తిరుమల శ్రీవారి పట్ల ధర్మ ద్రోహం.... ఇలాగే ఊరుకుందామా ...

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 34

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 Месяц назад +2

    Kalaow venkata naayakaa,om namo venkatesaayaa🙏🙏🙏

  • @NiranjankumarSiddlingahiremath
    @NiranjankumarSiddlingahiremath Месяц назад +2

    Correct ga chepparu akka

  • @samannagaritigari4393
    @samannagaritigari4393 Месяц назад +2

    Nejam chepparu amma

  • @Soujanya401
    @Soujanya401 Месяц назад +3

    ❤❤❤❤❤ఎంత సత్యం తల్లి మీ ఆవేదన మాటలు ❤❤❤❤❤❤❤

  • @Ramu-dh2sp
    @Ramu-dh2sp Месяц назад +2

    🤔🤔🤔..........🙏🙏🙏
    Thankyou ma'am

  • @sriappasani
    @sriappasani Месяц назад +3

    Ika laddu kalthi gurinchi aithay... Matladali anna juguptsakaranga anipisthundhi. Jarigina dhani poorva parala lothulloki nenu vellanu. (Avanni matladay vedika idhi kaadhu and ila kaadhu.) kani Mullokalanu yelay moolavirattukay ilanti gathi pattisthay ika manalanti vallu oka lekay kaadhu veellaki. Vallu thelisi chesina ee thappuki yem peru pettalo kooda ardham kaavatam ledhu. Pedhaana joliki yrnni yellaga chalamandhay voccharu apacharali chesaru. Aayana vaallani appudu vidhala ledhu and ippudu vodhalaru. Koddiga late avvicchaymo kani siksha maatram khayam adi ye roopanga aina avvocchu.

  • @sriappasani
    @sriappasani Месяц назад +2

    Chandraja garu namaskaram🙏🏻.
    Ah deva devudu daggara andari lekhalu untai aayana yevariki yedi ivvalo adi vadditho saha icchestharu. Mullokalanu kaapaday ah thandti ivaala manaki suchisthunnaru.mana sanaathana dharman yetupothundhi okkasri chusukondi kaapudukondi ani. Mi mora aayanaki vinipinchindhi. Miru and mi lanti athi kodhi mandhi matramay sanaathana dharmam dhani pramukyatha gurinchi chepthunay untaru dhaanni manam kaapudukovali ani. Kani mi maata konthaandhi kay vinipinchindhi. kani ippudu ah deva drvuday drusti pettaru. ippudu prapanchan motham sanaathana dharmam gurinchi matladuthundhi. dhanni kapadukovali ani ani thapatraya paduthundhi. Okappufu medhavulu matramay matladay haindhava sanaathana dharmam. Ippudu malanti samanyulu kooda matladay stage ki vocchindhi antay. Alochanallo Marpu modhalayindhaymo anay aasa modhalayyindhi chandraja garu. ( Idhi ah deva devudi leelay anipisthundhi.) Samanyudu thaluchukuntay rajyalu , raajakeeyanaayakulay adhahpathalaniki thokkesaru. Ika deva devudi joliki vosthay aaguthara. Paiki maatladapovocchu debatelu pettakapovocchu kani yekkada thana balam chupinchalo akkada chupistharu. Ah dhari ah devadevuday chupisthuntadu time and again. 🙏🏻🙏🏻🙏🏻 Nenu matladindhanlo thappulu yemaina untay manninchandi. 🙏🏻🙏🏻🙏🏻

  • @ntej7927
    @ntej7927 Месяц назад

    Most PAINFUL in our LIVES.Thanks for highlighting the issue.We are all shocked to hear that LADDUS were made impure by adding ANIMAL FATS.Our politicians must respect Sanatana Dharma.

  • @Soujanya401
    @Soujanya401 Месяц назад +4

    ❤❤నిజం అమ్మా నేను తెలుసుకున్నాను
    చాలా పూజా విధానాలు paatinchaanu కూడానూ
    Bhagalamukhi అమ్మవారి గురించి చెప్పినవి
    చాలా తొందరగా vipashamanam కూడా jarigindhe అమ్మా
    ఇంకా చాలా cheyaalaniundhe అమ్మా ❤❤❤❤❤❤ఆ 🪻🪴🦜🦜🦚🦚🪴🪴🪴🪴🌿🌳🪻🍀🌺🌴☘️🌺🌴తల్లి dayatho 🌺🙏🌴🌺☘️🌴🦜🦜🦚🦚mi aashirvadam తో ❤❤❤❤❤🎉🙏🙏🙏🦜🦜🦚🦚🌿🌳🌱🌲🩷🍃🌴☘️🍀🪴🍁🪻

    • @krishnaveni8161
      @krishnaveni8161 Месяц назад +2

      వెతుక్కుని చదవాలా అమ్మగారు మీ మాట లను ... పువ్వులు మొక్కలు పెరట్లో వేసుకుని ఇక్కడ కేవలం మీ పువ్వులు లాంటి అక్షరాలు అమ్మగారి ముందు పెట్టండి , ప్రశాంతం గా చదువుతారు మీ mesej 😊😊🌷🙏🌷

    • @Soujanya401
      @Soujanya401 Месяц назад +2

      @@krishnaveni8161 Hm ok andi

    • @krishnaveni8161
      @krishnaveni8161 Месяц назад +1

      @@Soujanya401 😊😊🌷🙏🌷

  • @ntej7927
    @ntej7927 Месяц назад

    Superb video.Thanks.

  • @anirudhanupuram2953
    @anirudhanupuram2953 Месяц назад +3

    Amma chala avedana vyaktam jesaru.mee prati mata hrudayani kadilindi. Meetho ekibhavistamu. Meeru chala amulamayona vishayalu teliyajestaru.meeru vedio lo kanipinchi unte bagundedi. Andariki entertainment vediolu kavali vatiki like chestaru.entho viluvayina manchi, manchi vishayalu cheppina vati viluva kondariki ardam kadu. Amma meeru dasara time lo bistga unnaremo anukunnanu. Maku marenno pooja vidanalu teliyajeyandi. Every day mee amulya sandesham kosam eduruchustuntamu. Maa family lo kuda chala marpu vachhindi. Prati okkaru support ceyyandi . Chandraja gari niswardaseva chala goppadi. Tq amm,tq
    Happy dasara. Jai sriram.

  • @ranivallabhaneni1332
    @ranivallabhaneni1332 Месяц назад +9

    తిరుమల ప్రసాదం లో కల్తీ జరిగింది అని ఇంత బహిరంగంగా తెలుస్తున్న కూడా సుప్రీంకోర్టులో ఏ కల్తీ జరగలేదు అన్నట్టుగా సృష్టింప చేశారు కదమ్మా ఇలాంటి ప్రభుత్వ అండదండలు ఉంటే ఇంకా అలాంటి వాళ్ళని ఏం చేయగలరు అమ్మ ఆ భగవంతుడే శిక్షించాలి ఆ భగవంతు మన సనాతన ధర్మాన్ని రక్షించాలి మనం ఆచరించడం మాత్రమే చేయగలం రక్షణ ఆయన బాధ్యత తల్లి గోవిందా గోవింద గోవింద🙏🙏🙏

    • @krishnaveni8161
      @krishnaveni8161 Месяц назад +2

      ప్రభుత్వం వేరు కోర్టు వేరు , రెండిటినీ ఒకటే అని చూపించవద్దు అండి , క్రూరత్వం గల ప్రభుత్వం వస్తె ఆ ప్రభుత్వం కను సన్న లలో కోర్టు ఉంటుంది , కొంచెం మంచి ప్రభుత్వం వస్తె కోర్టు సెక్యులర్ గా మారిపోతుంది , అందుకే సెక్యులర్ కోర్టు లు యొక్క మాటలు అలాగే ఉంటాయి ,ఆ విషయం తెలిసిందే కదా...

  • @krishnaveni8161
    @krishnaveni8161 Месяц назад +1

    అసలు ఈ విషయం పై ఏం మాట్లాడాలి అనేది కూడా అర్థం కావడం లేదు అమ్మగారు ఎందుకంటే హిందువులు పరిస్థితి అలా తయారయింది , అలా తయారు చేశారు , కేవలం హిందువుల నే , మీరు చెప్పినట్లు విశాల హృదయం ను ఇతర మతాల పట్ల చూపినట్లు ఎవరి మతం పై వారు చూపుకోవడం.లేదు అమ్మగారు , అవసరం అయిన దగ్గర వదిలేస్తున్నారు ... సనాతన ధర్మం లో ధర్మం ఉంది ,అది పాటించడానికి అందరికీ కష్టం గా ఉంది... దుష్ట శక్తులు మన ప్రమేయం లేకుండానే మన లోకి ప్రవేశిస్తాయి , కను దైవ శక్తి మనపైనిలవాలి అంటే ఎంతో కష్టపడాలి , ఆ కష్టపడటం ఇష్టం లేక ఎది సులువుగా వస్తుందో దాని వైపు పరుగులు పెడుతున్నారు హిందువులు , ఇలా తయారు కావడానికి పూర్వం నుంచి మన పాలకులు దేనితో దెబ్బ కొడితే హిందువులు మారతారు అనే విషయం వారికి తెలుసు , అందుకే మీదట మన విద్యావిధానం తో నే సనాతన ధర్మం ను నాశనానికి కంకణం కట్టుకోవడానికి ఏకం గా 28 ఏళ్లు ముస్లిం లనే విధ్యాశాఖా మంత్రులు గా ఉంచి మరి భారతీయులను ఇలాంటి పనికి మలిన విశాల హృదయులుగా తయారీ చేశారు , ఎంతగా అంటే వాళ్ళను వాళ్ళే తెలుసుకోలేనంత గా మార్చారు తేనె పూసిన కత్తి లాగా మన కు వ్యతిరేకంగా మనలనే తయారు చేశారు ... ఆ ప్రభావం నుంచి ఎవరిని వారు మార్చుకోకుండా హిందూ వ్యతిరేకులు సగం మంది చదువుకున్న వాళ్ళే కావడం ఇంకా విశేషం , ఎందుకు అంటే పుస్తకాలు చదువు మారుతున్నారు , ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేక అలా చదువుకున్న వారే మారిపోతున్నారు ... ఇంకా వీళ్ళు ఇప్పటికీ కూడా ఇన్ని జరుగుతున్నా కూడా ఇటువైపు కనీసం మాట్లాడకపోతే ఇంకా ఎప్పుడూ మాట్లాడతారు , ఎవరికి వారు మారితే చాలు , ఎవరికి వారు తెలుసుకుంటే చాలు , వాళ్ళతో మరి కొంత మందికి తెలుస్తుంది ... కానీ అది లేకపోతుంది , ఆ రోజు నుంచి చూస్తూనే ఉన్నాను , ఎంత ఘోరం గా ఉన్నారో చాలా మంది జనాలు ... వీళ్ళ ఆలోచనలు చూస్తే భయం వేస్తుంది ... ఇప్పటికీ అయిన నిజాలు తెలుసుకొంటే హిందువులు బాగుంటుంది ..... ఏడుకొండలవాడే తెలిసేటట్లు చేయాలి అని కోరుకుంటున్నా... 🌷🙏🌷

  • @dasettypadma7161
    @dasettypadma7161 Месяц назад +2

    కర్ట్ గా. చే ప్ప రాం డి

  • @sitamahalakshmipatham4802
    @sitamahalakshmipatham4802 Месяц назад +1

    Chala badha ga undi asalu court lu laws anni waste okka rape case kuda ippati varaku sarigga time ki nayayam jaragaledu inka ee nyaya vyavastha enduko telidu. Chi

    • @krishnaveni8161
      @krishnaveni8161 Месяц назад

      చట్టానికి కళ్ళు లేవు అంటారు , వందమంది దోషులు తప్పించుకున్న ఒక నిర్ధోషికి శిక్ష పడకూడదు అనేవి మన ధర్మం ... సరైన సాక్ష్యాలు ఉంటే వెంటనే శిక్ష అమలు చేస్తారు , ఎవరికి సరిగా తెలియక పోతే ఏం చేస్తారు చెప్పండి , మనం ఇక్కడి నుంచి మాట్లాడతాం , కానీ వాళ్లకు అక్కడ అలా శిక్ష వేసెయ్యలేరు కదా .. అందులోనూ ప్రభుత్వమే అండగా ఉంది అక్కడ ... అంత కంటే పెద్ద అండ ఇంకా ఏమి ఉండదు , కాబట్టి సమయం పడుతుంది , మనకు కోపం ఉంది కదా అని శిక్ష పడా లి అంటే కుదరదు కదండీ ... ఇంకా ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము ...

  • @yanamadalaadhilakshmi4804
    @yanamadalaadhilakshmi4804 Месяц назад +1

    Yess memu vellamamma caronalo 2, times

  • @sitamahalakshmipatham4802
    @sitamahalakshmipatham4802 Месяц назад +1

    Asalu ee swamulu peetadhipatulu andaru enduku em matladatledu veeti gurinchi

  • @prashanthini3355
    @prashanthini3355 Месяц назад +1

    Voorukomu….

  • @g.pravalika6771
    @g.pravalika6771 Месяц назад +1

    Ma edhi chala pedha thappu kadha ma😢

  • @Soujanya401
    @Soujanya401 Месяц назад +1

    ❤❤మొన్న చూశాను అమ్మా వాడపల్లి ప్రాశస్త్యం గురించి ఒక వీడియో లో ఎంతో ఆనందం vesindhe అమ్మా
    అంతటి ప్రాశస్త్యం ఉన్న ఊరి పేరు మీ ఇంటిపేరుగా సొంతం చేశారు తల్లీ 🙏🙏🙏🌺🍃🍁🪴🌴🌿☘️🌿🌳🍀🌲🌱🪻🍃🩷🪴🌾🌷🌹💐🏵🥰ఆ🦚🦚🦜🦜🙏🙏🙏🙏🙏 వెంకటేశ్వర స్వామి🦜🦜🦚🦚 వారు ❤వేంకటేశ చరణం శరణం మమ 🥰🌷🍀🌲🌱🙏అం ధాత్రి sametha లక్ష్మి vallabhaneni నమహ 🙏🙏🙏🙏🦜🦜🦚🦚🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 Месяц назад

    మీ బాధ చూసి కళ్ళ నీళ్లు వచ్చాయి మాకు బాధ వున్ది కానీ ఏ వరికి చెప్పాలి మీరన్నట్టు హిందువులలో ఐకమత్యం లేదు ఎవ్వరు సమ్మెలు కానీ నిరాహార దిక్సీ కానీ చెయ్యలేదు అదే జీతాలు పెంచడానికో బోనస్ కోసమో చేస్తరు ఎవరికి వున్నది హిందుత్వం భక్తి ఎవరికి మనసులో బాధ పడడం తప్ప అభగవండుడు కాపాడాలి నమో vekatesya

  • @స్వప్నరెడ్డి
    @స్వప్నరెడ్డి Месяц назад +3

    జగన్ నీ ఎమ్ చేసాడు ఆ స్వామి ఓడించాడు అంతేగా మానసికంగా ఇంకా ఏ విధంగా శిక్ష వేసాడు వేస్తాడు చూడాలి కలికాలం అనుకోవాలా sis

    • @ctvcolorsoflifechandrajava2945
      @ctvcolorsoflifechandrajava2945  Месяц назад +2

      చూద్దాం సిస్... అప్పుడే ఏమయింది

    • @krishnaveni8161
      @krishnaveni8161 Месяц назад +4

      పూర్వ జన్మ పుణ్య ఫలం మిగిలి ఉన్నంత వరకు అలాగే నడిపిస్తాడు ...ఒక్కొక్కసారి విషం కూడా స్లో గా పనిచేస్తుంది తీవ్ర ప్రభావం చూపిస్తుంది , స్వామి ఎందుకు ఏమైనా చేస్తారు ... మరి మనం ఏం చేస్తున్నాము ఏం చేయడం లేదు కదా కనీసం స్పందన కూడా లేదు కదా చాలామందికి కొందరు మాట్లాడుతూ ఉంటె హిందువులే చాలా ఘోరం అయిన కామెంట్స్ చేస్తున్నారు వాళ్లపై , భగవంతుడు భక్తుని వలన ప్రకటితమ్ అవుతాడు , మన భక్తి మన స్పందన చేత అక్కడ తొందరగా శిక్ష ఉంటుందా లేకపోతే లేటు గా ఉంటుందా అనేది ఉంటుంది ... కానీ ముప్పావు సగం మంది కి స్పందనే లేదు అసలు , ఒక ucc కి మద్దతు తెలపండి అని చెప్తే దేశం మొత్తం హిందువులు 10 వేలు మందే అన్నట్లు వాళ్ళు మాత్రమే మద్దతు తెలిపారు , ఎంత పెట్టిన mesej లు ఎంత టైం వేస్ట్ చేసుకుని చెప్పిన కూడా కనీసం మద్దతు తెలపడానికి కూడా ఖర్చు పెట్టాలి ఏమో అన్నట్లు ఫీల్ అయిపోతున్నారు మన సెక్యులర్ హిందువులు , ucc వస్తె గోవధ నిషేధం కూడా జరిగి ఉండేది , గోవధ మొదలు అయినప్పుడే హిందువు జాతి చెడిపోయింది , దానిని కాకడుకోవాలి అని ఎంత మంది అరుస్తున్న కుడ పట్టించుకునే హిందువులు కరువు అయిపోతున్నారు , కలియుగం దైవం అయిన వేంకటేశ్వరునికి అత్యంత ఇష్టం.అయిన మహాలక్ష్మి గోవు రూపం లో ఉంది అని ఎవరికి తెలియదా.., ఆ పేరు మీదే కదా స్వామి గోవిందా... అని పిలిపించుకుంటున్నాడు , స్వామికి అత్యంత ఇష్టం.అయిన గోవుని చంపినా కూడా ఏ హిందువూ కి స్పందన ఉండదు , గోవు కోసం స్వయం గా గొడ్డలితో కొట్టించు కున్నాడు స్వామి ... అటువంటి గోవునీ వదించిన వారిని కూడా తిరిగి మెచ్చుకుంటాం అంతా ఒక్కటే అని , మన హిందువులకు కొంచెం అయిన అండగా ఉన్న ప్రభుత్వం ucc నీ తీసుకు వచ్చి ఇలాంటి వాటికి అడ్డు కట్ట వేస్తుంది అని చెప్పిన కూడా మద్దతు తెలపడానికి కూడా చెయ్యి రావడం లేదు... , ఏమి చేయక పోయినా కనీసం గోవును కాపాడవలసిన అవసరం కోసం.అయిన ucc కి మద్దతు తెలపలేదు ఎవరు కూడా ఇంకా ఎప్పుడూ స్పందిస్తాడు హిందువు అనేవాడు ... పోరాటం చేస్తున్న వారిని వెక్కించడానికి ఉన్నారు ఈ సెక్యులర్ హిందువులు , 700 వందల ఏళ్ల ముస్లిం పాలన లో ఎన్ని కష్టాలు పడ్డారో 50 ఏళ్లలో మరిచిపోయారు హిందువులు , మళ్ళీ ఆ పాలనను గుర్తు చేసుకోవాలని ఉన్నది ఏమో మరి హిందువులకు , ఇప్పుడు స్పందన లేకపోతే నష్టపోయేది గోవు లేకపోతే వేంకటేశ్వర స్వామి కాదు హిందువులే నష్టపోయేది , సనాతన ధర్మం ను వదిలేస్తే ముస్లిం పాలనలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే ... ఎది కావాలి అని కోరుకుంటారో ఆ మార్గం లో వెళతారు ,లేదు అంటే బంగ్లాదేశ్ లో హిందువులకు జరిగినట్లు జరిగితే ఒక్కసారి హిందువులు కళ్ళు తెరుస్తారు అదొక్కటి మిగిలి ఉంది ...

    • @స్వప్నరెడ్డి
      @స్వప్నరెడ్డి Месяц назад

      @@krishnaveni8161 నాక్కూడా అదే బాధ గోవధ కు వెళ్లే ఆవులను రక్షించే వారికి డబ్బులు సహాయం చేద్దాం అంటే ఒక్కరు కూడ స్పందించారు పట్టు చీరెలు అపూజలకు ఇపూజలకు లక్షలు ఖర్చుపెడుతారు గోశాలకి ధనం చేస్తే వెయ్యి హోమం లు చేసినా పుణ్యం వస్తుంది వక్ బోర్డు గురించి నేను 10 డేస్ ముందు నుచి మొత్చుకున్న ఎవరు స్పందించారు ఏదేనా వారివరకు వచ్చిన గాని తెలియదు మా ఫ్యామిలీ 20మంది మీ అప్లై చేసాము వక్ సవరణ చట్టం మద్దతుగా 🙏

  • @yatirajulasuryanarayana4825
    @yatirajulasuryanarayana4825 Месяц назад +2

    లడ్డు లో కల్తీ జరగలేదు, అని యావత్ ప్రజానీకం నమ్ముతుంది.శ్రీ వెంకటేశ్వరస్వామి మీద నమ్మకం ఉంచండి.
    రాజకీయ అహంకారంతో వీర్రవిగడం వాళ్ళ తరం కాదు.సుప్రీమ్ కోర్ట్ కి ఎందుకు సరైన ఆధారాలు చూపించలేకపోయారు. దేవుడు ఊరికే చూస్త ఉన్నాడు అనుకుంటున్నారు
    ఏమో, కల్తీ జరగడం అనేది నిజం అయితే!
    తురుమల లో
    లక్ష్మి గోవిందుడు తిరుమల 🙏 లేరా ? ఉన్నాడు. భగవంతుడు మనలోనే ఉన్నాడు.
    పువ్వులు లో పరిమళంలా అద్దంలో ప్రతిబింబంలా మనతోనే ఉన్నాడు అందరూ కోర్ట్ ఇచ్చే తీర్పుని అంగీకారదాం. ఓం నమో నారాయణాయ నమః

    • @chodavarapuvaralakshmi7072
      @chodavarapuvaralakshmi7072 Месяц назад +2

      కల్తీ లేదని ఎందుకు ఒప్పుకోవాలి.. సుప్రీమ్ కోర్ట్ చెప్పిన వెంటనే ఒప్పేసుకుంటామ మనకు అంటూ ఒక మనసు లేదా... దేవుడికి అన్యాయం చేస్తే మనలో పాప భీతి లేదా... ఏమి ఆలోచించి ఒప్పుకోమసని చెబుతారు... ఇప్పటికే ఎంత పాపం మనం మూటకట్టుకున్నామో ఇంక ఒప్పుకుని మేము పాపం చెయ్యద లుచుకోలేదు... ఆ స్వామి చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారు... ఊరుకోరు ఎప్పుడు ఏమి చెయ్యద లుచుకున్నారో అప్పటి వరకు వేచి ఉండండి... నమో వెంకటేశాయ 🙏🙏🙏

    • @krishnaveni8161
      @krishnaveni8161 Месяц назад

      @@yatirajulasuryanarayana4825 అసలు కోర్టు తీర్పు ఇవ్వహముందే అంగీకారం తెలపడం దేనికి నాకు అర్ధం కావడం లేదు , వ్యతిరేక ప్రశ్నలు వేశారు , సరైన సమాధానం చెప్పితే నోరు మూసుకుని ఉంటారు ,ఇవ్వకముందే మీరు ఒప్పుకుంటారు ఏమో మేము ఇంకా ఎదురుచూస్తున్నాం, అలాగే తిరుమలకు నెయ్యి 350 రూపాయల కు దయార్ద్ర హృదయం తో మీరేనా సప్లై చేశారు ... లేకపోతే 350 రూపాయలు 1 కేజీ నెయ్యి అంటే మీరు నేయ్యి ఎప్పుడూ తినకపోయి అయిన ఉండాలి , పోనీ లడ్డూ ఎప్పుడూ అయిన తిన్నారా, ...అలాగే మీరు కృత యుగం లో అన్నారా ...త్రేతా యుగం లో ఉన్నారా... నాకు అర్ధం.కావడం లేదు టైం మెషీన్ పెట్టుకుని ఏదో యుగం లోకి పోయినట్లున్నారు మీరు స్వామి ఏమి చెయ్యడం లేదు ఉన్నాడా లేదా అని అడుగుతున్నారు , కలియుగం లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి , మనుషులే పోరాటం చెయ్యాలి , లడ్డూ కోసం ఆయన పరుగులెత్తి రాడు అది ముందు తెలుసుకోండి ... ఏదైనా తప్పు చేసిన వారికి శిక్ష తిందరలోనే పడి తీరుతుంది , సెక్యులర్ మాటలు మాట్లాడవద్దు ఇక్కడ ...