AP New Districts: కొత్త జిల్లాలు: బాబు గుడ్ న్యూస్! | Gundusoodhi - PINN
HTML-код
- Опубликовано: 9 фев 2025
- #apnewdistricts #chandrababunaidu #pawankalyan #tdp #newap #journalistsrinivasmanem
AP New Districts: కొత్త జిల్లాలు: బాబు గుడ్ న్యూస్! | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RUclips Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please
అద్దంకి మండలంప్రకాశం జిల్లాలో ఉండటం 100% కరెక్ట్ఎందుకు అని అంటేటంగుటూరు ప్రకాశం పంతులు గారు అద్దంకిలో చదువుకున్నాడు కాబట్టేఇది చాలా మందికి తెలియదుఇదిపెద్దలకు తెలిసేటట్టు మీరు ఒక వీడియో చేయండి🎉🎉🎉🎉🎉
Yes and maaku Ongole dhaggara, బాపట్ల ఇంకా దూరం
గోదావరి అంటే అది ఒక కుటుంబం...
ఎమోషన్... మా జీవితం...
దాన్ని తూర్పు ,పశ్చిమ, ఉత్తర మరియు దక్షిణ గోదావరి ... ఇలా 4జిల్లాలు అయితే బావుంటాయి...
గోదావరి ఎమోషన్ వుంటుంది అదే మా బలం.. మా ధైర్యం...
జై గోదావరి ❤
Kula gajji kuda Mee emotion a😂😂😂
రాయలసీమ అంటే అనంతపురం అనంతపురం మా గుండెకాయ
@@ser-yz7ih78ప్రేమాభిమానం అంటే మన రాయలసీమే అన్న ❤❤
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి
జిల్లాలు అవే పేర్లతో వుండాలి. గోదావరి కి తూర్పున వున్నవి తూర్పు గోదావరి లోనూ,పశ్చిమాన వున్నవి పశ్చిమ గోదావరి జిల్లాలో ను వుంచాలి.ఆ పేర్లను అలానే కొనసాగిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలనను కొనసాగించాలి.
కొత్తవి కొత్త పేర్లు పెడుతూనే పాత జిల్లా పేర్లను కొనసాగించాలి.తూర్పు లో లేని వారిని తూర్పులో కలపడం ఎంత అసంబద్ధంగా వుంది.
Turpu godavari,paschima godavari unnai kadaa aa perlu tiyyaledu kadaa
@@Surya-wz8ev Patha paschima godavari lo unde Nidadavolu, kovvur nu kotha thurpu godavari lo kaliparu. Adhi ibbandiga ikkadi prajalaku
@@rajainyoutube ఒక్క నిడదవోలు, కొవ్వూరు మాత్రమే కాదు... ఉండ్రాజవరం, దేవరపల్లి,నల్లజర్ల, ద్వారకా తిరుమల...మొత్తం 6 మండలాలు తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు.తరువాత ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లాలో కలిపారు. భౌగోళికంగా గోదావరికి పశ్చిమాన వున్నవి తూర్పులో ఎలా కలుపుతారు.కొన్నాళ్ళకి ఆంధ్ర ప్రదేశ్ పేరు కూడా తీసేసి వేరే పేరు పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు.మన వాళ్ళకి మన ప్రాంత భౌగోళిక స్వరూపం మీద కనీస అవగాహన కూడా లేదు.
@@vimalabalusu5706 elano jillalu marchutunnaru kanuka, Rajahmundry jillani Uttara godavari, kakinada jillani Turpu godavari, Bhimavaram jillani Dakshina godavari, Amalapuram jillaki Konaseema and Eluru jillani Paschima godavari ga perlu marchali. E vidanga godavari identity migultundi
Gudur to Nellore 35km, but Gudur to tirupati 100+ kms
మాజిల్లాలకు తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి అని తిరిగి పాతపేర్లుంచాలి.గోదావరి నామం నడవాలి.ఇదిమాడిమాండ్ !
అస్సలు జిల్లాల విభజన విషయంలో గోదావరి జిల్లా లు చూస్తే చాలు ఎంత దరిద్రంగా విభజించారు అనేది అర్ధం ఐపోతది
గోదావరీ జిల్లాలను కరెక్ట్ గానే విభజించారు నర్సాపురం నుండి ఏలూరు వెళ్ళాలంటే 120 km వెళ్ళాలి, ఇప్పుడు భీమవరం అయ్యింది ఎటు చూసినా 30 km
@Surya-wz8ev మరీ గోపాలపురం నిడదవోలు
Yes...Kula gajji ani jilla ki name pettali
@@sivamohanvarma8737avunu varma madtha kojja ani pedtham ra ambedkar lk
రామచంద్రపురం నియోజకవర్గాని కాకినాడ జిల్లా లో కలపాలి, మండపేట నియోజకవర్గాని రాజమండ్రి జిల్లా లో కలపాలి
అవును మండపేట ను రాజమండ్రి జిల్లాలో కలపాలి
Avunu mandapeta Rajahmundry lo kalapali
Ramchandrapuram Kkd lo kalapadi
Avunu
నందికొట్కూరు నీ నంద్యాల జిల్లాలో కలిపారు 65 km దూరంగా వుంది రోడ్డు కూడా దరిద్రంగా వుంది.అదే కర్నూలు అయితే 28 km మాత్రమే రోడ్ కూడ హైవే కొత్తగా వచ్చింది . శ్రీను గారు
Nijame kada sir, please Nandikotkur Kurnool District Lo kalapandi sir 💐
డోన్ మండలం ప్యాపిలి మండలాలు కూడా కర్నూల్ కీ 50 km కానీ వీటిని నంద్యాల జిల్లాలో కలిపారు నంద్యాల దాదాపు 100 km ఉంది డోన్ ప్యాపిలి మండలాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.అన్న
డోన్ MLA కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం లో బాబు గారి కీ కూడా చెప్పారు హామీ ఇచ్చారు డోన్ ప్యాపిలి మండలాలను కర్నూల్ కలుపుతాము
తణుకు, ఉండ్రాజవరం , కొవ్వూరు, నిడదవోలు వంటి ఊళ్ళు తూర్పు గోదావరిలో చేరాయి, ఇదేమి వింత? నది దాటితే తూర్పు, నదికి ఇవతల పశ్చిమ అని ఏనాటి నుంచో ఉన్నాయి, రాజమండ్రి కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా లో ప్రాంతాన్ని కలిపారు, అలా చేయరాదు, భౌగోళిక స్వరూపం బట్టి పేర్లు వస్థాయి, వాటిని ఏలూరజిల్లాలో కలపాలి 😮😮
మన సైకో నాకొడుకు దయ అంత 2019-24
Rama rao gaaru mi siddantam correct ayithe meeru Bhadrachalam turpu godavari lo kalapalani,mariyu Telangana & ap ni kalapalani udyaminchaali😂😂
ఎందుకొచ్చిన జిల్లాలు సార్ పాతవి ఎలా ఉంటే అలా 13 జిల్లాలను కొనసాగిస్తే బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు తెచ్చి పెట్టడానికి మాత్రమే పనికొస్తుంది పరిపాలన సౌలభ్యం ఇప్పుడున్న జిల్లాల ప్రకారం జరగదా దయచేసి మీలాంటి వాళ్ళ అన్న ముందుకు తీసుకెళ్లండి
అమరావతి కడుతుంది కూడా అందుకే కదా real ఎస్టేట్ వ్యాపారం పెంచి రాష్ట్ర ఆదాయం పెంచడానికి
@venu Same Feeling. ee kotta Jillalu Polotical jaffa gallaku matrame Use
ఉదయగిరి నుండి నెల్లూరు కు 100 కిలో మీటర్లు ఉంది ఉదయగిరి నీ జిల్లా చెస్తే బాగుంటుంది మా ప్రాంతం బాగుపడుతుంది
Chala kastam 100 km travek ante. B
@@ramakrishnav9007 అవును కష్టంగా ఉంది
అరే బాబు! 90%లోక్ సభ నియోజక వర్గా లే కొత్త జిల్లాలు అయ్యాయి
175 నుంచి 225 అసెంబ్లీ స్థానాలు గా మారబోతున్నాయి దాని తగ్గట్లుగానే ఇవి ఉంటాయి
చాలా బాగుంది నాకు నచ్చినది ❤
అన్న మాది సంతకవిటి మండలం శ్రీకాకుళం జిల్లాలో ఉండేది ఇప్పుడు అది విజయనగరం జిల్లాలో కలిపి ఉన్నారు దానివలన మాకు విజయనగరము 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మాకు శ్రీకాకుళం జిల్లా అయితే 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది స్వార్థ రాజకీయాల కోసము మా మండలమున విజయనగరంలో కలిపి ఉన్నారు స్వార్థ రాజకీయాల కోసము మా జిల్లా మా మండలాన్ని కొంతమంది నాయకులు విజయనగరం జిల్లాలో కలిపి ఉన్నారు పక్కనే మాకు నాగావళి న ది ఉన్నది మాకు ఆముదాలవలస నియోజకవర్గం కిలోమీటర్ దూరం మాత్రమే శ్రీకాకుళం నియోజకవర్గం 29 కిలోమీటర్లు మాత్రమే అలాంటిది మా మండలాన్ని ఆ నియోజకవర్గాన్ని విజయనగరంలో కలిపి ఉన్నారు పేదవాడు చాలా విసుక్కుంటున్నారు ఉదయం 5 గంటలకు లేస్తే కానీ 11 గంటలకి విజయనగరం వెళ్లలేక పోతున్నాము దయచేసి మార్చే అవకాశం ఉందా దయచేసి తెలియజేయండి కోరుచున్నాము
Change avvadhu maximum
శ్రీనివాస్ గారు జిల్లా లా విభజన దేనికి చేస్తారు పరిపాలన సౌలభ్యం కోసమే కదా
అలాంటప్పుడు ఏ జిల్లా కా జిల్లా నే రెండు లేదా మూడు జిల్లాలు చేయాలి... Per eg : కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నాగాయలంక చల్లపల్లి గంటసాల కూచిపూడి కొడాలి లను ఒక జిల్లా గా చేస్తే USE ఉంటుంది
నెల్లూరు లో ఉదయగిరి సీతారాం పురం వరికుంట పాడు దుత్తలూరు వింజమూరు కలిగిరి కొండాపురం లను కలిపి వింజమూరు దుత్తలూరు కొండపురం మధ్యలో జిల్లా ఏర్పాటు చేయాలి
Mandapeta always tdp atleast add our consistency to rajahmundry cbn sir ❤
మా రామచంద్రపురం మండలం తూర్పుగోదావరి జిల్లాలోనే వుంచండి.కోనసీమ జిల్లాలో కలపడం వలన మేము చాలా ఇబ్బంది అవుతుంది. దీని గురించి అప్పట్లో రామచంద్రపురం మండలం లో చాలా గొడవలు చేసిన పట్టించు కోలేదు.మీరైనా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను
మండపేట రాజమండ్రి లో ఉండలి
❤
Avunu❤
Srisailam మరియు sundipenta నంద్యాల డిస్ట్రిక్ట్ లో పెట్టే బదులు మార్కాపురం లో పెట్టటం మంచిది. ఎందుకంటే శ్రీశైలం నంద్యాల కి 165 KM చాల దూరం. శ్రీశైలం నుంచి మార్కాపురం కేవలం 65 KM మాత్రమే. కనుక, శ్రీశైలం మార్కాపురం లో పెట్టేదట్టుగా చూడండి.
85 kmes
Correct
Correct bayya marchali
పలాస జిల్లా నాలుగు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి అందువల్ల చిన్న జిల్లా అయిపోతుంది కాబట్టి ఇందులో నరసన్నపేట కలిపి ఐదు నియోజకవర్గాలుగా చేయండి అలాగే శ్రీకాకుళంలో పాలకొండ కలపాలి విజయనగరంలో అధిక అధికంగా ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి బొబ్బిలి తీసుకెళ్లి పార్వతీపురం జిల్లాలో కలపాలి
నమస్తే సార్ మా పాడేరు జిల్లా వలన రంపచోడవరం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాము. అందువలన రంపచోడవరం జిల్లాగా ఏర్పాటు చేయాలి.
గుడ్ నైట్ సార్ 🌺🌺🌺
కనీసం కర్నూల్ జిల్లా పేరు కూడా ఎత్తలేదు.... రెండు గా ఉన్న కర్నూల్ నంద్యాల నుండి ఆదోని మూడో జిల్లా గా ఏర్పడుతుంది.... కానీ నీ నోరు పడిపోయింది.... నీ కళ్ళు పుడిచేసారు..... ఎంత లఫంగి గానివిరా..... 🔥🔥🔥🔥🔥
కొత్త జిల్లా తాడేపల్లిగూడెం జిల్లా ఏర్పాటు
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక నుండి అరకు 470 కిలోమీటర్లు. జిల్లా కేంద్రం పాడేరు నుండి ఎటపాక 400 కిలోమీటర్లు. దీనిని రెండు జిల్లాలు చెయ్యాలి.
B అద్దంకి ని బాపట్లలో కలపడం చాలా దారుణం 30 కిలోమీటర్ల ఉన్న ఒంగోలు ని వదిలి 90 కిలోమీటర్ల ఉన్న బాపట్లలో చేర్చారు కనీసం ప్రజాభిప్రాయ సేకరణ కూడా తీసుకోకుండా వాళ్ళు ఇష్టానుసారం చేశారు
ఎందుకండీ జిల్లాల పెంపు
Ips ias అధికారులు కు పోస్టింగ్స్
కోసం తప్పితే ప్రజలకు ప్రయోజనం ledu
Endukandi meru batakadam, me intlo vallaki tappa prajalaki upayogam ledu. Mari povochu gaa
Tuni ని కాకినాడ district లో ఉంచితేనే best
బాబు dsc and డెవలప్ మెంట్
చూడమను.,
ఈ ఇష్యూష్ తో డైవర్ట్ చేయకండి
Maku ithe ide mukyam, oka roju peddi reddy, oka roju botsha, oka roju kethi reddy, inko roju Avinash vati gurinche rashtra prajalaku cheptham, migathavi ela sanka nakina paravaledu, cheap quiet mukyam VENU babu
100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు అని చెప్తున్నారు ఇక్కడ కామెంట్లు పెట్టిన వాళ్ళలో వాళ్ల డిస్టిక్ కి ఇప్పటివరకు ఎన్నిసార్లు వెళ్లారు వర్క్ పైన నేను అయితే ఒక్కసారి కూడా వెళ్లలేదు పుట్టినప్పుడు నుంచి 30 సంవత్సరాలు అవుతుంది నా ఏజ్ పేదవాళ్లకు పనికొచ్చేది ఏమైనా చేయండి భూముల ధరల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం జిల్లాలు పెంచవద్దు
హాయ్ శ్రీనివాస్ గారు 💐
నెల్లూరు టు ఉదయగిరి వంద కిలోమీటర్లు ఉంది బ్రదర్
అన్నమయ్య పుట్టింది రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామంలో అందునా రాజంపేట ఎప్పటినుండో పార్లమెంట్ కావున రాజంపేటను అన్నమయ్య జిల్లా చేస్తే పార్లమెంట్ లోని అన్ని రకాల ప్రజలు చాల సంతోషిస్తారు రాజంపేట జిల్లా ఒక సెంటిమెంట్ బ్రదర్
రాజంపేట జిల్లా సెంటిమెంట్ అంటారు...జిల్లా కోసం ధర్నాలు చాలా రోజులు చేసారు కానీ ఓట్లు మాత్రం జిల్ల ఇవ్వకుండా అన్యాయం చేసినోడికి వేసారు 😂😂 ఇంత వేవ్ లో కూడా..
నిజమే,ఓట్లు వెయ్యలేదు అందుకే అడగలేకున్నారు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న మా నియోజకవర్గలు పీలేరు పుంగనూరు తంబళ్లపల్లి మదనపల్లి కలిపి మదనపల్లి నీ జిల్లా చెయ్యాలి
కందుకూరు ప్రకాశం జిల్లాలో ఉండాలి కానీ సైకో రెడ్డి కందుకూరు నియోజక వర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు బుద్ది ఉన్న వాడెవడు పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలు చేయడు నియోజక వర్గాలు మారితే జిల్లాలు మారతాయా
Correct 💯 corect anna
జిల్లాలకు ఆయా జిల్లాల ముఖ్య పట్టణం పేరు లేకపోతే ఆ ప్రాంతం లో ముఖ్యమైన నది పేరో పెట్టాలి. వ్యక్తుల పేర్లు పెడితే ఆ జిల్లాతో సంబంధం ఉన్న ప్రముఖులు పేర్లు పెట్టాలి. ఓట్లు దండుకునే రాజకీయాలు చేయకూడదు. కాని ఈ దరిద్రం మన రాష్ట్రంలోనే ఎక్కువ. కోనసీమ కు అంబేద్కర్ గారి పేరు పెట్టడం అసమంజసం. ఆయన భారతదేశం మొత్తానికి చెందిన మేధావి. ఒక జిల్లాకు పరిమితం చేస్తే ఎలా? కోనసీమ జిల్లా యే సరియైన పేరు. ఆయన పేరు ఆయన పుట్టిన మహారాష్ట్ర రాష్ట్రం లోనే పెట్టినట్లు లేదు.
కోనసీమ జిల్లాకు డొక్కా సీతమ్మ కోనసీమ అయితే బాగుంటుందని.కానీ భావోద్వేగాలు అంగీకరించవేమో?
@@chandrasekharamachary9691 yes ala pettina parledhu Kani maku only konaseema peru vunte saripothadhi
@@chandrasekharamachary9691కోనసీమ జిల్లా అని పెడితే saripothadhi
A laffoot gadi Peru Jilla laku pettakudadu.
@@rajr6702 కరెక్ట్
KAVALI DISTRICT MAY BE FORMED INCLUDING KANDUKURU TALUQ. KANDUKURU WAS EARLIER IN NELLORE DISTRICT UPTO DARSI TALUQ. IT IS NOT NEW. AFTER FORMATION OF PRAKASAM DISTRICT
NOT EVEN DRINKING WAS SUPPLIED FOR KANDUKURU FOR 45 YEARS. SO BETTER INCLUDE KANDUKURU IN NELLORE OR KAVALI DISTRICT. RTC NEEDS TO
RUN EXPRESS /ULTRA DELUXE SERVICES ALSO TO AND FRO KANDUKURU EVEN VIA GUDLUR BESIDES ATMAKURU - KOLLURUPADU - VULAVAPADU - CHAGOLLU - KAVALI RTC ' NELLORE TO STRENGTHEN THE SYSTEM RIGHT FROM PAMUR - BOTLAGUDUR - MALAKONDA - POKUR RP - KANDUKUR - GUDLUR - TETTU - KAVALI - NELLORE.😁🙏🙏🙏
విశాఖ జిల్లాకు భూభాగం లేకుండా కేవలం మూడు మండలాలకే విశాఖను జిల్లా చేసారు.
పార్లమెంటు ఆధారంగా చేసుకుని విభజన చేసారు అన్నారు కానీ ఎస్ కోట నియోజకవర్గంను విశాఖలో ఎందుకు కలపలేదో అన్నకే తెలియాలి
Good night శ్రీనుగారు good మెసేజ్ 💞
Super ఇలాగే ఉంటే బాగుంది
అన్నా మాది మండపేట తీసుకెళ్లి రాజమండ్రిలో కలపాలి అమలాపురంలో మాకు దూరం అయిపోయింది ఎప్పుడు నుంచో డిమాండ్ చేస్తున్నావ్ ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటది మాకు అమలాపురం వద్దు రాజమండ్రి ముద్దు
Avunu anna ayina ee jagan gadu name Marchadu dharidrudu nenu kuda mandapeta assembly constituency eyy
Mandapeta ni lo Rajahmundry kalapali otherwise amalapuram dist name ayina change cheyyandi saami
బాగా మండుతున్నట్టు నికు అది అవ్వని పని @@abhistudio7511
@@abhistudio7511Dr.BR Ambedkar konaseema jilla bagane undi kadaa NTR, YSR, potti sriramulu,prakasam pantulu kanna goppode kadaa
@@Ram-xf2msDr.BR Ambedkar konaseema jilla bagane undi kadaa NTR, YSR, potti sriramulu,prakasam pantulu kanna goppode kadaa
Addanki prakasam❤
Hindupur distic
కరెక్ట్
హామీలు చేయాలి
Most Awaiting 😊
Badvel is far away from rajampet
It is near to kadapa.
Porumamilla, sa kasinayanaya, kalasapadu, b kodur manuals are 200 km from rajampet
Delimitation (నియోజకవర్గాల పునర్విభజన) jarigina taruvata new districts chestaru lekapote malli cheyalisi vastundi
Correct
West Godavari, East Godavari ki visaka chala duram dadapuga 200 km untundi.
బద్వేల్ నియోజకవర్గం నుండి రాజంపేట 100 కిలోమీటరు ల పైన వుంటుంది.. కడప జిల్లా లో నే బద్వేల్ వుండాలి
New District headquarters Tadepalligudem Districts Available
Mandapeta ni Rajahmundry dist lo kalapandi 🙏🙏🙏 😢ayina tdp konchukota mandapeta maku minimum favour cheyyali tdp cbn garu🙏😢
Mi analysis and aa list vastavaniki daggaraga vundi kabatti ade correct
Gudur ni nellore kalapali
Yes
🎉
Brother మరి దారుణం ఏంటి అంటాయి అల్లూరి సీతారామ జిల్లా పాడేరు నుండి టు రంపచోడవరం 175 కెఎం వెళ్ళాలి అంటాయి పాడేరు తిని నర్సీపట్నం కాకినాడ అని దాటి వెళ్ళాలి బట్ రామ్పచ్చోడవరం అల్లూరి zilla lo vundhi .
Correct ga cheparu sir, madi kandukur
*మా అల్లూరి జిల్లా ముఖ్యపట్టణం పాడేరు మా ఊరి నుండి 240కిలోమీటర్లు* *😢*
ఇది వాస్తవం కాదు. నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తరువాత అప్పటి పార్లమెంటు నియోజక వర్గానికి ఒక జిల్లా చేస్తే సరిపోతుంది
Bagundi
Supar sir meru ❤❤❤❤
కృష్ణా నది ఉన్నది ఎన్టీఆర్ జిల్లా. ఎన్టీఆర్ పుట్టింది కృష్ణా జిల్లా 😁
Mandapeta rajamundry Lo kalapali
❤❤❤❤❤❤❤
ధోన్ కర్నూల్ కు 50 kms దూరంలో ఉంది అది ప్రస్తుతం నంద్యాల జిల్లా లో ఉన్నది 75 km దూరం రోడ్ ఫెసిలిటీ నంద్యాల కు బాగాలేదు
వీడికి ఎందుకు చెప్తున్నావ్ వీడేం పెద్ద తోపు గాడా.... ఎదో చేసేకి... మన వ్యూస్ మీద పడి పొట్టపోసుకునేవాడు.... అది కాక వీడికి కర్నూల్ అంటే చిన్న చూపు అందుకే ఆదోని జిల్లా అనే టాపిక్ కూడా ఎత్తలేదు వీడు.... 🔥🔥🔥🔥🔥
Anni telisina areas e. Chala bagundhi.
నీవు సూపర్.
గురజాల జిల్లా చెయాలి
Rajampeta ki railway facility undii national highway undiii water source full ga unaiii subcollecter office undii railwaykodur rayachoti badvel andareki center point rajampeta
పార్వతీపురం జిల్లా అయినప్పటికీ అభివృద్ధి అనేది మాత్రం శూన్యం దయచేసి పార్వతీపురాన్ని అన్ని విధాల అభివృద్ధి చెయ్యండి మెడికల్ కాలేజీ త్వరగా ప్రారంభించండి రోడ్లు గుంతలు పూడ్చి వెడల్పు చెయ్యండి పార్కింగ్ స్థలాలను కేటాయించండి పార్కులు నిర్మించండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి వలసలు ఆపండి
ఉద్యోగులను అంతర్ జిల్లాల బదిలీలు చేయాలి ప్లీజ్
yes 100%
Correct 😁👍 undi but ide jarigite kurnool district lo nandyal, adhoni develop avutai kurnool tappa😊
పాత రెవిన్యూ డివిజన్లను జిల్లాలుగా చేస్తే మంచిగుంటది! అప్పుడు ప్రకాశం లో రెవిన్యూ డివిజన్లు - ఒంగోలు, కందుకూరు మరియు మార్కాపురం జిల్లాలుగా మార్తాయి!
ఎక్కువ జిల్లాలు కావాలి! కేంద్రం జిల్లాల వారిగానే నిధులు ఇస్తుంది!
తెలంగాణా లో 10 జిల్లాలు 33 జిల్లాలుగా, ప్రతి తండా పంచాయితీ గా మార్చి కేంద్రం నుండి నిధులు తగ్గకుండా సంపాదిస్తుంది!
Rajampeta jilla Kendram kavali
Addanki kandukur Prakasam dist lo kalapali.markpur separate dist cheste west side variki chala use untundi
Oncemore
Anna Badvel - rajampeta -95km but badvel - kadapa -45km
Markapur district ❤
Kanigiri ni distric cheyyali andi
విభజనలో తాడేపల్లి గూడెం జిల్లా కేంద్రం చెయ్యాలి
Madanapalli
శ్రీను బ్రో గారు రాజ0పేట జిల్లా 💯💯💯💯💯 కావాలి
names bagunayi... ntr, ysr, ambedkar ila lekunda untey better
Konaseema జిల్లా ki ambhekar పేరు vaadhu
We want to east and west godavari district, those are very famous districts earlier those very iconic districts in Andhra Pradesh
మండపేట రాజమండ్రి
ఏదైనా సైంటిఫిక్ గా జరగాలి విభజన
పాలకొండ ను మన్యం జిల్లాలో కలిపారు అలా కాకుండా ముందు ఉన్నట్లు అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలపాలి మన్యం జిల్లాలో బొబ్బిలి ని కలపి జిల్లా కేంద్రం చేయాలి.
Perfect..
Vemuru more than 50 km to reach Bapatla
Hi Anna, Vemuru constituency ni Guntur district lone vunchali, Bapatla chala duram ga vundi ippudunna mandalalundi and Tenali revenue division lone vunchali
Prajala convenience ne pariganinchali gani niyojaka varganni patti kadu, adi only MLAs matrame upayogam not for people.
అన్నయ మాది శృంగవరపుకోట నియోజకవర్గం మాది విశాఖపట్టణం పార్లమెంటు కాని విజయనగరం జిల్లాలో ఉంది కానీ మాకు విశాఖపట్టణం జిల్లా కావాలని మేము కోరితే ఎలక్షన్స్ ముందు మాకు కూటమి ప్రభుత్వం మాకు మీటింగ్ లో Mp భరత్ గారు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అ వీడియో లు యూట్యూబ్ లో ఉన్నాయి చూడండి అన్న మాకు న్యాయం చేయాలని ఆశిస్తున్నాము .
మార్కాపురం జిల్లా ముకే ' అన్న
Addanki and kandukuru undalsinde prakasam district lo
హాయ్ శ్రీనివాస్ గారు
టెక్కలి శ్రీకాకుళం జిల్లా లో ఉండాలి lekapoty టెక్కలి నే జిల్లాగా చెయ్యాలి టెక్కలి కి అన్నీ సదుపాయాలు ఉన్నాయి రైల్వే ఓడరేవు బస్ డిపో అన్నీ ఉన్నాయి టెక్కలి ఒక గుర్తింపు
విశాఖ జిల్లాను కేవలం మూడు మండలాలకే పరిమితం చేసారు అనగా ఆనందపురం, పద్మనాభం భీమిలి మండలాలు మాత్రమే విశాఖ జిల్లా
👍👍"జగన్గాడు చేసిన 26 జిల్లాలు కంటిన్యూ చెయ్యవద్దు ✌️✌️👍👍
Eppudu continue chayyakapota ani meru anta
Rapu vannu potu gadu pattina Amaravathi continue chayya vaddu ani Memu antamu
@@vinodchaganti5293అందుకే రా ముండా 11
Konni yrs lo kottha constituencies form avvabotunnayi.. Appudu malli kottha districts, borders antu hadavidi untadi