పద్మ నీవు తయారుచేసిన శీకాకాయ పచ్చడి చాలా విచిత్రంగా ఉంది. తయారు చేయు విధానం చాలా ప్రత్యేకంగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకుని పదిమందికి తెలియజేయడం నీ ప్రత్యేకత.
నమస్కారం పద్మగారు నాకు తెలియక పుల్ల మజ్జిగలో epsom salt కలిపి మొక్కల ఆకుల మీద spray చేసాను. కొన్ని మొక్కల ఆకులన్నీ ఎల్లో గా అయిపోయాయి. కొన్ని బాగా వాడిపోయాయి. చచ్చి పోతాయేమో అని భయం వేస్తోంది ఇప్పుడేం చెయ్యాలో చెప్తారా please
Hi aunty garuu, ma ammagaru chesevaru. Neellu okka chukka kooda వేయకుండ sannnikkallu meedaa gani, rotlo గాని noori chesedi ma అమ్మ garu. Bhale taste ga వుంటుంది.
పద్మ నీవు తయారుచేసిన శీకాకాయ పచ్చడి చాలా విచిత్రంగా ఉంది. తయారు చేయు విధానం చాలా ప్రత్యేకంగా ఉంది. కొత్త విషయాలు తెలుసుకుని పదిమందికి తెలియజేయడం నీ ప్రత్యేకత.
మేము కూడా చేసుకుంటాం పద్మ గారు మాది తూర్పుగోదావరి జిల్లా హెల్త్ కి చాలా మంచిది
Childhood lo tinnam. Marchipoyam. Chala years tarvata eppudu ela me vedio lo chustunna. Tq so much for reminding
పచ్చడి చాలా బాగుంది ఆంటీ గారు. తెలియచెసినందుకు ధన్యవాదాలు
ఇలాంటి కొత్త విషయాలు తెలిపినందుకు థాంక్యూ పద్మ గారు నేను ఈ మొక్క పెంచుతాను
Memu chesukuntaamu,madi palakollu. west godavari vallu kuda baga chesukuntaru ee pachadi chala bavuntunde
మొదటసారి చూస్తున్నా ఆంటీ❤
Nice recipe aunty
First time vinnanu e pachadi
Chala bagunthadhi pachadhi
Amma madhi Karnataka maki teliyadhu miru chepindhi chala super Amma chepinnavallaki tanks chepandi 👌👌👌👌
Shikakayi Andre thale hakkolthivi alva ade shikakkayi na madam
Madi kuda draksharamam Amma,chinnapudu ma garden lo undedi weekly once tinevallam taste super untundi Amma ,Pappu chikura kuda bavuntundi Amma
Aunty garu chikura pachadi
Chala baguntundi..
Superb amma
Madi konaseema Amalauram. Maku e pachadi baga telusu. Cheekura pachadi antamu
Balentalaku. 15days.fever to padhyam pettaka sure ga pedataruu
ఇపచ్చాడి పూర్వం అమ్మమ్ చేసేవారు చాలా బావుంటాయి ఆరోగ్యానికి మంచిది
Akhali pudhuthundhi madam super gavuntadhi
Thulamma gariki cheppadi maadhi kuda draksharama amma maaku Bhimeswara swamy temple famous amma tq🎉
Ee pachhadi maa ammam
ma garu chese varani. Chala bavuntudani Maa mother chepparu auty. ❤ela cheyyalo baga choopincharu.
థాంక్యూ అనురాధ నాకు హ్యాపీ అనిపించింది కామెంట్ చదివి అమ్మమ్మగారి చేసేవారు అని రాశారు
Padma garu memu chesukuntam chala taste ga untadi maadi Rajahmundry
👍
Very teste
Padmagaru Namaste.machinnappudu meelane MaaAmmagaru seeks Kai vittanaluveste chalapeddaga fenshingki allukundi.maAnnayya medicogavunnappudu seekakai aaku pappy,pachadi tinted,B.P,sugerki machidianichesukunevaram.chala ruchigavuntundi.constipationki manchidi.
Chinnappudu ma ammamma garu chesevaru chala taste ga vundedi
Ma YANAM pakkane Amma draksarama. Jwaram vachinappudu maku e chekaya paccadi chestharu amma
Digestive system activate avuthundhamma🎉
Padma garu..ma malle mokka roots, leaves daggara nallaga aipoindi
Thella chinna purugulu pattindi..chettu paadaipoye lagundi
Deeniki edaina remedy cheppara please
Ma garden lo undade pickle challa taste ga untude
Padmagaru namaskaaramandi meeru videos ki chaalaa gap ichaaru memoo godhaavari జిల్లా vaallamu కాకినాడ dhaggara మండపేట nenu ee pachadi vinadam idhe first-time chaalaa tempty gaa vundhi norooripothundi nenu america babu kodali dhaggariki vellaamani cheppaanu meetho akkada manavadiki interest ani tamato vesaanandi vesi 4 months ayyindhi kaayalu chaalaa kodhigaa kaasaayat avi koodaa chinnagaa pachigaa vundipoyaayata vaadiki 7 years yedusthunnaadu అమెరికా లో yemi poshakaalu koni veyaali suggestion kosam వేచి చూస్తాను nenu india vachesaanu🙏🙏
Ma athagaru chestharu anty
మహా వృక్షం అవ్వుద్ది గోళెం లో పెంచుతున్నారా
ఈఆకు పచ్చడి వారానికి చిన్న పిల్లలకు పెడితే జ్వరాలు రావు మేము మాఊరిలో ఉన్నంత వరకూ పెట్టెవాళ్లం వాళ్లకు 12 సం వరకూ జ్వరాలు లేవు
❤
Adĥbhutam.teliyani vishayam chakkaga nerparu
Naku chala estam madam garu
ఔనండి మాది కాకినాడ నేను చేస్తాను
Fevervachi thaggaka Epachadithothinty Baga Akali puduthundy nachinnathanamlo neenuthinnanu
👌👌👍
Letha chiguraku ammutharu maku aakali peruguthundhamma
Seekaya podi chestharu padmagaru
Nenu chestanu, padmagaru
👍
Pappu lo vestharu andi
Madi, kakinada, eppudu venledu
Kari vepaku chutney... Kuda ilane chestamu...
Motton lo vestharu
Padmagaru nenu msg pettanu chusi suggestion ivvandi pls
🤟
చిన్న వయసులో తాతామ్మ చేశారు ఆరోగగ్య పచ్చడి
Hipaddamagaru madiwestgodavariandi nenu20yearsback masisterentilotinnuandichalabaguntundi sekayaakuanichepparu ganitalukupettukunesekaya Anukoledu meerucheppakatelisindi
Aaku pullagunte chintapandu enduku?
New recipe. Looking tasty. But we don’t get leaf here in cities kada. 😊
🙏 థాంక్యూ వదిన
In my place in Karnataka we use shikakai for hair. Big shrub we have in Thota ( farm )
But didn’t know it’s used to eat
చూడటానికి గోంగూర పచ్చడి మల్లె వుంది❤
చూడటానికి అలాగే ఉండండి టేస్ట్ మట్టికి అదుర్స్
నమస్కారం పద్మగారు
నాకు తెలియక పుల్ల మజ్జిగలో epsom salt కలిపి మొక్కల ఆకుల మీద spray చేసాను. కొన్ని మొక్కల ఆకులన్నీ ఎల్లో గా అయిపోయాయి. కొన్ని బాగా వాడిపోయాయి. చచ్చి పోతాయేమో అని భయం వేస్తోంది
ఇప్పుడేం చెయ్యాలో చెప్తారా please
First time choosthunnanu
Kotha vantalu chepadam lo mee taruvathe amma..... Nenu asalu tinaledu...
Soap nut plant Aunty
Memukuda chesukuntam aunty . Royyalu sekayaku kura chalabaguntundi.try cheyyandi .
అలాగే అండి తప్పకుండా ట్రై చేస్తాను
Roti lo vesi cheste pachadi taste inka bavuntundi amma
👍
Eapudu vinaleadu Padma garu first time chudali try cheasi mokka peanchi
కమల గారు తప్పకుండా మొక్కను పెంచి పచ్చడి చేయండి సూపర్ అండి టేస్ట్
సీకాకాయి ఆకు పచ్చడి చాలా బాగుంటుంది. మా తూగో జిల్లాలో తింటారు
Avi shampoo ga use chestharu kada
ఆ కాయలు షాంపు కూడా వాడుతారు
@@patnamlopalleturu-pinnakapadma chatni chestha cheduga undada
Seekaya ante thalasnananiki vadatharu adhena
Yes andi
Ma side chestaru rajamandri mandapeta
అవునా అండి నాకు తెలీదు
Hi aunty garuu, ma ammagaru chesevaru. Neellu okka chukka kooda వేయకుండ sannnikkallu meedaa gani, rotlo గాని noori chesedi ma అమ్మ garu. Bhale taste ga వుంటుంది.
ఓకే అండి వాళ్ళు మిక్సీలో వేస్తారు అలా చేశారు నెక్స్ట్ టైం నేను రోట్లో నూరుతాను
Shikakai seeds ekkada techharu
షాప్ లో కొన్నాను అండి
పద్మ గారు మీ మోకాలు నొప్పి తగ్గిందా బిందు గారు మీకు ఎక్సరేసైసు చెప్పారు కాదా
నాకు కొంచెం తగ్గిందండి నా పనులు చేసుకోగలుగుతున్నాను కానీ నాకు నడుము ప్రాబ్లం ఉందండి
Padma aunty garu aku కడిగినట్లు ledu
నిన్న సాయంత్రం చెట్టుని కడిగాను అండి
శీకాకాయ అంటే తలస్నానం చేస్తామే అదేనా దాని ఆకుతో నేనా పచ్చడి చేసింది మేడం
Amma meeru penchani mokka ledu
Fevervachi thaggaka Epachadithothinty Baga Akali puduthundy nachinnathanamlo neenuthinnanu