🙏🙏🙏🙏🙏గురువు గారు తండ్రి / తల్లి చేసిన పాపపు ఖర్మల నుండి పిల్లల్ని తప్పించడానికి మంత్రం వుంటే ఉపదేశించండి ఎంతో మంది భర్తలు ( భర్త తరపు వారు) తమ భార్య & పిల్లల్ని నానా విధాలుగా మభ్య పెడుతూ వుంటుంటే వాళ్ళ ఖర్మ ఫలం అమాయకులైన భార్యా పిల్లలకు అంటకుండా వుండాలంటే ఎం చేయాలో ఉపదేశిస్తే ఎంతో మందికి ఉపయోగపడతారు గురువు గారు 🙏🙏🙏🙏
నానాజీ పట్టనాయక్ గారు ఏమి చెప్పినా చాలా చక్కగా, అందరికీ అర్థమయ్యే విధంగా, లాజికల్ గా చెప్తారు. 🙏🏻 చిన్నది అయినా, పెద్దది అయినా పని చేస్తూ ఉండాలి. గ్రహాధిపతులకి ఆరాధన చేయాలి.
Guruvu garu plz naku reply ivvara ma papa ki four months vurukane edustundi enni hospitals chupinchina no problem antunaru nenu anjaneya swamy ki kids mokku kunnanu plz em cheyalo cheppara
Namaskaram guru garu thanks for ur information and guiding us towards divinity We are doing lalitha amma Upasana can u pls guide us to know meaning of Sahasranama Waiting for ur kindly reply 🙏
Nanaji Gari phone number isthunaaru maru video lo, kani dhaniki enni sarlu try chesina no one is picking up the calls. Ee videos upload chese admin team dhiniki emaina solution cheppagalara ?
ఇల్లు కొనుక్కోవాలి/కట్టాలి అంటే నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ లో మణిద్వీప వర్ణన చేస్కొమ్మనారు అండి. అలానే 7 వారాల పాటు వెంకటేశ్వరస్వామి వ్రతం, లేదా వారాహీ అమ్మవారి పూజ చేస్కున్న వాళ్ళు కూడా ఇల్లు సమకూర్చుకున్నారు అని చెప్పారు అదే ఛానల్ లో.
Namaste andi ma Babu chala hyper active ga untadu cheppina mata asalu vinatledu gattiga cheptunte ventane eadichestunnadu chala mondi ga untunnadu Naku pedda ieyekoddi ela untadoo ani chala bayam ga untondi please sir suggest me any remiedies for children, mondi tanam thaggi cheppina mata ardam chesukovadaniki em cheyali, please suggest me sirr
Guruvu gariki padabi vandanalu. Guruvu garu devorse apadaniki adina manthram cheppandi guruvugaru. Na bhartha pillalani petukoni nanni vadilesadu. Naku na bhartha na pillalu kavali. Naku e jeevitham enduku anipistundi. Plz, can you help me? Ma husband devorse ki apply chesadu. Court lo case nadustundi.
I effted sever brain stroke on 20012 my left side paralyzed leg hand to improve my health little faster can please kindly give me mantra so that I can chat as matha blessings please kindly help on my problem 🙏🙏🙏name Kalyan Chakravarthi and Jumbo Rasi please kindly me Sir🙏🙏🙏🙏🙏
హయగ్రీవ స్తోత్రం చేసుకోండి డైలీ 15 నిముషాలు, మిండ్ లో నుండి ఎందుకు అవ్వటం లేదు అన్ ఆలోచన తేసైయండి, ఏమి చేస్తే complete avutundhi Ane vishyam think cheyandi.
Namaskaram guruvu garu present Neenu financial ga chaala ebbandi padutunnanu istam anna vallu visigistunaru dayachesi Naku pariskaram cheppandi e mantram early morning chestanu anta amma daya
మంత్రాలకు సంబంధించిన వీడియోలలో క్రింద డిస్క్రిప్టిషన్ లో మంత్రం ఇస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుందని మనవి 🙏
🙏🙏sanagavarau ushasoo gud Tha guruji
S🙏🏻
Chala correct ga chepparu guruvugaru . Thanks andi chala relatable and useful ga unnai mee ee series of videoes and very good explanation also.
Tq so much guruvu gaaru chaala hpy ga undhi mee maatalu vinaaka, realy i am very so hpy guruvugaaru,, meeku kruthagnyathalu,, sri,Mathre, Namaha💐🙏
Good massage thankyou sir
చాలా అద్భుతంగా తెలియ చేస్తున్నారు.
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు...
శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వర్యై నమో నమః..
వృత్తి నిపుణత పెరుగుతుంది.. గంటసేపు నామజపం చేయాలి..
సత్కర్మ ఆచరణ..
Tq
మీరు క్లుప్తంగా అక్షర రూపంలో వివరిస్తారు... చాలా చాలా ధన్యవాదాలు... Nanaji varu ఏదైనా చెప్తే క్రింద మీరు వివరిస్తారు🙏🙏🙏
Guruvugaru no kavali
Idipoyena bidda Tandri to malli kalisipovutaku slokam gurugaru 🙏🏻
శ్రీమాతా। శ్రీమహారాజ్ఞీ। శ్రీమత్సింహాసనేశ్వరీ।
చిదగ్నికుండసంభూతా। దేవకార్యసముద్యతా।
🙏🙏
🙏🙏🙏🙏🙏గురువు గారు
తండ్రి / తల్లి చేసిన పాపపు ఖర్మల నుండి పిల్లల్ని తప్పించడానికి మంత్రం వుంటే ఉపదేశించండి
ఎంతో మంది భర్తలు ( భర్త తరపు వారు) తమ భార్య & పిల్లల్ని నానా విధాలుగా మభ్య పెడుతూ వుంటుంటే వాళ్ళ ఖర్మ ఫలం అమాయకులైన భార్యా పిల్లలకు అంటకుండా వుండాలంటే ఎం చేయాలో ఉపదేశిస్తే ఎంతో మందికి ఉపయోగపడతారు గురువు గారు
🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు. గురువుగారు
నానాజీ పట్టనాయక్ గారు ఏమి చెప్పినా చాలా చక్కగా, అందరికీ అర్థమయ్యే విధంగా, లాజికల్ గా చెప్తారు. 🙏🏻
చిన్నది అయినా, పెద్దది అయినా పని చేస్తూ ఉండాలి.
గ్రహాధిపతులకి ఆరాధన చేయాలి.
Very good mnthara pavar. Full
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
Thank you guruji 🙏
సూపర్ బాగా చెప్పారు
గురువు గారు
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు.
కృతజ్ఞతలు గురువుగారూ నమస్కారములు.
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు...
దయచేసి గో సంరక్షణ చెయ్యండి
🙏 చితగ్ని కుండ సంబుత దేవ కార్య సముర్జత 🙏
Thank you గురువు గారు
Tq guruvu garu Mee videos regular ga chustau
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
SSS super chepparu sir 🙏🙏🙏
Oka maha Yogi cheppinttuga undi, paadaabhi vandanaalu Guruvu gaariki
Krishnudu attukulu frdship kosam story chalabagundhi andi
Thank you sir 🙏
6:15 to 6:25 - Slokam for Success in Job.
Guruvu garu manthram play cheyyandi
Thankyou so much gurivu garu idhi nijam
🙏Guruji money problems clear Avvataniki solushion chappandi sir 🙏
thank you guru ji🙏for very useful mantra
can i do at for my husband it’s work….?🙏
please give me reply
can one chant this mantra with out any guru upadasam? Pls clarify as many must be having this doubt
నమస్కారం గురువుగారు, స్థలం అమ్ముడు పోవడం కోసం ఏదైనా పరిహారం చెప్పండి, చాలా ఇబ్బందిగా వుంది.
వారాహి చేసుకోండి.
Mee place akkada cheppu pakka nenu chestha nee mobile no pettu ekkada place perfect cheppu
Madhi kuda unndhi ammudipovatam ledhu andi . Amalapuram
@@ramyadeviramyadevi9321 ok amalapuram local near any village nee mobile no pettandi
Guruvu garu lalitha sahasranamalu pani chesthu chadava vacha??
Tq Gruvugaru
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
Well said swami 🙏🙏🙏🙏🙏
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు
Mi videos nenu choosthanu, chaala baavuntaayi, naaku job undi but job satisfaction and promotion, salary increase ledu, appudu em chadavali koncham theliuacheyagaru
Thankyou so much guvugaru🙏🙏🙏
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు...
Tq guru garu
Namaskaram guruvu garu, santhanam kosam ae slokam chadavalo vivaranga cheppandi
Pillala gurinchi talli chesta avutunda
🙏 శ్రీ మాత శ్రీ మహ రజ్ని శ్రీ మఃశింహసనేస్వరి🙏
Tq Tq Tq Guruji
Sir meri cheptunte chala confident ga untadi sir🙏🙏🙏🙏🙏🙏
Dhanyavaadaalu guruvugaaru
om srimatha,om sri maharagni srimath simhasneswari🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
Guruvu garu exm vundi plz Lalitha sotharm
చిత్ + అగ్ని కుండ సంభూతా= చైతన్యం అనే అగ్నికుండము నుండి పుట్టినవారు అమ్మవారు 🙏🌷🙏
Om Sree mathrenamaha
@@mugalasrilaxmimugalasrilax9779 ni. The my
🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏
ధన్యవాదములు గురువుగారు🙏
Om sri mata Sri maharagni srimathsimhasaneswari namahaaa mantram
Tanku tanku tanku guruvugaaaru
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
Guruji Miku namsakaram
8.15 mantram🙏🏽
1. Om shree matha sri maharagni
sreemath simhasineshwariyey namaha 🙏
2. Om Chidhagni kunda sambootha devakare samujjathe namaha 🙏
Yes.
@@astrologyvaasthu 🌷🙏చిదగ్ని కుండ సంభుతా దేవకార్య సముద్యతా యై నమః 🙏🌷
Thank u
maa baabu result loo chusa guruvugaaru miru cheppina mantram
Guruvugaru early morning sun rise time lo cheyyavacha dayachesi cheppandi
100% cheyochu.
🙏🙏🙏
How many days Will do it??
Sri Matre namaha
Sushmum lo mokshum anntte guruvugaru chala telikaga ammavarini Ela kolavalo chebuthuthunaru
Chala baga chepparu gurugaru 🙏🙏🙏🙏🙏
Educationlo top rank ravalante e manthram chadavali guruvu garu 🙏🙏
A videos kooda chesanu series chudandi vostundhi, అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
Nanaji i sincerely request you, don't spoil youth by saying this kind of time waste stuff,
My india has to grow by youth
avathala valani teach cheykandi
Thank you guruvu garu
Anagram ga vunndalante remedies cheppandi
Namaskar am guruvugaru
🙏🙏గురువుగారు
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
ఓం శ్రీ గురుభ్యోనమః
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
Guruvu garu plz naku reply ivvara ma papa ki four months vurukane edustundi enni hospitals chupinchina no problem antunaru nenu anjaneya swamy ki kids mokku kunnanu plz em cheyalo cheppara
Bussiness develop avali nd customers akuva ravali shop ki antae em cheyali swami
How many times chant mantra
om chidagni kunda sambootha devakare samujjathe namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
Om chidagni kunda sambootha devakare samujjathe namaha,🙏🙏🙏🙏🙏🙏
Namaskaram guru garu thanks for ur information and guiding us towards divinity
We are doing lalitha amma Upasana can u pls guide us to know meaning of Sahasranama
Waiting for ur kindly reply 🙏
Roju lalita సహస్రణామం chadhivite anyvidhalaa subhapradham.
Job lo money growth avvalante ye namam cheskovali guruji pls cheppandi
Cheppanu inkoka video lo,( సంపత్ కరి సమ్మరూడ సింధూర వ్రజ సేవితయే నమః)
Thanku
Thank you guruji🙏
Nanaji Gari phone number isthunaaru maru video lo, kani dhaniki enni sarlu try chesina no one is picking up the calls. Ee videos upload chese admin team dhiniki emaina solution cheppagalara ?
Chepandi guruvvgaru..vallu emi pooja cheyatamledu..valla kosam nenu chedam anukutunanu plz
గురుగారు, ఇలా చేయడం వలన మన కర్మ ఫలం తప్పించుకో గలమా...
100 %
Thank you guruvugaru
ఓం శ్రీమాత్రే నమః 🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏గోవింద🙏 పిల్లల చదువల కోసం ఏమైనా చెప్పండి గురువు గారు
చెప్తాను.
@@astrologyvaasthu 🙏
Please give this mantram to see and learn andi
గురువుగారు మంత్రాన్ని డిస్క్రీప్షన్లో ఇస్తే చదువుకోవటావికి ఉరయోగంగా ఉంటుంది
Avunu
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు
Sremathssremaharagni sremath simhasanedwrari
Lalitha sahasranamam mothham chadavadaniki try cheyandi chala baguntundhi andulo slokaley guruvu garu cheptunnaru
Modati slokam edhi
SREE GURUBHYO NAMO NAMAH
🙏Danyavaadalu guruvu garu
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు.
Peace of mind kosam reminds chepandi please chala stress ga vudhi
Chandra aradhana cheyandi , దానికి సంభందించిన వీడియో కూడా చేశాను.
సార్ నేను అప్పులు బాధపడుతున్న సార్ నా అప్పులు చేసి మార్గం చూడండి సార్ నాది వృషభ రాశి
Guruvagaru one hour cheyala
Own house kosam remedy chppandi guruvu garu
ఇల్లు కొనుక్కోవాలి/కట్టాలి అంటే నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ లో మణిద్వీప వర్ణన చేస్కొమ్మనారు అండి. అలానే 7 వారాల పాటు వెంకటేశ్వరస్వామి వ్రతం, లేదా వారాహీ అమ్మవారి పూజ చేస్కున్న వాళ్ళు కూడా ఇల్లు సమకూర్చుకున్నారు అని చెప్పారు అదే ఛానల్ లో.
Namaste andi ma Babu chala hyper active ga untadu cheppina mata asalu vinatledu gattiga cheptunte ventane eadichestunnadu chala mondi ga untunnadu Naku pedda ieyekoddi ela untadoo ani chala bayam ga untondi please sir suggest me any remiedies for children, mondi tanam thaggi cheppina mata ardam chesukovadaniki em cheyali, please suggest me sirr
Nanduri gari video chudandi
స్ఫటిక మాల వేయండి తల్లి.
Guruvu gariki padabi vandanalu. Guruvu garu devorse apadaniki adina manthram cheppandi guruvugaru. Na bhartha pillalani petukoni nanni vadilesadu. Naku na bhartha na pillalu kavali. Naku e jeevitham enduku anipistundi. Plz, can you help me? Ma husband devorse ki apply chesadu. Court lo case nadustundi.
read this lines daily half n hour..
shiva kaameshwaraankastha
shivaa swadhina vallabhaye namaha.
i hope u will be fine.
Ome sree mataa sree mahaa rajnee sree mat simhasaneswari chidaghnee kunda sambhutaa devakarya samdyutaayeih namo namah
I effted sever brain stroke on 20012 my left side paralyzed leg hand to improve my health little faster can please kindly give me mantra so that I can chat as matha blessings please kindly help on my problem 🙏🙏🙏name Kalyan Chakravarthi and Jumbo Rasi please kindly me Sir🙏🙏🙏🙏🙏
Narayaneeyam youtube lo check cheyandi meeru complete cheysesariki meeku difference kanipisthundhi
Nanduri hemamalini channel chudandi
Guruvugaaru chadhuvukune Pillalu ela kurchoni chadhavali
West South west lo
Thanks guruji
Nenu entha chadivina na ca avtla.exm roju edokti avtundi .
హయగ్రీవ స్తోత్రం చేసుకోండి డైలీ 15 నిముషాలు, మిండ్ లో నుండి ఎందుకు అవ్వటం లేదు అన్ ఆలోచన తేసైయండి, ఏమి చేస్తే complete avutundhi Ane vishyam think cheyandi.
Namaskaram guruvu garu present Neenu financial ga chaala ebbandi padutunnanu istam anna vallu visigistunaru dayachesi Naku pariskaram cheppandi e mantram early morning chestanu anta amma daya
గురువుగారికి శతకోటి పాదాభివందనములు
Om Srimatrae namaha🙏
Om Sri MAHARAGNI namaha🙏
Om srimatsimhasaneshwari namaha 🙏
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు...
Danyavadamulu Guruji 🙏
Guruvu garu a time lo mantram patinchali cheppandiiii
Mng or evening.
Mng or evening.
🙏🌺🙏
Namasthe guruvugaru, maa papa ki 9 years ,matalu poorthigaa ,spastamgaa raledu.hand writing kuda Naa support tho rasthundi.
Yemainaa remedy cheppandi
Ammaye kosam meru lalithasahasranamam cheyandi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 swami
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
Advocate nairuthi lo emi pettali guruvugaru 🙏🙏
మీ files pettandi
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
@@astrologyvaasthu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏....
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు...
Simhalagnamu ke cheypandhi pls
Sure
2 slokas kalipi 1hr chesukovala vidiga 1hr okoti chesukovala pl reply
Vidi విడిగా చేయండి 1 ,1 hour.
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
@@astrologyvaasthu tq guruvugaru
@@astrologyvaasthu గురువుగారు నాకు 20 year's నుంచి Anxiety depression stress anger Heart palpitations 24 hours, concentrate issues nagetive thoughts inferiority complex , ఉన్నాయి, తట్టుకోలేక పోతున్నాను ఏ పని చేయలేక పోతున్నాను , Birth name: ఎల్లయ్య బొడ్డుపల్లి , prasent name: కళ్యాణ్ బొద్దుపల్లి , Age 40 year's unmarried, Pls help me
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
gdmng Swamy..... Nennu OKa Ramalayam temple constructions chestuna.... adhi 3years nundi complete avaledhu.... plz any Remdy Sir.... chepandi sir....
I am saraswathi... plz remdy sir....
👌👌🌹🌹🌺🌸🌼
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..