తిరుపతి ఫ్రీ దర్శనం ప్రదేశాలు | Tirupati Free Darshan Ticket Places | SSD Tokens & Divya Darshan

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 118

  • @srihari_143mr_rowdy4
    @srihari_143mr_rowdy4 3 месяца назад +12

    ఓం నమో వేంకటేశాయ మంగళమ్ తండ్రి శరణం ❤

  • @Amrrkevin
    @Amrrkevin 4 месяца назад +20

    2:17 train
    4:06 bus
    4:45 SSD walk or vehicle
    5:43 divya darshanam
    6:50 sarva darshanam
    9:04 time difference
    9:27 spl free darshanam for 1 yr babies
    11:15 homam
    13:40 10k donation
    15:25 online only

    • @nagendrab6053
      @nagendrab6053 2 месяца назад +3

      Alipiri nundi nadiche variki tokens ,,,sir

    • @Santu-nm3kv
      @Santu-nm3kv Месяц назад

      300/-offline (.....?) ఎక్కడ ఇస్తారు

  • @ksatyavani6296
    @ksatyavani6296 4 месяца назад +19

    అవును మేము కూడా మొన్న అలాగే వెళ్ళాము ఏ టిక్కెట్టు లేకుండా సర్వదర్శనం లోకి వెళ్ళిపోయాను ఏవైతే అవుతుంది ఎలా అయితే అలా దర్శనం అని కానీ మాకు అక్కడ టోకెన్ ఇచ్చారు నైట్ 10 కి దర్శనం అవుతుందని ఇచ్చారు కానీ 12 అయింది కానీ దర్శనం చాలా బాగా స్వామివారిని దర్శించుకున్నం

    • @satyabobby6248
      @satyabobby6248 4 месяца назад +2

      Entha time pattindi total ga

    • @shivakadari1365
      @shivakadari1365 3 месяца назад

      Sarva darshanam lo a time ki estharu tocken

    • @nagendrab6053
      @nagendrab6053 2 месяца назад

      Sarvadarsam ku aadhar card Kavala ,,,sir

  • @kvijayalakshmi8556
    @kvijayalakshmi8556 4 месяца назад +5

    Good information. Thanks.

  • @telugugola4300
    @telugugola4300 5 месяцев назад +28

    శ్రీవారి మెట్ల మార్గంలో కూడా SSD tokens మాత్రమే ఇస్తున్నారు

  • @srinivaschary2317
    @srinivaschary2317 Месяц назад +2

    Chala bagachparadi

  • @ksatyavani6296
    @ksatyavani6296 4 месяца назад +8

    మీరు అన్ని చాలా బాగా చెబుతున్నారు వామం కాదు హోమం అని స్పష్టంగా పలకండి అప్పుడు అందరికీ అర్థమవుతుంది

  • @phani299kum
    @phani299kum 2 месяца назад

    Super baagaa చెప్పారు

  • @veerlavenkateswarlu3751
    @veerlavenkateswarlu3751 4 месяца назад +1

    Very good analisation. Thanks 👍

  • @ravikota6711
    @ravikota6711 Месяц назад +1

    నమో వేంకటేశాయ నమః 🙏🚩

  • @thirupathireddypotu2740
    @thirupathireddypotu2740 14 дней назад +1

    గతంలో లాగా ఎల్లవేళలా సుదర్శనం టోకెన్లు ఇస్తే భక్తులకు ఇబ్బంది ఉండదు సమయం ఎక్కువ ఉంటే వేరే తీర్థాలు చూసుకోవచ్చు

  • @vidyasagardhanalakoti7552
    @vidyasagardhanalakoti7552 19 дней назад

    Om namo Venkateshaya 🙏🙏🙏🙏🙏💐💐

  • @vangurirajesh3987
    @vangurirajesh3987 5 месяцев назад +5

    Chaala bhaga explain chesaru🙏🙏

  • @hemaraju5360
    @hemaraju5360 3 месяца назад +4

    భక్తులు శ్రీవారి టెంపుల్ దాక వచ్చి ఇబ్బంది పడే కంటే పాత రోజులు వస్తే బాగుంటుందని భక్తులనుకుంటున్నారు టిక్కెట్స్ అనేది రద్దు చేయాలి టిటిడి కళ్యాణ మండపంలో బుక్ చేసుకుంటే చాలు దొరికితే తిరుమల వస్తారు లేకపోతే అదే ఊర్లో ఉంటారు ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు మా 50 సంవత్సరాలు జీవితంలో ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలేదు

  • @saideswarraoande5992
    @saideswarraoande5992 4 месяца назад +8

    నడక మార్గం క్యూ లైన్ లో దివ్య దర్శనం టికెట్స్ ఇస్తున్నారా?

  • @velduthiramu7759
    @velduthiramu7759 5 месяцев назад +2

    Om. Namo. Venkateshya. 🙏🙏🙏🙏🙏🙏🥀🙏🙏🙏🙏🌸🌷💐🌻🌺🌸☘️🌷🍈🍒🥀🌱🍋🌴🌺🌿🌳👍👍👍🌸☘️🌷🍈🍒🥀🙏🙏🙏🙏

  • @AAdinarayana-ns1iq
    @AAdinarayana-ns1iq 3 месяца назад +1

    Super

  • @raghucherry610
    @raghucherry610 4 месяца назад

    Thank you brother 🙏🙏

  • @ashokanpur3123
    @ashokanpur3123 25 дней назад

    Ome Namo Venkateshaya.

  • @lallucreationz201
    @lallucreationz201 4 месяца назад

    Thanks Bro

  • @telugulivetrader5101
    @telugulivetrader5101 5 месяцев назад +4

    Tirupati vellali ane alochane pothundhi...idhivaraku metla margam lo
    Or konda pyna tickets iche vallu
    Kindha midnight 12 am taravatha nundi tickets ivvadam endhayya
    Tickets kosam waiting line lo undalaaaa

  • @mmanjulapradeep4141
    @mmanjulapradeep4141 3 месяца назад +5

    అక్టోబర్ నెలలో దసరా ఉత్సవాలు జరుగుతాయి కదా మరి శ్రీ వారి మెట్ల మార్గం దగ్గర టోకెన్లు ఇస్తారా రోజుకి ఎన్ని టోకెన్లు ఇస్తారు ఏ మెట్టు దగ్గర టోకెన్లు ఇస్తారు

  • @phani299kum
    @phani299kum 2 месяца назад +1

    Senior citizens కి ప్రత్యేకంగా దర్శనం ఏమైనా వుంటుందా

  • @Darling143R
    @Darling143R 27 дней назад

    Y kuntam akadasi darshanam tokens gurunchi cheppandi

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 13 дней назад

    Senior citizens కు దర్శనం వేళలు ఎప్పుడు ఉంటాయి

  • @chitralapradeepkumar3674
    @chitralapradeepkumar3674 4 месяца назад +1

    Online verchuval seva arjitabramhotsavam ticket single(1) ticket book chesukoni, same single(1)ticket booking to accomidation online lo 4 members details to booking chesukunte tirumala accomidation online lo book chesukovacha, please confirn cheyyandi.

  • @venkaiahpandiri3084
    @venkaiahpandiri3084 19 дней назад

    శ్రీవాణి ఫ్యామిలీ టికెట్ కొంత తక్కువ ధరలో పెడితే బాగుంటుంది.
    60 వయసు దాటిన వారికి శ్రీవాణి ఒక టికెట్ మీద భార్య భర్త లను అనుమతి ఇస్తే బాగుంటుంది. చూపు తగ్గుతుంది కనుక శక్తి వున్నవాళ్ళు ఈ.విధంగా స్వామివారిని దగ్గర నుంచి చూడవచ్చు.

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 4 месяца назад +1

    God bless you 🎉

  • @Darling143R
    @Darling143R 27 дней назад

    Y kunta akadasi darshanam tokens ki
    Ela manaku andubtlo untyi

  • @mullapudisatyanarayanasast5789
    @mullapudisatyanarayanasast5789 Месяц назад +5

    ముందు ఏర్పాట్లు ఏమీ లేకుండా అప్పటికప్పుడు ....క్రొత్తగా వచ్చే భక్తులకూ..చాలా కాలం తరువాత వచ్చే భక్తులకూ 300రూ...టిక్కెట్లు ఇచ్చి సులభదర్శనం చేయిస్తే బాగుంటుంది...

  • @vivekk.s6913
    @vivekk.s6913 5 месяцев назад +1

    When will TTD issue Divya darshan tokens in Alipiri Steps? Upcoming month???

  • @manikantatikka6949
    @manikantatikka6949 Месяц назад

    Anna
    Divya darasam ticket nadaka darilo estunara

  • @abbaiadapa1656
    @abbaiadapa1656 28 дней назад

    Sri vari kalyanam tickets ekkada estaru sir

  • @RupaDevi-e8v
    @RupaDevi-e8v 5 месяцев назад +2

    Tirupathi railway station nunchi morning 4oclock kisri vari metlu ki velladaniki vehicles untaya

  • @mamatharaguthu6470
    @mamatharaguthu6470 4 месяца назад +1

    Srivani tickets offline aa time numchi estharu andi

  • @ramanavemaramu5471
    @ramanavemaramu5471 5 месяцев назад +1

    Srivani homamtickets morning enni gantalaku estaru

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏

  • @SampathreddyPolepally
    @SampathreddyPolepally 5 месяцев назад +6

    ఫ్యామిలీ కి ఒక్కరు q లైన్ లో నిలుచుంటే సరిపోదా అన్న గారు

  • @mrnani6447
    @mrnani6447 2 месяца назад +1

    300 rupes tickets ofline lo thisukovacha

  • @matturthisrinu43
    @matturthisrinu43 2 месяца назад

    Tickets andaru line undala bro..
    🥳

  • @maheshjambhale5328
    @maheshjambhale5328 5 месяцев назад +1

    In how many hours does ssd token quota expire?

  • @Chandrikakonathala
    @Chandrikakonathala 5 месяцев назад +1

    Sir,
    Can dependent of defence civilian personnel get ₹300 tickets through defence quota without prior booking in tirumala???

  • @venkyvenkat699
    @venkyvenkat699 3 месяца назад

    Sir alipiri walk way lo tokens provide chesthunaara sir epudu

  • @NkrNkr-x3s
    @NkrNkr-x3s 5 месяцев назад +1

    Angapradakshina tickets ala chesukovali

  • @trendingtuts8524
    @trendingtuts8524 5 месяцев назад +2

    Tirupati bus stand nundi Sri vari mettu varaku yela vellali, yentha time paduthundi chepandi?

    • @BhakthiMargamTeluguOfficial
      @BhakthiMargamTeluguOfficial  5 месяцев назад +1

      12 km, bus లు ప్రెవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి

    • @b.venugopal-um4cu
      @b.venugopal-um4cu 4 месяца назад

      Enta,timepadutduini6,45

  • @srinivasjagiri354
    @srinivasjagiri354 3 месяца назад

    Anna srivani tikets ekkada dorukuthay

  • @rathnapurikrishna2547
    @rathnapurikrishna2547 4 месяца назад +1

    how to darshan siniar cityzens

  • @prasadaraoadvocate5058
    @prasadaraoadvocate5058 3 месяца назад

    What about senior citizens can available tickets?

  • @matturthisrinu43
    @matturthisrinu43 2 месяца назад

    Bro..SSD tokens vishnuvasanm entha time varaku istaru..

  • @gvsateesh3559
    @gvsateesh3559 5 месяцев назад +2

    OM NAMO VENKATESA🎉

  • @samanatv1836
    @samanatv1836 4 месяца назад +1

    Srivani ticket ekkada istaru

  • @ardubairagi7766
    @ardubairagi7766 4 месяца назад

    Anna ekuva gaa rush A roju untaru...

  • @Amrrkevin
    @Amrrkevin 4 месяца назад

    What about sarahanam for newly married couples?

  • @rajrajesh5078
    @rajrajesh5078 3 месяца назад

    SSD tokens yenni istaru rojuki

  • @palvadinarasimharao4790
    @palvadinarasimharao4790 Месяц назад

    Thirumalalo ekada isthRu

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 4 месяца назад

    ఓం నమో వెంకటేశాయ మీరు మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ సీనియర్ సిటిజెన్స్ కి ఏవైనా వెలిసి బాట ఉందా లేదా అని చెప్పలేదు మీరు సీనియర్ సిటిజన్స్ కూడా ఏవైనా ఫ్రీ దర్శనం టికెట్స్ ఉంటాయా మీరు దయచేసి చెప్పండి మీకు మై ధన్యవాదములు

  • @raghucherry610
    @raghucherry610 4 месяца назад

    🙏🙏

  • @vinayteja9361
    @vinayteja9361 4 месяца назад

    A ticket Leni vallu steps ekkocha alipiri vi brother

  • @gangaramravi-q3s
    @gangaramravi-q3s 2 месяца назад

    Army valaku ela tickets thusukovali

  • @anweshsharma4945
    @anweshsharma4945 2 месяца назад

    Ndukura ee commercial gala dantlo tirumala ki veltam, mooskuni me local temple lo cheskondi

  • @bhushanvandrasi5193
    @bhushanvandrasi5193 4 месяца назад +2

    Om namo venkatesaya

  • @NaguKagithapalli
    @NaguKagithapalli 4 месяца назад +1

    ప్లీజ్ అన్న మా పాపకి నాకు రూమ్ ఇస్తారా ఇవ్వరా మా పాపకి 9 ఇయర్స్ కొద్దిగా ఈ మెసేజ్ చూసిన వెంటనే సలహా ఇవ్వగలరని కోరుకుంటున్నాను చాలామంది సింగల్ గా వెళ్లే ముగ్గురు వచ్చామని చెప్పి రూమ్ తీసుకుంటున్నామని వీడియోలు చూపిస్తున్నారు

  • @Srinu.L880
    @Srinu.L880 3 месяца назад

    2 am nundi empati varaku istharo chempaledhu meeru

  • @Sree-rb9pe
    @Sree-rb9pe 4 месяца назад +26

    సూచన ఇవ్వండి: మేము ఒక టిక్కెట్టు తీసుకోలేదు, రైల్వే స్టేషన్ విష్ణు నివాసం లో టిక్కెట్లు దొరకకపోతే పక్కన ఒక ప్లేస్ కి వెళ్ళాలి అక్కడ కూడా దొరకకపోతే ఉచిత దర్శనమేనా

    • @edagottiramesh9319
      @edagottiramesh9319 3 месяца назад +3

      అవును

    • @bannasagar1830
      @bannasagar1830 2 месяца назад +2

      అలిపేరి మెట్టు దగ్గర హోమం టిక్కెట్టు తీసుకోండి 1600 కి 2 టిక్కెట్లు

    • @GURUUTIRUPATI
      @GURUUTIRUPATI 2 месяца назад

      ​@@bannasagar1830ఎప్పుడు ఇస్తారు ఏ సమయంలో ఇస్తారు చెప్పండి సర్ 😊😊

    • @LakshmiMayakoti-g6t
      @LakshmiMayakoti-g6t 2 месяца назад +1

      ఒక్కరే ఆడవారు వెళ్లాలనుకుంటే ఎక్కడ ఉండవచ్చు ఎలా దర్శనం చేసుకోవచ్చు

    • @GURUUTIRUPATI
      @GURUUTIRUPATI 2 месяца назад +1

      @@bannasagar1830 రోజు ఇస్తారా చెప్పండి 🙏

  • @TejasriPithani
    @TejasriPithani 5 месяцев назад +6

    300/- darshanam ofline lo untunda sir

  • @dronamrajukumar
    @dronamrajukumar 3 месяца назад +2

    సీనియర్ సిటిజెన్ మరియు వెన్నుపూస సర్జరీ జరిగిన వారికీ టికెట్ లేకుండా ఉచిత ప్రత్యేక దర్శనం చేసుకొనుటకు అవకాశం ఉంటుందా తెలియజేయగలరు

  • @mukeshreddy538
    @mukeshreddy538 5 месяцев назад

    Voter id tho istara

  • @mamathagardasu591
    @mamathagardasu591 5 месяцев назад

    2 AM nundi a time varaku estharu

  • @gangadharpalapala6529
    @gangadharpalapala6529 4 месяца назад +3

    300,rs,spichcoming

  • @sanjithanem8137
    @sanjithanem8137 4 месяца назад +1

    SSD tokens ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవచ్చు కొంచెం చెప్పండి

  • @madhupooja1315
    @madhupooja1315 5 месяцев назад

    Handicapped vallaki ticket undala edaina margam untunda

    • @manjunathv6492
      @manjunathv6492 4 месяца назад +1

      You can book tickets online for handicapped and senior citizens,TTD will release on monthly basis .

  • @venkateshvenkatesh3936
    @venkateshvenkatesh3936 3 месяца назад

    కాలినడకన వెళ్ళేవారికి టోకెన్స్ ఇవ్వడం లేదు

  • @telugusuryaprakash7619
    @telugusuryaprakash7619 4 месяца назад

    Off line 300/ ekkada istaru

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 5 месяцев назад +1

    Vomam kaadu, Homam

  • @ksatyavani6296
    @ksatyavani6296 4 месяца назад +3

    మరొక మంచి విషయం ఏమిటంటే
    మధ్యాహ్నానికి సర్వదర్శనం లో టికెట్ తీసుకున్న వాళ్ళు ఇచ్చిన టైం కి ఓ గంట ముందు కాంప్లెక్స్ లో ఉంటే చాలు అదొక వెసులుబాటు ఇచ్చారు రోజు మొత్తం కాంప్లెక్స్లో అలా కుంచె కుండ

  • @sankarpidikiti2150
    @sankarpidikiti2150 2 месяца назад

    2 గంటలనుండి ఉదయం ఎన్ని గంటల వరకు ఇస్తారు తెలియచేయండి

  • @b.sujathasujatha773
    @b.sujathasujatha773 4 месяца назад +1

    తి రు ప తి టికెట్‌ రేట్‌ ఎ త

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 3 месяца назад +2

    సుత్తి ఎక్కువగవుంది

  • @palvadinarasimharao4790
    @palvadinarasimharao4790 Месяц назад +1

    300/ ticke😊ts

  • @addankikoteswararao491
    @addankikoteswararao491 2 месяца назад

    Stritega short ga cheppara babu

  • @EjjeKishta
    @EjjeKishta 22 дня назад

    Chlo

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 3 месяца назад

    Eee tickets annee raddu cheyali. Sadharana darshanamlone andaroo vellali. VVIP lu matram elagoo protocol lo allow cheyaka tappadu.

  • @bheemavarapus34
    @bheemavarapus34 28 дней назад

    One year baby parents photo Telugu varivi dorakava english valla photo enduku pettaru

  • @NAGAPRASADist
    @NAGAPRASADist 4 месяца назад

    Nena ma valu velaru 300 ticket lu ivatla

  • @satyanarayanaprasad803
    @satyanarayanaprasad803 Месяц назад

    Don't make false statements,

  • @anithagummadi7964
    @anithagummadi7964 5 месяцев назад

    ,?

  • @palvadinarasimharao4790
    @palvadinarasimharao4790 Месяц назад

    №_pLnarsimharao
    😊 Thirumalalo300/tick😮etsekkada istharu

  • @vvvssbabu7815
    @vvvssbabu7815 5 месяцев назад +2

    Anna me phone number please

  • @chitralapradeepkumar3674
    @chitralapradeepkumar3674 4 месяца назад +1

    Om namo venkateshaya