ఉంటుందండి నేను అన్ని కనుక్కున్నే చేశాను Bioenzyme బాగా పనిచేస్తుందని చదివాను 1mnt తర్వాత మళ్ళీ ఎలా ఉందో వీడియో చేస్తాను, వీడియో చూసి కామెంట్ చేసినందుకు 😊🙏🙏
Bio enzyme ni prepare చేసుకుని నిల్వ ఉంచుకుంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఎప్పటికీ పాడు అవ్వదు. No expiry date for it. నిమ్మకాయలతో ( citrus) చేసింది అయితే అన్నింటికన్నా better గా ఉంటుంది. నేను 2 years నుండి చేస్తున్నాను అండ్ use చేస్తున్నాను. కుంకుడుకాయ అండ్ శికాకయతో షాంపూ తాయారు చేసుకుని అందులో అప్పటికే మన వద్ద సిద్ధంగా ఉన్న bioenzyme ను ( 30 ml per litre shampo) add చేసుకుంటే ఇక షాంపూ spoil అవ్వదు. నా వద్ద one year ముందు చేసిన షాంపూ ఉంది. ఇప్పటికీ చాలా బాగుంది.
థాంక్యూ అండీ కామెంట్ చేసినందుకు వీడియో చూసిన వాళ్లకు use అవుతుంది,, నేను bioenzyme చేయాలిఅనుకుంటున్నాను ఇప్పటినుండి surf, liquids అన్నీ మానేయాలి అనుకుంటున్నా అండీ చాలా వరకు క్లీనింగ్ లిక్విడ్ నేనే చేసుకుంటాను, నేను చేసిన షాంపూ లో కూడా citrus bioenzyme యే use చేశాండి tq 😊😊
@@maheshnaiduv నాకు కూడా ఈ shampoo prepare చేయాలని ఉంది నేను already vinegar ని preservative లా వాడి same shampoo prepare చేశాను, కానీ అది నురగ రావటం లేదు + తల లో దురద వస్తుంది మీరు ఎంత కాలం నుంచి bio enzyme shampoo use చేస్తున్నారు ? Bio enzyme shampoo వల్ల white hair వస్తాయా ? మీరు కూడా వీడియో లో చూపించ విధంగానే shampoo prepare chestara ?
చేసిన విధానము చాలా బాగా చూపించారు చక్కగా ప్రతీ పనిలో పిల్లలని కలుపుకున్నారు అది మరీ నచ్చింది. వాళ్ళుఫోన్లలోను మీరు పని లోనూ కాకుండా😊 . ప్రతీ పనిలో తల్లి వెనకాల పిల్లలుంటే వాళ్ళకి అన్నీ వస్తాయి. కుటుంబం బాగుంటుంది.👍
పల్లవి గారు, vegetable and fruit juices అంటే edible ( మనం ఆహారంగా తింటాము కదా) కాబట్టి ఇక్కడ మీరు చూపించిన విధంగా ప్లాస్టిక్ కంటైనర్ లో చేసిన bioenzyne ను use చేయకూడదు. This is for external usage only. మనం తినే ఆహార పదార్థాలలో ( Ex : Mango pulp) bioenzyme ను వేసి నిల్వ చేసుకోవాలి అనుకుంటే bioenzyne ను glass container లో చేసుకోవాలి. అయితే ఆ ప్రిపరేషన్ లో చాలా జాగ్రత్త వహించాలి. 30 days లొ ఏ ఒక్క రోజు మూత open చెయ్యడం మర్చిపోయినా, gas release అయ్యే మార్గం లేక గాజు పాత్ర పగిలిపోతుంది. నేను oranges తొనలలో ఉన్న pulp తో air tight glass container lo చేశాను (daily alarm పెట్టుకుని). బాగా వచ్చింది.
Bio enzyme 1 letter water ki 20ml veste saripodha andi na dhaggara 200ml unnadhi ippudu order pedithe 4days paduthundhi 4 days taruvatha 100ml veyavaccha Andi mottham 10letter water Andi
నేను చేసిన షాంపూ మాకు 4 month's vasthundhi aythe bio angaim 2 Tim's వేస్తున్నాను khadha 4days gap ఇచ్చి అందుకే కనీసం 4monts ayna kharab అవకుండా ఉంటుంద200ml veshi 4days tarvatha migilinadhi వేస్తే
Same process oka boienzaim thappa migatha anni use chesi nenu shampo cheshanu but naku thalarudhukunetappudu asalu nuraga ravatledhu andi hair clean avthuna kuda nuragarakapoyesariki headbatth chesthunna fealing ledhu
Rendu manchive but idi personal gaa easy anipinchindi use cheyadaaniki like shampoo lane,, powder aite konchem vedineellu vesi kalapali appudu cheyali ante+powder sarigga cheyakapote aa tukku konchem aina hair ki undipotundi ,, edina mana veelunubatti vaadukovachu ante
నిజంగానిల్వ ఉంట్ఎమాత్రం మీకు కోటిదండాలు
ఉంటుందండి నేను అన్ని కనుక్కున్నే చేశాను
Bioenzyme బాగా పనిచేస్తుందని చదివాను
1mnt తర్వాత మళ్ళీ ఎలా ఉందో వీడియో చేస్తాను, వీడియో చూసి కామెంట్ చేసినందుకు 😊🙏🙏
Bio enzyme ni prepare చేసుకుని నిల్వ ఉంచుకుంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఎప్పటికీ పాడు అవ్వదు. No expiry date for it. నిమ్మకాయలతో ( citrus) చేసింది అయితే అన్నింటికన్నా better గా ఉంటుంది. నేను 2 years నుండి చేస్తున్నాను అండ్ use చేస్తున్నాను. కుంకుడుకాయ అండ్ శికాకయతో షాంపూ తాయారు చేసుకుని అందులో అప్పటికే మన వద్ద సిద్ధంగా ఉన్న bioenzyme ను ( 30 ml per litre shampo) add చేసుకుంటే ఇక షాంపూ spoil అవ్వదు. నా వద్ద one year ముందు చేసిన షాంపూ ఉంది. ఇప్పటికీ చాలా బాగుంది.
థాంక్యూ అండీ కామెంట్ చేసినందుకు వీడియో చూసిన వాళ్లకు use అవుతుంది,,
నేను bioenzyme చేయాలిఅనుకుంటున్నాను ఇప్పటినుండి surf, liquids అన్నీ మానేయాలి అనుకుంటున్నా అండీ చాలా వరకు క్లీనింగ్ లిక్విడ్ నేనే చేసుకుంటాను, నేను చేసిన షాంపూ లో కూడా citrus bioenzyme యే use చేశాండి tq 😊😊
@@maheshnaiduv నాకు కూడా ఈ shampoo prepare చేయాలని ఉంది
నేను already vinegar ని preservative లా వాడి same shampoo prepare చేశాను, కానీ అది నురగ రావటం లేదు + తల లో దురద వస్తుంది
మీరు ఎంత కాలం నుంచి bio enzyme shampoo use చేస్తున్నారు ?
Bio enzyme shampoo వల్ల white hair వస్తాయా ?
మీరు కూడా వీడియో లో చూపించ విధంగానే shampoo prepare chestara ?
చేసిన విధానము చాలా బాగా చూపించారు చక్కగా ప్రతీ పనిలో పిల్లలని కలుపుకున్నారు అది మరీ నచ్చింది. వాళ్ళుఫోన్లలోను మీరు పని లోనూ కాకుండా😊 . ప్రతీ పనిలో తల్లి వెనకాల పిల్లలుంటే వాళ్ళకి అన్నీ వస్తాయి. కుటుంబం బాగుంటుంది.👍
థాంక్యూ అండీ 😊
Miru chala experiments chesthunnaru great andi..., useful message isthunnaru videos dwara....thanks andi emi chadhuvukunnaru miku istsmaithene cheppandi
Thank you andi nenu
Graduation chesi vetarnary & dairy science lo diplamo chesa andi
Manchi video chesav talli
Thank you andi 😊
మీ పిల్లలు మీకు సహాయం చెయ్యడం బాగుంది....
పల్లవి గారు, vegetable and fruit juices అంటే edible ( మనం ఆహారంగా తింటాము కదా) కాబట్టి ఇక్కడ మీరు చూపించిన విధంగా ప్లాస్టిక్ కంటైనర్ లో చేసిన bioenzyne ను use చేయకూడదు. This is for external usage only. మనం తినే ఆహార పదార్థాలలో ( Ex : Mango pulp) bioenzyme ను వేసి నిల్వ చేసుకోవాలి అనుకుంటే bioenzyne ను glass container లో చేసుకోవాలి. అయితే ఆ ప్రిపరేషన్ లో చాలా జాగ్రత్త వహించాలి. 30 days లొ ఏ ఒక్క రోజు మూత open చెయ్యడం మర్చిపోయినా, gas release అయ్యే మార్గం లేక గాజు పాత్ర పగిలిపోతుంది. నేను oranges తొనలలో ఉన్న pulp తో air tight glass container lo చేశాను (daily alarm పెట్టుకుని). బాగా వచ్చింది.
Avunandi naaku konchem idea undandi
Anduke plastic bottle lo store chesanu,,
Food bioenzyme nenu kuuda chesta andi
చాలా బాగా చెప్పారు సిస్టర్ థాంకోయ్ రా చాలా రోజుల నుంచి చిస్తున్నా మీరు క్లీర్ చెసేయసారు
Oh అవునా థాంక్యూ అండి
Rita’s Lopala black seed Lopala white colour substance untadhi Ade main hair fall ki n dandruff ki Adi waste chesesaru
1 liter shampoo ki enta enzime mix cheyali andi ..pls rply
Chala baga cheparu
Thank you andi
Bio enzyme thisukomannaru adi edi thisukovali ante a flavour clear ga cheppandy
Citrus flavour andi
కుంఉడుకాయ సీకాయ బాగ ఎండబెట్టి పొడిచేసుకొనివేసుకోవచ్చు మందారపూవు ఎండినవి పొడిచేసుకొనివేసుకోవచ్చు
అవునండీ నేను అంతకముందు అలానే చేసే దాన్ని
Without Bio enzyme, how many days we can store this herbal shampoo?
Bio enzyme nenu chesanu bagundhi
Nenu chestanu sister meeru main ingrediant edi use chesaru
Opdi veskoni chesthe juttu lechi nilabaduthadi this is nice
Sister kunkudu Kaya sampu nenu koncham Baga pestu laga chesanu denilo enjymu kalipitey padavvkunda vuntundha please reply me
Cheppakadha sister bioenzyme vesukunte saripotundi
Shampoo use chesthunara andi....emana side effects unnaya....white hair radam, hair fall, itching emana unda andi
Precervative..
Citric bio enzyme
Good madam,body wash ela cheyalo chepandi
Nenu eppudu bodywash cheyaledu
Okasari try chesi ok anipiste tappakunda share chestanu
Can you tell me where did you buy this citrus bio enzyme?
Insta page full details in video
Use full, video banagaram👌
Akka na hair full hair fall and chala.gaddi hair.and small set avthadaha akka.and.oil.cheppara
Hairfall 70% manam teaukune food meeda adarapadi untundi
Water tagakapovadam, nutriants unna food teaukokapovadam megilina 30% oil pettakapovadam,, chemical shampoos ilantivi manchi food fruits, nuts తింటూ ee shampoo intlo cheaukune uairikaya oil, mandara oil ilantivi vaadutunte 2,3months hairfall 100%taggutundi
Varaniki 2sarlu edo hairpack vesukovali
Naaku baaga nachinavi nenu vade hairpacks aite
1.కలబందజ్యూస్ +ఆముదం కలిపి తలకి పెట్టి గంట తర్వాత తలస్నానం చేస్తే dryness taggutundi
2.perugu+mentulu
#mandarapuulu+aakulu+naanabettina mentulu +perugu try cheyi 2months lo chudu change
@@PALLAVIHOMETRENDS tq mam
Hii akka soap nuts and shikakai hibiscus yekkada tesukunnaru online lo na name cheppandi
Hi ra soapnuts, shikakai supermarket lo tesukunna hibiscus aite local ve
Natural preservative ela chesaru entadi
Bioenzyme andi adi nenu oka instapage lo tesukunnanu
bioenezme number pettandi.
Useful 💡
Shampoo prepare chesanu but headbath chestunte asalu nurage ravatledhu andii andhukani ala??
Meeru tesukunna kunkudukayalu maybe nuragavachevi kaavu emo andi 😊
Bio enzyme 1 letter water ki 20ml veste saripodha andi na dhaggara 200ml unnadhi ippudu order pedithe 4days paduthundhi 4 days taruvatha 100ml veyavaccha Andi mottham 10letter water Andi
1liter ki 30ml veyali andi
Gap ichi veyakudadandi okesari veyali
13 letters అయింది andi 200ml boi engem veshanu 4days tarvatha migilinadhi vesthanu అయతే కనీసం 4month's ayna నిల్వ ఉంటుంద andi
Shampoo chesara??
4 mnts entandi oneyear aina paadavadu andi
నేను చేసిన షాంపూ మాకు 4 month's vasthundhi aythe bio angaim 2 Tim's వేస్తున్నాను khadha 4days gap ఇచ్చి అందుకే కనీసం 4monts ayna kharab అవకుండా ఉంటుంద200ml veshi 4days tarvatha migilinadhi వేస్తే
Bio enzymeki badulu citric acid vadocha
Ayyo ala vadakudadandi
@@PALLAVIHOMETRENDS thanks andi
Hair growth ki amina vunda madam
Ela herbal shampoo chesukuni vaadite hairfall control avutundandi
Price
Bio enzyme akkada dhorukuthundhii akka
Online itha link patadii
I want to purchase
Online kadhu sister
Meru petinaa number ki call chestha vallu lift cheyatladhuu
Nenu try chesaa call chesi valaki
Stockout aipoyindanta sis
Last 900 ki call chesthuntaa wrong number Ani patasaru akka
Super
Thank you 😊😊
Miru chepina bio enzyam dorakaledu how to buy i want it
Nenu insta page lo tesukunna sister video lo no ichanu kadha okasari contact cheyandi
Useful
Rose merry ante yemiti
Video lo anni chala clarity chepparu nice use full video ❤
Thank you sister ala cheppina sodi antaru kontamandi
ma'am plz make a bio enzyme surf and post the vlog asap
Tappakunda chesta andi holidays kadha kochem busy valla cheyaledu making video and result video kuuda post chestanu
Memu tirupati lone unthamu
Ha avunandi
Usirikayalu veyyavachhu aa andi
ఉంటే వేసుకోవచ్చండి
Liter ki enta preservative veyachu
30ml andi 😊
@PALLAVIHOMETRENDS thank you
@PALLAVIHOMETRENDS meru echina number ki phone chese 1liter order yechanu thank you
Dhini valla hair fall avuthunthaa store vundatam valla edho add chesaru kada bottle tho😢 plzz reply
Ala aite memu anduku vaadataamandi, bioenzyme ni natural ga tayaru chestaru daani valla assalu ibbandi undadu
Neet and clear ga explain cheysaru.bioenzime insta lo teppincha annaru.aa contact reply cheyyandi
Thank you andi nenu video lo no ichanu chudandi
How to order sister
Suuuuipeerrr
What you added as natural preservatives
Citrus bioenzyme use chesanu
Bio enzyme ekkadaina dorkutunda andi
Nijame nilva vuntunda sis pls cheppandi
Nilva untundi sister nenu anni kanukune prepare chesa after one mnt malli video chesta
1 l ki Price enta andi
Nenu sale cheyanandi intlo makosam chesukunna
Online లో Citrus Bio enzymes దొరుకుతున్నాయి కానీ అవి cleaning కి అని mention చేస్తున్నారు. వాటిని ఈ shampoo preservatives గా వాడొచ్చా ?
Ledandi vaadakuudadu
@@PALLAVIHOMETRENDS మరి preservative bio enzyme కావాలంటే ఎలా అండి?
One-year avutundi nenu bioenzime chesi bavundi em kale
Oh ok andi edi chesaru ante citrus haa? Leda flower based haa
@@PALLAVIHOMETRENDS citrus di chesanu
Oh ok adiaitene cleeaning purpose use avutundanta kadha sister
@@PALLAVIHOMETRENDS avunu ma
Madam shompu beas ayin veyavacha
Vasukovachandi
Bio enzyme lekunda.eni days untundhi
Fridze lo pettukunte untundi 15days
Same process oka boienzaim thappa migatha anni use chesi nenu shampo cheshanu but naku thalarudhukunetappudu asalu nuraga ravatledhu andi hair clean avthuna kuda nuragarakapoyesariki headbatth chesthunna fealing ledhu
Meeru vaade kunkudukaayalu marchi chudandi kachitamga vastundi,,manam vesina vaatilo kunkullaku matrame nuraga vastundi inka migilina vatiki veetiki raadu
బయో ఆయిల్ కలపవచ్చా మేడం పాడవకుండా ఉండటానికి
Bio enzyme naku kavalandi bayata shops lo ledu
Nenu insta page lo tesukunna sister video lo no ichanu kadha okasari contact cheyandi
Meeku kavali ante reply please, let's contact and communicate
Sister online lo available unda bio enzyme
Link evandi sister
Nenu no ichanu kadha contact cheyandi
Vaallaki instapage undi,, only bioenzyme ante కొరియర్ charges ekuva avutundi manaku,bioenzyme cost takuve anduke daanitho paatu sproted raagipindi tepinchanu aina vaalla page link istanu okasari chudandi nachite order chesukondi,, marchipoya vaalla daggara dhoopsticks tepinchanu kavalante chudandi👇👇👇
instagram.com/aarogyanutrimix?igsh=MXcyOWZlbXkwaTF5bQ==
Shamppo baguntundi .kani hair die wash outundani use cheydam ledu.baby shampoo use chestunna madam.remedy cheppagalaru
Snananiki Mundu vedi cheyacha
Ala emi avasaram ledandi okasari chesipettukunte chaalu
@@PALLAVIHOMETRENDS chesina liquid vedi cheyacha ani adiganu
Bio enzyme kosam vallaki phn cheste lift cheyatledu andi asalu
Maybe orders ekuva aiuntayandi chala mandi call chesaranta
Powder chupinchav kada adhi better ah e method bettter ah
Rendu manchive but idi personal gaa easy anipinchindi use cheyadaaniki like shampoo lane,, powder aite konchem vedineellu vesi kalapali appudu cheyali ante+powder sarigga cheyakapote aa tukku konchem aina hair ki undipotundi ,, edina mana veelunubatti vaadukovachu ante
Miru amuthara sister
Ledu sister nenu intloki chesukunta