If cast system and discrimination is in Hinduism those who converted are not even hindus , Why should they enjoy reservation while they are not discriminated
మత మార్పిడి పొందిన కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించాలి. దళితులు మత మార్పిడి పొందిన వారిలో చాలా మంది ఇప్పటికీ దళితులు గానే కొనసాగుతున్నారు. యూదులు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా వారు అణిచివేతకే గురి అయినట్టు దళితులు మతం మారినా దళితులు గానే కొనసాగుతున్నారు కాబట్టి వారికి న్యాయ పరంగా వారికి రిజర్వేషన్లు కల్పించాలి. కానీ, ఎవరికంటు రిజర్వేషన్ కల్పించాలి? ఇండియాలో ఇప్పుడున్న ముస్లిం మరియు క్రిస్టియానిటీలో చాలా మంది దళితులే.. ఒక వేళ అలా మతం మారిన ప్రతి వారికి రిజర్వేషన్లు కల్పించుకుంటూ పోతే అది హిందూ వ్యతిరేక విధానం ప్రోత్సహించడం మరియు మత మార్పిడికి ప్రోత్సాహకం అందించడం అవుతుంది తప్పా దళితుల untouchability ని, అణిచివేతని తగ్గించే మార్గం కాలేదు.. ఒక వేళ రిజర్వేషన్ కల్పించాలి అంటే ఎవరికైతే నిజానికి ఉపాధి, ఆదాయాలు మరియు పరిమితికి మించిన స్థిర చర ఆస్తులు లేవో ఎవరైతే అణిచివేతకు గురవుతున్నారో వారికి రిజర్వేషన్లు కల్పించాలి..
A dalit is a dalit regardless of his religion.Its complete discrimination to give only reservation to hindu Dalits and marginalising the remaining religion dalits. Ofcourse it may lead to getting petitions from remaining religions for reservation but creamy layer has to be extended even to sc's,st's like bc's.
గతంలో ఒక కేసులో ఇదే Supreme Court ఏమ్మందంటె, మతం వేరు, కులం వేరు. మతం అనేది విశ్వాసాలకు సంభందించిన అశం, మతం మారినంత మాత్రాన కులం మారదు. Reservations కులాలకే వర్తిస్తాయిగాని, మత ప్రాదిపదికన Reservations ఉండవు. Supreme Court అభిప్రాయం ఏమిటంటె, మతం మారిన SC, ST, BC లకు Reservations వర్తిస్తాయి అనే కదా? మాజీ Supreme Court CJ KG Balakrishnan గారికి ఈవిషయం తెలియదా? ఈ విషయం చెప్పడానికి 2 సంవత్సరాల సమయం సరిపోలేదట, మరో సంవత్సరం10-10-2025వ తేదీ వరకు పొడిగించారు. ప్రజల సోమ్ముని ప్రతి నెలా లక్షలాది రుపాయలు Commission పేరిట ఆ సభ్యలకు చెల్లిస్తున్నారు.
No, if this continues tmrw there will be more petition nd more problems of every caste reservations. Rather than that A new amendment can created like EWS based on income, property nd financial certificates of the dalit muslims nd Christians.
Join Our Telegram Channel for Free PDFs and Content : 📚📖✍🏻
t.me/ltxUPSC
Our WhatsApp Group : ✍🏻
chat.whatsapp.com/I4gqlFq4gV9...
3 DAYS FREE ACCESS TO FULL COURSE :
www.ltxclasses.com/s/store/courses/description/UPSC-Infinity-Complimentary-Courses
APPSC 👇👇
www.ltxclasses.com/s/store/courses/description/APPSC
TSPSC Group I 👇👇
www.ltxclasses.com/s/store/courses/description/TSPSC-Group-I
Enroll into FREE DEMO Courses :
UPSC GS : 👇👇
www.ltxclasses.com/s/store/courses/description/UPSC-DEMO
Optionals : 👇👇
www.ltxclasses.com/s/store/courses/description/Optional-Demo
You can purchase Courses directly on the Website:
UPSC-Infinity👇
www.ltxclasses.com/s/store/courses/description/UPSC-Infinity
Public-Administration 👇
www.ltxclasses.com/s/store/courses/description/Public-Administration
Anthropology 👇
www.ltxclasses.com/s/store/courses/description/Anthropology
Sociology 👇
www.ltxclasses.com/s/store/courses/description/Sociology
PSIR 👇
www.ltxclasses.com/s/store/courses/description/Political-Science-and-International-Relations
Telugu-Literature 👇
www.ltxclasses.com/s/store/courses/description/Telugu-Literature
NCERT-Foundation-Course 👇
www.ltxclasses.com/s/store/courses/description/NCERT-Foundation-Course
We need to give reservation .we want justice
If cast system and discrimination is in Hinduism those who converted are not even hindus ,
Why should they enjoy reservation while they are not discriminated
Yes we need to give
మత మార్పిడి పొందిన కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించాలి. దళితులు మత మార్పిడి పొందిన వారిలో చాలా మంది ఇప్పటికీ దళితులు గానే కొనసాగుతున్నారు. యూదులు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా వారు అణిచివేతకే గురి అయినట్టు దళితులు మతం మారినా దళితులు గానే కొనసాగుతున్నారు కాబట్టి వారికి న్యాయ పరంగా వారికి రిజర్వేషన్లు కల్పించాలి. కానీ, ఎవరికంటు రిజర్వేషన్ కల్పించాలి? ఇండియాలో ఇప్పుడున్న ముస్లిం మరియు క్రిస్టియానిటీలో చాలా మంది దళితులే.. ఒక వేళ అలా మతం మారిన ప్రతి వారికి రిజర్వేషన్లు కల్పించుకుంటూ పోతే అది హిందూ వ్యతిరేక విధానం ప్రోత్సహించడం మరియు మత మార్పిడికి ప్రోత్సాహకం అందించడం అవుతుంది తప్పా దళితుల untouchability ని, అణిచివేతని తగ్గించే మార్గం కాలేదు.. ఒక వేళ రిజర్వేషన్ కల్పించాలి అంటే ఎవరికైతే నిజానికి ఉపాధి, ఆదాయాలు మరియు పరిమితికి మించిన స్థిర చర ఆస్తులు లేవో ఎవరైతే అణిచివేతకు గురవుతున్నారో వారికి రిజర్వేషన్లు కల్పించాలి..
Anichivesthunnaru ela thelusthundi edina proof thesukoni vasthe better appudu evaru ithey helana chestharo valani jail lo kuda veyyachu proof untey..... OC lo kuda acre leni vallu unnaru valaki kuda SC tho samanam ga evvali reservations ...EWS remove cheyyali ...
@@Agnostic7773 nijame sodhara anduke chaivari line lo upadhi adhaaya asthulanu mention chesanu. OC vallalo kooda chala mandi pedha vallu unnaru.. vallaki kachitanga EWS reservation kalpinchali.. Sc st reservations kooda marpu chesi varilo kooda creamy layer, non-creamy layer reservations implement cheyyali..
A dalit is a dalit regardless of his religion.Its complete discrimination to give only reservation to hindu Dalits and marginalising the remaining religion dalits.
Ofcourse it may lead to getting petitions from remaining religions for reservation but creamy layer has to be extended even to sc's,st's like bc's.
Good
Yes reservation has to be given as they are our people
గతంలో ఒక కేసులో ఇదే Supreme Court ఏమ్మందంటె, మతం వేరు, కులం వేరు. మతం అనేది విశ్వాసాలకు సంభందించిన అశం, మతం మారినంత మాత్రాన కులం మారదు. Reservations కులాలకే వర్తిస్తాయిగాని, మత ప్రాదిపదికన Reservations ఉండవు. Supreme Court అభిప్రాయం ఏమిటంటె, మతం మారిన SC, ST, BC లకు Reservations వర్తిస్తాయి అనే కదా?
మాజీ Supreme Court CJ KG Balakrishnan గారికి ఈవిషయం తెలియదా? ఈ విషయం చెప్పడానికి 2 సంవత్సరాల సమయం సరిపోలేదట, మరో సంవత్సరం10-10-2025వ తేదీ వరకు పొడిగించారు. ప్రజల సోమ్ముని ప్రతి నెలా లక్షలాది రుపాయలు Commission పేరిట ఆ సభ్యలకు చెల్లిస్తున్నారు.
it is furely discrimination on dalits
No, if this continues tmrw there will be more petition nd more problems of every caste reservations.
Rather than that
A new amendment can created like EWS based on income, property nd financial certificates of the dalit muslims nd Christians.
Well said brother..
Dalit musulim and dalit Christians are required sc statous
St ki ala ledhu if they go in islam or criston then also they grt reservation
I'm right,????
Yes you are right@@VinodKumar-us7hr
Evvaraki reservations vaddu.kasta padi chadhivina vadike job ravali.....