BHAAGAVATHAM By USHASRI (Sri Puranapanda Surya Prakasha Dikshithulu)

Поделиться
HTML-код
  • Опубликовано: 28 окт 2018
  • The ending 10min audio of pravachanam is unfortunately missing as the original mp3 file got corrupted.

Комментарии • 224

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla4131 3 года назад +5

    నృసింహవతారం ,0.47 వామనా వతారం ,1.36 అంబరీషుడు కథ ,1.42 గజేంద్రమోక్షం ,1.44 ఎవ్వనిచే జనించు , లా వొక్కింతయు లేదు ,సిరికిం. జెప్పడు.తనవెంట సిరి.1.55 క్షీరసాగరమథనం 2.10,శ్రీ కృష్ణజననం.2.02 మోహినీ అవతారం.2.14 యోగ మాయ .2.19 పూతన, గోమయం దిష్టి .2.20 శకటాసురుడు , తృణావర్తుడు ,సుడిగాలి. పురోహితులు, గర్గాచార్యుడు, నామకరణం. 2.23 కృష్ణ లీలలు.2.28 రొత ,రోలు. నలకూబర, మణిగ్రీవ శాప విమోచనం. దూడ , కొంగ, అఘాసురుడు . థేనుకాసురుడు. కాళీయుడు, గోపికా వస్త్రాపహరణ.2.27 మన్నుతినడం , కలయో ,వైష్ణవ మాయయో.2.33 బ్రహ్మ గోవులను మాయం. 2.36 కాళింది వధ. కాత్యాయని వృతం ,గోపిక వస్త్రాపహరణ. గోవర్థన పర్వతం. " నల్లని వాడు".2.42 కుబ్జ. కువలయపీడం. చాణురముష్టికులు.కంస వధ.2.45 గర్గాచార్యుడు చేత ఉపనయనం.ఉద్దవ కృష్ణ వర్తమానం.2.53 జరాసంధ పరాభవం.2.53 నారదుడు , కాలయవ్వనుడు.2.56 ముచికుందుడు.3.01 రుక్మిణి జననం ,వివాహం.3.03 అగ్నిద్యోతనుడు సందేశం. 3.05 నమ్మితి నా మదిని.3.10 ప్రద్యుమ్నుడు. శంభలాసురుడు సంహారం.3.14 సత్రాజిత్తు--మణి. ప్రసేనుడు మరణం 3.17.జాంబవతి , సత్యభామవివాహం. శమంతకమణి, అక్రూరుడు. 3.18 సత్యభామా యుద్ధం 3.24 నరకాసురవధ . 3.25 సత్యభామ , పారిజాతం 3.29 అనిరుధ్ధుడు రుక్మాలోచన వివాహం ,3.37 ఉషాపరిణయం. దానం చేసింది మరల దానం ఊసరవెల్లి.3.41 బలరాముడు ద్వివిదుడు వధ. 3.43 బలరాముడు హస్తినపురం నాగలితో పెళ్ళగించడం. 3.46 నారదుడు కృష్ణుని బహు రూపాలు.3.50 ధర్మరాజు రాజసూయయాగం.3.52 జరాసంధుడు , 3.54 శిశుపాలవధ.3.55 కుచేలోపాఖ్యానం, అటుకులు. 4.00 శమంతకపంచమ తీర్థం.4.06 దేవకీ ఆరుగురు శిశువు ల పునర్జన్మ.4.09 సుభద్రార్జున పరిణయం.4.14 వృకాసురుడు , భస్మాసుర వధ..

  • @ghantarenukadevi2584
    @ghantarenukadevi2584 3 года назад +26

    నేను చిన్నప్పుడు రేడియోలో విన్న ఉషశ్రీ గారి గొంతు వింటుంటే చాలా సంతోషంగా ఉంది.

  • @sridevinichenametla7864
    @sridevinichenametla7864 3 года назад +24

    పోతన గారి భాగవతాన్ని ఈ విధంగా క్లుప్తంగా ఏ కథను వదలకుండా 4 గంటల లో చెప్పారు. ఇది చాలా గొప్ప విషయం. భాగవతం మీద ఒక అవగాహన వచ్చే లాగా చేశారు. 🙏👏👍

  • @amrujtelugutv
    @amrujtelugutv 4 года назад +10

    ఎన్ని సార్లు ఉషశ్రీ వారి ఈ ప్రవచనాలు వింటుంన్నా కూడా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఇక పారుపల్లి వారి గాత్రం గురించి మాటలు చాలవు.

  • @phanidharponangi2927
    @phanidharponangi2927 3 года назад +8

    🙏🙏🙏ధన్యోస్మి నిజంగా ఎంత అదృష్టం రేడియోలో అరగంట వినటం కోసం వారం రోజులుగా ఎదురు చూసేవారు అటువంటి ఉషశ్రీ గారి రామాయణం భారతం భాగవతం ఓక్కసారిగా వినటం ఆనందంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది 🙏😌🤗😇🤩😍🥰ఫణిథర్ పోణంగి

  • @n.vkumaar3677
    @n.vkumaar3677 3 года назад +10

    చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి అనుభూతి కలుగుతుంది. Air వారికి కూడా ధన్యవాదములు.

  • @santoshkumar-dk1ru
    @santoshkumar-dk1ru 3 года назад +19

    శ్రీ గురువు గారికి శతకోటి వందనములు...జై శ్రీరామ్

  • @vaddinenifamily5620
    @vaddinenifamily5620 4 года назад +18

    Wonderful voice. Memorising childhood days. Listened his voice when I was young. He was born to remind us the Almighty.

  • @janakiramkaryampudi2255
    @janakiramkaryampudi2255 3 года назад +5

    నా చిన్నతనం నుండి సుపరిచితమైన కంఠస్వరం ఉషశ్రీ ది. మేఘ గంభీర స్వరం ఆయనది. కథాకథనంలో దిట్ట. ఇలా చెప్పగలిగినవారు లేరు. ఇందులో అతిశయం లేదు. వినగల్గడం నా సుకృతం.

  • @jagadishgona6310
    @jagadishgona6310 3 года назад +9

    భాగవతం వారి నోట వినడం మన అదృష్టం.

  • @sivaramakrishna
    @sivaramakrishna 3 года назад +25

    It's glad భాగవతం శ్రీ ఉషశ్రీ గారి చే ప్రవచనం చేయడం. అది వినటం నా భాగ్యం.

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 3 года назад +15

    Arunachalaॐ

  • @socialdhunia8441
    @socialdhunia8441 3 года назад +13

    🙏కొంగర జగ్గయ్య గారి, ఉషశ్రీ గారి కంఠం అమోఘం 🙏🙏🙏😇

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 3 года назад +10

    రేడియోలో ఆయన గొంతు.... అద్భుతం

  • @venkateswaratmakuri6614
    @venkateswaratmakuri6614 3 года назад +3

    Eara àntoo nannu aayana pilichina rojulu gurthuki vastunnayi. Ma nanna garu Sriman Ushasri garu chala Manchi friends, pravachanala kosam Bhimavaram chuttupalkala vaste ma intiki vochevaru. Aayanatho chala chotlaki vellanu. Watch eduruga pettukoni time prakaram program start and stop. Anta decipline, vigneta, knowledge. School days navi. Aayana gurinchi cheppenta vadini kadu. Paadabhivandanalu.

  • @maruvadaarun6956
    @maruvadaarun6956 4 года назад +11

    I vividly remember the AIR Sunday afternoon Broadcast of RAAMAAYANAM and MAHAABHAARATAM by Ushasri garu. With his unique tone and crystal clear narration we were all able to see both the Epics happening in front of our eyes which I could not see till date in any of the movies or visual media.

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 3 года назад +5

    The recital of poems are excellent .I have listened these poems rendered by many singers including those who have sung for Telugu movies,but the recital of all poems in this episode are excelled all of them and are the most melodies. We should be greatful to Sri Ushasri Garu where ever his soul is ! and should pay great tribute to his soul .

  • @YANAMANDRARKNEWS-AP
    @YANAMANDRARKNEWS-AP 3 года назад +2

    Ayya meeku namaskaramulu Maaku entho bhagyam kalagachesaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkateswarluvemuri295
    @venkateswarluvemuri295 3 года назад +4

    Marvellous voice.vandanamulu.chala goppaga bhagavata pravchanmu vintunte janama dhanyameinatlu vundi mee voice great.

  • @saradprasanchava2018
    @saradprasanchava2018 3 года назад +5

    మీ నోటి తో భాగవతం వినడం మా అదృష్టం.