ఆంధ్రప్రదెశ్ కి వీళ్ళు లీడర్ గా అవసరమా..?? | Anchor Shyamala Exclusive Interview About AP Politics

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ఆంధ్రప్రదెశ్ కి వీళ్ళు లీడర్ గా అవసరమా..?? | Anchor Shyamala Exclusive Interview About AP Politics
    #idreamprime #idreammedia #idreamwomen #idreamnews #anchorshyamala #latest #cmjagan #appolitics #pawankalyan #chandrababu #ysrcp
    Hello Viewers!
    Welcome To iDream Prime Official RUclips Channel. Do Subscribe and Stay Tuned.

Комментарии • 418

  • @babu7501
    @babu7501 3 месяца назад +107

    మనం ఏదైనా మాట్లాడే ముందు మన అర్హత గురించి ఆలోచించాలి

    • @g.ratnasree1460
      @g.ratnasree1460 3 месяца назад

      Ni arhata enti jabardast arhata enti

    • @babu7501
      @babu7501 3 месяца назад

      @@g.ratnasree1460 నా అర్హత కార్మిక union leader & అనాథ పిల్లల NGO కి వాలంటరీ helper

    • @babu7501
      @babu7501 3 месяца назад

      @@g.ratnasree1460 తింగరి ఆమె మాజీ ముఖ్యమంత్రినీ ముసలి తోడేలు అంది. ఒక పార్టీ అధ్యక్షుడునీ గుంతనక్క అంది. పార్టీకి ప్రచారం చెయ్యడం తప్పు లేదు. వ్యక్తి గత విమర్శలు తప్పూ. అందుకే 11 . నేను ఎవ్వరినీ విమర్శించ లేదుగా.

    • @babu7501
      @babu7501 3 месяца назад +3

      @@g.ratnasree1460 తింగరి ఒక మాజీ ముఖ్యమంత్రిని ముసలి తోడేలు అనడం ఒక పార్టీ అధ్యక్షుడిని గుంట నక్క అనడం తప్పు పార్టీకి ప్రచారం చేయడంలో తప్పులేదు. వ్యక్తిగత విమర్శలు చేయరాదు అందుకే 11. నేను ఎవరిని విమర్శించలేదు

    • @g.ratnasree1460
      @g.ratnasree1460 3 месяца назад

      @@babu7501 vallu vimarsinchaleda

  • @Penchaldeep
    @Penchaldeep 2 месяца назад +22

    ఇంత చెప్పిన నీకు AP అప్పు ఎంతో తెలియదా శ్యామల అలా నంగనాచిలా మాట్లాడుతున్నావ్ ఏర్రి పుష్పం😅😅

  • @FoodLovers99843
    @FoodLovers99843 3 месяца назад +30

    శ్యామల గారు మీరు గొప్ప ఫ్యాన్ రాజశేఖర్ రెడ్డి గారు అదే రాజశేఖర రెడ్డి గారికి మేము కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ అండి ఎంత పెద్ద ఫ్యాన్స్ అంటే మా మొదటి ఓటు కూడా 2019లో ఏదో చేస్తాడు వాళ్ళ నాయన లాగా అని ఓటేశావ్ ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు నేను ఉన్నాను మీరు లేరు నేను ఒకప్పుడు జగనన్నకి మంచి అభిమానినే ఇప్పుడు అభిమాని అని చెప్పుకోవడం కన్నా ఆలోచించకుండా ఆ రోజు చేసిన పనికి ఐదు సంవత్సరాలు సిగ్గుపడా దయచేసి మీ కథలో కథలకు సంబంధించిన కహానీలు ఇంకెక్కడైనా చెప్పుకోండి ప్లీజ్ మీరు ఎన్ని అయినా చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ ఎదుట పార్టీ గురించి మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ ఏం జరిగింది గమనించాలి వర్తమానాన్ని జరిగిపోయిన భవిష్యత్తుని ఒక్కసారి వీడియోలు ఉంటే టెలికాస్ట్ లు అవుతాయి పథకాలు ఏమేమి వచ్చాయో అన్నారు కదా ఒక్కసారి మీరు ధైర్యం చేసి మా దగ్గరకొస్తే ఆయన గారు అందించిన పథకాలు అందుకున్న ప్రజలని మేము చూపిస్తాము రండి....

  • @sathwikhasinivlogs7699
    @sathwikhasinivlogs7699 4 месяца назад +127

    Mi midha unna respect motham poyindhi.

    • @g.ratnasree1460
      @g.ratnasree1460 3 месяца назад

      Endukamma jabardast team ki ivvala

    • @ChaosPavan
      @ChaosPavan 2 месяца назад +1

      ​@@g.ratnasree1460 Rishi konda palace ki ivvu

    • @Rakesh5505
      @Rakesh5505 2 месяца назад +1

      @@g.ratnasree1460: kadu 11 Jaglak ki ivvali😂😂😂

    • @mifestyle
      @mifestyle 2 месяца назад

      ​@@g.ratnasree1460ptm కుక్కలు కి ఇవ్వాలి

  • @kanakarajuvasala7953
    @kanakarajuvasala7953 2 месяца назад +8

    శ్యామల రేవు పార్టీ చేసుకోవాలి

  • @chinnaraojakka1470
    @chinnaraojakka1470 2 месяца назад +35

    శ్యామల గారు మీకు ఏమీ తెలుసు రాష్ట్రం గురించి,ముసలి తోడేలు,గుంట నక్క అనే స్థాయా నీది.నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు.నా కూతురు వయసు నీది.అందుకే ఏమీ కామెంట్ చెయ్య లేకపోతున్నాను.

  • @Pinakini2565
    @Pinakini2565 3 месяца назад +19

    శ్యామల... Ash ట్రే కు ఎక్కువ dustbin కు తక్కువ 😂

  • @yadagiripapavath6297
    @yadagiripapavath6297 4 месяца назад +65

    నీ future కనిపిస్తోంది శ్యామల

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi449 4 месяца назад +96

    She is paid artist

    • @Pinakini2565
      @Pinakini2565 3 месяца назад +3

      40లక్షలు ఇచ్చింది వైస్సార్సీపీ.... పక్కా సమాచారం

    • @The_berserker_armor
      @The_berserker_armor 3 месяца назад +3

      ​@@Pinakini2565avuna? Enti inthaga involve avuthundi anukuntunnanu

  • @subbaramadas9436
    @subbaramadas9436 4 месяца назад +76

    Oscar action and drama.

  • @shrinivaskareti8246
    @shrinivaskareti8246 Месяц назад +4

    CM నీ చేశావా సమల గారు ఇవే తగ్గించుకుంటే మంచిది

  • @venkataramana2630
    @venkataramana2630 2 месяца назад +14

    యాంకర్ స్వప్న చెప్తుంది శ్యామలకి మీ సామెత బాగా జనాల్లోకి దూరింది అని, నాకు డౌట్ జనాలకి దూరితే వీళ్ళకి కనపడదు కదా, నేను అనుకోవటం వీళ్ళ ఇద్దరికే బాగా దూరి నట్టుంది.

    • @Santhu196
      @Santhu196 2 месяца назад +1

      చాలా బాగా దూరింది ఇద్దరు ముండలకు

  • @Missileman-qh6yf
    @Missileman-qh6yf 2 месяца назад +5

    IDream కూడా సాక్షి సోషల్ మీడియా బ్రాంచ్ అని అనుమానం కలుగుతుంది 🤔

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 2 месяца назад +15

    శ్యామల ఆ తోడేలు గుంట నక్క ఎవరో నీకు ప్రజలు చెప్పుతారు.

  • @lathaparameshwari4463
    @lathaparameshwari4463 3 месяца назад +45

    .. మహా ప్రతివత డైలాగులు ఆపు శ్యామల

  • @pvnarayana7354
    @pvnarayana7354 4 месяца назад +23

    Swapna garu your credibility as a journalist is at its lowest level.

    • @Lizzibites9
      @Lizzibites9 3 месяца назад +2

      Swapna is worst journalist malli devuni songs padutadi

    • @padmarao6083
      @padmarao6083 2 месяца назад +4

      Swapna oldest paid journalist!!

    • @luckybharadwaj
      @luckybharadwaj 2 месяца назад +2

      True
      I don't like her after her interviews with RGV and now this person

    • @Santhu196
      @Santhu196 2 месяца назад +1

      అయిపోయింది... దీని బతుకు ఇక వర్మ గాడికి అంకితం

  • @venkataramana2630
    @venkataramana2630 2 месяца назад +8

    మీ అక్క చెక్కలు ఇలాంటి అతి మాటలు మాట్లాడి జగన్ G లో గుండు దింపారు.

  • @Missileman-qh6yf
    @Missileman-qh6yf 2 месяца назад +4

    ఈ జర్నలిస్టు నాకు తెలిసి జగన్ వేసే పెడిగ్రీ కి పని చేస్తుందని భావిస్తున్నారు 🤔

  • @vsn8109
    @vsn8109 3 месяца назад +16

    Dinni carrier govinda chala pogarutho interview echinde inka foreign trips vesukovalisinde

  • @rameshroyal7852
    @rameshroyal7852 3 месяца назад +11

    భజన బాగుంది

  • @KS.SHORTS30
    @KS.SHORTS30 3 месяца назад +12

    Smile ki padipiyindi anta smile ki padipoyi avaraina party lo cheruthara

  • @sivajyothibhupana7413
    @sivajyothibhupana7413 4 месяца назад +64

    Ni over action apu first

    • @g.ratnasree1460
      @g.ratnasree1460 3 месяца назад +1

      Nuvvu muyyi

    • @Rakesh5505
      @Rakesh5505 2 месяца назад +1

      @@g.ratnasree1460: 11 seats vachai 😂😂😂 inka musuko😂😂

  • @mandapatilalithareddy3935
    @mandapatilalithareddy3935 3 месяца назад +10

    5 years niku single opportunity kuda rakunda cheyali appudu ayina digutadi balupu

  • @Santhu196
    @Santhu196 2 месяца назад +6

    ఇపుడేమంటారు.... మీ బతుకులు చెడా... ఆ పని చేసుకుని పొట్ట పోసుకోవటమే ముండల్లార

  • @shaikhussainsaheb664
    @shaikhussainsaheb664 4 месяца назад +43

    Brahmana తెలివితేటలూ ఉపయోగించి కథలు చెపుతుంది

    • @j64154
      @j64154 3 месяца назад

      Adhi brahmin kadhu ok Reddy ni marriage cheskundhi so ave telivithetalu vochayi appudu brahmanalu might paid adavadame Thu me Bathukulu

    • @Pinakini2565
      @Pinakini2565 3 месяца назад +3

      ఇది నర్సింహా రెడ్డి ని చేసుకుంది.. వాడు gambler.. ఆ కేసుల నుండి బయట పడటానికి వైసీపీ ని ఆశ్రయించింది.. వాడు తాగి వచ్చి రోజు తంతుంటాడు దీన్ని..

  • @sujanasalla977
    @sujanasalla977 4 месяца назад +9

    Jagan malli cm ayyithe AP Rashtram addukutintundhi .

  • @VenkataraoNagisetti
    @VenkataraoNagisetti 2 месяца назад +3

    నార్తీలు దొరికిన ఐటమ్ స్కూల్ లో పిలుస్తారు ఎందుకు

  • @SirishaBhamidipati
    @SirishaBhamidipati 3 месяца назад +14

    Telangana lo aa jyotiakka ap lo nuvva. Bagundhi bhajana batch. Paid bhajans

  • @mohang4267
    @mohang4267 4 месяца назад +30

    Dabbu kakkurthi kaaka maremiti

  • @KALYAN_C
    @KALYAN_C 3 месяца назад +5

    ఇప్పుడు దీని ఫేస్ చూడాలి 🤣

  • @mallelakullayappa1247
    @mallelakullayappa1247 2 месяца назад +13

    పర్ఫెక్ట్ గా ఓటమి వైపు దూసుకెళ్లింది

  • @sreeramulunaidu9054
    @sreeramulunaidu9054 4 месяца назад +13

    Mari sontha chellamma nu talli ni endukuku road meediki vellagottaru

  • @venkateswarao-pw3qy
    @venkateswarao-pw3qy 2 месяца назад +2

    మీ సైకో మాఢ లెవన్ గాడు విసిరేసిన ఎంగిలి ఆకులు నాక్కోడానికి ఇంత కధ చెప్పావు ఏమైంది ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది గుంటనక్క శ్యామల

  • @aishwaryamohanrao1595
    @aishwaryamohanrao1595 3 месяца назад +5

    Do you even know how much burden is on that state secretariat is also under mortgage and making people lazy on name of schemes instead of giving to needy and necessary class people , Bihar is becoming better than Andhra Pradesh right now.

    • @Shjo90
      @Shjo90 3 месяца назад

      Very well said 💯

  • @sureshputtepu4
    @sureshputtepu4 2 месяца назад +2

    Wow wonderful interview I have not seen this before wonderful comedy

  • @yedukondalupakki8269
    @yedukondalupakki8269 2 месяца назад +2

    చిన్న పిల్లలు discussion లా ఉంది

  • @fernandisjude2870
    @fernandisjude2870 2 месяца назад +2

    Anchor gari makup chala darunanga undi.

  • @Penchaldeep
    @Penchaldeep 2 месяца назад +3

    సిఎం అవ్వాలి అంతే అన్నావు ఆ మాట ఏంది అసలు నాకు అర్థం కాలే 😮😮

  • @santhikumari7699
    @santhikumari7699 4 месяца назад +13

    నేనుకూడా రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యాన్ని జగనన్న అంటే కూడా ఇష్టమే మవారిది పోలీస్ డిపార్ట్మెంట్ మాకు రావాల్సినవి ఏమి ఇవ్వడంలేదు కానీ నకర్థంకనిది ఒక్కటే ఏపీ చెల్లెళ్ళల్ని బాగా చూసుకునే జగనన్న తన కోసం పొలిటికల్ ఎక్సపోజింగ్ లేని చెల్లి బయటకివచ్చి అంత పాదయత్ర చేస్తే e roju ఎంజరిగింది ఇద్దరిమధ్య అంత శత్రుత్వం సమాధం క్లారిగా కావాలి నాకు జగనన్న నోటి నుంచి

  • @g.ratnasree1460
    @g.ratnasree1460 3 месяца назад +4

    Siggu ravali jabardast team bhayapadakunda bayatiki vacharu thaq ❤

  • @ThippaiahKurugodu
    @ThippaiahKurugodu 11 дней назад

    Two Persons are a Great persons

  • @NUshaRC
    @NUshaRC 4 месяца назад +10

    Oscar action. Yadha Nayaka thada. Followers. Jaganmohini

  • @usharanic5962
    @usharanic5962 3 месяца назад +17

    దీనికేందు కంత రాజకీయాలు, ప్రోగ్రామ్స్ చేసుకొని బతికే డానికి,, రాజకీయా లలోకి వచ్చి ఏమి ఏమి పీకు తుందో మరీ, దీని మొగుడు ఎక్కడికి పోయాడో, అస్సలు కనిపించడు
    ఇలాంటి ( యాంకర్ కూడా ) రౌడీ మొఖాలను కట్టుకొని మొగుళ్ళు ఏమి సుఖపాడుతారులే పాపం 🤪🤪

  • @gopalakrishna6203
    @gopalakrishna6203 4 месяца назад +8

    Perfect CBN Developer Hyderabad

  • @jahnavisai9380
    @jahnavisai9380 3 месяца назад +3

    Government school lo tabs echaru great antunnaru ..but one thing we should know ..children were not using that for studies ..they are downloading different entertainment apps ....apudu kuda upto tenth better to use only books as study material .....e tabs valla reading habit pothunde....plus tabs valla health issues kuda vasthaee

  • @umarajanikanthrajanikanth1339
    @umarajanikanthrajanikanth1339 4 месяца назад +4

    Hypocrisy has no limit
    This female thinks too much of herself

  • @TejInfotechTej
    @TejInfotechTej 4 месяца назад +4

    Sri Reddy ni minchina patheevrathalura veelliddaru 😂

  • @Ram2952
    @Ram2952 2 месяца назад +1

    pothe poyindi le yedava jeevitham 40 laks vasthinayi chalu inko 10 years happy......

  • @narsimhachary5519
    @narsimhachary5519 Месяц назад

    బ్రాహ్మణ జాతికి మాయని మచ్చ తెచ్చింది శ్యామల రెడ్డి

  • @Okeokamatha
    @Okeokamatha 3 месяца назад +4

    Tell your son stories… please don’t play with state future

  • @singusarita4799
    @singusarita4799 4 месяца назад +6

    Syamala.....actor ..she proved
    Ysrcp mla lu mahilalu ani nee bonda cheputunnav...dummy ga vundali ante vaallaa valle avutundi.

  • @fernandisjude2870
    @fernandisjude2870 2 месяца назад +1

    Syamala gari kante Anchor gariki baga YCP ante blood lo vunnatlu vundi.

  • @vijayalakshminekkanti6509
    @vijayalakshminekkanti6509 4 месяца назад +12

    Entilo gelichi rachha gelavali

  • @TravelingWithChandra
    @TravelingWithChandra 4 месяца назад +3

    This time Jagan will have tough time and in my opinion he could have done better. State has no progress at all. Temple money if you steel you will have to face the circumstances for soon, Karma will hunt for sure when you all will know that day .

  • @popurirajesh
    @popurirajesh 4 месяца назад +5

    ame chasadu Amma oka road ladu oka company ladu oka Water dam ladu jobs lavu jananeki panulu lavu

  • @TravelingWithChandra
    @TravelingWithChandra 4 месяца назад +3

    She will have tough time in the movie industry that is why she is in politics, She is talking about Babu and Pavan story. wow seriously , Stop stealing temples money first guys. All these political parties make money which taken from public, Most of the things done by central government in AP.

  • @sujanasalla977
    @sujanasalla977 4 месяца назад +3

    First financial growth yekkada where are the resources for the people to grow so most of them moving over to hyderabad Telangana for jobs .

  • @challasainathchowdary9218
    @challasainathchowdary9218 2 месяца назад +3

    Idi interview laga ledhu iddaru aadavallu muchatlu pettukuntunte adhi youtube lo upload chesinattu vundi😂😂

  • @masthanch762
    @masthanch762 4 месяца назад +3

    Deeni meedha chala respect unnidhi eppudu ardham indhi edhi antha mandhidi pettukundo deeniki malli atha support anta deeni moham

  • @jyothivadladhi4856
    @jyothivadladhi4856 4 месяца назад +7

    Idaru kalisi jagan bhajana chestunaruga... Cheyandi cheyandi

  • @phanikumar1417
    @phanikumar1417 Месяц назад

    Simple logic why jugluk decision on amaravathi.

  • @alakshmisai9341
    @alakshmisai9341 3 месяца назад +2

    Had liked this woman but after hearing wicked words coming out of her mouth, couldn't believe she could utter such venom.Not in this interview,but elsewhere.

  • @jyothiachanta9057
    @jyothiachanta9057 2 месяца назад +2

    Ap roads meeda travel cheyyi telustadi jagan yentha develop chesado

  • @jayanthi625
    @jayanthi625 4 месяца назад +2

    new teacher recruitment lekunada ela develop chesaru schools… that means he used existing teachers who were recruited by TDP

  • @mahaboobpasha3826
    @mahaboobpasha3826 2 месяца назад +1

    Rishikonda palace Jagan shyamala ni odileyandi

  • @iqbal-qp8dd
    @iqbal-qp8dd 2 месяца назад +1

    మాట్లాడే ముందు మన అర్హత తెలుసు కోవాలి లేకుంటే అది వాగుడు అవుతుంది అదే మీరు చేశారు అసలు నీది నీభర్త స్థాయి ఎంత??? మీరు ఎందుకు పనికిరారు డప్పులు కొట్టుకోవడం తప్ప అసలు ప్రజలనీ చూసి మీరు ఏమనుకుంటున్నారు ?? అసలు గుంటనక్క నువ్వు కుందేలు రోజా....ఇక ఆ.. తోడేలు ఇప్పుడు ఎవరో నీకు బాగా అర్థమై వుంటుంది...ఎదుటి వారికి మాట్లాడే ముందు మనహద్దుల్లో మనముండాలి నోరు జారితే విలువ వుండదు ... అక్కా మీది ఏస్థాయో..తెలుసా???

  • @sivapapolu3108
    @sivapapolu3108 3 месяца назад +7

    ఈ ఓవర్ యాక్షన్ వల్లే కదా ఇప్పుడు వైఎస్సార్సీపీ కోటలు బద్దలు అయ్యి క్లీన్ స్వీప్ అయిపోయింది.
    Acting తో ప్రాబ్లెమ్ లేదు ఓవర్ యాక్షన్ వల్లే దొబ్బెది,అసలు నువ్వు చెప్పితే ఎవ్వరమ్మా ఓటు వేసేది,
    శ్యామల నేను నీకు చెప్పేది ఏమిటంటే నీ గురించి నువ్వు ఎక్కువుగా ఊహించుకోకు దేవుడు మొట్టికాయ వేస్తాడు,
    ఇంకా జగన్ జనం మనస్సులో ఉంటే ఇప్పుడు క్లీన్ స్వీప్ అయిపోయాడు పాపం.
    శ్యామల ఇంకా రెస్ట్ తీసుకుని నీ పని నువ్వు చూసుకో,అసలు నీ iron leg పెట్టావ్ జగన్ కోట భూస్థాపితం అయిపోయింది.

  • @vijayalaxmigedela2955
    @vijayalaxmigedela2955 2 месяца назад +1

    ఒసేయ్ శ్యామల నీకు ముందు ఉంది బడిత పూజ... 🤣🤣🤣

  • @srihari5353
    @srihari5353 4 месяца назад +2

    Swapna Nuvvu T.T.D Board lo oka mukyapadavi adigavu, Next term eesari vaste ista ani cheparanta ga full performance istunnav ga

  • @skR-yn2iw
    @skR-yn2iw Месяц назад

    కథలు బాగానే అల్లుతున్నావే.. ఇక్కడ ఈ ఇంటర్వ్యూ లో ఏమో వై.ఎస్.ఆర్ గురించి బాగా తెలుసు , ఫాలో అయ్యేదాన్ని అందువల్ల ఫ్యాన్ అయిపోయాను అన్నావు. మరి ఎలక్షన్ అయ్యాక చేసిన ఒక ఇంటర్వ్యూ లో ఏమో, అయన గురించి వేరే వాళ్ళను అడిగి తెలుసు కొన్నాను అన్నావు.. ఇంతకీ నీ ఈ డ్రామాలకి అసలు కారణమేంటో

  • @santhosh01S
    @santhosh01S 3 месяца назад +2

    Church father cheppinattu chepthundhi 😂

  • @gopolakrishna907
    @gopolakrishna907 2 месяца назад +2

    Mochuko kinda pina neku emetelusu ani mataladutunavu 5 kotla mandhi bhaveshatu😂😂😂 saiko jailki navvu entiki😂😂😂😞🌹🌹🌹

  • @sarut6238
    @sarut6238 3 месяца назад +3

    Deeni jeevitham Sagam sankanaaki poddi

  • @rameshbabu7832
    @rameshbabu7832 2 месяца назад +2

    శ్యామల ఇన్నర్ ఫీలింగ్.. పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ నీ ఓడించేస్తా..

  • @sirigeeth273
    @sirigeeth273 3 месяца назад +2

    Where is capital for AP

  • @anuradhasavali12
    @anuradhasavali12 4 месяца назад +3

    Mimidha vunna respect poyindhi samala jagan garu nunchi poorthiga telusukoni matladali athanu 10 class q pepar dongathanam chesi jailuki vellinadu telusa YSR ante chana abhimanam Naku bute jagan antene ysrki nachadu telusa thanu Annam thinataniki vasthe YSR lechivellipoyevadu telusa thandriki nachaledhu kakapothe koduku kadha thappadhu barinchadu kani kuthurante pranam thanukuda YSR lage correct ga hava bavalu Anni puchukunadhi jagan not correct sharmila correct person cbn garu great person Hyderabad antha bagundhi ante that' is cbn alantidhi aandrani Deval up chesthadu alanti varini guntanakka anatam correct kadhu sontha dabbulupetti prajalanu adhukuntunna Pavan garu gurinchi vagatam correct kadhu

  • @nagrotte
    @nagrotte Месяц назад

    ఆంకర్ స్వప్న గారి మేకప్ లిటరల్ గా ఒక కిలో తూగుతుంది. ఇద్దరూ ఆయన గారి అభిమానులే , ఇహ చెప్పేదేముంది?
    9 సంవత్సరాలు అవిభక్త తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి , విభజన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముసలి తోడేలా?
    కోట్లాది మంది అభిమానులున్న సినీ హీరో ఏదో గొప్ప ఆశయం కోసం రాజకీయ బాట పట్టిన పవన్ కళ్యాన్ గుంటనక్కనా?
    మీరు గీత దాటారు.

  • @Raja_rama
    @Raja_rama 3 месяца назад +2

    Nee love for Jagan ha ha ha! Rajasekhar reddy gare Jagan ni hate chesthaadu

  • @zakirhussain-qb6el
    @zakirhussain-qb6el 3 месяца назад +1

    Ammo mee iddarilo evaru goppa actor ani telchukovadaniki commity veyyali

  • @suneethaakkineni9818
    @suneethaakkineni9818 4 месяца назад +6

    Habboooooooooo no replacement for u naaaaaaa waammoo

    • @ksrik1582
      @ksrik1582 4 месяца назад

      😂😂😂

  • @sudhavanimokkarala6655
    @sudhavanimokkarala6655 4 месяца назад +2

    Does she know anything about politics
    Is she apt?

  • @ghattisubrahmanyam9076
    @ghattisubrahmanyam9076 2 месяца назад

    Jagan is always in his palace by 6pm everyday and takes holidays on every Saturday and Sunday. So ms jagan can't complain.

  • @phaninadella2704
    @phaninadella2704 Месяц назад

    Trust me, the host is worse than Shyamala 😂

  • @mudhigondavamsi606
    @mudhigondavamsi606 Месяц назад

    Chaie kaluthundhi ani tatukoleka poyadu kani bhabai godali thaguthey thatukunadu😅

  • @Uniquethinker0413
    @Uniquethinker0413 2 месяца назад

    After election antha mandi chusaru e video ne....😂😂 Shymala ke result chusaka 🥴🤪 shake ayepoye untadi....😂😂 War one side ayendii ga..akka 😂

  • @chandrika.mnaidu9485
    @chandrika.mnaidu9485 17 дней назад

    Ramayanam theliya kunda udutha katha cheppadam joke laga ఉంది, uduthaku, sreeramudi kosam ramasethu nirmisthunnarani thelisi thsnavanthu ga adaina cheyyalani aa vudutha sankalpam.

  • @smvlogsgermany71
    @smvlogsgermany71 3 месяца назад +3

    Baga mingi villa lu konesav kada. Undav avi ela vachayo Alage potai

  • @sujanasalla977
    @sujanasalla977 4 месяца назад +2

    Samkhemam ki dabbulu yekkadinunchi vastunnayi entha appu chestunnaru idhi eavari meedha Baram padutundhi prajala meede kada,abhivruddi vuntene kada resources vuntene kada samkshemam avutundi

  • @ind882
    @ind882 4 месяца назад +5

    Yusafguda lo emi chesaavo adi kudaa cheppu

  • @jayanthi625
    @jayanthi625 4 месяца назад +3

    Abbo chala over actions, amma ashyamala open your eyes

  • @apparaoabbadasari6537
    @apparaoabbadasari6537 2 месяца назад +1

    Mee iddaru future maaku artham ayindi

  • @babjikapaka6393
    @babjikapaka6393 2 месяца назад +1

    Dhiniki 10class dobindi edi study gurinchi chepthundi... Chi chi dharidhram....

  • @satishchaganti3570
    @satishchaganti3570 3 месяца назад +2

    Cm cm jagAN antunnaara,YEKKADAA,nuvvu pitapuram vellava,assam vellava pracharaniki,,ippudu guba guuyimanda,

  • @pappuvenkatramana3665
    @pappuvenkatramana3665 2 месяца назад +1

    MLA la thone kalavadu neetho kaluthaadaa, deniki

  • @SV-hs6cp
    @SV-hs6cp 3 месяца назад +2

    I wish Shyamala goes to AP and settles there permanently if Jagan wins.I wish she goes through the same difficulties what AP people are going through.

  • @Prajwal88901
    @Prajwal88901 2 месяца назад +1

    E story TG lo Election campain lo teenmar mallanna chepaddu eme copy kottindi kavalate you tube lo teenmar mallanna chepaddu chudochu....

  • @sujataakella3956
    @sujataakella3956 3 месяца назад +1

    We need cbn administration

  • @KCPD-dj9ne
    @KCPD-dj9ne 2 месяца назад

    *Who Is Here After Results 😂 Orayyo Shyamala 😢😅*

  • @ChandramouliReddy-o3p
    @ChandramouliReddy-o3p 14 дней назад

    2019to2024
    Ni rite nite

  • @chittystudio5370
    @chittystudio5370 2 месяца назад +1

    Nuvu enthamandi daggara pandi ikkadidaka vochavo maku telusu