డాక్టర్ గారికి ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు తెలియచేశారు. మీ మోట్టో ' guest first ' అనేది చాలా బాగుంది. మీరు, మీ హాస్పిటల్ భవిష్యత్తు లో అదే స్ఫూర్తి తో సేవ చేస్తారు అని ఆశిస్తాం. మీ మాటల్లో ఒక నిజాయితీ, వృత్తి పట్ల నిబద్దత కనిపిస్తున్నాయి. పొతే డాక్టర్స్ మీద, కార్పొరేట్ ఆసుపత్రుల మీద ప్రజలకున్న దురభిప్రాయం గురించి మీరు చెప్పిన విషయం మీతో పూర్తిగా ఏకీభవించలేక పోతున్నాము. అందరూ అలానే ఉంటారు అని మేమూ అనడం లేదు సార్. ఖచ్చితంగా కొన్ని హాస్పిటల్స్ లో ప్రతి డాక్టర్ కి పరోక్షంగా గా ఒక టార్గెట్ ఉన్నది సుస్పష్టం. విజిట్ చేసిన ప్రతి పేషెంట్ మీద ఏదోవిధంగా కనీసం ఎంత ఛార్జ్ చేయాలి అనేది ఉంటుంది. విషయాలు చెబితే మీరు కూడా నమ్మరు. అంత ఎందుకు, కరోనా లో ఒక రెండెసివర్ ఇంజక్షన్ 50000 లు హాస్పిటల్స్ లో బయటి ఏజెంట్స్ ద్వారా అమ్మించారు. 5 ఇంజంక్షన్ ల కోర్స్ 2 లక్షల 50 వేలు ఛార్జ్ చేశారు. ఇలా జరుగుంది అని బహుశా మీరు కుడా అనుకోరు. ఏమైనా మీరు వైద్య రంగం మీరు అనుకునేంత సుద్దపూస ఏమి కాదు. అక్రమాలు అనేకం ఉన్నాయి.
గురవారెడ్డి గారికి ధన్యవాదాలు , మొకాళ్ల నొప్పులను ఇంజక్షన్లు పనిచేయవు అని ఇంత బలంగా చెప్పి ఎంతో మంది పేదలను ఈ ఉచ్చులోకి వెళ్లకుండా బలమైన ప్రయత్నం చేశారు.మీ నిజాయితీకి శతకోటి వందనాలు , చాలా మంచి ఇంటర్వ్యూ అలా అలా అద్భుతంగా సాగిపోయింది. ప్రతీ ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో
హైదరాబాద్‌లోని అపోలో, యశోద, కామినేని, పేస్, శ్రీకర, జోయి, జర్మన్‌టెన్ వంటి అతిపెద్ద ఆసుపత్రుల్లో మోకాలి కీళ్లనొప్పుల కోసం పిఆర్‌పి ఇంజెక్షన్లు చాలా మంది ఆర్థోపెడిషియన్లు చేస్తున్నారు. కొంతమంది డాక్టర్స్ పిఆర్‌పి ఇంజెక్షన్‌లు చేయరు ఎందుకంటే పిఆర్‌పి ఖర్చు సాధారణ మొత్తం మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు 1/4 వ ఖర్చు మరియు రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు 1/10 వ ఖర్చు అవుతుంది. మోకాలి మార్పిడికి ఉపయోగించే రోబోటిక్ మెషిన్ ఖరీదు 13 కోట్లు కాబట్టి అది పనికిరాదు!!!!. సింపుల్ లాజిక్ అపోలో మరియు యశోద వంటి అత్యుత్తమ కార్పొరేట్ ఆసుపత్రులు పని చేయకపోతే ఆర్థరైటిస్ కోసం మోకాలి PRP ఎందుకు చేస్తాయి...... భారతదేశంలోని ఉత్తమ ఆసుపత్రి. న్యూ ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కూడా మోకాలి PRP ఇంజెక్షన్ విధానాన్ని అందిస్తోంది.
Nijamga mana janalu gorrelu, evadanna konchem nice ga matladithe itle nammestaru, injections ki janalu velte veedi knee replacement business damage avuddi, Gurava reddy cheating public by making knee surgeries done by Jr docs but taking premium fee as if he is doing them, my mother is real victim of his fraud.
థాంక్యూ సార్. కర్నూలు లో కూడా హాస్పిటల్ నెలకొల్పితే రాయలసీమ ప్రజలు కు మేలు చేసినవారౌతారు సార్. ప్రజలను నిరంతరం చైతన్య పరుస్తున్న స్పూర్తి ప్రదాతలు మీరు సార్.
An Interview with real Hero by a gentle man . Simply worthful , truthful , Bold and Beautiful . Long live as You wish Dear the Legend Dr.A.V.Gurava Reddy Garu , You are the inspiration 💐❤️🙏
Excellent interview. It is very very informative. Hats off to Dr Gurava Reddy's commitment, honesty and sincerity.Wish him success in all his endeavours.
In 2017 I was admitted in Sunshine hospital, they made me stay for 20 days done all tests before discharge day, and identified some problem in heart and asked us to stay back But we got discharged and done same diagnosis at Vijaya diagnostic centre where we came to know there was no problem at all. Health has become a business for many hospitals including Sunshine hospital in my experience
BORN TO WIN Listen to Guruvareddy gari life story an example to all .positivity,comitment, upgrading and concern to society is your style of functioning👏👏👏👍👍👍👍----DrRamprasad
జోకులేస్తూ,పాటలు పాడుతూ, మోకాళ్ళ ఆపరేషన్ లు చేసే ఈ కుర్రాడిది మా బాపట్లే. I am proud of Dr Gurava Reddy. మెడికల్ కాలేజీ లో మీ దోస్త్ డాక్టర్ రామరాజు పుస్తకాలు,కళలు పరంగా నాకు మంచి స్నేహితుడు. మీ నిజాయితీ తో కూడిన మీ ఇంటర్యూలు,గురవాయణం లాంటి రచనలు,ఓ పిల్లా అట్లా చూసి ఎల్లిపోమాకే అంటూ మీ ఆవిడ తో కలిసి పవన్ కళ్యాణ్ లా వేసిన డాన్స్ లు నాకు చాలా ఇష్టం.
Dr Guruvareddygaru 👏👏for gd work andi - & 4000 surgeries ante patience for/ patients is 👌from you andi + with your other skills is wonderful andi 🙂God bless you for more service to the needy andi- Jaya R
Dr.GuravaReddy garu spoke in a very encouraging way! I think all should listen to this video, to get better knowledge and to update their knowledge! A very useful video! Thanks to the doctor and the anchor !🙏
నేను 2021 నవంబరులో రెండు మొకాళ్ళు ఒకే సిటింగ్ లో గురువా రెడ్డి గారి ఆధ్వర్యంలో రొబోటిక్ అసిస్టెడ్ పద్ధతిలో tkr చేయించుకున్నాను. It has been a great experience. Absolutely no post-operation complications. The results are much beyond my expectations. I am extremely happy with my knees. I can even squat in sukhasana comfortably. My sister opted for painless injection therapy, unfortunately, she is repenting having chosen that therapy.
Wonderful interview with the great orthopaedic surgeon. Liked every bit of his words. Also, one of my classmate’s son from Nasik is doing his fellowship under Dr Guruva Reddy Garu.
Hello, This Sunshine hospital is a commercial hospital..one of my relatives are experiencing this torture..doctor is his wife only. @Anchor _ you should interview the patients who have gone through the treatment in their hospital.
Please avoid this doctor. He needs only money. He is very greedy. We are from Ongole. All my relatives got knee replacement surgery in Ongole and are happy. We wanted to get best treatment from best doctor and went to Dr Gurava Reddy. My mother was 70 years old and is healthy. He did all the tests on her and suggested operation for both knees. We believed in him thinking he is a good human being and told him to do what is the best for her. He operated on both knees and she died after 10 days. He is a cruel person. A doctor should NOT do surgery on both knees at same time. What he did is wrong. Body cannot tolerate such long operation time. If he did surgery only on one knee first and did for other knee after few days she would be alive today. He did both knees at same time to get more money. Even a junior doctor knows they should not operate on both knees at same time. He wants to get money fast. So he didn't care if her body will tolerate long operation time. He literally killed my mother for money.
నిష్ణాతులైన నిజాయితీ గల డాక్టర్లను ఈ సమాజం ఎప్పుడూ మర్చిపోలేదు. వారిని దైవం గానే బావిస్తారు. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న లోపాలను మాత్రమే సినిమాలల్లో చూపించారు. అంతే గాని ప్రత్యేకించి ఎవ్వరికీ నష్టం జరగలేదని అభిప్రాయం. ప్రతి ఫీల్డ్ లో మంచి చెడులు ఉంటాయి. దానిని పాజిటివ్ గా తీసుకోవాలి అంతేగానీ ఏదో దెబ్బ తీశారని చెప్పడం సబబుగా లేదు.
Prp injections are working well for symptomatic grade 1,2&3 osteoarthritis. It has no role in stage 4 arthritis.. To say that it is totally useless is not correct.. It is a promising new treatment modality that is definitely very beneficial for mild to moderate osteoarthritis..
I think Medplus chairman Madhukar Gangadi is much better in service .From Aushadi to MedPlus his journey is amazing We want the interview of your boss and want to know his journey.
Dr.garu l4l5 disc bulg valla nadavaleka last 15 years nunchi suffer avutunnanu ee problem ki spine surgery advisable aa Nenu 15 years above diebetic and hypertensive.
In 2021 Dr. Prashanth k in Sunshine Secunderabad suggested me to get admitted for fever due to covid even thought i asked him to give me tables.They gave unnecessarily steroids above dosage and after 1 year in 2022 I got avascular necrosis of femoral head. Now i have to replace my hips. Please dont goto hospitals. Try to maintain health and avoid hospitals.
Iam sorry to say that almost all hospitals are looting poor people with unnecessary tests and more fees,costly medicines though they are not necessary .That's what
Tagore movie incident is true in many cases (my personal experience) if you are providing Quality services you need not to bother about anything 😂. See how doublestandard guy they have problem with “Tagore cinema” because Corporate exploitation was highlighted he mentioned Chiranjeevi’s name but again they started implementing “Personal touch” concept which was shown in Chiranjeevi’s Shankar Dada movie( original MunnaBhai MBBS) but he didn’t not mention Chiranjeevi’s name there ! 😂😂
డాక్టర్ గారికి ధన్యవాదాలు. చాలా మంచి విషయాలు తెలియచేశారు. మీ మోట్టో ' guest first ' అనేది చాలా బాగుంది. మీరు, మీ హాస్పిటల్ భవిష్యత్తు లో అదే స్ఫూర్తి తో సేవ చేస్తారు అని ఆశిస్తాం. మీ మాటల్లో ఒక నిజాయితీ, వృత్తి పట్ల నిబద్దత కనిపిస్తున్నాయి.
పొతే డాక్టర్స్ మీద, కార్పొరేట్ ఆసుపత్రుల మీద ప్రజలకున్న దురభిప్రాయం గురించి మీరు చెప్పిన విషయం మీతో పూర్తిగా ఏకీభవించలేక పోతున్నాము.
అందరూ అలానే ఉంటారు అని మేమూ అనడం లేదు సార్. ఖచ్చితంగా కొన్ని హాస్పిటల్స్ లో ప్రతి డాక్టర్ కి పరోక్షంగా గా ఒక టార్గెట్ ఉన్నది సుస్పష్టం. విజిట్ చేసిన ప్రతి పేషెంట్ మీద ఏదోవిధంగా కనీసం ఎంత ఛార్జ్ చేయాలి అనేది ఉంటుంది. విషయాలు చెబితే మీరు కూడా నమ్మరు.
అంత ఎందుకు, కరోనా లో ఒక రెండెసివర్ ఇంజక్షన్ 50000 లు హాస్పిటల్స్ లో బయటి ఏజెంట్స్ ద్వారా అమ్మించారు. 5 ఇంజంక్షన్ ల కోర్స్ 2 లక్షల 50 వేలు ఛార్జ్ చేశారు.
ఇలా జరుగుంది అని బహుశా మీరు కుడా అనుకోరు.
ఏమైనా మీరు వైద్య రంగం మీరు అనుకునేంత సుద్దపూస ఏమి కాదు. అక్రమాలు అనేకం ఉన్నాయి.
గురవారెడ్డి గారికి ధన్యవాదాలు , మొకాళ్ల నొప్పులను ఇంజక్షన్లు పనిచేయవు అని ఇంత బలంగా చెప్పి ఎంతో మంది పేదలను ఈ ఉచ్చులోకి వెళ్లకుండా బలమైన ప్రయత్నం చేశారు.మీ నిజాయితీకి శతకోటి వందనాలు , చాలా మంచి ఇంటర్వ్యూ అలా అలా అద్భుతంగా సాగిపోయింది. ప్రతీ ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో
హైదరాబాద్‌లోని అపోలో, యశోద, కామినేని, పేస్, శ్రీకర, జోయి, జర్మన్‌టెన్ వంటి అతిపెద్ద ఆసుపత్రుల్లో మోకాలి కీళ్లనొప్పుల కోసం పిఆర్‌పి ఇంజెక్షన్లు చాలా మంది ఆర్థోపెడిషియన్లు చేస్తున్నారు. కొంతమంది డాక్టర్స్ పిఆర్‌పి ఇంజెక్షన్‌లు చేయరు ఎందుకంటే పిఆర్‌పి ఖర్చు సాధారణ మొత్తం మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు 1/4 వ ఖర్చు మరియు రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సకు 1/10 వ ఖర్చు అవుతుంది. మోకాలి మార్పిడికి ఉపయోగించే రోబోటిక్ మెషిన్ ఖరీదు 13 కోట్లు కాబట్టి అది పనికిరాదు!!!!. సింపుల్ లాజిక్ అపోలో మరియు యశోద వంటి అత్యుత్తమ కార్పొరేట్ ఆసుపత్రులు పని చేయకపోతే ఆర్థరైటిస్ కోసం మోకాలి PRP ఎందుకు చేస్తాయి...... భారతదేశంలోని ఉత్తమ ఆసుపత్రి. న్యూ ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కూడా మోకాలి PRP ఇంజెక్షన్ విధానాన్ని అందిస్తోంది.
🎉
Nijamga mana janalu gorrelu, evadanna konchem nice ga matladithe itle nammestaru, injections ki janalu velte veedi knee replacement business damage avuddi, Gurava reddy cheating public by making knee surgeries done by Jr docs but taking premium fee as if he is doing them, my mother is real victim of his fraud.
😮😮😮😮
@@satgen415,,, oh అవునా
మీ సంకల్పం అద్భుతం డాక్టర్ గారు. రాబోయే రోజుల్లో యువ వైద్య నారాయనులకు స్ఫూర్తి దాతలుగా మిగిలి పోతారు. May god bless all of ur team sir. నమస్తే.
యాంకరింగ్ చాలా ఇన్ఫిర్మేటువ్ గా, నూతనంగా ఉంది, డిక్టర్ గారు ఎప్పడు, మహనీయుడు🙏🙏
I started doing PRP injections for my patients after watching this Video
థాంక్యూ గురువారెడ్డి గారు చాల మంచి విషయాలు చెప్పారు PRP గురించి , knee రీప్లేస్మెంట్ గురించి , మాకు వున్న చాల సందేహాలను ఈ ఇంటర్వ్యూ నివృత్తి చేసింది
Great energy levels
PRP means please
@@anjaneyuluvemula9578 Platelet-rich plasma
థాంక్యూ సార్. కర్నూలు లో కూడా హాస్పిటల్ నెలకొల్పితే రాయలసీమ ప్రజలు కు మేలు చేసినవారౌతారు సార్. ప్రజలను నిరంతరం చైతన్య పరుస్తున్న స్పూర్తి ప్రదాతలు మీరు సార్.
మంచి ప్రశ్నలు వేస్తున్నారు anchor నవీన్ రెడ్డి గారు
Most extraordinary doctor with human touch is one and only one orthopedic megastar in knee transplantation!
An Interview with real Hero by a gentle man . Simply worthful , truthful , Bold and Beautiful . Long live as You wish Dear the Legend Dr.A.V.Gurava Reddy Garu , You are the inspiration 💐❤️🙏
Excellent interview. It is very very informative. Hats off to Dr Gurava Reddy's commitment, honesty and sincerity.Wish him success in all his endeavours.
In 2017 I was admitted in Sunshine hospital, they made me stay for 20 days done all tests before discharge day, and identified some problem in heart and asked us to stay back
But we got discharged and done same diagnosis at Vijaya diagnostic centre where we came to know there was no problem at all.
Health has become a business for many hospitals including Sunshine hospital in my experience
He is the one of the Best doctor in India...................
Orthopedic విభాగంలో లెజెండ్ మీరు....మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను sir tq సో మచ్
Namaste Doctor garu thankyou
BORN TO WIN Listen to Guruvareddy gari life story an example to all .positivity,comitment, upgrading and concern to society is your style of functioning👏👏👏👍👍👍👍----DrRamprasad
Guravareddy gari mida respect perigindi….great vision unna doctor 🙏🏻🙏🏻🙏🏻
మా లాంటి వారు ఎవరి చేతిలోను మోసపోకుండా PRP treatment బోగస్ అనే విషయం వెల్లడి చేసి మాకు చాలా మేలు చేసారు. Thank you so much doctor🙏🏻
Very Good and informative interview with Orthopaedic Legend Dr.Guruva Reddy Garu.
India flourishing beacause of such noble people
జోకులేస్తూ,పాటలు పాడుతూ, మోకాళ్ళ ఆపరేషన్ లు చేసే ఈ కుర్రాడిది మా బాపట్లే.
I am proud of Dr Gurava Reddy.
మెడికల్ కాలేజీ లో మీ దోస్త్ డాక్టర్ రామరాజు పుస్తకాలు,కళలు పరంగా నాకు మంచి స్నేహితుడు.
మీ నిజాయితీ తో కూడిన మీ ఇంటర్యూలు,గురవాయణం లాంటి రచనలు,ఓ పిల్లా అట్లా చూసి ఎల్లిపోమాకే అంటూ మీ ఆవిడ తో కలిసి పవన్ కళ్యాణ్ లా వేసిన డాన్స్ లు నాకు చాలా ఇష్టం.
Sir gura areddy baptla yekkada sir ne I Patel nagarlo putta u
4th stage ki రాకుండా physiotherapy first stage loney refer cheyaali. అది అన్నింటికన్నా ముఖ్యం. ఫస్ట్ stage nunchi pain killers ఇచేసి physiotherapy suggest చేయకపోతే 4th stage కే వెళ్తుంది. అపుడు surgery చేయాలి compulsory అంటారు.
Dr Guruvareddygaru 👏👏for gd work andi - & 4000 surgeries ante patience for/ patients is 👌from you andi + with your other skills is wonderful andi 🙂God bless you for more service to the needy andi- Jaya R
Nice explained Doctor garu
Dr garu at the time of Corona had given lot of information and given courage to public
డేరింగ్ అండ్ డాసింగ్ డాక్టర్ Dr. గురువారెడ్డి గారు
హ్యాట్సాఫ్ అఫ్ టు యు సార్
భాస్కర్ రెడ్డి బొంగా
తిరుపతి నుండి
🙏🏼🙏🏼🙏🏼
May god bless you , my dear doctor.❤❤❤🎉🎉🎉
Thank to u Dr
People like u r the hope to Dr community
Gurava reddy garu 🙏🙏🙏
Excellent Dr Guava Reddy garu. Yes. You are true.
Dr.GuravaReddy garu spoke in a very encouraging way! I think all should listen to this video, to get better knowledge and to update their knowledge! A very useful video! Thanks to the doctor and the anchor !🙏
What's the knowledge
Encouraging western toilets
Getting knee and hip operations below 40years
Is this knowledge???
నేను 2021 నవంబరులో రెండు మొకాళ్ళు ఒకే సిటింగ్ లో గురువా రెడ్డి గారి ఆధ్వర్యంలో రొబోటిక్ అసిస్టెడ్ పద్ధతిలో tkr చేయించుకున్నాను. It has been a great experience. Absolutely no post-operation complications. The results are much beyond my expectations. I am extremely happy with my knees. I can even squat in sukhasana comfortably. My sister opted for painless injection therapy, unfortunately, she is repenting having chosen that therapy.
Wonderful interview with the great orthopaedic surgeon. Liked every bit of his words. Also, one of my classmate’s son from Nasik is doing his fellowship under Dr Guruva Reddy Garu.
Hello, This Sunshine hospital is a commercial hospital..one of my relatives are experiencing this torture..doctor is his wife only. @Anchor _ you should interview the patients who have gone through the treatment in their hospital.
ఒక్కటి నిజాయితీ గా చెప్పండి. మీ hospitals లో business ethical గా జరుగుతోందా? మాటలు చెప్పడం వేరు. ఆచరించడం వేరు.
What a valuable information about the process of orthopedic surgeries...and some importent things.
PRp will definitely work in grade 1 and 2 osteoorthitis.I personally took stem cell injection 2 yrs back and I am totally pain free
Hlw Sir Namasthe
Where did u have stem cell injection can u plz let me know
How much cost andi
Nice Interview Naveen Bhai..
డాక్టరు గారూ ,నేను మీకన్నా పెద్దదాన్ని ,అయినా ప్రేమతోకూడిన మానవత్వానికి .దండం పెడుతున్నా ,వెయ్యెళ్ళు బ్రతుకుతావయ్యా ,యూ ట్యుబ్స్ లోడాక్టర్లంతా చక్కగా చెప్తారు కానీ దగ్గరకెల్తె సరిగా మాటాడరు ,ఆకంగారులో మేము చెప్పవలసిన దేమీ చెప్పలెము ,మానవత్వంతో పనిచేస్తే ,దేవుని తరువాత మీరే దేవుళ్ళవుతారు బాబూ
Ante antibiotics ni kuda differentiate chestara sir
Composition of medicine okati kada
కరోనా సమయంలో జరిగిన మోసాల గురించి,వైద్యం గురించి లోతైన మీ తరఫున నిజాయితీగా అధ్యయనం చేస్తే చాలా మంచిది.
Super good information dr gurva reddy dr sir
Please avoid this doctor. He needs only money. He is very greedy. We are from Ongole. All my relatives got knee replacement surgery in Ongole and are happy. We wanted to get best treatment from best doctor and went to Dr Gurava Reddy. My mother was 70 years old and is healthy. He did all the tests on her and suggested operation for both knees. We believed in him thinking he is a good human being and told him to do what is the best for her. He operated on both knees and she died after 10 days. He is a cruel person. A doctor should NOT do surgery on both knees at same time. What he did is wrong. Body cannot tolerate such long operation time. If he did surgery only on one knee first and did for other knee after few days she would be alive today. He did both knees at same time to get more money. Even a junior doctor knows they should not operate on both knees at same time. He wants to get money fast. So he didn't care if her body will tolerate long operation time. He literally killed my mother for money.
సర్..మీరు పుట్టి పెరిగిన ఏరియా కి వైద్య పరంగా ఏదైనా చేయండి..
27:30 about చిరంజీవి మూవీ
The best ortho, doctor in India
Is it not better to develop facilities in govt. hospitals instead of financing private hospitals to collect percentages
Bold expression of opinion
Insightful interview. Thanks Dr Guruva Reddy gaaru for sparing your valuable time. ❤
Guravareddy garu meeru super
guruva reddy rendu kallaki oke sari surgery ani cheppi chesadu ma mother ki.. thanu chanipoyindhi.. ayina ma degara dabulu theesukunaru.. savalatho vyaparam chese vadu veedu... dayachesi vellakandi... manchi orthopedic doctors ni kalavandi.. Dr. Akhil dadi, Neelam venkata ramana etc..
Doctor garu konni private hospitals chaala daarunam, aa daarunaale movies lo chupistunnaru, a I true stories, we experienced personally
orthopedic megastar......చాలా మంది డాక్టర్స్ కి ఇన్స్పిరేషన్ ..
Well said about the doctor.
Tagore tharvatha chala live incidenses sir okasari thelusukondi
MedPlus is good brand
Good inform thanks
So nice of you
You may correct doctor garu......I know you are sincere and wonderful professional.But in chennai, wonderful and dedicated treatment is available.
నిష్ణాతులైన నిజాయితీ గల డాక్టర్లను ఈ సమాజం ఎప్పుడూ మర్చిపోలేదు. వారిని దైవం గానే బావిస్తారు. మెడికల్ ఫీల్డ్ లో ఉన్న లోపాలను మాత్రమే సినిమాలల్లో చూపించారు. అంతే గాని ప్రత్యేకించి ఎవ్వరికీ నష్టం జరగలేదని అభిప్రాయం. ప్రతి ఫీల్డ్ లో మంచి చెడులు ఉంటాయి. దానిని పాజిటివ్ గా తీసుకోవాలి అంతేగానీ ఏదో దెబ్బ తీశారని చెప్పడం సబబుగా లేదు.
Guest first! Awesome Idea 😊
Prp injections are working well for symptomatic grade 1,2&3 osteoarthritis. It has no role in stage 4 arthritis.. To say that it is totally useless is not correct.. It is a promising new treatment modality that is definitely very beneficial for mild to moderate osteoarthritis..
PRP Injection are not effective ,
I think Medplus chairman Madhukar Gangadi is much better in service .From Aushadi to MedPlus his journey is amazing We want the interview of your boss and want to know his journey.
Guruva reddy gaaru,
If u don't do any injustice it doesn't mean all the doctors are nice..
He said not 100 percent doctors are good but 98 !!!
There is a difference !!!
Very good doctor garu
HatsOffToYouDoctor
Guruvareddy great doctor 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
chirangivi garu cheppidi kuda nijame
Dr Guruva reddy sir gari naveen Reddy gari interview total genuine
Your opinion is correct
Doctor Garu names cheptunte enduku beep vestunnaru ! ????
🤝👌👍👏🙌 మోకాలి చిప్ప మార్చ నవసరము లేదు.. ఇంజక్షనులద్వారా సమస్యతీరదు..🙏
32:03 for PRP treatment
Dr khadarvali garu guidance is much better
U r lucky fellow Guruvareddy garu
ఏ వైద్యుని కైనా.. ఉండవల సి నది నైపుణ్యముతోపాటు, సహానుభూతి( తోటివారి పట్ల , మానవత్వము)
Dr.garu l4l5 disc bulg valla nadavaleka last 15 years nunchi suffer avutunnanu
ee problem ki spine surgery advisable aa
Nenu 15 years above diebetic and hypertensive.
Great sir. Hats off to your ethics and values.
Thanks 🙏 guravareddy garu mokalla operation kanna physiotherapy manchida ?
Very good surgeon sir🙏🙏🙏🙏🙏🙏
The best interviewer ❤
Why you are best ...Ani chepparu sir .. super sir
Genuine interaction 👌
అదృష్టం బాగుంది ఆ ఆపరేషన్ బాగా జరిగింది😂
veedu dobbakundane 10 hospitals kadtunnada?
Frankly speaking Dr. Garu
Nice talk sir ❤❤❤
No doctor your telling lies, I saw such Tagore incidents in Kakinada Appolo Hospital,many cases registered against the hospital
Excellent interview. I appreciate you both and Doctor in particular for this.
Glad you enjoyed it!
In 2021 Dr. Prashanth k in Sunshine Secunderabad suggested me to get admitted for fever due to covid even thought i asked him to give me tables.They gave unnecessarily steroids above dosage and after 1 year in 2022 I got avascular necrosis of femoral head. Now i have to replace my hips. Please dont goto hospitals. Try to maintain health and avoid hospitals.
Nuvvu topu anna, guruvanna❤😂
సార్ అన్ని హాస్పిటల్స్ కరెక్ట్ గా వుంటారు అని చెప్పడం ఎంతవరకు న్యాయం.
Sir ye field lo 100/ bad undadu only 5 to10/ untaru andaru ayite manam samajam lo tiragalemu vza lo oka sanghatana jarigindi
అవును ఇంజెక్షన్లు temporary treatment. Knee surjery is best.
Iam sorry to say that almost all hospitals are looting poor people with unnecessary tests and more fees,costly medicines though they are not necessary .That's what
Why dont ppl go to government hospitals instaed of complaining about this looting....
Tagore movie incident is true in many cases (my personal experience) if you are providing Quality services you need not to bother about anything 😂. See how doublestandard guy they have problem with “Tagore cinema” because Corporate exploitation was highlighted he mentioned Chiranjeevi’s name but again they started implementing “Personal touch” concept which was shown in Chiranjeevi’s Shankar Dada movie( original MunnaBhai MBBS) but he didn’t not mention Chiranjeevi’s name there ! 😂😂
good
సేవ అనేది డబ్బులు తీసుకొని చేసేది కాదు ఉచితముగా చేసేది
You said correct
పేదలకు అయితే చెయ్యరుగా . లక్షలు లక్షలు ఛార్జ్ చేస్తారుగా
గురువాయనం బుక్ లాగే ఈయన మాటల్లో ఎటకారం బాగానే ఉంది
నీవుకేవలం అసూయతో నూ, అవగాహన లేమితోను మాట్లాడుతున్నావు. ఏడాదికి 4 వేల ఆపరేషన్లు చేసే వ్యక్తిలోని ఆత్మవిశ్వాశాన్ని అర్ధజం చేసుకోలేని బలహీనత నీది.
One leg knee surgery after waking cheya vacha sir
ఈ వైద్యుడు చాలా ఖరీదైనవాడు మరియు అతను అటెన్షన్ సీకింగ్ డిజార్డర్‌ని కలిగి ఉన్నాడు. దయచేసి అతనిని సందర్శించడం మానుకోండి. అతని సలహాను పాటించవద్దు.
Doctor garu chala best nenu personal ga meet ayyanu amount konchem ekkuva aina correct suggestion aithy istharu definate ga adhi truth
👏🏾👏🏾👏🏾
God bless you