హెబ్రోన్ ఎవరి జాగీరు కాదు ..... అని ప్రార్ధించిన సేవకుడు

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 22

  • @sireeshaprasanth9352
    @sireeshaprasanth9352 2 дня назад +1

    Hebron lanti very disciplined church lo ilanti paristhithulu ravatam bhaadakaram ,lets hope god may give unity ,love n understanding among them ,God is great

  • @rajsudheer8959
    @rajsudheer8959 3 дня назад +2

    నిజమే...ఆ పెద్దాయన మాటలు
    దేవునితో మాట్లాడే విధానం సూపర్
    Hebron ఎవడి అబ్బ సొత్తు కాదు

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 2 дня назад +1

    పేద్దయనకు వందనలు ❤

  • @indralaJhoni
    @indralaJhoni День назад

    Prastha lard Ayyagaru.

  • @nedigasneha7235
    @nedigasneha7235 2 дня назад +1

    Yes grsndfather correct 💯 Hebron nundi guntanakkalanu tharamali Hebron evari sothu kadhu నిజమే కదా thanks తాత god bless you ♥️🌹

  • @vntspecials5407
    @vntspecials5407 3 дня назад +1

    Amen❤🎉

  • @Hotreals19
    @Hotreals19 17 часов назад

    గుడ్డ్లు అప్పగించి చూస్తున్న వారు సేవకులా ? పార్థనలో ఏకీభవించుట అంటే ఇదేనా వారికి తెలియ చేయండి దయచేసి ,చెప్పుటకు ముందు చేయుట మనకకందరికి మంచిది కాదా

  • @DennyYK571
    @DennyYK571 3 дня назад

    🔥Holy spirit🔥

  • @josephemmanuelkarre2334
    @josephemmanuelkarre2334 2 дня назад

    Amen 🙏🙏🙏🙏

  • @kjakaraiah5804
    @kjakaraiah5804 3 дня назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umashankar9745
    @umashankar9745 2 дня назад

    Jesus ke Anni nerpistunatu undi

  • @davidraj7457
    @davidraj7457 3 дня назад +1

    Auonu eavari jagiru kadu

  • @seshagiriguntupalli3999
    @seshagiriguntupalli3999 2 дня назад

    హెబ్రోన్ సొసైటీ లో ఉంది భక్తసింగ్ గారు పెట్టారు ప్రతి ఒక్కరు ఆ క్రమానికి లోబడి సేవ చెయ్యాలి, మరి 2004 లో trust ఎందుకు పెట్టారు ఆ తర్వాత పోలీస్ కేసులు court కేసులు ఎందుకు వచ్చాయి మరి. ఆదివారం హెబ్రోన్ లో ఐక్యత నాటకం సోమవారం నుండి శనివారం దాక సొంత ఆర్గనైజషన్ లో వ్యాపారం మళ్ళీ వీళ్లు దేవుని సేవకులట. ఈ పెద్దాయనకి ఏమి తెలుసు హెబ్రోన్ దర్శనం.

    • @zionprayerhousechannel9708
      @zionprayerhousechannel9708 2 дня назад

      Hebron darshanam gurinchi Bible lo unda past is past vadili devudi mundu shaminchamaru manalani shaminchamaru vadili petatam manchidhii 😊

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 2 дня назад

      @@zionprayerhousechannel9708 trust పెట్టి హెబ్రోన్ సంఘాల్ని చీల్చి పాడుచేసి కోట్లు ఆస్తులు సంపాదించమని బైబిల్ లో వుందా, హెబ్రోన్ దర్శనం భక్తసింగ్ గారికి దేవుడు బయలు పరచ్చాడు అది తెలుసుకో ముందు నువ్వు ఆదివారం హెబ్రోన్ లో ఐక్యత నాటకం సోమవారం నుండి శనివారం దాక సొంతం మందిరాల్లో వ్యాపారము ఐక్యత కావాలి అనుకునే వారు valla పేరు మీద వున్న ఆస్తులు హెబ్రోన్ పేరు మీద మార్చారా, సేవకులు ఆస్తులు సంపాదించకూడదు, దేవుని సేవ చెయ్యాలి, అది హెబ్రోన్ దర్శనం.

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 2 дня назад

      @@zionprayerhousechannel9708 హెబ్రోన్ లో సేవకుల మీటింగ్ లో ప్రార్థన జరుగుతుంటే 30% మంది కూడా కళ్ళు మూసుకోలేదు, పక్క వాళ్లతో గుసగుసలు, లేచి తిరగడం, వీడియో లు తీయడం, మీలో ఏమాత్రం దేవుని భయము లేదు, మీరా క్షమించుకుని ఐక్యతతో ఉండేది, ముందు హెబ్రోన్ క్రమములోకి రండి.

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 День назад

      ​@@zionprayerhousechannel9708trust పెట్టి హెబ్రోన్ సంఘాల్ని చీల్చమని బైబిల్ లో వుందా హెబ్రోన్ society devun8 చిత్త ప్రకారం ఏర్పాటు చేసింది.

  • @seshagiriguntupalli3999
    @seshagiriguntupalli3999 День назад

    హెబ్రోన్ భక్తసింగ్ గారు పెట్టిన హెబ్రోన్ society జా్గీరు మీ trust వాళ్ళకి హెబ్రోన్ లో ఏమి పని.