సార్ వెనకటికి తినేది దంపుడు బియ్యం లావువి, జొన్నలు అన్నం అవి అరగటానికి చాలా టైం పడుతుంది అందుకే 2 పూటలైన సరిపోతుంది, ప్రస్తుతం సన్నగా ముత్యాల్లాంటి బియ్యం ఫుల్లీ పాలిషెడ్, కాబ్బటి తొందరగా అరుగుతుంది అందుకే మూడు పూటలా గట్టిగా తింటున్నారు అందువల్ల రోగాలు వస్తున్నాయి
సర్ నమస్తే..మీ సలహాలు చాలా మంది కి ఉపయోగ పడుతుంది...మీకు నా ధన్యవాదములు 🙏🙏. ఎక్సట్రా ఫ్యాట్ ఉండి..హైట్ కు తగ్గ వెయిట్ కన్న ఎక్కువ ఉండే వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్మిటెంట్ పాస్టింగ్ చేయాలా..అందరూ చేయవచ్చా...
Exactly sir memu paatisthunam .mrng lemon water thaagi.12:30 ki single polish rice with curries tho solid ga thintaam. Evening froots and night dinner lo rice or chapathi or idly dosa. Mana ishtam. Inthaki minchina diet veredhi ledhu. Weight peragakunda maintain avtham.
thank you Dr.... భోజనం కన్నా టిఫిన్ ఖర్చు పెరుగుతుంది.... రోజు రోజుకు... ఇడ్లీ సైజ్ మాత్రం తగ్గిపోతుంది...30/- కు రెండు ఇడ్లీలు అవీ తాటిముంజలు అంతవి.... మనస్సు తట్టుకోలేక పోతుంది డాక్టర్ గారు
నమస్కారం డాక్టర్ గారు, షుగర్ పేషెంట్లు కొంచెం కొంచెం ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాలని చాలామంది డాక్టర్లు చెబుతారు. మీరేమో బ్రేక్ ఫాస్ట్ వద్దంటున్నారు. డయాబెటిక్ పేషెంట్లు ఏది పాటించాలి.
సార్ కరెక్ట్ చెప్పారు ఈ మధ్య ప్యాషన్ ఐపోయింది బ్రష్ చేయగానే టిఫిన్ చేయడం, మీ సలహాలను 100% పాటిస్తాను sir నేనూ మీరు చెప్పినట్లు ఉదయం నడక చేసినప్పటినుంది బీపీ టాబ్లెట్ మానేసాను sir.
డాక్టర్ గారు నమస్తే అండి. ఉదయం 11 గంటలకు పళ్ళు,పచ్చిక్ కాయగూరలు+నానబెట్టిన dry nuts తీసుకొని, రాత్రి 7 గంటలకు భోజనం చేసి, తరువాతి రోజు పొద్దున్న 9 గంటలకు వెజిటబుల్ juice త్రాగవచ్చా చెప్పగలరు. అలాగే మనం తిన్న ఆహారం పొట్ట, ప్రేగులలోనూ, రక్తం లోనూ 12 గంటలపాటు ఉంటుంది అన్నారు కదా, మరి మన జీవక్రియలు కు కావాల్సిన శక్తి నీ (bmr ఇన్ని కాలరీస్) ఎలా సమకూర్చుకుంటుంది చెప్పగలరు
Evening at 6pm take Proteinous diet, it reduces the cravings during night and morning also. Even in the morning u don’t enter in to the kitchen, if u see or smell the food cravings will start. Discipline and determination is importance
Brother please watch this video.. please tell which one i fallow.. please tell me...I'm not discareg..you..i like your vedios..i respect also.. very good content vedio..i appreciate ur work and dedication.. please tell me
I am having Diabetes, Hypertension and Hypothyroid. Internittent fasting is works well for me. Whenever my hba1c is higher than 6 or 6.5,will do intermittent fasting for 15 to 20 days and my hba1c will be back to normal.
Good morning sir.. మీ వీడియోస్ రెగ్లూరుగా చూస్తుంటాను ఈ వీడియోలో breakfast గుఱించి చెప్పురు నాకు ఆన్న డౌట్ ఏంటంటే మీరు టిఫిన్ చేయకపోతే మంచిదీ అన్నారు, కానీ నాకు కొంచం అసిడిటీ ఉంది వాకింగ్ and exercise 2 hours chestanu గాస్ట్రోబుల్ కి సొల్యూషన్ చెప్పండి please...
Diet or intake of food should be based on what type of work or job the person is doing. What time of the day his work starts, what type of work he is doing, is he a driver, agriculture worker, table work, office work, ect are to be considered. What time of the day, how much of energy or canaries are to be burned for the work to be done by the person are to be considered to plan his diet an it’s eating times. Imagine a bus driver starts his day with a cup of coffee and starts his bus and keeps driving for the nest 6 hours and you are travelling in it. Can you agree that the driver will be able to his driving successfully? Always consult your doctor with all of your doubts. Without consulting doctor don’t start or change your diet or daily activities which will impact your health.
Sir Naku voribijam problem వుంది sir nenu laundry iron చేస్తాను sir 3years నుంచి testicles left jari iron box lepinapudu pain Baga vosthunai sir ఎప్పుడు iron చేయడం మనివేశాను sir అయిన నడుస్తుంటే నొప్పోలేస్తుంది sir please దయచేసి ఏమైనా సలహా ఇస్తారని కూర్చున్నాను sir
నేను 16గం. ఫాస్టింగ్ చేస్తున్నాను, బుల్లెట్ కాఫీ తాగుతున్నాను. బరువు తగ్గడం లేదు. ఎందువలన చెప్పండి.2నెలలు నుంచి చేస్తున్నాను. నా బరువు ప్రస్తుతం64కేజీలు, ఎత్తు 5.5ఉన్నాను.
Veedu Bonda. Fermentation foods are good as per many doctors. By 2035 India will have less than 8% of diabetes whereas America will be chronic diabetic country with more than 35% of people getting diabetic.
ఈ డైట్ పెద్ద వాళ్ళకి నా 12to 14 ఏజ్ పిల్లలు పాటించవచ్చా. ఎందుకు అంటే మా పిల్లలు ఇద్దరు బాబులు పాలు తాగి 1కి అన్నం తింటారు. వాళ్లు ఉదయం ఏ ఫుడ్ తీసుకోరు నాకు చాలా భయంగా ఉంటుంది ముందు ముందు ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని చాలా డౌట్ ఉండేది. మధ్యాహ్నం అన్నం తిని సాయంత్రం సర్దార్ రొట్ట లేదా పెరుగన్నం ఉడకబెట్టిన గుడ్డు తింటారు . దయచేసి సలహా ఇవ్వండి డాక్టర్ గారు.
ఇంట్లో నే వుండే వారు,
ఉదయం కాఫీ
లంచ్ 12 మధ్యాహ్నం
డిన్నర్ 7 night
Only 80% food filling in stomach.
అంతే.... అస్సలు బరువు పెరగరు..
నా అనుభవం
Nenu coffe taganu...migathavi ani chestha intilonay business
సార్ వెనకటికి తినేది దంపుడు బియ్యం లావువి, జొన్నలు అన్నం అవి అరగటానికి చాలా టైం పడుతుంది అందుకే 2 పూటలైన సరిపోతుంది, ప్రస్తుతం సన్నగా ముత్యాల్లాంటి బియ్యం ఫుల్లీ పాలిషెడ్, కాబ్బటి తొందరగా అరుగుతుంది అందుకే మూడు పూటలా గట్టిగా తింటున్నారు అందువల్ల రోగాలు వస్తున్నాయి
సర్ నమస్తే..మీ సలహాలు చాలా మంది కి ఉపయోగ పడుతుంది...మీకు నా ధన్యవాదములు 🙏🙏. ఎక్సట్రా ఫ్యాట్ ఉండి..హైట్ కు తగ్గ వెయిట్ కన్న ఎక్కువ ఉండే వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్మిటెంట్ పాస్టింగ్ చేయాలా..అందరూ చేయవచ్చా...
Sugar, nirasam lekapotge cheyochu
Exactly sir memu paatisthunam .mrng lemon water thaagi.12:30 ki single polish rice with curries tho solid ga thintaam. Evening froots and night dinner lo rice or chapathi or idly dosa. Mana ishtam. Inthaki minchina diet veredhi ledhu. Weight peragakunda maintain avtham.
I only have ragi malt and dry fruits,sprouts in morning 9.30, then lunch between 1-2 and dinner 8-8.30 12+ hours fasting .
గుడ్ మెస్సేజ్ సార్ 🙏🙏🙏🙏🙏
thank you Dr.... భోజనం కన్నా టిఫిన్ ఖర్చు పెరుగుతుంది.... రోజు రోజుకు... ఇడ్లీ సైజ్ మాత్రం తగ్గిపోతుంది...30/- కు రెండు ఇడ్లీలు అవీ తాటిముంజలు అంతవి.... మనస్సు తట్టుకోలేక పోతుంది డాక్టర్ గారు
😂
😅 ఇది కూడా కరెక్టే కదా సార్
నమస్కారం డాక్టర్ గారు, షుగర్ పేషెంట్లు కొంచెం కొంచెం ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాలని చాలామంది డాక్టర్లు చెబుతారు. మీరేమో బ్రేక్ ఫాస్ట్ వద్దంటున్నారు. డయాబెటిక్ పేషెంట్లు ఏది పాటించాలి.
Consult with doctor before starting
సార్ కరెక్ట్ చెప్పారు ఈ మధ్య ప్యాషన్ ఐపోయింది బ్రష్ చేయగానే టిఫిన్ చేయడం, మీ సలహాలను 100% పాటిస్తాను sir నేనూ మీరు చెప్పినట్లు ఉదయం నడక చేసినప్పటినుంది బీపీ టాబ్లెట్ మానేసాను sir.
Super sir mee information naaku chala chala help aindi thank you so much sir god bless you sir ❤
Sir, your videos very useful, can you please make video on the diet and timings for sugar patients?
డాక్టర్ గారు నమస్తే అండి. ఉదయం 11 గంటలకు పళ్ళు,పచ్చిక్ కాయగూరలు+నానబెట్టిన dry nuts తీసుకొని, రాత్రి 7 గంటలకు భోజనం చేసి, తరువాతి రోజు పొద్దున్న 9 గంటలకు వెజిటబుల్ juice త్రాగవచ్చా చెప్పగలరు. అలాగే మనం తిన్న ఆహారం పొట్ట, ప్రేగులలోనూ, రక్తం లోనూ 12 గంటలపాటు ఉంటుంది అన్నారు కదా, మరి మన జీవక్రియలు కు కావాల్సిన శక్తి నీ (bmr ఇన్ని కాలరీస్) ఎలా సమకూర్చుకుంటుంది చెప్పగలరు
Valuable information
Thankyou sir
My father recently had CABG surgery happen. In the morning, he was taking medicines. Can he avoid breakfast? If he avoids what is the alternative.
Thank you sir,actually nenu ede follow avthanu,morning off letre water thagi 10 am ki rea thagi,afternoon tiffin thintanu
Well said doctor. It is called intermittent fasting. Eggs can be a better option fur breakfast furvthose who can not be able to avoid bf.
Evening at 6pm take Proteinous diet, it reduces the cravings during night and morning also. Even in the morning u don’t enter in to the kitchen, if u see or smell the food cravings will start. Discipline and determination is importance
Sir you have not mentioned about "evening snacks".Food is supplied four times.
Sugar patients kosam kuda konni tips chepite baguntundi
Please recommend diet plan for diabetes.
Best diet
10 am Morning Ginger tea
12pm lunch
4pm lemon tea
8pm Dinner
From today I will start not to eat breakfast and see .is really works on weight lose then I really really thanks 🙏 to doctor sir.
Super Dr Garu Baga chepparu. 🙏🙏👌
Dr thanks for golden advice.
Eecp therapy gurinchi cheppandi sir
Doctor garu.. breakfast cheyyakunda BP tablet vesukovaccha.. dayachesi cheppagalaru..
Ur great Dr GARU 🙏 SRI RAMA RAKSHA 🙏
Namaste sir, Intermittent fasting valla constipation problem vastunda sir? rakunda undalante em cheyali
Tnq sir 🙏
Teffin manesi dry fruits tini tbs vesuko vocha
Non diabetic అయివుండి ఉదయం breakfast ఆపి ఉదయం వేసుకోవలసిన tablets లంచ్ తర్వాత వేసుకొనవచ్చా
Brother please watch this video.. please tell which one i fallow.. please tell me...I'm not discareg..you..i like your vedios..i respect also.. very good content vedio..i appreciate ur work and dedication.. please tell me
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
Vammo Yenni doubts… assalu yela batakalo kooda complete idea Ledu.. 80% people ki. Full confusion 😅
Miru cheppinattu chesi chala weight loss ayyani
I am having Diabetes, Hypertension and Hypothyroid. Internittent fasting is works well for me. Whenever my hba1c is higher than 6 or 6.5,will do intermittent fasting for 15 to 20 days and my hba1c will be back to normal.
Good, continue with IF 16/8
U will be away from metabolic diseases
What about cartosol sir???
Stress harmone...releases glucose in to the blood..
So negative results..
doctor garu nenu daily bp tablet vadathanu, tiffin chesina taruvatha tablet vesukuntanu eppudu yela tablet vesukovali
Coffee thagocha. If allos, can we eat one handpicked dryfruits
గత 5 ఏళ్లుగా ,, one meal a day , follow అవుతున్నాను... Sir,, రోజు కు ఒక్క సారి మాత్రమే తింటున్నాను
Ela follow autunaru
Yela chesthunaro cheppandi please
Weight loss ayara
Those who gave to start working at 9 AM need energy. So they must gavea heathy n good breakfast.
Sir
In intermittent fasting can I take 2 dates for sweetner in the night?
Plz respond
I am over weight!
Morning breakfast cheyakapote Gastric problem vastundi.. Pantaprazole or Rabaprazole continuously vadukovacha.. cheppagalaru..
Don’t take these meds , in long usage it leads to kidney problems. Take enough water in the morning upto ur thirst level , so that u may not get APD.
thanks for your suggestions dr garu
Thyroid table I will take sir can stop the breakfast or no
బాగా చెప్పారు సార్
Good morning sir..
మీ వీడియోస్ రెగ్లూరుగా చూస్తుంటాను ఈ వీడియోలో breakfast గుఱించి చెప్పురు నాకు ఆన్న డౌట్ ఏంటంటే మీరు టిఫిన్ చేయకపోతే మంచిదీ అన్నారు, కానీ నాకు కొంచం అసిడిటీ ఉంది వాకింగ్ and exercise 2 hours chestanu గాస్ట్రోబుల్ కి సొల్యూషన్ చెప్పండి please...
Take water in the morning, so that acidity will reduce 🆗
Acidity unna valla paristhithi emiti??
sir yemi tinakunda BP tablet vesukovacha
Well said sir, thank u
Sir only one meal adi ngt 8 lopu tintunte headache vastundi enduku sir plz rly ivvandi na age 33 na wait 75 kgs sir anduke ila dait strt chesa
Try NoSugar,Bellam,honey,sweets,etc for 40 days it's because of this addiction asks for more calories
Diet or intake of food should be based on what type of work or job the person is doing. What time of the day his work starts, what type of work he is doing, is he a driver, agriculture worker, table work, office work, ect are to be considered. What time of the day, how much of energy or canaries are to be burned for the work to be done by the person are to be considered to plan his diet an it’s eating times. Imagine a bus driver starts his day with a cup of coffee and starts his bus and keeps driving for the nest 6 hours and you are travelling in it. Can you agree that the driver will be able to his driving successfully? Always consult your doctor with all of your doubts. Without consulting doctor don’t start or change your diet or daily activities which will impact your health.
Good video sir
Sir edi VRK dite kanna great na
First meal at 12pm ok,but when will eat second meal.
7pm
ధన్యవాదాలు సార్
Nice said
Can stent undergone people follow this advice, because I have stent. Lakshmi vidhyadar. Hyd.
Night Dinner 8PM,
Breakfast 10PM,
Lunch 1:30PM.
All 3 times light food....
Does it give good results Sir?
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
Pls tel about constipation sir
Please take green leafy veg, non starchy vegetables with fibre and consume water, so that you will have soft motion.
సార్ టిఫిన్ తినక పొతే గ్యాస్ ఫామ్ అవుతుందా కడుపు lo
Sir chala baga vivarincharu
Okadu brakefat apeyamantaru kondaremi heart problems vosthya antaru evaru em chepthunaro ado follow avvalo chala Mandi confusion lo unnaru doctors okati cheptharu dietician okati cheptharu asal adi correct evadu cheppadu ....
Sir Naku voribijam problem వుంది sir nenu laundry iron చేస్తాను sir 3years నుంచి testicles left jari iron box lepinapudu pain Baga vosthunai sir ఎప్పుడు iron చేయడం మనివేశాను sir అయిన నడుస్తుంటే నొప్పోలేస్తుంది sir please దయచేసి ఏమైనా సలహా ఇస్తారని కూర్చున్నాను sir
దీనిని epididymo orchitis అంటారు. మీరు MS General Surgeon ను కలవండి. బాగవుతుంది.
Hello sir my name is Meenakshi my age is 34 and my weight is very less 40 how to gain my weight
Morning dryfruits tenocha
Miru cheppinavi vini breakfast manesanu sir 1 week ku 500 grams taggutunnanu sir
9 hours mundae vidio vachindhi. Yela one week follow ayyaru
Sir Herbal life is it correct or not
Aapeyyagane double weight perugutaru..life long antha dabbulu petti continue cheyyaleru ga..so tine thindi ni sagam thagginchi tinadam best anukunta
Meru yenta Wight unnaru chepandi
Super
Yes sir
నేను 16గం. ఫాస్టింగ్ చేస్తున్నాను, బుల్లెట్ కాఫీ తాగుతున్నాను. బరువు తగ్గడం లేదు. ఎందువలన చెప్పండి.2నెలలు నుంచి చేస్తున్నాను. నా బరువు ప్రస్తుతం64కేజీలు, ఎత్తు 5.5ఉన్నాను.
@@ramakrishnarimmalapudi9004 eating window lo portion size is very important yem tintunnamu yentha tintunnamu anedi chusukovali
RAMAKRISHNA GAARU MEE HEIGHT KI THAGINATTUGAANE MEE BHARUVU VUNDI. INKAA BHARUVU THAGGINCHUKOVATAM MANCHIDI KAADU .
Per day lo eat only two times in between snacks vodhu or two meals lo kuda junk or bad food vodhu
🙏🙏🙏🙏
Miru cheppindi nenu patistunnanu sir
Endhi sreenivass raithulu emithinakunda pothara inni abodhalu chepputhunnav
🙏🙏
Morning emi tinakunda unte heart attack vastundanta kada sir nijamena sir
B.p.tablet.ela.vadali.
సర్ bp ఉన్న వాళ్ళు ఉదయం అల్పాహారం ఆపవచ్చా
Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu
🎉❤
డాక్టర్ రవ్వ గట్క రోజు తినవచ్చా
Doctors mafia is right word from you.
❤
Correct sir thank you
🎉 me doctor's andaru chepadi okaty only me Rating kosam 😂
Wrong info.. world sugar capital is in middle east countries
Mivalla doctor ki practice padipotadi
Intermittent cheste heart attack ani e Mandya annaru
నేను ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత బీపీ టాబ్లెట్ వేసుకుంటాను. ఈ డైట్ చేస్తే మరి టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి
Nenu break fast tarvata B p suget tbs vesukuntatanu dry fruits tarvata vesu kona
Veedu Bonda. Fermentation foods are good as per many doctors. By 2035 India will have less than 8% of diabetes whereas America will be chronic diabetic country with more than 35% of people getting diabetic.
ఈ డైట్ పెద్ద వాళ్ళకి నా 12to 14 ఏజ్ పిల్లలు పాటించవచ్చా. ఎందుకు అంటే మా పిల్లలు ఇద్దరు బాబులు పాలు తాగి 1కి అన్నం తింటారు. వాళ్లు ఉదయం ఏ ఫుడ్ తీసుకోరు నాకు చాలా భయంగా ఉంటుంది ముందు ముందు ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని చాలా డౌట్ ఉండేది. మధ్యాహ్నం అన్నం తిని సాయంత్రం సర్దార్ రొట్ట లేదా పెరుగన్నం ఉడకబెట్టిన గుడ్డు తింటారు . దయచేసి సలహా ఇవ్వండి డాక్టర్ గారు.
Good aunty em kaadhu healthy ga untaaru no problem bayapadakandi iam 25 nanu adhe follow avtunna
Break fast compolsary thinali between 8 to 9, ledhante IBD problems vosthay, nanu covid time nunchi intermittent fasting chesan, ipudu suffer avuthunna, hospital velthe 30000 aindhi, time ki thinakapovatam vallane problem vochindhi, doctors kuda adhe chepparu
పిల్లలు కి డైట్ కంట్రోల్ చెయ్యటం తప్పు, తిండి, ఆటలు తర్వాత చదువు ఉండాలి.
BREAKFAST CHEYAKAPOTHE PILLALAKU CHADUVU ABBADU.
Don’t drink milk in empty stomach
Doctor garu.. breakfast cheyyakunda BP tablet vesukovaccha.. dayachesi cheppagalaru..
Take after lunch
Yes sir