Kanna Lakshmi Narayana Exclusive Interview | Kanna Shocking Facts | Leader With Vamsi | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 26 фев 2023
  • #kannalakshminarayana #vangaveetiranga #mahaavamsi
    Kanna Lakshminarayana Exclusive Interview | Kanna Shocking Facts | The Leader With Vamsi |Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 22

  • @krish-zh3lc
    @krish-zh3lc Год назад +6

    ఒక కన్నా మాత్రం కాదు గత 25 సంవత్సరాలగా ఆంద్రప్రదేశ్ ఇచ్చిన అనేక పదవులు అనుభవించిన నేతలు అందరూ కూడా ముందుకు రావాలి.
    ఎందుకంటే మన రాష్ట్రాన్ని కొన్ని బయట శక్తులు, మన దగ్గర ఉన్న కొన్ని స్వార్ధపరులు కలిసి నాశనం చేస్తున్నారు.
    అందుకే అనుభవజ్ఞులు బయటకు వచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేయండి.
    ఆంద్రప్రదేశ్ (అమ్మ) చాలా ఇచ్చింది, ఇప్పుడు అమ్మ ఇబ్బందులులో ఉంది, కొంచెం అయినా తిరిగి ఇవ్వడం ధర్మం.

  • @DeepakKumar-om1hp
    @DeepakKumar-om1hp Год назад +1

    One of the best interview clean and clear discussion on sirs experience… ❤

  • @humbleRaj
    @humbleRaj 7 месяцев назад +2

    1989 till 2019 varaku bolli ni thittina thitta kunda thittina kanna, ippudu vaadi chebtha chereydu

  • @naveendwarampudi
    @naveendwarampudi Год назад +1

    Good leader. Nice interview.

  • @humbleRaj
    @humbleRaj 7 месяцев назад +1

    Kanna political career is Finished in 2014

  • @sudhakartransport7369
    @sudhakartransport7369 Год назад +5

    జైకన్నాగారు జైతెలుగుదేశంజైచంద్రన్న

  • @venkataraochenchalarugadab6487

    Wonderful.

  • @BIGBOSS7live463
    @BIGBOSS7live463 Год назад +1

    Please join in Janasena Sir........

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 Год назад

    వంశీ గారు మంచి interview చేశారు. ధన్యవాదములు sir

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 Год назад

    వాస్తవం. చిరంజీవి గారు స్పెషల్ ప్యాకేజీ అంటే అప్పుడు విభజన కి అనుకూలము అని అందరు విమర్శించారు.

  • @sunk4624
    @sunk4624 Год назад +1

    CBN vivaramga cheppadu thuglak vasthe elavuntundani, Aayana meeda abaddala putta ani apavadulu vesaru, caste dwesham jealous tho CBN odalani chala kadtapaddaru. Mee gothi meere thavvukuntunnarani prathi kamma vaadu chusthu vunnadu. Vaadi kemi kaadu, endukante vaadu kastanni, discipline ni , viluvalni nammukunnadu , ollonchi thana pani Thanu chesukunadu. Meelanti chillara vedhavale ippudu Chesina thappu gothilo Paddaka kaani theliyatledu. Mimmalni Cheppultjo kottina paapam thagaladu . Anni maaku thelusu , CBN emi cheppanavasaram Ledu ani kasayini nammaru. Mee parents mimmalni sakramamga penchaledura, chinnappude 4 thanthe thappu chesinappudu, inko sari chesemundu alonchinchevaadivi. Andaru evadiki vaadi medhavi ayyadu AP lo. Chaduvu sachedi Ledu, athi thelivi. Mundu CBN Meedunna bad propaganda Anni nijama kaada ani time spend chesi thelukondira. Ippatikina ardhamayinda evaru nijalu chepthunnaru, CBN AP development kosame pani chesthunnadu Anna vishayam? LEADER ante first definition thelusukondira. Sarina chaduvulu chadivithe ardhamavutundi edi right evaru wrong ani. Mana kante bagunnolla meeda padi edisthe develop avvarura. Vaallani chusi nerchukovali.

  • @lepakamvenkateswarlu6493
    @lepakamvenkateswarlu6493 Год назад

    K L Narayana garu welcome in TDP.
    Jai sriram

  • @Vandemataram1745
    @Vandemataram1745 Год назад +2

    Love you Kanna garu, right decision. Well said about the issues. Good to join TDP and to work closely with Janasena.

    • @chethrapathi
      @chethrapathi Год назад

      పోయిన ఎన్నికల్లో బిజెపి పార్టీ తరుపున పోటీచేసే వాళ్లు ఒక్కొక్క ఎమ్మెల్యే కు రూ. 50 లక్షలు రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణకు ఇస్తే వారు 25 లక్షలు నొక్కేసినారు. ఇది బహిరంగ రహస్యం కదా... ఢిల్లీ బిజెపి పెద్దలు ఎమి అనలేక కక్కలేక మింగలేక పోయారు కదా..

  • @sarangapani224
    @sarangapani224 Год назад

    ,Xc

  • @dronamrajunagaratnam6645
    @dronamrajunagaratnam6645 Год назад

    MEE EENIRNAYAM THELIVIGAA SARIGGAA VUNDI. CBN THELIVYNA NAAYAKUDU.

  • @kommareddysalmanreddy114
    @kommareddysalmanreddy114 Год назад

    2019 lo deposite rani leader

  • @parvathichittineni620
    @parvathichittineni620 Год назад

    కన్నా గారు! అందరూ కలిసి ప్రయాణం చేయాలి అని అందరూ అనుకోవాలి కదా?
    ,. మీరు అంటే ఎందుకు ఇష్టమంటే మీరు అధ్యక్షులుగా నియమించినప్పుడు, మొట్టమొదట మీరు విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తే, బాగా పార్టీకి ప్రమోషన్ వస్తుంది అన్నప్పుడు,(centre) వాళ్లు మీ మాట వినలేదు.
    పైపెచ్చు అమరావతి మీరు సిన్సియర్గా పనిచేస్తుంటే మిమ్మల్ని మార్చేశారు.
    ఇప్పుడు జగన్ గారు అసలే ఆయన అరాచక ప్రభుత్వము.ఈ పూర్తి సహకారం కేంద్ర ప్రభుత్వం ఇస్తూ.విభజన చట్టం అమలు చేయకుండా .రాష్ట్ర అరాచకాలు అప్పులకు సహకరిస్తూ,
    ఆస్తులు రాయించుకుంటున్నప్పుడు ,
    ( ప్రజలు తీర్పు ఇచ్చారు వాళ్ళు అంతే అర్హత అని) కానీ ఎక్కువ నాయకులు ఇలాంటి వాళ్లు ఒక్క పర్సెంట్ ఉన్న బిజెపికి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి తగిన సాయం చేయని బిజెపికి ,
    మరియు ప్రజలపై ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగినప్పుడు ఫిర్యాదులు చేసిన స్పందించలేని బిజెపికి,
    విగ్రహాలు పగలగొట్టిన స్పందించలేని బిజెపికి ,
    విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి ఇవ్వకుండా పోలవరం కు నిధుల ఇవ్వకుండా,
    కర్ణాటకలో అవసరం లేని భద్రాద్రి కి అనగా మిగులు జలాలపై ఆధారపడిన భద్రాకు 5500 కోట్లు కేటాయించడానికి అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని అలాంటి బీజేపీ పార్టీని ఆంధ్రలో ఎలా కలుపుకొని వెళ్లమంటారు ?
    2014లో మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని విభజిం చట్టం ప్రకారం ఒక పర్సెంట్ నుంచి ఎందుకు పెంచమంటారు?
    అలాగే జనసేన కూడా తనకి ఆరు పర్సెంట్ ఉంది ఆరు పర్సెంట్ వరకు తనకు సీట్లు అడిగినా ఆ రేంజ్ లో సీట్లు అడిగినా పర్వాలేదు .
    కానీ తాను ఒక పర్సన్ ఉన్న బిజెపిల రూట్ మ్యాప్ లో నుంచి ఇంతవరకు అధికారంలోని లేని కులానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వమంటుంది.మొదట్లో తనకే ఇవ్వమంటే ఇలా అడుగుతుంటే ?
    ఇప్పటివరకు టిడిపి ఆఫీసులపై మరియు కార్యాలయాలపై మరియు వ్యక్తులపై అధికార ప్రతినిధులపై ఎన్నో దాడులు ఎదుర్కొని ప్రజలకు
    అండగా ఉన్నారు..
    వాళ్లలో ఒకటో వంతు కూడా జనసేన చేయలేదు.ఒక విశాఖలో తప్పితే .
    అలాంటప్పుడు వాళ్లు కోరిన సీట్లు ఇవ్వటం పోరాటంలో కలిసి రాని వాళ్ళకి సమంజసమే నంటారా?
    రాష్ట్ర ప్రయోజనాలు దుష్ట చంద్రబాబు గారి నాయకత్వం కింద తనకున్న పర్సంటేజ్ ని బట్టి సీట్లు అడగటం వేరు.
    వాళ్ళు ఎన్ని అడిగినా ఇచ్చి క కలిసి పోరాడాలని అనేది ?అసలు ఆయన ఎలియన్స్ తర్వాత ఎన్నికలు అయ్యాక,
    కేంద్ర పెద్దల అయిన షిండే లాగా ఉపయోగించరు అని కూడా నమ్మకం లేని( 2019 ముందులాగా)
    ప్రస్తుత పరిస్థితుల్లో జనసేనకి అసలు పోరాడని జనసేనకి ,అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా ?అలాగే బిజెపికి కూడా?
    పార్టీలకంటే మీలాగా వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాలు దృష్ట్యా అందరూ కలిసి చంద్రబాబు గారు ఇంత ముందు చేసి చూపించిన దాని ఆధారంగా కలిసి ముందుకు వస్తే మంచిది అని నా అభిప్రాయం ఒక ఆంధ్రుడిగా
    అందులో సృజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వాళ్ళకి తప్పనిసరిగా మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది.
    హైదరాబాదులో సెటిల్ ఆంధ్రాలో రాజకీయాల చేస్తే ఎన్నికల ముందు పార్టీలు మారిన నలుగురికి కూడా.! వీళ్ళందరూ వాళ్ళ వ్యాపార లాభాలు కోసం కొంత మంది కెసిఆర్ కు కొంత మంది కేంద్ర బిజెపికి రాష్ట్ర వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. సినిమా రంగంలోని మాజీ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్లతో! తప్పనిసరిగా మినహాయింపు ఉంటుంది ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇక్కడ ఉండి రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటే మంచిది.