హయ్ బ్రదర్ మీకు ముందుగా congratulations ఎందుకంటే అమెరికా వీసా వచ్చినందుకు ,ఇదంత మా సిస్టర్ మరియు అమ్మ గారు , చిన్నతల్లి వలన అయిన మీరు మంచి వారు బ్రదర్ మీరు ఎక్కడ ఉన్న , మీరు ఏమి చేసిన మీరు అనుకున్నది సాధిస్తారు, మీరు అమెరికా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త బ్రదర్ అక్కడ మంచి వారు ఉంటారు , చెడ్డవారు ఉంటారు , ఏదైనా సరే అమెరికా వీడియోలు , అదిరిపోవాలి ఆల్ ది బెస్ట్ బ్రదర్.
Bro, మీ వీడియోలు నేను 60% చూసాను. చాలా బాగున్నాయి. I appreciate your achievement. మీ ఇంగ్లీష్ talking కూడ బాగా improve అయ్యింది. Very good. Still i'm 47 years old. నాకు childhood నుంచి ఇంటర్నేషనల్ travelling అంటే చాలా ఇష్టం. But మీరు goal reach అయ్యారు. మీరు ట్రావెలింగులో కొన్ని mistakes చేస్తున్నారు. అవి కొంచెం సరిదిద్దుకోండి. ఇంకా అన్ని super మీరు.
శుభాకాంక్షలు ఉమా గారు 🙏💐 త్వరలోనే అమెరికాను కూడా మీవల్ల మేము చూడబోతున్నాము అంటే చాలా ఆనందంగా ఉంది. మీకు జరిగిన ఇంటర్వ్యూలో జరిగిన సంభాషణను మీరు సంతోషంతో ఆనందంగా వివరిస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా వుంది . ప్రయాణం చాలా బాగుంది. ధన్యవాదములు 🙏💐
You don’t have to wait for 6 months to re enter US. The max stay period for one entry is below 6 months. All the best for all your future endeavors and adventures!!
Already you proved as traveller , you earned enough money (I think) .. but you are portraying your self as beginner as that you are struggling for money
Congratulations uma, సంతోషంగా మరో దేశం పయనం , మీరు చూపే కోత ప్రదేశాల కోసం, మేము ఎదురుచూస్తున్నం
Congratulations bro inka america anta mana uma anna vundali.....😍😊😊
హయ్ బ్రదర్
మీకు ముందుగా congratulations ఎందుకంటే అమెరికా వీసా వచ్చినందుకు ,ఇదంత మా సిస్టర్ మరియు అమ్మ గారు , చిన్నతల్లి వలన అయిన మీరు మంచి వారు బ్రదర్ మీరు ఎక్కడ ఉన్న , మీరు ఏమి చేసిన మీరు అనుకున్నది సాధిస్తారు, మీరు అమెరికా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త బ్రదర్ అక్కడ మంచి వారు ఉంటారు , చెడ్డవారు ఉంటారు , ఏదైనా సరే అమెరికా వీడియోలు , అదిరిపోవాలి ఆల్ ది బెస్ట్ బ్రదర్.
Anna Audio chala thakkuva undi MIC use Cheyandi
మీకు వీసా కచ్చితంగా వస్తుంది. వస్తే ఆచ్చర్య పడక్కర్లేదు. రాకపోతే ఆచ్చర్య పోవాలి. ఉమా గారు all the best. Waiting for USA VIDEOS.
Bro, మీ వీడియోలు నేను 60% చూసాను. చాలా బాగున్నాయి. I appreciate your achievement. మీ ఇంగ్లీష్ talking కూడ బాగా improve అయ్యింది. Very good. Still i'm 47 years old. నాకు childhood నుంచి ఇంటర్నేషనల్ travelling అంటే చాలా ఇష్టం. But మీరు goal reach అయ్యారు. మీరు ట్రావెలింగులో కొన్ని mistakes చేస్తున్నారు. అవి కొంచెం సరిదిద్దుకోండి. ఇంకా అన్ని super మీరు.
Congratulations uma గారు 🎉🎉 ఇంకా అమెరికా టూర్ తగ్గేదెలా ❤❤
ఎంతో మంది కలల ప్రపంచం అమెరికా.....మీకు ఆ అదృష్టం కలిగింది చాలా సంతోషం......మీ ద్వారా అమెరికా యాత్ర చేసే అదృష్టం మాకు కూడా కలిగినందుకు ఆనందంగా ఉంది....
Happy Journey అన్నా...అమెరికా videos బాగా చేయండి... వీడియోస్ చూస్తే....ఒక్కక్కరికి చిరిగిపోవాలి....❤️❤️❤️❤️
7:22 నువ్వు చెప్పిన వెంటనే ఆనందము లో పక్కన నీ follower ఉచ్చ పోసేస్తున్నాడు బ్రో వేరే వాళ్ళకి ఈ న్యూస్ చెబుతూ
direct reply to Anvesh at 7:49
శుభాకాంక్షలు ఉమా గారు 🙏💐
త్వరలోనే అమెరికాను కూడా
మీవల్ల మేము చూడబోతున్నాము అంటే
చాలా ఆనందంగా ఉంది.
మీకు జరిగిన ఇంటర్వ్యూలో
జరిగిన సంభాషణను మీరు
సంతోషంతో ఆనందంగా వివరిస్తుంటే
మాకు కూడా చాలా ఆనందంగా వుంది .
ప్రయాణం చాలా బాగుంది.
ధన్యవాదములు 🙏💐
Ask him why he is promoting gambling apps which destroyed lives of many innocent kids😮
Neenu canada tourist visa ki 2 times apply cheysanu 2 times rejected...😊😊😊😊
నేను Austin, Texas లో ఉంటాను. మీరు మా ఇంటికి రావచ్చు.
Umaki సరిలేరు 🎉🎉... family tho baa spend cheyi bro...
Anna congratulations for getting Visa, i hope this American series will huge success
Congrts uma bro God bless you manchi epudu manche jarugutundi avunu meeru Tenali Hyd lo untunnara bro video Tenali annaru andukane adiga
తమ్ముడు ఉమా నిన్ను చూస్తుంటే నన్ను నేను చూస్తున్నతుంది, God bless you
Hi Uma garu congratulations,.miku andari blessings untai,Ravi garini meet Avandi.🌍
Congratulations uma garu, మీరు తొందరగా అమెరికా విజిట్ చేసే అవకాశం కల్పించాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను 👍
America lo settle ayipo bro 🎉 akada house konu dhushyanth ni akade school lo cherpinchu free education baguntundhi 🎉
కంగ్రాట్యులేషన్స్ తమ్ముడు మంచోళ్ళకు మంచి జరుగుతుంది.
7:03 thare thare peeche dhekoo
Congrats Uma bro.. Explore U.S in a different way. All the best for your future endeavours and God bless you and your family 😊
Ask him why he is promoting gambling apps which destroyed lives of many innocent kids😮
Congrats Uma, paddavadu evadu cheddavadu kadu, Good luck. Thx
Congratulation Uma garu super ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉L ove from Hindupur
Congrats, please watch your background while recording what that person was doing?? If possible please edit..
Nenu vinnadi every year upto 6months undachu upto 10 years 6times vellachu bhayya .
Congratulations annaya
USA visa vachindanduku
Congratulations anna nuvvu challa happy ga undalli brother.....
Chala baga cheppinaru interview ki vellali memu mee experience vinnaka bayam poyind
7:19 venakamala backside backside 😅😂
13:14 nice Vinod meeku good best friend Uma brother happy feeling to me congratulations 🎉🎊♥️
Hi uma Gary congratulations no 1 you tuber meeru alldebest umagaru💐👌
కంగ్రాట్స్ ఉమ గారు.యిదే న్యూస్ కోసం నేను ఆత్రుతగా ఎదురు చూసాను.👍
Congratulations! Let me let me if plan to visit New York/New Jersey area.
Congratulations uma Prasad. నీ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరబోతోంది. wish you good luck.
Naaku oka dout bro....
1.nee qualification yenti
2.neeku english yela vachu
3. Enni desalu tiragadaniki amount yela vasthundhi.
All the best uma prasad
Bro usa velinapudu max places chupochandi me sweet voice ki usa chustu vunte ha maja ne veru
Congratulations uma garu. Manchi vaariki Manchi jarugutundi. Good luck man.
You don’t have to wait for 6 months to re enter US. The max stay period for one entry is below 6 months. All the best for all your future endeavors and adventures!!
Anna America Videos Kosam Waiting ❤
Ur so lucky brother god bless you enjoy 🙏🏼
Chala manchindi all the best 🎉😊
Congratulations bro....🎉💐 ఇలానే మంచి మంచి వీడియో చేయాలి.....👍
Good news congratulations bro...❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఉమా బ్రో కంగ్రాట్యులేషన్స్ అమెరికా టూర్ ఆల్ ది బెస్ట్
Very nice Uma garu, Congratulations. మరి ఎప్పుడు మీ "అమెరికా పై దండయాత్ర"?? 👍
Congratulations BRO 💐. Party లేదా .. ఉమా BRO.....
Congrats we are in VA very nice you could come up usa
Bhayya mee thina style 💯 satisfaction ga undundi bhayya. Nice and clean. Wishes from Australia 🇦🇺 🌺
VANAKKAM UMA BROTHER CONGRATULATIONS
BRO any doubt call to ,anvesh ,prapancha yatrikudu ...???
Love from Nalgonda... ❤
Uma congratulation maku chala happy gaundhi us lo meet avuthanu godblessyou
Good brother, soon you will reach 1m Mark.
Congratulations bro! Look forward to your American videos.
Hi uma garu good morning congratulations uma garu
Congratulations uma garu. Explor new country
Congratulations🎉🎉🥳🥳🥳 thamudu me america visa ki
Vellindi evaru .....uma anna kada pakka ga vastundi ❤ uma anna....Usa ni maku chupettali kada ..
Congratulations annaya
Congratulations Uma garu inka taggede le UMA TELUGU TRAVELLERS👍👍👍
Already you proved as traveller , you earned enough money (I think) .. but you are portraying your self as beginner as that you are struggling for money
Good morning Brother Rajhamundry 👌
Congratulations uma garu U.S eppudu velthunnaru all the best.
🎉😊congratulations 🎊 bro
🙏 Congratulations brother ,, USA,, videos త్వరలో మేము చూడాలని ఉంది. TQ
Congrats Bro, we will see you soon in USA, VISIT CALIFORNIA,
Congratulations. But don't speak in trains. Slow gaa maatladochu, brief gaa. Not loud voice.
Congratulations bro all tha best👍
Good to hear ur words , Congratulations bro.. Let's explore U.S. and As an Indian (Telugu vadiga) proud of you
Shirt 👕 bagundi visa officer impress ayyie echaru emo😅
Bro congratulations 😊😊… america ni bagha explore cheyandi all the best
Happy journy umabrother.
Congratulations umagaru. Keep rocking.
Congrats ..welcome to USA ..you can stay at hour house in Los Angeles so that you can cover lot of places
ఇంతకు ముందు అందరు అమెరికా అంటే కేవలం న్యూయార్క్ లాంటి నగరాలు చూపించే వాళ్ళు నువ్వు మాత్రం అక్కడ లోకల్ లైఫ్ చూపించు ఆల్ ది బెస్ట్ బ్రదర్
Congratulations ఉమ్మన్న....
congratulations uma gaaru🤲🤲🤲🤲🤲
Anna mimmalni chusthe koti vidyalu kurti koraku anipisthundhi
Welcome to USA. I will try to meet u if u come to Chicago.
Super anna baga explore chy
Congratulations uma annaya 🎉💐🎊
Congratulations Annoo motthaaniki saadinchaav tvaragaa America videos pedithe baaguntundi Anna ❤❤
Congratulations -we r waiting for USA tour vedio.
Uma Anna koncham eye s kindha black spots midha koncham care thiskondi
Congratulations Uma, if you are travelling to Dallas Texas, let me know, me and my family happy to meet you.
Hi Bro Congratulations 🎉 US lo Pennsylvania or NewJersey vaste tapakunda chepandi .
Congratulations,happy journey🎉🎉🎉
good brother..Welcome to USA
Congratulations!!
Anandam Baga kanipistundi....All the Best..
Hi Anna all the best Anna
Anna first congratulations good afternoon
America visa vachinanunduku shubhakankshalu, my freind Uma👏👏👌👍
Em job cheyyakunda undadame better anipistundi you tuber ga edigithey chalu
Congratulations bro from sangareddy telangana
Bro visit Colorado state. It’s very beautiful place.
Congratulations Annaya Love You From Telangana ❤