Navvindi Malle Chendu Song - Abhilasha Movie | Chiranjeevi | Radhika | Ilayaraja

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Watch Navvindi Malle Chendu song from Abhilasha movie, starring Chiranjeevi, Radhika, Rao Gopal Rao, Gollapudi Maruthi Rao in the lead roles. This film is written and directed by A Kodandarami Reddy, produced by K S Rama Rao. Music composed by Ilayaraja.
    Chiranjeevi : Swayam Krushi, Rudraveena , Indra.
    Raadhika Sarathkumar : Nyayam Kavali, Suryavamsam, Swati Kiranam.
    Ilayaraja : Mallepuvvu, Anumanaspadam, Antahpuram
    Click Here To Watch
    Sandhe Podulakakada song from Abhilasha movie - • Sandhe Podulakakada So...
    Banthi Chamanthi song from Abhilasha movie - • Banthi Chamanthi Song ...
    Thali Bottu Testanani Song from Swati Mutyam Movie - • Thali Bottu Testanani ...
    For Latest Music Updates
    Subscribe on : / idreamilayarajamusic
    Like us : iiayarajamusicconcert

Комментарии • 742

  • @bhavanishankar5322
    @bhavanishankar5322 2 года назад +235

    డాన్స్ కి యుగానికి ఒక్కడే అది చిరంజీవి అన్నయ్య మాత్రమే ❤❤

  • @vvvvvv1687
    @vvvvvv1687 3 года назад +334

    ఇంత గొప్ప సంగీతం అందించిన ఇళయరాజా గారు, అంతే హుషారుగా ప్రాణం పెట్టి పాట పాడిన బాలు గారు, వీళ్లిద్దరూ ఇంత చేశారా పాటకోసం ,ఐతే నా తడాఖా ఏంటో నా డాన్స్ తో చూపిస్తా అన్నట్టు చిరంజీవిగారు రెట్టించిన ఉత్సాహంతో నర్తించిన తీరు కట్ చేస్తే ఎన్ని వందల సంవత్సరాలు ఐనా సరే ఈ సాంగ్ ఎవర్గ్రీన్ పాట గా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు

    • @maddelatilak9634
      @maddelatilak9634 2 года назад +12

      Yes Brother..
      Antha baga chepparu but janaki garini marchipoyaru..
      Aentha Energeticga Radhika garu Navvaru..
      daniki manam janaki garini Abhinandinchali

    • @prasanthnaidu6660
      @prasanthnaidu6660 2 года назад

      @@maddelatilak9634 a 😂1q1aa11qqq1qqqq1q111

    • @phanikumar2995
      @phanikumar2995 Год назад +1

      Ipataki Local Orchestra lo Singer's Padutharu...SPB, Janaki, Ilayaraja Music Legends...Chiru Film Legend

    • @gokarakondaopadmaraju7321
      @gokarakondaopadmaraju7321 10 месяцев назад +1

      Very nice explanation sir

    • @YuvaKumar562
      @YuvaKumar562 10 месяцев назад +1

      Nice writing

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Год назад +41

    ఖైదీ సినిమాకు ముందే ఈ పాట చూసి మా ఫ్రెండ్స్ అందరం వీరాభిమానులుగా మారిపోయాం👌👌

  • @rajinikanthsuparstar9785
    @rajinikanthsuparstar9785 Год назад +31

    ప్రేమికులకు ఈ పాట ఒక మరో ప్రపంచం లాంటిది ♥️♥️♥️

  • @singing_monk
    @singing_monk Год назад +73

    40 Years for this movie.... Unbelievable 🙏🏽

  • @ramajipraveen5094
    @ramajipraveen5094 2 года назад +215

    ఇలాంటి పాటలు ఇలాంటి డాన్స్ ఇలాంటి సంగీతం మళ్ళీ మళ్ళీ రావు రాలేవు మెగాస్టార్ చిరంజీవికి ఇంత ఇమేజ్ ఇంత మంది అభిమానులను ఏ హీరోకు వుండరు ఇంత స్పీడ్ గా పాట పాడిన ఇంత స్పీడ్ గా మ్యూజిక్ కొట్టిన ఇంత స్పీడ్ గా డాన్స్ వేసిన మన మెగాస్టార్ చిరంజీవికి ఇంకా ఈ పాట ఎన్ని సార్లు చూసినా విన్న ఇంకా వినాలనిపించే వారు ఉంటే ఇంకా ఈ పాటను 2022 లో 2023 లో కూడా చూస్తున్నాము ఎన్నిసార్లు చూసిన చూడలనిపిస్తుంది అని అనేవారు ఉంటే ఒక లైక్ వేసుకోండి సూపర్

    • @himesh2131
      @himesh2131 2 года назад +8

      మరి పాడిన బాల సుబ్రహ్మణ్యం గారిని మర్చిపోయారా

    • @sambaiahvinnakota9732
      @sambaiahvinnakota9732 2 года назад

      👍

    • @PalaSreenivasareddy
      @PalaSreenivasareddy 2 года назад +6

      బాలసుబ్రమణ్యం గారికి శతకోటి వందనాలు. ఆయన గానం అమృతం. ఇలాంటి గాయకుడు ఇలలో ఎవరూ ఉండరు.

    • @goofythegoof2137
      @goofythegoof2137 2 года назад +1

      Terrible, she Sounds like a mouse being killed

    • @goofythegoof2137
      @goofythegoof2137 2 года назад

      @@PalaSreenivasareddy worst music ever

  • @RVPrasad83
    @RVPrasad83 6 месяцев назад +10

    నా ఎదుగుదలకి ఆదర్శం మెగాస్టార్ చిరంజీవి గారు..లవ్యూ గురు..❤😊👌🙏😍నీ డ్యాన్స్ ఆ గ్రేస్ నీ యాక్షన్ మరియు కామేడీ కన్నీళ్లు పెట్టించే నీ సెంటిమెంట్ సీన్స్ గ్రేట్ అంటే గ్రేట్..🎉

    • @OlolaHola
      @OlolaHola Месяц назад

      మీరు ఏం చేస్తున్నారు.. ఇష్టం ఐతే చెప్పండి... Inspiration చిరు అన్నారు కదా

  • @gsurandra1105
    @gsurandra1105 Год назад +20

    ఎన్నిసార్లు చూసిన కోరుకుంటున్నాను పాట లేటెస్ట్ గా ఈ మధ్య విడుదలైనట్టుంది

  • @shobanbabuboini364
    @shobanbabuboini364 2 года назад +144

    మెగాస్టార్ చిరంజీవి డాన్స్ చేస్తే మ్యూజిక్ సైతం మురిసిపోతుంది

    • @rajendrap2115
      @rajendrap2115 Год назад

      Well said

    • @singharamnathan6345
      @singharamnathan6345 6 месяцев назад

      AMAZING MUCSIC AND SONG. MESMERIZING MAGICAL MUCIC THANS. ISAIDEVAN ISAIGNAANI. ISAIMEDHAI. ISAI ARASAN. ILAYARAJA ISAIGNANI 06/03/2024. 1:25

  • @varaprasad293
    @varaprasad293 4 года назад +649

    నాకూ తెలిసి ఈ ప్రపంచం లో చిరు అంత స్టైల్ గా డాన్స్ ఎవరూ వేయలేరు

    • @ramamannem8729
      @ramamannem8729 4 года назад +21

      Neku antha varake telusu anukunta bro. Ne prapancham ante telugu industry okkate anukunta.Take it easy bro

    • @nageshwar212121
      @nageshwar212121 4 года назад +10

      Yes bro, no doubt in that.

    • @nageshwar212121
      @nageshwar212121 4 года назад +19

      @@ramamannem8729 Then you tell who is that? Who is able to do these dances with that style and grace.

    • @Nagarjuna-on4qp
      @Nagarjuna-on4qp 3 года назад +1

      S

    • @rangasai7459
      @rangasai7459 3 года назад +8

      At least in his generation, no one can beat him. Don't say about Prabhu Deva and Lawrence. In heroes he is the best.

  • @crazyboysss7572
    @crazyboysss7572 Месяц назад +7

    ఇప్పుడు ఇలాంటి పాటలు లేవు. మల్లి చూడాలి అన్న కూడ రావు. ఈ పాట చుస్తే ఫ్లాష్ బ్యాక్ అంత గుర్తుకు వస్తుంది.2024 లో చూసే వాళ్ళు ఎవరు ఉన్నారు

  • @oo7talks572
    @oo7talks572 Месяц назад +3

    కొరియోగ్రాఫర్ సూపర్బ్....చిరంజీవి గారు ఫెంటాస్టిక్ గా డ్యాన్స్ డెలివరీ చేశారు....!!

  • @VRaghunath-yl2yt
    @VRaghunath-yl2yt 6 месяцев назад +11

    1983 నుం డి ఇప్పటి వర కు చూస్తున్న తని వితీరలే

  • @Liyanssh
    @Liyanssh 9 месяцев назад +7

    ఆ స్పీడ్ ఏంటి! గ్రేస్ ఏంటి! స్టైల్ ఏంటి! Wonderful!....

  • @banadigan7511
    @banadigan7511 Год назад +19

    ಚಿರಂಜೀವಿ ಅವರ ನೃತ್ಯ ಅಧ್ಬುತ.

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 3 года назад +33

    Janaki gaari smile ki million views...raja gaari composition ki.million views...

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +83

    నవ్వింది మల్లెచెండు...
    ప్రేయసీ ప్రియుల హుషారైన గీతం
    మనసుకు ఉల్లాసం
    మధురాతి మధురం...
    చిరంజీవి రాధికల జంట నృత్యం
    మనలను వీడిపోదు కదా...
    Beautiful song
    Beautiful Danse
    🎶🎶🎶🎵🎶🎶🎶🎵

  • @praveensarmavsm4748
    @praveensarmavsm4748 4 года назад +158

    2020 lo chuseyvalu like cheyandi

  • @pushpalathapushpa2100
    @pushpalathapushpa2100 3 года назад +58

    యూనివర్సల్ డాన్సర్ మెగాస్టార్ చిరు గారు 😘

  • @maaru13
    @maaru13 3 года назад +79

    Elanti songs 🎶🎧
    Elanti dance💃
    Elanti Hero 😍 😘❤️ superb
    Omg Naku Chiru gari old movies theatres lo chudalani vundi ...... 🙄 😊

  • @user-vw1sp3me2w
    @user-vw1sp3me2w 6 лет назад +163

    మా దేవుడు చిరంజీవి అన్న పాట సూపర్

  • @kottusekhar9237
    @kottusekhar9237 11 месяцев назад +9

    చిరంజీవి రాధిక జగదాంబ జంక్షన్ మీదుగా బస్సుపై నిలుచుని వెళ్లే సీన్ షూటింగ్ మేం చూసాం. 1982 లో జరిగింది. 1983 లో సినిమా విడుదలయింది. చిరంజీవి డాన్స్, ఫ్లెక్సిబుల్ బాడీ లాంగ్వేజ్ నభూతో నభవిష్యతి. అభిలాష చూస్తున్నపుడల్లా మా ఎమ్. ఏ రోజులు, నాటి వైజాగ్ అందాలు గుర్తుకొస్తాయి. అప్పటికింకా రుషికొండ దారి నిర్మానుష్యంగా నే ఉండేది. ఎటు చూసినా ప్రశాంతత నెలకొనివుండేది. అభిలాష. చిరంజీవి, 1980 ల నాటి మా యూనివర్సిటీ రోజులు.... ఓహ్....మధుర స్మృతులు.

  • @srikanthkambampati1186
    @srikanthkambampati1186 3 года назад +29

    జై మేగాస్టార్, no:1 Indian film🎬

  • @హRam1290
    @హRam1290 Месяц назад +1

    చిన్న Side Hero గా వచ్చి, విలన్ Characters వేసి అలా అలా మొదట డేరింగ్, డాసింగ్, డైనమిక్ hero, సుప్రీం Hero, A1 Star గా.....Number 1 గా మెగాస్టార్ గా... 👍👍👍👌👌

  • @kakinadakishoreoffical8304
    @kakinadakishoreoffical8304 7 месяцев назад +2

    నేను ఇప్పటికి సాంగ్ ఒక ఐదు వేల సార్లు చూసి ఉంటాను అయినా మళ్ళీ మళ్ళీ చూస్తాను

  • @komalalakshmibhavaniprasan1611
    @komalalakshmibhavaniprasan1611 10 месяцев назад +2

    శ్రీ రామ రక్ష 💐🙏

  • @Yaddanapudisripandarinath
    @Yaddanapudisripandarinath 8 лет назад +169

    The best song with "Youthful Exuberance" everseen... Hats of to Chiranjeevi in this particular song of 19080s...
    Never ever either Amitabh Bachchan or Kamal Hasan or Rajini Kanth or Sharukh or Amir Khan or ayone else, have been so "ENERGETIC" and so full of exuberance...!!!

    • @thiru_asc1
      @thiru_asc1 2 года назад +7

      Yes true . I'm from Tamilnadu ,I agree especially with his songs and dance ,the energy levels and passion is simply too good,love majority of his songs and dance , Ilayaraja and rajkoti have been outstanding ..

    • @sampathmulla6267
      @sampathmulla6267 2 года назад +4

      @@thiru_asc1
      Even Chakravarti Garu also Sir

    • @dhanrajrekha9060
      @dhanrajrekha9060 2 года назад

      @@thiru_asc1 ppllolppolploll plpp

    • @srisriss3374
      @srisriss3374 2 года назад +1

      Please check chayya chayya sharukh Khan song

    • @phanikumar2995
      @phanikumar2995 Год назад

      Amir Khan not Legend...He came from Filmy Background.....Rest 4 Legends of Indian Cinema

  • @kalivarapuramacharan
    @kalivarapuramacharan 3 года назад +14

    Aa rojulloni vizag , looking beautiful ❤️

  • @venkatadrivaka6768
    @venkatadrivaka6768 9 месяцев назад +12

    Most energetic song ever composed and sung. There is only one who can justify it with dance and gracious expressions

  • @jayaram4250
    @jayaram4250 2 года назад +12

    జీవితంలో ఒక్కసారి అయినా ఈపాట కీ స్టేజ్ మీద డాన్స్ చేయాలి అనీ నాకోరిక అవకాశం వచ్చేనా

  • @nahidkhan1463
    @nahidkhan1463 5 лет назад +46

    My favourite step 1:01 No Bollywood actor can do that as elegantly as Chiru sir did.

  • @Jkrishna375
    @Jkrishna375 10 месяцев назад +10

    జెమినీ Tv లో Night సీరియల్స్ ఐపోయీన తరువాత 10 to 11 లో రోజు పాట చూసే వాళ్ళము. ❤️❤️👍👌👌

  • @karti321
    @karti321 5 месяцев назад +3

    He dances with so much joy it's infectious with the lyrics and beat of music 🎶🎶🎶 legendary actor 👏

  • @saratbabupenumalli1221
    @saratbabupenumalli1221 3 года назад +11

    chiranjeevi sir meeku yevvaru saati leru raaru ,even mee son kuuda ,u r really millenium hero undoubtedly ...may god bless you and u r parents and u r family

  • @buchabadhiva3958
    @buchabadhiva3958 6 лет назад +103

    ealanti old gold song's baga miss avitunnamu kada😍😍😍😍😍

  • @chandrajavadapalli4682
    @chandrajavadapalli4682 3 года назад +206

    చిరంజీవి గారి స్టయిల్ ఇంక ఎవ్వరు చేయలేరు. చేయరు. ఆ పాటలు ఆయన డాన్స్ .. అసలు చిరు గారి లాంటి గొప్ప నటులు తెలుగు ఇండస్ట్రీ కి ఒక వరం .. చిరు గారి ఈజ్ ఇంకొకరికి రాదు

  • @girirao8208
    @girirao8208 Месяц назад +1

    ప్రేమికుల ను ఈ పాట ఎక్కడికో తీసుకుపోతుంది.

  • @naninaveen4216
    @naninaveen4216 Год назад +27

    King of Tollywood Hero megastar Chiranjeevi Garu 🙏♥️😘

  • @sadalirb2040
    @sadalirb2040 4 года назад +23

    Isaignani ILAIYARAAJA music, Megastar Chiranjeevi energy,SPB and Sjanaki yureka saka mika

  • @knelluri99
    @knelluri99 5 лет назад +132

    Car lo ee song petti velthunte.....theliyakunda 140 kmph velthundi.......em song ra babu.....real energy level of megastar

    • @pspk70
      @pspk70 4 года назад +2

      200% correct !! Tremendous song brilliantly sung by SPB sir !!

    • @sadhuvijayram
      @sadhuvijayram 3 года назад +2

      Super but jagratha driveing

    • @machahitheshkumarreddy4334
      @machahitheshkumarreddy4334 3 года назад +2

      @@sadhuvijayram 😂

    • @sagarpaleam4713
      @sagarpaleam4713 3 года назад

      Hi

    • @lbj2316
      @lbj2316 2 года назад +1

      Car lo audio song lo dance ekkada kanapadutundhi 🤔

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +105

    యురేకా....
    తార తాతార తతారత్తా....(2)
    నవ్వింది మల్లెచెండు
    నచ్చింది గర్ల్ ఫ్రెండు
    దొరికెరా మజాగ చాన్సు
    జరుపుకో భలే రొమాన్సు
    యురేకా సకమిక...నీ ముద్దు తీరేదాకా(నవ్వింది)
    లవ్వు సిగ్నల్ నాకివ్వగానే
    నవ్వుకున్నాయ్ నా యవ్వనాలే
    ఆ నవ్వుతోనే కదిలెయ్యగానే
    నాటుకున్నాయ్ నవనందనాలే
    అహ చూపుల్లో నీ రూపం
    కనురెప్పల్లో నీ ప్రాణం
    కన్నుకొట్టి కమ్ముకుంట
    కాలమంత అమ్ముకుంట
    రపప్ప రపప్ప రపప్ప రపప్ప
    కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా(నవ్వింది)
    కస్సుమన్న ఓ కన్నెపిల్ల
    ఎస్సు అంటే ఒక కౌగిలింత
    కిస్సులిచి నే కౌగిలిస్తే
    అరె తీరిపోయే నాకున్న చింత
    నేను పుట్టిందే నీకోసం
    ఈ జన్మంతా నీ ధ్యానం
    ముద్దుపెట్టి మొక్కుకుంట
    మూడుముళ్ళు వేసుకుంట
    సబబ్బా రిబబ్బా
    సబబ్బా సబరిబరబ...
    ఏడు జన్మలేలుకుంట నేను జంటగా(నవ్వింది)

  • @krithikveer3355
    @krithikveer3355 2 года назад +18

    What a energy,we won’t get that kind of energy after drinking 1000 Red Bull’s. He is truly deserves for the title of megastar. Take a bow Annaya👏👏👏👏

  • @cherryreddy2511
    @cherryreddy2511 8 лет назад +104

    chiranjeevi garu u r real legend of Indian cinema industry

  • @srinivas3283
    @srinivas3283 4 года назад +10

    Dance lo chiru annaya ni minchinodu radu telugu indistry lo...he is only one .

  • @ranganadh9645
    @ranganadh9645 4 года назад +51

    Ilayaraja gari tune ni singers next level ki thesukellaru, chiru garu sky level chesaru

  • @AjayNaiduKotagiri
    @AjayNaiduKotagiri 8 лет назад +39

    Chiranjeevi's Performance in this would be "Nabootho NA Bavishyath "

  • @yesb4258
    @yesb4258 2 месяца назад +2

    What a fantastic song... 2024.. evergreen... Chiranjeevi and Radhika... superb

  • @ashwathnarayan1813
    @ashwathnarayan1813 4 года назад +30

    No one replace Janaki andSPB

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella 3 года назад +20

    Chiru hard working person and hair also so so good

  • @bhanuprasad8256
    @bhanuprasad8256 3 года назад +31

    What a clarity in his voice. Balu garu malli raavari

  • @sivasaimaanam6349
    @sivasaimaanam6349 4 года назад +32

    Anyone in 2020,oka like eskondi

  • @santhusanthu2247
    @santhusanthu2247 4 месяца назад +1

    What ya energy performance..❤ and s janaki ammavari navuu. Highlights

  • @karthikdarshanam5643
    @karthikdarshanam5643 2 года назад +19

    High energetic dance...great involvement by megastar....💪

  • @parameshbuffalosales1475
    @parameshbuffalosales1475 3 года назад +7

    చిరు గారు మీరు మా యాక్టర్ గా ఉండటం మా అదురుష్టం

  • @srinathm4593
    @srinathm4593 4 года назад +9

    Chirp sir Pataki eppudu superb.kaliyugam anthems ayyevaraku patalaku pranam untundi

  • @wideanglecltwideangleclt5626
    @wideanglecltwideangleclt5626 3 года назад +22

    What an energy, hat's off... love from Kerala.❤️❤️❤️❤️

    • @Rock-ed5eb
      @Rock-ed5eb 7 месяцев назад

      MEGA ✨❤ From Odisha state

  • @priyankachakravarthy9082
    @priyankachakravarthy9082 4 года назад +15

    Legend voice asalu balu garu... Tears 😭 agatle... Miss u 🙏

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 2 года назад +13

    Chiru gives lots of energy to youngest lovers.in this song total vizag city and beach location s beautiful

  • @Sreeiasreenidhi1445
    @Sreeiasreenidhi1445 4 года назад +16

    NO ONE CAN MATCH CHIRANJEEVI

  • @indian4076
    @indian4076 3 года назад +23

    Legend megastar

    • @Rock-ed5eb
      @Rock-ed5eb 2 года назад

      MEGA ⭐⭐ CHIRANJEEVI 🔥🔥

  • @g.vereshnaidu7247
    @g.vereshnaidu7247 2 года назад +3

    Telugu industry chesukunna adrushtam nuvvu dorakadam 🔥🔥

  • @vasusri9323
    @vasusri9323 Месяц назад +2

    He is Great inspiration to all upcoming heros and directors

  • @vjspvjsp8838
    @vjspvjsp8838 3 года назад +10

    1000 vaala energy 🌟

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +19

    ఇళయరాజా గారు ‌చేసిన‌ అద్బుతాలలోఇదొకటి

  • @madhugowd3974
    @madhugowd3974 12 дней назад +2

    Megastar #chiranjeevi Speed dance🕺 with class and grace🙏 king👑 of real indian CENIMAS🍿🎥

  • @janasenadevotees1899
    @janasenadevotees1899 2 года назад +12

    Mind blowing...what an energy

  • @pennepalli
    @pennepalli 10 лет назад +88

    Ilayaraja - Balu - Janaki - Veturi : Nobody can be better.
    Balu excels in expressing a young man's feelings who just found out that his girlfriend accepted him. Janaki - exceptional in tuning laughs into song. Veturi, writes yet another best duets. And Ilayaraja, "the music god" produces one of the best fast duet songs.

    • @rakesh_antaru
      @rakesh_antaru 6 лет назад +2

      Wow, best say on the song. 👍

    • @SK-wp8cf
      @SK-wp8cf 4 года назад +1

      All this possible when CHIRANJEEVI justifies it

    • @kesavaraosingupurapu5237
      @kesavaraosingupurapu5237 4 года назад +3

      A song ki antja force ravataniki balu gari energy

    • @megastarmovva9233
      @megastarmovva9233 3 года назад +1

      @@SK-wp8cf yes

    • @Rock-ed5eb
      @Rock-ed5eb 2 года назад

      MEGA ⭐ CHIRANJEEVI ❤️❤️🔥🔥

  • @VijayVinay-hu7xz
    @VijayVinay-hu7xz 4 месяца назад +2

    జెమినీ, Teja Tv lo Night 10 తరువాత ఈ పాట వచ్చేది. ❤️❤️👌👌

  • @redrampothinenifans2029
    @redrampothinenifans2029 3 года назад +14

    Block buster song in Chiranjeevi garu

  • @kalyanchakravarti2366
    @kalyanchakravarti2366 6 лет назад +9

    Evvaraina nee taruvaathe Anna .. Hats-Off

  • @carglowdetailers9262
    @carglowdetailers9262 3 года назад +19

    I played this song more than 1000 times and still I enjoy the music of this song and the total credit of this song goes to Music Director Raja sir and singer Janaki Amma. Always Chiru dance is superb

    • @Rock-ed5eb
      @Rock-ed5eb Год назад

      Jai CHIRANJEEVA 🔥🔥🔥💕

  • @SrinivasUpparapalli
    @SrinivasUpparapalli 7 месяцев назад +2

    Abhilaasha,chaalenge movie songs vintunnapudu chaala hai gaa vuntaadhi mansuki... 2024 Feb lo vintunnavaaru oka like vesukondi....

  • @rameshthoram7242
    @rameshthoram7242 6 лет назад +14

    Chiranjeevi Anna you are a king of indiancinema

  • @anumulasaiprakash7683
    @anumulasaiprakash7683 2 года назад +9

    This is the song chiru sir mentioned in SIIMA 2021 Awards function... very difficult song... Legend SPB 🙏

  • @basavanivenkatanagababu2528
    @basavanivenkatanagababu2528 Год назад +6

    No one can dance like cheeranjeevi

  • @umadevir7708
    @umadevir7708 3 года назад +7

    Balu garu antha energetic ga padabatte intha hit ayindi song. No one can sing like balu garu and janaki amma

  • @vsatyanarayana-iv5qx
    @vsatyanarayana-iv5qx 2 года назад +9

    Lockdown time లొ భీమిలి వెళ్ళాను. Song లొ ఉన్న ఆ ఎర్రదిబ్బలు అక్కడే. ఇప్పుడు చెట్లు వచ్చేసి వెళ్ళటానికి అవకాశం లేకుండా ఉంది. ఇంక గంగవరం beach అయితే వెళ్ళటానికి వీలు లేదు. Port వచ్చింది.

  • @nanipetla5135
    @nanipetla5135 4 года назад +8

    Super enargy

  • @mrsswaggegirl9508
    @mrsswaggegirl9508 3 года назад +58

    As a dancer ,no one can replace his place.

  • @charinarsimha1134
    @charinarsimha1134 7 лет назад +13

    mahamahulu ilayaraja garu s.pgaru kodandaramireddy garu janaki garu and great chirugaru and also loksingh garlanDariki hatts of.

  • @jayasreechandra361
    @jayasreechandra361 2 месяца назад +1

    మనిషి ఆగట్లా ఇంత స్పీడా నాయన. చంద్ర.

  • @vishwanathjalagam3370
    @vishwanathjalagam3370 6 месяцев назад +2

    Superb music superb dance superb hero superb heroin kalsthe block boster movie ❤❤

  • @pavanhari1201
    @pavanhari1201 5 лет назад +13

    Chiru songs lo one of the best song balu garu,janakamma garu thanks

  • @brahmanandampoloju5678
    @brahmanandampoloju5678 Год назад +1

    Meeru great sir
    Dance chiranjeevi gaaru
    Music Ilayaraja gaaru
    Gaanam Sp balu gaaru
    Meeru ante mee mugguru🙏🙏

  • @jyothichilamkuri7529
    @jyothichilamkuri7529 4 года назад +18

    Old is gold 😍

  • @srinik5685
    @srinik5685 5 лет назад +11

    Chiru energy levels are awesome

  • @ashwinravichandran6831
    @ashwinravichandran6831 Год назад +2

    Chiranjeevi gaari dance ki evaru satiraaru 💯♥️♥️♥️

  • @kasyapavamshi
    @kasyapavamshi Год назад +3

    Can anyone tell in current generation singers who can laugh like Janaki garu in whole song just her laugh made song more Melodious

    • @venkatadrivaka6768
      @venkatadrivaka6768 9 месяцев назад

      Similar to this is her humming kukukoo in Sitara. Such a grace!

  • @VHari-zx6kk
    @VHari-zx6kk 8 месяцев назад +1

    Na sami ranga badhalo vunapudu one time e song chuste challu aani marichi pothamu karanam a dance speed yenti a song voice yenti and a music speed yenti all are same equal to this song

  • @hruthirukminee9120
    @hruthirukminee9120 7 лет назад +19

    Energetic performance

  • @potnurukalyanakumar2011
    @potnurukalyanakumar2011 4 года назад +15

    పాపం రాధిక గారు చిరుత పులి డాన్స్ దగ్గర బుక్ ఐపోయారు

  • @laxmilakkavarapu5479
    @laxmilakkavarapu5479 2 дня назад

    చిరు కి మించిన డ్యాన్సర్ ఈ యూనివర్స్ లోనే లేరు

  • @megastarmovva9233
    @megastarmovva9233 3 года назад +10

    what a energy performance

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад +3

    Chiru most energetic and romantic in vizag and bhimili Beach road

  • @ShivaKumar-py5dk
    @ShivaKumar-py5dk 3 года назад +6

    2021 lo chusthunava lu LIKE here👍

  • @Rohan_18-sour
    @Rohan_18-sour Год назад +1

    Exlent music for Ilayaraja music 40 year old movie music is fresh

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 года назад +15

    పల్లెటూర్లు లో ఫస్ట్ పోన్ కొన్న వాళ్ళు ఎవ్వరూ ఐన ఈ పాటను
    Mdmorry curd లో ఎక్కించే వారు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే నేను కూడా ఎక్కించే వాడిని

    • @jaykrishna6762
      @jaykrishna6762 Год назад

      చిరు అంటే Dance, gress, style total గా Dance of God.

  • @banothvenkanna7479
    @banothvenkanna7479 3 года назад +5

    Chiru dance chuste evaraina chiru la dance cheyali anukuntaru

  • @mohammadmohammad874
    @mohammadmohammad874 5 лет назад +8

    Jai megastar super song

  • @dandoludilif9085
    @dandoludilif9085 5 лет назад +25

    time not also reach mega star dance speed