కన్ను తెరిస్తే వెలుగురా||Kannu Teriste Velugura||Popular Christian Telugu songs

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024
  • కన్ను తెరిస్తే వెలుగురా||Kannu Teriste Velugura||Famous Christian Telugu songs
    #famousteluguchristiansong
    #popularchristiansongs
    #christiansongs
    #teluguchristianhits
    #trendingchristiansongs
    #christianhitsongs
    #christianhits
    #jesussongs
    #teluguchristianhits
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 3

  • @GlorytoGod-JC
    @GlorytoGod-JC  3 месяца назад +2

    కన్ను తెరిస్తే వెలుగురా
    కన్ను మూస్తే చీకటిరా ||2||
    నోరు తెరిస్తే శబ్దమురా
    నోరు మూస్తే నిశబ్దమురా
    ఏ క్షణమో తెలియదు జీవితం అంతం
    ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం
    1. ఊయల ఊగితే జోల పాటరా
    ఊయల ఆగితే ఏడుపు పాటరా ||2||
    ఊపిరి ఆగితే ఊగిసలాటరా
    ఊపిరి ఆగితే సమాధి పోటురా
    2. బంగారు ఊయలా ఊగినా నీవు
    భుజములపై నిన్ను మోయక తప్పదురా ||2||
    పట్టు పరుపు పైనా పొర్లిన నీవు
    మట్టి పరుపులోనే ఎట్టక తప్పదురా

  • @vadisekharreddy1315
    @vadisekharreddy1315 3 месяца назад +2

    Praise the lord

  • @Jesussavesyou-u1s
    @Jesussavesyou-u1s 3 месяца назад

    Praise the lord 🙏