అత్యంత శక్తివంతమైన అమావాస్య... అద్భుతమైన పరిహారం మీకోసం

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • 15 శాస్త్రాలకు పైగా నైపుణ్యం సాధించి UNO ద్వారా గౌరవ డాక్టరేట్ పొందిన తొలి భారతీయ
    మహిళ మీ మీ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కొరకు సంప్రదించండి - 8500270484
    NOTE :
    ఈ ఛానెల్ లో ప్రసార మయ్యే అంశాలు ఎవ్వరికీ అనుకరణకాదని కేవలం విషయపరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలని తెలియచేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవ్వరైనా కాపీ చేసినా , వేరే విధంగా ఉపయోగించిన కూడా మేము తీసుకునే చట్ట పరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియచేసుకుంటున్నాము.
    ఇట్లు
    సిటివి కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానెల్ యాజమాన్యం.
    Ctv colors of life channel ownership.
    MAIL ID:
    vrlrchandraja@gmail.com
    Please subscribe for more videos
    And like, share , comment.
    Thank you for all my well wishers.
    #chandrajavadapallilatesvideos
    #kitchenvideos
    #familyproblems
    #moneyproblems
    #beautytips
    #healthtips
    #moneytips
    #moneymanagement
    #familymanagement
    #horrorjourney
    #horrorstories
    #realstories
    #vasthuproblemssolutions
    #poojavidanam

Комментарии • 28

  • @user12670
    @user12670 2 дня назад +8

    నమస్కారం అమ్మ 🙏🙏. నాకొక సమస్య ఉందమ్మా దయచేసి పరిష్కరం చూపగలరు, ఎవరికీ చెప్పుకోవాలో తెలీక కొన్ని సంవత్సరాలు నుంచి నరకం అనుభవిస్తున్నాను. నా భర్త వాళ్ళు అక్కలు, అన్నావదినలు, అమ్మ వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు వింటున్నాడు, అందరు కలిసి నాకు మా ఆయనకు గొడవలు పెడుతున్నారు, వాళ్ళు ఏమి చెప్తే అదే వింటారు, నా మాట కనీసం వినే ప్రయత్నం కూడా చెయ్యరు, మా అమ్మ వాళ్ళు మీద లేనిపోని చెప్పుడు మాటలు చెప్పి మనస్పర్థలు వచ్చేలా చేసారు, వాళ్ళు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, కనీసం వాళ్ళు మాట్లాడానికుండా చేసారు, నేను మా ఆయన ఏమైనా అనుకున్న మళ్ళీ కలిసిపోయావాళ్ళం, మా అమ్మ, నాన్న వాళ్ళు ని పట్టించు కోకపోయినా నన్ను బాగా నే చూసుకునేవారు, కానీ ఇప్పుడు వాళ్ళు నన్ను, మా ఆయన్ని విడదీయాలి అని, చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కి మా డబ్బులు కావాలి, భార్య, పిల్లలు లేకపోతే అంత వాళ్లే తీసుకోవచ్చు అనే దుర్మార్గమైన ఆలోచన వాళ్ళది, ఆయన మనసు విరిగిపోయాలా చేస్తున్నారు, నేనేమి చెయ్యలేక పోతున్నాను, బ్యాంకు lones వాడించేస్తున్నారు, అవి మేమే కట్టుకోవాలి, మాకంటూ ఏమి లేకుండ చేసేస్తున్నారు. ఈయన ఆలోచన ఎమౌతుందో కూడా తెలీడమ్ లేదు, నా, భార్య, పిల్లలు కి ఉండాలి కదా అనుకోవాలి కదా, వాళ్ళు జోక్యం లేకపోతే ఎంతో happy గా ఉండాల్సిన life నాది, మనస్సాంతి లేకుండా చేసేస్తున్నారు, ఆర్ధికం గా ఇబ్బందులు పడుతున్నాం, కక్ష కట్టినట్లు చేస్తున్నారు,, స్వాతహాగా నా భర్త చాలా మంచివాడు, government job లో మంచి cader లో వుండే job ఆయనిది, 22సంవత్సరాలు గా వాళ్ళు అందరి మంచిచెడ్డ లు చూసాం అయినా వాళ్ళకి విశ్వాసం లేదు, నన్ను, నా పిల్లలు ని తప్పించి, వాళ్లే అంత తీసుకుందాం అని చుస్తే ఎలా, వాళ్ళు నుంచి, నా కాపురాన్ని, నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, నా భర్త కి ఎన్నో రకాలుగా చెప్పి చూసా, అయినా వినరు, వాళ్ళు మా జీవితం, నుంచి తప్పుకొని, నా భర్త నాకు అనుకూలంగా మారి, మా మధ్య మనస్పర్థలు పోవడానికి, మా అమ్మ వాళ్ళు తో మనస్పర్థలు పోవడానికి ఏమైనా పరిష్కరం ఉంటే దయచేసి చెప్పండి, ఇలా చెప్పుడు మాటలు వల్ల ఇబ్బంది పడే నా లాంటి వాళ్ళు అందరికోసం ఒక వీడియో చెయ్యండి, ఒక సోదరి గా భావించి అడుగుతున్నాను 🙏🙏

    • @HaseenaSyed-j7k
      @HaseenaSyed-j7k День назад

      Meeru. Durantdev. Msntram. Patichanti. Deepam. Lo. Two. Miriyalu. Vesi. Depam. Patandi

    • @user12670
      @user12670 День назад

      @@HaseenaSyed-j7k durantdev ante evaru konchem vivaram ga cheppandi

    • @HaseenaSyed-j7k
      @HaseenaSyed-j7k День назад

      Dhanvantari. Devudu. Kalasam. Pattukoni. Untaru. Google. Lo. Kotadi.. Chupistudi. Baga. E. Mantram. Chadavandi. Meeru. Yata. Bhadhapadaro. Taluchukoni. Chadavandi.

  • @shabuddhinshake5317
    @shabuddhinshake5317 2 дня назад +2

    Tq amma

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 2 дня назад +2

    మీరు మళ్లీ వచ్చే సారు చాలా సంతోషం అమ్మ మీరు చెప్పిన రెమెడీస్ చేస్తాం చాలా బాగుంది రిజల్ట్ మీరు ఇంకా ఇలాంటి మంచి విషయాలు చెప్తూ ఉండాలి తల్లి❤❤❤

  • @slonlinetraininghub2870
    @slonlinetraininghub2870 2 дня назад +2

    🙏 Amma 🙏 what all' you said is Right Amma all - energy 😢

  • @kmohankmohan639
    @kmohankmohan639 2 дня назад +1

    Amma.mavari.ki.celaing.amma.edainapariharm.chepandi.camenti.ki.reply.chempenti.

  • @kmohankmohan639
    @kmohankmohan639 2 дня назад +2

    Amma.meru.chemendi.nejmu

  • @Jahnavi40131
    @Jahnavi40131 2 дня назад +1

    🙏🙏🦜🦜🦚🦚🙏🙏🌺🌺అమ్మా ప్రణామం 🌺🙏🙏🦚🦚🦜🦜🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @sherlapallavi4977
    @sherlapallavi4977 2 дня назад +1

    Amaa naskaram gajulapujagurinchi chipandi

  • @SrilathaRathod
    @SrilathaRathod 2 дня назад +2

    Hai mam

  • @nunavathrajitha7357
    @nunavathrajitha7357 2 дня назад +1

    Madam Patti ginjala place lo inka vere amaina unte cheppandi

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 2 дня назад

    మీరు చెప్పినది బాగుంది రెండు రోజులకు ముందే చెప్పింటే బాగుండేది ఏ సమయంలో చేయాలి thelupandi

  • @ALfoods002
    @ALfoods002 2 дня назад +1

    Om dum Durga ye namaha

  • @anirudhanupuram2953
    @anirudhanupuram2953 2 дня назад +1

    Amma chala tq .

  • @krishnaveni8161
    @krishnaveni8161 2 дня назад +2

    నమస్కారం అమ్మగారు ..🌷🙏🌷
    అమ్మగారు దుర్గా నవరాత్రి లకు ఇంట్లో అఖండ దీపం వెలిగించడానికి విప్ప నూనె వాడవచ్చా... దయచేసి చెప్పండి అమ్మా....

    • @ctvcolorsoflifechandrajava2945
      @ctvcolorsoflifechandrajava2945  2 дня назад +1

      వాడవచ్చు. కానీ చాలా శక్తి పుడుతుంది .. జాగ్రత్తగా ఉండాలి

    • @krishnaveni8161
      @krishnaveni8161 2 дня назад

      🌷🙏🌷​@@ctvcolorsoflifechandrajava2945

  • @mandadivenkatalakshumma-qt8li
    @mandadivenkatalakshumma-qt8li 2 дня назад

    Morning cheyalaa...evening cheyalnaaa madam
    Plsss reply madam

  • @anirudhanupuram2953
    @anirudhanupuram2953 2 дня назад

    Amma night enni gantalaku chryyamantaru, reply evvandi

  • @hemavathireddy4517
    @hemavathireddy4517 2 дня назад

    Amma navaratula gurinchi chepandi

  • @DivyaraniA-e2p
    @DivyaraniA-e2p 2 дня назад

    Namasthe amma

  • @manthalakshmi-kd3jw
    @manthalakshmi-kd3jw 2 дня назад

    🙏🙏🙏🙏🙏

  • @movies-qq6mc
    @movies-qq6mc 2 дня назад

    Tq maa❤❤❤❤

  • @స్వప్నరెడ్డి

    అమ్మ 🙏 మాది duplex house అమ్మ ఎలా తిరగాలి ఫస్ట్ అమ్మ కిచెన్ నుండి నా లేదా టెర్రస్ నుండ కిచెన్ కింద పైన బెడ్ రూములు ఉంటాయి plz రిప్లై మా సయాంత్రం చెయ్యాలా అమ్మ కొంచెం చెప్పండి ప్రొద్దున

    • @ctvcolorsoflifechandrajava2945
      @ctvcolorsoflifechandrajava2945  День назад +1

      టాప్ టెర్రస్ నుంచి స్టార్ట్ చేసి అన్ని హాల్స్ గదులు తిప్పుతూ మెయిన్ డోర్ కి చేసి బైటకి తీసుకు వెళ్ళండి.
      సాయంత్రం 5- 6 టైమ్ లో చేయండి చాలా హాయిగా ఉంటుంది

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి День назад

      @@ctvcolorsoflifechandrajava2945 tq మా