Размер видео: 1280 X 720853 X 480640 X 360
Показать панель управления
Автовоспроизведение
Автоповтор
Praise the lord Ayyagaru 🙏🙏🙏
హోసన్నా -2025 నూతన సంవత్సర శుభాభివందనాలు యేసయ్యే - నా ప్రాణంపల్లవి: యేసయ్య నా ప్రాణమా- ఘనమైన స్తుతిగానమా 2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను -నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా1. చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనంద గానము నే పాడనా "2" ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే "2"సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతుకున్నది నీకోసమే "2" (యేసయ్య)2. జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా "2" ఏదైనా నీకొరకు చేసేందుకు-ఇచ్చితివి బలమైన నీశక్తిని '2' ఇదియే చాలును నా జీవితాంతము - ఇలా నాకన్నియు నీవే కదా "2" (యేసయ్య)3. మధురముకాదా నీ నామధ్యానం - మరపురానిది నీ ప్రేమ మధురం మేలుచేయూచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్ర గీతముగా నే పాడనా "2" నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా "2" స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై నను పాలించవా "2" (యేసయ్య) స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య
Hosanna ministrys God blessed all the time ,wishing HAPPY NEW YEAR 2025
New song was superrrrrr Wish you happy new year
Praise the lord Anna
Super song pastor garu 🙏🙏🙏 🙏🙏 golry to lord 🙏
Amen
Praise the lord
Glory to God
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊😢😮
Praise the lord Ayyagaru 🙏🙏🙏
హోసన్నా -2025 నూతన సంవత్సర శుభాభివందనాలు
యేసయ్యే - నా ప్రాణం
పల్లవి: యేసయ్య నా ప్రాణమా- ఘనమైన స్తుతిగానమా 2 అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను -నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
1. చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనంద గానము నే పాడనా "2"
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే "2"
సృజనాత్మకమైన నీ కృప చాలు - నే బ్రతుకున్నది నీకోసమే "2" (యేసయ్య)
2. జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలో ఉన్నావని
జనులకు దీవెనగా మార్చావని - జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా "2"
ఏదైనా నీకొరకు చేసేందుకు-ఇచ్చితివి బలమైన నీశక్తిని '2' ఇదియే చాలును నా జీవితాంతము - ఇలా నాకన్నియు నీవే కదా "2" (యేసయ్య)
3. మధురముకాదా నీ నామధ్యానం - మరపురానిది నీ ప్రేమ మధురం
మేలుచేయూచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్ర గీతముగా నే పాడనా "2"
నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా "2"
స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై నను పాలించవా "2" (యేసయ్య)
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య
Hosanna ministrys God blessed all the time ,wishing HAPPY NEW YEAR 2025
New song was superrrrrr
Wish you happy new year
Praise the lord Anna
Super song pastor garu 🙏🙏🙏 🙏🙏 golry to lord 🙏
Amen
Praise the lord
Glory to God
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊😢😮
Praise the lord