సిస్టర్ మీరు చెప్పేవి అన్నీ నిజాలే, నన్ను నేను సరి చేసుకోవాలని అనుకుంటాను కానీ అది నేను ఎన్నో సార్లు ప్రయత్నించాను, నా వాళ్ళ కావడం లేదు. నేను ఎవరితో పాపం చేయను కానీ అన్నీ చెడ్డ తలంపులే, ఇదే నా నిజ జీవితం, మార్పుకోసం ప్రార్థిస్తున్నాను పాపం పై జయ జీవితం కావలి... నాకోసం ప్రార్ధించండి సిస్టర్
Spectacular word's Sissy absolutely true word's a big Amen 🔥🙌✝️ చెడ్డ తలంపులను ఎదురించే శక్తి అట్టి కృప దేవది దేవుడు నాకు, అందరికి దయచేయును గాక ✝️🙏🔥🔥🙌❤️ #ఇలా young people ని దేవుని మార్గాల్లో నడిపించాలని... కోరుతూ.! Thank you lord 🥰 Sissy ద్వారా talk చేసినందుకు ...అలాగే క్రియ రూపంలో నడుచుకునేవారిగా నేను మేము అంత కూడా ఉండునుగాక ఆమెన్...ఆమెన్...ఆమెన్..✝️🙌 #ఇంకా మీ సేవలో యేసు Sissy ని బహుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను✝️
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ దేవుని ఒక మంచి వాక్యం అందించారు మరియు చిన్నతనంలోనే దేవుడు మిమ్మల్ని ఆయన పరిచర్యలో బలముగా వాడుకుంటున్న అందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అదేవిధంగా రాబోయే కాలంలో కూడా దేవుడు మిమ్ములను బహుగా వాడుకోవాలని కోరుకుంటున్నాను థాంక్యు సిస్టర్ ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌
1యోహాను 3: 19 ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.
కన్నుల ద్వార చెడు తలంపులు హృదయంలో నింపుకోని చేసే పాపం వల్ల కలిగే ఫలితం ఏమిటి, మన జీవితాన్ని అపవాది ఎలా ఈజీగా నాశనం చేస్తుంది, యేసయ్యకి మనం ఎలా ఉంటే సంతోషం, ఇంకా పాపపు ఆలోచనలు నుండి ఎలా బయట పడాలో చాలా బాగా చెప్పారు సిస్టర్. మీకు ప్రత్యేక వందనాలు 🙏🏽🙏🏽🙏🏽
Praise the lord sister medwara devuni Matalunu batti miku na nifa vandanalu Sister devuniki mahima kalugunu gaka May god bless you Ma kutubam koraku prayer cheyandi sister na pillalu nadavadi sari ledhu Narasapur ma uuru Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అక్క వందనాలు చాలా వండర్ ఫుల్ మెసేజ్ చాలా లోతుల్లోకి తీసుకువెళ్లారు అక్కడ చాలా మర్మంగా మర్మగర్భంగా చెప్పారు చాలా హెచ్చరిక మాటలు చెప్తారు తల దిమ్మ తిరిగి మళ్ళి పాపములో ఆలోచనలు పడకుండా మైండ్ బ్లాక్ అయింది అక్క మిమ్మును బట్టి దేవుని శృతి ఇస్తున్నావు తీసుకుంటున్నాం గాడ్ బ్లెస్స్ యు
We are doing great service to God at a very young age My God bless you richly blessed your family and your ministry Mark 16:15-16Women in the Church of God are like pillars they would not be otherwise
Dear sister u gave wonderful message to all the people's who are suffering from different types of problems with acquired knowledge and self experience, definitely it is useful for one and all in this polluted society to keep away us from sins. May Lord Jesus keep u r health strong and strong to hear messages from u like this to change the people's who are suffering from sin illness. Thank u my sister🌹🌹may Lord Jesus bless u.
Praise the Lord Sister 🙏 I'm learn a Lot's of Lesson's from your message Sister, Eappudu aa chedda talampulu eala bayatapadali ani aalochustune vunntunna kaani mee ea Message lo chala vishyalu chepparu nenu tappakunnda vakyanusaramga nadustanu, devuni namamlo maari devuni koraku jeevistanu, once again thanks a lot Sister, Praise God 😇
Prase the lord sister plZ prayer my family ⛪⛪🙏🙏 yes sister na life lo kuda papam to ude kane yeanta marale ane anukuna maradam leadu yeam chayale sister na life jess to undalane ude kane papam lo untuna prayer chastuna kane ade papam lo munege potuna plz prayer chayade Naku maru manusu kavale plz prayer chayade ⛪⛪⛪🙏🙏
కీర్తనలు 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము వుంచుకొని యున్నాను
సిస్టర్ మీరు చెప్పేవి అన్నీ నిజాలే, నన్ను నేను సరి చేసుకోవాలని అనుకుంటాను కానీ అది నేను ఎన్నో సార్లు ప్రయత్నించాను, నా వాళ్ళ కావడం లేదు. నేను ఎవరితో పాపం చేయను కానీ అన్నీ చెడ్డ తలంపులే, ఇదే నా నిజ జీవితం, మార్పుకోసం ప్రార్థిస్తున్నాను పాపం పై జయ జీవితం కావలి... నాకోసం ప్రార్ధించండి సిస్టర్
Bro... Same problem bro...Naadi kuda...Okka point kuda difference ledu.... Praise the Lord... Please pray for me
Bro same nadhi adhey life but prayer lo ekkuva untanu but evarinaina chuste chalu vere alochanalu vachestay
Naku sex feeling vasthe tattukolenu ra. Ah shodana ki longipotuna prayer cheandi nakosam.
Sem సిస్టర్ నా పేరు రఘు.. na గూర్చి pradhana చేయండి.. శోధనలు akuve a avuthunnvi... Pls pray for me
Navalla kavadam leydhu meeru sadya parachandi ani preyer chesi chudandi bro
Thankyou😢 sister
Praise the lord ayyagaru ammagaru
1యోహాను 3: 18
చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు అక్క god bless you సిస్టర్ 🙏🏻🙏🏻🙏🏻
దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అని మాకు తెలియజేసినందుకు వందనాలు.Tq sistergaru
Please the Lord 9032582481
Spectacular word's Sissy absolutely true word's a big Amen 🔥🙌✝️
చెడ్డ తలంపులను ఎదురించే శక్తి అట్టి కృప దేవది దేవుడు నాకు, అందరికి దయచేయును గాక ✝️🙏🔥🔥🙌❤️
#ఇలా young people ని దేవుని మార్గాల్లో నడిపించాలని... కోరుతూ.!
Thank you lord 🥰 Sissy ద్వారా talk చేసినందుకు ...అలాగే క్రియ రూపంలో నడుచుకునేవారిగా నేను మేము అంత కూడా ఉండునుగాక ఆమెన్...ఆమెన్...ఆమెన్..✝️🙌
#ఇంకా మీ సేవలో యేసు Sissy ని బహుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను✝️
Yes
Praise The Lord Akka
Wonderfull msg Akka
Tq Akka
దేవుడు మీ ద్వారా మాట్లాడించిన ఈ మాటలు
దేవుని మహిమ కలుగును గాక
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ దేవుని ఒక మంచి వాక్యం అందించారు మరియు చిన్నతనంలోనే దేవుడు మిమ్మల్ని ఆయన పరిచర్యలో బలముగా వాడుకుంటున్న అందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అదేవిధంగా రాబోయే కాలంలో కూడా దేవుడు మిమ్ములను బహుగా వాడుకోవాలని కోరుకుంటున్నాను థాంక్యు సిస్టర్ ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌
Praise the lord na thandri jesus meku sotarmolu vandanalu nalow chedu thalampu vasutunayi dayachesi pradhana cheyandi sistar meku vandanalu.andhari.roghalu tolage.povalani.praisudhaina.jesus.namamuna.aduguchonamu thandri amen 🙏🏿 amen 🙏🏿 amen
Akka meru మెసేజ్ లు చెపుతూ మమ్మలి lnka దేవుడి కీ దగ్గర చేస్తున్నారు thankyou
Praise the Lord dear
@@johnestherchristianmessage3455 thanks
Praisethelord hallelujah amen 💖💖💖💖💖🙏🙏🙏🙏 thankyou sister God bless you all
1యోహాను 3: 19
ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.
Praise the Lord akka thank you akka super message akka dhevudu ninnu dhivunchunu gakka amen
అక్క మీరు చెప్తుంటే నా మిస్టేక్స్ అన్ని నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, థాంక్యూ అక్క. ఎంతో అద్భుతమైన దేవుని మాటలు మాతో పంచుకున్నందుకు వందనాలు .
Praise the lord Jesus Christ Amen Hallelujah Daya chupu prabhuva Amen Thandri Hallelujah ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
దేవునికి.మహిమకలుగునుగాక.వంనాలు.ఆమే న్
హృదయం కాపాడు కొనువాడు ధనుడు amen
ఆమెన్
Amen Amen🙏🙏
Halleluya sthothram
ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏.
ఆమెన్ వందనాలు ప్రైస్ ద లోర్డ్ అక్క గారు 🙏🙏🙏
కన్నుల ద్వార చెడు తలంపులు హృదయంలో నింపుకోని చేసే పాపం వల్ల కలిగే ఫలితం ఏమిటి, మన జీవితాన్ని అపవాది ఎలా ఈజీగా నాశనం చేస్తుంది, యేసయ్యకి మనం ఎలా ఉంటే సంతోషం, ఇంకా పాపపు ఆలోచనలు నుండి ఎలా బయట పడాలో చాలా బాగా చెప్పారు సిస్టర్. మీకు ప్రత్యేక వందనాలు 🙏🏽🙏🏽🙏🏽
Praisethelord. Thankyousister. God. Bless🙏🙏🙏🙏🇮🇳
Praise the lord sister medwara devuni
Matalunu batti miku na nifa vandanalu
Sister devuniki mahima kalugunu gaka
May god bless you
Ma kutubam koraku prayer cheyandi sister na pillalu nadavadi sari ledhu
Narasapur ma uuru
Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise to the Our GOD LORD Jesus Christ and Greetings to you in the name of Our GOD LORD Jesus Christ. Preacher(Sister) garu.
యేసు క్రీస్తు ప్రభువు నామంలో వందనాలు సిస్టర్ మీరు చెప్పిన ప్రతి సందేశం చాలా వివరంగా లోతుగా వుంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెను ఆమెను ఆమెను 🙏
అక్క వందనాలు చాలా వండర్ ఫుల్ మెసేజ్ చాలా లోతుల్లోకి తీసుకువెళ్లారు అక్కడ చాలా మర్మంగా మర్మగర్భంగా చెప్పారు చాలా హెచ్చరిక మాటలు చెప్తారు తల దిమ్మ తిరిగి మళ్ళి పాపములో ఆలోచనలు పడకుండా మైండ్ బ్లాక్ అయింది అక్క మిమ్మును బట్టి దేవుని శృతి ఇస్తున్నావు తీసుకుంటున్నాం గాడ్ బ్లెస్స్ యు
Thanks Akka super mess Akka 🙏👌❤
చాలాఉపయోగకరమైన విషయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు సిస్టర్.
ప్రైస్ ది లార్డ్ అక్క 🙏
చెల్లెమ్మ నీకు వందనములు.... నా కొరకే ఈ వాక్యాన్ని అందించినట్టు నాకు అనిపించింది నీకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను...🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord akka mes chala baga chepparu glory to God 🙏🙏🙏
We are doing great service to God at a very young age My God bless you richly blessed your family and your ministry Mark 16:15-16Women in the Church of God are like pillars they would not be otherwise
Tqqq so much yessayya TQ so much alka akka praise the Lord
Praise the lord praise the lord amma your message is wonderful God bless you so much Jesus good server
Very good gold speach, god allwase blessing, wonder
Vandanalu sister
Praise the lord amma 🙏🙏🙏🙏🙏
Sister meeru matho matladina matalu devudu matladinattu undhi tqsoo much praise the lord
Praise the lord Amen
మిమల్ని దేవుడు దివించును గాక
దేవునికే మహిమ కలును గాక
చాలా బలమైన సందేశం థాంక్యు సిస్టర్
Prais the lord akka. good msg wodrafull inprational msg చాలా చక్కగా వివరించారు దేవునికి స్త్రోత్రం మహిమ కలుగుగాక
Prameela praise the Lord sister pray for my health and safety
Praise the Lord . Very important God message sending thank you sister.
v, somashekar-praise, the, lord-akka
Dear sister u gave wonderful message to all the people's who are suffering from different types of problems with acquired knowledge and self experience, definitely it is useful for one and all in this polluted society to keep away us from sins. May Lord Jesus keep u r health strong and strong to hear messages from u like this to change the people's who are suffering from sin illness.
Thank u my sister🌹🌹may Lord Jesus bless u.
దేవునికి మహీమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏
V. 🙏 chelli god bless you bongaru thalli
Praise the Lord Sister 🙏
I'm learn a Lot's of Lesson's from your message Sister,
Eappudu aa chedda talampulu eala bayatapadali ani aalochustune vunntunna kaani mee ea Message lo chala vishyalu chepparu nenu tappakunnda vakyanusaramga nadustanu, devuni namamlo maari devuni koraku jeevistanu, once again thanks a lot Sister,
Praise God 😇
Amen🙏🙏🙏🙏🙏🙏
Chala tnq Jesus and akka for wonderful massage
🙏🙏🙏
praise the lord Chala clear ga cheputunaru
Praise the lord in the name of Jesus Christ, sister
Hallelujah sister
God bless you sister manchi maatalu cheppinaru
Praise God 🙏
మా ప్రవర్తన సరిచేసుకోవడానికి
మంచి వాక్యాన్ని అందించారు
వందనాలు అక్క
Praise the Lord dear brother
Praise the lord dear brother
@@johnestherchristianmessage3455
Praise the Lord 🙏 sister'
Praise the lord amma
Thanks god neaku vandanalu.akka vandanalu chala thanks akka
Praise the lord
ప్రైస్ ది లార్డ్ అక్క మంచి విషయాలు బోధించి నందుకు దేవునికి స్తోత్రం
Thanq akka 🙏
Praise the lord sister 🙏 chala baga chepparu tq so much mi dvara devudu natho matladaru
Praise the Lord unity.....
Thank you sister for your nice msg and thank God for caring and loving us still...
Prase the lord sister plZ prayer my family ⛪⛪🙏🙏 yes sister na life lo kuda papam to ude kane yeanta marale ane anukuna maradam leadu yeam chayale sister na life jess to undalane ude kane papam lo untuna prayer chastuna kane ade papam lo munege potuna plz prayer chayade Naku maru manusu kavale plz prayer chayade ⛪⛪⛪🙏🙏
Surebrother
@@KANTHIKALA tq
Praise The Lord, Sister Garu
Chala chakkaga chepparu
Sister 🙏🏻🙏🙏🏻
🙏Akka mee message tho Na manassu marchukuna. naku kuda chedu thalampulu vachevi Chala shodimpabadinanu mi massage tho Na manassu purthiga marchukuna meeku Chala Chala thanks Akka🙏🙏devudu mimmalni challaga chudali .devudu seva lo bahuga vadukonunu 🙏
చాలా మంచి మెసేజ్... మనిషిలో ఉన్న బలహీనతలు, చెడ్డతలపులు, వాటి ప్రేరేపకాలు, వాటిని మనం సరిచేసుకునే విధానాలను గురించి చక్కగా బోధించారు, వందనాలు.
God bless you sistar 🙏🙏chala manchi sandhesam maku vinepincharu
Praise the Lord. Amen Hallelujah..God bless u..
Amen
Akai
హలేలుయ
praise the Lord sister mi msg lu valla nenu duvunikosam chela telusukuna tq so much
Press the Lord sister devuniki Mahima🙏🙏🙏
Praise the Lord Sister 🙏🤝 దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించి గాక ...🙌👍Bro. Moshe Raju 🙏
Prise the Lord amen
Nice చెల్లెమ్మ, good Amma
Thank u sister kallu teripinche varthamanam pratiokkariki
Price the Lord Akka 🙏🙏🙏
praise the lord sister good messege tq ❤❤
Wow what a wonderful preachings basing on Bible? Am listening with over Joy. Thank you God for using her as a spiritual instrument
వందనాలు సిస్టర్ దేవుడు నిన్ను దేవుడు దీవించిను గాక
Praise The Lord Sister. Thank You for the message.
Vijaya Chandra USA
Amma vandanalu
Amen
Praise the Lord Amma
Praise the Lord Amen Lord Jesus Christ
Praise the Lord sister
Amen akka
priase the lord akkA nice massage thanks you
prabhu krupa ellappudu neeto vundugaka. bidda yavvana adapillalaku nee salahalu machidi.yavvanastulu panikirani sandehalu adagavachhu. messeges matrame kontakalam saginchu. ninnu addadiddamaina prasnaluvesi visigichavachhu. jagrata. idi naa salaha matrame. God bless yu.moses ramarao, evangilist,age 65. vskp.
Tnq so...much akka maku wonderful message chepav ❤️
దేవునికే మహిమ ప్రభావములు కలుగును గాక చాలా మంచిగా వివరణ ఇచ్చారు చెల్లాయ్ థాంక్స్ యు గణేష్ కువైట్
Shalom Akka 🙏 thank you