ఏడుపులు బాధలు వెంటనే ఆపేసే ఒకే ఒక్క ప్రక్రియ!bhagavadgita!

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 59

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 24 дня назад +10

    అమ్మా! మీరు చెప్పినట్లు మన శాస్త్రాలు ధర్మాధర్మాలు గురించి బోధించినప్పటికీ మనిషికి కర్మలను ఆచరించే విషయంలో చాలా వరకు స్వతంత్రాన్ని ఇచ్చాయి.కానీ ఫలితాలనిచ్చేది భగవంతునిదే యని ఆ శాస్త్రాలే నిర్ధారించాయి. కనుక
    కర్మాచరణ విషయంలో ఎంపిక, బాధ్యత పూర్తిగా మానవుడిదే.సత్త్వ గుణాన్ని అలవర్చుకొంటే ఇహపర విషయాలలో ఏవి తనకు శ్రేయస్కరమో వాటిని గురించిన జ్ఞానం,వివేకం,విచక్షణ మొదలైనవి సహజంగానే కల్గుతాయి.మనస్సు మీద రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉంటే ప్రాపంచిక వస్తువులు,సంపదల గురించిన కోరికల వెంపర్లాట,తనకు
    లభించిన వాటితో తృప్తి పడక అంతా
    తనకే కావాలనే అత్యాశ (లోభత్వము) మొదలైనవి కలిగి మనిషికి తీరని దు:ఖాన్ని,అశాంతిని కలుగ జేస్తాయి.తన వాస్తవ స్వరూపమేమిటో,జీవిత లక్ష్యమేమిటో తెలియని అజ్ఞానం కర్మలలో అలక్ష్యం,పొరపాట్లు ఇవన్నీ తమో గుణ ప్రభావం వల్ల కలుగుతాయి.అసలు సారాంశం ఏమి
    టంటే మనిషి ప్రయత్న పూర్వకంగా ఈ వ్యతిరేక లక్షణాలను సాధనతో తొలగించు కొని పరమాత్మ వైపు అడుగులు వేయాలి.పరమాత్మ ప్రాప్తి కోసం అడ్డువచ్చే ప్రవృత్తుల్ని పూనికతో తొలగించుకొని,పరమార్ధ సాధనకు ఉపయోగ పడే ప్రవృత్తుల్ని
    పెంచుకోవటం ద్వారా మనిషి మరింత శుధ్ధ సాత్విక ప్రవృత్తిని పొందగలడు.
    దీనినే శ్రీ శంకరులు "సజాతీయ ప్రవాహశ్చ విజాతీయ తిరస్కృతి:" అని తమ అపరోక్షానుభూతి గ్రంధంలో చెప్పారు.అంటే మనిషి ఆత్మోధ్ధరణకు,పరమాత్మ ప్రాప్తికి అవసరమైన వాటిని సాధన ద్వారా అలవర్చుకొని,వ్యతిరేకమైనవి తొలగించు కోవాలని అర్ధం.అయితే ఈ మార్గంలో విజయం సాధించాలంటే భగవంతునికి అనన్య
    శరణాగతి తప్పని సరి.

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 24 дня назад +2

      పాదాభివందనాలు గురువు గారు 🙏🪻🪻.

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 24 дня назад +1

      ​@@శ్రీలలిత-ఢ6వ
      మీకు శుభాశీస్సులు

    • @prasaddasarp114
      @prasaddasarp114 24 дня назад +1

      @@prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 24 дня назад +1

      ​@@prasaddasarp114
      మీకు కూడా శుభోదయం

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 24 дня назад

      జై శ్రీ రామ్ 🌹shubhsayantram అండి🌹🙏​@@prabhakarsastrysastry1445

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 21 день назад +1

    జైశ్రీరామ్❤

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 24 дня назад +6

    భగవద్గీత కు మాకు వారధి అయిన సత్యభామా దేవి గారికి ధన్యవాదములు 🙏🌷🌷.
    మానవ జన్మ కు త్రిగుణాలు అవసరం, పూర్తి సత్వం గుణం, పూ..ర..గు, పూ..త..గు ఏ... మనిషికి ఒక్క గుణం ఉండడం అంటూ ఉండదు... మనం శక్తి సామర్థ్యాలను పట్టి పరమాత్మ ఆజ్ఞను పాటించడమె లక్ష్యంగా కర్మలను చెయ్యాలి. త్రిగుణాలలో తమొగుణం ప్రమాదకరం.. నిస్సత్తు, బద్దకం... ఏం జీవితం అన్నట్టు సోమరితనం... దేనియందు. ఆశక్తి లేకపోవటం.‌‌..
    అవును మా హెల్మెట్ పెట్టుకోవడం లేదు..😌
    శ్రీ మాతా చరణారవిందం 🙏 🪷 ఓం 🙏.

  • @INDIA-Swetha
    @INDIA-Swetha 24 дня назад +4

    శుభోదయం సోదరి 🙏🙏🌹

  • @wolff_gaming
    @wolff_gaming 24 дня назад +4

    జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏

  • @janakikandula286
    @janakikandula286 24 дня назад +2

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @peddirenuka5546
    @peddirenuka5546 24 дня назад +3

    జై శ్రీరామ్ 🚩🙏బృంద సత్య భామ తల్లికి శుభోదయం ♥️🙏కృష్ణం వందేజగద్గురుమ్ ♥️🚩🙏🙏🙏

    • @wolff_gaming
      @wolff_gaming 24 дня назад +1

      జై శ్రీరామ్ అండి 🙏

    • @peddirenuka5546
      @peddirenuka5546 24 дня назад

      @wolff_gaming జై శ్రీరామ్ 🚩🙏అండి🌹

  • @prasaddasarp114
    @prasaddasarp114 24 дня назад +7

    ఈ వీడియోలో మీరు చెప్పింది కరెక్టే అమ్మా...
    సత్వగుణంతో మంచి బాటలో ప్రయాణిస్తున్న కొంతమంది హఠాత్తుగా రజోగుణం, తమోగుణం వైపు పరుగులు పెడుతున్నారు.
    ధర్మం మీద నుండి మొదటి తప్పటడుగు కూడా వేసేసారు.
    అటువంటి వారికి సత్వగుణంతో హెచ్చరించినా, నేను వెళ్ళేది సక్రమమే అనేవారిని పరమాత్మ కాపాడి అండగా ఉండాలి అమ్మా..
    జై శ్రీరామ్ 🌹🌹🙏

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 23 дня назад

    హరే కృష్ణ హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @KotiEswari
    @KotiEswari 24 дня назад

    Amma 🙏 aneka aneka mangalaa sasanaalu thalli jai shree raama 🙇🙇🌷🙏🙏🙏🙏🌷

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 24 дня назад +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @Meena55708
    @Meena55708 24 дня назад +2

    హరే కృష్ణ ❤🙏

  • @SivakumariB-z4l
    @SivakumariB-z4l 24 дня назад +1

    Jey sriram jey hanuman 🙏🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 24 дня назад +1

    శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి

  • @Anuradha-p7l
    @Anuradha-p7l 24 дня назад +1

    హరే కృష్ణ
    సత్యభామ గారికి శుభోదయం

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 24 дня назад +4

    హరేకృష్ణ 😊❤

  • @Trivikram226
    @Trivikram226 24 дня назад

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @wolff_gaming
    @wolff_gaming 24 дня назад +1

    ఇక్కడున్న శ్రోతలందరికి 🙏అండి

  • @malathidevi4519
    @malathidevi4519 23 дня назад

    Jai sre ram ❤❤

  • @padmakarun1070
    @padmakarun1070 24 дня назад +1

    Jai Shree Ram ❤❤

  • @Lathapundla
    @Lathapundla 24 дня назад +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 24 дня назад +2

    సత్యభామ తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 24 дня назад +1

      మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!

    • @prasaddasarp114
      @prasaddasarp114 24 дня назад

      @prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 24 дня назад

    Sathyaki suba madhyahnam🙏❤. Krushnam vande jagatgurum🕉🌹 🇮🇳sivarpanam.

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 24 дня назад

    Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏

  • @srichandanasuthram
    @srichandanasuthram 24 дня назад

    Hare Rama Hare krishna

  • @venupaidi
    @venupaidi 24 дня назад

    Hare Krishna 🙏🙏🙏

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 24 дня назад

    జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @vasanthachinolla3383
    @vasanthachinolla3383 24 дня назад

    హరే కృష్ణ 🙏🙏

  • @RamanammaKaveti
    @RamanammaKaveti 24 дня назад +1

    అమ్మాజయం

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 24 дня назад

    Jai Shree Krishna

  • @EswarkumarArava
    @EswarkumarArava 24 дня назад

    Jai sri ram 🚩

  • @BhanuKoduri-j6g
    @BhanuKoduri-j6g 24 дня назад

    Bhangaru tallivi amma nuvvu evarigurinchi pattinchukoku mi valana memu chala vishayalu telusukuntannamu

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 24 дня назад

    🙏🙏 jai sri ram

  • @kalyanigangisetty7448
    @kalyanigangisetty7448 24 дня назад +1

    Subhodayam Chelli

  • @SujathaChinnari-d4g
    @SujathaChinnari-d4g 20 дней назад

    🥰🥰🥰🙏

  • @AKHIL.07
    @AKHIL.07 24 дня назад +1

    Akka (smami samarth ) gurinchi chepandi maharashtra lo chala mandi poojistru

  • @PrameelaJeeru-j8w
    @PrameelaJeeru-j8w 24 дня назад

    Amma 🙏🙏🙏🙏

  • @sandeepNukala-p7d
    @sandeepNukala-p7d 24 дня назад

    సత్యభామగారు సత్వ రజో తమో గుణాలు గురించి. అత్త్మ పరమాత్మ మాయ.పది ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తం. కామ క్రోధ మోహ లోభ మద మత్సరల గురించి. త్రీధర్మ త్రిదోష పంచకోశ పంచక్లేషాల గురించి చెప్పండి. దయచేసి.
    మనసుని నియంత్రించాలంటే ఎట్లా చెప్పండి.

  • @Pushpalatha-r4e
    @Pushpalatha-r4e 24 дня назад

    🙏ಹರೇ ಕೃಷ್ಣ 🙏

  • @Lobster16763
    @Lobster16763 24 дня назад

    🌹🙏🏻🌿

  • @mahima8900
    @mahima8900 24 дня назад

    అమ్మ జనవరి 5 న విజయవాడలో జరిగే హైందవ శంఖారావం గురించి వీడియో చేయండి
    జై శ్రీరామ్🙏

  • @Southskyneeds
    @Southskyneeds 24 дня назад

    Nijamey nandi na life lo ippati varaku nenu deni gurinchi vemparladaledu kani anni nadaggarakey vacchai manchi bhartha, iddaru rama, krishnulu lanti biddalu, illu, car, polamu, nagalu anni vacchai... Kani ivanni vacchina daggarnunchi vichitram ga nalo meeru cheppe rajogunam thayaraindi... Inka polalu konali ani inko illu , inka nagalu kavali ani prashanthatha ledu na biddalaki avanni sampadinchi pettali ani undi ippudu... Mella mellaga ila aipothunnanuduku badha ga undi nannu nenu ela niyantrinchukovali??? Okappudu rent house lo unna nenu entho trupthi ga unna nenu ippudu lenu 😢😢😢

  • @RamanammaKaveti
    @RamanammaKaveti 24 дня назад

    ❤❤

  • @Nalinisuresh423
    @Nalinisuresh423 24 дня назад

    🙏

  • @bhagyasri6261
    @bhagyasri6261 24 дня назад

    Amma namaskaram 🙏 nenu eppdu coment pettaledu like chesthanu anthey nenu mi video s prathidi chusthanu manthropadesham tiskovalanukuntunnanu kani evari dagara tiskovali e vishayam gurichi purthiga telidu ekkada tiskovali evari dagara tiskovalo chepandi amma purthi vivaralatho🙏plz amma

  • @pandabrothers3949
    @pandabrothers3949 24 дня назад

    🙏🏻🪷🪷🪷🪷🪷🙏🏻

  • @viprasree3037
    @viprasree3037 24 дня назад

    ఏడ్చే వాళ్ళని ఏడవ నీ

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 24 дня назад +1

    🙏🙏🙏

  • @arunarayapudi7999
    @arunarayapudi7999 24 дня назад

    🙏🙏

  • @dharmikm4870
    @dharmikm4870 23 дня назад

    🙏