లోకరక్షకుడు ఎవరు? | Shiva Shakthi Karunakar Sugguna v/s Vijay Prasad Reddy I For God Big Debate |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • www.iforgod.com..Vijayprasadreddy and Karunakar sugguna s debate.. లోక రక్షకుడు కృష్ణుడా క్రీస్తా అనే అంశం మీద బలభద్రపురం నివాసి విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి సుగ్గుణలంక నివాసి కరుణాకర్ సుగ్గుణ కి రాజమండ్రి లో జరిగిన డిబేట్..ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇలాంటి చర్చ జరుగలేదు..ఆద్యంతం అద్భుతంగా ఆలోచనాత్మకంగా ఉంటుంది..మీరు విని అనేకులకు వినిపించండి

Комментарии • 2,3 тыс.

  • @BabyBan-nd1cf
    @BabyBan-nd1cf 3 месяца назад +29

    నేను హిందువుని
    యేసు నిజమైన దేవుడు అని
    యేసు ను ఆరాధిస్తున్న
    మీ వాదనలో నేను
    నిజమైనా దేవుణ్ణి ఆరాధిస్తున్న నా
    లేదా అని పరిశీలిస్తే
    నిజమైనా దేవుడు యేసే.
    నేను తీసుకున్న నిర్ణయం కర్రెక్ట్

    • @user-uu4vu3ic9y
      @user-uu4vu3ic9y 17 дней назад

      @@BabyBan-nd1cf edo strategy lanjakodukulu veedu gorre bidda paiki hinduvuni ani gorre matam loki vachanu ani cheppadam

  • @Kavyadommalapati
    @Kavyadommalapati Год назад +103

    దేవుడు విజయ ప్రసాద్ రెడ్డి బలమైన శక్తిగా వడుకున్న దుకుదేవునికిమహిమ ఆమ్ న్

  • @alexanderkandru2896
    @alexanderkandru2896 3 года назад +287

    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు
    మీ explantion awesome
    ఆత్మసంబంధియైనవాడు అన్ని టిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు.
    మీరు 360 degrees lo ఆలోచిస్తున్నారు🙏

  • @Bhagya398
    @Bhagya398 5 месяцев назад +14

    విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నగారికి యేసు నామంలో నా ప్రత్యేకమైన వందనములు దేవుడు ఇంకా మిమ్మల్ని బలముగా వాడుకొను గాక ఆమెన్🙏🙏

  • @user-iy4lv4gm7i
    @user-iy4lv4gm7i 6 месяцев назад +53

    చాలా ఆనందం గా ఉంది పాస్టర్ గారు చాలా సులువుగా బైబిలు లు వివరించేవు ఇంకా దేవుడు మిమ్మలను వాడుకొన్నును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @JessieJohn2015
    @JessieJohn2015 Год назад +80

    Praise The Lord... 🙏Vijayprasad Anna....🙏🙏...... దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం కై....... సృష్టికర్త.... రక్షకుడు.... త్వరలో రాజుల రాజుగా రానై యున్న దేవునికే మహిమ కలుగును గాక...... Amen....

    • @saikrishna-hu4rc
      @saikrishna-hu4rc Год назад +2

      Amen meeku Inka dasamabagalu dobbale meeku Valle correct

    • @jeevithak1416
      @jeevithak1416 Год назад

      ​@@saikrishna-hu4rc correct bro

  • @Telugu_virals_nageswararao33
    @Telugu_virals_nageswararao33 Год назад +43

    జడ్జి గారు అలాగే మాట్లాడాలి ఎందుకంటే మనుషులలో అపోహలు పరపొచ్చాలు వస్తాయి జడ్జి గారికి హ్యాండ్సప్

  • @artsbyrithik3663
    @artsbyrithik3663 Год назад +19

    2తిమోతికి 4: 4
    సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.

    • @acieljeditor6043
      @acieljeditor6043 14 дней назад

      Nuv mundu aa pavan kalyan photo remove chey brother ,avi petti vakyalu pedithe enduku manalni nammutharu

  • @alajingichinnarao8120
    @alajingichinnarao8120 Год назад +14

    అన్నా వండ్రాఫుల్ సందేశం ఇచ్చావు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్

  • @dailyoneenglish2176
    @dailyoneenglish2176 Год назад +7

    Glory to our Lord Jesus Christ
    Truth speaks out loud 🔊📢.
    సత్యమేవ జయతే.

  • @forbettersociety6425
    @forbettersociety6425 3 года назад +23

    *మత్తయి **28:19* కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు

    • @Maadhi6891
      @Maadhi6891 8 месяцев назад

      యేసు ఒక బోకు

  • @madugulanaribabu6010
    @madugulanaribabu6010 3 года назад +167

    సూపర్ గా మాట్లాడుతున్నారు సార్ అసలు మాటల్లో తడబాటు లేకుండా

  • @rufus9069
    @rufus9069 3 года назад +111

    2016 lo vochina debate ,ipatiki few minutes every day I used to listen 🔥

  • @nakirikantimohanrao1447
    @nakirikantimohanrao1447 Год назад +43

    కరుణాకర్ సుగుణ జీవితంలో బ్రతికున్నంత వరకు క్రైస్తవుని మీదికి డిబేట్ కి పో లేని విధంగా చుక్కలు చూపించి దేవుని తరుపున ఖడ్గం గా నిలబడి నందుకు విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు

    • @durgayeturi9630
      @durgayeturi9630 Год назад +3

      Thokem kadha madhyalo vachina Cristians madhyaloni potharu arepoye. Deepanike veluku yakuva 😂😂 jai sriram om namah shivaya 🙏🏻 harahara mahadeva shambhoo Shankara

    • @user-zy7hm3pr2s
      @user-zy7hm3pr2s 5 месяцев назад

      God bless you brother

    • @vspmanyam7147
      @vspmanyam7147 4 месяца назад

      Chukkalu mike kanipinchindi

    • @AkhilBulla
      @AkhilBulla Месяц назад

      Ee debate chusina tharvatha kuda ila annav ante nuvv devatha akka
      Nuvvu kuda oka devatha kavalsindhi mukkoti devathallo 😂😂

    • @Waveofenglishvibestelugu
      @Waveofenglishvibestelugu 23 дня назад

      ​@@durgayeturi9630మధ్యలోనా... నీ బోకు మతం ఎప్పటి నుండి వచ్చిందీ 😂😂😂

  • @ajithmarella391
    @ajithmarella391 Месяц назад +5

    ❤️❤️❤️.. SUPER VIJAY PRASAD REDDY🔥 ANNA... 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻.... SUPER knowledge IICHARU DEVUDU🙏🏻 MEKU

  • @jsb-thewordofsaviour9358
    @jsb-thewordofsaviour9358 3 года назад +96

    డిబేట్ చాలా బాగుంది. మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాము. ఇప్పుడే కాదు క్రైస్తవ్యంలో తప్పులు జరిగిన మీరు కండించిన విధానం దైవికం. అయితే ఒక విషయం. డిబేట్ లో ఓడిపోయిన వారు అంగీకరించటానికి ఇష్టపడనప్పుడు కొన్ని సంబంధం లేని రిఫరెన్స్ వరకు మాత్రమే పరిమితమవుతారు. ఇప్పుడైనా ఒప్పొనెంట్ వ్యక్తి పైన మాకు దురుద్దేశం లేదు. వారి మార్పు కోసం ప్రార్ధన చేద్దాం.

    • @weekly9542
      @weekly9542 Год назад +14

      నిజమే అండి మార్పు కోసం మేము పూజ చేస్తున్నాం

    • @allusasi4673
      @allusasi4673 Год назад

      Anti upayogham

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Год назад +8

      ​@@weekly9542waste bro gorrelu change avvaru
      Intha debate chusi Koda vellu VP ki support chestunaru ante ardam avthundhi

    • @saveyou-ol4tb
      @saveyou-ol4tb Год назад +24

      ఇప్పటివరకు నేను హిందువుగా ఉన్నాను ఈ వీడియో చూసిన తదనంతరం నేను యేసు ప్రభువును నిజ రక్షకుడిగా అంగీకరిస్తున్నాను

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Год назад +8

      @@saveyou-ol4tb bro nuv already Jesussaveyou ani pettukunav nuv ippati varaku Hindu ela avthav 🤔

  • @72bobbykiranpulla94
    @72bobbykiranpulla94 3 года назад +47

    Debate ni pakkana pettesthey... Mee dairyani nenu mechukontunnanu annaya..😇😇... Mee badyatha meeru nervarthinchaaru...😇😇... Devudu mimmunu deevinchunu gaaka...😇😇... Ur really awesome annaya....😇😇

    • @sureshkumar-fp8qy
      @sureshkumar-fp8qy 2 года назад +1

      Debate lo evaru win ayyaru sir manama leda sugguna na

    • @72bobbykiranpulla94
      @72bobbykiranpulla94 2 года назад +1

      @@sureshkumar-fp8qy meeru video chudaledaa?

    • @sureshkumar-fp8qy
      @sureshkumar-fp8qy 2 года назад +1

      @@72bobbykiranpulla94 chusanu sir clarity ga cheppaledu

    • @72bobbykiranpulla94
      @72bobbykiranpulla94 2 года назад +1

      @@sureshkumar-fp8qy antha clarity ga unte clarity ledu antaru enti

    • @sureshkumar-fp8qy
      @sureshkumar-fp8qy 2 года назад +1

      @@72bobbykiranpulla94 winner ni decide cheyaledu kada sir

  • @rajievergreen
    @rajievergreen 3 года назад +20

    Vijay annayya mee Explantion super 🙏🙏💯💯💯💯 God bless you Brother 💞🙏🙏🙏🌹

  • @HariBabu-ei1ud
    @HariBabu-ei1ud 7 месяцев назад +2

    ఇద్దరకు hattsoff వారు నమ్ముకున్న దైవం వారిని దీవించునుగాక. దేవుడు ఎవరో అందరూ తెలిసికోవాలి. అలాంటి ప్రయత్నం ఇద్దరిది చాలా మంచి ప్రయత్నం. Thank u to both of them. 🙏🙏🙏🙏

  • @OnlyChristsavesUs
    @OnlyChristsavesUs 7 месяцев назад +4

    Such a Great Debate and well researched explanations by Vijay anna. Let's pray that these guys should know the One and only King, "JESUS"

  • @khaderbasha3832
    @khaderbasha3832 Год назад +34

    morning start చేస్తే ఇప్పుడు అయిపోయింది video..., final ga na conclusion ఏంటంటే, ఎవరు నిజమైన దేవుడు అనేది పక్కన పెడితే..,
    విజయ్ ప్రసాద్ గారు... తడబడకుండా సూటిగా confident గా మాట్లాడారు.....
    కానీ కరుణాకర్ గారు తడబడ్డం, చిరాకు, కోపం చూపించడం చూశాను, కానీ clarity గా నిజం మాత్రం ఆయన చెప్పలేదు చెప్పలేకపోయాడు...

    • @anushat3511
      @anushat3511 8 месяцев назад +1

      Aunu jesus really god

    • @khaderbasha3832
      @khaderbasha3832 8 месяцев назад +1

      @@anushat3511 I'm an atheist, I don't believe in god...
      nenu nasthikudini, a devudini nammanu

    • @Tejofficial98865
      @Tejofficial98865 3 месяца назад

      @@khaderbasha3832 మరి ఏ దేవుని నమ్ముతారు బ్రో

    • @khaderbasha3832
      @khaderbasha3832 3 месяца назад

      @@Tejofficial98865 నాస్తికుడు అంటే దేవుడే లేడు అని నమ్మేవాడు బ్రో....

    • @kushichinnuvlogs1001
      @kushichinnuvlogs1001 21 день назад

      Non stop ga matladadam kaadu bro pastors ki adey Pani kada daily book open chesi church lo andarini trans lo ki tisukeltaaru kadaa lodaaa lodaa Ani matladukuntoooo

  • @chantiperikala3421
    @chantiperikala3421 Год назад +24

    విజయప్రాసాద్ గారు గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నారు సూపర్

    • @manikantanimmakuri4094
      @manikantanimmakuri4094 Год назад

      Madya madya lo...posukunnadu kuda ...

    • @uyyalavenkat9261
      @uyyalavenkat9261 Год назад +2

      ​@@manikantanimmakuri4094 sariggaa chudandi malli okasaari video....evaru chesaaro aa pani..... thelusthundhi

    • @Maadhi6891
      @Maadhi6891 8 месяцев назад

      గొర్రె గొంతెత్తి అరుస్తుంది

  • @thrinadh.g6562
    @thrinadh.g6562 Год назад +12

    క్రైస్థవులకు మళ్ళీ మళ్ళీ చూచాలనిపించె బిగ్ డిబేట్ ఇదే...ఇందులో విజయ్ అన్నయ్యగారి వివేకం...యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే సత్యం మనకు తెలుస్తుంది..దేవునికి స్తోత్రం కలుగును గాక.!

  • @jprs7773
    @jprs7773 Год назад +6

    దేవుడు గొప్ప దేవుడు బలమంతుడు శక్తిమంతుడు న్యా యా మంతుడు నీతిమంతుడు గొప్ప జ్ఞాణమంతుడు ఆయన త్వరలో రానున్న దేవుడు మనుషుల మాటలు వెర్థం పుస్తకాలు దేవుడను నిర్ణయిపవు దేవుడే సమస్తని నిర్ణయిస్తారు

  • @jesuschristsaviour7464
    @jesuschristsaviour7464 Год назад +9

    కరుణాకర్ ఫేస్ ఈ debate tho వాడిపోయింది🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣...Thank you Vijay Anna

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Год назад +1

      Avnu bro anduke Bible lo unna vishala gurinchi adigithe sariga answer cheyaleka malli debates ki vellatledhu VP🤣🤣

    • @sravanthivlogs7253
      @sravanthivlogs7253 Год назад

      ​@@Nandu_sanathani110w. C. M channel vallu karunkar tho debet ok annaru.. Marii karukar Gary endhuku ani mundhuku ravadam ledhu.. 2 years avvuthundhi challenge chesi.. Bayam tho vennaki taggada.. Velli W.C.M kiral Paul gari channel lo chudu ni kallu terchukuntai...

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Год назад

      @@sravanthivlogs7253 karunakar kuda Bible classes lo thanu cheppinavi thappu ani nirupiste 1cr ista and Shiva Shakti channel ni musesta annaru Mari enduku ippati varaku okka pastor koda munduki ravatledhu. Shiva Shakti videos chudandi meku kallu theruchukuntayi.

  • @angelpriya1779
    @angelpriya1779 3 года назад +22

    Anna maaku kooda inni marmaalanu thelipinandhuku thank you so much Vijay prasad reddy Anna super ga explanation ichaaru🥰

  • @ArugularaviArugularavi
    @ArugularaviArugularavi 3 года назад +21

    Vijay Prasad reddeysir vandanalu chaala Baga chepparu sar Andaru satayam telisukovali God bless you all vandanalu

    • @babjisyamkumarinjeti620
      @babjisyamkumarinjeti620 Год назад +3

      అపోస్తలుల కాలము లో అపొస్తలుడైన పౌలు అనేక ప్రదేశాలలో పర్యటిస్తూ అన్యజనులమద్య చర్చోపవాదనలలో పాల్గొని ,క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడని ఒప్పింపచేస్తూ వచ్చినట్లు బైబిల్ లో చదివాము.
      క్రీస్తు కొరకు బలమైన సాధనముగా వాడబడుచున్న సోదరుడు విజయ ప్రసాద్ రెడ్డి గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.ఆమెన్.

  • @dasaridharmateja2411
    @dasaridharmateja2411 3 года назад +33

    40:00 valid point anna
    2:17:00 Rasaleela antey Nruthyamu and Gaanamu 🤣🤣 Ayyo karunakar anna . . Em antunnavo neeku anna ardham avuthndha

    • @lazarkona1625
      @lazarkona1625 3 года назад +3

      Karunakar gajini ayyadu inka yem ardam avutundi atanu matladedi ataniki

    • @humannature3952
      @humannature3952 3 года назад +1

      బైబిల్ ఖురాన్ రెండు గ్రంథాలు మనిషికి పునర్జన్మ ఉండదనే చెప్తున్నాయి.
      భారతదేశంలో పుట్టిన మతాలు (హిందూ, జైనం, బుద్ధిజం, సిక్కిజం etc) మాత్రం మనిషి పునర్జన్మ మీదే ఆధారపడి ఉంటాయి. మరి పరిశోధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూడండి.
      మతం మత్తులో పోయే గుడ్డి గొర్రెలు ఇది చదవాల్సిన పనిలేదు. ఆత్మీయ అర్థాలు తీసుకుంటూ కుళ్ళులో బ్రతికేయండి. నిజాలు తెలుసుకోవాలి, సత్యాన్ని శోదించాలి అనుకునే నికార్సైన భారతీయుల కోసం మాత్రమే
      Dr Jim Tucker PhD
      Professor of University of Virginia
      ఈయన ప్రపంచ వ్యాప్తంగా 2500 మంది పై పరిశోధన చేసి పునర్జన్మ సిద్దాంతం నిజం అని నిరూపణ చేశారు.
      పునర్జన్మ గురించి research చేసి నిరూపించిన professors వ్రాసిన పుస్తకాలు కొన్ని
      Amazon లో ఉన్నాయ్.
      Google లో కూడా search చెయ్యండి స్వయంగా
      అలాగే RUclips లో కూడా.
      Extraordinary cases of children who remember past lives
      __ Dr Jim B. Tucker, M.D
      MANY LIVES, MANY MASTERS
      __ Brian L Weiss, M.D
      SAME SOUL, MANY BODIES
      __ Brian L Weiss, M.D
      ruclips.net/video/La8vG4mA0is/видео.html
      ruclips.net/video/lLnTl3PRZL0/видео.html
      ruclips.net/video/OuPqF--4YiE/видео.html
      ruclips.net/video/hW0fe6wQhZc/видео.html
      ruclips.net/video/z_Qx2-kUODY/видео.html
      మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు.
      సత్యమేవ జయతే.
      లోకాసమస్తా సుఖినోభవంతు.
      జై హింద్ 🇮🇳

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Год назад +16

    ఏదేమైనా కర్రి కరుణాకర్ కి చెమటల పట్టిచ్చావ్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీరు సూపరు 👏🌹👏

    • @ramakrishna-sx1cq
      @ramakrishna-sx1cq Год назад +2

      Cooler vp reddy gani vaipu pedite chematalu pattava?

  • @tharunbattana9221
    @tharunbattana9221 Месяц назад +2

    good questions adigaru, miru cheppe answers diffence chalaa alochinchelaa chesaayi Vijay prasad garu.

  • @nanit9578
    @nanit9578 3 года назад +80

    Vijay annayya. Aaa flow of talking amiti annaa. Super anna. Super.

  • @loveunayak
    @loveunayak Год назад +9

    Naaku teliyaka bagavathgeetha lo yemi bokkalu levanukunna kani ippudu telisindi Bible the best Ani super Prasad garu 👌

    • @SonySony-vg9qw
      @SonySony-vg9qw Год назад

      Bro nuvvu christian aa hindhu vi aa

    • @telugufoodvlogger561
      @telugufoodvlogger561 10 дней назад

      Bokka bhagavadgeetha lo kaadu book ninda bokka lu vunnadi dentlono verega cheppanavasaramledu black cover book

  • @rakshitha6282
    @rakshitha6282 3 года назад +19

    Anna God blessed you with Wisdom . God is with You and You glorified the name of the Lord.

  • @GuruChintala
    @GuruChintala Год назад +6

    My friend and his family have completely shifted from hardcore Christianity to Hinduism after watching this debate. Thank you Mr Pastor for showing the right path to sanatana Dharma.

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 Месяц назад +16

    ఏదేమైనా😂 విజయ్ అన్న నీ చేత నీళ్లు తాగిచ్చినాడు కదా 😅😅

    • @praneethboppani
      @praneethboppani 25 дней назад +2

      Me karunakar gade tagindu anduke meymey antundu

    • @suryahbl9521
      @suryahbl9521 17 дней назад

      Karunakar has no sense while talking we can see Vijay anna have some sense he is sensitive to and also respectively explaining the issues

    • @suryahbl9521
      @suryahbl9521 17 дней назад

      Simply quoting out of context and simply to talking won't prove this karunakar wright ....

  • @jesuslovesyou4759
    @jesuslovesyou4759 3 года назад +10

    Chaala Ardhamaina vidhangha chepparu Annayya meeku dhevuni gnanam yinka Yekkuvaga vundalani korukuntunnam

  • @kumariseedarapu576
    @kumariseedarapu576 2 года назад +107

    సుగుణ గారు విజయ్ అన్న అడిగిన వాటికి samadanam చెప్ప లేదు

    • @priyadharshiniganta1065
      @priyadharshiniganta1065 Год назад +6

      Vaadu cheppaledu.endukante vadiki eadaina telisi chastenegaa.papee artist vaadu copiest miru Miri knowledge

    • @loveyoujesus44
      @loveyoujesus44 Год назад +3

      @@priyadharshiniganta1065 🤣🤣🤣🤣 well said bro

    • @laxmamsirasavada1592
      @laxmamsirasavada1592 Год назад

      Priyadarshi lanjakodaka

    • @Henryjonas99
      @Henryjonas99 Год назад

      ​@@priyadharshiniganta1065 yup 😂😂😂

    • @kumarChowdary143
      @kumarChowdary143 Год назад

      AMMAI BROKER GADU OBSERVE CHEYANDI GALEEZ GA BROKER PANULU CHESTADU. KALYANI AND LALITH KALISI KODATHAM NARUKUTAM CHAMPESTAM PORATAM FIGHT ANTU CHINNA VALLANI BEDHISTHARU TARVATHA ROWDIES LAGA CHESTHARU...BUT KARUNAKAR DEBATE CHESTHADU LEDHA MATLADATADU...
      LALIT UNNADHAGGARA MEE ADAVALLU JAGRATHA EPUDU VACHIOOTHADO KUDA MERU GAMANINCHALERU

  • @forbettersociety6425
    @forbettersociety6425 3 года назад +56

    *1యోహాను **4:14* మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చు చున్నాము.

    • @bobbiliraju788
      @bobbiliraju788 Год назад +2

      Yevaru a తండ్రి

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Год назад +3

      @@bobbiliraju788 bro nuv ala adigithe kastam
      Maa yaaparam chedagottelaa unnav

    • @bobbiliraju788
      @bobbiliraju788 Год назад

      😂🤣

    • @kakinadafilmmakers1193
      @kakinadafilmmakers1193 Год назад

      @@bobbiliraju788 allah aa thandri
      yesu party marchesi kottha matham pettadu
      ippudunna christians andhariu inti peru islams valladhe
      🤣

    • @kakinadafilmmakers1193
      @kakinadafilmmakers1193 Год назад

      @@Nandu_sanathani110 veede veede veede kaapadthadu dheera dheera dhorikavra
      jai sri ram

  • @Rajarj383
    @Rajarj383 8 дней назад

    ముందుగా ప్రియసహోదరులు విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి దేవుని నామములో శుభవివందనములు తెలియజేసుకుంటున్నాను అలాగే కామెంట్స్ పెట్టేవారికి అలాగే చదివేవారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బ్రదర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చాలా చక్కగా మంచిగా అర్థమయ్యేలా వివరణ ఇచ్చారు చాలా సంతోషం ఇలాగే మీరు ఎప్పుడు దేవుని నామములో ఉండాలి అని ప్రాథీస్తునాము.అలాగే దేవుని సత్యము ఇంకా తెలియని వారికి మీ ద్వారా తెలుసుకోవాలని కోరుంటునాను.ఆయన మాట్లాడిన విధానము ఎవరిని కించ పరచకుండా బాధపడకుండా మాట్లాడిన విధానము చాలా చక్కటి వివరణ అందించారు తప్పును తప్పుగానే ఖండీంచె వ్యక్తి మా విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు దేవునికి మహిమ కలుగునుగాక ఆమెను

  • @crazysathish6750
    @crazysathish6750 Год назад +15

    నేను ఏపాపం అయినా చేయచ్చు. స్వర్గానికి వెళ్ళి పోవచ్చు. దేవుడిని నమ్ముకుంటే సూపర్ చెప్పారు. కరుణాకర్ అన్నగారు జై. శ్రీ రామ్

  • @MohanRao-uk7nj
    @MohanRao-uk7nj Год назад +15

    ఈ debet chala baga జరిగింది.......sugguna గారు మీరు చాలా prayatnam చేశారు gani adi convince అయ్యేలా ledu .......meeru చెప్పేది మీ స్వంత అభిప్రాయం లా ఉంది .......

    • @jhanshik3133
      @jhanshik3133 Год назад +2

      Meeru gorrelu anduke anni nammutharu. Jai sriram

    • @MohanRao-uk7nj
      @MohanRao-uk7nj Год назад +3

      @@jhanshik3133 ante meeru denini nammara , mari mimmalni emani pilavali 🐷🐽 ana?

  • @paulprasangi1637
    @paulprasangi1637 6 лет назад +69

    అన్నా డిబేట్ చంపేశావ్ దెబ్బకి కరుణ్ బాబుకి చెమటలు పట్టేసాయి. మీరు వేసిన ప్రతి క్వశ్చన్ , ఇచిన ప్రతి ఆన్సర్ కి తిరుగులేదు. అవతల ఎంత పెద్ద తోపు వున్నా కూడా మీరు బయలపర్చిన వాస్తవాలను ఎవ్వడు తప్పు పట్టలేడు. మీలాంటి సత్యాగ్రహులు కలకాలం చల్లగా ఉండాలన్న..

    • @humannature3952
      @humannature3952 3 года назад +8

      బైబిల్ ఖురాన్ రెండు గ్రంథాలు మనిషికి పునర్జన్మ ఉండదనే చెప్తున్నాయి.
      భారతదేశంలో పుట్టిన మతాలు (హిందూ, జైనం, బుద్ధిజం, సిక్కిజం etc) మాత్రం మనిషి పునర్జన్మ మీదే ఆధారపడి ఉంటాయి. మరి పరిశోధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూడండి.
      మతం మత్తులో పోయే గుడ్డి గొర్రెలు ఇది చదవాల్సిన పనిలేదు. ఆత్మీయ అర్థాలు తీసుకుంటూ కుళ్ళులో బ్రతికేయండి. నిజాలు తెలుసుకోవాలి, సత్యాన్ని శోదించాలి అనుకునే నికార్సైన భారతీయుల కోసం మాత్రమే
      Dr Jim Tucker PhD
      Professor of University of Virginia
      ఈయన ప్రపంచ వ్యాప్తంగా 2500 మంది పై పరిశోధన చేసి పునర్జన్మ సిద్దాంతం నిజం అని నిరూపణ చేశారు.
      పునర్జన్మ గురించి research చేసి నిరూపించిన professors వ్రాసిన పుస్తకాలు కొన్ని
      Amazon లో ఉన్నాయ్.
      Google లో కూడా search చెయ్యండి స్వయంగా
      అలాగే RUclips లో కూడా.
      *Reincarnation = పునర్జన్మ*
      CHILDREN WHO HAVE LIVED BEFORE
      __ Trutz Hardo (German therapist)
      OLD SOULS
      The scientific evidence for past lives
      __ Tom Shroder
      LIFE BEFORE LIFE
      children's memories of previous lives
      __ Dr Jim B. Tucker, M.D
      RETURN TO LIFE
      Extraordinary cases of children who remember past lives
      __ Dr Jim B. Tucker, M.D
      MANY LIVES, MANY MASTERS
      __ Brian L Weiss, M.D
      SAME SOUL, MANY BODIES
      __ Brian L Weiss, M.D
      ruclips.net/video/La8vG4mA0is/видео.html
      ruclips.net/video/OuPqF--4YiE/видео.html
      ruclips.net/video/hW0fe6wQhZc/видео.html
      ruclips.net/video/z_Qx2-kUODY/видео.html
      మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు.
      సత్యమేవ జయతే.
      లోకాసమస్తా సుఖినోభవంతు.
      జై హింద్ 🇮🇳

    • @Christofjesusl227
      @Christofjesusl227 3 года назад +1

      @@humannature3952 ary pedda gorry

    • @humannature3952
      @humannature3952 3 года назад +5

      @@Christofjesusl227 బాగా connect అయినట్టు ఉంది. 🤣
      మండుడుతుంది 🔥 అనుకుంటా బాగా.
      నీకు తెలిస్తే proofs / evidence పెట్టు
      లేకపోతే మూసుకుని ఉండు 🤫.
      Extraa లు చెయ్యకు మూసుకుని నాకోసం ప్రార్థన చెయ్యి....ఇది నేను చెప్పింది కాదురా కొండ గొర్రె
      ఎఫెసీయులకు 4 :
      31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
      మత్తయి 5 :
      39. దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.
      44. మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
      ఇది కదా మిమ్మల్ని ఏసుప్రభువు చెయ్యమని చెప్పింది.
      మరి మీరేంటీ ఏసు చెప్పిన అసలైన వాఖ్యాలను పాటించకుండా విరుద్ధంగా వీడియోస్ చేస్తున్నారు.
      నిజమైన విశ్వాసులు ఏసు క్రీస్తును కదా అనుసరించాలి....
      ఓ....మీరు దొంగ విశ్వాసులు కదా....
      కంటిన్యూ.... కంటిన్యూ....

    • @Christofjesusl227
      @Christofjesusl227 3 года назад +1

      @@humannature3952 ok brother

    • @chalapathin2503
      @chalapathin2503 2 года назад +2

      @@humannature3952 baaga చెప్పారండి...వీళ్ళు గొఱ్ఱెలే కాదు కదా మతోన్మాదులు గ తయారయ్యారు

  • @harleentravelxp1479
    @harleentravelxp1479 2 года назад +34

    Mind blowing investigation dear brother vijay Prasad garu
    Glory to God

    • @manikantanimmakuri4094
      @manikantanimmakuri4094 Год назад

      Bokka lodhi ra.....krishnudu mana life style Ela undalo cheppadu....
      Nuv Bible ni ,me Amma ni ...nammithe Bible lo okka manchi lady ni chupinchara ..

  • @madhukrishna1987
    @madhukrishna1987 Год назад +7

    చాలా బాగా సమాధానం చెప్పారు కరుణాకర్ గారు నిజం కన్నా అబద్ధం చాలా అందంగానూ ఆకర్షణీయంగానూ ఉంటుంది ఎందుకంటే మాయ చేయాలి కదా మనకు అంత అవసరం లేదండి మనది నిజం మనం ఎవరికీ ప్రచారం తీసుకో అక్కర్లేదు మాటలు నేర్చిన లింకు వారిని మాయ చేయాల్సిన అవసరం మనకు లేదు

  • @vasanthkumar-nv3pp
    @vasanthkumar-nv3pp Год назад +3

    Very good pastorgaru 🙏 excellent debate you have proved jesus christ is king of all

  • @forbettersociety6425
    @forbettersociety6425 3 года назад +31

    యేసుప్రభు వారే అన్న మాటలు..*మత్తయి 11:28* ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.

    • @karthiknani6685
      @karthiknani6685 5 месяцев назад

      Athula pottu gikinistadu pondi 😅😅

    • @naveensirra
      @naveensirra 4 месяца назад

      ​@@karthiknani6685respect for Hindus nice talking Hindus respect

  • @forbettersociety6425
    @forbettersociety6425 3 года назад +45

    అన్నా, నీ speech కి,టైం అయిపోయింది.. కానీ, టైం అయ్యిపోయింది అనే విషయాన్ని కూడా,మరచిపోయి అందరూ విన్నారు.. అర్ధం, చేసుకుంటే.. ఈ స్పీచ్ ద్వారా నిజానిజాలు తెలుసుకుంటారు

  • @gangabhavaniganga2140
    @gangabhavaniganga2140 Год назад +10

    అన్నయ్య మాదేవుడు గొప్ప మాదేవుడు గొప్ప అని చేప్పే వారికి చాలా బాగా వివరించారు అన్నయ్య నిజంగా ఏసుక్రీస్తు దేవుడు అని అందరికీ తెలుసు

  • @Digumarthivenkatalaxmi-wm8bm
    @Digumarthivenkatalaxmi-wm8bm 4 дня назад

    ఇలాంటి డిబేట్ కి మా విజయ్ అన్న correct మీ టైమింగ్ super Anna assalu తడబడకుండా ఆన్సర్ చెప్పారు కరుణాకర్ ముఖంలో కళ లేకుండా చేసారు God Bless You brother 🙏🙏🙏👏👏👏🛐🛐🛐🛐

  • @sreegoddu6998
    @sreegoddu6998 Год назад +8

    విజయ్ anna దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా వాడుకోవాలి అని కోరుకుంటున్న 🙏♥️🙇‍♂️💐

  • @dr.bv.raghavulu1456
    @dr.bv.raghavulu1456 Год назад +13

    కరుణాకర్ ! ముందు తెలుగు భాషను స్పష్టం గా నూ , ఉచ్చారణ దోషం లోకుండా పలకడం నేర్చుకోవాలి.

    • @fun-ej8zo
      @fun-ej8zo Месяц назад

      నీకు సరిగా వినిపించదు గల బైబిల్ బాష తప్ప ఇంకేం అర్దం కాదు gorrelaki

  • @keysupushparaju797
    @keysupushparaju797 3 года назад +10

    Annaa neku karunakar ki chaala teda undanna.
    Nuvve really supperb anna 💞💞👍🏻💞❤️🙂🙏🏻😘😘😘😘😘😘😘

  • @ravitejabandela2803
    @ravitejabandela2803 2 года назад +34

    సుగుణ చూడు ఏదోఒకరోజు నువ్వే ఎస్సైయ్య గురించి గొప్పవాడు అనే రోజు దగ్గర్లోనే ఉంది రో.......

    • @gamesnames2293
      @gamesnames2293 Год назад

      AVUNU BRO BRITISH 🇬🇧 VADI MADDA GUDAVADAM NIKU VACHINTAGA EVARIKI RADU 😂

    • @prasadreddy-ep6vb
      @prasadreddy-ep6vb 7 месяцев назад +1

      😂

  • @nirmalasalanti4396
    @nirmalasalanti4396 Год назад +7

    విజయ్ ప్రసాద్ అన్నయ్య మీరు చక్కగా చెప్పరు అన్నయ మీరు నిజం చెప్తున్నారు కాబట్టీ ఎక్కడ తడబడకుండా చెప్తున్నారు సూపర్ అన్నయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐ఇలాంటి వల్లంధరికి సమాధాన చెప్పటాన్నికి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు అన్నయ్యా 👏👏చాల హ్యాపీ గా ఉందీ అన్నయ్యా

  • @blessinamary8521
    @blessinamary8521 Год назад +7

    Praise the lord Pastor Vijay Prasad Reddy sir your speach was ultimate may God bless you with more spiritual knowledge

  • @madhuriviji9122
    @madhuriviji9122 2 года назад +7

    Praise the lord brother ..... devuneke Mahima kalugunu gaaka

  • @manikandipalli9077
    @manikandipalli9077 3 года назад +19

    బైబిల్ కొన్ని గ్రంథాల కలయక అంటాడు. వీడి తెలివి తగలడ ! అన్ని గ్రంధాలు ఏసు చరిత్ర యే కదా ! కరుణ కర్సుగ్గు న గాడి ప్రసంగం సప్ప గా ఉంది బ్రొ ! నీప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయాడు ! ఈ సుగ్గు న గాడు !

    • @charansai2476
      @charansai2476 3 месяца назад

      Evanni vyardham first adam and eve ni prove cheyali plus bible lo chepinatte shrusti ni scientists opukovali ala ayethene Jesus devudu ayethadu lekapothe ledhu alage e condition krishnudu ki kuda varthisthunde

  • @devprakashvemula2709
    @devprakashvemula2709 3 года назад +74

    విజయగారు క్లియీర్ గా అన్ని చెప్తున్నారు మరి సుగుణగారు తడపడుతూన్నారు

    • @opeditar3306
      @opeditar3306 Год назад +3

      బాబు ఎవ్వరు. తడబడ్డాడు అనేది కాదు. ఎక్కడ. ఎవరు. ఏమి చెపుతున్నారో. విన్నారా అయ్యా

    • @m.jyothikishore
      @m.jyothikishore Год назад +3

      @@opeditar3306 మేటర్ ఉండాలిగా స్పష్టంగా చెప్పాలంటే. విజయ్ అన్న విజయ ఢంకా ఆల్రెడీ మోగిపోయింది. డిబేట్ చూసిన వారికి అది స్పష్టంగా అర్ధం అవుతుంది.

    • @gamesnames2293
      @gamesnames2293 Год назад +1

      @@m.jyothikishore DNA 🧬 ANTUNADU BIBLE LO DORAKALEDAA 😂

    • @gamesnames2293
      @gamesnames2293 Год назад

      BRITISH LANJAKODUKULU 🇬🇧 BAGA DIMPADU KARUNAKAR 😂😂😂

    • @Nandu_sanathani110
      @Nandu_sanathani110 Год назад +3

      @@gamesnames2293 Bible logic lu undavuu magic lu thappa
      Boyapati movies lo science undadhu
      Bible lo logic undadhu
      Buthulu baga untayi anduke kadhaa pastors church vache ladies tho affairs pettukunedhi
      Neethi nyayam Dharmam anevi Bible lo undadhu Aina adhi pavitra grandham
      Pavitratha , pathivratha ane words mana India lo thappa ekkada leevu
      Vellu mana words ni vallaki nachinattu use chesukuntaru
      Lamdi gallu

  • @babyprasannavlogs786
    @babyprasannavlogs786 7 дней назад

    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని దేవుడు అధికంగా దీవించును గాక మీకు దేవుడి దయ చేసినటువంటి జ్ఞానానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను

  • @sundararaokarra6315
    @sundararaokarra6315 Год назад +7

    Praise the lord brother.....Good messeg❤️❤️❤️

  • @jettyribca903
    @jettyribca903 Год назад +14

    Praise the Lord 🙏 brother vijay prasad manchiga vivarincharu.

  • @S.Srinivas
    @S.Srinivas 3 года назад +78

    పాపం కరుణాకర్ బైబిల్ని తప్పని కాదు కదా.వాడి గ్రంధాన్ని కూడా నిజమని నిరూపించలేక పోయాడు !
    😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @humannature3952
      @humannature3952 3 года назад +1

      బైబిల్ ఖురాన్ రెండు గ్రంథాలు మనిషికి పునర్జన్మ ఉండదనే చెప్తున్నాయి.
      భారతదేశంలో పుట్టిన మతాలు (హిందూ, జైనం, బుద్ధిజం, సిక్కిజం etc) మాత్రం మనిషి పునర్జన్మ మీదే ఆధారపడి ఉంటాయి. మరి పరిశోధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూడండి.
      మతం మత్తులో పోయే గుడ్డి గొర్రెలు ఇది చదవాల్సిన పనిలేదు. ఆత్మీయ అర్థాలు తీసుకుంటూ కుళ్ళులో బ్రతికేయండి. నిజాలు తెలుసుకోవాలి, సత్యాన్ని శోదించాలి అనుకునే నికార్సైన భారతీయుల కోసం మాత్రమే
      Dr Jim Tucker PhD
      Professor of University of Virginia
      ఈయన ప్రపంచ వ్యాప్తంగా 2500 మంది పై పరిశోధన చేసి పునర్జన్మ సిద్దాంతం నిజం అని నిరూపణ చేశారు.
      పునర్జన్మ గురించి research చేసి నిరూపించిన professors వ్రాసిన పుస్తకాలు కొన్ని
      Amazon లో ఉన్నాయ్.
      Google లో కూడా search చెయ్యండి స్వయంగా
      అలాగే RUclips లో కూడా.
      Extraordinary cases of children who remember past lives
      __ Dr Jim B. Tucker, M.D
      MANY LIVES, MANY MASTERS
      __ Brian L Weiss, M.D
      SAME SOUL, MANY BODIES
      __ Brian L Weiss, M.D
      ruclips.net/video/La8vG4mA0is/видео.html
      ruclips.net/video/lLnTl3PRZL0/видео.html
      ruclips.net/video/OuPqF--4YiE/видео.html
      ruclips.net/video/hW0fe6wQhZc/видео.html
      ruclips.net/video/z_Qx2-kUODY/видео.html
      మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు.
      సత్యమేవ జయతే.
      లోకాసమస్తా సుఖినోభవంతు.
      జై హింద్ 🇮🇳

    • @S.Srinivas
      @S.Srinivas 2 года назад

      @@humannature3952
      హిందూ గ్రంథాల్లో చెప్పబడిన వాటికి ఇంత వరకు ఒక్క ఆధారం కూడా లేదు.ఇకపోతే పునర్జన్మ ఉందని నిరూపించారు అనేది ఊహా జనకం అది ఎలాంటిదంటే మొన్న నాసా వాళ్లు రామసేతు కొనుక్కున్నారు అనే కామెడీ లాంటిది.దానికి కూడా మీ వాళ్ళు ఓ రెచ్చిపోయి మాట్లాడారు.కానీ అది వాస్తవం కాదని తరువాత తెలిసింది.అయినా నాసా అనేది అంతరిక్ష పరిశోధనా సంస్థ అనే మినిమల్ కామన్ సెన్స్ కూడా మీ వాళ్లకు లేదు.మరి ఏం చదువుతున్నారో ఏమో ? మరో విషయం శాస్త్రవేత్తలు ఒకసారి అవునంటారు, ఒకసారి కాదంటారు అంతేకానీ అన్నీ నిజాలైపోవు.బైబిల్కు పక్కా ఆధారాలు ఉన్నాయి.అయినా మేము ఆధారాలు చూసి దేవుని నమ్మలేదు విశ్వాసం ద్వారా నమ్ముతాము.దానికి కూడా దేవుడు బహుమానం ఇస్తారు.సరే బైబిల్ ఊహాగానాలు అనే విధంగా మాట్లాడారుగా మీరు ఫేక్ ఫ్రూప్ పెడితే నేను ఒరిజినల్ పెడుతున్నా చూడు.
      👇👇👇👇👇👇👇👇👇👇👇👇
      ruclips.net/video/8dN86wtSO78/видео.html
      ruclips.net/video/0UUvfEhb5Ts/видео.html
      ruclips.net/video/ItvsJmCdgKY/видео.html
      ruclips.net/video/FVGR1NUEISo/видео.html

    • @vijaydeenavdk
      @vijaydeenavdk Год назад

      Nuvu super anna

    • @princek6896
      @princek6896 Год назад +4

      నువ్వు నీ comment 😆😆 ki meaning less ani నిరూపించావు 👈👈
      Bible apudo bull bull aypoindi.

    • @opeditar3306
      @opeditar3306 Год назад

      అవునా. బాగవతగిత. రాచియించడానికి. ఎవరెవరు. ఉన్నారో. తెలుసా తెలియకుంటే. ట్రీప్. చెయ్. ర మీ. బైబుల్ ఎవరు. రచియించారు అనేది కూడా. సెర్చ్. చెయ్. ఒక.

  • @jesus-yn1ix
    @jesus-yn1ix Год назад +48

    విజయ ప్రసాద్ అన్నయ్య చాల ధన్యవాదములు.కరుణాకర్ గారికి ఏమి టెలిలేదు అత్తానితో డెబిట్ వేస్ట్.మీ టైమ్ వేస్ట్ . అన్నయ్య

    • @KKaren-pn7bg
      @KKaren-pn7bg Год назад +1

      TAnks anaya

    • @bguru9351
      @bguru9351 Год назад +1

      Sare nuvu neenu pettukundaam debettu

    • @gamesnames2293
      @gamesnames2293 Год назад

      BRITISH 🇬🇧 LANJAKODUKULAKI INA RELDAM LEDAA 😂

    • @Maadhi6891
      @Maadhi6891 8 месяцев назад

      ముందు మీ అబద్ధాలు బైబుల్ కి నిప్పు పెట్టురి

  • @rampanduganasalarampandu2228
    @rampanduganasalarampandu2228 7 месяцев назад +21

    కరుణాకర్ అన్న నువ్వు సూపర్ హిందుగా బ్రతకాలి లంటే పూర్వ జన్మ లో పుణ్యం చేసుకుని ఉండాలి. జై శ్రీరామ్

  • @nm35885
    @nm35885 Год назад +21

    Time 3:16:26
    4:42:04
    Bagavatham chadivithe ardham avuthundhi🤭 kaadhu kaadhu....
    Bavadgeetha chadivithe
    Ee timing vere level mana sivashakthi karunakar annaki
    😅mothaniki chamatalu puttinchina Prasad ❤anna
    Enni saarlu choosina choodali anipinche 2016 best debate

    • @sandeepjai2631
      @sandeepjai2631 Месяц назад +1

      Neno 9 Times chusa bro epudu 10th time bro chudatam , full debate both sides muda continue gaa 4:42:04 Seconds 😂😂 v Prasad anna daruvey daruvuu , e debate mundu krishnudu meda ado vundedi mottam poindee , 😂😂😂 16,100 mandi kaka 8 mandi wifes nd secret girlfriend 😂😂😂😂

    • @cptelugugamer7395
      @cptelugugamer7395 Месяц назад

      విజయప్రసాద్ ఒక vp, vp అంటే తెలుసు కదా వెర్రిపుక అని

    • @sandeepjai2631
      @sandeepjai2631 Месяц назад +1

      @@cptelugugamer7395 epudu kadhu bro Vijay Prasad a bro v p antey nvu annanta matrana aayana name change avvadu kadha aalaney krishnudu kamandhudu annadi kuda change avvadu , nduku antey, God ki sexual desires vundavu only human's ki matramey vuntai ,

    • @niranjanvarma9961
      @niranjanvarma9961 27 дней назад

      ⁠@@sandeepjai2631mari vp gadu reddy aniee endhuku pettukunadu Christianity lo kiee change iyaka kuda

    • @umktech2261
      @umktech2261 19 дней назад

      ​@@sandeepjai2631 nek endura gorrey krishna❤ gurinchi

  • @Telugu_virals_nageswararao33
    @Telugu_virals_nageswararao33 Год назад +42

    మామూలుగానే మనుషులు మాట్లాడుకున్నప్పుడు ప్రతి సందర్భానికి క్రీస్తుపూర్వం అంటారు పిచ్ఛా కరుణ

    • @gsk_official4301
      @gsk_official4301 Год назад +6

      ippudu avi teesesaaru nageswararao garu

    • @gamesnames2293
      @gamesnames2293 Год назад +7

      BRITISH 🇬🇧 LANJAKODUKULA BANISALU RA MIRU

    • @DianaAmulu
      @DianaAmulu Год назад +1

      ​@@gsk_official4301 achaa ni date of birth kuda ee 2000 yrs lone undhi... 😊 ekada tisesaru brother

    • @DianaAmulu
      @DianaAmulu Год назад +1

      ​@@gamesnames2293 miru inthakante machiga matladalera brother... noru teristhe buthulu thappa m raava miku... idhe miru nerchunnadhi

    • @DianaAmulu
      @DianaAmulu Год назад +1

      ​@@gamesnames2293 nd V prasad garu... karunakar anna adgina prathi dhaniki ans icharu mir chudaledha video... karunakar garu deniki sariga ans ivakunda thadabaddadu... ipatkaina telsukondi ah karunakar garu bible gurinchi chepevi anni abadhale.. mi religion ekada antham avthundho ane badha kopam pakala peti ninanni telsukodanki try cheyandi brother..may god bless you😊

  • @vijaysekharm4690
    @vijaysekharm4690 3 года назад +14

    కరుణాకర్, వేదాలు విన్న శూద్రుడి చెవిలో సీసం పోయాలి, అవి పలికితే నాలుక కోయాలి కదా నువ్వు చెప్పిన మనుదర్మం ప్రకారము. ఆ శిక్షకు నువ్వు పాత్రుడివి.

    • @rajeshsettivari4619
      @rajeshsettivari4619 3 года назад

      అని వేదాలలో లేదు. ఎందుకంటే వేదాలు ప్రక్షిప్తం కాలేదు. మిగిలినవి అన్నీ ప్రక్షిప్తాలే..

  • @divyal6959
    @divyal6959 7 лет назад +61

    Vijay Prasad bro ur an amazing , wonderful

    • @satyajaddu8236
      @satyajaddu8236 7 месяцев назад

      Orey sannasi sariga chusava morham

    • @satyajaddu8236
      @satyajaddu8236 7 месяцев назад

      Daridruda vp chepinda asalu vadu chepundi motham sollu yedavalara

  • @karemsrinu4364
    @karemsrinu4364 Год назад +7

    Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baburaoattuluri369
    @baburaoattuluri369 8 месяцев назад +3

    The best Religious Debate in telugu I have ever come crossed.👌💛👍

  • @nitishr3015
    @nitishr3015 2 года назад +22

    deep questions. good answers. Many more such debates are welcomed.

  • @jesuswords77
    @jesuswords77 Год назад +14

    నేను ఈ వీడియో మొత్తం చుసాను
    నేను తెలుసుకుంది ఏమిటి అంటే
    నా కన్నా అనుయ్యుడు బైబిల్ బాగా చదువుతున్నాడు.
    అలాగే ప్రసాద్ గారు హిందూ నుండి వచ్చారు కాబట్టి మళ్ళీ *భగవత్ గీత మళ్ళీ చదవలసినా అవసరం లేదు.
    కానీ * కాదు అని
    బైబిల్ ఒకటే నిజమైన గ్రదం అని తెలిసింది.
    అయిన బైబిల్ ఒకటే చెపుతుంది* అది అంతం* నేనై అని 👍
    క్రిస్తు గూర్చిన వార్త నసించు చున్న వారికీ వెర్రితం 🙏
    రక్షిoపడుతున్న మనకు దేవుని శక్తీ ❤️
    ఆమెన్

  • @rajeshbandari2898
    @rajeshbandari2898 3 года назад +14

    Debate samauddi kavali anaya nijamga Karunakar ye vidamganu visleshana cheyaleka poyadu tq Vijay anna devuniki mahima kalugunu 🙏🙏

    • @Maadhi6891
      @Maadhi6891 8 месяцев назад

      Orey..puuka maa India lo meeku chotu ivvadamedame mem chesina modhati tappu..raa

  • @marripellyranjithkumar2188
    @marripellyranjithkumar2188 Год назад +18

    జై శ్రీ రామ్ 💪🏻🚩 జై హనుమాన్ 🚩💪🏻

  • @kalvalasunitha4193
    @kalvalasunitha4193 Год назад +115

    నన్ను హిందు దేవుల్లు ఎవరు కాపాడ లేదు ఏసు మాత్రమే కాపాడడు

    • @angulurivamshi5058
      @angulurivamshi5058 5 месяцев назад +5

      Meeku edhaina accident jarigindha ?

    • @Pru7hv1
      @Pru7hv1 Месяц назад

      @kalvala nuvu pedha eripukuvi

    • @sivakrishna7783
      @sivakrishna7783 Месяц назад +4

      Funny 🤣.

    • @sandeepjai2631
      @sandeepjai2631 Месяц назад +1

      ​@@angulurivamshi5058 papamu nundi , papam leni vadu kapadadu papam nundi , the LORD JESUS CHRIST

    • @Bangaru-bullodu
      @Bangaru-bullodu Месяц назад

      avuna...e dongana koduku yesu yem kapadadu cheppu

  • @madugulanaribabu6010
    @madugulanaribabu6010 3 года назад +23

    సుగ్గున గది పక్కన ఉన్న వాడు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తుంటే ఏడుపు మొఖం తో చూస్తున్నాడు పాపం

  • @dskumar492
    @dskumar492 5 месяцев назад +5

    Jai sriram

  • @harijanaramanna7392
    @harijanaramanna7392 3 года назад +35

    Vijay Anna కరుణాకర్ కి మూడు చెరువుల నీళ్ళు త్రాగించావ్ సూపర్ అన్న ఇలాంటి సుగునకర్ లాంటి వాలు 100 మంది వచ్చిన కుప్ప కులా వలసిందే..మూసుకొని కూర్చోరా సుగుణ సున్నం వేసుకొని బ్రతుకు పో..
    దేవుని నామనికి మహిమ కలుగును గాక!

    • @humannature3952
      @humannature3952 3 года назад +3

      బైబిల్ ఖురాన్ రెండు గ్రంథాలు మనిషికి పునర్జన్మ ఉండదనే చెప్తున్నాయి.
      భారతదేశంలో పుట్టిన మతాలు (హిందూ, జైనం, బుద్ధిజం, సిక్కిజం etc) మాత్రం మనిషి పునర్జన్మ మీదే ఆధారపడి ఉంటాయి. మరి పరిశోధనలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూడండి.
      మతం మత్తులో పోయే గుడ్డి గొర్రెలు ఇది చదవాల్సిన పనిలేదు. ఆత్మీయ అర్థాలు తీసుకుంటూ కుళ్ళులో బ్రతికేయండి. నిజాలు తెలుసుకోవాలి, సత్యాన్ని శోదించాలి అనుకునే నికార్సైన భారతీయుల కోసం మాత్రమే
      Dr Jim Tucker PhD
      Professor of University of Virginia
      ఈయన ప్రపంచ వ్యాప్తంగా 2500 మంది పై పరిశోధన చేసి పునర్జన్మ సిద్దాంతం నిజం అని నిరూపణ చేశారు.
      పునర్జన్మ గురించి research చేసి నిరూపించిన professors వ్రాసిన పుస్తకాలు కొన్ని
      Amazon లో ఉన్నాయ్.
      Google లో కూడా search చెయ్యండి స్వయంగా
      అలాగే RUclips లో కూడా.
      Extraordinary cases of children who remember past lives
      __ Dr Jim B. Tucker, M.D
      MANY LIVES, MANY MASTERS
      __ Brian L Weiss, M.D
      SAME SOUL, MANY BODIES
      __ Brian L Weiss, M.D
      ruclips.net/video/La8vG4mA0is/видео.html
      ruclips.net/video/lLnTl3PRZL0/видео.html
      ruclips.net/video/OuPqF--4YiE/видео.html
      ruclips.net/video/hW0fe6wQhZc/видео.html
      ruclips.net/video/z_Qx2-kUODY/видео.html
      మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేస్తూనే ఉంటారు.
      సత్యమేవ జయతే.
      లోకాసమస్తా సుఖినోభవంతు.
      జై హింద్ 🇮🇳

    • @hepsijoshua1529
      @hepsijoshua1529 Год назад +1

      అలా అయితే మీకు పునర్జన్మ సంగతులు. గుర్తుకొస్తున్నాయ .మరీ 2500 మీదనే రీసెర్చ్ చేశారా , అది గుడ్డి గొర్రెలు లాగా ఎవరో నమ్మేసరా చాలా జోక్ గా వుంది .పునర్జన్మ అనేదే కాదు ,మనిషి మరణించిన తరువాత వారికి సంభందించిన విషయాలు అన్ని మరచిపోతాడు.శరీరం నుండి విడిపోయిన ఆత్మ కి బంధాలతో ఇంక పని ఉండదు.అది తెలుసుకోండి.

  • @jacob9773
    @jacob9773 8 месяцев назад +2

    Very good debate Vijay Prasad sir. Your are the clear winner of this debate.

  • @SBPrathapreddy217
    @SBPrathapreddy217 Год назад +9

    Vijaya Prasad garu Good Questions Superb 👍

  • @Aksabandili
    @Aksabandili Год назад +8

    Devudu mimulanu balanga vadukovali ani prardistanu Vijay Prasad ready garu prabhuvu meeku prati sari ani velaloo todivundunu gaka Amen 🙏🙏🙏🙏🥰🥰🙏🙏🙏🙇🙇🙇

  • @galivasanthi1644
    @galivasanthi1644 Год назад +8

    Praise the Lord
    Congratulations Brother

  • @bankarajesh2218
    @bankarajesh2218 Год назад +13

    Excellent message pastor gar & you are right 👍 & Praise the lord Amen 🙏

  • @vanajashiny2737
    @vanajashiny2737 Год назад +2

    Brother paster vijaya prasad garu ye topic itna nissandehana nyayanga cheppagane tunnaru God bless you always 🙏❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⚘

  • @rambabugodtha5036
    @rambabugodtha5036 2 месяца назад +1

    Super Brother, Praise the Lord. Amen

  • @devasahayam4251
    @devasahayam4251 Год назад +6

    Hai.. annaiah..... meeting mottham complete ga chusanu.... me explanation adhiripoindhi ... Jesus manchi knowledge ichadu....intha varaku maku konni doubts unnayi.... But now clarity vachindhi..tq brother... thankyou so much...God bless you...

  • @vineshkumaraedpu7956
    @vineshkumaraedpu7956 Год назад +10

    Both explanation is good, Vijay garu malli okkasari debate cheyandi Karunakar gari tho please🙏

  • @ravirb9179
    @ravirb9179 3 года назад +13

    Super ga explain chesaru vijay anna gaaru devuniki sthotram 👋👋👋👋

  • @user-on8jm7td7e
    @user-on8jm7td7e Месяц назад +1

    Praise the lord, vijay anna. ..🙌🙌🙌✝️✝️ GoD BLESS You.

  • @sureshkumar88011
    @sureshkumar88011 9 месяцев назад +5

    Vijay anna meeru echina speech speech vere level mind blowing god bless you ఇంకా దేవుడు మీకు అనేకమైన జ్ఞాన సంగతులు

  • @chandrikagandamala6658
    @chandrikagandamala6658 Год назад +31

    One and only god... Jesus Christ.🙏❤️💪

  • @brahmanimadu5839
    @brahmanimadu5839 Год назад +4

    Such a beautiful explanation Brother, keep up the good Work, many more debate Programs are welcomed, So proud of my Lord Jesus Christ 🙏

    • @Testybuds
      @Testybuds Год назад

      Rey mundu Bible chaduvu ra

    • @brahmanimadu5839
      @brahmanimadu5839 Год назад

      @@Testybuds What's your Problem????

    • @Testybuds
      @Testybuds Год назад

      @@brahmanimadu5839 Bible chaduvu keen ga

  • @user-cf7gd8el8l
    @user-cf7gd8el8l 3 года назад +82

    లోకారక్షకు డూ ఏసుక్రీస్తు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @isnkjhsb
      @isnkjhsb Год назад

      Mari raamuni, krishnuni peru pettukunnav ante sri krishna ne loka rakshasudu ani neeve oppukunnav intha kanna goppa evidence m kaavaali

    • @user-cf7gd8el8l
      @user-cf7gd8el8l Год назад +1

      @@isnkjhsb ఇలా పేర్లు పెట్టుకుని 🤔 లోకారాక్షకుడు మన ఏసుక్రీస్తు మహిమ ప్రచురించడం లో ఉన్నది గొప్పతనం amen

    • @servantofjesus9778
      @servantofjesus9778 Год назад +1

      @@isnkjhsb Jesus Christ is real God

    • @isnkjhsb
      @isnkjhsb Год назад

      @@servantofjesus9778 he was a reel god. If he is real then prove his info in old testment . Send me the reference. And also Historical and Archealogical Evidence

    • @isnkjhsb
      @isnkjhsb Год назад

      @@user-cf7gd8el8lchristins ఆల పేర్లు పెట్టుకునే వారిని చెక్కలు అంటారు ని యేసు లగా

  • @bkurumaiah8543
    @bkurumaiah8543 Месяц назад

    చాలా చక్కగా బైబిల్ గురించి వివరించినారు విజయ ప్రసాద్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు దేవుడు మీకు మంచి జ్ఞానము దయ చేశాడు. దేవుడు మిమ్మును ఆశీర్వదించి దీవించును గాక...

  • @settiisaac6867
    @settiisaac6867 5 месяцев назад

    Very good explanation regarding Jesus is the saviour of the world. Thank you so much pastor.

  • @gospelforyou3999
    @gospelforyou3999 3 года назад +13

    Praise the Lord. U Supper anna. God blessyou

  • @nagamanib1319
    @nagamanib1319 Год назад +6

    Vijaya Gaaru meeru exallent ga chepparu .karunaker Chala thadabaddau refaarence current ga chupinchaledu +thadabaduthu matladadu

  • @sravanthip5400
    @sravanthip5400 Год назад +17

    కరుణాకర్ ఓటమిని ఒప్పుకోలేక...ఎది దొరికితే అది పొంతన లేకుండా.. ఎదో ఒకటి మాట్లాడాలి అని మాట్లాడినట్టు ఉంది....
    Clarity గా మాట్లాడం లేదు.....

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 Месяц назад +2

    నాకు కరుణాకర్ గారిని చూస్తుంటే నవ్వాలా ఏడవాలి అనిపిస్తుంది ఎందుకంటే ఆయన బోధ గురించి ఆయన కన్నా అర్థమవుతుందా తడబడుతూ భయపడుతూ తప్పులే ఎక్కువ చెప్తున్నాడు సత్యాన్ని ఒప్పుకోండి కరుణాకర్ గారు దేవుడు మిమ్మల్ని కూడా క్షమించి కాపాడుతాడు

  • @praneethkandula350
    @praneethkandula350 5 месяцев назад +1

    2nd round lo Vijay Prasad Reddy garu chala Baga cheparu God bless you sir ❤