శోధనలను జయించే దారి తెలియాలా? || MOTIVATIONAL MESSAGE || WOMEN OF GOD || KANTHI KALA ||
HTML-код
- Опубликовано: 7 фев 2025
- మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు మా శుభాభివందనములు.
మన ఆత్మలను నరకం నుండి రక్షించుటకు శక్తి కలిగినది "దేవుని వాక్యము".
మనపై దేవుని మనస్సులోని ఆలోచనలను తెలియజేసేది "దేవుని వాక్యము".
దేవుని యెదుట ఎన్నటికి , ఎప్పటికి పాపము చేయకుండా ఎప్పటికప్పుడు మన హృదయాలను ఖండించి, గద్దించి, బుద్ది చెప్పేది " దేవుని వాక్యము".
మనిషిని దేవునికి మరింత దగ్గర చేయుటకు, విశ్వాసములో స్థిరులను చేయుటకు మరియు దేవుని రాజ్యానికి సిద్ధపరచుకొనుటకు ఉపయోగపడు శక్తివంతమైన ఆత్మీయ సందేశాలను ప్రతి వారికి అందించి పర సంబంధమైన ఆశీర్వాదములను పొందాలనే ఉద్దేశ్యముతో ఈ యూట్యూబ్ ఛానల్ రూపించడం జరిగింది. కనుక, ఆత్మీయ అభివృద్ధినిచ్చే ఈ ఆత్మీయ సందేశాలను విని, గ్రహించి, హృదయములో భద్రపరచుకుని, వాక్యానుసారముగా జీవిస్తూ మీ వంతుగా దేవుని పనిలో ఉంటూ దైవ ఆశీస్సులు పొందాలని మా ఆశ, మా ప్రార్ధన. ఈ విలువైన ఆత్మీయ సందేశాలను మీరు వీక్షించి అనేకులకు చేరవేసి దేవుని పనిలో పాలి భాగస్తులు కండి...🙏
కాంతికళ గారు ప్రసంగించిన ఆడియో సందేశములు ఎప్పటికప్పుడు మీరు పొందుటకు , రచించిన పుస్తకముల కొరకు 9573138888, 9959201077 సంప్రదించగలరు. May God Bless You All.
---- SHARE - SUBSCRIBE - SUPPORT - SPREAD THE GOSPEL -----
#Share_This_Video_To_Others
Prise the lord Amma
యేసుక్రీస్తు నామములో వందనాలు సిస్టర్ మేము కతర్ నుంచి మా కుటుంబం కొరకు ప్రార్ధన చేయండి. God bless యు అల్
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💓 💘❤ 💘 💘❤ 💖 💕 you too yesayya raja
పాపానికి.. జనకుడు., అపవాది... మరియు.. మొకవాటం.లేకుండా... చెక్కగా.. పాపం, మనప్రవర్తనములు.. తెలిపారు.,.. Sister garu.... Good.. Message... Godblessyou.. Amen 🙏🙏
Good message nice .......😊😊😊😊💞
Praise the lord ✝️🙏🛐
Praise the Lord amen.
Amen
యేసు క్రీస్తు ప్రభువు నామంలో వందనాలు సిస్టర్ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెను ఆమెను ఆమెను 🙏
Praise the Lord
andhrapradesh, vizianagaram
God bless you and your family amen.
Nice timely response message
Vandanalu maa
Kreesthu vireedhi ga maravadhu sister
నేను ఒక హిందువు కుటుంబం వచ్చినవాడిని అక్క, ఒక 05 నెలలు నుంచి నేను చర్చి కి వెళ్తున్నాను. 20 రోజుల నుంచి చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా నేను శోధన లో పడిపోయాను, నాకు ఇపుడు దేవుని నడిపింపు లేదు, నా జీవితం నాశనం అవుతుందేమో అని భయంగా ఉంది అక్క.
Devunipy adhharapadandi brother...mee pravarthana anthatilo devuni adhikaaramunaku oppukondi... Examine your self.
Mimmalni chedipevatiki dhoramgavundandi
Baguchesevariki dhaggaragaavundandi.. We will also pray for you..
Vandhanalu ammagaru
Good msg super 🙏🙏🙏
Well said sister you are blessed 🙏amen
దేవుని కృపను బట్టి వందనాలు అక్క 😔🤗💚✝️🙏
Good massage 🙏🙏🙏👍👍👍
Akka mere maku inspiration. Devuni prema ma atamalanu kapadadaniki Vachina Veeravanitha vi akka meru.. Thanks to God Daddy
Vadhanalu sister
Thank you Akka very nice message 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Thanks a looooooooooooooooooooooooooooooooooooot
Praise the Lord
Your messages very very nice sister
Praise the lord my dear loving heavenly sister and brother bagunnara andaru god's grace all r happy thank you for your valuable prayers and valuable messages thank you for your valuable support.
Thanks you🤗🤗 amma
వందనాలు తల్లి
Thanks sister
wonderful sister
🙏 think you somach sister
Akka chala baga cheparu 100 times
Gd mrng amen🙏
Praise the Lord. God bless u..
excellent
Vandanaalu Akka good message
pratse the lord sister🎉🙏🙌🎉
Super message akka
Nice message sister
Vandhanalu akka naperu sharon
Thanks akka sodhanalanu yela jayinchalo manchi sandesam andincharu
Thank you so much Sister
Please upload more video
Vandhanalu akka baga chepparu
Praise the lord sister glory to god amen amen 🙏
God bless you sister 🙏🙏🙏
Very good and useful message to all thank u sister 🙏🙏🙏
Amen 🤲🙏💗💒💗🙏🤲
Akka excellent ga chepthunnav Akka🤩😍😍 Chala vivaramga chepthunnav akka♥️🤩🤩 tq for give ur mess Akka🤝 god bless u akkka
Thank you sister very nice message 🙏🙏🙏🙏🙏
Price the lord sistar nakosam preir cheyandi
అక్క నాకు చిన్న చిన్నగా దేవుని మాటలు చెప్పాలని ఆశ అక్క నాకు వాక్యం చెప్పడం రాదు కానీ దేవునిలో ఎలా ఎదగాలి అని వివరించి చెప్పాలని ఉంది కాని మా ఆయన వద్దు అని అన్నారు వాక్యాలు యూట్యూబ్లో చెప్పాలని అనుకుంటున్నాను అలాంటి భర్తలకు ఒక వాక్యం చెప్పక్క దేవునిలో ఎడగకుండా చేసున్నారు చాలా బాధగా ఉంది అక్క పిల్స్ చెప్పక్క
Subhodayam
Vandanalu sister God bless you
Thnq sister for ur wonder full blessed God words
🙌🙏
Super bible
Praise the lord sister good massage
Praise The Lord Sister
Thanq v much akka . Chaala chakkaga devuni vakyam dvara ela shodhanalu jayinchalo vivarincharu. Ilanti enno Matalu ne samajaniki miru andhinchalani dhevathidhevunni korukuntunnanu. Samstha mahima ghanata yesu kreesthu namamulo mana thandri aina devuniki chellunu gaaka... Amen
Praise the lord akka.
Encouraged and blessed by message.May god use u more and more as his weapon ....all glory to God 🙌🏾
Shalom
Praise the lord akka
Praise the Lord sister
Good message
Praise the lord sister
Praise the Lord sister garu 🙏
Praise the lord sister gaaru 🙏🙏
Vandanamulu akka
Akka vandanalu naaku currect time lo currect message cheptunnar devuniki stotram
Tq akka
vandhanalu akka
GODblessyouAmenAmenAmen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️💙💚💛🧡💜🖤💜🧡💚💛💙♥️🧡
Vandhanalu akka 🙏🙏🙏🙏🙏🙏
Tq Tq Tq akka 🙏🙏🙏🙏👌👌👌👌💚
అవును అక్క
Akka na bartha rakshana koraku pradhana chaee akka
Akka miru chepina message strilu vakyamchepavacha given such a wonderful answer according to Bible 😇👍
Praise the lord brothers and sisters amen God's blessyou family daneilreddy paery my marriage paery plz problems paery plz sisters
I got realisation..akka..🙏
priase the lord akka
Thanks for wonderful message sister we go through this situation we just imagine the situation.and we just leave in that imagination.ur words make difference in our life.may all glory to God.may god bless you sister.and many more to come
Akka praise the Lord akka
Praise the lord sister nenu kuda aneka bramalatho ekkuva alochanalatho satamatamipotunanu please prayer cheyandi amen hallelujah
Depend upon God sister
Akka prayer cheyandi nakosam bayakaramaina kalalu vastunayi
Vandanalu akka 🙏🙏 chala baga chepparu ma kosum prayar chayandi akka chala sodhan lo unnmu
🙏🙏🙏💐💐💐
😍😍😍...........
🙏🙏🙏...........
Yes sis 😭🙏🙏🙏🙏🙏 nijame na life lo jarigindhi nenu papam chesanu nenu epudu deviniki mokam chuda daniki sigguga undhi nenu em cheyaleka poleka pothunaa please my life prayer me
Chodamma aayana kanikara sampannudu... Yeppudu ninnu kshamisthadu.. Be sincere slways👍🏻
Praise the sister prayer cheyandi job kosam sister
Amen
I am working in muskat tile company 6 month no salary family suffering please pray Mee akka
Praying.
Prai the lord sister alamkarana ladies ki entha varaku correct
Nice message. Full screen pettandi . Vandanalu sister..
👍👍👌👌🙏🙏👏👏🤝🤝
Nenu shodhanalo padipoyanu naku maru manasu kavali please perya me sister
Sure sister..krungipovadhhu god always love u
సిస్టర్ ప్రభువు మిమ్మును దీవించును గాక !
చాలా చక్కగా వివరించారు, కానీ ఒక తప్పు
సరి చేసుకోండి ,గర్భాలయంలో ఉన్న స్థలం
రాజులు ,ప్రముఖులు దాక్కోడానికే ,అయితే
నెహెమ్యా ఎందుకు దాక్కోలేదంటే ,నేను పిరికి
వాడిలా దాక్కోను దేవుని కాపుదల నాకుంది ,
సజీవుడైన దేవుడు నా కుండగా నా లాంటివాడు
దాక్కోవచ్చునా అని నెహెమ్యా యొక్క అర్ధం ,
Any way God bless you very richly.
Niku TV lo kanipinchali ani anthaga uthshaham unte cinemas lo anchor ga try chey
Maku vochina doughts clarify chestara sister
Sure sister you can type in comment section ...Sis kanthikalagaru will clarifie your doubts
Akka nenu papam chesanu adhi oka face book dwara
Need your help sister, I have requested for your free time to speak. Don't know where will we get clarification and help.
OK contact us 9573138888
@@KANTHIKALA your free to talk Sister. Shall I call now.?
@@KANTHIKALA **your free time.
@@KANTHIKALA Thank you so much for your time and help Sister. I will follow your suggestion.
Chala bangudi vagam
Number evvandi plsssss akka