హెబ్రోను మొట్టోకార్డ్ 2025 ప్రకటన

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 23

  • @bkrnumeric
    @bkrnumeric 2 дня назад +2

    Praise the Lord, it's very happy to see all Gs with unity , one moto and one promise

  • @JERUSALEM-2023
    @JERUSALEM-2023 2 дня назад +1

    GLORY to the LORD JESUS CHRIST Alone 👏 .

  • @ManavathaRai
    @ManavathaRai 2 дня назад +3

    ఎందుకో యవ్వనస్తులను ఎంకరేజ్ చేసినట్లుగా అనిపించట్లేదు ఈ పెద్ద మనుషులు.

    • @Victorsunil1
      @Victorsunil1 2 дня назад

      Varasaulanu encourage chestharu

  • @Jesus2997-w8j
    @Jesus2997-w8j 2 дня назад +3

    ఒకవేళ నిజం గా కలిసుంటే అయన ఆయన అని కింద ఉన్నా మందిరాలని హెబ్రోన్ కి అప్పజెప్పమనండి

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 2 дня назад

      Yes వాళ్ళు ప్రారంభించిన సంఘాల్ని వాళ్ళ పేరు మీద వున్న ఆస్తుల్ని హెబ్రోన్ కి రాసేయ్యాలి.

  • @madhusuryababu9733
    @madhusuryababu9733 2 дня назад

    Praise the LORD🙏

  • @jalakeziaestherrani
    @jalakeziaestherrani 2 дня назад

    Amen. Manohar, Guntakal

  • @maryjayaram4856
    @maryjayaram4856 2 дня назад

    Praise the lord brother s

  • @Jesus2997-w8j
    @Jesus2997-w8j 2 дня назад +1

    ఒకవేల అయినా నిజం గా కలిసినా తన సంగం తను చూసుకోకుండా మిగిత సంగలలో వాల మనుషులు ఎందుకు కలిసిపోకుండా రెచ్చిపోతున్నారు మందిరం సొమ్ము తింటా

  • @vijayabhaskarkati
    @vijayabhaskarkati 2 дня назад

    Praise the JESUSCHRIST to all❤

  • @Jesus2997-w8j
    @Jesus2997-w8j 2 дня назад +2

    ఆయనని కలుపుకున్నారు గా సమాదానం మొత్తం పోతాధి లే. ఇప్పటికే మొదలూ పెట్టాడు గా. సగం మంది లేరు ఆయననే పెద్ద అన్నట్టు కూచున్నాడు మధ్యలో. ఇన్ని సంగాల నాశనం చేసి ఇప్పుడు హెబ్రోన్ లో దొంగ గా కలిసి అక్కడ సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఒకటే ప్రశ్న ఏంటంటే సామ్సన్ గారు కలిసారు గా ఇన్ని రోజులు అయన చెడగొట్టిన సంగాలని ఇప్పుడు బాగు చేసేది ఏమన్నా ఉండ లేకుంటే అయన కిందే అలానే ఎవరికి నచ్చినట్లు వాలు తినడమే నా?

  • @davidraj7457
    @davidraj7457 2 дня назад

    Praise the lord brother's ok

  • @bheemamathaku3792
    @bheemamathaku3792 2 дня назад +3

    2కోరింథీయులకు 1:20
    దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములైయున్నవి(మూలభాషలో-ఆమేన్ అని యున్నవి) . ఎందుకు అయ్యా ఇలాంటివి

  • @Jesus2997-w8j
    @Jesus2997-w8j 2 дня назад +1

    ఆయనని కలుపుకున్నట్టు కాదు మీరు విడిపోకుండా ఉందండీ ఆయన వల్ల అయన వచ్చిందే మిమ్మల్ని విడిగొట్టేకి కాబట్టీ జాగ్రత్త గా ఉందండీ అయన గురించి లేదు అంటే మళ్లీ 2004 నుంచి స్టార్ట్ అయితది.

  • @darlaalfalfa7102
    @darlaalfalfa7102 2 дня назад +1

    Dear all ..how do they select these scriptures ..is it by one ..is there any specific process

    • @Victorsunil1
      @Victorsunil1 2 дня назад +1

      They selected based on the situations not by prayerfully. They believe in police and government for the peace instead of Lord.😅 They think they're troubleshooters but everyone knows they're trouble makers, It's power establishment not peace establishment.

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 2 дня назад

      అసలు moto card అక్టోబర్ లోనే ఎందుకు వేశారు నవంబర్ madyalo వెయ్యొచ్చుగా ఉపవాసం ప్రార్థనలో గడిపిన తర్వాత వేస్తారు వీళ్ళు అప్పుడే వేసేసారు దీన్ని బట్టి అర్ధం అవుతుంది వీళ్ళేంత unity గా వున్నారో unity లేదు ఏమి లేదు విశ్వాసుల్ని బాగా మోసం చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు అన్ని.

  • @Jesus2997-w8j
    @Jesus2997-w8j 2 дня назад +5

    అయన కలిసాడు లే అయన తిన్నా లెక్క మొత్తం ఎవరు ఇస్తారు కలిసినా ఆయన అహ్ సంగల మీద పెత్తనం ఎందుకు మానుకోలేదు.

  • @deepmshoc1163
    @deepmshoc1163 День назад

    Offerings dochukotanike e promise meeke mindless వాళ్ళకి