8000/- పెట్టి కొన్నారు. 5 నెలలు పెంచి 10000/- లకు అమ్మితే చాలా నష్టం. పెంచి కుడా వేస్ట్. ఎందుకంటె పిల్లలు కొనేటప్పుడు తక్కువ ధరకు కొనాలి, అవి పెంచడానికి, maintene ఖర్చు చాలా వస్తాది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని అమ్ముకోవాలి. లాభాలు వచ్చే లాగ చూసుకోవాలి.
హలో అన్నా ,మీ వీడియోలు బాగున్నాయి, మీ thumbnail కూడా inka baguntea ఉంటే అది మరింత బాగుంటుంది అన్నా, నేను కూడా థంబ్‌నెయిల్ డిజైనర్‌ని అన్నా, ఒక అవకాశం ఇస్తే నేను చాలా తక్కువ ధరతో ఇంకా బాగా చేయగలను అన్నా .మీకు కావాలంటే దయచేసి reply ఇవ్వండి అప్పుడు నెంబర్ ఇస్తాను అన్నా
రాజేందర్ రెడ్డి అన్నా... మా దగ్గర డైరీ ఫార్మ్ ఉంది... మాది చాలా డ్రై ఏరియా కావడం వల్ల పాలు అమ్ముకోలేక పోతున్నాం... మీ ఇంటర్వ్యూ ద్వారా... ఏవైనా కంపెనీ లు ముందుకు వస్తాయని అని చూస్తున్న... ఒక ఇంటర్్యూ చేయ్యండి అన్నా...
8000/- పెట్టి కొన్నారు. 5 నెలలు పెంచి 10000/- లకు అమ్మితే చాలా నష్టం. పెంచి కుడా వేస్ట్. ఎందుకంటె పిల్లలు కొనేటప్పుడు తక్కువ ధరకు కొనాలి, అవి పెంచడానికి, maintene ఖర్చు చాలా వస్తాది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని అమ్ముకోవాలి. లాభాలు వచ్చే లాగ చూసుకోవాలి.
Avunu
100%కరెక్ట్
మీ నష్టానికి కారణం మీరు ఎక్కువ రేటు పెట్టి కొనటం, మరియు మార్కెట్ రేటు పూర్తి సమాచారం లేకుండ అమ్మటం.
5000 to 6000 మాత్రమే పెట్టాలి కొనేటప్పుడు. 8 కేజీస్ పిల్లకు 6000 ఉంటది. అనుభవం ఉన్నవాలను తీసుకెళ్లి కొనండి
Anna first view person nenu Anna. Naku poultry vundi sheep farming cheyali suggestion evandi
అన్న పొట్టేలు విడియె పెట్టినందుకు ధన్యవాదాలు అన్న 🥰🥰
All the best God bless you brother
హలో అన్నా ,మీ వీడియోలు బాగున్నాయి, మీ thumbnail కూడా inka baguntea ఉంటే అది మరింత బాగుంటుంది అన్నా, నేను కూడా థంబ్‌నెయిల్ డిజైనర్‌ని అన్నా, ఒక అవకాశం ఇస్తే నేను చాలా తక్కువ ధరతో ఇంకా బాగా చేయగలను అన్నా .మీకు కావాలంటే దయచేసి reply ఇవ్వండి అప్పుడు నెంబర్ ఇస్తాను అన్నా
Useful information Anna Thank you ❤
రాజేందర్ రెడ్డి అన్నా... మా దగ్గర డైరీ ఫార్మ్ ఉంది... మాది చాలా డ్రై ఏరియా కావడం వల్ల పాలు అమ్ముకోలేక పోతున్నాం...
మీ ఇంటర్వ్యూ ద్వారా... ఏవైనా కంపెనీ లు ముందుకు వస్తాయని అని చూస్తున్న... ఒక ఇంటర్్యూ చేయ్యండి అన్నా...
Mi address pettaledu anna
@@ShanmukhaRam45వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల్ టేకులపల్లి విలేజ్
మీది ఎక్కడో చెప్పలేదు బ్రదర్
Ur location bro
Vikarabad district Mominpet mandal
గుడ్ ఇన్ఫర్మేషన్
Bro mee videos enthomandi yuvaraithulaki oka library laga use avthunnay
Super Anna video
Evarikina potelu kavalantey chepandi ma dhagara vunayi
aa age broo
@@bodavishnu3917 8 months bro
ఏ ఊరు మీది
Live weight istava address ekkada
Contact details
Bro kouju farming video chey bro kouju pittalu
Hiii Anna Bor points gurinchi videos cheyandi Anna.
ఏంది సార్ 15 రోజల సంది ప్రోగ్రామ్లు డల్ గా ఉన్నై.
anna national live stock mission video chey anna NLM SCHEME
BROTHER DO VIDEO ON SOLAR DRYER
Rajendar redy Anna
Ma dagara thisuko Anna
Nakrekal
Macha Shiva nalgonda
Fataning kosam mepevallu bayataki vadalakudadu.... Bayataki vadilithe weight loss avtundi
Hi brother 💖
Fist Comment😀
anna 1 acre how many sheep panchavachu chuppu anna please😢
Vatiki ippudu 8000 oka dhaniki vasthundhi
8 kg la pilla 8000 ante chala ekkuva ,live wait rate prakaram 8*700=5600
Live weight 1kg ki 400rs only
@@enjoyeveryminute-fy9pu Bro live weight ekkada dhorukuntunnayi bro address cheppandi
చిన్న పిల్లలని ఎవరు లైవ్ వెయిట్ లో ఇవ్వరు sir only పెద్దవి మాత్రమే లైవ్ వెయిట్ లో ఇస్తారు
Nalugaidhuvelakante yekkuva chaivu eesarainajagarthaga konukko
8000 to much 6000
Ok
లేదు అమౌంట్ పెట్టచ్చు ఎందుకు అంటే మేము కూడా పెంచుతున్నాం మీరు కూడా సంత కి వెళ్తే అర్థం అవుద్ది. ...
Osmanabadi goati kavli anna
Rajendhar reddy anna me number kavali