Producer Natti Kumar Sensational Comments On Comedian Ali || Ys Jagan || Pawan Kalyan |Telugu Wallet

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июл 2024
  • Producer Natti Kumar Sensational Comments On Comedian Ali || Ys Jagan || Pawan Kalyan |Telugu Wallet
    #teluguwallet #nattikumar #ali #ysjagan #shyamala #pawankalyan #apnews
    This Channel is For All Telugu Viewers..!
    Welcome to Telugu Wallet Channel - your ultimate source for all things Tollywood!
    Here You Can Get All - Public Talks & Movie Reviews || Telugu Pranks || Movie Updates || Songs & Short Films || Entertainment || Tourism & Nature || Live Events ||
    News and Information...Etc
    Follow US :-
    Facebook :- teluguwallet...
    ENJOY--LIKE--SHARE--SUBSCRIBE
    Follow Us On:-
    RUclips(Telugu Wallet) - / teluguwalletofficial
  • РазвлеченияРазвлечения

Комментарии • 122

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 2 дня назад +49

    శ్యామల కు అవకాశాలు లేకపోయినా పర్వాలేదు రేవు పార్టీ లు ఉన్నాయి

  • @sekharpathivada7964
    @sekharpathivada7964 3 дня назад +118

    ఆలీ, శ్యామల, పోసాని,రోజా బహిష్కరణ చెయ్యాలి

  • @veeraswamyyeadakula4101
    @veeraswamyyeadakula4101 3 дня назад +91

    నట్టి కుమార్ గారు మీరు పేర్లు ప్రస్తావించిన ఆ నలుగురు రాజకీయాలకే కాదు,,, సినీ ఇండ్ట్రీకి కూడా చాలా ప్రమాదకరం వాళ్ళకు ఏ అవకాశాలు రాకుండా చెయ్యాలి

    • @user-bn9hq7uz2d
      @user-bn9hq7uz2d 3 дня назад +13

      ఆలి------ వీడు అందితే జుట్టు... అందకపోతే కాళ్ళు.

    • @kiranpendyala3354
      @kiranpendyala3354 3 дня назад

      Oreyy bewarsee profession and politics is different enduku brathukutharo theliyadu

  • @jayaramv2663
    @jayaramv2663 3 дня назад +64

    చాలా బాగా చెప్పు తో కొట్టినట్లు చెప్పారు 💪✌️🥛✌️💪

  • @gurralaravikumar6668
    @gurralaravikumar6668 2 дня назад +22

    ఆలీ గురించి మాట్లాడటం టైం వేస్ట్. ఆలీ అనే క్యాండిడేట్ వైసిపి పార్టీ లో జాయిన్ అయినపుడే కేరక్టర్ ఏంటో అర్థమవుతుంది.

  • @doddiratnam8864
    @doddiratnam8864 3 дня назад +69

    ఆలీ కి ఇండస్ట్రీలో కూడ స్థానం ఇవ్వకూడదు.

  • @visshnupr3594
    @visshnupr3594 3 дня назад +21

    Natti Kumar garu correct ga maatladaaru
    Super sir
    You are great

  • @bsrinivas157
    @bsrinivas157 2 дня назад +28

    అలీ పోసాని రోజా శ్యామల ఇలాంటి వాళ్లని సినిమా ఇండస్ట్రీ బహిష్కరించాలి వీళ్ళు చాలా ప్రమాదం

  • @kiranraju9464
    @kiranraju9464 2 дня назад +6

    Yes you are true sir

  • @pvr369
    @pvr369 3 дня назад +24

    ఆలీ చదువు లేని వాడు ఏ పార్టీలో చేరటం అనేది ఫ్రూట్ కొనడం లాంటిది అని జాఫర్ ఇంటర్వ్యూ లో బిజినెస్ లావా దేవి వంటిది అన్నట్లుగా చెప్పాడు పవన్ కళ్యాణ్ తో కుదిరిన తరువాత ఆలీ చేసిన సినిమాలు ఆలీ ఆదాయం అంతకు ముందు ఒక లెక్క పవన్ కళ్యాణ్ తో చేరిన తర్వాత ఒక లెక్క అన్నట్లుగా అయింది రాజమండ్రి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఆలీ విషయంలో ఎంతో ఫీల్ అయ్యి ఆలీ పార్టీలకు రాలేదు అని అంటే వెంటనే ఆలీ ఇవాళ నేను లబ్ది పొందింది ఏమీ లేదు నువ్వు నటనకి రాకముందే నేను సక్సెస్ఫుల్ యాక్టర్ ని అని తేల్చేశాడు ఇప్పుడు మల్ల పవన్ కళ్యాణ్ నీ కన్విన్స్ చేసి పార్టీలోకి దూరి ఏదో ఒక పదవి పొంది తర్వాత పదవి పోయాక నేను రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి ఉన్నాను అంటే నీవు రాజకీయాల్లోకి రాకముందే నేను రాజకీయాల్లో ఉన్న ఇందులో నీ గొప్ప ఏమీ లేదు అని తప్పుగా అనగలడు

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 дня назад +25

    ఆలీ చెప్పితే వినే టైప్ కాదు జగన్

  • @santoshk2167
    @santoshk2167 2 дня назад +18

    Boycott pushpa 2 also

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 2 дня назад +9

    ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన పార్టీలో ఉండే హక్కు వారికి ఉంది.. కాకపోతే విలువలకు కట్టుబడిన పార్టీలో ఉంటే మీకూ విలువ ఉంటుంది.. రాజకీయాలు అంటే వ్యక్తిగత దాడులకు పాల్పడడం, కుటుంబ సభ్యులను బూతులు తిట్టడం కాదు.. హద్దులు మీరిన వాళ్ళు చట్ట ప్రకారం శిక్షార్హులు.

  • @user-hf9zh8ws5s
    @user-hf9zh8ws5s 2 дня назад +7

    నటి కుమార్ అన్న వాళ్ళ అత్తగారికి బహిష్కరించండి అన్న

  • @user-dh6il7qy2s
    @user-dh6il7qy2s 3 дня назад +18

    Avoid Allu arjun also..
    చూడము Bro nee Pushpa 2🤫🤫

  • @ravihere1967
    @ravihere1967 2 дня назад +8

    Boycot them..😂

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 День назад +3

    నట్టి గారు చాలా చక్కగా విశ్లేషణ

  • @ps3974
    @ps3974 2 дня назад +4

    Chaalaa correct super ga chepparu

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 2 дня назад +10

    ఆలీ గారు రాజకీయ నాయకుడా ? ఈ మాట ఎవ్వరికి తెలీదే ! ఎందుకబ్బా !!!!!

  • @indalagovindaraju6862
    @indalagovindaraju6862 2 дня назад +5

    Thank you sir your support v🙏🙏🙏

  • @user-hf9zh8ws5s
    @user-hf9zh8ws5s 2 дня назад +4

    ఆలీ శ్యామల ఇద్దరు ఇంగ్లీష్ నుంచి బహిష్కరించాలి

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 2 дня назад +11

    ఈయన ఎప్పుడు మాట్లాడినా సంస్కారం మరచిపోడు... కోపంగా వున్నా బూతులు రావు

  • @nakkasanthosh9059
    @nakkasanthosh9059 2 дня назад +12

    పార్టీలోకి వస్తే. వెన్ను పోటు పొడుస్తాడు.. నమ్మొద్దు మోసగాడు..

  • @sk-wc2hv
    @sk-wc2hv День назад +2

    Supergaa cheparu Sir meeru.

  • @omnipresent8794
    @omnipresent8794 День назад +3

    చాలా పద్ధతిగా... దింపారు కాలకేయ టీం కి😂😂😂

  • @sreenivasapasupuleti3222
    @sreenivasapasupuleti3222 2 дня назад +3

    ఆలీ యూట్యూబ్ ఛానెల్ నడుపు కొంటున్నదే సినిమాలో అవకాశాలు లేక

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 День назад +3

    ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఈవీఎంలు మార్చేసి గెలిచినంత మాత్రాన అది గెలుపు కాదు బలుపు అక్కడ సెంట్రల్లో ఇక్కడ స్టేట్ లో రెండు ప్రభుత్వాలు పోతాయి తొందరలోనే ఎలక్షన్ వస్తుంది కంగారుపడకు నటి కుమార్ గారు నమస్తే థాంక్యూ వెరీ మచ్ నీ విశ్లేషణ చాలా బాగుంది

    • @dwadasis
      @dwadasis День назад +1

      పోయి. సైకో ది పట్టుకుని వేలాడు

  • @aruna0035
    @aruna0035 2 дня назад +2

    ఆలీ శ్యామల కి బహిష్కరణ చెయ్యాలి

  • @vavilalasrinivas652
    @vavilalasrinivas652 День назад +1

    🙏🙏నిజం చెప్పారు

  • @visshnupr3594
    @visshnupr3594 3 дня назад +4

    Mimmalni MLA ga choodaali sir
    Mee laanti varu janaluki kaavaali sir❤

  • @akkireddyqsatyanarayana8926
    @akkireddyqsatyanarayana8926 День назад +3

    what is the use of the Telugu cinema industry to Andhrapradesh.

  • @user-td7hj9ue1d
    @user-td7hj9ue1d День назад +1

    అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్లు ఉంది ఆలీ గానీ యవ్వారం 😊

  • @bodettirambabu3130
    @bodettirambabu3130 День назад +1

    Meeru chala Baga chapparu

  • @kreddy-sv1gy
    @kreddy-sv1gy 2 дня назад +2

    Don't talk about RNmuthy sir no one in this world to talk... great ,legend great human being.. talk who are avakashavadhi...

  • @satyasaianjanikumari6579
    @satyasaianjanikumari6579 День назад +1

    Super ga chepparu

  • @eshKTv
    @eshKTv День назад +2

    good job

  • @polikivenkatesh1099
    @polikivenkatesh1099 2 дня назад +1

    Natti sir bagachepparu sir

  • @venkataprasadarja3852
    @venkataprasadarja3852 2 дня назад +5

    Good Video 😊😊😊

  • @gnanasrimedia
    @gnanasrimedia День назад +3

    Don't believe like these ALi Jaquals

  • @sriranga1000
    @sriranga1000 2 дня назад +2

    ఈ రోహింగియా కాణ్ణి తన్ని తగలెయ్యండి

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 2 дня назад +4

    Ali muslim ani marachara , varu BJP ki TDP ki Janasena ki yela support chestaru anukunnaru, YSR party , congress okkate anduke variki support chesaru

  • @LavanyaN-ik5yt
    @LavanyaN-ik5yt 2 дня назад +3

    First syamala ni roja ni posani ni kuda cheyandi

  • @syamalarani6907
    @syamalarani6907 День назад +2

    👌🏿👌🏿👌🏿👌🏿

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 19 часов назад +1

    మిగిలిన వాళ్ళని పక్కన పెట్టండి. అలీ అనేవాడి విషయంలో చాలా షాక్ అయ్యాం. వాడు అతి చిన్న వయసు నుంచి ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. దుర్మార్గుడు ఇండస్ట్రీ ని సైకో ఇబ్బంది పెడుతున్నప్పుడు అయినా వెంటనే బయటకు రావలిసింది.. పోసాని గాడితో కలిసి విషం కక్కాడు. చాలా బాధ గా ఉంది. కనీసం బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అయినా ఛీ కొట్టి రావాల్సింది.

  • @satish227284
    @satish227284 2 дня назад +2

    Snow vitnu,Allu arjun,Jr ntr movies lo avakasaalu ఇవ్వాలి

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 2 дня назад +3

    👍

  • @akkireddyqsatyanarayana8926
    @akkireddyqsatyanarayana8926 День назад +2

    your people want collections from Andhrapradesh.

  • @balajirao4734
    @balajirao4734 2 дня назад +2

    Ali Pawan Kalyan covert in ycp😂

  • @user-no1bk2pp3q
    @user-no1bk2pp3q 2 дня назад +3

    Muslmns only vote for ycp or cong😢😢😢😢😢

  • @user-uc9fs5hh8c
    @user-uc9fs5hh8c 2 дня назад +3

    Turakodi avasaram ledu..😝😜🤪😁

  • @reddyred5220
    @reddyred5220 День назад +2

    Nattu gaditho nattu gaditho telugu wallet aaaaa

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 День назад +2

    NO 1 ..DONGA ALI..,
    THAT DAY I TOLD MY FRIENDS THIS WORDS..

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 2 дня назад +1

    Cinemas Loki ranivvaka pothe ayanaki nastam yemi ledu

  • @user-uc9fs5hh8c
    @user-uc9fs5hh8c 2 дня назад +3

    Turakodi ni nammutaaraa 😁🤪😜😝

  • @syamalaraovadlamani5496
    @syamalaraovadlamani5496 3 дня назад +1

    Ali kanaka rajakeeyalalo undalanukunte Independent gaa poti chesi MP/ MLA gaa gelavali.

  • @ramakumar3232
    @ramakumar3232 18 часов назад

    Ali worked for 40 years in industry and is retired from cinema. Now retired from politics

  • @komirishettyramesh8776
    @komirishettyramesh8776 3 дня назад +2

    Ali.ni.Eenadu.tv.Bhashikarinchali
    Ramoji.ni.jegan.chala.Badapettadu
    Etv.tho.develop.aina.ali.ni.
    Valla.programula.nidi.thesiveyyali

  • @jansobieski1641
    @jansobieski1641 2 дня назад +2

    Who is Shyamala ?

  • @balajibollu7197
    @balajibollu7197 Час назад

    vallu vachindi money kosam powers kosam services kostam kadhu valluku dust sweat padhu between public lo

  • @narsimhalu
    @narsimhalu 3 дня назад +9

    వైసీపీ కి సపోర్ట్ చేస్తే సాంఘీక బహిష్కరణ్ చేసేస్తారా రాజకీయాలు సినిమా ఇండిస్ట్రీ ఎబడి బాబుగారిది అందరికీ హక్కు ఉంటుంది మీకు నచ్చితే అవకాశాలు ఇవ్వండి లేకపోతే మానేయండి

  • @ChinnaChinna-vn5dh
    @ChinnaChinna-vn5dh 21 час назад

    ఆలీ రాజకీయాల్లో వైసీపీలో వుండాలి.😂😂😂😂😂

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 День назад

    Uday Kiran Kee Kuda Cinemalo Avakasam lekunna Chesaru

  • @vsr12317
    @vsr12317 День назад

    Inustry lo kamma kapu only no other caste

  • @Goutham494
    @Goutham494 2 дня назад +1

    Nuvu yavaru ra munda ali ni chesedi

  • @jblakshmi6
    @jblakshmi6 19 часов назад

    Pavan ali vishayamlo methhabada
    Ali sneham veru rajakiyam veru ikkada durapothe pracharamlo
    Pavanki pracharamlo thoduga vundedi pavane na thoduga vunnavani gundello pettukune vadu ni karma

  • @rajukk2618
    @rajukk2618 23 часа назад

    అలీ పచ్చి అవకాశవాది
    శ్యామల హోటల్ లో $12000 డాలర్స్ work చేసుకుంటది
    రోజా ఆంటీ బి grade movies పోసాని direction లో

  • @MAMILLAESWAR
    @MAMILLAESWAR 3 дня назад +8

    వైసీపీ కి సపోర్ట్ చేస్తే.. ఇండస్ట్రీ లో ఛాన్సులు ఉండవ్.. నీ సుద్ద పప్పు నీతులు ఆపు..

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 21 час назад

    1:03 అసలు అలీ కి యింత ప్రాధాన్యం ఇవ్వకూడదు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మెడ పట్టి గెంటే యాలి. వాదులేకపోతే సినిమా ఆడదా? ఏదైనా ఒక పాత్ర ఒక్క అలీతోనే సాధ్యం,వాడితేనే చేస్తాడు,వాడు లేకపోతే సినిమా ఆడదు అనేది, ఏమైనా వుందా?

  • @akkireddyqsatyanarayana8926
    @akkireddyqsatyanarayana8926 День назад

    nothing.

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 дня назад +3

    ఆలీ జనసెన్ టీడీపీ లో చేరుతారు అని చెప్పలేదే

  • @kummithasaireddy1995
    @kummithasaireddy1995 2 дня назад

    Me cinema vallu ki inka pandago ga dhosukovatainiki

  • @prattipatisrinu7640
    @prattipatisrinu7640 2 дня назад +1

    Sollu

  • @MAMILLAESWAR
    @MAMILLAESWAR 3 дня назад +6

    సీఎం సీట్ లో.. నువ్వు ఉన్న.. దండం పెడతారు.. రా పుస్కి

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 дня назад +4

    ఆలీ ఏ పార్టీ లో వుండాలి వుండకూడదు అనేది అతని వ్యక్తి గత ము ఒకే కుటుంబంలో జన్మించిన అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు మొగుడు పెళ్ళాం తండ్రి కొడుకు ఈ విధంగా వేరే వేరు పార్టీ తరపున పోటీ చేసిన వారు వున్నారు వుండం లో తప్పు లేదు వ్యక్తి గత విమర్శలు చేయడం లేదు ఆలీ

  • @rambaburowthu6516
    @rambaburowthu6516 2 дня назад

    Akka bokka chukka kukka nakka ....etc ia one and only roja kykka

  • @lakshmij9762
    @lakshmij9762 День назад

    అయ్యా మహానుభావ ఏ పార్టీ అయినా పదవిలో ఉంటే బ్రహ్మరథం పడతారు లేకపోతే ఇలాగే మాట్లాడతారు ...మీకు తెలియదు అనుకుంట ఆలి గారు 20సం.. టీడీపీ లో ఉన్నారు ఏపదవి దక్కలేదు అందుకే వైసిపి లో చేరారు ఎవరి బాధ వారిది వైసిపి గెలిచి ఉంటే యిప్పుడు మీరు ఇలా మాట్లాడే ధైర్యం చేసేవారు కాదు నేను ఏ పార్టీకి వ్యక్తికి సపోర్ట్ కాదు... సినిమాలు వేరు రాజకీయాలు వేరు మనం సపోర్ట్ చేసే పార్టీలో చేరలేదు అని అవకాశాలు యివ్వరు అనడం దారుణం పోసాని, రోజా లాగా ఆలి గారు జగన్ అంటే నాకు ప్రాణం అని చెప్పలేదు....

  • @VNG-3
    @VNG-3 2 дня назад

    అమ్మా, మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ముందు సరైన తెలుగు మాట్లాడటం నేర్చుకోండి.

  • @reddyred5220
    @reddyred5220 День назад

    Arey nattu once think chey jagan Mohan Reddy, revanth reddy ne kosam 1 min think chesty untava, Chandra babu cm ayadu iabbati andhrapradesh safe tammudu

  • @karunkumarvangapalli8574
    @karunkumarvangapalli8574 2 дня назад

    Manchi artist ali .please forgive him

  • @user-uc9fs5hh8c
    @user-uc9fs5hh8c 2 дня назад

    Yesu gadi meku bokkalu 4😝😁🤪😜

  • @amarlokeswarreddykodatala3943
    @amarlokeswarreddykodatala3943 2 дня назад

    Chale natti kumar

  • @VizagVlogz
    @VizagVlogz 2 дня назад

    Idem industry ra babu
    Evari istam vaalladi
    Ante veella kaalla kinda padi untene avakasalu istara chiii malli adi cheppukuntunnaru
    Memu tv chudatam eppudo manesam 2018 nundi manesam
    Aa serials untai abbabba laagi laagi pedataru years years nadustu untai emundi tv lo
    Asalu chusevaallu maneste appudu tikka kudurtundi mee laanti vaallaki

    • @jn-bk4je
      @jn-bk4je 2 дня назад

      evarikina support cheyachu , but athiga personal ga respect lekunda matladakudadu

  • @Goutham494
    @Goutham494 2 дня назад +1

    Bochu kuda pikalev

    • @anivams
      @anivams 2 дня назад +1

      Ycheap Psycho laki ee bochhu peekkune golentra babu😂😂😂😂 eppudu chudu ade gola... Top to bottom Ide panaa meeku...

  • @RameshKBabu-kz1md
    @RameshKBabu-kz1md День назад +1

    ఈరోజు దొంగదారిలో గెలిచినంత మాత్రాన వీళ్ళేమి గొప్ప వాళ్ళు కాదు. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు పాలనే. వీళ్ళు అనలేదా వాళ్ళని. తొందపడకండి ముందు ఇంకా వుంది. రాక్షసపాలన, రావణ కాష్టం. అంత లంచగొండి రాజకీయం చాలా చూస్తారు

  • @MAMILLAESWAR
    @MAMILLAESWAR 3 дня назад +2

    నువ్వు ఉత్తమూడివి కదా.. నీకెందుకు సినిమాలు.. ఇవ్వలేదు.. U r not talent fellow

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 2 дня назад +1

    Politics lo cheraru ani cinemas lo nundi bahishakarana yela chestaru

  • @manikyarao5910
    @manikyarao5910 2 дня назад +2

    BOYCOTT ALI AND Posani, Shyamala and ALLU ARJUN

  • @nageshg9063
    @nageshg9063 3 дня назад

    Jai janasena natti kumar❤🎉👍🇮🇳

  • @ChantiPolagani-zm3dp
    @ChantiPolagani-zm3dp 2 дня назад +1

    Jagan ki karya karthalu unnaru 40%unnaru 3partys kalishthe 53% adira puvva

  • @nareshboggala9411
    @nareshboggala9411 2 дня назад +1

    అలీ గోలి ,రోజా కూజ ,పోసాని గిశాని, శ్యామల, గిమలా ,వీళ్ళని ఇండస్ర్టీలో ఉంచకూడదు వీళ్ళు ఉంటే మూవీ లో ఆ సీన్స్ ఉంటే అస్సలు చూడబుద్ధి కాదు, ఎందుకంటే వీళ్ళ నిజస్వరూపం తేలిసిపోయింది కాబట్టి

  • @manikyarao5910
    @manikyarao5910 2 дня назад +1

    ALI IS UNTRUSTWORTHY

  • @Srinivasulunaika-wu2qz
    @Srinivasulunaika-wu2qz День назад

    సినిమా ఇండస్ట్రీలో .. అలీ.. అలియాస్ చాట❤❤❤ ఆ నమ్మకద్రోహి ని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి అలాగే పోసాని కృష్ణ మురళి గాని గుద్ధ పగల దెంగాలి❤❤❤ రోజాకు.. పువ్వు ఇచ్చుకోవాలి

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 2 дня назад

    నీ ఎనాలిసిస్ తప్పు...
    ఆలీ రాజకీయాల్లో ఎదగలేదు,రాణించలేదు..
    కేవలం ప్రవేశించాడు అంతే..

  • @savararajukorada1503
    @savararajukorada1503 День назад

    ఆలీ గాడ్ని కూటమిలో చేర్చుకోవద్దు, వేస్ట్ ఫెలోగాడు.

  • @gangaputrudurameevasupalli5795
    @gangaputrudurameevasupalli5795 День назад

    ఆలీ హారోగా..శ్యామల హీరోయిన్గా.. పోసాని రచయితగా.. రాంగోపాల్ వర్మ దర్శకుడిగా మంచి xxx సినిమా తీస్తే చూడాలి అని ఉంది.. ఇలాంటి అవకాశ వాదుల వల్లే వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోయింది.