MIDDE RAMULU YELLAMMA OGGU KATHA PART 5

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Midde Ramulu Goud || Yellamma Katha Part 2 ||
    Midde Ramulu మిద్దె రాములు గారి మనువడు మిద్దె వినీత్ Cell No 9441731027.
    Thanks For Watching
    Share Comment Subscribe Our Channel
    #midderamulu #yellammaoggukatha
    #oggukatha #yellammasongs #mallanna
    #yellamma #folksong #trending #telangana
    #middevineeth

Комментарии • 550

  • @tappetasrinivas9277
    @tappetasrinivas9277 Месяц назад +5

    మీరు లేకున్నా మీ కథలు ప్రపంచం మొత్తం వింటుంది చూస్తుంది మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను 🙏🙏

  • @burrasathish2070
    @burrasathish2070 3 года назад +12

    కారణజణుముడు.. మిద్దె రాములు గౌడ్ గారు. మీరు ఎక్కడన్నా. మి. పవిత్ర ఆత్మకు శాంతి చెకురుచలని.రేణుకా యెల్లమ్మ తల్లి ని. వెడుకుంటునను. 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 4 года назад +46

    మిద్దె రాములు కాకా మా గౌడ జాతికి ఒక ఆణిముత్యం

  • @singerbalesh2329
    @singerbalesh2329 3 года назад +63

    2021 lo kuda inka e Oggu Katha chusthunna vallu okka like 👍

  • @tummanapallykedari8099
    @tummanapallykedari8099 3 года назад +25

    జై జానపదం గ్రేట్ memory
    అద్భుతం మీకు వేల కోట్ల నమస్కారం
    జై ఎల్లమ్మ తల్లి

  • @veedalaravindranath7923
    @veedalaravindranath7923 Год назад +27

    ఇలాంటి ఒగ్గు కథ ముందూ ఇప్పటి సినిమాలు సీరియల్స్ వృధా.
    కళా కారులకు పాదాభివందనం.
    వేదాల రవీంద్రనాధ్ సిద్ధాంతి సిద్దిపేట.

  • @yadagirikadudula1614
    @yadagirikadudula1614 Год назад +10

    OggukatakuGodFatherMeddaRamul
    uKatasuperKalakarulakusaranarudlJaiKuramaluJai
    JaiKurmaluwarsngal

  • @nagarajdon9784
    @nagarajdon9784 6 лет назад +38

    కారణ జన్ముడు మిద్దె రాములు గౌడ్

  • @rathnakark2404
    @rathnakark2404 Год назад +1

    RenukaYallamma❤Oggukatha.Chala.baaga.Chepparu❤Kalaabrundaanik.Senaardhi.❤Jai.Yallammatalli❤jai.yadavulu

  • @laddusuma2072
    @laddusuma2072 5 лет назад +4

    Good middaramulu kathalakumy 🙏🙏🙏🙏🙏👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @karnativenkat9213
    @karnativenkat9213 4 года назад +18

    ఒగ్గు కథకు గడ్ ఫాథర్ మిద్దె రాములు గారు. మిద్దె రాములు గారు లేకపోవడము ఒగ్గు కధ కళాకారులకు పెద్ద లోటు.

    • @burrarajanna4567
      @burrarajanna4567 11 месяцев назад

      H&&gfghghhhhhhhhhh&fhhffhfhhffhhhfhhhfhffhhffhhhhhhhffhhhfhhhhfffhhhhhhhhhffhffhfhfhhhfhhhhfhhftootyto

  • @anthampallyshankar9142
    @anthampallyshankar9142 Год назад +1

    I like మిద్దె రామ గౌడ్ ఒగ్గు కథలు. నేను చిన్నప్పుడు ఒకసారి నేను విన్నాను.

  • @risingsun9457
    @risingsun9457 8 лет назад +7

    World famous oggu kalakarudu the one and only mana Midde Ramulu

  • @manasayt3691
    @manasayt3691 Год назад +13

    2023 lo kudaa e Katha vinevallu oka like cheyandi Jai yellamma thalli🙏🙏

  • @MRM2929
    @MRM2929 10 лет назад +6

    midde ramulunu minchina oggu katha kalakarudu ega puttadu ,oggu katha kala thapaswi midde ramulu , he is great of histry

  • @akulasureshgoud4406
    @akulasureshgoud4406 3 года назад +28

    న చిన్నతనంలో మిద్దె రాములు గౌడ్ అంటే ఎవరో చూడాలని ఆశగా ఉండేది కానీ ఆ కోరిక తీరింది..అతని కథ చెపుతుండగానే చూశాను దగ్గరగా ఉండి.. కానీ మన అందరి మద్యలో నుండి వెళ్లిపోయారు miss u 😥🙏🙏🙏

  • @sp505325
    @sp505325 5 лет назад +18

    feeling so good listening , my child hood grown up with folk arts ...at it's high now slowely dissappering with modern gadgets but it magic still there . i really touched by its form.. god bless you all who is positing all these video best way to preserve them.. once again thanks sharing...

  • @ammuluv865
    @ammuluv865 Год назад +12

    పూజలు గౌరవములు పెద్దలు మిద్దె రాములు గారికి శతకోటి వందనాలు ఒగ్గు కలలకు వన్నెతెచ్చిన మహానుభావుడు మిద్దె రాములు గారు 🙏🙏🙏🙏🙏

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 3 года назад +6

    ఓం శాంతి రాములు కాక

  • @parushuramch8289
    @parushuramch8289 4 года назад +20

    మిద్దె రాములు మజాకా అతను ఒక దేవుడు

  • @sridharsidhu3636
    @sridharsidhu3636 3 года назад +2

    ఒగ్గు హీరో.. మిద్దె రాములు గారు

  • @thandulingaswamy3992
    @thandulingaswamy3992 4 года назад +35

    మిద్దె రాములు గారికి మరియు వారి బృందం కి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @ajaygundla9625
    @ajaygundla9625 Год назад +4

    గౌడ్ ఆణిముత్యం మిద్దె ramulu గౌడ్
    జై జై జై గౌడ్

  • @yadagoudchinoori1670
    @yadagoudchinoori1670 2 года назад +2

    మిద్దె ramul garu me katha lu నాకు chala chala estam అందులో ఎల్లమ్మ కథ అంటే ఇంకా estam🙏🙏🙏🙏🙏🙏

  • @pentojidabbikar394
    @pentojidabbikar394 9 лет назад +151

    మిద్దె రాములుగారు కారణ జన్ములు ఆయన ప్ర్ధశ్నలు అజరామరం,ప్రభుత్వం రాములుగారి పేరుమీద
    జానపద కళాకారులకు ప్రతియేటా అవార్డులు ప్రధానం చేయాలని నావిన్నపం .....

  • @saraakhil9403
    @saraakhil9403 3 года назад +6

    SUPER PERFORMANCE RESPECTED MIDDE RAMULU GOUD GARU...

  • @thirupathiu3980
    @thirupathiu3980 5 лет назад +7

    Meru leni lotu theradu swargeya sri medde Ramulu garu inka raru ega oggukatha low we miss you

  • @sathish.t1083
    @sathish.t1083 4 года назад +13

    One of the most inspiring people

  • @sakalisai3783
    @sakalisai3783 4 года назад +4

    నీలాంటి వాళ్ళు దొరకడం చాలా సంతోషం miss u

  • @ManojKumar-xi4qr
    @ManojKumar-xi4qr 4 года назад +3

    Super oggu kattha

  • @srinivasgoud4889
    @srinivasgoud4889 8 месяцев назад

    తర తరాలు గుర్తుంచుకునే , ఒగ్గు కథా సంస్కృతిని ప్రపంచానికి ప్రతిబింబించేలా చేసిన ✨మిద్దె రాములు గౌడ్ ✨ గారికి.... నమస్సుమాంజలి..🙏🙏🙏

  • @nagarajubolgam4326
    @nagarajubolgam4326 7 лет назад +129

    సినిమా లో ఎన్టీఆర్ ఒగ్గుకథలో మిద్దె రాములు తిరుగులేని రియల్ హీరోలు ప్రతి దేవుడి గురించి వీరి ఇద్దరి వల్లనే మాకు తెలుసు

  • @gogikarkishor617
    @gogikarkishor617 5 лет назад +3

    father of aggu katha super sir meeru🙏🙏🙏

  • @chiranjeevipogula6825
    @chiranjeevipogula6825 3 года назад +4

    ఈ కళ ను ఆదరించి బతికించాల్సిన అవసరం ఉంది

  • @mahanthgunda7587
    @mahanthgunda7587 4 года назад +14

    ఒగ్గుకథ రంగంలో మిద్దెరాములును మించినవారు ఇక రారు,.........

  • @bjagangoud9353
    @bjagangoud9353 3 года назад +2

    Jai Gouda 👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰💖💖💖💖💖

  • @donvinay8213
    @donvinay8213 5 лет назад +17

    Jai Mallanna

  • @palakani2911
    @palakani2911 6 лет назад +12

    అద్భుతమైన ప్రదర్శనకు నిదర్శనం మిద్దె రాములు గారు శివుని అనుగ్రహం సిద్ధించి తనను గొప్ప ఒగ్గు కథకుడు గ అద్భుత జానపద కళా నైపుణ్యం కలిగిన మిద్దె రాములు గారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన ఒగ్గు కథలు దేశవిదేశాలలో మారుమ్రోగాయి ఎన్నో సార్లు తన ఉత్తమ ప్రదర్శనలతో ఎనలేని అభిమానం ఆదరణ సంపాదించుకున్నారు తెలంగాణ ప్రజలందరి సమక్షంలో ఆయన చేసిన వివిధ ప్రదర్శనలకు గొప్ప పేరు వచ్చింది ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ఒగ్గు కథ కు ఆయన చేసిన కృషి మరువలేనది ఆయన పేరును ప్రతియేటా అవార్డులు జానపద కళాకారులకు ఇవ్వటం వలన ఆయనను గౌరవించిన వారం అవుతాం ప్రభుత్వం ఆవిధంగా చేసినట్లయితే బాగుంటుంది

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 лет назад +2

      Palakani k yadav ఒగ్గు కథా కేసరి మిద్దె రాములు గురించి చాలా బాగా చెప్పారు డాక్టరు గారూ..🙏

    • @palakani2911
      @palakani2911 6 лет назад

      రాంమోహన్ కస్తూరి గురుగారు శుభ సాయంత్రం ధన్యాదాలండీ గురువు గారు

    • @tovitilaxmanchary463
      @tovitilaxmanchary463 4 года назад

      LAXMANCHARI

    • @tovitilaxmanchary463
      @tovitilaxmanchary463 4 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @tovitilaxmanchary463
      @tovitilaxmanchary463 4 года назад

      LAXMANCHARI🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🗣

  • @rajbommishetti
    @rajbommishetti 5 месяцев назад +1

    ఒగ్గుకథ చక్రవర్తి, జానపద కళాబ్రహ్మ

  • @user-hd6bc4mt8z
    @user-hd6bc4mt8z 3 месяца назад

    Evargreenvoice 👌👌👌

  • @allaboinaramesh9884
    @allaboinaramesh9884 6 лет назад +3

    Super midde ramulu garu we miss u I am fan of ur oggu katha

  • @rajeshvarreddy7337
    @rajeshvarreddy7337 3 года назад

    Midde Ramulu ni Athamaku Santi kalgalani Aa Renuka Ellammanu vedukuntunnanù

  • @mounikarachuri8528
    @mounikarachuri8528 7 лет назад +1

    telangana muddu bidda midde ramulu garu

  • @ravitejaravi9373
    @ravitejaravi9373 5 лет назад +1

    Mide.ramlu.anna👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💘💘💘💘💘👌👌👌👊👊👊👊👊👊👊👊👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @bhanugoudpolaboina605
    @bhanugoudpolaboina605 3 года назад +2

    కింద మీద ఉపు మిద్దె రాములు తోపు......

  • @rithwikdasari8607
    @rithwikdasari8607 11 месяцев назад

    Midharamulu gari shishulu kuda great ❤❤

  • @janardhankummarikummari6408
    @janardhankummarikummari6408 5 лет назад +1

    Middle Ramulu kathalu super

  • @donnaga455
    @donnaga455 6 лет назад +1

    Telangana brand
    Midde ramulu garu

  • @RakeshRakesh-dh6rc
    @RakeshRakesh-dh6rc 6 лет назад +1

    Super Anna middaramulu oggu katha

  • @bingisailu4812
    @bingisailu4812 3 месяца назад

    Chalabagundi❤🚩👍🏽

  • @srinivasmothe2029
    @srinivasmothe2029 9 лет назад +1

    Super ougg katha

  • @Phanindra.g
    @Phanindra.g 10 лет назад +7

    nice of you to share @midde vineeth

  • @m.swamymudiraj1987
    @m.swamymudiraj1987 7 лет назад +3

    jai renuka matha

  • @chinthapallynarsimha4622
    @chinthapallynarsimha4622 3 года назад

    Superga,katha,bagachepparu,midderamulu,garu

  • @JPRAM-sv6yz
    @JPRAM-sv6yz 2 года назад

    JAI YELLAMMA
    NIZAMABAD TELANAGANA
    30 3 31 .1O.52 PM

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 2 года назад

    Super

  • @chandrahaskathe4929
    @chandrahaskathe4929 5 лет назад +2

    Real hero midde ramulu garu hatsuff

  • @battiniramesh4596
    @battiniramesh4596 2 месяца назад

    Oggu hero midde Raulu goud

  • @kiranbalasani7195
    @kiranbalasani7195 5 лет назад +3

    Missu u medhe ramulu Garu

  • @anjimangali3214
    @anjimangali3214 4 года назад +1

    Ramulu tata nevu super

  • @applemusics9701
    @applemusics9701 2 года назад +3

    Thammudu Upload all Midde ramulu videos

  • @mahendrapadmashali7656
    @mahendrapadmashali7656 6 лет назад +1

    Super anna and I am the fan of middle ramulu

  • @tve5telugunewsentertainmen944
    @tve5telugunewsentertainmen944 Год назад

    The great moddhe Ramulu garu we miss you Ramulu garu

  • @bhiknoornaveenmahi5211
    @bhiknoornaveenmahi5211 9 лет назад +1

    Midde Ramulu Manchi Kalajarudu
    Varu chepenatllu Epudu yevaru leru
    Midde Ramulu I love .....

  • @Mumbai-n2q
    @Mumbai-n2q Год назад +3

    మీ బృందానికి కోటి కోటి వందనాలు,,

  • @sagarpamulaparthi8962
    @sagarpamulaparthi8962 7 лет назад +4

    super katha middle ramulu garu

  • @chandu1988100
    @chandu1988100 9 лет назад +6

    First 5 Min I have listen forcely. But after that i am interested to see remaining video, Please upload other videos now i am fan of midde ramulu

  • @chinnollalazar350
    @chinnollalazar350 Год назад +1

    👌🇮🇳

  • @krameshkramesh4509
    @krameshkramesh4509 3 года назад +1

    Super good 👍👍👍👍

  • @balaswamymudhiraj97
    @balaswamymudhiraj97 6 лет назад +1

    Midde ramulu garu miku vandhanalu naku oggu Katha ante anto thelidu mi video chusaka oggu Katha mida istam perigindi you or thi oggu Katha lejand

  • @ScholarKitSKCreations
    @ScholarKitSKCreations 5 лет назад +156

    ఈయన వాయిస్ కి వేల‌కోటి శణార్థులు ఆయన లేని‌ లోటు ఎవరు తీర్చలేరు ఆయన లాగా‌ కథ చెప్పె వాళ్ళు లేరు

  • @vvanaja9995
    @vvanaja9995 6 лет назад +4

    middle ramulu great alanti vyakthi puttadam man's gadda chesukunna punyam

  • @JPRAM-sv6yz
    @JPRAM-sv6yz 3 года назад

    SUPER OGGU SAMRAT STAR
    NIZAMABAD TELANAGANA

  • @noolanagaraju8640
    @noolanagaraju8640 6 лет назад +3

    greate artist in oggukatha performancer in midde ramalu in telangana

  • @rajendarmanthini5909
    @rajendarmanthini5909 2 года назад +1

    Super mallanna

  • @pallavigoud3378
    @pallavigoud3378 3 года назад +2

    👌👌

  • @ashokkumarmuthyam2986
    @ashokkumarmuthyam2986 6 лет назад +7

    I love your voice

  • @krishanaankathi1369
    @krishanaankathi1369 6 лет назад +3

    Super sar

  • @MiddeVineeth
    @MiddeVineeth  9 лет назад +34

    Ok Midde Ramulu Fan's&Oggu Katha Intrestd Members;}videos is nt there so only some videos uploaded im],Audios is there

  • @mahendrapadmashali7656
    @mahendrapadmashali7656 6 лет назад +2

    Super anna I love you so much I am a big fan of you

  • @rajunaga1408
    @rajunaga1408 5 лет назад +62

    మిద్దే రాములు గారు లేరు అని అనిపించట్లేదు ఆయన లేకున్నా ఆయన కత వింటే మన కండ్లకు నమ్మశక్యం కావట్లేదు..

  • @sathishyadavjakkula9014
    @sathishyadavjakkula9014 3 года назад +1

    Kalakarudu medda ramulu

  • @Karthik-bc2jo
    @Karthik-bc2jo 3 месяца назад +1

  • @maheshgoud5250
    @maheshgoud5250 Год назад

    Jai. Gouda. Jai. Midde. Ramulu. Gouda

  • @darshan3885
    @darshan3885 5 лет назад +15

    It is also one of the great art, the way they are performing is superb reminds my childhood

  • @bharikrishnakrishna4961
    @bharikrishnakrishna4961 Год назад

    2023 lo kuda chustunnaru
    Jai oggu katha

  • @kumarbandari5942
    @kumarbandari5942 6 лет назад +65

    ఒగ్గు కథ ముద్దుబిడ్డ మిద్దె రాములుగౌడ్

  • @samudralaramesh7601
    @samudralaramesh7601 3 года назад +1

    Etuvanti.kala.maro.janmla.kuda.dorakadu👌🙏🙏

  • @JPRAM-sv6yz
    @JPRAM-sv6yz 2 года назад

    JAI YELLAMMA TALLI
    NIZAMABAD TELANAGANA
    31 12 21 ..10.7 pm SHOP BAND

  • @kumarswamykomire8292
    @kumarswamykomire8292 3 года назад +1

    Midde Ramulu garu🙏🙏🙏

    • @shivashiva-hm4sw
      @shivashiva-hm4sw 3 года назад

      Yallamma katha pusthaalu ekkada dorukuthaayi. Cheppagalaru. Plz

  • @ramuluchevugoni5157
    @ramuluchevugoni5157 4 года назад

    Suppear oagukatha the great midena ramulu

  • @sagarsangem5622
    @sagarsangem5622 8 лет назад +6

    very nice ogu katha

  • @sattaiahpedduri2222
    @sattaiahpedduri2222 7 лет назад +15

    he is a legend oggukatha singer

  • @ramakrishnapallapati7410
    @ramakrishnapallapati7410 5 лет назад +1

    ,imisu u. Midde Ramulu 🙏👃

  • @mmallesh8301
    @mmallesh8301 3 года назад

    Super katha thatha

  • @bondaiahramesh2501
    @bondaiahramesh2501 8 лет назад +4

    super ramanna

  • @balnarsagoudakkapally5335
    @balnarsagoudakkapally5335 5 лет назад +1

    Midde ramulu oggu kathalu marinni ravali

  • @dr.sathishkoppula5320
    @dr.sathishkoppula5320 10 лет назад +10

    Nice to see midde ramulu oggukatha videos... Upload all his videos

  • @dharmanaresh7524
    @dharmanaresh7524 6 лет назад +1

    superb legend ramulu garu

  • @rajendarmanthini5909
    @rajendarmanthini5909 2 года назад +1

    Great ramulu