నందమూరి బాల కృష్ణ గారు ఈ అవార్డు కు పూర్తి అర్హులు.. కేవలం కళా రంగం దృష్ట్యానే కాదు నందమూరి బసవ తారకమ్ ట్రస్ట్ హాస్పిటల్ దృష్ట్యా సేవా రంగం సెక్షన్ లో ఆయన కు పద్మ విభూషణ్ అవార్డు కూడా రాబోయే రెండు మూడేళ్ల లో రావాలని కోరుకుంటున్నాను.. కంగ్రాట్స్ బాలయ్య గారు...
బాలకృష్ణ గారు సినిమాల విషయంలో కాదు ఆయన బసవతారకం కేన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ఎంతో సేవ చేస్తున్నారు ఈ అవార్డులు కావాలి అంటే 20 సంవత్సరాల క్రితమే యన్టీఆర్ గారు వున్నప్పుడే వచ్చును
Balaiah ki icharu kabatti...NTR ki kuda istharu. 100%. Yendukante...NTR ki Padma Sri ... Balaiah ki Padma Bhushan aaa....Ardham kavatleda... kabatti istharu.
రాజకీయ కారణాల వలన NBKకు అవార్డు వచ్చింది... అన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు .గత మూడు దఫాలుగా బిజెపి గవర్నమెంట్ కు టిడిపి మద్దతు ఇచ్చింది. వాళ్ళు కావాలనుకుంటే ఎప్పుడో చిరంజీవి కంటే ముందే NBK అవార్డు తెచ్చుకునేవారు..
2014to2019 లో ఉన్నారు అప్పుడు ఎందుకు ఇవ్వలేదు మీరు చెప్పండి భరద్వాజ్ గారు మీరు ఎప్పుడు నెగటివ్ cbn nbk tdp ఏరోజు పాజిటివ్ విషయాలు కూడ మీరు నెగటివ్ గా ప్రాజెక్ట్ చేస్తారు న్యూట్రల్ గా మాట్లాడానికి ప్రయత్నించు
Balakrishna garu 100% deserve the award. You should not think that he got because TDP in power. Yes whoever is in central govt they are biased and current govt is also following the same trend but compare to congress BJP is recognizing lot of common people. Balakrishna deserves for his film, political and service.
రామారావుగారి అవార్డుల గురించి మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా దాసరిగారు మాట్లాడిన విషయం ప్రస్తావించాలి.రామారవుగారు రాజకీయాల్లోకి వెళ్ళక పోయి ఉంటే దేశం లోని అత్యుత్తమ అవార్డులన్నీ ఆయనకే వచ్చి ఉండేవి అని చెప్పడం జరిగింది.
Bharwaja గారు అలా అయితే బాలయ్యకు చిరంజీవి కంటే ముందే రావాలి ఎందుకంటే వాజపేయి ప్రభుత్వం టీడీపీ మద్దతు ఉంది తరువాత చాలాసార్లు జరిగింది కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదు బాలయ్య పూర్తిగా అర్హుడు మీరు అలా అనకండి
కాంగ్రెస్ అవలంబించిన తీరే బీజేపీ అనుసరిస్తుంది. ఐనా ఈసారి ఆంధ్రులకు అందరికీ అర్హులకే ఇచ్చారు. డా.నాగేశ్వరరెడ్డి, బాలకృష్ణ, మాడుగుల నాగఫణి శర్మలు ఇతరులు అందరూ అర్హులే. నాగఫణీశర్మ గారికి వాస్తవానికి పద్మభూషణ్ ఇవ్వాల్సింది.
అతనికి ఎన్డీయే అంటే వెగటు...... తెలంగాణా కాంగ్రెస్ ప్రతిపాదించిన వారికి ఇవ్వలేదు అన్న అక్కసు రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ వీడియోలో...... ఇన్నాళ్ళు నిజమైన సినీ విశ్లేషకుడు అనుకున్నా..... ఇప్పుడే తెలిసింది..... ఈయన మనస్తత్వం..... ఇలాంటి వారి పక్షపాత ధోరణి విమర్శకులు తెలుగు చిత్రసీమకు నష్టమే తప్ప ఉపయోగం లేదు.....
ఒక సినిమా విశ్లేషకుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా అంటూ విభజన చేసి మాట్లాడాడు బ్రద్వాజ గారు అప్పుడు కొంత తేడా కనపడింది కళాకారులూ అందరికి సమానం అనే విషయాలు భారద్వాజ్ గారికి తెలియదా
టీడీపీ GOVT వచ్చింది అందులో సెంట్రల్ లో బీజేపీ పొత్తు ఇవన్నీ కలిసి పద్మభూషణ్ రావడం వెనుక ఎవరి సపోర్ట్ ఉందో తెలీదా.టీడీపీ అధికారం లో లేనప్పుడు బాలకృష్ణ కి అవార్డ్ వస్తె నిజమే అనుకునేవాళ్లు కొంతమంది.మెంటల్ సర్టిఫికెట్ ఉన్నవ్యక్తికి మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడే వ్యక్తికి ఫ్యాన్స్ ను కొట్టే వ్యక్తికి అవార్డ్ రావడం పెద్ద జోక్..బాలకృష్ణ కి ఇదే మంచి ఛాన్స్ మీ govt ఉన్నప్పుడే పద్మవిభూషణ్, భారతరత్నా కూడా తీసుకోండి.చిరంజీవి కంటే పెద్ద అవార్డ్ కోసం ఇప్పుడే ట్రై చేయండి.ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మీకు కష్టమే..
ఈ ఛానల్ వాడి ఉద్దేశ్యం ఏమిటో....అభినందనలు అన్న పదాన్ని ఎందుకు కట్ చేసాడో తెలియదు కాని నువ్వు ఏడుస్తూ చెప్పే అభినందనలు మాత్రం నిజంగానే ఎవరికీ అక్కరలేదు.... నువ్వు అభినందిస్తే ఎంత, ఏడుపు గొట్టు మొహంతో అభినందించకపోతే ఎంత? 😚
Must be a joke to give such prestigious awards for ____ folks. There is something to be said about a persons public glamor vs how lowly they behave otherwise. There is something wrong with this process.
నందమూరి ఫ్యామిలీ అవార్డు.ల.కోసం..ఎప్పుడూ ప్రయత్నాలు చేయలేదు..ప్రజా సేవను.మించిన.అవార్డ్ లేదు.ఇది వారి నమ్మకం.👍
యదార్థం
Chandrababu gadu adukkunnadu balayya koraku.. everyone knows..but he is criminal..attended murder..mental certificate is there
@@satyanarayanavuppu6310
బాలకృష్ణ కి అవార్డు వచ్చి ఉండవచ్చు కానీ ఆయన మాత్రం ఎప్పటికి మా బాలయ్య బాబు నే.
జై బాలయ్య.
చింపాంజీ గాడిలాగా అవార్డులు కొనుక్కోవడం మా బాలయ్య బాబు కి తెలియదు.
నందమూరి బాల కృష్ణ గారు ఈ అవార్డు కు పూర్తి అర్హులు.. కేవలం కళా రంగం దృష్ట్యానే కాదు నందమూరి బసవ తారకమ్ ట్రస్ట్ హాస్పిటల్ దృష్ట్యా సేవా రంగం సెక్షన్ లో ఆయన కు పద్మ విభూషణ్ అవార్డు కూడా రాబోయే రెండు మూడేళ్ల లో రావాలని కోరుకుంటున్నాను.. కంగ్రాట్స్ బాలయ్య గారు...
జై శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ❤
బాలయ్య బాబు పూర్తిగా పద్మ అవార్డుకి అర్హుడు ❤
నందమూరి వాళ్లు యెప్పుడు అవార్డు ల కోసం ఎవరి దగ్గర పైరవీలు చెయ్యరు అలా చెస్తే ఎప్పుడో Ntr కి బాలయ్యకి అవార్డు లు వచ్చేవి
మీరు ఎప్పుడు చూసినా మా బాలయ్య బాబు కి వ్యతిరేకంగానే చెబుతారు.
అందరిలాగా అవార్డులు కొనుక్కోవడం మా బాలయ్య బాబు కి తెలియదు.
కుళ్లు వెదవలంతే
బాలకృష్ణ గారు సినిమాల విషయంలో కాదు ఆయన బసవతారకం కేన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ఎంతో సేవ చేస్తున్నారు ఈ అవార్డులు కావాలి అంటే 20 సంవత్సరాల క్రితమే యన్టీఆర్ గారు వున్నప్పుడే వచ్చును
ఎన్టీఆర్ కి భారత రత్న సముచితం ...ఎన్నో ఏళ్ల గా ఈ విషయం ప్రస్తావన వుంది...ఆయనకి కూడా తప్పకుండా ...ఇవ్వాలని ...అందరి కోరిక...జై ఎన్టీఆర్....
Balaiah ki icharu kabatti...NTR ki kuda istharu. 100%. Yendukante...NTR ki Padma Sri ... Balaiah ki Padma Bhushan aaa....Ardham kavatleda... kabatti istharu.
రాజకీయ కారణాల వలన NBKకు అవార్డు వచ్చింది... అన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు .గత మూడు దఫాలుగా బిజెపి గవర్నమెంట్ కు టిడిపి మద్దతు ఇచ్చింది. వాళ్ళు కావాలనుకుంటే ఎప్పుడో చిరంజీవి కంటే ముందే NBK అవార్డు తెచ్చుకునేవారు..
correct bro jai BALAIAH ❤
2014to2019 లో ఉన్నారు అప్పుడు ఎందుకు ఇవ్వలేదు మీరు చెప్పండి భరద్వాజ్ గారు మీరు ఎప్పుడు నెగటివ్ cbn nbk tdp ఏరోజు పాజిటివ్ విషయాలు కూడ మీరు నెగటివ్ గా ప్రాజెక్ట్ చేస్తారు న్యూట్రల్ గా మాట్లాడానికి ప్రయత్నించు
@gadiputmohankrishna7483 correct ga chepparu bro 💯
ఎప్పుడో రావాల్సిన అవార్డు బాలయ్యకు ఇపుడు వచింది. Tq central govt జై బాలయ్య 🌹
Chal chal le haa😊
గుర్తింపు రావడం లేట్ అయ్యింది కాని వచ్చి చేరింది..🪷
నందమూరిబాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు 🔥🔥
అవార్డు లకే వన్నె తెచ్చిన నందమూరి
Balakrishna garu is eligible for this award.
శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మ భూషణ్ అవార్డుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ధన్యవాదాలు 🙏🙏🇮🇳🇮🇳
Nbk కి ఇవ్వడాన్ని మాత్రం హర్షించలేవు నీవు.
కంగ్రాట్యులేషన్స్ బాలయ్య బాబు జై బాలయ్య జై జై బాలయ్య🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Balakrishna garu 100% deserve the award. You should not think that he got because TDP in power. Yes whoever is in central govt they are biased and current govt is also following the same trend but compare to congress BJP is recognizing lot of common people. Balakrishna deserves for his film, political and service.
I am happy that Sobhana is conferred with Padmabhushan and she truly deserves it.
Congratulations BALAYYA
వీడు పలకలేక పోయిన పదం మీ కామెంట్ ద్వారా వచ్చింది.... thankyou and congratulations to బాలయ్య....✌️
రామారావుగారి అవార్డుల గురించి మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా దాసరిగారు మాట్లాడిన విషయం ప్రస్తావించాలి.రామారవుగారు రాజకీయాల్లోకి వెళ్ళక పోయి ఉంటే దేశం లోని అత్యుత్తమ అవార్డులన్నీ ఆయనకే వచ్చి ఉండేవి అని చెప్పడం జరిగింది.
Jai BALAYYA.... Slogan of the decade...... His dedicated service towards society... Is awesome.... Jai BALAYYA
Cinima రంగం, సోషియల్ సర్వీస్ ఇన్ హెల్త్ , పో లిటిక్స్. 🎉🎉🎉
Jai NBK
Jai jai balayya ❤❤
Bharwaja గారు అలా అయితే బాలయ్యకు చిరంజీవి కంటే ముందే రావాలి ఎందుకంటే వాజపేయి ప్రభుత్వం టీడీపీ మద్దతు ఉంది తరువాత చాలాసార్లు జరిగింది కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదు బాలయ్య పూర్తిగా అర్హుడు మీరు అలా అనకండి
బాలయ్య కు అవార్డు ల తో పని లేదు అయన ఏ రోజు అవార్డు ల కోసం చూడలేదు
Congratulations NBK🌴🌿💐👍
Congratulations to you balayya Babu Jai balayya Jai jai balayya
🔥జై బాలయ్య జై జై బాలయ్య🔥
కాంగ్రెస్ అవలంబించిన తీరే బీజేపీ అనుసరిస్తుంది. ఐనా ఈసారి ఆంధ్రులకు అందరికీ అర్హులకే ఇచ్చారు. డా.నాగేశ్వరరెడ్డి, బాలకృష్ణ, మాడుగుల నాగఫణి శర్మలు ఇతరులు అందరూ అర్హులే. నాగఫణీశర్మ గారికి వాస్తవానికి పద్మభూషణ్ ఇవ్వాల్సింది.
Sir... బాలకృష్ణగారు స్త్రీజాతికి ఎక్కువ respect యిస్తారు కాబట్టి ఆ అవార్డు వరించింది.
నవ్వే వాళ్ళను నవ్వనీ ఏడ్చే వాళ్ళు ఏడ్వనీ.... డోంట్ కేర్.....
Bikvraju మీకు బాలయ్యకి ఇస్తే నొప్పి వచ్చిందీ ఏ ఏందుకు అర్హుడు కాదూ ఎవరికి ఇమ్మంటావు
అతనికి ఎన్డీయే అంటే వెగటు...... తెలంగాణా కాంగ్రెస్ ప్రతిపాదించిన వారికి ఇవ్వలేదు అన్న అక్కసు రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ వీడియోలో...... ఇన్నాళ్ళు నిజమైన సినీ విశ్లేషకుడు అనుకున్నా..... ఇప్పుడే తెలిసింది..... ఈయన మనస్తత్వం..... ఇలాంటి వారి పక్షపాత ధోరణి విమర్శకులు తెలుగు చిత్రసీమకు నష్టమే తప్ప ఉపయోగం లేదు.....
ఒక సినిమా విశ్లేషకుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సినిమా అంటూ విభజన చేసి మాట్లాడాడు బ్రద్వాజ గారు అప్పుడు కొంత తేడా కనపడింది కళాకారులూ అందరికి సమానం అనే విషయాలు భారద్వాజ్ గారికి తెలియదా
Congratulations balayya babu ❤
Congratulations Balayya for padmabhushan award.
Nbk- deserves ❤🎉congratulations to balayya garu 🎉
Balaiah deserved to be award congratulations to NBK
So late!!! However NBK is congratulated!!! Regarding Qualification, NBK is one and only qualified candidate for any highest award of Government!!!
అభిమానులను కొట్టినందుకు సార్ 😂
Congratulations Balaiah garu
Jai Balaya Anna.epudo Ravalisina Award Epudu vachimdhi.late ga vachimdhi Anthy. Maa Balaya ni Anty Bagodu
Jai balayya ❤️❤️❤️
Nbk❤❤❤
Balayya babu is 100% eligible for the padmabhushan
Congratulations to
Balakrishna garu
ఇంతకు మీరు ఏమి చెపుతారు అసలు విషయం చెప్పండి ఇందులో మేటర్ లేదు
NTR gariki...
Bharatratna eevali
Chiruallways...NO..1
పద్మ విభూషణ్ ఇవ్వాలి బాలయ్య కు 👍
Chiranjeevi gari ki ichinappudu BK ki iste tappuledu
Congress ప్రభుత్వం ఎవరికి ఇచ్చినా ఈయనకు ఇబ్బంది లేదు.....nda ప్రభుత్వం అర్హులకు ఇచ్చినా ఇతనికి మింగుడు పడడం లేదు.....😆
Jai Balayya
అన్న గారు ప్రపంచ సినిమా దేవుడు అన్నగారు రాని అవార్డ్స్ కు విలువ ఉండదు. 👍
కోడిగుడ్డు మీద ఈకలు లాగవద్దు. కాన్సర్ హాస్పిటల్ ద్వారా చేసే సేవ కనిపించటం లేదా
NBK strictly deserve this award NO MORE ARGUMENTS JAI BALAYYA
Dabidi dibidi ki award..😂
పద్మభూషణుడు🎉
Baga late,,,,so,,🌺🌺🌺 congratulations sir 🌺🌺 God of Masses jai Balayya 🦁😊
కేంద్రం లో కూడా మన పార్టీ నే ఉంటే కానీ, ఈ పద్మ అవార్డు లు రావు. 😂
Don't go un necessary deep
సాగదియ్యకుండా సూటిగా సుత్తి లేకుండా చేపొచ్చ్చు గా పద్దాయన. మీరు చెప్తూ వుంటే సొదిలా వుంది.
అవార్డులు ఇవ్వడం కరెక్టా కాదా..అని టక్కున చెప్పు.
Basavatarakam cancel hospital chalada?
బాలకృష్ణ కన్నా, రాజశేఖర్ కి ఈ బిరుదు ఇస్తే బాగుండేది!
అవునా..
ఇంత దారుణమా..
వొద్దురా. నాయనా బాలయ్య పద్మభూషన్ వొద్దు ఏడుపులు., పెదబొబ్బలు మొదలయ్యాయి
Meeru cheppindhi 💯 correct.sr ntr unna talent ki evarusarileru.
Jaiballaya
Happy new pondandi enduku badaswamys💐🙏🙏
Deenikante mundhu mental certicate itcharu....
నువ్వు చూశావురా వెదవా
Chiru taruvata nag ki iste bagunnu....
NBK ki avardu modi krushi
టీడీపీ GOVT వచ్చింది అందులో సెంట్రల్ లో బీజేపీ పొత్తు ఇవన్నీ కలిసి పద్మభూషణ్ రావడం వెనుక ఎవరి సపోర్ట్ ఉందో తెలీదా.టీడీపీ అధికారం లో లేనప్పుడు బాలకృష్ణ కి అవార్డ్ వస్తె నిజమే అనుకునేవాళ్లు కొంతమంది.మెంటల్ సర్టిఫికెట్ ఉన్నవ్యక్తికి మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడే వ్యక్తికి ఫ్యాన్స్ ను కొట్టే వ్యక్తికి అవార్డ్ రావడం పెద్ద జోక్..బాలకృష్ణ కి ఇదే మంచి ఛాన్స్ మీ govt ఉన్నప్పుడే పద్మవిభూషణ్, భారతరత్నా కూడా తీసుకోండి.చిరంజీవి కంటే పెద్ద అవార్డ్ కోసం ఇప్పుడే ట్రై చేయండి.ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ మీకు కష్టమే..
50 ఇయర్స్ సినిమా రంగం లో ఉన్నారు ఇస్తే తప్పేం ఉన్నది.
Muddu ina pettali kadupu ina cheyali ane hero ki ichchi undaru lee😂😂😂😂😂😂😂😂
What an administration sir g
Jai BALAYYA SIR❤❤ 0:50
మా మాదిగ అనేవాళ్లకి పద్మశ్రీ ఏంటి అన్నికులాలు సమానం గా చూడాలి తనకులం బాగుండాలని కోరుకోటం తప్పులేదు
Very undeserving award. Award for what? Dancing very indecently in an item song recently? Shame! Shame!
ఇప్పుడు తొక్కే విధానాలు మానుకుంటున్నారు కులాలవారు
కులాల ప్రాతిపదిక క్రిందా శ్రీలివ్వడం కేంద్ర ప్రభుత్వం మానుకుంట మంచిది
As an actor he is ok.
SR.NTR MUST BE AWARDED WITH " BHARATHA RATHNA" AWARD. IT IS POSSIBLE NOW ONLY WITH CBN IN MODIJI GOVERNAMENT.
ఈ ఛానల్ వాడి ఉద్దేశ్యం ఏమిటో....అభినందనలు అన్న పదాన్ని ఎందుకు కట్ చేసాడో తెలియదు కాని నువ్వు ఏడుస్తూ చెప్పే అభినందనలు మాత్రం నిజంగానే ఎవరికీ అక్కరలేదు.... నువ్వు అభినందిస్తే ఎంత, ఏడుపు గొట్టు మొహంతో అభినందించకపోతే ఎంత? 😚
Ok, ఇది నీ సొంత ఛానల్ నా..... నీకు అభినందించడం ఇష్టం లేకనే కదా.... చివరిలో ఆ పదం కట్ చేసేసావు....
ఏవండీ ఇంతకీ ముందు టీడీపీ అధికారంలో లేదా ఇదే మొదటి సారా మీలాంటి వాళ్ళు కూడా ఇంత నీచమైన మాటలు మాట్లాడటం తప్పు
I am so surprised that lezandry singer. ghantasala mastaru gariki only padma sri..but ball ayya is padma bushan
Lategaa Vachidi
Cheppe paddathi lo theda kanabaduthundi
Ee bharadwaj ki bharat ratna ivvali?😂😂😂
Chiru ki Bharatha ratna ivvali....❤
Isthe theesukovaali gaani ...adigi theesukunedhenti....BULLSHIT AWARDS(Recommended)
అవునా? పార్టీ లను అమ్ముకొని కొనుకుంటే మాత్రం బుల్ షిట్ కదా?
అడిగి తిష్కున్నది బాలకృష్ణ కాదు
సినిమా హీరోలలో అందరూ
రికామెండెంట్ చేసి తీసుకున్నారు
ఒక్క బాలకృష్ణ తప్ప
It's a process brother. Recommendation is not in the sense of lobbying. List has to go from the respective govts.
Rajakeeya avasarala awardse anni...
sathanakodaka.ametinebada
Great ilanti vallu manushulani shoot chesina vallu kooda istunnaru antha dabbu mahima anthe
NBK ivvadam vallana meku am loss peddayana kasta cheppandi chiranjeevi ki ichinaludu appudu meeru e discussions pettaledu
Must be a joke to give such prestigious awards for ____ folks. There is something to be said about a persons public glamor vs how lowly they behave otherwise. There is something wrong with this process.
Suttikottaku taatha
Asalu nee badha entanna paytyamm...
Deenni batting meeku emi Archambault eyindhi
Rastrapeabhutwam manadhe kadhaaa bharadh
Nbk is eligible
Nuvu ni jaff review
దుర్మార్గం!! నట శూన్య బాలకృష్ణకు పద్మ అవార్డ్ రావడం పరమ దుర్మార్గం!!
Muiraa..
Padmbushan ante artham theliyadu naku Bala Krishna ntr mana rastaniki yemi chesindi yemi ledu veriki yenduku baratharatnhana padma Bhushan oho paina bjp kinda tdp automatically vasthundi padma Bhushan vasthudi