రాజమౌళి చెప్పినట్టు నిజంగా ఆంజనేయుడే... తన బలం తనకూ తెలియదు..... RRR లో సీత రామరాజు గెటప్ లో చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ....మమ్మల్నీ మైమరిపించేశాడు💥💥💥💥💥 అంతే...
Chirutha - Rough 🔥 Orange - classy Magadheera - soldier role 🔥 Dhruva - classy & stylish cop Rangasthalam - Mass 🔥 RRR - Next level 💯 👌 carrer best 🎯 No one can do justice to that Ramaraju Role 💥🔥
చరణ్ అంటే చరిత్ర + చరిత్ర లో నిలిచిపోయే రేర్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్న యాక్టర్ చరణ్ అన్న 😍 తండ్రీ కి తగ్గ తనయుడు తెలుగు ఇండస్ట్రీ కి లేట్ గా దొరికిన ఆణిముత్యం చరణ్ అన్న 🤩
ఏ గడ్డ మీదయితే చీ అనిపించుకున్నాడో ఇప్పుడు అదే గడ్డ మీద జెండా పాతి సలాం కొట్టించుకున్నాడు రా...ప్రపంచం మొత్తం ఈరోజు చరణ్ అన్న నటనకు దాసోహం అయింది 🙏 అది మెగా పవర్ స్టార్ రాంచరణ్ అంటే🔥🔥🔥HBD Charan Anna ❤️😘
అన్న నేను రామ్ చరణ్ అన్నయ్య కి చిరుత చిత్రం నుంచి చాలా పెద్ద అభిమాని ని మీకు థాంక్స్ అన్న మా చరణ్ అన్న అదిరిపోయే వీడియో చేసావు నీకు చాలా చాలా థాంక్స్ 👌🏼👌🏼😍🥰
Iam big fan of chiraneevi Ramcharan anna Magadheera movie theatre lo chala sarlu chusa but tarvatha Cherry anna script selection routeen gaa vundedi only routeen mass movies chesevaadu But Dhruva movie nunchi 2nd version chupinchadu Dhruva, Rangastalam RRR lo manam kotha Ramcharan anna ni chudochu
అల్లూరి సీతారామరాజు గా చరిత్ర లో నిలిచిపోయే పాత్ర పోషించాడు రాంచరణ్ సెకండ్ ఆప్ లో అయితే పూనకాలు తెప్పించాడు ఫ్యాన్స్ కి🔥🔥 సినిమా లో తన తండ్రి నీ కాల్చినప్పుడు చాలా ఎమోషనల్ గా గురయ్యాను జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
Ramcharan what an acting in RRR.ekada aithe trolls chesaro north lo valla chetha sabash anipinchukunnadu.now the north audience saying like Ramcharan acting Is simply suprb...
Same happened with Fahad Fazil. Star Kid, Claimed as expression less Actor by Media. Now Fahad is evolved and Showed his Potential to Audience with his performance.
Being a hard core Mega fan I used to admire RC since his first movie..but as said in the video ..used to feel low during racha, evadu etc..but seriously Rangasthalam was top notch..nijamgane RC ni ala chustaam anukoledu...chitti babu character fans ni collar egaresukunetattu chesindhi .....ippudu RRR Chiru kadhu Ram Charan Tej fan ani cheppukovadaniki garvam ga vundi..thanks Sukumar and Jakkanna Thanks Thyview .. "Kallallo neellu theppinchav bhayya"
RRR last climax lo చరణ్ అల్లూరి సితారామరాజు గా బలే ఉన్నాడు,,,, RRR movie లొ చరణ్ తన కళ్లతోనే అధ్బుతమైన నటన కనబరిచాడు,,,విజృంభించాడు,, డిఫరెంట్ charecters లో విజృంభించాడు,,,, చరణ్ గారి నటనకు ఇండియన్ సినిమా దాసోహం అయ్యింది,,,,,, జై మెగా పవర్ స్టార్ రాంచరణ్ అన్న జై RC అన్న
Ram charan is superb His evolved performance in RRR simply wow ...his off screen attitude ,helping nature ,down to earth nature and many more to learn from him .. In one word charan is an inspiration to the younger generations ... What a man😍😍😍😍😍😍😍😍
Down to earth & matured cool & loyal and Royal ...pet lover ..less talk..... Bridge between mega star and power star as well as fans...well dressing ...cool & composed & simple & humble person.....hard work,style,fit ness.❤️..👍 .. MEGA POWER star.....CHARAN ...🔥 Waiting for SIDDHA
its totally depends on directors capability rajamouli and sukku broght that performance from charan and he also put blood and soul in that characters to prove himself
@@thyview బ్రదర్ మెరుపు start అయ్యింది మగధీర release అయినా తర్వాత start చేసి బడ్జెట్ ఎక్కువయ్యిందని stop చేసారు, ఇంతకు ముందు ఒక్కసారి చెప్పిన మీరు మళ్ళీ మళ్ళీ తప్పు చెబుతున్నారు
Before orange movie, In our telugu love stories we used to see the hero characters saying the dialogues that they will love for lifelong or they can sacrifice anything but ram character is very pure and practical
We learnt so many things from you, hardworking nature is one of those qualities 🙇♂️❤️ Thanks for all the inspiration and wishing you a very happy birthday Anna RC
Magadheera experience was like never before and never can be felt💯🔥. Mannn that mad stuff, horse race , 100men fight , chemestry between cherry and kaju,
Bro chala brief ga explain chesaru first nundi goosebumps Vachela chepparu so nice of u. Being a ram charan fan meeru cheptunte chala proud ga anipistundi🙏🏻🙏🏻🙏🏻 Happy birthday Ram charan anna🔥🔥
@@saiharshithguduri7093 I'm not denying that. I'm just saying that the thrill that Rangasthalam gave that day when I watched for the first time is unmatchable for ME
Happy Birthday Ram Charan 🎂🎉🙌 Stay blessed and always be happy 👍 Man with a golden heart ❤️,Down to earth person and his simplicity 💯 level literally kudos 🙌 inspirational for millions✊
చరణ్ అన్న ఎన్ని మూవీస్ తీసిన రంగస్థలం మించి నేను ఊహించలేను... ఎందుకంటే మన చిట్టిబాబు వీర లెవెల్ పెరఫార్మెన్సు ...ఆయనను రాముడి పాత్ర లో చూడాలి అని ఉంది...
Naku 2016 nundi ipativarku... My favourite Film and the Best Film antee.. DHRUVA... NAK THELISI OKA 50 TIMES CHUSUNTA MOVIE ... EROJU RRR KI VELTHUNAAA 😘🔥💫🥰❤️
Anna Super Anna Keka, Evadra అన్నది గూబ పగిలేలా కొట్టాడు, Infact RRR Lo NTR Lo Beat Chesadu, Chesina Konni Cinemalake, 2 సినిమాలే Stardum తెచ్చుకున్నాడు ఎన్నో మందికి, పిల్లలకు హెల్ప్ చేస్తున్నాడు, Evadra మెగా ఫ్యామిలీ నుంచి ఫ్యాన్ బాస్ వచిధన్నది, సొంతగ్గ సంపాదించాడు, ఆయన మీద ఎన్ని భారాలు వున్నాయి telsa, హీరోలకి ఎవరికి లేని భాధ్యత వుంది, ఇప్పుడు చెప్పురా ఎవడైనా Love U Anna❤️❤️❤️
Ntr Inspirational Life Journey : ruclips.net/video/vh3vrEWdgO4/видео.html
😭 anna im crying i seen this video
Hii
నా అన్న మన్యం దొర గురించి వీడియో చేసినందుకు ధన్యవాదాలు👏👏👏
Konchem music pettandi anna assal feel ravatledu
Anna ramcharan inspirational video ntr kadu
Being a NTR fan
Now I am a fan of Both
NTRC love from Karnatak
Rc acting vere lvl
RC carring a charecter on his eyes only🔥
same too
Mahesh Babu fans love rc ❤️🤙
@@saiharshithguduri7093 thank u bro..
I'm also Charan fan but now love NTR and Charan both for ever ☺️
Thank u bro❤
రామ్ చరణ్ ఆక్టింగ్ ఇన్ RRR
NEVER BEFORE NEVER AFTER 🔥🔥🔥🔥 Happy Birthday చిట్టిబాబు 🔥🔥
Chitti babu is the best anthe
After that rrr
Never before ever after
@@yuvarajusyr4091 agreed
Ever after aa.సరిపోయింది
@@rnsmrt6668 haa ever after aa
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం RC లో నాకు నచ్చిన అంశం.... HAPPY BIRTHDAY RC
Same
@@saisolo8500 km
M
Jai Charan 🔥💥💥
❤️
Nerchukovalisina vishayam kuda
Charan acted more with his eyes in RRR. Anger, power, helplessness everything so well he did..just loved it
True👍
I agree with u
కొంచెం కూడా స్కిప్ చెయ్యకుండా చూశాను భయ్యా........బాగా చెప్పావ్..మీ గొంతులో క్లారిటీ ఉంది........Keep it up......ALL THE BEST TEAM TYVIEW👍👍👍👍👍👍
RRR లో క్లైమాక్స్ లో అయితే నిజంగా శ్రీరాముడి లాగే ఉన్నాడు ఆ గెటప్ చాలా బాగా సెట్ అయ్యింది అన్నయ్యికి happy birthday cherry my darling ❤️❤️❤️
@@wavesandclouds3645 అల్లూరి అనబోయి రాముడు అన్నాడేమో లే
Nee mokam ra🤣
@@wavesandclouds3645 Sree rama look ra errihuka
S superb,, అల్లూరి సీతారామరాజు-sriramudu
@@wavesandclouds3645 vunnayo levo nuv chusochava😂
రాజమౌళి చెప్పినట్టు నిజంగా ఆంజనేయుడే... తన బలం తనకూ తెలియదు..... RRR లో సీత రామరాజు గెటప్ లో చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ....మమ్మల్నీ మైమరిపించేశాడు💥💥💥💥💥 అంతే...
Rajmouli clean ga choopinchadu .
Oka vishayam telusa real life lo iddaru opposite but reel life lo okarini okaru jeevinchukunesaru
Jai tarakrc
Rajamouli baga cheppadu kadha 💓
🥰😍
@@MK-vr7jy nice joke
రంగస్థలం క్లైమాక్స్ లో రామ్ చరణ్ Expression Excellent
super
చరణ్ కెరీర్ లో బెస్ట్ performance అంటే ఖచ్చితంగా rrr లో రామరాజు. అన్ని shades ఉన్న రోల్. Complete underplay. Excellent
Rangasthalam
రాంచరణ్ correct cinema పడితే అతనిలో ని నటన మనం చూస్తాం 💓💓💓
Correct cinema padithe anti bro allready aayana lo natana manam chusthunnam....Annayya one of the best actor,producar and business man.....
Chirutha - Rough 🔥
Orange - classy
Magadheera - soldier role 🔥
Dhruva - classy & stylish cop
Rangasthalam - Mass 🔥
RRR - Next level 💯 👌 carrer best 🎯
No one can do justice to that Ramaraju Role 💥🔥
GAV- Family
Raja Rani- Love
Yevadu- Angry man
@@ashishkevin8601 YEVADU - love + revenge
@@ashishkevin8601 Raja rani ??
RRR- Pakka Mass ever ever
Rrr lo ram charan character borring
Last ramaraju character super
మా అన్నయ్య గారి అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు🌹🌹🌹🌹🌹🌹🌹
Different type of wishes..... super...... thank you .... from megastar fan
Nee nibba jatini 10gaa
He is the future empire 👑 of Indian Cinema 🔥🔥🔥🔥🔥 (Mr. Box-office)
Undoubtedly..he is 🔥🔥🔥
Yes bro ❤️
ilanti comments peditene penta avutundi. he will be one of the best actors
@@raajraj2619 bro pawan kalyan , Mahesh Babu , Vijay thalapathy , prabhas kana challa chinavadu , neku thalidha
I don't believe in heroes in case of extreme box office hit. It depends on director, visuals and story.
Proud To Be RamCharan Fan
Maa Time Start Ayindhi
The Rise Of New Megastar 🔥
Yes broo
చరణ్ అంటే చరిత్ర + చరిత్ర లో నిలిచిపోయే రేర్ యాక్టింగ్ స్కిల్స్ ఉన్న యాక్టర్ చరణ్ అన్న 😍
తండ్రీ కి తగ్గ తనయుడు
తెలుగు ఇండస్ట్రీ కి లేట్ గా దొరికిన ఆణిముత్యం చరణ్ అన్న 🤩
Pukem kaadu
Me amma puke lee ra😂😮😢@@BharathKumar-vt4ku
@@phanisekharlovely8244 chiranjeevi is the world Greatest Actor
ఏ గడ్డ మీదయితే చీ అనిపించుకున్నాడో ఇప్పుడు అదే గడ్డ మీద జెండా పాతి సలాం కొట్టించుకున్నాడు రా...ప్రపంచం మొత్తం ఈరోజు చరణ్ అన్న నటనకు దాసోహం అయింది 🙏 అది మెగా పవర్ స్టార్ రాంచరణ్ అంటే🔥🔥🔥HBD Charan Anna ❤️😘
Aa gadda meeda oka balavantudu inko balavantudu toh kalisi jenda patadu
Vallu okkati iste manam rendu ga turigicchan idi kada asalaina debba
hi Anna 🔥🔥🔥
సోదర ఎక్కడ చూసినా నీ కామెంట్స్ ఉంటాయ్ 😊
Ntr rc best
Yes jai rc Anna🥰🤩 😎💪💪💪
చిరుత, మగధీర, రంగస్థలం, ధ్రువ, RRR ARE ACTING PROVVED CHARAN SIR HAS IMPROVED VERY WELL FUTURE WE CAN SEE MANY DIAMONDS ACTING
U missed ORANGE movie
U missed orange movie
it's also top n
@@ashoklocharla2944 oh sorry forgotten an epic 💖 love story
Nenu matram ippudu ramcharan 5 movies ntr 6 movies total top 11 movies choodabotunna
Nayak kudaaaa
Acting, style, dance 👌
Ram charan 🔥
Happy birthday mega powerstar 🎂
నాయక్ మూవీ కూడా సూపర్ గా ఉంటుంది....❣️🥰🔥😎
అన్న నేను రామ్ చరణ్ అన్నయ్య కి చిరుత చిత్రం నుంచి చాలా పెద్ద అభిమాని ని మీకు థాంక్స్ అన్న మా చరణ్ అన్న అదిరిపోయే వీడియో చేసావు నీకు చాలా చాలా థాంక్స్ 👌🏼👌🏼😍🥰
Iam big fan of chiraneevi Ramcharan anna Magadheera movie theatre lo chala sarlu chusa but tarvatha Cherry anna script selection routeen gaa vundedi only routeen mass movies chesevaadu
But Dhruva movie nunchi 2nd version chupinchadu
Dhruva, Rangastalam RRR lo manam kotha Ramcharan anna ni chudochu
RRR lo 1st షాట్ లో
ఒక్కరిని కూడా చూడకుండా
తన target నే చూస్తూ వెళ్లే 10 నిమిషాల ఎపిసోడ్ EPIC
All time favourite sence 🔥❤️
నేను ఎన్టీఆర్ అన్న fan ని.. But RRR లో చరణ్ అన్న యాక్టింగ్ కి ఫిదా అయిపోయా.. 🙏🙏🙏🙏🙏🙏
NTR 💞💞💞💞rc
I too...
Adento bayya nenu RC fan but naki ntr acting nachindhi .. assalu artham avvadam ledu. All credit goes to rajamouli 👍👍👍
Nenu kuda ntr fan bayya naku matram charan acting aithe awesome😊👍
Nenu Mahesh Babu fan naku both acting nachindhi 😅
❤❤❤
Thats power of Man of massess Ram charan anna 🔥
rc best performance rrr🤙🤙💖 jaiiiiiiiiiiiiiiiiiii mahesh anna jaiiiiiiiiiiiiiiiiiii ram charan anna
We are waiting for ramchar annayya movies...
and we are love you so much anna
Amitabha koduku Amitabh avvaledhu
Sachin koduku Sachin avvaledhu
But
Chiru koduku chiru iyyaruu...... Super Charananna
రామ్ చరణ్ గురించి వీడియో తీయండి అని One Year బ్యాక్ అడిగిన RRR లో యాక్టింగ్ చూసి ఈరోజు చేసావా అన్న.... అది రాంచరణ్ పవర్
🔥🔥🔥
Nenu enni sarlu adigina cheyyaledhu
Poneele ippudu chala manch content tho vachadu
Thank to thyview
అందరు RRR అనుకుంటున్నారు రంగస్థ లం దాని లో తన యాక్టింగ్ 🙏. . Now RRR ..
ONLY one Word of Mr.C .. Man in golden heart ❤️❤️❤️❤️
Rangastalam movie lo best performance tarvatha Vinaya Videyarama disaster
RRR lo best performance tarvatha ??????.... bhayamestundi bhayyaa
@@Mahesh-hu2ug nijamea bro chudam
Yes
S bro rangasalam lo best acting
Dhruva rangasthalam RRR
అల్లూరి సీతారామరాజు గా చరిత్ర లో నిలిచిపోయే పాత్ర పోషించాడు రాంచరణ్ సెకండ్ ఆప్ లో అయితే పూనకాలు తెప్పించాడు ఫ్యాన్స్ కి🔥🔥
సినిమా లో తన తండ్రి నీ కాల్చినప్పుడు చాలా ఎమోషనల్ గా గురయ్యాను
జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
Nijamga.. can't stop my tears 😭
అన్న ని ,msg ని చదివినప్పుడు నాకయితే గూబ్స్ బామ్ వచ్చాయి అన్న జై చరణ్ అన్న 😎🔥🔥🔥
Meru em matarthunaro Naku ardam kavatledhu
@@chinnumanchu7041 rc ki poti ledu bro
Ramcharan what an acting in RRR.ekada aithe trolls chesaro north lo valla chetha sabash anipinchukunnadu.now the north audience saying like Ramcharan acting Is simply suprb...
Same happened with Fahad Fazil. Star Kid, Claimed as expression less Actor by Media. Now Fahad is evolved and Showed his Potential to Audience with his performance.
Don't compare him with Fagat fasil, he is one of the best young actor in our country, but ramcharan is a pathetic actor.
starting acting meedha intereste lekunda vachi intha edigaadante nijangaa acting meedha passion undunte inkenta goppa actor ayyevaado.
@@rg9652 mg
Being a hard core Mega fan I used to admire RC since his first movie..but as said in the video ..used to feel low during racha, evadu etc..but seriously Rangasthalam was top notch..nijamgane RC ni ala chustaam anukoledu...chitti babu character fans ni collar egaresukunetattu chesindhi .....ippudu RRR Chiru kadhu Ram Charan Tej fan ani cheppukovadaniki garvam ga vundi..thanks Sukumar and Jakkanna
Thanks Thyview .. "Kallallo neellu theppinchav bhayya"
RRR last climax lo చరణ్ అల్లూరి సితారామరాజు గా బలే ఉన్నాడు,,,,
RRR movie లొ చరణ్ తన కళ్లతోనే అధ్బుతమైన నటన కనబరిచాడు,,,విజృంభించాడు,, డిఫరెంట్ charecters లో విజృంభించాడు,,,,
చరణ్ గారి నటనకు ఇండియన్ సినిమా దాసోహం అయ్యింది,,,,,,
జై మెగా పవర్ స్టార్ రాంచరణ్ అన్న
జై RC అన్న
Awesome bro... In RRR.. 😍❤
RC 🔥🔥🔥❤❤
NTR ❤🔥😍🔥❤😍
@@CJ-NTR ntr,,,rc best friends
@@ushadeepthi2979 😍🤩 best experience... For me to see them both together... That close
As a fan ga chepthunna RRR Ramcharan anna introduction chusthe nake bayam vesindhi antha baga chesadu🔥🙏🏻
ram charan great actor💖💖
@@saiharshithguduri7093 yes bro❤
@@saiharshithguduri7093 yes 🔥 Jai Ramcharan 🔥🔥
In my opinion ram charan intro was so raw 🔥🔥🔥 never saw in any telugu movie fire
@@SurajYadav-bq2hb yes bro🔥🔥🙏🏻🙏🏻 mass god
I am your world biggest fan and I am fan of mega family annaya HAPPY BIRTHDAY To you annaya
Ram Charan Sir Is Not Simply Acting 💥 , He Is Just Living In His Character 😍
రామ్ చరణ్ తండ్రి చిరంజీవి ! 🧡
Yah those days came
Arjun Tendulkar dad SACHIN TENDULKAR 🤣😭
His name is ram Charan
And iam his proudest fan 🔥😍😍
I m also broo
Orange is my all time favourite album 🤩🤩🤩
Reality movie kaani evariki nacchadu
For me too
Me also 🤟🤟
That is MegaPowerstar Ramcharan 🔥
MAN OF MASSES RAMCHARAN 🔥🔥🔥
iam proud to be fan of ramcharan anna❤︎❤︎❤︎
Ram charan is superb
His evolved performance in RRR simply wow ...his off screen attitude ,helping nature ,down to earth nature and many more to learn from him ..
In one word charan is an inspiration to the younger generations ... What a man😍😍😍😍😍😍😍😍
Down to earth & matured cool & loyal and Royal ...pet lover ..less talk..... Bridge between mega star and power star as well as fans...well dressing ...cool & composed & simple & humble person.....hard work,style,fit ness.❤️..👍 .. MEGA POWER star.....CHARAN ...🔥 Waiting for SIDDHA
ధ్రువ మూవీ నుండి చాలా చేంజ్ అయ్యాడు రాంచరణ్
ట్రోల్స్ చేసేవాల్లకి చెప్పు తో కొట్టినట్టు నటిస్తున్నాడు 😎😎😎
Avunu
Yes
Yes.... Jai mega power star ram charan anna 💗💗
Awesome
No1 heros balayya,,ntr
Jai global star Ram Charan........🔥🔥🔥❤❤❤👌👌👍
మా చరణ్ అన్న ఆన్ స్క్రీన్ ఆటిట్యూడ్ కంటే ఆఫ్ స్క్రీన్ ఆటిట్యూడ్ మాకు చాలా ఇష్టం 🤗🥰❤️👍😍..... జై ఆర్సి జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ,✊✊✊
*Eagerly Waiting For RC and Prashanth Neel Deadliest Combo* 🤯🔥💥🤩❤💙😇
Deadliest Combo #RC + #SHANKAR 🔥🔥🔥
its totally depends on directors capability rajamouli and sukku broght that performance from charan and he also put blood and soul in that characters to prove himself
Yeah
True
True
He is a decent actor, his performance depends on the directors
He was bad in Toofan, amazing in Rangastalam
Orange and dhruva also
@@thyview బ్రదర్ మెరుపు start అయ్యింది మగధీర release అయినా తర్వాత start చేసి బడ్జెట్ ఎక్కువయ్యిందని stop చేసారు, ఇంతకు ముందు ఒక్కసారి చెప్పిన మీరు మళ్ళీ మళ్ళీ తప్పు చెబుతున్నారు
చరణ్ ని చూసి నార్త్ indinas అందరూ.. .. శ్రీరాముడు గెట్ అప్ అని అనుకుంటున్నారూ..
హా అవును
All carectors super acting bro
Jai rc aggipedugu rc
No doubt he is next power star of tollywood 👑❤
Before orange movie, In our telugu love stories we used to see the hero characters saying the dialogues that they will love for lifelong or they can sacrifice anything but ram character is very pure and practical
I loved the performance of RC😍😍😍
We learnt so many things from you, hardworking nature is one of those qualities 🙇♂️❤️
Thanks for all the inspiration and wishing you a very happy birthday Anna RC
Charan lo meeku nachina quality enti guys ?
Always love his Silence
Anna ante istam kadu pranam
Golden heart man down to earth person
Style
Stylish ga ready aye simplicity person ♥️
Goosebumps while watching video ramcharan fans can feel this 💥💖
Ram charan anna midha enni video thisina 😍💓💓💓mem Ready... chudataniki 💓💓💓😎😊😊😊🤝🤝🤝
Ram Charan RRR lo acting matram mind blowing asalu antha acting expect cheyaleydu ramp adinchadu acting matram
Happy birthday ram charan man of masses 🔥🔥🔥
Magadheera experience was like never before and never can be felt💯🔥. Mannn that mad stuff, horse race , 100men fight , chemestry between cherry and kaju,
Konidela Raamudo
Konidela Raamudo
Yerra sooridalle
Mandaali koduko
Mandaali koduko
HBD RC
May the 🔥 in you blaze forever
Super
Ram charan intense performens
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Bro chala brief ga explain chesaru first nundi goosebumps Vachela chepparu so nice of u. Being a ram charan fan meeru cheptunte chala proud ga anipistundi🙏🏻🙏🏻🙏🏻 Happy birthday Ram charan anna🔥🔥
Dignity,Humanity and calmness ❤️
Happy Birthday annaya 🔥🔥🤙
King of tollywood
Ram Charan Has came a long way
Superb ga chepparu bro. Meeru explanation chesinantha sepu proud ga feel ayyanu. Love u Charan anna
Happy Birthday Charan Anna..... Proud to be fan of you....😍😍😍😍
For me, Ram Charan's best movie is Rangasthalam.
True..
@@bujji5666 choosanu. But Rangasthalam changed my opinion on Ram Charan
@@umasankar8423 rrr best action🤙🤙😎😎
@@saiharshithguduri7093 I'm not denying that. I'm just saying that the thrill that Rangasthalam gave that day when I watched for the first time is unmatchable for ME
To everyone
Oka year back aadigam Anna
Charan Anna mida video
Finally e roju vachindi 🥳🥳🥳
This is not a only video,its motivationl video for youth 🇮🇳జై హింద్
Man of masses Ram Charan always king 👑💥🔥🔥
Thor meme template
Ramcharan:- someday perhaps I shall make you proud
Chiru :- you're already made me proud
Just wanna say "Thanks" to THYVIEW. :) This is not just the video of his growth; it is an inspiration.
Child Mari Mentality, Lion Mari Personality 🔥
Happy birthday🎂🎁 GLOBAL STAR RAMCHARAN ❤❤❤
Me too...A Big Fan of RC...for his best qualities....
NTR FANS AND RAM CHARAN FANS LIKE KOTTANDI
👇
Jai rc anna
Jai rc Jai ntr Jai ballayya
Jai ntr✊✊✊✊
HAPPY BIRTHDAY MEGA POWER STAR RAM CHARAN ⚡⚡🔥
Happy Birthday Ram Charan 🎂🎉🙌 Stay blessed and always be happy 👍
Man with a golden heart ❤️,Down to earth person and his simplicity 💯 level literally kudos 🙌 inspirational for millions✊
చరణ్ అన్న ఎన్ని మూవీస్ తీసిన రంగస్థలం మించి నేను ఊహించలేను... ఎందుకంటే మన చిట్టిబాబు వీర లెవెల్ పెరఫార్మెన్సు ...ఆయనను రాముడి పాత్ర లో చూడాలి అని ఉంది...
Best expressions in rrr rc love from pspk fans
Man of masses ❤️🔥
#RamCharan ultimate Mass✨
Tq so Much @thyview anna for this Video.... Always RC fans.... ❣️
రామ్ చరణ్ రోరింగ్ 🦁🔥🔥🔥💪💪💪🦁🦁🦁🦁🙏🙏😍🥰😘😍🥰😘
I am a big fan of RC .. I like his attitude .. My hero
Anna tq for memorize those things
I am unable to stop my tears still last sec
Chala bagundhi anna video
Happy Birthday Mr Box Office 🔥 Charan Babu 🙌♥️
I'm from Kerala I watched rrr charan acting next level ntr also hee expression while scenes 🤙
Only rajamouli can extract descent acting from him, but most of his performance are crap.
Orange kosam cheppina maatalau nizzam mawa
The Best Movie ever
🧡🧡🧡
ORANGE IS NOT A MOVIE
IT'S AN EMOTION
Happy birthday to the
MEGA POWER SUPER STAR “RAM CHARAN”
The MEGA KING of TOLLYWOOD
Happy birthday mega power star ram charan🎂
I hope ram charan inka elanti pan india movies cheyyali⚡
Jaiii Mega Power Star Ram Charan
Down to earth Hero..... RC Happy birthday 🎉... Love from Karnataka
Naku 2016 nundi ipativarku... My favourite Film and the Best Film antee.. DHRUVA... NAK THELISI OKA 50 TIMES CHUSUNTA MOVIE ... EROJU RRR KI VELTHUNAAA 😘🔥💫🥰❤️
Anna Super Anna Keka, Evadra అన్నది గూబ పగిలేలా కొట్టాడు, Infact RRR Lo NTR Lo Beat Chesadu,
Chesina Konni Cinemalake, 2 సినిమాలే Stardum తెచ్చుకున్నాడు ఎన్నో మందికి, పిల్లలకు హెల్ప్ చేస్తున్నాడు,
Evadra మెగా ఫ్యామిలీ నుంచి ఫ్యాన్ బాస్ వచిధన్నది, సొంతగ్గ సంపాదించాడు,
ఆయన మీద ఎన్ని భారాలు వున్నాయి telsa, హీరోలకి ఎవరికి లేని భాధ్యత వుంది,
ఇప్పుడు చెప్పురా ఎవడైనా
Love U Anna❤️❤️❤️
Super Jai ramcharan 🔥🔥
We love Ram ChaRUN from tamilnadu fans😍🤩💚
Die heart fan of Ram Charan🔥🔥
Rangasthalam career loo best anukunna but #rrr 💥💥💥💥💥...fan forever....for your acting, simplicity,kind heart ❣️❣️❣️❣️