ప్రపంచాన్ని ఏలుతోంది మనోళ్లేనా? | Indian Dominance In Other Countries | Clear Cut | 10TV
HTML-код
- Опубликовано: 25 ноя 2024
- ప్రపంచాన్ని ఏలుతోంది మనోళ్లేనా? | Indian Dominance In Other Countries | Clear Cut | 10TV
#Indians #ClearCut #10TV
►Watch LIVE: bit.ly/37wRilG
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
►Follow us on Telegram :- t.me/tentvnews
► Follow us on Koo App:www.kooapp.com...
► Do Visit Our Link Tree Account :linktr.ee/10tv...
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv
#10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu
బయట ప్రపంచంలో గొప్పగా ఉండే మన వాళ్ళు...ఇక్కడ పక్క ఊరిలో గెలవలేకపోతున్నాం..కులం అడ్డు మతం అడ్డు... ప్రాంతం అడ్డు...రిజర్వేషన్ అడ్డు...వాడు తమిళ్ వాడు వీడు కన్నడ వాడు...అంటూ కొట్టుకు చస్తూ
Yes your right
Ala marcharu politicals
Yes sir
ఉన్న దున్నట్లుగాచెప్పారుండి
Mari caste system and reservations theeseddama? Asalu ee caste system and reservations theesesi uniform civil code theeskuravataniki ippudu benefits ponduthunna vallu oppukuntara? Or Ivanni vadilesi kaneesam pakka country lo aina top position ki velthunna mana vallani chusi eduddama? Em cheddam cheppandi? I think second one is easier to do.
I Never seen like you News reader.... YS jagan kooda పనికి రాడు మీ ముందు, మీ మాటలు వింటుంటే Goosebumps వస్తున్నాయి.... సూపర్ మీరు
Yes
Jegan must be get lost
100%
Mana indian lo inka reservations lu penchali ani manasu purthiga korukuntunanu....reservations increases talented persons all over world but will never in indian
Reddy kulagajji kukka blue media reddlu nasanam chesaru ap ni full ga dobessi posts ani nokkesi black money kodukulu
Great..... Proud of you guys👍👍👍
ఎక్కడ తొక్కారో అక్కడే లేచాడు భారతీయుడు అదే gentleman ఇండియా ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలిసినవాడు indian ఇది చూసి ఓర్వలేని పాకీచైనా రానున్న రోజుల్లో మన వెనుక ఉంటారు ఆర్థికంగా వెనుకబడి
అదే ఇండియా లో వున్న కంపెనీలు ఎదిగితే మాత్రం ఈ మీడియా చూడలేదు
Correct correct correct.....
Akhand Bharat జైహింద్
Tokemi kadu
ఆరే బాబు వాడు ఆదేశం కోసం మాత్రమే పని చేస్తాడు మన కోసం కాదు మన దేశం గురించి మనం చూసుకోవాలి
Mana Indians antha talent undi ani gurthu chestunnaru, vaalledo vachi niku Naku Annam pedataari ani kadu,, yevadi ki vaade talent tho yedagaali anedi artham chesukovali , ante gani vadedo chestaadu videdo pedathaadu ane e mentality ni manam Stop cheyyali. Mukhyanga. British vaallu manaki yemi chetha kaadu ani yegathaali chesaru, adi wrong ani chepthunte adi artham chesukorenti bro ? Miru ?
Emi chatha kadu ani , baga chesru great, ani annatha matrana mana country bagupadadu first alanti talented people enduku bayatiki veltunnaru telusuko bro ? , Manalni manam chinna chesukovadamani kadu... 1975 varaku manatho samanamina GDP , similar population unna china eroju world lone super power aindi manakante 3 times pedda economy mi ga marindi aa country ni chusi amrica ne bayapadtundi economically , so what I am saying policy are very important to develop the nation, vatiki support cheyandi ante gani elanti sollu muchatlu vinadaniki baguntai kani panikiravu bro...
న్యూస్ రీడర్ వాయిస్ Exlent...... 👌👌hats off sir 🙏🙏
I congratulate every Indian who has come up in abroad with his talent and qualifications. PLEASE never forget the elements of INDIANISATION WITH TRUTH AND BRAVERY AND MUCH QUALITATIVE CONSIDERATION. JAI BHARAT
They are not indians. They are their own country citizen. Like us, uk etc.
మనోడు బాగుపడుతుంటే నీలాంటి ఛానల్ కాలు బట్టి గుంజేది నువ్వు చెప్పే వీడియో లండన్ వాసులు చూస్తే ఏమనుకుంటారు బ్రో
I love my India
Jai Bharat Jai indians 🚩
మీడియా ఓవర్ అక్షన్ తో ఆయనను ఓడగొట్టేలా వున్నారుగా 🤦♂️
I never seen this time of comments
First time newsreaderni chuste chala garvamga ga undi meeru cheppe vidaanamlone mana India ante yento manavallu alochanalu chala goppaga unnaie I love my India
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Super
ఓ హిందూ మేలుకో నీ రాజ్యం యే లు కో. భారత మాతా కీ జై. జై మోడీ. జై యోగి. జై హిందూ.
Pichayee Nadella Kamala haris hindu ani position vachinda? Entra Mee gola prati chota .... Mee lanti mata pichhollu unnaru ikkada kabatay mana vallu baita ki vellutunnaru
Sir your superb speech gooseboombs
💪💪💪💪💪💪💪💪 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
భారతదేశం అంటే ఒక సనాతన ధర్మం ఆ ధర్మానికి ప్రజలు కట్టుబడి ఉంటారు భారతీయులు కానివ్వరు మన భారత్లో ఎక్కువ అయ్యారు వాళ్లతో పనిలేదు సనాతన ధర్మం అనేదానికి కట్టుబడి ఎవరు ఉన్నారో వారితో ప్రపంచ దేశాలకు కనువిప్పు కలిగేలా మన సనాతన ధర్మం వారికి బోధిస్తున్నది ఈ భారత దేశ గడ్డమీద పుట్టిన వాళ్లు ఆ సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటారు విలువలు పంచుకోవడం వారి ధర్మం ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా ఈ భూమి భారతీయం ఈ విలువలు కలిగిన వారు ఎన్నో విజయాలు సాధిస్తారు అందులో ఒక భాగమే ఈ యన.
That’s great Indian 🇮🇳
Jai hindh 🇮🇳
జై ఆఖండ భారత్.... జై భారతీయులు
మన భారతీయులు ప్రపంచాన్ని డెవలప్మెంట్ చేయడానికి సిద్ధహస్తులు...
Sir company lo pani cheyadam goppa kadu sir aa vallu petti success avite inkaa happy ippudu inka mana meddassni vallu vadukutunaru tappa danivalla mana India ki financial gaa support radu kada ade ikkadnuchi vallu cheste e parpanchame mana vaipu chustundi
India is not a country, its a brand
మనల్ని పాలించిన వాళ్ళను మనం పాలించిన మన సత్తా ఏమిటో తెలియాలి . అదిరా భారతీయుడు అంటే ఏమిటో వారికి తెలియాలి .
EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND TOPIC. SHUBHAM
Truly inspirational...👏
India 💪
World is changing ....... but...We Indians within our Country.......need to change a Lot. We Indians are still perishing with Caste-Creed-Religion-Nationality. So Change is a must within INDIA.
Proud to be an 🇮🇳
Yes that is Indian 🙏🙏💪💪🕉️🕉️🚩🔱🚩🚩🚩
World using Indians, but India not using Indians
Jai sriram
It's not a permanent dominance, we need to develop our own country and then we show our dominance. 🇮🇳 Present we need to prevent the discriminations of caste, religion, gender etc... and we need to maintain equality in our country. We should not encourage the backend activies and we should export the products and import less products.
India will be one of the best countries in 2047. 🇮🇳✊🏃🇮🇳🚩
10 tv iraga deesindi....................Thanks.....Jai Hind
That is my india....jai hind...
Jai india jai bharathmatha
మన వాళ్ళు CEO lu maatarame. owners antha foreigners a
Adi గుర్తు pettuko
Akkada mana వాళ్ళు kuda labours a
At the same time Indian companies kuda yenno unnai ga vaati owners Indians a ga ,,
America lo 40% gas stations and motels owned by Indians. Inka chala restaurants, IT companies, Bose, law firms, urgent care hospitals, Real estate firms, trucking companies, ilantivi manaku theliyani companies or businesses are owned by Indians.
Enta aena pakkavadi inti paina mana jenda egaraveyatam ,bagundi brother vinataniki.
Ok
Jai Hind
హిందు మత సంస్తలు లో కుల పేరుతో మాత్రమే కొంత మంది అభివృద్ధి చెందుతారు.
కొంత మంది కుల వివక్ష తో అభివృద్ధి కి దూరంగా మరొకరు..
చూస్తువుంటే మీరు భారత్ అని అయనని ప్రధాని కానీఛేటులేరు.
బారత మీడియా సైలేంటు గా ఉండాలి.
మీడియా ఓవర్ అక్షన్ తో ఓడగొట్టేలా వున్నారుగా 🤦♂️
Okaru edharu success kaganey india great anukovatam shameful.. india lo unna andharu manchi life lead cheyyali appudu india great
Jai bharat I'm in London
You r the gr8 News reader sir
Jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳Indian
వేల సమతా రాల నుండి భారతీయులే విశ్వగురు వులు వేల ఇయర్స్ నుండీ భారతీయులే విశ్వ గురువులు దీనిని అందరు తెలుసు కోవాలి అర్ధం చేసుకో వాలి... భారత maatha కు వందనములు....
భారత్ ప్రపంచ మొత్తం ఎళుతుంది
జై హింద్
మీ First dialogue ఉంది చూడండి sir
Superb
God bles you Rishi Sir 👍👍
Satyame jayathe . Kaste ffale That is india
God bless you India 🙏🙏🙏
that is my country india i am indian jay hind
Only 1 has a distinct talent and most honest to life and society. Rest 3 no.
Not only now, Aryabhatta, Bhaskaracharya, sushruta samhita, varaha mihira, etc etc ,,,, these great persons are Ancient Indian scientists, *thousands of years ago* but so many Indians don't know about these Lezends,,
And India is still underdeveloped... 😁😁😁
THAT'S INDIAN'S 👍🏻💯 % correct
అయినా మన ఇండియా డెవలప్ కాదు
💐💐💐
I proudly say I’m Indian
I have been watching this news reader news he best news reader in A.p and Telangana
It's really the greatness of British people,
JAI BHARAT 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
సూపర్ ఎక్సప్లనేషన్
That is our india..I am pord of sir
10 TV NEWS GOOD SUPER 💯
Proud to be Indian
Jay India jai Sre Ram
Mee ancaring baguntundi sir
We have to appreciate uk culture and politics for their liberal attitude
World is hindumatham great
They are great but think about India sir ikkada chalaa nirudoygulu unnaru
Jai Hind ✊✊
Success is a globalisation of akhanda maha bharat.
Israel
Super sir
Population lo kuda maname no 1.
Namaskar bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp
Jai hind... Jai bharat
👍
ప్రపంచవ్యాప్తంగా భారతీయ విత్తనాలు పెరుగుతున్నాయి అన్నమాట
Super anchor
Excellent voice
ఏ భారతీయు డు ఏ దేశానికి నాయకుడు అ యీ న మన దేశానికి ఒ రిగేది ఏ డిలేదు
Don't thin like that. We are able to ignore USA Sanctions on Russia & stand up against it. It was possible just because of our Indian strong lobby & political power in uSA. The same USA removed Pakistan PM Imrakhan for visiting Russia before the war. Our people should be strong in every country. Otherwise our foreign policy will be black mailed by USA or the west
S true
Mana vallu eppudu ceo(labour) gane unnaru owner ga kaduga
CINEMA DIALOGUES.... anyways... Bagaa chepparu.
Why we shouldnot think that most talented indian brains working for other countries....
Hai indians
ఆయన అధ్యక్షుడు కానీ కదా ఇప్పుడే ఇంత తొందర ఎందుకు
Next sua
Indians in India should should change and learn from west
Manavade next Indian man pm next avtado jai Bharat Jay Ho India 👍💯🤝
ఇలాంటి ఊకదంపుడు మాటలతోనే భారతీయ జనాలు మోసపోయి మతి పోగొట్టు కుంటున్నారు.
అత్యంత మేధావులైన భారతీయులు స్వార్థపరత్వంతో ధనవ్యామోహంతో ప్రపంచంలో పరాయి దేశాల్లోని కంపెనీలలో అత్యధిక జీతాలు లబ్ధిగా పొంది పనిచేస్తూ ఆయాకంపెనీలను అగ్రభాగాన నిలుపుతూ వాటి యాజమాన్యాలకూ, ఆయా దేశాలకూ ఆర్థికంగా ఎంతో మేలు చేస్తున్నారు, వీరి వలననే ఆ కంపెనీలు దేశాలు ఎంతో మేలు పొందుతున్నయి. ఇది సత్యం.
మరి మనదేశ పరిస్థితి ఎలాఉంది?
పతనమౌతున్న రూపాయి విలువ, పెరుగుతున్న నిరుద్యోగ యువత, మందగించిన పారిశ్రామికాభివృద్ధి, పెరిగి పోతున్న కుల, మత, ప్రాంతీయ దురభిమానాలు, అందుకు సహకరించే దగుల్బాజీ రాజకీయ నేతలు, డబ్బులు-తాత్కాలిక లబ్ధి పొందేందుకు నీచులను, ఓట్లు వేసి నేతలుగా చేసి తలకెత్తుకుంటున్న దౌర్భాగ్య జనాలు ఇంకా ఏ విధమైన బాధ్యతలు స్వీకరించిక లంచగొండి విధానానికి ఆలవాలమైన అధికశాతం ఉద్యోగులు. దేశ సంపదను నిలువునా దోచుకుంటున్న కొందరు బడా పారిశ్రామిక వేత్తలు. ఇదీ ఈ పవిత్ర భారతావనికి ప్రస్తుత పరిస్థితి.
ఐనా నేడు ఇంకా ఈ దేశం కొన్ని విషయాలలో ప్రపంచానికి మార్గదర్సకత్యంగా ఉందంటే అందుకు కారకులైన అన్నిరంగాలలోని నీతి నిజాయితీ పరులైన కొందరు నిస్వార్థ జీవులైన మహానుభావులే. వారి ధర్మనిరతికి వందనాలతో.....
Jai Hindu
ఎక్కడ పట్టారు అయ్యా బాబు ఈ రిపోర్టర్ గారిని, ఒక ఊపు ఊపుతున్నరూ... Keep going....
Manavallu panimanthulu ga kakunda yajamanulaga unte inka super ga untedi
🇮🇳🙏❤
వెనకటికి ఒక శాస్త్రము ఉన్నది అదే ఓడలు మేడలు అవుతాయి మేడలు ఓడలు అవుతాయి అని
Ibm aaravind krishnana ni marchipoyaru