MaaHaa - Enduko ft. Shashank Alamuru, Baidurjya Banerjee | Gayathri Gupta | Official Music Video

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • ఎందుకో? Why? क्यों? কেন?
    Why this, why that? We all have a lot of questions in our head! Time to start asking them out loud. Join MaaHaa, Shashank and Baidurjya on their journey to seek answers.
    Directed by Gayathri Gupta, the video takes you through a luxe, fun and satirical journey while asking a few important questions to the youth.
    Director: Gayathri Gupta
    Music: Shashank Alamuru
    DOP: Sreenath Reddy
    Editor: MaaHaa
    DI: Color Themes Rama Krishna
    VFX: Madhu Arzz
    Art & Costumes: Gayathri Gupta
    Posters: Madhu M
    Executive Producer: Nikhilesh Adiyala
    Make Up: Busireddy Kumar
    AD: Sai Kumar Pathlavath
    Still Photography: Ekor Studio
    Location Partners:
    Rangabhoomi
    The Sound Dockk
    Lyrics: Mahadeva Sastry
    Guitar: Baidurjya Banerjee
    Mix Master: Shashank Alamuru
    Audio Recorded, Mixed and Mastered at The Sound Dockk
    ©Purple And Gold Entertainment
    Follow MaaHaa:
    maahaamc.com
    / maahaamc
    / maahaamc
    / maahaamc
    Follow Shashank Alamuru:
    / shashankalamuru
    Follow Baidurjya Banerjee:
    / baidurjyabanerjee
    / baidurjyabanerjeemusic
    Follow Gayathri Gupta:
    / gayathrigupta
    / gayathriguptaofficial
    Stream it on All Audio Platforms: bfan.link/enduko
    Lyrics:
    ఎందుకో
    ...
    ఎందుకో
    ...
    విను విను ఒక చిన్న కథ చెప్తాను నీకు
    అడివి లోకి వేటకెళ్ళిన Shikari Shambu
    ఆకలేస్తే జింక rapperలు అందర్నీ
    వెంటాడి వేటాడి breakfast కి నమిలేసాడు bro
    ఆ feeling లొనే catch ఉంది
    ఒక్క పాట drop చెయ్యగానే వీళ్ల careers smash ఐనై
    ఫాల్తు మాటలు ఆపెయ్, flash news I'm bad news bro
    Lockdown police బైటికి వస్తే తరుముతాను bro
    బ్రహ్మపుత్ర లాంటి flow
    Anil Kumble with the ball
    అడివి జంతువు కన్న తోప్
    నేనూ నుంచున్నా జోష్ లో
    నీ బరువుని నువ్వు మోసుకో
    నేనే రాజు నేనే మంత్రి one man full show way to go
    Where do we go where do we go చెప్పు bro
    పాటల్లో నిజం పాఠశాలల్లో లేదు bro
    నీ జీవితం biskit ఐతే refunds ఏ లేవు
    నువ్వు పీకింది ఎం లేదు
    నువ్వు పీకింది ఎం లేదు
    ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకో
    నీ daddy rich మాటలు ఎందుకో
    నువ్వు ఖాలీ ditch పాటలు ఎందుకో
    ఎందుకో ఎందుకో ఎందుకో
    ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకో
    నీ daddy rich మాటలు ఎందుకో
    నువ్వు ఖాలీ ditch పాటలు ఎందుకో
    ఎందుకో ఎందుకో ఎందుకో
    ...
    Let's just go!
    ...
    Yeah, why?
    ...
    వాపస్ వచ్చేయి we move into phase two
    పెద్ద కలలు పెద్ద పెద్ద ఆలోచనలు
    Film star కోరికలు statementlu politicalu
    నాకు time ఏ లేదు PM కన్నా busy schedule
    Self made నేను cellmate లేడు
    Friendly games కి రోజులు లేవు
    నేను high stake bets bro వేరే table
    నేను నీతో రాను నా entry వేరు
    ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకో
    నీ daddy rich మాటలు ఎందుకో
    నువ్వు ఖాలీ ditch పాటలు ఎందుకో
    ఎందుకో ఎందుకో ఎందుకో
    ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకో
    నీ daddy rich మాటలు ఎందుకో
    నువ్వు ఖాలీ ditch పాటలు ఎందుకో
    ఎందుకో ఎందుకో ఎందుకో
    ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకో
    నీ daddy rich మాటలు ఎందుకో
    నువ్వు ఖాలీ ditch పాటలు ఎందుకో
    ఎందుకో
    (ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకో)
    నువ్వు ఖాలీ ditch పాటలు ఎందుకో
    ఎందుకో ఎందుకో ఎందుకో
    #Enduko #MaaHaa #pge #purpleandgold #telugurap #purplegoldmusic #telugumusic #telugusongs #guitar #piano #keyboard

Комментарии • 339