MLA Alla Ramakrishna Reddy First Reaction After Joins YSRCP | YS Sharmila

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024

Комментарии • 796

  • @Tryalways
    @Tryalways 7 месяцев назад +178

    మీలాంటి నాయకుడు పోయినప్పుడు బాధ కలిగిచింది ఇప్పుడు వచ్చినందుకు సంతోషం గా వుంది ధన్యవాదములు అన్నా 🙏 జై జగన్ జై RK 👏👏💐

  • @estherrani7634
    @estherrani7634 7 месяцев назад +231

    చాలా మంచి పని చేశారు జగనన్నను వదిలిపెట్టకుండా ఉండండి జై జగనన్న.

    • @manoharreddy88
      @manoharreddy88 7 месяцев назад +10

      Gorre 😂😂

    • @target8428
      @target8428 7 месяцев назад

      Gorre bidda😂😂🐑🐑

  • @VenkateswaraReddy-c8y
    @VenkateswaraReddy-c8y 7 месяцев назад +121

    తమ్ముడు భలే మంచి పని చేసావు 👍👍

  • @kaleshavalishaik5193
    @kaleshavalishaik5193 7 месяцев назад +66

    Super విశ్వసనీయత అంటే ఇదే, ❤❤

  • @korraapprao5148
    @korraapprao5148 7 месяцев назад +76

    చాలా ముందుగానే దిద్దుబాటు చర్యలు తీసుకొన్నందుకు శుభాభినందనలు. 👏👏👏

  • @Gpr67446
    @Gpr67446 7 месяцев назад +123

    చాలాసాంతోషంగావుంది, మీరు మళ్ళీ వైస్సార్సీపీ లోకి రావడం. జగనన్న మనసులో మీకు ప్రత్యేక స్థానం ఉంటుందని అనుకొంటున్నాను.

  • @T.sandya
    @T.sandya 7 месяцев назад +20

    గుడ్ డెసిషన్ rk గారు

  • @ramanab4422
    @ramanab4422 7 месяцев назад +33

    RK గారు మీరు మాకు నచ్చిన లీడర్. మచ్చలేని మనిషి మీరు..! మీరు బయటకు వెళితే నేను చాలా బాధపడ్డాను. కానీ తిరిగి వచ్చి మా అందరిని
    ఆనందింప చేసారు.. చాలా సంతోషంగా ఉన్నాము. మీరు తిరిగి రావటం చాల శుభ దాయకం.. !

  • @Tryalways
    @Tryalways 7 месяцев назад +61

    RK గారు 🙏

  • @ravindranath8490
    @ravindranath8490 7 месяцев назад +82

    Rk గారు స్పెషల్ వ్యక్తి. పార్టీ కోసం ఎంతో పాటుపడ్డాడు. వెళ్ళినప్పుడు చాలా బాధ వేసింది. తిరిగొచ్చారు, అదే పది వేలు.

    • @ABHIBHUMI63
      @ABHIBHUMI63 7 месяцев назад

      కుక్క ఎలాగో వచ్చాడు అన్నం తిను. బాధ పడకు

    • @mmrao121
      @mmrao121 7 месяцев назад +1

      I am very happy When RK Garu re entered

    • @krishnagopalasetty1086
      @krishnagopalasetty1086 7 месяцев назад

      5/-

  • @pmallesh2394
    @pmallesh2394 7 месяцев назад +7

    అన్నా చాలా సంతోషం.....boss is back

    • @BikkaJeevan
      @BikkaJeevan 7 месяцев назад

      Package na kodukulu meru raaaa😅

  • @happylife...843
    @happylife...843 7 месяцев назад +47

    good decision

  • @devamanapati619
    @devamanapati619 7 месяцев назад +32

    Good

  • @SsSs-hk4yi
    @SsSs-hk4yi 7 месяцев назад +19

    Welcome back RK అన్న.

  • @psubbareddyp8476
    @psubbareddyp8476 7 месяцев назад +19

    Manchi pani chesaru anna

  • @prasadg789
    @prasadg789 7 месяцев назад +51

    మీరు ఎప్పటికీ వైసీపీ కుటుంబసభ్యుడే, తిరిగి జగనన్న చెంతకు చేరడం చాలా ఆనందం గా ఉంది ఆర్కే సార్ 👍👍👍

  • @satyanarayanar8557
    @satyanarayanar8557 7 месяцев назад +88

    ఆర్కే అన్న తిరిగి రావడం చాలా సంతోషం మీ తమ్ముడు గా ఆర్కే అన్న వచ్చిన తర్వాత గంజి చిరంజీవి అన్నతో కలిసి పనిచేస్తున్నప్పుడు లోకేష్ కుర్చీ 24 లో మడత పెట్టడం ఖాయం వైఎస్ఆర్ జై జగనన్న జై ఆర్కే జై గంజి చిరంజీవి అన్న

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 7 месяцев назад +30

    Happy to see RK gaaru comes back ,,, ❤❤❤

  • @pashok3569
    @pashok3569 7 месяцев назад +23

    శభాష్❤❤❤

  • @mangilalmalothu5254
    @mangilalmalothu5254 7 месяцев назад +12

    Excellent your decision sir

  • @csrreddy2423
    @csrreddy2423 7 месяцев назад +23

    super.anna

  • @MrRamky-kb1md
    @MrRamky-kb1md 7 месяцев назад +12

    Good decision anna❤

  • @aruna6059
    @aruna6059 7 месяцев назад +10

    happy to be back.

  • @koripellapedasrinivas3493
    @koripellapedasrinivas3493 7 месяцев назад +8

    Tq sir,

  • @hebronministries513
    @hebronministries513 7 месяцев назад +19

    Very good decision anna

  • @nageswarraoellandula2309
    @nageswarraoellandula2309 7 месяцев назад +118

    Sc, st,bc, mynarty లతో పాటు అగ్రవర్ణాల లోని పేదలు అనే పదం కూడా పదే పదే ఉచ్చరించేలా చేర్చాలి..

    • @sureshch1383
      @sureshch1383 7 месяцев назад +4

      You are 10000 times right

    • @rams2951
      @rams2951 7 месяцев назад +5

      అవును వీళ్ల పరిపాలన దెబ్బకి అగ్రవర్ణాలు కూడా పేదలు అవుతారు

    • @tennisrocks2918
      @tennisrocks2918 7 месяцев назад +1

      @@rams2951YCP will make every one same class .. that is poor class in future and every one depend on govt social benefits ..

    • @harishdhakka6736
      @harishdhakka6736 7 месяцев назад

      Meku ews undi kadha

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol 7 месяцев назад

      రాష్ట్ర ఎమ్మెల్యే లలో 70 శాతం కేవలం మూడు కులాలు ఆక్రమించాయి. 20 శాతం కూడా లేని రెడ్డి కమ్మ కాపు ఇంక ఎక్కడి పేదవారు రా బాబు. 10 పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంది. 😂

  • @muralidharpotnuri5211
    @muralidharpotnuri5211 7 месяцев назад +47

    అన్నా మంచి పని చేసావు
    పాపం లోకేష్ గారి ఆశలు ఆవిరి అయిపొయింది

  • @prabhudasusuper789
    @prabhudasusuper789 7 месяцев назад +16

    Welcome🎉 SIR

  • @akreddy5214
    @akreddy5214 7 месяцев назад +13

    happy rk👌👌👌👌👌👌

  • @ravikumarkaviti9415
    @ravikumarkaviti9415 7 месяцев назад +28

    V good sir

  • @satyamsatyanandam7534
    @satyamsatyanandam7534 7 месяцев назад +45

    Surely CM Jagan will lift you up in the days to come ❤

  • @iqbalahamedym8793
    @iqbalahamedym8793 7 месяцев назад +9

    Hatsup🎉

  • @MohankrishnaGanji
    @MohankrishnaGanji 7 месяцев назад +12

    We heartily welcoming you anna...

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 7 месяцев назад +17

    RK Reddy is a gentleman. Good person. Honest.

  • @rakeshreddych1770
    @rakeshreddych1770 7 месяцев назад +7

    meeru vellinappudu chaala baadha anipinchindi,
    anyway , you are back , tqqq😍

  • @dvnrhm
    @dvnrhm 7 месяцев назад +17

    Good good

  • @vijayabhaskarareddymedam3098
    @vijayabhaskarareddymedam3098 7 месяцев назад +12

    Welcome back

  • @gvkhomes9711
    @gvkhomes9711 7 месяцев назад +7

    Good 🎉

  • @koteswararaokolliparavenka2358
    @koteswararaokolliparavenka2358 7 месяцев назад +14

    Good decision sir

  • @VISHNUDEVA9
    @VISHNUDEVA9 7 месяцев назад +6

    మీరు పార్టీ విడిచి వెల్లిపోయినప్పుడు చాలా బాధేసింది ఇప్పుడు చాలా సంతోషం గా ఉంది

  • @gpaulina1209
    @gpaulina1209 7 месяцев назад +25

    You are always good person RK garu🙌

  • @garikaumamaheswararao3163
    @garikaumamaheswararao3163 7 месяцев назад +5

    Rk అన్నా గారూ మంచి‌ నిర్మయం తీసుకొనరు మీకు ధన్మవాదనలు

  • @swatikolli154
    @swatikolli154 7 месяцев назад +13

    Welcome Anna

  • @aakasharajalla3562
    @aakasharajalla3562 7 месяцев назад +19

    Rk sir ur Real Hero Jai jagan

  • @user-qe4ip2xf8y
    @user-qe4ip2xf8y 7 месяцев назад +13

    Thanks r k garu

  • @ramanapatrudu166
    @ramanapatrudu166 7 месяцев назад +17

    Ramakrishna garu we heart fully appreciate your spirit for the development of AP and as well your honest support to Statesman spirited JAGANMOHAN REDDY gar your sincerity honesty n integrity will never go waste. We wish you very success in all your attempts to serve the needy downtrodden

  • @rudravaramelisha.6628
    @rudravaramelisha.6628 7 месяцев назад +87

    గారు ఒక విషయం బయటికి చెప్పడం లేదు. అది షర్మిల గారి దగ్గర నుండి చూసి చంద్రబాబు గారి కోవర్ట్ తెలుసుకొని బయటికి వచ్చాడు. అదే జరిగి ఉంటింది . అందుకే ప్రతిపక్షాలు అన్ని ఒక్కటే అని మాట్లాడుతున్నాడు. జగన్ అన్న కూడా అందుకే మళ్ళి జాయిన్ చేసుకున్నాడు

    • @hemasundaramanupoju6569
      @hemasundaramanupoju6569 7 месяцев назад

      Bochemi kaadhu... veediki Goddali chupinchi vuntaasdu..... andhuke anni muskoni.... tirigi vachesaadu....🤣😂🤣😂🤣😂🤣😂🤣😂

    • @sarathganga4315
      @sarathganga4315 7 месяцев назад +2

      😅

    • @SuperBharadhwaj
      @SuperBharadhwaj 7 месяцев назад +2

      Inka cheppu world jariegevannu Babu Pani ok ja,ysrcp ruling radu easi oettuko

    • @rudravaramelisha.6628
      @rudravaramelisha.6628 7 месяцев назад

      Raasi pettukobalsondi nuvve bro... Chudu ni kalltho, vinu ni chevulatho .. ysrcp ne malli vachedi. Jagene malli cm ayyedi

    • @kurupudiramesh9763
      @kurupudiramesh9763 7 месяцев назад +1

      420

  • @shirishareddyvlogskurnool6605
    @shirishareddyvlogskurnool6605 7 месяцев назад +17

    Well come again RK garu

  • @signaturewin4326
    @signaturewin4326 7 месяцев назад +2

    షర్మిల చంద్రబాబు కోవర్ట్ అని తెలుసుకుని వచ్చేసాడు 😮

  • @hepsibaesther3683
    @hepsibaesther3683 7 месяцев назад +19

    Iam very disappointed when you left ysrcp. Today iam feeling soooooo happy sir

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 7 месяцев назад +7

    జై జగన్ మోహన్ రెడ్డి గారు ఆర్కె మీరు చెప్పినది నిజమే మీరు తిరిగి రావడం సంతోషం

  • @PRaju-ob7rc
    @PRaju-ob7rc 7 месяцев назад +9

    ఆళ్ల రామకృష్ణ సార్ మీరు తీసుకున్న చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు నారా లోకేష్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి

  • @govadasrinu821
    @govadasrinu821 7 месяцев назад +9

    Rk గారు సూపర్ జగనన్న హ్యాపీ జై జగనన్న ❤❤❤

  • @prakashk9212
    @prakashk9212 7 месяцев назад +11

    Welcome back sir

  • @Mediakonda.Yakobu3139
    @Mediakonda.Yakobu3139 7 месяцев назад +2

    దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో 30 సంవత్సరాలు నువ్వే సీఎంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని పెద్దాయన ఫ్యాను 175 కి 175 జై జగన్ అన్న 👍👍👍👍👍👃👃👃👃👃🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 దేవుడి ఆశీస్సులు ప్రజలందరి చల్లని దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయి జై జగన్ అన్న ఆర్కే గారు వేణు అన్న మంగళగిరిలో గెలుపు మీదే అన్న 👍 జై జగన్ అన్న 👍👍👍👍👍👃👃👃👃👃🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @srinuchintam3214
    @srinuchintam3214 7 месяцев назад +7

    Welcome బ్యాక్ RK గారు❤, మీరు రాజీనామ చేసినప్పుడు నేను బాధ పడ్డాను, ఎందుకు ఇలా చేశారు అని. ఎది ఏమైనా మళ్ళీ వచ్చినందుకు ఆనందంగా ఉంది jai జగన్ ❤

  • @venkateswararaoaluri8089
    @venkateswararaoaluri8089 7 месяцев назад +1

    మీరు రోజు తినేది మనుషులు తినేదే తింటున్నారు అనుకుంటున్న..
    ❤❤❤

  • @kosanagurumurthy-nn1pt
    @kosanagurumurthy-nn1pt 7 месяцев назад +8

    Super.rk.anna.jaijagan

  • @kollamrajsekhar2082
    @kollamrajsekhar2082 7 месяцев назад +5

    Very very happy sir, ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారు

  • @kasiviswanadham6274
    @kasiviswanadham6274 7 месяцев назад +4

    RK garu thank you sir very Good desision

  • @anilnaidu13
    @anilnaidu13 7 месяцев назад +31

    Oscar performance 👏 😅

    • @hemasundaramanupoju6569
      @hemasundaramanupoju6569 7 месяцев назад +8

      Goddali chupinchi vuntaaadu.. .andhuke THUCHU ani tirigi back vachesi vuntaaadu....🤣😂

    • @venkychallapalli5708
      @venkychallapalli5708 7 месяцев назад

      ​@@hemasundaramanupoju6569😂😂😂

    • @sunilmucha
      @sunilmucha 7 месяцев назад

      @@hemasundaramanupoju6569😂😂😂 👌👌

  • @prasadareddypambi8395
    @prasadareddypambi8395 7 месяцев назад +2

    మన పార్టీ బాగుంటే మనం ఈ రోజు కాకుంటే రేపైనా బాగుంటాం

  • @PePrasad-xb3jq
    @PePrasad-xb3jq 7 месяцев назад +11

    RK garu, you will be rewarded suitably . You are a loyal leader of YCP . You have right to fight within your party for common cause and for the interest of the party .
    Right decision . Your followers will see you in a good position in the govt .

  • @koteswararaom5079
    @koteswararaom5079 7 месяцев назад +2

    ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి ఎప్పటికైనా

  • @nagendrabandreddi631
    @nagendrabandreddi631 7 месяцев назад +1

    ఏ టైం కి ఏమి మాట్లాడాలో రాజకీయ నాయకులు తెలిసినంత ఎవరికి తెలియదు 🥱

  • @petasupreme9884
    @petasupreme9884 7 месяцев назад +2

    Good Desition sir🎉

  • @Anand-ex3qy
    @Anand-ex3qy 7 месяцев назад +4

    ఆర్కే గారికి తెలుసు కాంగ్రెస్ పార్టీ నమ్మారు ఏపీ ప్రజానీకం

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 7 месяцев назад +9

    వెయ్యి ఏనుగుల బలం వచ్చింది మాకందరికీ🎉

  • @kalyanreddy7219
    @kalyanreddy7219 7 месяцев назад +37

    he lost his credibility ..

  • @chandub9102
    @chandub9102 7 месяцев назад +10

    Jai RK
    Jai jagan Anna

  • @nagalakshmipinapati2700
    @nagalakshmipinapati2700 7 месяцев назад +5

    Anna TQ meeru manchi decision తీసుకున్నారు the lion is back

  • @pvr3118
    @pvr3118 7 месяцев назад +3

    Well done sir

  • @anjammak6838
    @anjammak6838 7 месяцев назад +7

    మీరు చెప్పిన మాటలు ఏమైనా కావచ్చు కానీ తాత్కాలికంగా ఉన్నా చిన్న చిన్న వాటి వల్ల జగన్ అన్నాను ఇబ్బంది పెట్టకుదు ఇప్పుడైనా నమ్మకంగా ఉండడం మంచిది 🙏

  • @virat827
    @virat827 7 месяцев назад +4

    Rk garu good dession

  • @TRUELY-SPEAKS.
    @TRUELY-SPEAKS. 7 месяцев назад +5

    దేశములో, ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి పొజిషన్ లో నిలబెడతారు JAGAN గారు. All the best JAGAN గారు.
    ఆంధ్ర ప్రజలకు ఎంతో
    మంచి చేస్తున్న JAGAN గారికి వ్యతిరేఖంగా, ఇంతమంది ప్రతిపక్షాలు ఏకమవ్వడము అనేది చాలా అమానుషం, దారుణం.
    దీనిని ప్రజలందరూ గమనించి, మంచి చేస్తున్న జగన్ గారికి మాత్రమే ఓటు వేసి, ప్రతిపక్షాలందరిని చిత్తుగా ఓడించాలి.

  • @seetharamtalari3693
    @seetharamtalari3693 7 месяцев назад +13

    Good early ga allert ayyavu anna

  • @jchmkids4christ.377
    @jchmkids4christ.377 7 месяцев назад +11

    నమ్మిన బంటు, అన్నను కాచుకుని ఆయనతో నిలబడిన వారిలో ఈయన ఒకడు, ఇలాంటివారికి ఎప్పుడు ద్వారాలు తెరిచే వుంటాయి 😂🎉

  • @MohanraoNavuru
    @MohanraoNavuru 7 месяцев назад

    ఆర్. కె. గారికి అభినందనలు..

  • @rakeshsunkari3183
    @rakeshsunkari3183 7 месяцев назад +8

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉..ok

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala1049 7 месяцев назад

    🙏🏼🙏🏼ఆర్ కే అన్నగారు మంచి నిర్ణయం 🙏🏼🙏🏼జై జగనన్న 🙏🏼🙏🏼

  • @jayavani275
    @jayavani275 7 месяцев назад

    Thank You somuch R.K.sir.. 🥳👏🙏💐

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala1049 7 месяцев назад

    🙏🏼🙏🏼అన్నగారు జగనన్నఎస్ సి ఎస్ టీ బి సి మైనారిటీ ప్రజలుకు చాలా మంచి చేస్తున్నాడుమీలాంటినాయకులు సహకారం జగనన్న కు ఉండాలి 🙏🏼🙏🏼జై జగనన్న 🙏🏼🙏🏼జై ఆర్ కే అన్న 🙏🏼🙏🏼

  • @kollamrajsekhar2082
    @kollamrajsekhar2082 7 месяцев назад

    Super sir మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @malathirayapu4051
    @malathirayapu4051 7 месяцев назад +1

    👏👏♥♥🙏🙏♥🌹🌹👌👌👌👌👌👌welcome అండి... Keep it up.. God bless u

  • @btechcseeducation7589
    @btechcseeducation7589 7 месяцев назад +8

    Ayyoo avunaaa

  • @రామ్లక్ష్మణ్రామ్లక్ష్మణ్

    That is జగనన్న....

  • @yyaswanth9547
    @yyaswanth9547 7 месяцев назад +9

    Sidham effect 💪😍😍

    • @Jaganking2024
      @Jaganking2024 7 месяцев назад +3

      No sir rk honest person pakka bills matter lo kopam vaccindhi anthe

    • @yyaswanth9547
      @yyaswanth9547 7 месяцев назад

      ​@@Jaganking2024yes I know rk garu is very honest person ❤

    • @cmkrish2025
      @cmkrish2025 7 месяцев назад

      Chi chi 😂😂😂😮😅😊 politics lo am,, a k,, mogu,,,lu Vuntaru veed,,, Chus,, Telust,,,,😂😂😂😂😂😂

  • @saikumartaddi628
    @saikumartaddi628 7 месяцев назад

    Thank you sir. Malli vachararu..

  • @padmanabhamnepakula9650
    @padmanabhamnepakula9650 7 месяцев назад +2

    జై RK గారు జై జగన్ జై వైఎస్సార్సీపీ

  • @srilathareddy3085
    @srilathareddy3085 7 месяцев назад

    Miru ravatam chaala chaala santhosham ga vundi sir.

  • @srilathareddy3085
    @srilathareddy3085 7 месяцев назад

    Good sir yeppatiki jagananna ventey vundandi 🙏🙏🙏🙏

  • @emanjunath4702
    @emanjunath4702 7 месяцев назад +2

    Karakatta kamal hassan😅😅😂

  • @venkatkammapati4123
    @venkatkammapati4123 7 месяцев назад +1

    Jai y s r

  • @UppatlaSarvesh84-bk7cw
    @UppatlaSarvesh84-bk7cw 7 месяцев назад +1

    మంచి నిర్ణయం తీసుకున్నారు

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 7 месяцев назад +6

    Good decision by R K

  • @Dasf786
    @Dasf786 7 месяцев назад +1

    రామకృష్ణారెడ్డి గారు sir దయచేసి ఎప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీని వదలదు జగనన్న నీకు మంచి చేస్తాడు

  • @pedadabhujangarao8695
    @pedadabhujangarao8695 7 месяцев назад

    రమకృషణగారు, మీరు మంచివారు,మీలాంటివారు,jegan గారితో నడవాలి

  • @PrajapatiBrahma
    @PrajapatiBrahma 7 месяцев назад +6

    Covering Baga Chesadu
    100% Seat Vundadu E Sari...

  • @veera2901
    @veera2901 7 месяцев назад +2

    అదెంకాదులె ఓడిపోతాను అని డౌట్ వచ్చింది. బిల్లులు రాక కాదు సర్లెండి వచ్చే సారు కదా

  • @saikumarbandaru7910
    @saikumarbandaru7910 7 месяцев назад

    Good show. Great action