@@maheshreddy4416they took service from him they paid salary not for free, here question is under what account they paid salaries, if you understand please go aside and play
విజయవాడలో ఉన్న ఏకైక పబ్లిక్ గ్రౌండ్ స్వరాజ్ మైదాన్ లో అంబేద్కర్ విగ్రహంపెట్టారు. ఎన్నో దశాబ్దాలుగా విజయవాడ ప్రజలకున్న ఏకైక గ్రౌండ్ దూరమైంది. వేరే గ్రౌండ్ ఇంకెక్కడా చూపించలేదు. ఆ అంబేద్కర్ విగ్రహం ఊరి బయట ఉంటే ఒక సెంటర్ గా అభివృద్ధి అయేది. జగన్ పనులు ఇలాగే ఉంటాయి.
Thank you 4th estate for making it clear for people. people should understand and remember. is this all money in containers that are shipped outside of india ?
ప్రభుత్వం ఏం చేయాలన్న ఒక పద్ధతి, విధానం ఉంటుంది. ఏ పథకం అయిన కొన్ని నియమ, నిబంధనలు పాటించాలి. ఖర్చుల కు ఆధారాలు ఉండాలి. ఇవన్ని ఆడిటర్ జనరల్ పరిశీలన, పరిశోధన జరగాలి. లేకపోతే తప్పు జరిగినట్లే.
అసలు go లేకపోతే resign చేయని వాలంటీర్లతో floods లో work ఎందుకు చేపించారు ఎందుకు డ్యూటీ కి రాకపోతే terminate చేస్తాం అన్నారు ఎందుకు బాల విరాంజనేయ స్వామి గారు go 2023లో రెన్యూవల్ కాలేదు అయిన మేము రెన్యూయల్ చేస్తాం జీతాలు కూడా ఇస్తం అని press కి చెప్పారు సీఎం గారు కూడా వాలంటీర్ లకు job చార్డ్ రెడీ చేస్తున్నాం తీసుకుంటాం ఆలోచిస్తున్నాం అని చెప్పారు ఇప్పుడు ఎందుకు go లేదు వాలంటీర్లు ఎవరు విధుల్లో లేరు అంటున్నారు
విజయవాడ పద్మావతి ఘాట్ నుండి వారధి దాకా ఉన్న ఆక్రమణలను తొలగించి అర్హులకు వేరే సురక్షితమైన చోట టిడ్కో ఇళ్ళు నిర్మించి ఇవ్వవలసింది. అలా కాకుండా అక్కడ నది ప్రవాహానికి ఇబ్బంది కలిగేలా అనవసరంగా కోట్ల ఖర్చుతో కాంక్రీట్ గోడ కట్టారు. కోమటిగుంట- గుడివాడ, రేవేంద్రపాడు - నందివెలుగుల మధ్య రోడ్డు సమస్య దశాబ్దాల నుండి ఉంది. ఈ రోడ్లకు ప్రక్కన కాలువలకు కాంక్రీటు గోడ కట్టి ఉంటే అనేక గ్రామాలకు, వేలమంది ప్రజలకు ఉపయోగపడేది. జగన్ చేసే పనులు ఇలాగే ఉంటాయి.
ఆసలు ఇన్ని ఆధారాలు ఉన్నా జగన్ మీద ఓక్క కేసు కూడా పెట్టలేదు, ఎందుకంటె పైన మోడీ జీ వున్నారు కాబట్టి 😂 ఆధారాలు లేకపోయినా చంద్రబాబు గారిని జైల్లో పెట్టాడు. That is jagan😊
Another interesting fact Balineni srinivasa reddy power minister upto 2022 April Next minister peddireddy Agreement iye time ki menu lo maarpu Arthaminda raja
టిడిపి వాళ్ళు ఏం చేయరు అన్న నాకు ఇంతకుముందే తెలుసు ఇంతగా చేస్తారు కదా రేపు ప్రభుత్వం మారితే ఏకడికి పోతారు అని అడిగితే వస్తే రాని చంద్రబాబు ఏం చేయలేరు అన్నారు నాకు నిజంగా బాధేసింది ఇపుడు అదే నమ్మాలి అనిపిస్తుంది అన్న
We can understand 2 major blunders happened in Volunteer system. 1. Continuing Volunteer system without GO after Sept 2023 is Big Mistake. 2. Paying salaries to Volunteers using govt money unofficially without proper accounting, is another blunder. 3. Spending 1000 cr from unofficial accounts not disclosing the source is another mistake. The above blunders should be exposed to public with all details and proper actions must be taken against Jagan legally.
There will be public out cry if they don’t take action that’s for sure .. Sajjala Bhargavi is out of picture now .. I think he got a free pass from police or from ruling party.. Evidences are very clear, but they will not take any action.. as I said earlier .. The most TDP will do is blackmail YCP so that they can get some kickbacks.. But even if TDP is corrupted it is better to have them as opposed to having YCP.. State will be worse than Bihar if Jagan comes back..
శాసనమండలిలో మంత్రి గారు చెప్పారు ..మే వరకు జీతాలు ఇచ్చామని .ఇప్పుడేమో అసలు ఆ వ్యవస్థ లేదు అని ,ఎలా కొనసాగిస్తామని ,అంటున్నారు.. ఆ వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ,మే వరకు తెలుగుదేశం ప్రభుత్వం జీతాలు ఎలా ఇచ్చింది .ఇస్తే ....వ్యవస్థ ఉన్నట్టు ఒప్పుకున్నట్టే .జీతాలు ఇవ్వకపోతే లేనట్టు, అప్పుడు ఈ వ్యవస్థని కొనసాగించక పోయిన పర్వాలేదు .కానీ ఒకవైపు ఏమో ,మే వరకు జీతం ఇచ్చాం అంటారు ,మరోవైపు ఏమో ఈ వ్యవస్థ లేని లేదంటారు ,ఇలాంటి యూటర్న్ గాళ్ళని ఏం చేయమంటారు ,,,దీనికి సమాధానం చెప్పండి ఎవరైనా...
వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి 5 వేలు కాదు 10 వేలు అని చెప్పారు హామీలు గాలిలో వదిలేసారు అది తప్పుపడాతారని చెప్పి స్కామ్ జరిగింది అది జరిగింది అంటున్నారు జగనన్నా చెప్పేదె చేస్తాడు చెప్పి మోసం చేయడం ఎవరు?
ఆర్టికల్ 370 నే మార్చినప్పుడు కొత్తగా వాలంటీర్లను నియామకం కాని కొనసాగింపు కాని ఏమైనా చేయవచ్చు ఎలక్షన్ లో మాట చెప్పినప్పుడు చేయాలి ఇది రాజకీయం కోసం చెప్తున్నారు
Ap government should focus on quality education ,health care and drinking water not for freebies, ap people selected TDP government for create new employment like how to hunt fishes not for free fishes…
అన్ని కరెక్ట్ గా చేస్తే ఉచిత పథకాలే అక్కర్లేదు
సాక్షి మీడియాను ప్రజలే బహిష్కరించాలి.
TDP Yellow media pothe rashtraniki pattina daridram pothadi raa
రోజుకి ఒక స్కాం వేతకొచ్చు
ఏం చేస్తారు ఏమి చేయలేరు ఎవరి వల్ల ఏమి కాదు పైన పెద్దలంతా ఉన్నారు
సాధారణ వాలంటీర్ల నుండి ముఖ్యమంత్రి దాకా ఈ వైసీపీ మంద మందంతా ఆంధ్రప్రదేశ్ మీద పడి తిన్నారు.
Government echina padakalu nv tinaledha government echi sava tirigi
@@rajeshg5333moosuko ra pooka appu thechi ichi adhi edho own money ichinatlu build.... Aaa Aappu, vaddi janam katali
@@rajeshg5333 తిన్నాడో ఎక్కువ మొరుగుతారు......
Valla intlo vallu ycp dhi oka methuku తినలేదు ....ఇప్పుడు టీడీపీ కూడా తినరు వీరిల అందరూ వుంటే గ్రేట్ ....రాష్ట్రం అప్పులు పాలు కాదు ......
@@rajeshg5333criminal jagan appulu chesi padakalu ichadu. Industries thesukuni vachi leda development dwara padakalu ivvaledu. Appulu chesi ichadu. Appulu nuvu ayina nenaina chestamu.
wonderful point srinivas
సైకో గాడు దోపిడీ చేయని వ్యవస్థ ఉందా sir
Maari letu enduku put him in jail
@@satishreddyarikatla5885list prepair avthundhi with proofs...it's not like CBN fabricated cases...
వైసీపీ అందుకే వాలంటీర్ల తరుపున మాట్లాడుతా లేదు. వైసీపీ అసెంబ్లీ కి ఎగొట్టటం ఇలాంటి కారణాలు చాలా ఉంటాయి
ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. లేని వాలంటీర్లు కు జీతం ఎలా ఇవ్వాలి అని
శ్రీనివాసు గారు మీ నిష్పక్షపాత విశ్లేషణ కు అభినందనలు, మీ లాంటి నిష్పక్షపాత విశ్లేషకులు ఇంకా కొంతమంది కావాలి రావాలి మరి.......
తోవ్వేకొద్ది బయటకు వస్తాయి ఎన్ని చేయగలరు
నేను వాలంటీర్ గా పని చేశాను అన్న నాకు ఇదే డవుట్ వచ్చింది. మీరు కరెక్ట్ గా చెప్పారు
mari salary teeskunav kada, return icheyi mari
@@maheshreddy4416they took service from him they paid salary not for free, here question is under what account they paid salaries, if you understand please go aside and play
అంతకంటే ఎక్కువే పని చేశాడు @@maheshreddy4416
Hello nenu 2023 lo join ayya September lo join ayya ela tesukunnaru mari Go lenidhi
Mari Salary enduku teesukunnabra Babu ...😂😂
విజయవాడలో ఉన్న ఏకైక పబ్లిక్ గ్రౌండ్ స్వరాజ్ మైదాన్ లో అంబేద్కర్ విగ్రహంపెట్టారు. ఎన్నో దశాబ్దాలుగా విజయవాడ ప్రజలకున్న ఏకైక గ్రౌండ్ దూరమైంది. వేరే గ్రౌండ్ ఇంకెక్కడా చూపించలేదు. ఆ అంబేద్కర్ విగ్రహం ఊరి బయట ఉంటే ఒక సెంటర్ గా అభివృద్ధి అయేది. జగన్ పనులు ఇలాగే ఉంటాయి.
Dalitha vigragam uri lo pettina monagadu are bhai nuv tattukolevule
Srinivas garu your doing great 😊😊😊
జగన్ ప్రభుత్వం అన్ని స్కామ్
Srinivas super elanti scam epudu prajalu updates isthu vundu athi thorlo tv cannel pedathav
నేను అప్పుడప్పుడు జగన్ చెప్పేవి నిజమా కాదా అని క్రాస్ చెక్ చేస్తుంటాను. జగన్ పెద్ద ఫ్రాడ్ అని తేలింది.
సాక్షి పేపర్ కోసం 200/ extra
వాళ్లకిచ్చిన అవార్డుల సొమ్ము సుమారు 500 కోట్లు కూడాను
Thank you 4th estate for making it clear for people. people should understand and remember. is this all money in containers that are shipped outside of india ?
Scam scam scam ....
ఉద్యోగం లేకుండా ఎలా జీతాలు ఇస్తారు
కరోనా టైంలో కూడా వర్క్ చేయని goverment teachers ki wastega జీతాలు ఇచ్చారు ... లక్ష ల ధనం వృధా
ADANI +JAGAN = ఆగను
NEW YORK CASE SCAM ONE VIDEO😂
ఎవరు ఎలా వున్నా మనం కరెక్టుగా ఉండాలి
ప్రభుత్వం ఏం చేయాలన్న ఒక పద్ధతి, విధానం ఉంటుంది. ఏ పథకం అయిన కొన్ని నియమ, నిబంధనలు పాటించాలి. ఖర్చుల కు ఆధారాలు ఉండాలి. ఇవన్ని ఆడిటర్ జనరల్ పరిశీలన, పరిశోధన జరగాలి. లేకపోతే తప్పు జరిగినట్లే.
Doing scams is not a big deal for Scamsters! I don't have words to describe about his crimes and scams!
Namaste 🎉
Yes bro
👏👏👏 srinivas good
❤❤
అవును అవును విన్నాను. చాలా దారుణం
అసలు go లేకపోతే resign చేయని వాలంటీర్లతో floods లో work ఎందుకు చేపించారు ఎందుకు డ్యూటీ కి రాకపోతే terminate చేస్తాం అన్నారు ఎందుకు బాల విరాంజనేయ స్వామి గారు go 2023లో రెన్యూవల్ కాలేదు అయిన మేము రెన్యూయల్ చేస్తాం జీతాలు కూడా ఇస్తం అని press కి చెప్పారు సీఎం గారు కూడా వాలంటీర్ లకు job చార్డ్ రెడీ చేస్తున్నాం తీసుకుంటాం ఆలోచిస్తున్నాం అని చెప్పారు ఇప్పుడు ఎందుకు go లేదు వాలంటీర్లు ఎవరు విధుల్లో లేరు అంటున్నారు
5200 brother
Volunteer 5000+ sakshi 200
విజయవాడ పద్మావతి ఘాట్ నుండి వారధి దాకా ఉన్న ఆక్రమణలను తొలగించి అర్హులకు వేరే సురక్షితమైన చోట టిడ్కో ఇళ్ళు నిర్మించి ఇవ్వవలసింది. అలా కాకుండా అక్కడ నది ప్రవాహానికి ఇబ్బంది కలిగేలా అనవసరంగా కోట్ల ఖర్చుతో కాంక్రీట్ గోడ కట్టారు. కోమటిగుంట- గుడివాడ, రేవేంద్రపాడు - నందివెలుగుల మధ్య రోడ్డు సమస్య దశాబ్దాల నుండి ఉంది. ఈ రోడ్లకు ప్రక్కన కాలువలకు కాంక్రీటు గోడ కట్టి ఉంటే అనేక గ్రామాలకు, వేలమంది ప్రజలకు ఉపయోగపడేది. జగన్ చేసే పనులు ఇలాగే ఉంటాయి.
ఇంత జెన్యూన్ కంటెంట్ ఇంత త్వరగా ఏ ఛానల్ ఇవ్వదు
What about paper allowance?
అందుకే గా చెత్త పన్ను వసూలు చేసింది 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఇంటికి 100 రూపాయలు పన్ను
50×100 = 5000 ఇలా వసూలు చేసి ఇచ్చారు
ఇలాంటి వి చాలా ఉన్నాయి.
6 మంత్స్ కి 😅
దాచము లోపల 😂ఇంకా 5 ఇయర్స్ ఉంది..
హాయ్ శ్రీనివాస్ గారు
జలగ ఏదైనా చెయ్యగలడు
Pawan kalyan garu cheparu Volunteers Records levu ani. kontha mandi ministers cheparu.. Records unte Dorikipotharu ani mayam chesara enti ?
ఆసలు ఇన్ని ఆధారాలు ఉన్నా జగన్ మీద ఓక్క కేసు కూడా పెట్టలేదు, ఎందుకంటె పైన మోడీ జీ వున్నారు కాబట్టి 😂 ఆధారాలు లేకపోయినా చంద్రబాబు గారిని జైల్లో పెట్టాడు. That is jagan😊
Srinivasagaru meru TDP tarupuna chala payvaruga mataladataru chala thanks Anna
Antha avinethi
బ్రదర్ ఈ విడియో YCP మూర్ఖులు చూస్తే మీరు TDP అనుకుంటారు నాకు తెలిసిన మూర్ఖులు చాలా మంది ఉన్నారు నాదగ్గరకు రాగిజావ తాగటాకి వస్తుంటారు వాదస్తుంటారు
Quit Jagan Save AP save polvaram save amaravathi save vizag Steel
Oh God please Save Andhra Pradesh from YCP Sakshi Tv9 NTV 10tv
Idhi correct ayye vuntadhi andhuke e govt volunteers la nu use cheskoledhu
Sir....valluuuu chesindiiii...antaaa chethaaa .....full tinesaduu ...plsss Anni vasthayuuu
Another interesting fact
Balineni srinivasa reddy power minister upto 2022 April
Next minister peddireddy
Agreement iye time ki menu lo maarpu
Arthaminda raja
అన్ని ఒట్టి అభాండలే ,ఏమి రుజువు చేయలేరు.
Jagan mavayya scam chestadu dorikipotadu😂
టిడిపి వాళ్ళు ఏం చేయరు అన్న నాకు ఇంతకుముందే తెలుసు ఇంతగా చేస్తారు కదా రేపు ప్రభుత్వం మారితే ఏకడికి పోతారు అని అడిగితే వస్తే రాని చంద్రబాబు ఏం చేయలేరు అన్నారు నాకు నిజంగా బాధేసింది ఇపుడు అదే నమ్మాలి అనిపిస్తుంది అన్న
We can understand 2 major blunders happened in Volunteer system.
1. Continuing Volunteer system without GO after Sept 2023 is Big Mistake.
2. Paying salaries to Volunteers using govt money unofficially without proper accounting, is another blunder.
3. Spending 1000 cr from unofficial accounts not disclosing the source is another mistake.
The above blunders should be exposed to public with all details and proper actions must be taken against Jagan legally.
Tadipatri nundi good night bro
Anni scam lu cheystharu anna veeluu
Scames సరే చర్యలేవి?
E matter Volunteer ki telisi unte job lekunda road meedha andhuku tirugutam memu rajikayaloki vachevalam
1st like
రాష్టాన్ని కి బాబు గారు వచ్చినాక నెలకి 150 కోట్లు అదా, ప్రజలు కి చెత్తపన్ను అదా.
There will be public out cry if they don’t take action that’s for sure ..
Sajjala Bhargavi is out of picture now ..
I think he got a free pass from police or from ruling party..
Evidences are very clear, but they will not take any action.. as I said earlier ..
The most TDP will do is blackmail YCP so that they can get some kickbacks..
But even if TDP is corrupted it is better to have them as opposed to having YCP..
State will be worse than Bihar if Jagan comes back..
Anduke babugaru vennupotu chestaru annaru before election hamieharu after election hami tappar
Sir eppudu G.O ఇచ్చి కొనసాగించట కుదరదా
Ayethe entata...ma ishtam vatchinatlu jeethalu istham
శాసనమండలిలో మంత్రి గారు చెప్పారు ..మే వరకు జీతాలు ఇచ్చామని .ఇప్పుడేమో అసలు ఆ వ్యవస్థ లేదు అని ,ఎలా కొనసాగిస్తామని ,అంటున్నారు.. ఆ వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు ,మే వరకు తెలుగుదేశం ప్రభుత్వం జీతాలు ఎలా ఇచ్చింది .ఇస్తే ....వ్యవస్థ ఉన్నట్టు ఒప్పుకున్నట్టే .జీతాలు ఇవ్వకపోతే లేనట్టు, అప్పుడు ఈ వ్యవస్థని కొనసాగించక పోయిన పర్వాలేదు .కానీ ఒకవైపు ఏమో ,మే వరకు జీతం ఇచ్చాం అంటారు ,మరోవైపు ఏమో ఈ వ్యవస్థ లేని లేదంటారు ,ఇలాంటి యూటర్న్ గాళ్ళని ఏం చేయమంటారు ,,,దీనికి సమాధానం చెప్పండి ఎవరైనా...
Worst party YSRCP
Enni chesina government jagan ni emi cheyyaledu anedi jananiki vellina message 😂😂😂
జగన్ అన్నకు వారసులు సచివాలయం వాళ్లు వాలంటీర్లు
Srinivas garu ...ala chese kaadhu 3 lakhs crores....appulu lekka theladam ledhu
Sir, ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజాధనం వృధా అవుతుంది. ఆ సొమ్ముతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు. అందుకే వాలంటరీ వ్యవస్థ వద్దు రాష్ట్ర అభివృధి ముఖ్యం✊
బ్రదర్ నెలకు 2,60,000,×200= 5,20,000 ఒక నెలకి సాక్షి పేపర్ గురించి కట్ చేసారు అంటే ఎవరీ మంత్ సో 5,20,000,×60 మంత్స్ గ్రేట్
Okasari Corona time ne gurthuku techukondi Volunteers unaro ledho meeke telustundhi
Paper bill+
టీడీపీ కి వాలంటీర్ మాయని మచ్చగా ఉంది.. దాని కవర్ చేయడానికి అవసరమైన మసాలా వేయి
Good evening sir please give clarity on sai sir video on vollteer
Main point marchipotunnav anna 2021 aug nundi GO lu online lo pettaledu ga anduke evariki teleedu volunteer system gurinchi
వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి 5 వేలు కాదు 10 వేలు అని చెప్పారు హామీలు గాలిలో వదిలేసారు అది తప్పుపడాతారని చెప్పి స్కామ్ జరిగింది అది జరిగింది అంటున్నారు జగనన్నా చెప్పేదె చేస్తాడు చెప్పి మోసం చేయడం ఎవరు?
ఈ Govt చేతగాని Govt🥰
Mega dsc gurinchi oka vedio chey anna...ma districts ki sgt posts levuuu assalu....dhani gurinchi vedio chey bro
ఇప్పుడు మీసేవ లో ఎలా ప్రజలనుంచి రక్తం తగుతున్నారో వీడియో చేయరా
Cnu nenu yeppudoo cheppanu....jaggadu a pani chesina dochukone daanike...vadu chasthe kani AP bagupadadu ...✊🇨🇮🌺
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐
ఆర్టికల్ 370 నే మార్చినప్పుడు కొత్తగా వాలంటీర్లను నియామకం కాని కొనసాగింపు కాని ఏమైనా చేయవచ్చు ఎలక్షన్ లో మాట చెప్పినప్పుడు చేయాలి ఇది రాజకీయం కోసం చెప్తున్నారు
We cant trust TDP
As first DCM said there is no GO for volunteers service in Ap
Anduke election ki mundu velynanta mandini resign cheyincharu
Hi sir
JAGAN.GAARI.PAPPULO.
KARIVEPAAKULU.
Ippudu GO ichi renual cheyochu ga ?
Endhuku dhaani valla em use
Asalu vaadicge paytm kulo ki volunteers gurinchi discussion kuda time bokka…vaallandaru ycheep paytm gaallani vesyareddy gaade cheppadu
ఇలాంటి స్కాం లు అన్ని బయటకి వస్తాదనే. Jaggu గాడు అసెంబ్లీకి వెళ్ళటం లేదు అన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే స్క్రిప్ట్ అందించే వాడు అక్కడ ఉండాలి కాద. 😅😅😅
5000+200 ( sakshi paper monthly subscription)
Ee sari gelisthe ekamga 30 years ki kavalasinavallani niyaminchukoni G O iddamani aagadu
Cheyutha kuda 10% paddai 2024 lo reamaing em iendi
Mari 10k salary enduku ista ani abaddalu chepparu asalu go lekapote
Budject lo pataru echaru salary
Go itha evaladu
Idhi scam kaadu. adminstration lapse antaaru😅😅😅😅😅.ee maatram teleedaa 😂😂
Volunteer vyavasta loki TDP karyakartalanu teesukovadam valla TDP vaallaku Manchin jarugutundi I am also TDP Booth incharge
Ap government should focus on quality education ,health care and drinking water not for freebies, ap people selected TDP government for create new employment like how to hunt fishes not for free fishes…
Annavaram lo oka 1222 mandi raithula samasya undi… konchem mimalni ela contact cheyalo chepagalara???
Srinivas garu epudu america lo gowtham adhani and jagan paina adho aropanalu vastunai
Meru vedio cheyandi