నాన్న గారికి లివర్ డొనేట్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు మీది మీ వారిది గొప్ప మనసు అమ్మా మీకు మీ కుటుంబానికి సకల కార్య సిద్ది రస్థు శతమానం భవతి జన్మ నిచ్చిన వారి రుణం ఏమి ఇచ్చిన తీరదు అంటారు కానీ మీరు వారికే పునర్జన్మ ఇచ్చారు తల్లి...
AVS గారు అంటే మాకు చాలా ఇష్టం...వారి కామెడీ అన్నా కూడా అంతే ఎంజాయ్ చేస్తా...వారి సినిమాలో తుత్తి మాకెంతో తృప్తిని ఇచ్చింది ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనే ఉంటుంది...అలాంటి రచయిత, నటులు అయినటువంటి మా AVS గారి అమ్మాయి మొదలు పెట్టిన ఈ ఛానల్ ఎంతో ఎత్తుకు అడిగి ఏవీఎస్ గారిని ఎంత ఆదరించాతో అలాగే శాంతి శ్రీనివాస్ గారిని ఆదరించాలని కోరుకుంటున్నాను....ALL THE BEST 💐💐
AVS గారు గొప్ప నటులు, వారి అమ్మాయిగా (అమ్మగా) మీరు కూడ గొప్పగా రాణించాలని కోరుకుంటున్నాము. మీరు వాణి విశ్వనాథ్ గారిల ఉన్నారు, మంచి heroine లాగ కూడ రాణిస్తారు, all the best 👍.
One of the most respectable, most talented and most loveable person AVS gaaru.....you always live in our hearts everyday when we watch your comedy scenes sir. And For your madam all the very best for your all future endevours. Good Luck
When 8 was in school days I saw the news that u donated ur half liver to avs garu..from that time I have soo much respect on u..I am very happy that iam seeing u ..🧿❤
Very happy to see you mam..... Nanna kosam meru chesina pani it's great mam... Amma, nanna ki kanisam respect cheyadam telidu epati vallaki meru chesina pani ok change tesukuravali...
కీర్తిశేషులు AVS గారు చాలా గొప్ప నటులు. వారంటే చాలా ఇష్టం. వారిని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాము. అయితే వారి అమ్మాయిని చూస్తూ ఉంటే వారిని మిస్స అయ్యే ఫీలింగ్ కొంచెం భర్తీ అవుతుంది అని ఆశిస్తున్నాము. మీకు శుభాకాంక్షలు
Hi shannu mam . Nenu miku fan ni & miku friend ni అవాలని ఆరాటపడుతున్న ఒక అభిమానిని కూడా.(నా పేరు ప్రశాంతి) mi reply kosam waiting friend 😍 Miku mi daddy andham aa smile superb andi.miku na nundi oka బిరుదు నటమహారాణి గారిలా ఉన్నారు. మియాక్టింగ్ superb andi
మీ తమ్ముడు గారు ఎలా ఉన్నారు.. AVS గారు మన మధ్య లేకపోవడం బాధాకరం.. ఉన్నప్పుడు నవ్వించి..పోయినప్పుడు ఏడిపించడం ఒక్క కామెడియాన్ కి దక్కిద్ది.. ALL THE BEST.. MEKU 💐
AVS గారు మంచి నటుడు, హాస్య నటుడు, అన్నీ రకాల పత్రాలు అతను చాలా మంచిగా నటించి అందరి కి చేరువ అయ్యారు.. రచయిత గా, నిర్మాత గా, డైరెక్టర్ గా చాలా సినిమాలు చేసారు... ఎందరినో ముక్కు మొకం తెలియని,వాళ్ళని ఒక్క n8 కి సెలబ్రిటీ చేసాం.. ఇలాంటి వాళ్ళని చేద్దాం బ్రో 👍...
Andhra annamaya NAADA BRAHMAM garu Chala manchi comedy roles chesaru AVS garu Even he is blessed with a great daughter like u... Mikantha manchi ey jaragali mam good luck mam
welcome to youtube family. and all the best .Very Very Happy to see AVS's daughter. AVS Garu wonderful actor . Bro meeru AVS Allude. Very very happy to see all
Hearty Congratulations shanthi. How is ur mom & brother. Papa so cute. Cute couple. Convey my best regards to u & mom & srinivas also. Happy Pongal to u& ur family💐💐
Laughed and laughing many many times watching your fathers videos. Sad he is not here, but happy that you are getting into his shoes (Very big ones I guess dear, but you will do surely). Good luck and god bless this entire family .l.
AVS GARU ANTEYNEY SANTOSHAM, NAVVU, SENTIMENT, ANNI CHARACTERS EASY GA AAYANA CHESEY VAARU, HE IS ONE OUR FAVORITE ACTOR, JUST IPPUDEY TELISINDI ABOUT YOUR CHANNEL.... CONGRATULATIONS 1ST OF ALL AND GOOD LUCK HOPE FOR MILLIONS OF SUBSCRIBERS, DO THE VIDEOS IN ALL CATEGORY... ENTERTAINMENT, SOCIAL SERVICE, HEALTH TIPS, FOOD PREPARING TIPS, EDUCATION, CINEMA RELATED, WOMEN HEALTH CARES, CHILDREN EDUCATION, HEALTH, TOURIST PLACES, VACATION TRIPS ✈️✈️✈️EXT.... LIKE THIS... WELL COME TO YOU TUBE CHANNEL ONCE AGAIN GOOD LUCK...
మీరు నాన్న గారికి కాలేయ దానం చేసి ఎంతో మందికి ఆదర్శము గా నిలిచారు. మీరు గొప్ప వారు.
Kaleyam kadu kidney.
@@shivaprasad-ww1pp Kidney kadu liver ye
@@shivaprasad-ww1pp verri nayala teliyakapotey muusuko
Liver okkate untadi kadaa bro
@@satyari254 నీ అమాయకత్వనికీ .......
AVS గారు అంటే మాకు ఎంతో అభిమానం, ఆయన హాస్యం తో ఎంతో మందిని నవ్వించారు, ఆ దేవుని ఆశీస్సులు నీకు ఉంటాయి తల్లి , నీకు హృదయపూర్వక అభినందనలు.
నాన్న గారికి లివర్ డొనేట్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు మీది మీ వారిది గొప్ప మనసు అమ్మా మీకు మీ కుటుంబానికి సకల కార్య సిద్ది రస్థు శతమానం భవతి జన్మ నిచ్చిన వారి రుణం ఏమి ఇచ్చిన తీరదు అంటారు కానీ మీరు వారికే పునర్జన్మ ఇచ్చారు తల్లి...
AVS గారు అంటే మాకు చాలా ఇష్టం...వారి కామెడీ అన్నా కూడా అంతే ఎంజాయ్ చేస్తా...వారి సినిమాలో తుత్తి మాకెంతో తృప్తిని ఇచ్చింది ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనే ఉంటుంది...అలాంటి రచయిత, నటులు అయినటువంటి మా AVS గారి అమ్మాయి మొదలు పెట్టిన ఈ ఛానల్ ఎంతో ఎత్తుకు అడిగి ఏవీఎస్ గారిని ఎంత ఆదరించాతో అలాగే శాంతి శ్రీనివాస్ గారిని ఆదరించాలని కోరుకుంటున్నాను....ALL THE BEST 💐💐
స్వచ్చమైన హాస్యానికి AVS గారు అచ్చమైన చిరునామా...జన్మనిచ్చిన తండ్రికే మరోజన్మ నిచ్చిన అద్భుతమైన వ్యక్తి మీరు.
మీ తెలుగు చక్కగా స్పష్టంగా ఉంది keep rocking Mam
అమ్మా! తండ్రి కోసమైనా సరే, మీరు చేసిన పనికి చాలా పెద్ద మనసు కావాలి. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు.
రంగు పడుద్ది..... గొప్ప హాస్య నటుడు AVS గారు....
AVS గారు గొప్ప నటులు, వారి అమ్మాయిగా (అమ్మగా) మీరు కూడ గొప్పగా రాణించాలని కోరుకుంటున్నాము. మీరు వాణి విశ్వనాథ్ గారిల ఉన్నారు, మంచి heroine లాగ కూడ రాణిస్తారు, all the best 👍.
మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు మాకు అదో తుత్తి...all the best mam
Most of us grew up seeing AVS gaari movies. We love him a lot. May all that love reach you now :)
మంచి మనసున్న మీరు success అవ్వాలి
మీరు కూడా మీ నాన్న గారు లాగా మంచి పేరు తెచ్చుకోవాలి తల్లి. All the Best.
చాలా సంతోషం బంగారు తల్లి
శుభం భూయాత్
మీ జంట చాలా బాగుంది. మీ ఛానెల్ కూడా ఇంకా బాగుండాలి. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. All the best
Wow ma'am meru ma AVS gari ammai Naa... Super ma'am.... God bless you with lots of happiness and health...very happy to know
మీ నాన్న గారిలా మీరు కూడా ఉన్నత స్థాయి చేరుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
One of the most respectable, most talented and most loveable person AVS gaaru.....you always live in our hearts everyday when we watch your comedy scenes sir. And For your madam all the very best for your all future endevours. Good Luck
Avs గారు అంటే నాకు చాలా గౌరవం .శాంతి గారు మీరూ కూడా avs అంత అభిమానులు ను పొందాలని ఆశిస్తున్నాను 🙏🙏🙏
శాంతి శ్రీనివాస ఘ్ఘరికి స్వఘాతం సుస్వఘాతం .
మీ తెలుగు చక్కగా స్పష్టంగా ఉంది . మీ సోదరుడు విక్రమ్ గారి గురించి కూడా చెప్పండి
When 8 was in school days I saw the news that u donated ur half liver to avs garu..from that time I have soo much respect on u..I am very happy that iam seeing u ..🧿❤
Very happy to see you mam..... Nanna kosam meru chesina pani it's great mam... Amma, nanna ki kanisam respect cheyadam telidu epati vallaki meru chesina pani ok change tesukuravali...
Miru AVS gari ammai aa
Superb 👌
ఏవీఎస్ గారు అంటే మాకు ఎంతో ఇష్టం మాకు ప్రాణం కూడా
Arrey biscuit 🍪 baaga veesthunav ra ravichitturi9946
కీర్తిశేషులు AVS గారు చాలా గొప్ప నటులు. వారంటే చాలా ఇష్టం. వారిని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాము. అయితే వారి అమ్మాయిని చూస్తూ ఉంటే వారిని మిస్స అయ్యే ఫీలింగ్ కొంచెం భర్తీ అవుతుంది అని ఆశిస్తున్నాము. మీకు శుభాకాంక్షలు
Avs gari ammaya meeru chala bagunnarandi
AVS gari commedy bagundediii natural ga, i subscribe yours chanel bcz of AVS sir......
నిజమైన త్యాగశీలి తండ్రి రుణం తీర్చుకున్న దేవత గుణం ఉన్నవారు మీరు... మీరు రావడం వల్ల మాకు మళ్లీ అదో తుత్తి వచ్చింది
AVS GAARU chalaa manchi natulu aayana comedy super ga untundhi best actor
all the best maam
You have great service to ur father madam..we appreciate ur work 💐💐..All Best to ALL Ur Future Endeavors ..💐💐
Thank god....
What a surprise
I knew both of you..
But AVS gaari daughter and son in law inthavaraku theliyadhu
Anyway happy to see you both
Really you are a GREAT DAUGHTER I appreciate you Best of luck Beti 👍👍👌👌
"AVS jee" A great personality 💐💐💐...We love him so much....We r all with you....GO A HEAD....👍👍👍
ఆ దేవుడు మీ కుటుంబాన్ని సదా ఆశీర్వదించు గాక మా అభిమాన నటుడి కూతురు మీరు ఎంతో మందికి ఆదర్శం కూడా అయ్యారు
AVS sir was an extrordinary commedian..... whatever you have done for your dad is great..no words...all the best ,god bless you.
Congratulations shanthi Garu big fan of your father pallakilo pellikuthuru serial roju chusthnu wish you all the best RUclips channel
AVS gaari ki meeru organ icharu you really great all the best sister welcome to our family
God Bless you and all the very BEST. మీరు మీ నాన్న గారి లా వున్నారు, మీ అమ్మాయి వాళ్ళ నాన్న లా వున్నారు.
All the best miss you AVS garu
Mam meeru mee voice rendu chala baagunnaay. Super all the best
Avs ...ever green comedy master...Ayanaku eddarru movie lo..Avs acting super ..
Hi shannu mam . Nenu miku fan ni & miku friend ni అవాలని ఆరాటపడుతున్న ఒక అభిమానిని కూడా.(నా పేరు ప్రశాంతి) mi reply kosam waiting friend 😍
Miku mi daddy andham aa smile superb andi.miku na nundi oka బిరుదు నటమహారాణి గారిలా ఉన్నారు.
మియాక్టింగ్ superb andi
ఎంతో మంది నటి నటులు వాళ్ళ పిల్లల రూపం లో బతికే ఉన్నారు TQ ధన్యవాదాలు
మీ తమ్ముడు గారు ఎలా ఉన్నారు.. AVS గారు మన మధ్య లేకపోవడం బాధాకరం.. ఉన్నప్పుడు నవ్వించి..పోయినప్పుడు ఏడిపించడం ఒక్క కామెడియాన్ కి దక్కిద్ది.. ALL THE BEST.. MEKU 💐
AVS గారు మంచి నటుడు, హాస్య నటుడు, అన్నీ రకాల పత్రాలు అతను చాలా మంచిగా నటించి అందరి కి చేరువ అయ్యారు..
రచయిత గా, నిర్మాత గా, డైరెక్టర్ గా చాలా సినిమాలు చేసారు... ఎందరినో ముక్కు మొకం తెలియని,వాళ్ళని ఒక్క n8 కి సెలబ్రిటీ చేసాం..
ఇలాంటి వాళ్ళని చేద్దాం బ్రో 👍...
Ultimate andi meru AVS gari kuthuru ani telisaka me meda inka abhimanam ekkuvaindi all the best andi
Madam sir madam anthe ... what a beauty
Happy to see AVS sir's daughter and family.. All the best andi
cute family ..ur voice way u introducing family & new youtube channel it was clean & clear ..all the best
I wish you all the best in all aspects Amma.
Sri AVS Garu my favourate Intellectual Comadian and Artiste .. Congrats All the best
Santhi garu Meru channel cheyadamu chala santhoshamu. Meru avs gariki liver donate chesinappudu me peru prasanthi ani telusu. Avs gari kavithalu kuda chadivanu greatga vrasaru.
Very good all the best అండి 👍👍🌹🌹💐💐
తండ్రి ఋణం తీర్చుకున్నారు.you are great శాంతి గారూ.ఎప్పుడూ ఇలాగే మంచిగా ఉండాలని,భవిష్యత్తులో మంచిగా ఎదగాలని కోరుకుంటున్నా.
Akka we are all with you, all the best..
Thank you so much 🙂
Wish you all the best madam 💐💐
AVS garu ante maki chala estam, alage miku all the best madam. We will respect AVS family 💐
Congratulations vadina and all the best 👍🏻🎂💐
Andhra annamaya NAADA BRAHMAM garu
Chala manchi comedy roles chesaru AVS garu
Even he is blessed with a great daughter like u... Mikantha manchi ey jaragali mam good luck mam
You are Great sister Levar Transformation you are Father
God bless you sister 🙏
A V S లెజెండ్ గారు all the best andi 🌹
అల్ ది బెస్ట్ andi🤝🤝🤝
మీ గురించి చాలా మంది కి తెలుసాండి మీరు చాలా అందంగా ఉన్నారు మీ జివితం బావుండాలని భగవంతుడి ని కోరుకుంటున్నాను
VERY GOOD COMMUNICATION. ALL THE BEST. GOD BLESS YOU.
welcome to youtube family. and all the best .Very Very Happy to see AVS's daughter. AVS Garu wonderful actor . Bro meeru AVS Allude. Very very happy to see all
meeru ninjamga chala great andi. mee dad kosam meeru chesina tyagam really very good. god bless u n ur family. all the best to ur channel👍🙏
AVS Gaaru great human being, great actor 🙏💐
By megha abhimani 🙏
Congratulations sister..All the best 💐
Wellcome to RUclips world madam
Hearty congratulations madam.
Subscribed for AVS gaaru..🙏🙏♥️
Welcome to the Social media. Your daddy is a great comedian. His body language is quite good and interesting. We remember him always.
Iam a fan Avs sir all the best
Happy aunty be be happy god bless you ma epude telisinde meru avs gari ammayi ani
All the best akkagaru,, avs garini marichipolem,, chakkanaina kutumbam
గౌరవ ప్రదాన్యత కలిగిన ఏకైక నటుడు మా AVS గారూ... ధన్యవాదాలు....అభిమాని ఉమేష్ కరీంనగర్
Mee father ki kaaleya dhanam chesina meeru chala great
ఇలాంటి మంచి వాళ్ళు తెలుగు సినీ పరిశ్రమలో ఉండాలి
Nice family me voice chala sweet ga undi all the best
Hearty Congratulations shanthi. How is ur mom & brother. Papa so cute. Cute couple. Convey my best regards to u & mom & srinivas also. Happy Pongal to u& ur family💐💐
మీరు కూడా నాకు బాగా తెలుసు
మీకు కూడా నేను గుర్తుఉన్నాను అనుకుంటున్నాను
అమీర్ పేట లో ఉన్న మీ షాప్ లో
నేను శుక్రవారం పూజ చేసేవాణ్ణి
Laughed and laughing many many times watching your fathers videos. Sad he is not here, but happy that you are getting into his shoes (Very big ones I guess dear, but you will do surely). Good luck and god bless this entire family .l.
Amma... Namaste.... Ji...
All the best....
❤️ God bless you bangaram 💐👍
Always blessings mee Father and fans tho kuda madam
మీరు చాలా అందంగా ఉన్నారు .హీరోయిన్ గా చేయవచ్చు కధ
AVS GARU ANTEYNEY SANTOSHAM, NAVVU, SENTIMENT, ANNI CHARACTERS EASY GA AAYANA CHESEY VAARU, HE IS ONE OUR FAVORITE ACTOR, JUST IPPUDEY TELISINDI ABOUT YOUR CHANNEL.... CONGRATULATIONS 1ST OF ALL AND GOOD LUCK HOPE FOR MILLIONS OF SUBSCRIBERS, DO THE VIDEOS IN ALL CATEGORY... ENTERTAINMENT, SOCIAL SERVICE, HEALTH TIPS, FOOD PREPARING TIPS, EDUCATION, CINEMA RELATED, WOMEN HEALTH CARES, CHILDREN EDUCATION, HEALTH, TOURIST PLACES, VACATION TRIPS ✈️✈️✈️EXT.... LIKE THIS...
WELL COME TO YOU TUBE CHANNEL ONCE AGAIN GOOD LUCK...
all the best amma
Am Happy medam........ Because am Big fan AVS Garu.
ఓ చెల్లెలా అంతా శుభం కలుగుతుంది. ఆదర్శంగా నిలిచావు..
Subscribed and liked. All the very best to your full team. Hoping to see your channel sky rocketing with 500k subscribers very soon
Congratulations shanti garu😊
Voice awesome 👌🏼👌🏼❤️💙❤️
Ma support mekepudu vuntundi mam congratulations nice keep it up
Adorable Daughter ...
You are great by donating liver to father, I wish you all the best whole heartedly for all your endeavors
Nice introduction mam super God bless U & Ur family mam
Congratulation // 💐💐💐💐💐💐💐100% Success Channel
Mee voice chala bagundi dubbing lo kuda try cheyandi chala hit outundi me voice and all the best
Great work
Ur great inspiration for Me
Welcome..... All the best.... మంచి వీడియోస్ చేయండి 🙏🏼👍🏽👍🏽👍🏽