తిరుమల లడ్డూ వివాదం.. చంద్రబాబుపై షర్మిల సీరియస్ | Sharmila Questions Chandrababu On TTD Laddu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • #yssharmila #pressmeet #mahaanews
    LIVE🔴: YS Sharmila Reddy's press meet వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 149

  • @chakrapanipadakandla5906
    @chakrapanipadakandla5906 День назад +52

    మీ సోదరుడిని ముందుగా ప్రశ్నిస్తే హుందాగా ఉండేది మీ ద్వంద్వ ప్రమాణాలను నిస్సిగ్గుగా బహిరంగంగా ప్రకటించారు. షేమ్ షేమ్

    • @maggierevo1974
      @maggierevo1974 19 часов назад +1

      Me daridramaina kuthumbham ma jeevithalatho aadukunnadhi chalu. Ma raatranni vadhili pettamma thalli

  • @lakshmigurram4841
    @lakshmigurram4841 День назад +32

    ఇంత పెద్ద దరిద్రం లో నీ అన్న, నీ బాబాయ్ నీ బందువులు ఉన్నారు అందుకే నువ్వు వచ్చి నొక్కుతున్నావ్. కన్వర్టెడ్ క్రిస్టియన్లు మీరు హిందువుల మనోభావాలు గురించి మీకెలా తెలుసు. వైఎస్ కూడా ఏడుకొండలు ఎందుకు రెండు కొండల చలవా అని ప్రయత్నించి తరువాత మానుకున్నాడు.

  • @jspnaresh5367
    @jspnaresh5367 День назад +37

    అంటే నీ బాధ ఏంటి నీ అన్న ప్రభుత్వం చేసిన నిర్వహకం బయట పెట్టకూడదా... వాళ్ళ ప్రభుత్వం వచ్చాక శాంపిల్ ల్యాబ్ కి పంపించటం..ఆ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడే చెప్పారు ప్రూఫ్ లేకుండా మాట్లాడితే మీలాంటి వాళ్ళు వచ్చి ప్రూఫ్ లేకుండా ఎలా మాట్లాడారు అంటారు... మీ ఫ్యామిలీ ఏపీ కి పట్టిందా దరిద్రం..ముందు ఏపీ వదిలి పొండి

  • @karansibe2817
    @karansibe2817 День назад +37

    మీ అన్న దగ్గరకి వెళ్లి అడుగు.. ఇవేంటి ఇంక వస్తాయి కంగారు పడకండి

  • @munigpl5902
    @munigpl5902 23 часа назад +27

    జగన్ తో పాటు ఈ షర్మిలాకు కూడా తిరుమల గురించి మాట్లాడే హక్కు లేదు జగన్ సీఎం ప్లేసులో షర్మిల సీఎం అయ్యేంటే ఇంకా బ్రెస్ట్ పట్టించేదేమో ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla День назад +29

    అమ్మా,నువ్వు, మీ వదిన తినరు కదా ప్రసాదాలు.ఆయన ఏమి తేలికగా తీసుకో లేదు.తప్పు చేసిన మీ అన్ననుఅడుగు.సమాధానం మీఅన్నను అడుగు ఎందుకు ఇలా చేశావు అని

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 23 часа назад +16

    మీ అన్నను అడుగు చక్కగా సమాధానం చెపుతాడు.మీరే ఈ రాష్ట్రనికి పెద్ద దరిద్రం.

  • @Aadarsh856
    @Aadarsh856 День назад +25

    చెప్పకపోతే ఎలా తెలుస్తుంది . అది తిరుపతి . మామూలు విషయమా

  • @vishaladurbhakula582
    @vishaladurbhakula582 День назад +61

    జగన్ , షర్మిల Ap కి పట్టిన చీడ పురుగులు

    • @kattasreenivasulu7353
      @kattasreenivasulu7353 22 часа назад

      చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఒక పనికిమాలిన వెధవలు, జగన్ మీద డైరెక్ట్ గా గెలిచే దమ్ము లేక కొజ్జల్లాగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు...

    • @Lakshmidevi-sq7lz
      @Lakshmidevi-sq7lz 21 час назад +1

      Yes 💯

  • @srinivasvemula3058
    @srinivasvemula3058 23 часа назад +16

    నువ్వు చంద్రబాబుని ఏమి అడుగుతావు నీరక్తం పంచుకొని పుట్టిన మీ ఆస్తుల గొడవలు ఉన్న మీ అన్నయ్యని అడుగు ఇంత సిగ్గులేని పనులు ఎలా చేసావురా దారిద్రుడా అని అడుగు మీకు హిందూ దేవుళ్ళ మీద ,హిందూ మతం మీద నమ్మకం లేదుగా చంద్రబాబు గారు ఈవిషయాన్ని క్యాజువల్ గా తీసుకున్నారని మీ మైలేజ్ కోసం మాట్లాడకండి ఆయన అన్ని లోతుగా అధ్యయనం చేసి ఏమి చేయాలో ఎలా చేయాలో అలానే చేస్తారు మీరు ఇప్పుడు హిందువుల మీద ప్రేమ ఉన్నట్లు నటించ వద్దు మీ బాబాయి హత్య ఎవరు చేయించారో మీకు తెలియదా మీకు ఆస్తులు , అంతస్తులు పంపకాల్లో తేడా వచ్చి మీరు మాట్లాడుతూ వున్నారు కానీ లేకపోతే మీరూ అదే తానులో గుడ్డ ఎవరికి తెలియదు మీ గురించి

  • @Naarieg
    @Naarieg 23 часа назад +9

    వచ్చింది అండి వయ్యారి! తరవాత ఎపుడైనా ఈమె వస్తే కూడా అన్న లానే చేసే అవకాశం ఉంది 100%.

  • @subbaraobudaraju1325
    @subbaraobudaraju1325 23 часа назад +20

    మీరు మాట్లాడ కూడదు! పూర్తి అనర్హులు

  • @narayanaps
    @narayanaps 23 часа назад +13

    అమ్మా! నీకు అర్ధం కాదు. వందరోజుల తర్వాత కాదు. పాలనా అధికారిని నియమించిన తర్వాత,అన్నం ప్రసాదం నాణ్యతని పరిశీలించడం, దర్శనం టిక్కెట్ల అవినీతిని సరిదిద్దడం జరిగింది. ప్రసాదం అనేది తీవ్రమైన అంశం. రిపోర్ట్ రాగానే చెప్పడం కాదు, పలుమార్లు పరీక్షించి, నిర్థారణకి వచ్చిన తర్వాతే అందరూ ఉన్న సందర్భంలో, తమ కూటమి అందరి సమక్షంలో ప్రకటించారు. కుళ్ళు రాజకీయాల నుంచి వచ్చిన మీకు అన్నీ రాజకీయంగానే కనపడతాయి‌. ఎంతైనా చెల్లివి కదా!

  • @CBNArmy9999
    @CBNArmy9999 23 часа назад +22

    YSR Christian party ✝️🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑
    YSR కుటుంబం ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం

  • @jorasarma1953
    @jorasarma1953 23 часа назад +8

    తిరుతి లడ్డూ అంటే తిరుపతిలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూ…😅CBI enquiry చెయ్యించండి… CBI enquiry అంటే CBI చేసే ఎన్క్వైరీ అని అర్థం…. వదలకూడదు

  • @b.vrathnamma8621
    @b.vrathnamma8621 23 часа назад +11

    అమ్మ ని అన్నని అడుగు సీబీన్ ను ఎందుకు అడుగుతావు మీరు మాకు పట్టిన దరిద్రం పూడండి మమ్మల్ని వదిలీ

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 23 часа назад +9

    షర్మిల గారు రాజకీయం చేయాలంటే మీరు మీ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రాజకీయాలు చేస్తారని ప్రజలు అనుకోరు మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మీ మాట ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది నా మాట కాదండి ప్రజలు చెప్పుకునే మాట తిరుపతి లడ్డు విషయంలో ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు మీరు జీవితంలో రాజకీయంలో ఎదగరు ప్రజలు మిమ్మల్ని నమ్మరు

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 23 часа назад +10

    తప్పు కదా అన్న నువు చేసిన ఈ పని అని మీ అన్నకు అడుగమ్మ మీరు ఎలాగూ తినరు కదా అందుకే మీకు భక్తులు మనోభావాలు తెలియవు

  • @surimallaramchandrarao6487
    @surimallaramchandrarao6487 23 часа назад +10

    అసలు నీ బాధ ఏమిటి అమ్మా మీ అన్నయ్య ప్రభుత్వం మీద చెడ్డ పేరు వచ్చిందన్న బాధ లేక చంద్ర బాబు గారు లేటు గా చెప్పరన్న నీ ఏడుపు
    నీ అసలు రంగు ఈ రోజు బయట పడింది మీ అన్న చెల్లెళ్ళు ఒకటే అని ఇప్పుడు అర్థం అయ్యింది

  • @konankiradhaswamy7922
    @konankiradhaswamy7922 День назад +16

    AP CC President Sharmila has no mind to speak on TDP CBN. Where is she when Vijayawada floods destroyed Vijayawada.

  • @brahmeswarivideos
    @brahmeswarivideos День назад +11

    అడగాల్సింది చంద్రబాబు గారిని కాదు

  • @brahmeswarivideos
    @brahmeswarivideos День назад +23

    జగన్ గారిని అడగండి సోదరి

  • @vamsi8669
    @vamsi8669 23 часа назад +7

    మీ అయ్య కి పట్టిన గతే నీ అన్నకి వదినకి పడుతుంది

  • @bhavanidevi8917
    @bhavanidevi8917 23 часа назад +2

    అమ్మ సీబీఐ తో జరిగిన వాటిని ఇంతక ముందు జరిగిన సంఘటన లు చూసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు,

  • @PrakashRooney-r8h
    @PrakashRooney-r8h 23 часа назад +13

    Double game.

  • @madhavilatha5349
    @madhavilatha5349 23 часа назад +7

    Meeru idhharu alaputtaru amma thalli asalu mee ycp family pl kindly leave our AP state n pl go away from AP pl

  • @madhupujari3834
    @madhupujari3834 23 часа назад +6

    చీరలు మార్చినట్టు ఉన్నావ్ ఈ మధ్యలో

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 22 часа назад +2

    షర్మిల గారూ... ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు... పోల్ అయిన ఓట్లు కి కౌంట్ అయిన ఓట్లు కి 12.54 శాతం, 50 లక్షలకి పైగా ఓట్లు తరుమారు అయ్యాయ్

  • @ESrinivasulu-j1p
    @ESrinivasulu-j1p 23 часа назад +6

    మీ అన్న ను అడుగు అక్క

  • @prasadbolla4579
    @prasadbolla4579 22 часа назад +1

    తిరుపతి లడ్డులో 19 శాతం నెయ్యి ముగతాడంతా చేపా ఎద్దు పంది కొవ్వులు కలిపరమ్మా!
    మన ఫామిలీ పునాదులు, పార్టీ పునాదులు కూడా కదిలిపోతాయమ్మ !
    నో డౌట్ ఆలస్యం చేయకండి!?

  • @krishnarao2165
    @krishnarao2165 23 часа назад +2

    అన్ని ఆదారాలు( కోసం ) ఈ 100 రోజులు పట్టింది మేడంగారు.

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary4536 День назад +6

    Mundu mi subbareddy ku, annaki cheppu. Apavamma ni sodi

  • @SilarShaik-tb3cm
    @SilarShaik-tb3cm 21 час назад +1

    అసలు ఈ కుటుంబం తెలుగు రాష్ట్రాలకి పట్టిన దరిద్రం ప్రజలకి సేవ చెయ్యటానికి ఎవరైనా రాజకీయాలలోకి వస్తారు మరి మీ కుటుంబం లక్షల కోట్లు కొల్లకట్టటానికి రాజకీయాలను ఒక వేదికగా వాడుకుంటున్నారు అందుకు మిమల్ని అభిమానించే వారిని అడ్డుపెట్టుకొని ఎదిగారు ప్రజలని పిచ్చొల్లని చేస్తున్నారు మీరు రాజకీయాలలోకి ఎందుకు వస్తున్నారు అది చెప్పండి ముందు వచ్చిన వాళ్ళు అందరూ సీఎంలు అయిపోవాలి ఇంక వేరే ఆలోచన వుండదా

  • @akulajanakiram5194
    @akulajanakiram5194 23 часа назад +1

    అన్య మతస్తులు ఎవరైతే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాడు చేయాలని చూస్తారో... వాళ్లే సర్వనాశనం ఐపోతారు.

  • @klnrao3543
    @klnrao3543 23 часа назад +4

    She doesn’t know anything and speaks about it

  • @pmybook
    @pmybook 22 часа назад +1

    నీ తండ్రి ఏడుకొండలను 5 కొండలు చేద్దామనుకున్నాడు, తిరుమలలో గర్భగుడిలో షూ తో వెళ్ళాడు నీ అన్న,, టికెట్ల వెనుక ఇతర మాట ప్రచారం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ దోపిడి గా మార్చారు,పెద్దిరెడ్డి పాపాలు ఒకటి రెండు కావు, నీవు నిజాయితీ పరలుగా బొంకారు.

  • @lingannayarabotula498
    @lingannayarabotula498 День назад +5

    me family lo okkaranna prajalu gurinchi alosisthara ..
    me anna party ni venekesukosthunna ru

  • @sridharanisetti5421
    @sridharanisetti5421 День назад +7

    Malli kalisipoyara Anna , chellellu?

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 22 часа назад +2

    AP KI CHEDA PURUGULU JAGAN, AND SHARMILA CHEDA PURUGULU ATHU, ATHU, ATHU, ATHU.

  • @rajkat6832
    @rajkat6832 23 часа назад +4

    Emy matalu viduramga vumthe , miru mattladyddaniki. Arhathalyddu , miru aprasaddam thainari

  • @nageswararaoyarlagadda1313
    @nageswararaoyarlagadda1313 День назад +4

    Amma C B N garini prininch Araha Meku Unda Me Annanu Adugamma Meku Manchi Hart Unta

  • @nageswararao8135
    @nageswararao8135 23 часа назад +1

    Madam your brother spoils our TTD culture and traditions. Please advise your brother not CBN. YOUR family culture is not good. We are having high respect for you Blaming CBN is not good. .

  • @mohanbabu009
    @mohanbabu009 23 часа назад +3

    4 years me anna chesindhi serious kadhu epudu chepindhi kandisthavaa antee nv support chesthunava me anna ki edhi balanga nammuthunam

  • @TadapaneniNageswararao
    @TadapaneniNageswararao 23 часа назад +3

    అమ్మ sharimala nekemanianipistundi

  • @manchoducheddodu9128
    @manchoducheddodu9128 День назад +14

    Mi family Andhra Pradesh lo lekapothe maaku ee karma undakaponu

  • @kumarswamik287
    @kumarswamik287 22 часа назад

    అమ్మ షరిమలమ్మ ఇంతకీ మీ ఆన్న ను సమర్దించుతున్నారా?.

  • @user-vk9rr6jx7x
    @user-vk9rr6jx7x 23 часа назад +2

    Mee motham. Okkaty. Amtha. Natakalu.

  • @pnssarmapns6734
    @pnssarmapns6734 22 часа назад

    బురద challatamaa.మీ అన్నగారు బాబాయిగారు చేసిన దాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇలా అంటారా. ? మీరు సమర్ధిస్తున్నట్టు ఉంది మీ స్టేట్మెంట్ .

  • @bhanuyadav4311
    @bhanuyadav4311 23 часа назад

    Jagan చేసినవి అన్ని తప్పులే, పెద్ద తప్పులు చాలా ఉన్నాయి , అందుకే ఇది కామన్ గానే అనిపిస్తుంది ,ఇన పూర్తి రిపోర్ట్ వచ్చాకే కథ చెప్పాలి !!

  • @rajb8954
    @rajb8954 22 часа назад

    దీని matalu వినాలంటే cheedaraga vundi. గొంతు వింటుంటే ashyam ga vundi😡😡😡 stop ⛔⛔⛔

  • @sekhar.rajulapudi5569
    @sekhar.rajulapudi5569 22 часа назад

    అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రిస్టియానిటీ అలాంటి పార్టీలో ఉండి మీరు మాట్లాడుతున్నారు మీ మాటలు హిందూ అనేవాడు ఎవరో కూడా నమ్మరు ఇది మీరు తెలుసుకోవాలి

  • @maneswararaonallamanti2967
    @maneswararaonallamanti2967 22 часа назад +1

    C b I enquiry ku time limit petti short time loo vache gattu chudalani letter vrayanadi madam

  • @nagarajuvadde5957
    @nagarajuvadde5957 19 часов назад

    మీ అన్న ఇంటి ముందు ధర్నా chey madam.

  • @nagarajuvadde5957
    @nagarajuvadde5957 19 часов назад

    మీ అన్న ను arrest చేయాల madam

  • @GowthamKrishna-us5dq
    @GowthamKrishna-us5dq 18 часов назад +1

    Amma thalli nuvu em chastunavuuuu chapakundaaaa

  • @ShivagoudBommagani
    @ShivagoudBommagani 23 часа назад

    షర్మిల గారు ఈ msg మీరు చూడరు అని తెలుసు కానీ మీరు సీఎం కాలేరు ఒకవేళ అయితే దేవుడు కి పట్టు వొస్త్రాలు భార్య భర్తలు సమర్పించాలి మి భర్త అనిల్ ఏమో వొర్షం ఆగాలి కాన్సర్ కళ్లు చేతులు విరిగిన పేసెంట్ నెత్తి మీద చెయ్ పెట్టి జీసెస్ అంటారు.. తగ్గింది చూడు అంటారు ఒకవేళ మీరూ సీఎం అయితే తిరుమల కి వెళ్లి గుడి ముందు మి భర్త తో బైబిల్ పట్టుకొని భక్తుల నెత్తి మీద చేయి పెట్టి జీసెస్ అంటారా కొంచం సమాధానం ఇస్తారా షర్మిల అవిమానులు.. మి ఫ్యామిలీ మొత్తం ఏపీ కి పట్టిన దరిద్రం

  • @srinivaschinna3681
    @srinivaschinna3681 22 часа назад

    Thukkalo Undi Congress😂

  • @drgogineni11
    @drgogineni11 20 часов назад

    Amma Vigilance enquiry chesthene ivi bayata paddayi, naaku gurthu vundi CBN Swear in cheyyagaane next day Tirumala vellinappude Vigilance enquiry vesaaru... Mee Babai YV Subba Reddy ki enquiry Notice lu isthe intha varaku answer cheyyakunda, High court lo petition move chesaadu. Mundu vaadini enquiry ki sahakarinchamani demand cheyyi..

  • @drgogineni11
    @drgogineni11 20 часов назад

    Ee YSR family ne AP ki pattina sani, veellaki thodu veellani support chese Gorrelu...

  • @srinivaschinna3681
    @srinivaschinna3681 22 часа назад

    Jagan Mee Nanna ki Jarigantalu Neeku Jaragadhi Jagartha.

  • @mannevinod9375
    @mannevinod9375 23 часа назад +1

    Akka Anna madhayalo settlement iendhi anukunta

  • @chaturvedulaharipriya9071
    @chaturvedulaharipriya9071 20 часов назад

    Asked well, Sharmila

  • @sarika0678
    @sarika0678 22 часа назад

    వచ్చిందిఅండి వయ్యారి

  • @tofrocourierservice3913
    @tofrocourierservice3913 23 часа назад

    Padayatra ante padalameeda nadiche yatra😂

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 22 часа назад

    Mee Babai Hathya, CBI enquiry Emaindi jeevithantham mee family Thappinchukovachana CBI enquiry.

  • @ushapriya5421
    @ushapriya5421 22 часа назад

    CBN ventane CBI enquiry veyinchaali, lekapothe idi poorthiga political drama avutundhi,
    CBN gaaru draamalu vaddu. Enquiry vesi teeraali, no waste comments,

  • @rameshramaraju8137
    @rameshramaraju8137 22 часа назад

    Ask your brother first… your conversation or questions do not make any sense … how many press meets did you do on the floor situation in AP? Why do you come in now ?

  • @jaganmohanaraopadavala
    @jaganmohanaraopadavala 23 часа назад

    Sharmila garu cheppinadamtlo nijam lekapoledu, inta serious matter nu yedo oka glass water taginatlu matladadu ,eeyana garu oka waste CM anedaniki ide oka best example

  • @reddisateesh8949
    @reddisateesh8949 22 часа назад

    Nivu Jagan reddy ki support chestunnav Ani telisipoindi

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 23 часа назад

    మీరు ఇంట్లో వాడుతారl
    Your brotger is spending Ra 6000 for water bottle and Swamy's ghee pig fat

  • @padmajasakhamuri7803
    @padmajasakhamuri7803 22 часа назад

    Gaalimo vedavamo🦊🦊🦊🦊🦊🦊🦊🦊.

  • @baburajendranaiduvalleru9059
    @baburajendranaiduvalleru9059 23 часа назад

    Nuvve kadamma padha yatra chesi mee annanu (mundanu) gelipinchindhi.vadine munduga adagali

  • @ArunaramamA
    @ArunaramamA 23 часа назад

    Devastnamulo vunna brahmins andaru aprachulena samprokshsnachesukondi

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 22 часа назад

    Congress party Cristian and Muslims party

  • @movvarajasekhar9266
    @movvarajasekhar9266 23 часа назад

    Mee babai ni murder ask cbi

  • @VenugopalDivi
    @VenugopalDivi 23 часа назад

    Eppatdaka emi pukunatunnaru congerss party

  • @anagesh1
    @anagesh1 22 часа назад

    N.t.r.lakshmipaarvatinipellichesukunappuduvisraailo.t.d.pi.mlalucheppulluvesiri.n.tr.photulakipaalabisekamuchesarudosamupoyindi.eipudukuxaheriteggeetoladuluchesteydosamupotundi

  • @srinivaschinna3681
    @srinivaschinna3681 22 часа назад

    Sollu Kaburlu Appu.

  • @VenugopalDivi
    @VenugopalDivi 23 часа назад

    Meru repots chusi chaduvutunnav a reposts vachakaey cbn bayatapettadu

  • @dayanandraotangeda1708
    @dayanandraotangeda1708 23 часа назад

    Mee Anna gurinchi meeku theleeda prajalaku maanna goppa vadu ani cheppavu ante prajalani thappudova pattinchalane kada ten years tharuvatha nee Anna gurinchi anduku chebutunnav

  • @Ramu_Sepuri
    @Ramu_Sepuri 23 часа назад

    Hinduvula manobhavalatho adukune hakku miku evaru ichharu. Mi iddaru rajakeeya sanysam teesukoni mi vyaparaalu chesukondi

  • @satyamgk4530
    @satyamgk4530 23 часа назад

    Mi anna garini adgali kadamma mi family ki yeppudu thirumala mida prema radamma

  • @sairk6174
    @sairk6174 23 часа назад +1

    YSR ENTIRE FAMILY CORRUPT..SHAMELESSNESS AT ITS HEIGHTS

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 22 часа назад

    ASALUMEE CRISTIANS PETTANANA ENDI AMMA

  • @Lakshmidevi-sq7lz
    @Lakshmidevi-sq7lz 21 час назад

    Sradda. Bakthi. Bhakthi sraddalu😂😅 denni amma denni matalu

  • @dharmalamangaraju1259
    @dharmalamangaraju1259 22 часа назад

    బోసిడికా అంటే కొత్త అర్థం వచ్చేలా చెప్పి ప్రజలని రెచ్చగొట్టి వెధవ పనులు చేసి వీడిని ఏమిచెయ్యాలి ,, ఇంకా ఆలోచిస్తున్నారు ఎందుకు బీజేపీ అనుమాతి కోసమా

  • @maravajhalasarma2572
    @maravajhalasarma2572 17 часов назад

    Nee annae chesadu
    Nuvvu vadu okkate

  • @chitturivenkateswararao9748
    @chitturivenkateswararao9748 23 часа назад

    Meeru andaru todugongalu Anna elanu radani meeru taiyaraiyyaru YSR cm kavalani pujalu chesina Ramana deestutulu kuda nijam telusukunnattunnadu

  • @tofrocourierservice3913
    @tofrocourierservice3913 23 часа назад

    Ame jagan gaadiki support chestunda enti

  • @balajimiriyala9068
    @balajimiriyala9068 22 часа назад

    Malli meeru vachara

  • @perumals4875
    @perumals4875 22 часа назад

    Mana Bharat Desamlo CBI ante emity Ani prajalu adugutunnaru. assalu CBI vunta ????.viveka case emayinthi Dusssssee.

  • @neeraj1152
    @neeraj1152 23 часа назад

    Pandi dana

  • @sriramulu7492
    @sriramulu7492 22 часа назад

    Mee brother adhikatam lo vunnappude prajalu Laddu prasadham bagaledhu anna prasadhanam baga ledhani complaint itcharu . Chandrababu garu vatchina one month ke test cheyincharu result appudu bayata pettala ippudu mee anna party ni congress lo kaluthanu ane sariki Chandrababu garini question vesthunnava madam.

  • @Indian45299
    @Indian45299 22 часа назад

    Saving your brother

  • @tofrocourierservice3913
    @tofrocourierservice3913 23 часа назад

    Vachindi andi vayyari ,,,devudi bidda

  • @rasagna6126
    @rasagna6126 23 часа назад

    Pink diamond issue lo what you did

  • @ArunaramamA
    @ArunaramamA 23 часа назад

    Akka neevu sodaruni adugu

  • @VenugopalDivi
    @VenugopalDivi 23 часа назад

    Me krush kosam dachadu

  • @SanjeevrajuKoppati
    @SanjeevrajuKoppati 22 часа назад

    1.25 lo choodalsindhe

  • @maravajhalasarma2572
    @maravajhalasarma2572 17 часов назад

    Oka decision teesukovataniki time ekkuva pattadu organization kapadataniki time padutundi
    Nee lanti nee annalanti vallu potegani pprkshalana kadu