ్మా meeru edhi పెట్టిన supergane untadhi😂❤❤❤❤❤Love U అమ్మా
Hi Amma miku Uncle gariki babayya gariki Happy new Year 2025. This year inko country vellali inko award ravali miku n healthy ga undali.
Nenu 1st Jan gold scheme lo join ayyanu. 🎊🎊🙏
నా బంగారు అమ్మకి, అమ్మ కుటుంబ సభ్యులు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
తెల్లని గోవులు చాలా ముద్దుగా ఉన్నవి.
మన ఆన్లైన్ కుటుంబ సభ్యులు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ♥️♥️♥️♥️♥️♥️🙌🙌🙌🙌🙌
ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు జయగారు
Hi Andi.. yesterday we have visited mavullamma temple in Bhimavaram.. had a beautiful darshan of ammavaru and someswara swamy temple..Got to know about this beautiful temple from your videos..keep doing such beautiful videos
అమ్మ హరిదాసులు మాకు రారు మీకు బాగా వస్తున్నారు వాళ్ళని చూసి సంతోషిస్తున్నాము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
అమ్మ New ఇయర్ శుభాకాంక్షలునైస్ వీడియో...
Family members andarki happy new year amma🙏🙏🙏
అమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు ❤❤❤
హయ్ జయ.నిన్న ఒక యూట్యూబ్ లో మావూళ్ళమ్మ తల్లికి మిర్రర్ లో చూపించటం, నాకు అర్ధం కాలేదు, మిమ్మల్ని అడుగుదాం అనుకున్న, మీరే చెప్పేసారు,జయ మీకు జుంకీలు చాల బాగున్నాయి, ఆవులతో మాట్లాడుతూ ఉంటే తల ఊపడం 😁👌, ఉదయాన్నె మీ శుభాకాంక్షలు నాకు చాలా సంతోషమైంది 😊😍🙏
నూతన సంవత్ససర సుబాకాంక్షలు అమ్మా మీకు💐
అమ్మా ❤ కొత్త సంవత్సర శుభాకాంక్షలు ముగ్గులు చాలా బాగున్నాయి ❤❤
జయమ్మ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి❤
Namaskaram amma.e roju ma babu birthday.tana nu bless cheyyandi amma.miku uncle gaari ki .Prema sir gaari ki happY new year amma
Peddamma gariki and family ki happy new year 🎉🎉🎉🎉
నమస్తే అమ్మ నూతన Samantha రూమ్ శుభాకాంక్షలు అమ్మ మీరు హ్యాపీ గా ఉండాలి అమ్మ ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste amma maaolamma Tali darshanam chupinchuinathuku tq amma❤❤❤Happy New year
చూడ.చక్కని తల్లి, కోరి కొలిచిన వాళ్ళకి కొంగు బంగారమే చాల సత్యం గల్ల తల్లి😊😊😊
అమ్మ నాన్న గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ❤
నూతన సంవత్సర శుభాకాంక్షలు అక్క
మీకు మీ కుటుంబసభ్యులు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి 🎉💐
Rajeswari Meeku,mee family members andariki Happy New year
అమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు ❤🎉😊
హ్యాపీ న్యూ ఇయర్ మా 💐❤️❤️
Sister,Wish you and your family a very happy and prosperous new year.God bless you all with good health, wealth and happiness
Amma happy new year meru me family epudu arogyamga happy ga undali
Namaste అమ్మ Happy new year అమ్మ 🎂💐💐 నే ను కుమారిను అమ్మ 🙏❤
Namskaram amma 🙏🙏🙏🙏Wish You A Very Happy New Year 🙏🙏🙏amma 😊ammavari darshanam chupicharu chala thanks amma 🙏🙏🙏🙏🙏 muggurammala mulaputamma mullokalaku peddamma 🙏🙏🙏
Amma 🙏🏻 meku uncle gariki, Babai gariki wish you a happy new year 🎊💐💐 Amma ❤ nice video amma 👌🏻👌🏻 krishnaiaha dagara pula mokalu chala andam ga unaai amma 🙏🏻🙏🏻❤❤
Hi Amma meku kotha samvashra subakahasalu❤❤🎉
Happy new year Jaya garu, mavullamma darshanam cheinchinanduku dhanyavadamulu
HAPPY New Year 🎊❤
Hi vadinamma Happy New year andi video bagundhi andi krishnayya medha parijatalu padutunte chala bagundhi vadinamma
Amma pigmentation cream చెప్పండి ఏదైనా
Jaya garu meeru mee family andhariki happy new year andi. Mavullamma thalli ni chupincharu. New year rooju thallini chupincharu 😊thanks. Mee organization registration jarigindhi, congratulations andi.😊nice video andi Jaya garu. Mee saree chala bagundhi andi Jaya garu.
నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ
Namasthe Amma very nice video amma
Happy new year to all our family friends
Happy New year to All 💐💐🌷 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
Amma mee juttu ki extension ela pettaru ...e style bagundhi
Goodmorning jayagaru❤❤❤❤❤.ANNAYYAKI,MEEKU NUTANA SAMVASTARA SUBHAKANSHALU 💐💐💐💐💐
నూతన సంవత్సరం శుభాకంక్షలు అమ్మ
Happy new year jayagaru, e rojuna mavullamma darsanam aiendi Mee dwara chaala happy andi
మేము రావాలి అనుకుంటున్నాం అమ్మ అమ్మ వారి దర్శనానికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు
Beautiful bheemavaram happy new year jaya
నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ 😅🎉
Hi amma wish you happy new year amma uncle and babai ❤❤
Video chala bagudhe amma happy new year amma nanna babai garu❤🎉
Hi amma happy new year miku, babai and uncle gariki
Amma daya unti anni unte🙏🙏
Ammavari dharsham 🙏 Happy new year amma nana babai
హ్యాపీ న్యూ ఇయర్ జయగారు i💐
Happy new year amma thank you so much ammanu chupi
Nanduku amma❤❤
Hi I'm Sheela from Bangalore, mam meku me family ki wish you happy new year .
Wishing you a happy new year, Amma and Uncle!💐🙏😊
Happy new year to uncle,aunty and babai ❤
I wish you a very happy new year to you and your family members andi 💐🙏🏼
Happy nu year amma🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Happy new year Amma
Amma meeru peratloo rendu krishna vigrahaalu pettaraa??
Naku rendu kanupiatunnai
Namaste amma happy new year meeru super Amma
Thank you Amma. 🙏🙏👌🙏🎂🙏🙏❤️
Jayagarunamaste happy new year
Happy now year. Jayagaru
Hi amma Happy New year,memu 12,13 ki ammavari darshananiki vasthunam amma
అమ్మ నమస్తే మీకు ముందుగా మీకు మన ఫ్యామిలీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమ్మ 💐💐💐💐🙏🙏🙏🙏🙏
Happy new year to all family members,💐🥳🎂 amma
Wish you and your family a very happy and prosperous new year amma❤🎉
happy new year Amma and pedanannagaru and babai garu ❤
ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯ🎉ಅಮ್ಮ❤
Happy New Year Jayanand garu 🎉
Amma uncle Garuda Happy New year 💐💐🎉🎉
Amma Meeku Mekutumbamlo Andariki Happy New Year T. Q Amma
Nuthana Samantaray subakansalu amma
Happy new year జయ గారు 🎉🎉🎉🎉🎉
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Happy new year🎉🎉🎉 amma🙏🙏🙏
Amma, okasari mi pedda kaasulaperu chupinchandi amma, weight kooda cheppandi please😊nenu ma papa ki cheyinchaali anukuntunna
Hai Jaya garu happy new year Saree colour chala bagundhi ❤❤