Chinna Jeeyar Swamy Full Speech at Adipurush Pre Release Event | Prabhas | Kriti Sanon - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024

Комментарии • 129

  • @addankirao7059
    @addankirao7059 Год назад +4

    Jai sriram 🙏🙏

  • @bhaskerelkapelly4734
    @bhaskerelkapelly4734 Год назад +6

    Jai prabhas

  • @nagaprasad1892
    @nagaprasad1892 Год назад +8

    Adbuthamaina speech
    Correct person ni invite chesaru as a chief guest

  • @SrinivasarajuUddaraju
    @SrinivasarajuUddaraju Год назад +1

    Great speesh Guruji

  • @vinal3404
    @vinal3404 Год назад +5

    Jai Shreeman Narayana🙏😊

  • @srujanpatelsrujan7614
    @srujanpatelsrujan7614 Год назад +1

    Jai Sriraam 🙏🙏💐💐💐

  • @mmrkrlx123
    @mmrkrlx123 Год назад +1

    Guruvugaru Naa Sri Rama chendra Murthy Gurinchi challa baga chepparu... Jai Shree Ram 🙏🙏🙏🙏

  • @saiyt7641
    @saiyt7641 Год назад +4

    Jai shree ram 🙏🙏🙏🙏

  • @venkatapathirajukucherlapa5073
    @venkatapathirajukucherlapa5073 Год назад +7

    Jai shree ram jai Prabhas

  • @m.saikirankiran8928
    @m.saikirankiran8928 Год назад +7

    Jai shree ram jai Prabhas❤❤

  • @saisubhakarvaranasi8734
    @saisubhakarvaranasi8734 8 месяцев назад

    Jai sriram 🙏

  • @Techfighter23
    @Techfighter23 Год назад +2

    Jai sri ram❤

  • @Yugandharaswami
    @Yugandharaswami Год назад +19

    రాముణ్ణి జంతువులు ప్రేమించాయి, చెట్లు ప్రేమించాయి, రాముడు వెళితే అలసిన చెట్లన్నీ ఎండిపోయాయి. మంచి మనిషి రాముడు..అందుకే ఈ వేళ మనమాయనకి గుడులు కట్టి ఆరాధన చేస్తున్నాము.
    ఆ రాముడు మనందరిలో ఉన్నాడు. కానీ ఎవరైనా మనలోంచి ఆ రాముణ్ణి పైకి తెచ్చేవాళ్ళు కావాలి. ఈ వేళ ఆ రాముణ్ణి.. తనలో ఉండేటటువంటి రాముణ్ణి పైకి తెస్తున్నాడు శ్రీమాన్ ప్రభాస్.
    రామాయణంలో అరణ్యకాండ యుద్ధకాండల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కథని చరిత్రగా లోకానికి అందించాలి అనే ఆశతో చేస్తున్నాము అని చెప్పారు. ఇంతకంటే ఈ లోకానికి మహోపకారం మరొకటుండదు. ఆ ఉపకారం చేస్తున్నారీయన..
    అందుకోసం అలాంటి మంచి పని చేసేటటువంటి మహనీయులని వ్యక్తులని మరిన్ని మంచి కార్యాలు చేయడానికి ఆ స్వామి యొక్క.. ఇక్కడ పైన ఏడుకొండల మీద ఉండేటటువంటి ఆ వేంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఆయనకి ఉండాలి అని, ఇలాంటివి మరిన్ని లోకానికి అందించే శక్తి భగవంతుడానికి ఇవ్వాలని, వీరితోపాటు దాన్ని ప్రధాన భూమిక వహించినటువంటి శ్రీమాన్ ఓం రౌత్..వారికి ఇలాంటి ఉత్సాహం భగవంతుడు కలిగించినందుకు వారికిమేం..

    • @AnilKumar_6344
      @AnilKumar_6344 Год назад

      మొత్తం 15:00 రాసెయ్ రా జఫ్ఫా... ఇంత కక్కుర్తి ఏటిరా like లు కోసం... లంజాకొడకా...

  • @nagaraju7815
    @nagaraju7815 Год назад +1

    Super super super

  • @srinivasgunda9786
    @srinivasgunda9786 Год назад +2

    JAISRIMANNARAYANA 🙏

  • @mangeshrathod3971
    @mangeshrathod3971 Год назад +2

    జై శ్రీ రామ్

  • @Yugandharaswami
    @Yugandharaswami Год назад +1

    Prabhas gariki..for the sake of Om rowth..
    This is the place where the greatness of ramayana came out to the world 1000 years before.
    When there was a great scholar serving here the Lord of the Seven Hills, Venkateswara swamy here. He was a master of ramayana. He knows all the intricate details ramayana.
    Ramanujacharya a very great saintly scholar a 1000 years before came here, stayed here for one and a half year and studied ramayana with him 18 times.. 18 times..
    And then all the secrets of ramayana were given to the word, saying that Rama is a real model for all of us.
    రాముణ్ణి మన ముందర పెట్టుకుంటే మన జాతి తరిస్తుంది. అయితే రాముడి గురించి చాలా సినిమాలొచ్చాయి. TVs Cinemas also came before. కానీ ఆ తరం దాటింది. ఇప్పటి తరానికి మళ్ళీ రాముడు కావాలి. ఇప్పటి తరానికి సంబంధించిన టెక్నాలజీతో రాముడు కావాలి.
    That is what these people are making. Rama visible with all the technology to the modern youth of this word. Not to this country Bharath, but to the world in general. So we offer our blessings to all the team especially who sang the Beautiful "Jai Shri Ram" manthra.. Ajay Atul and his team..
    We once again offer our Mangalashasanams to all the team for getting the grace of the mightiest Hanuman and the Divine Rama's Grace for making this kind of greater efforts to the world even in future.

  • @bhavanimalleboina9387
    @bhavanimalleboina9387 Год назад +9

    Jai shree ram jai prabhas anna

  • @vantakulaammaji8976
    @vantakulaammaji8976 Год назад

    Jai shree Ram

  • @karthikarya9546
    @karthikarya9546 Год назад

    Jai sremannarayana

  • @Yugandharaswami
    @Yugandharaswami Год назад +2

    అందర్నీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం..
    ప్రియ భగవద్ బంధువుల్లారా!
    సినిమారంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులుండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటివాళ్లు పాల్గోడం ఇదే మొదటిసారి. దానికి కారణమేమిటంటే..బాహుబలి.. "నిజమైన బాహుబలి" రాముడని లోకానికి నిరూపించడం కోసం వచ్చింది..
    ఈ వేళ ప్రతి వ్యక్తిలోనూ రాముడున్నాడు ప్రతి గుండెలోను రాముడున్నాడు. ఆ గుండెల్లో ఉండే రాముణ్ణి అందరిలోంచి పైకి తేవడానికి శ్రీమాన్ ప్రభాస్ తనలోంచి రాముణ్ణి పైకి తీసుకొస్తున్నాడాయన. చాలా సంతోషంగా ఉంది.
    మానవజాతికి మార్గాన్ని చూపించాల్సిన మహనీయుడు శ్రీరామచంద్రుడే. రామచంద్రుణ్ణి గురించి రకరకాల మాటలు ఎవరు ఏం చెప్పినా.. రాముడు ఈ మట్టి మీద నడిచి పావనం చేసినటువంటి ఒక మహా పురుషుడు. మానవజాతికి ఆదర్శమైనటువంటి పురుషుడు ఆయన.
    "A model Man"

  • @madhavburle4937
    @madhavburle4937 Год назад +2

    జై శ్రీరామ్

  • @Yugandharaswami
    @Yugandharaswami Год назад +11

    ఆపదామపహర్తారం
    దాతారం సర్వసంపదామ్!
    లోకాభిరామం శ్రీరామం
    భూయో భూయో నమామ్యహమ్!!
    మనోజవం మారుతతుల్యవేగం
    జితేంద్రియo బుద్ధిమతాం వరిష్ఠమ్!
    వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి!!
    జైశ్రీరామ్.. జై శ్రీరామ్.. జై శ్రీరామ్..

  • @madhavburle4937
    @madhavburle4937 Год назад +3

    జై శ్రీరామ్..🙇

  • @vijayalakshmihosur7316
    @vijayalakshmihosur7316 Год назад

    Jai sreemannarayan

  • @mkanakaraju2194
    @mkanakaraju2194 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GanapathiRaoduvvarapu
    @GanapathiRaoduvvarapu Год назад +2

    Jai shreeram

  • @vijayasrikamireddy-ov5fq
    @vijayasrikamireddy-ov5fq Год назад +2

    jai shri ramam

  • @katlasrinivas6657
    @katlasrinivas6657 Год назад +2

    Jai sri raam

  • @kannegantirameshbabu3847
    @kannegantirameshbabu3847 Год назад +1

    Jai sriram

  • @Charanvi46
    @Charanvi46 Год назад +2

    Jai Sri Ram
    Jai siyaram
    Sri Ram Jai Ram Jai Jai Ram

  • @mahenderesarapu3538
    @mahenderesarapu3538 Год назад +23

    శ్రీ రాముడు అంటే ఏంటి, రామాయణం వినడం అవసరం లేదు ,మీరు చెప్పిన 15 నిమిషాల ప్రసంగం వింటే సరిపోతుంది

    • @haindavivlogs819
      @haindavivlogs819 Год назад +3

      Avunu andi jeeyar swami garu chala baga chepparu.

  • @Kingsneverfail
    @Kingsneverfail Год назад

    Rama is King
    Rama is Man .
    He also ate food , drank water, married, and died like man .
    So he man but ruler

  • @gondeshishaymali1569
    @gondeshishaymali1569 Год назад

    Sriramananunadupachalli.........

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 Год назад +1

    నాకు రామానంద సాగర్ రామాయణం
    బి ఆర్ చోప్రా మహాభారతం
    అంటే బాగా ఇష్టం
    ఆదిలాబాదు 11/6/23

  • @ravidebarika-sj7cj
    @ravidebarika-sj7cj Год назад +1

    🙏🌹🌹🙏

  • @Abf_spiritual
    @Abf_spiritual Год назад +13

    మీరు ట్రైలర్ చూడకుండా ఇలాంటి మాటలు చెబుతున్నారు స్వామి....అసలైన వాల్మికి రామాయణమునకి ఈ సినిమా కి చాలా తేడా ఉంది అండి అది ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది
    జై శ్రీ రామ

    • @rajkanna6765
      @rajkanna6765 Год назад +6

      Ayena ramaudu gurinchi chppadu e cinema gurinchi emi chppa ledhu le all the bests chppadu anthea nvu ekkuva feel avvaku jaiii Shree ram

    • @surisaaho6318
      @surisaaho6318 Год назад +3

      Bro om ouat adhipurush movie ni prathi okka generations variki ardram kavaladini ala tesindu bro anthe gani tappugu emi teyyaledhu nv movie chusina taruvatha judge cheyyu

  • @enapellivijaykumar1117
    @enapellivijaykumar1117 Год назад +1

    మానవుడే దేవుడు చేసేపనిలో దేవున్ని చూస్తారు

  • @mangeshrathod3971
    @mangeshrathod3971 Год назад +3

  • @manikantam7972
    @manikantam7972 Год назад +5

    excellent speech

  • @pooshastatwa4497
    @pooshastatwa4497 Год назад +2

    జై శ్రీరామ్, జై శ్రీరామ్.

  • @achyutakrishna
    @achyutakrishna Год назад +1

    Jai SriRam

  • @sivajiphotography7633
    @sivajiphotography7633 Год назад +2

    jai sreeram

  • @thalamahesh9670
    @thalamahesh9670 Год назад

    ಅಟ್ಟರ್ ಪ್ಲಾಪ್ ಮೂವಿ

  • @harshaspeaks829
    @harshaspeaks829 Год назад

    jai srimannarayana

  • @Yugandharaswami
    @Yugandharaswami Год назад +12

    కానీ మంచి మనిషి ఎట్లా ఉంటాడు?
    "రామో విగ్రహవాన్ ధర్మః "అని దేవతలు చెప్పలేదు,ఋషులు చెప్పలేదు, మనుషులు చెప్పలేదు. ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పాడు. "రాముడంటే మంచి ఆచరణకి నిలువెత్తు రూపమయా" అని..
    మనిషి మనిషిగా ఉంటే అతనికి శత్రువులే ఉండరు. రాముణ్ణి మనుష్యులు ప్రేమించారు.ఋషులు ప్రేమించారు, దేవతలు ప్రేమించారు, చెట్లు ప్రేమించాయి, పశువులు ప్రేమించాయి, పక్షులు ప్రేమించాయి..
    ముక్కు చెవులు కోసిన శూర్పణఖ కూడా రామచంద్రుని గురించి తిట్టాలని నోరు తెరిచి
    "తరునౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ" అంటూ కీర్తించింది. ఇది మంచి మనిషంటే..
    ("తరునౌ" కాదు. "నౌ" కు బదులుగా "ణ" కు ఔత్వం.. ఇక్కడ టైప్ చేయడం తెలియట్లేదు)
    రాముడు అడవికి వెళుతుంటే సుమంతుడనే మహామంత్రి రథంలో తీసుకువెళ్లాడాయన్ని. గంగానది ఒడ్డున drop చేసి వెనక్కి రావాలి. కానీ వెనక్కి రావాలంటే గుర్రాలు రాలా.. రాముడు వెళ్లిన వేపు చూస్తూ ఉండిపోయాయి. బలవంతంగా వెనక్కి తీసుకొచ్చాడు ఆయన..

  • @manugamingtelugu3805
    @manugamingtelugu3805 Год назад +2

    Jai Sri Ram om namo venkatesa

  • @pavanburle
    @pavanburle Год назад

    Aipaye

  • @Yugandharaswami
    @Yugandharaswami Год назад +1

    We are offering blessings to the entire team of Sriman "Om" for making a history visible to the Common man and especially to the Youth of this country and to the world at Large.
    There is God in everyone. We are temples. We are mobile temples. Because god is within us.
    But at times God comes out of us. From now from sriman Prabhas and Rama is coming out.. and see that is coming out.. And entire team is blessed by the grace of Lord for making the world enjoy the greatness of Rama and his Valorsumness. once again we bless all the team. And blessing them involves blessing all of you.
    ఎందుకంటే మీరందరూ ఆదరిస్తే అది లోకానికి అంతటికి చేరుతుందది. అంచేత మీ అందరికీ మంగళం.

  • @vijayasrikamireddy-ov5fq
    @vijayasrikamireddy-ov5fq Год назад

    aapada mapahartaram dataram sarwasampadam lokabhiramam sriramam bhuyo bhuyo namamyaham

  • @chattanarasimha6544
    @chattanarasimha6544 Год назад +1

    Eventlo prabhas super

  • @satyanarayanaperla
    @satyanarayanaperla Год назад +1

    Supar

  • @srikanthsrikanth4905
    @srikanthsrikanth4905 Год назад

    🚩🕉️🚩🚩🚩🚩

  • @afroz7036
    @afroz7036 Год назад

    0:21 0:25 0:28 0:29 0:30 0:32

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 Год назад +2

    రావణుడు నరవానరులచేత తప్ప మిగిలినవారిచేతిలో చావు లేకుండా వరం కోరేడు.అందువలన విష్ణువు మానవావతారాన్ని ధరించేడు.ఇతరులు తనని దేవుడన్నా తాను తనని మానవుని భావించకపోతే రావణసంహారం చేయరాదు.ఒకవేళ చేస్తే అతనికిచ్చిన వరం వ్యర్థమైనట్లే.విష్ణువు ధరించిన మత్స్య కూర్మ వరాహావతారాలని మనం చేప తాబేలు పంది అని భావించడం లేదుకదా.అందువలన మానవావతారంలో ఉన్న రాముడు మనకి దేవుడే.

  • @maddalasrrinivasarao7336
    @maddalasrrinivasarao7336 Год назад +1

    Cinema function lo swamigi.....jai sri ram

  • @RamaSriRaam
    @RamaSriRaam Год назад +1

    Chinna jeeyar kuda.Hiru.Avali

  • @AadhiAadhi963-n1f
    @AadhiAadhi963-n1f Год назад

    స్వామి నమస్కారం ఈరోజు
    రాముడు మంచి మనిషి దేవుడు అంటూ ప్రసంగిస్తూ నారు ఇంతకుముందు గత కాలంలో రాముడు మానవుడు అని కృష్ణుడు దేవుడు అని ప్రసంగించారు ఏదైనా శాస్త్ర భద్రత ఉండాలి శాస్త్ర భద్రత లేని మాటలు ఎన్నైనా చెప్పవచ్చు వాల్మీకి రాసిన రామాయణంలో రాముని వైపు చెప్పినది అని అర్థం ఆయణం అంటే ఒక వైపు అని అర్థం రామాయణం అంటే రాముని వైపు రాసినదని అర్థం నేను స్వామిని పీఠాధిపతి అని ఏది పడితే అది చెప్పకండి శాస్త్రాన్ని ఆధారంతొ చెప్పండి మేము ఒక్కటి అడుగుతున్నాం స్వామి అనే పదానికి అర్థం తెలుసున తెలుసుకొని ప్రజలతొ స్వామి అని పిలిపింఛుకోండి

  • @Yugandharaswami
    @Yugandharaswami Год назад

    చాలామంది రాముణ్ణి దేవుడిగా కొలిచేవాళ్ళున్నారు. కొలవచ్చు..కానీ రామాయణంలో దేవతలంతా వచ్చి " రామా! నువ్వు సాక్షాత్తు నారాయణుడివయా.. సీతాదేవి సాక్షాత్తు లక్ష్మి అయ్యా" అని చెబితే "ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజమ్" అని.. "నేను మానవుణ్ణి.. నన్ను మనిషిగానే చూడాలి అని అనుకుంటున్నా"
    ఎందుకని అంటే.. రాముడు దేవుడు అని అనగానే "ఆ దేవుడికేం లెండి? ఏమైనా చేస్తాడు" అని మానవులు తప్పించుకునే ప్రమాదం ఉన్నది. ఒక మనిషి ఒక మార్గాన్ని నడిచి ఆదర్శాన్ని స్థాపించాడంటే ఏ మనిషైనా అట్లా ప్రవర్తించ తగును.. గలడు.. అనేది నిరూపించడానికి రాముడు మానవుడయ్యాడు.
    రామాయణంలో రామచంద్రుడు మంచి మనిషి. ఆయన పుట్టకముందు విష్ణువు. అవతారం చాలించింతరువాత విష్ణువు. కానీ జీవన సమయంలో తను మనిషిగా ప్రవర్తించాడు. ఎందుకంటే..ఒక మనిషి మనిషిగా ఉండగలిగితే దేవతలు కూడా అతని వెంట నడుస్తారు. మనము దేవతల వెంట పరుగులు పెట్టక్కర్లేదు. దేవతలు మంచి మనిషికి వెనక నడుస్తారు. ఆ మంచి మనిషిని ఈ సమాజం ఆలయాలు కట్టి ఆదర్శం చేసుకుంటుంది.ఇది రామాయణం జాతికి నిరూపించింది.

    • @nagendranmadugu8433
      @nagendranmadugu8433 Год назад

      B̤h̤a̤r̤y̤a̤n̤ṳ a̤n̤ṳm̤a̤n̤i̤n̤c̤h̤i̤ s̤h̤e̤e̤l̤a̤ p̤a̤r̤e̤e̤k̤s̤h̤a̤ (̤a̤g̤n̤i̤ p̤a̤r̤e̤e̤k̤s̤h̤a̤)̤ c̤h̤e̤s̤i̤ m̤a̤n̤a̤s̤i̤k̤a̤ k̤s̤h̤o̤b̤h̤a̤k̤ṳ g̤ṳr̤i̤c̤h̤e̤s̤i̤ ,̤ a̤k̤k̤a̤d̤i̤t̤h̤o̤ a̤a̤g̤a̤k̤ṳn̤d̤a̤ n̤i̤n̤d̤ṳ g̤a̤r̤b̤h̤i̤n̤i̤ a̤i̤n̤a̤ b̤h̤a̤r̤y̤a̤n̤ṳ a̤d̤a̤v̤ṳl̤a̤p̤a̤l̤ṳ c̤h̤e̤s̤i̤n̤a̤ m̤a̤h̤o̤n̤n̤a̤t̤h̤a̤m̤y̤n̤a̤ v̤y̤a̤k̤t̤h̤i̤ m̤a̤n̤a̤ r̤a̤m̤ṳd̤ṳ.̤
      ̤B̤h̤a̤r̤y̤a̤n̤i̤ a̤n̤ṳm̤a̤n̤i̤n̤c̤h̤i̤ v̤a̤d̤i̤l̤e̤s̤e̤ a̤n̤d̤a̤r̤i̤k̤i̤ a̤a̤d̤a̤r̤s̤h̤a̤m̤ m̤a̤n̤a̤ r̤a̤m̤ṳd̤ṳ.̤

  • @GowriGoli
    @GowriGoli Год назад

    Thank you for bringing Ramayana for the world and youth.

    • @netflixbuddies4017
      @netflixbuddies4017 Год назад

      I'm sorry to say this but this isnt Ramayana, for any world or youth, Yugo Sako's Ramayan: The Legend of prince Ram is the Ramayana made in 1992. Japan made an anime of Ramayana and its still the best movie in whole India NOT ADIPURUSH.
      #boycottadipurush

  • @pavanaminde287
    @pavanaminde287 Год назад +8

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏

  • @STargaryan
    @STargaryan Год назад +1

    I think siya ram sung by Sachet parampara

  • @nukayyasingupuram5486
    @nukayyasingupuram5486 Год назад +2

    స్వామీ తమరు కూడా ఒక పాత్ర లో యాక్షన్ చేస్తే బాగుంటది. మీరు దేవుడే కదా.

  • @Arvind20026
    @Arvind20026 Год назад

    Aipaaye😂

  • @gangadharpamarthi4257
    @gangadharpamarthi4257 Год назад

    Maha shiv day dayvudu ramudu kaadhu raamudu dayvudu ani chayppala gurthu patuko jeeyar maymuchudam nuv chappi nandhuku

  • @Yugandharaswami
    @Yugandharaswami Год назад

    మరొకసారి ఈ కార్యక్రమాన్ని అందించేటటువంటి డైరెక్టర్ గారు శ్రీమాన్ ఓం రౌత్ గారికి.. వారి టీమ్ కి.. సీతా పాత్రలో రాముడి పాత్రలో ఈ సమాజానికి మళ్లీ ఒక కొత్త ఆధ్యాత్మిక చైతన్య తరంగాన్ని అందిస్తూ ఉండేటువంటి శ్రీమాన్ ప్రభాస్ గారికి మేము అనేకానేక మంగళాశాసనాలు చేస్తున్నాం..
    రాముడి గురించి చేస్తున్నందుకు.. ఇంతకంటే మంచి కార్యక్రమం మరొకటి ఉంటుందా అనే ఉద్దేశం తోటి.. ముఖ్యంగా మా శ్రీమాన్ శ్రీనివాస్ వారు ఈ కార్యక్రమానికి రావాలి అని తప్పకుండా చెప్పడంచేత రావడం జరిగింది. వారికి అందరికీ కూడా మేము మంగళాశాసనాలు చేస్తూ..
    ఇంతసేపూ మా మాటలు విని సహించిన మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తూ..
    జై శ్రీమన్నారాయణ!
    జైశ్రీరామ్!
    బోల్ భజరంగ్ బలీ కీ జై..

  • @ShravanKumar-bs6zu
    @ShravanKumar-bs6zu Год назад

    Cinema chusaka matladite bagundedi. Minimum awareness lenivadu tisina Oka worst cinema gurinchi matladi value pogotukunaru

  • @tarak888
    @tarak888 Год назад

    ఎవరైనా రాముడంత గొప్ప పనులు చెయ్యగలిగితే, మీరేం చేయగలిగారు? మాటలు చెప్పడం కాకుండా?

    • @chandu_546
      @chandu_546 Год назад +2

      Okasari tribal peoples ni adugu chebutaru em chesaro ani ....vaishnava sampradayam lo guruvulanu daivamga chudali ala chudakapovadam maha papam.... youtube lo nityulu muktulu ani oka song vuntundi chudu vaishnavula goppadanam telustundhi....

  • @vaishnavigopal1677
    @vaishnavigopal1677 Год назад +5

    ఆఖరికి ఈ సినిమా ఓపెన్ చిన్న జీయర్ ఏమి బతుకు

    • @jamesblunt8670
      @jamesblunt8670 Год назад

      Nedhi em brathuku Vaishu.. Crossbread ah nuvvu😂

  • @LN-wq7ob
    @LN-wq7ob Год назад +5

    With so much delay to put VFX grease on Prabhas at best it will be no better than Shakuntalam. With two utter-Flop movies Saaho & Radhe Shyam, and many Rama movies in south India Prabhas is out of luck. Moving to Bollywood Prabhas is now 'Neither here Nor there' - 'Na Ghar Ke Na Ghat Ke'? With VFX grease covering his ugliness, beard & mustache does not suit for Rama?

    • @LN-wq7ob
      @LN-wq7ob Год назад

      💿📠🔌🔌

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад

    మీరే మరంట. సత్య/త్రేతాయుగాలలో దేవతగా ద్వాపర/కలియుగాలలో మనిషి గా ఉన్నారని ఆయ🎅న⭐😮నో💋టితోనే 🌟 ఈయన చెప్పించారు🅱️🅰️🇲🇰🅱️🅰️

  • @s.esandeepsandeep245
    @s.esandeepsandeep245 Год назад +1

    Ramayanam jarigindi ani charitra aadaraalu levu book lo kaadu baita chupinchandi.

    • @Namburivasudevasrivamsi
      @Namburivasudevasrivamsi Год назад +4

      Mee mutaatha unnadani adharam undaa...
      Undevadu kaadu, undi ani proof unda...?

    • @s.esandeepsandeep245
      @s.esandeepsandeep245 Год назад

      @@Namburivasudevasrivamsi adharam vundi valla nunchi vachina vadini nene vallu lekapothe nenu lenu kada

    • @s.esandeepsandeep245
      @s.esandeepsandeep245 Год назад

      @@Namburivasudevasrivamsi miru religion ga kakunda ramudu king kadha atani fort atani manushulu atanu ye century vaadu atanu king iythe coins print chestharu kada avi chupinchu apudu chudam

    • @ANIMAL88018
      @ANIMAL88018 Год назад +2

      ​@@s.esandeepsandeep245nuvvu me Nayana ki puttav ani adharam undha🤔

    • @aditya7162
      @aditya7162 Год назад +3

      ​@@s.esandeepsandeep245 Ramasetu bayata padindi adhi ramayanam jarugundi anadaniki proof
      Next Ramadasu variki kanipincharu Ramulavaru. Adhi inko proof Ramudu ramayanam jarugindi ani

  • @gondeshishaymali1569
    @gondeshishaymali1569 Год назад

    Sanachatanakibathrumledu.letrumledu............taletvasThaekkadibativelluthunam......,meemuakkadavellali 2:47 2:47 2:48 2:48 2:48 2:49 2:49 2:49 2:50

    • @gondeshishaymali1569
      @gondeshishaymali1569 Год назад +1

      😂!prabashegarumeruesatharachepadi....
      ...,nànubakadanèchandiplzplzplzmoney

    • @gondeshishaymali1569
      @gondeshishaymali1569 Год назад

      😂kullupanechesavadu.....alavattuvasatharu

    • @gondeshishaymali1569
      @gondeshishaymali1569 Год назад

      😂 gammagarunakuhappychendi 7:20 7:20 7:21 7:24 7:24 7:24 7:24 4 7:32 7:32

  • @ramakrishnamanti5413
    @ramakrishnamanti5413 Год назад +1

    I don't understand what is happening here, is it pre release event or Hindu matha promotion. Why mediators of the God promoting movies. Why they are joining part and part of the business. Where is devotion. What is meaning of devotion . I don't understand.

    • @srikanthbanavath3074
      @srikanthbanavath3074 Год назад +4

      India divided as hindu religion nation then why other religions are staying in India this is also same some questions don't have any answers

    • @ramakrishnamanti5413
      @ramakrishnamanti5413 Год назад

      @@srikanthbanavath3074 india is not hindus country it's diverse country, unity in diversity. Not for one cast one religion one community.

    • @ambeeryogeshwarraopatelambeer
      @ambeeryogeshwarraopatelambeer Год назад

      Brother please stop over thinking aa telugu superior man supporting the supreme god lord rama movie which is acted by rebel star so please stop connecting speeches with all bloody things it is movie speech and please see it as movie

    • @ambeeryogeshwarraopatelambeer
      @ambeeryogeshwarraopatelambeer Год назад

      @ramakrishna manti

    • @dr.suswethanaru7989
      @dr.suswethanaru7989 Год назад

      ​@@ramakrishnamanti5413 before invaders Bharath following Sanatana dharma named as Bharatha I am nt against any religion but we have to remember our roots and ancestors

  • @satibabuthommandra1344
    @satibabuthommandra1344 Год назад

    Datharam ante amiti sir, meru society ni mosam chesthunnaru sir. Adipurs ante jambhvanthudu kadha. Naku Tittle ardham kaledhu sir. Adhipursudu ante evari society ki cheppandi. Sir.

  • @gondeshishaymali1569
    @gondeshishaymali1569 Год назад

    Maakuemikaduduayyagarulanabathutham

  • @sujith_ofcl
    @sujith_ofcl Год назад

    🤣🤣🤣Dei....

  • @rajkanna6765
    @rajkanna6765 Год назад +2

    Seetha bottu pettukovachu kada amma thali😢

  • @gondeshishaymali1569
    @gondeshishaymali1569 Год назад

    Andrumerukudabathutharasayyagaruplzplmzpujalù

  • @arvindmjhs
    @arvindmjhs Год назад

    English endhuku saami🤦🏻‍♂️

  • @rahulmuktha
    @rahulmuktha Год назад

    Lu l

  • @Gotanzt
    @Gotanzt Год назад

    Floop movie

  • @ravindharpatel2313
    @ravindharpatel2313 Год назад +1

    అధాలు తియ్యి రా ఏనుకుం నొడ

  • @PerukaSunil-jf4kh
    @PerukaSunil-jf4kh Год назад

    Vinni entha echi pattuocharu raa

  • @AndyRick-ld6bu
    @AndyRick-ld6bu Год назад

    Siggupadara swamy. Public apology cheppu. You lost respect

  • @madhavburle4937
    @madhavburle4937 Год назад +1

    జై శ్రీరామ్

  • @mkanakaraju2194
    @mkanakaraju2194 Год назад

    Jai shree Ram

  • @madhavburle4937
    @madhavburle4937 Год назад +1

    జై శ్రీరామ్..🙇

  • @mrbhaskar706
    @mrbhaskar706 Год назад

    Jai shree ram

  • @nuneashokyadav7953
    @nuneashokyadav7953 Год назад

    ❤😊

  • @prabhashbossboss6191
    @prabhashbossboss6191 Год назад +1

    Super super super

  • @sreepragnapanchangam6050
    @sreepragnapanchangam6050 Год назад +1

    Jai srimannarayana

  • @gondeshishaymali1569
    @gondeshishaymali1569 Год назад

    Sriramananunadupachalli.........

  • @nagaraju7815
    @nagaraju7815 Год назад +1

    Jai Sri Ram

  • @Luckynarayana888
    @Luckynarayana888 Год назад +2

    Jai shree Ram

  • @suryabhai3398
    @suryabhai3398 Год назад +1

    Jai Sri Ram

  • @vvcsubbaryyudu1088
    @vvcsubbaryyudu1088 Год назад +2

    Jai shree ram

  • @haindavivlogs819
    @haindavivlogs819 Год назад +2

    Jai sree ram