చాలా late గా కనిపించిందండి ఈ video. నా దగ్గర శివ పార్వతుల విగ్రహముందండి, పూజలు చేసేదాన్ని, చావు అంచులవరకు ఎన్నోసార్లు వెళ్లి వచ్చినా, చివరిసారి,ఆ చిన్ని విగ్రహం ముందు కూర్చుని నా గుండెల్లో తీవ్ర ఆవేదన, భరించలేని శారీరక నొప్పి తో రోజూ ఏడ్చి నా బాధనంతా చెప్పుకునేదాన్ని.. అయినా అవి కేవలం విగ్రహాలే, ఎంతో పుణ్యం చేసుకుంటేనే వారి ఆర్తనాదాలు దైవానికి చేరుతాయి, అప్పుడే వారు ఏదో రూపంలో అనుగ్రహిస్తారు. కానీ అంత గొప్పదాన్ని నేను కానేమో అందుకే దైవానికి నా బాధలు చేరలేదు అనుకునేదాన్ని.. వారి ముందు నేను చెప్పే మాటలన్నీ నాకు, ఆ విగ్రహానికి తప్పా ఇంకే మానవమాత్రునికి తెలియదు. కానీ కొన్ని రోజులకు ఒక అమ్మవారి పీఠాధిపతి ఫోన్ చేసి, నేను అమ్మతో చెప్పిన మాటలన్నీ ఒక్క అక్షరం తేడా లేకుండా చెప్పి, అమ్మ నీ మాటలు వింటుందని గ్రహించమని చెప్పారు🙏🙏🙏. మాకు ప్రతీ నెల దీప దుర్గా పూజ 4 సంవత్సరాలు చేయమని చెప్పారండీ. మీ మాటల్లో ఎక్కడా ఆర్భాటం లేకుండా చాలా చక్కగా భగవత్ స్వరూపులుగా వివరించారండీ, ధన్యోస్మి 🙏🙏🙏
గురువుగారు తమరి పాదాలకు నమస్కారం మాకు శివుడి ఉపాసన మరియు శివపంచాక్షరీ మహిమ మరియు శివుడికి ఇష్టమైన నైవేద్యం మరియు రంగు గురించి పూర్తిగా తెలుపగలరు గురువుగారు
One of the greatest videos, I come across. There is a kind of simplicity in the words that is highly uncommon. The philosophy behind the aradhana that was explained towards the end, is really amazing. Shata koti pranamalu!
నేను చెబుతున్న గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం కచ్చితంగా నేను న జీవితంలో చూసాను ఉపాసన చేసే ఒక ఆయన ఆయన పేరు కూడా ప్రసాదు గారు మాధవ రాయుడు పాలెం , రాజమండ్రి వద్ద నే , ఆయన కూడా ప్రశ్నలకి సమాధానం చెబుతారు నేను ఆయన దగ్గరికి ప్రశ్నకి వెళ్లి నప్పుడు ఆయన చీకట్లో ఉన్నారు నేను ఆయన పక్క నే కూర్చున్న ఆ room వచ్చి చాలా చిన్నది అయితే ఆయన పక్కనే కూర్చుని మాట్లాడు తున్న న బాధలు చెప్పుకుంటున్న ఒక చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న వెంటనే ఆయన పైన ఒక ఆకృతి నాకు కనిపించింది ఒక విగ్రహం మాదిరి కూర్చుంన్న 5 అడుగులు ఉంటుంది విగృహంలా ఉన్న ఆకృతి అన్నమాట చూసా అమ్మ వచ్చింది అని గృహించ పూర్తిగా నలుపు ఆకృతి మాత్రం ఆకాశంలో మెరుపు మాదిరి గా ఉంది అప్పుడు అనుకున్న అమ్మ కరుణించి దర్శనం ఇచ్చినది తల్లి అని భావించ న జీవితంలో తల క్రిందులు అయ్యే suttivetions pin to pin అమ్మ చెప్పినట్లే జరిగాయి జరుగు తాయి కూడా అందులో ఏ డౌట్ లేదు మీరు కూడా ఎరికైన డౌట్ ఉంటే రండి ఆయన దగ్గరికి తీసుకుని వెళతా ఈ విషయం ఎందుకు ఇలా చెప్పాను అంటే దైవం అంటే అధి అపోహ అని అనుకునే వాళ్ళు జీవితంలో వారికి అనుభవం కలిగితే గాని నమ్మరు కాబట్టి నా లాంటి వాళ్లకి ఇలాంటి అనుభవాలు అవసరం జరుగు తాయి కూడా . జరగాలి అనుభవాలు జరిగిన వాటిని దాచుకోవడం అధి ధర్మ విరుద్ధం అధి రహాస్యం ఎవ్వరికీ చెప్ప వాద్దు అని ఆ దైవం అజ్ఞపిస్తే అస్సలు వెప్పకుడదు ఇది ఆ బంగారు తల్లి దుర్గమ్మ న తల్లి న జీవితంలో చేసిన మహిమ నేను చెబుతున్న 🙏🙏🙏
గురువుగారు మీరు చెప్తుంటే దీప దుర్గా పూజ నేను కూడా చేయాలని అనిపిస్తుంది నాకు చాలా సమస్యలున్నాయి స్వామి అప్పుల్లో కూలిపోయాను 41 రోజు దీప దుర్గాదేవి పూజ చేస్తాను కానీ దీపం కొండెక్కిద్దేమో అని భయంగా ఉంది స్వామి 41 రోజు మరి అఖండ దీపం కొండ చూసుకోవాలి కదా మధ్యలో కొండెక్కితే దానికి పరిష్కారం కూడా చెప్పండి స్వామీ
Guruvu garu 🙏🙏 41 last day patinchalsina niyamalu cheppandi guruvu garu Search chestunte deepa durga namaskara pooja ani vastundi Rendu okatena guruvu garu🙏🙏
చాలా ఆనందంగా ఉంది ... మీరు చెప్పినట్లు అమ్మను నమ్ముకున్న వాళ్ళను అమ్మే రక్షించుకుంటుంది.
మీరు మంత్రసాధన గురించి ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు కావున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
చాలా late గా కనిపించిందండి ఈ video. నా దగ్గర శివ పార్వతుల విగ్రహముందండి, పూజలు చేసేదాన్ని, చావు అంచులవరకు ఎన్నోసార్లు వెళ్లి వచ్చినా, చివరిసారి,ఆ చిన్ని విగ్రహం ముందు కూర్చుని నా గుండెల్లో తీవ్ర ఆవేదన, భరించలేని శారీరక నొప్పి తో రోజూ ఏడ్చి నా బాధనంతా చెప్పుకునేదాన్ని.. అయినా అవి కేవలం విగ్రహాలే, ఎంతో పుణ్యం చేసుకుంటేనే వారి ఆర్తనాదాలు దైవానికి చేరుతాయి, అప్పుడే వారు ఏదో రూపంలో అనుగ్రహిస్తారు. కానీ అంత గొప్పదాన్ని నేను కానేమో అందుకే దైవానికి నా బాధలు చేరలేదు అనుకునేదాన్ని.. వారి ముందు నేను చెప్పే మాటలన్నీ నాకు, ఆ విగ్రహానికి తప్పా ఇంకే మానవమాత్రునికి తెలియదు. కానీ కొన్ని రోజులకు ఒక అమ్మవారి పీఠాధిపతి ఫోన్ చేసి, నేను అమ్మతో చెప్పిన మాటలన్నీ ఒక్క అక్షరం తేడా లేకుండా చెప్పి, అమ్మ నీ మాటలు వింటుందని గ్రహించమని చెప్పారు🙏🙏🙏. మాకు ప్రతీ నెల దీప దుర్గా పూజ 4 సంవత్సరాలు చేయమని చెప్పారండీ. మీ మాటల్లో ఎక్కడా ఆర్భాటం లేకుండా చాలా చక్కగా భగవత్ స్వరూపులుగా వివరించారండీ, ధన్యోస్మి 🙏🙏🙏
Amma deepa durga puja ela chesaro chepandamma
మీరు చెబుతుంటే. మనసు పరవశించి పోతుంది. మీకు పాదాభివందనం
గురువుగారు తమరి పాదాలకు నమస్కారం మాకు శివుడి ఉపాసన మరియు శివపంచాక్షరీ మహిమ మరియు శివుడికి ఇష్టమైన నైవేద్యం మరియు రంగు గురించి పూర్తిగా తెలుపగలరు గురువుగారు
One of the greatest videos, I come across. There is a kind of simplicity in the words that is highly uncommon. The philosophy behind the aradhana that was explained towards the end, is really amazing. Shata koti pranamalu!
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
ధన్యవాదాలు గురూజీ చాలా బాగా చెప్పారు.🎉🎉🎉
గురువుగారు మీకు పాదాభివందనం
💐🙏💐శ్రీ మాత్రేనమః. శ్రీ గురుభ్యో నమః సద్గురు చారణారవిందాభ్యం నమః 💐🙏💐
Mimmalani Ela kalavachuguruvugaru
Mee paadamulaku shatakoti namassulu guruvugaaru..mee maatalu vintunte bhakti nammakam anni chiguristhunnayi..
పాదాభివందనం
Amma durgamma thalle nannu nadipistundi
Thank you Sooo much sir 🙏🙏🙏
Meru chepevi vintu unapudu prashanthamga untundi.. thanks andi
Amma Daya undali Anni unnatle 🥀🥀🥀🌷🌷🌷🌷🙏🙏🙏🙏
Satha koti padhbi vandhanalu swami
Chala baga chepparu
🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏
Om Sri matre namaha 🌹🌹🌹🥀🥀🥀🌷🌷🌷🙏🙏🏻🙏
గురువు గారికి నమస్కారం
Marjanumu video cheyandi guruvugaru
ఓం ఓం గురుదేవ్ నమః
Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru
Thank you guruvu garu
Namaskaram guruvu garu
Om shri gurubhyo namaha 🙏
Ipudu vunada prasad garu
🙏🏼🙏🏼🙏🏼
🔱Sri Mathrey namaha 🌺🙏🔱🙏🙏🙏🔱🙏🌺
గురువుగారు చాలా బాగా చెప్పారు మీకు పాదబివందనాలు
Good.explained.swamy
చాలా అద్బుతంగా చెప్పారు గురువుగారు
guruvugaru namasthe.deepadurga ammavari astotrasatanamam bhirava uvacha chadavali annaru ammavari stotram ,kavacham unnayi.deepadurga devi astotrasatanamam stotram vakatena guruvugaru
Ma kuladevata sattamatale, japam chedaneki mantra rupam teleyachayandi
Guru garu meku 🙏
GURUVU GARI PADAPADMALAKU NAA SISRSTANGA NAMSKARAMULU
Om gurubyo namaha
ఓం శ్రీ గురుభ్యో నమః
Guruvugariki eee athisamanyudu namaskaramulu
Namaskaaramu guruvugaaru
Guruvugaru ki paadhabhivandanalu🙏🙏🙏
Dhanyavadamulu
Aum Namashivaya
Matti prammide vadaala
iettadi prammida Anna vadacha guriji
యత్బావం తత్బావతి
Deepa durga aradhana book ekkada dorukuthundhi swamy
Net lo undi
@@padhmagattu6460 link pampagalaru dorakatam ledhu
Akhanda deepam lekunda cheyavacha gurivu gaaru Naa Pani nimittam bhayataki vellali maa ammagaru cheyaleru
చేయొచ్చు అమ్మ
నేను చెబుతున్న గురువు గారు మీరు చెప్పినది అక్షర సత్యం కచ్చితంగా నేను న జీవితంలో చూసాను ఉపాసన చేసే ఒక ఆయన ఆయన పేరు కూడా ప్రసాదు గారు మాధవ రాయుడు పాలెం , రాజమండ్రి వద్ద నే , ఆయన కూడా ప్రశ్నలకి సమాధానం చెబుతారు నేను ఆయన దగ్గరికి ప్రశ్నకి వెళ్లి నప్పుడు ఆయన చీకట్లో ఉన్నారు నేను ఆయన పక్క నే కూర్చున్న ఆ room వచ్చి చాలా చిన్నది అయితే ఆయన పక్కనే కూర్చుని మాట్లాడు తున్న న బాధలు చెప్పుకుంటున్న ఒక చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న వెంటనే ఆయన పైన ఒక ఆకృతి నాకు కనిపించింది ఒక విగ్రహం మాదిరి కూర్చుంన్న 5 అడుగులు ఉంటుంది విగృహంలా ఉన్న ఆకృతి అన్నమాట చూసా అమ్మ వచ్చింది అని గృహించ పూర్తిగా నలుపు ఆకృతి మాత్రం ఆకాశంలో మెరుపు మాదిరి గా ఉంది అప్పుడు అనుకున్న అమ్మ కరుణించి దర్శనం ఇచ్చినది తల్లి అని భావించ న జీవితంలో తల క్రిందులు అయ్యే suttivetions pin to pin
అమ్మ చెప్పినట్లే జరిగాయి జరుగు తాయి కూడా అందులో ఏ డౌట్ లేదు మీరు కూడా ఎరికైన డౌట్ ఉంటే రండి ఆయన దగ్గరికి తీసుకుని వెళతా ఈ విషయం ఎందుకు ఇలా చెప్పాను అంటే దైవం అంటే అధి అపోహ అని అనుకునే వాళ్ళు జీవితంలో వారికి అనుభవం కలిగితే గాని నమ్మరు కాబట్టి నా లాంటి వాళ్లకి ఇలాంటి అనుభవాలు అవసరం జరుగు తాయి కూడా . జరగాలి అనుభవాలు జరిగిన వాటిని దాచుకోవడం అధి ధర్మ విరుద్ధం అధి రహాస్యం ఎవ్వరికీ చెప్ప వాద్దు అని ఆ దైవం అజ్ఞపిస్తే అస్సలు వెప్పకుడదు ఇది ఆ బంగారు తల్లి దుర్గమ్మ న తల్లి న జీవితంలో చేసిన మహిమ నేను చెబుతున్న 🙏🙏🙏
You are very great
మీ నెంబర్ ఇవ్వండి ప్లీజ్
A Swamy address please
Dayachesi prasad gari poorthi vivaralu, phone number ivvagalara plssss
@@krisnnag1714 did you get number ?
Niyamalu emiti cheppandi
అన్ని వ్రతాలు పూజలు లాగానే అమ్మ
గురువు గారు మీతో ఒక సారి మాట్లాడాలి 😔😔😔🙏🙏🙏🙏🙏
గురువుగారు మీరు చెప్తుంటే దీప దుర్గా పూజ నేను కూడా చేయాలని అనిపిస్తుంది నాకు చాలా సమస్యలున్నాయి స్వామి అప్పుల్లో కూలిపోయాను 41 రోజు దీప దుర్గాదేవి పూజ చేస్తాను కానీ దీపం కొండెక్కిద్దేమో అని భయంగా ఉంది స్వామి 41 రోజు మరి అఖండ దీపం కొండ చూసుకోవాలి కదా మధ్యలో కొండెక్కితే దానికి పరిష్కారం కూడా చెప్పండి స్వామీ
భక్తి ఉంటే ఏది దోషం కాదు అండి
🙏
నాకు అప్పులు ఉన్నాయ్ గురువుగారు నేను ఆస్తిని అమ్మి ఇవ్వాలి అనుకున్నాను అమ్మలేక పోతున్న నిజాయితీ గా ఉండటం ఇంత కష్టంగా ఉంటుందా
మీరు వారాహి అమ్మవారిని పూజించండి. వారాహి అమ్మవారు భూ ఆస్తి సమస్యలు చాలా తేలికగా తీరుస్తారు.
🙏🙏🙏🙏🙏
Guruvu garu 🙏🙏
41 last day patinchalsina niyamalu cheppandi guruvu garu
Search chestunte deepa durga namaskara pooja ani vastundi
Rendu okatena guruvu garu🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vatuka bhairava mantram mantra punacharana enni sarlu cheyyalo cheppandi
లక్ష అండి
@@omkalabhairavayanamahsadha2502 me number pettandi
@@vnk0518 number ivvaru andi
స్వామీ మీ ఫోన్ నంబర్ దయచసీ చ్పగలరు
విడోస్ ఎలా వాయనం ఇవ్వాలి.చాలా కష్టాలు ఉన్నాయి
గుడిలో దేవతకు ఇవ్వండి అమ్మ
Swami.me..phone number kavali..mantra japam kavali.swami
mee phone no teliyacheyyandi guruvugaru
Guruvu garu subramanya sastry eppudu vunnara ...vunte address cheppande swamy darshanam cheskontam....
ఇప్పుడు లేరండి
Guruvu garu sastry gari laga present evrina vunnara pls cheppagalaru
HA VUNNARU BROTHER SIDDHESHWARANANDHA BHARATI SWAMY VARU VERY VERY POWERFUL SWAMY VARU
PRESENT VIZAG LALITHA PEETAM LO VUNNARU GO AND MEET
@@SATYANARAYANAMONDRU meeru siddeswra swamy ni kalisara, mee anubhavam, meeku jarigina manchi telupagalaru..
Oka msg kuda answer chepaledhu
Mee no cheppagalara guruvugaaru
గురూ గారూ నమస్కారం అండి!
64 యోగిని దేవతల ఆరాధన గురించి తెలియజేయండి దయచేసి.
ruclips.net/video/_FEZ6h3xKgI/видео.html
Here we are having శ్రీ కాళి అష్టోత్తర శతనామ స్తోత్రం,
Guruvu garu mimmalni kaluvali phone number pls
Mee phone number guruji
Sri mathre namah
Om sri mathre namaha 🙏🙏
🙏🙏🙏🙏🙏
Ome sree matra namaha
Sri gurubhyoo namaha