Can Cherlappali Station Lessen Pressure on Sec'bad | చర్లపల్లి స్టేషన్‍తో లాభమేంటి ? || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • దక్షిణ మధ్యరైల్వేలో కీలకమైన జోన్...సికింద్రాబాద్ . అలాంటి జోన్ లో మరో కలికితురాయి చేరబోతుంది. అదే చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ . దాదాపు 98శాతం పనులు పూర్తి చేసుకొని
    ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే సికింద్రాబాద్ , కాచిగూడ, నాంపల్లి లాంటి పెద్ద రైల్వే స్టేషన్లు ఉండగా...ఇది నాల్గవ అతిపెద్ద రైల్వే టెర్మినల్ గా గుర్తింపు పొందనుంది. విమానాశ్రయం తరహాలో ప్రత్యేక హంగులతో దీనిని నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ పై ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా భారీ స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టారు. మరి, చర్లపల్లి టర్మినల్ లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి...? నగరంలోకి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి..?
    దాదాపు 98% పూర్తయిన చర్లపల్లి శాటిలైట్‌ టెర్మినల్‌ పనులు. సికింద్రాబాద్‌ స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా భారీ స్థాయిలో నిర్మాణ పనులు. విమానాశ్రయం తరహాలో ప్రత్యేక హంగులతో చర్లపల్లి శాటిలైట్‌ టెర్మినల్‌ నిర్మాణం. ఇంకా చర్లపల్లి టర్మినల్‌లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.? నగరంలోకి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి.?
    #IdiSangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 70