Tirupati Laddu Issue | YS Jagan | Chandrababu | Sharmila | Pawan Kalyan | Nara Lokesh | AP Politics

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 431

  • @kathetiravikumar.2987
    @kathetiravikumar.2987 Месяц назад +91

    పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఒక మాట చెప్పేరు గుర్తు వుందా ycp ప్రభుత్వం లో 30000మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారు ycp గాలికి వదిలేసింది అన్నారు మీ ప్రభుత్వం రాగానే అందరిని తీసుకోని వస్తాను అన్నారు యంత మందిని విడిపించారు ఇప్పుడు చెప్పండి

    • @SatishVilaparthi111-to6dw
      @SatishVilaparthi111-to6dw Месяц назад +11

      జగన్ కు తెలుగు వర్ణమాల పుస్తకం ఇచ్చి నేర్పించండి, తెలుగు రాదు,, english,,,రాదు,,, చదువు,, సంస్కారం,, లేని వారు రాష్ట్రాన్ని ఎలా,, ఎలా ఎలా, డెవలప్ అవుతుంది,, ఒక్కసారి ఆలోచించండ,, ఇది,,,

    • @nagendrababuyadavalli1246
      @nagendrababuyadavalli1246 Месяц назад +1

      ​@Sapoyi vadi madda kuduv tishVilaparthi111-to6dw

    • @saraswatijayam2
      @saraswatijayam2 Месяц назад +2

      ❤ super

    • @chaitanya-pp1zg
      @chaitanya-pp1zg Месяц назад +2

      Tapi poyaru ani chapinaappudu amm pikavu eppudu adugutunavu

    • @jagandevagalla4778
      @jagandevagalla4778 Месяц назад +3

      Super bro

  • @miriyajanmala2629
    @miriyajanmala2629 Месяц назад +36

    Chandra babu garu... Nee heritage nundi free ga devunikosam manchi pure neyee ghee evvochu kada.. 😅😅

  • @tanjirodemon-x4z
    @tanjirodemon-x4z Месяц назад +2

    జై శ్రీ రామ్ నేను స్వామి వారి లడ్డు మొన్ననే తిన్నాను బాగానే ఉంది జై శ్రీ రామ్ జై టీడీపీ జై jai⛪ జె ఎస్ పి

  • @bv.sobhanababu8461
    @bv.sobhanababu8461 Месяц назад +25

    షర్మిలా గారు చెప్పినవి కరెక్ట్

  • @Basheer-ym4cr
    @Basheer-ym4cr Месяц назад +38

    ఎవరైతే తప్పు చేశారో మట్టి కొత్తికి పోతారు పక్క చూడండి

    • @harinathlaxetti146
      @harinathlaxetti146 Месяц назад +2

      అన్నను కాపాడే పద్ధతా తోడు బాగాలేదు.

  • @ramuchalla1976
    @ramuchalla1976 Месяц назад +20

    సోంబాబు కీ ఏమి తెలియదు 😂😂😂

  • @gsnaidugemmeli2702
    @gsnaidugemmeli2702 Месяц назад +6

    ప్రజలకి మంచి చేయండి పీకే & cbn గారు ఈ లడ్డు గొడవ అపరా.....

  • @MuraliChari-jo5tf
    @MuraliChari-jo5tf Месяц назад +9

    ఎలుకలు, బోధింకలు లడ్డూలు తిన్నాయని మీడియా చంద్ర బాబు గారి హయంలో కోడై కూసింది. బూజులు పట్టి, ధరలు అధికమై, నాణ్యత లోపించినప్పుడు పొలిటికల్, సినిమా ఇండస్ట్రీ మాట్లాడలేదు. ఇప్పుడు బోలెడు చర్చలు+ ధర్మం అని మోసపు మాటలు. వరదలు వస్తె ప్రజలకోసం రాలేదు పవన్ కళ్యాణ్.... లడ్డూ నాణ్యత కావాలా బాబు.....

  • @miriyajanmala2629
    @miriyajanmala2629 Месяц назад +13

    Cheap politics😂😂😂😂

  • @lakshmithayaramma5945
    @lakshmithayaramma5945 Месяц назад +8

    5 సంవత్సరాలనుంచీ నిద్ర పోతున్నారా చంద్రబాబు గారు A.P లోనే కదా వున్నారు. ఇపుడు మీరు C.M. అయిన తరువాత మాత్రమే అడుగుతున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుని గా అప్పుడే అడగలేకపోయారా

    • @kumarmunigoti
      @kumarmunigoti Месяц назад

      KMF వారి నందిని నెయ్యిని 2023 లో సరఫరా ఆపేసారు. ఇది మీకు కనబడలేదా? ఒరిజినల్ నెయ్యి 365 రూపాయలకు వస్తుందా? కనీసం ఆలోచన జ్ఞానం లేదా? గత 5 సంవత్సరాలు ఎవరైనా నోరు తెరిచే పరిస్థితి లేదు. వాక్ స్వాతంత్రం హరించుకు పోయింది.

    • @dontharajuvenu8221
      @dontharajuvenu8221 Месяц назад +1

      Adigithey naluka kose karam pettinchy vadu maa Gagananna 😂😂😂😂😂😂

    • @rjmamatha639
      @rjmamatha639 Месяц назад

      @@dontharajuvenu8221 Ha Avnu Anna papam valla babaine chaminchadanta kada jalaga babai

  • @abhignakolluri7975
    @abhignakolluri7975 Месяц назад +16

    అదేవ దేవుడు తో పెట్టుకున్నావు కూటమి నాశనమే

  • @boyavenkatesh3725
    @boyavenkatesh3725 Месяц назад +11

    అలిపిరి మెట్లు కాడ ఉరి తీసి

  • @AnjaiahChangalsetty
    @AnjaiahChangalsetty Месяц назад +13

    నాయనా జనాలను రెచ్చగొట్టకు పవన్ బాబు

    • @DasamiPuvvala
      @DasamiPuvvala Месяц назад

      గొర్రెలు మందా మీకు చిప్ దొబ్బిందా. ఏంటా.. జరిగింది లేదంటున్నారు. ఏంటి పెటియమ్స్..

  • @malleshnaidu9395
    @malleshnaidu9395 Месяц назад +35

    Jagan కి lies చెప్పటం లో మాస్టర్ డిగ్రీ certificate ఇవ్వాలి

  • @polkampallysatyam9606
    @polkampallysatyam9606 Месяц назад +3

    జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడా

  • @dasarisrinivas3752
    @dasarisrinivas3752 Месяц назад +1

    జై సనాతన ధర్మం

  • @prasadprasad726
    @prasadprasad726 Месяц назад +9

    సూపర్ అక్క 👍👌👍👌👍👌

  • @letterofGodBible
    @letterofGodBible Месяц назад +20

    పవన్ కళ్యాణ్ గారికి బిజెపి పిచ్చెక్కిస్తుంది. ఎందుకంటే ఆయన ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని అనుకుంటున్నాడు

    • @JeellaRajesh
      @JeellaRajesh Месяц назад +1

      జై శ్రీరామ్

    • @mekalabalakrishnaiah2823
      @mekalabalakrishnaiah2823 Месяц назад +1

      పవన్ కల్యాన్ చెప్పేది నిజం

    • @SuryaPrakash-ig8js
      @SuryaPrakash-ig8js Месяц назад

      జై శ్రీరామ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అక్షరాల నిజము.

  • @thimmareddymosurupodithimm4278
    @thimmareddymosurupodithimm4278 Месяц назад +3

    Sharmila point is right

  • @kolipakasrinivasarao5592
    @kolipakasrinivasarao5592 Месяц назад +22

    లడ్డు కోసం రాజకీయం చేసే సన్నాసి ని దేవుడు క్షమించడు ఒక ముఖ్యమంత్రి అయింది ఇంతటి సున్నితమైన అటువంటి విషయాన్ని cbi ద్వారా గాని ఇంకా వేరే వాటి ద్వారా గాని నిజా నిజాలను చేసి వారికి శిక్ష వేయించాలి కానీ ఏది రాకముందే టిడిపి మీటింగ్లో లడ్డు విషయం బయటపెట్టాడు ఇది ఎంతవరకు కరెక్ట్ రాష్ట్రాన్ని కాపాడాల్సిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు దేవుడు మల్లన్న నాశనం చేస్తున్నాడు ఇలాంటి వ్యక్తిని దేశ బహిష్కరణ చేయాలి,??

    • @esampallivigneswararao752
      @esampallivigneswararao752 Месяц назад

      No no no

    • @krishnapriyak3616
      @krishnapriyak3616 Месяц назад

      I pity on your sickmind

    • @prasadpamaraju1985
      @prasadpamaraju1985 Месяц назад

      There is a diffence in the standards of laddu, on suspicion only it was sent world reputed lab and results show in adulteration. Pure Cow ghee per kg is 5,to 600. Ycp has chosen cheaper priced ghee. So it's natural to adulteration. This was done in ycp time.

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +18

    CBI అంటే మీ ఇంటిలో వాళ్ళకి ఒక వెటకారం అయిపొయింది కదా షర్మిలమ్మ, ఏమి చెయ్యలేరు అని.. కానీ దొంగలకోసం స్వామి వారు హెలికాప్టర్ పంపిస్తారు..... వెయిట్ చెయ్యండి 🙏🙏🙏🙏🙏🙏

    • @VPJR533
      @VPJR533 Месяц назад

      Devudu evari vadaladu

    • @damodarraop
      @damodarraop Месяц назад

      i like ur reply.

  • @reddy461
    @reddy461 Месяц назад +12

    ప్రతిదానికి వేలు చూపించి బెదిరించడం. ఎవడో ఆ వేలు కొరికేయ్యాలి

  • @jagandevagalla4778
    @jagandevagalla4778 Месяц назад +1

    ఈరోజుకి పెద్ద తిరుపతి వెళితే దర్శనానికి ఎంతో ఇబ్బంది పడవలసి వస్తుంది పిల్లలతో పెద్ద వాళ్లతో దాని గురించి ఒక ఆలోచన చేయండి సార్

  • @devireddysuneetha0886
    @devireddysuneetha0886 Месяц назад

    షర్మిల అక్క ఇప్పుడు మీరు కరేట్ కోసెన్ అడిగారు దీనికి సిఎం గారు చెప్పాలి కచ్చితంగా

  • @asadugopi4667
    @asadugopi4667 Месяц назад

    అవును ఇది చాలా దారుణం నేను 2నెలలు ముందు పోయాను లడ్డు లడ్డులాగే వున్నది కాని నాకు తెలియలేదు ఇవి కలుపుతారుని ఏమో ఎవరి పాపాన వారు పోతారు నమో వెంకటేశ్వరయ నమో తిరుమల ఈసాయ 🙏🙏🙏🙏

  • @krishna.office1414
    @krishna.office1414 Месяц назад +18

    అబోతు కి ఆస్కార్ అవ్వార్డు వస్తది

  • @dannysarath9973
    @dannysarath9973 Месяц назад

    అసలు పాలిటిక్స్ ఇంత ఘోరంగా చేయటంలో చంద్ర బాబు నాయుడు గారి కుటిలత్వం అన్నిటికీ వరదలు నెయ్యి అన్నిటికీ ఇలా రాజకీయం చేయటం చాలా తప్పు

  • @MamidipelliNarsaiah
    @MamidipelliNarsaiah Месяц назад +1

    జగన్ నువ్వు చెప్పేది ఏం లేదు అందుకే మాట్లాడింది మాట్లాడేది మాట్లాడుతున్నావ్

  • @sridurga3017
    @sridurga3017 Месяц назад +74

    అంబటి కి భారతరత్న ఇచ్చి తీరాలి

    • @harikumar6157
      @harikumar6157 Месяц назад +16

      Bharatha ratha kadu boss abada ratha evalee

    • @subrahmanyamviswanadha2107
      @subrahmanyamviswanadha2107 Месяц назад +4

      @@harikumar6157 అంబటి గాడి అల్లుడు మామని ఓడించాడు కదా? అది అల్లుడి గిఫ్ట్ దేవుడి గిఫ్ట్ వేరే ఉంటది.

    • @immunayal
      @immunayal Месяц назад

      Marii neku​@@harikumar6157

    • @harikumar6157
      @harikumar6157 Месяц назад

      @@subrahmanyamviswanadha2107 well said

    • @shravankumarthota7281
      @shravankumarthota7281 Месяц назад +3

      అంబటి గానికి అరగంట చాలు

  • @asankarmouli3760
    @asankarmouli3760 Месяц назад +3

    musku pulaka అ౦బటి ని జగన్నాథడు cm vunnapudee jarigiyee next me eddaru bokka vestaru😂

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 Месяц назад

    సిఎం గారు దయచేసి గత ప్రభుత్వం లో ఇళ్లులేని వారికి ఇల్లు కల్పిస్తాం అన్నారు.. పేరు పలికారు, కానీ స్థలం చూపలేదు.. మీరు అయినా వచ్చిన తర్వాత స్థిర ఆవాసం వస్తుంది అని, చెట్లు క్రింద పశువుల పాకలో వరదలకు ప్రాణం పణంగా పెట్టీ బ్రతుకుతున్నము...దయచేసి మాలాంటి ఎంతోమంది ఆసరా కోసం ఏదురు చూస్తున్నాము.. దయచేసి మహిమలు గల దేవుడు తనను తాను శుద్ది చేసుకోగలరు.. మాలాంటి పేదలకు తమలాంటి ప్రజాపలకులే దైవ సమానులు..

  • @venkataraja8199
    @venkataraja8199 Месяц назад +6

    జగన్ అలా ఎలా మాట్లాడుతారు సీఎంను దుర్మార్గుడు అంటాడు గత ఐదేళ్లలో జగన్ చిన్న మాట అంటే వెంటనే అరెస్టులు వారెంట్లు చేసినప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అలా

  • @NagarajuYekula
    @NagarajuYekula Месяц назад +3

    రాంబాబు నీకు సీటు ఇస్తారా నీకు ఈ సారి పార్టీ మిది అంటున్నావు

  • @Legend-jn4gm
    @Legend-jn4gm Месяц назад +7

    Pk CBN lu prajalatho adukuntunnaru.Inka challa pradhanyata amsalu chala vunnayi.vatipi drishti pedite manchidi sir

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 Месяц назад

    వడ్డీ కాసుల వాడా.🙏 ఏడుకొండలవాడా🥥 వెంకటరమణా🍒 గోవిందా గోవిందా. 💐
    వీడు అబ్బ చేసిన పాపాలకు శిక్ష వేసే ఉన్నాయన 😭
    వీడికి ఎప్పుడు వేస్తావు నాయన 😭
    ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏 ఓం నమో తిరుమలేశా 💐💐💐💐💐🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +11

    కీర్తి శేషులు అంబటి గారూ, ల్యాబ్ రిపోర్ట్ చదవండి, అరగంట వెధవ 😢😢😢😢థు

  • @tanjirodemon-x4z
    @tanjirodemon-x4z Месяц назад +3

    వైసీపీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పే దమ్ము టీడీపీ కీ లేదు

  • @kumarpagi3273
    @kumarpagi3273 Месяц назад +4

    Pavan neeku budhi ledu nevu diputi cm Ani marichi poyavu recha goduthunavu

  • @chittorsukumarreddy4355
    @chittorsukumarreddy4355 Месяц назад

    రాజకీయాలు ఈ మధ్య ఎంతగా బురదలు చల్లుకొంటున్నదంటే …. అందరికీ దురదలు వచ్చే విధంగానే కాకుండా తమకు తాము సైతం దురదలు అంటించుకొని విపరీతంగా గోక్కొని రక్త ధారలయ్యే విధంగా అన్న మాట.
    ఉదాహరణకు ఈ మధ్య ఒక మహిళా మంత్రి పేరు ముండా సురేఖ అట. సారీ … కొండా సురేఖ గారు రాజకీయాలకు రాజకీయాలతో సంబంధం లేని ఒక ఉన్నత కుటుంబంపై బురద చల్లి దురదలు తెచ్చుకొంది. పోనీలే … అని అనుకోవడానికి లేని విధంగా మాట్లాడడం ఆవిడ గారి సంకుచిత మనస్తత్త్వాన్ని సూచిస్తున్నది. ప్రతి సినిమాలోనూ తన బాహ్య పరమైన అందాలను వెలికి చూపిన ఒక నటిని గూర్చి చజఝతతమాట్లాడుతూ మహానటుని సంతానం పై విష సంస్కృతిని విరజిమ్మినదనే చెప్పాలి.
    అక్కినేని గారు అంటే నిరాడంబరమైన, నిరుపమానమైన, నిర్మలమైన నట గాంభీర్యం. దీనిని ఎవ్వరూ కాదనలేరు. వ్యక్తిగతంగా ఆయన నిర్వివాదాంశుడు. వారి నటనకు ఇప్పటికీ లక్షల సంఖ్యలో మహిళాభిమానులున్నారంటే వారి పట్ల మహిళలకు ఎంతటి ఆరాధ్య భావమున్నదో .. గ్రహించవచ్చు. అంతే కాదు. ఒక నటుడికి … ఒకే ఒక నటుడికి మూడు పద్మశ్రీ, పద్మ భూషణ్ మరియు పద్మ విభూషణ్ బిరుదులు వరించాయంటే అతడెంతటి మహా నటుడో ఊహించడానికి కూడా అలవి కాదు. అలాంటి వారిని ప్రస్తావిస్తూ … గ్నానము లేని ఓ నటుని కుమారుడు ఓ అగ్నాని “అక్కినేని తొక్కినేని” అన పేర్కొన్నాడు. అప్పుడు కూడా నేను స్పందించలేదు. కొండను చూచి కుక్కలు మొరగడం సర్వ సాధారణమేనని ఊరుకొన్నాను. అందుకు బాహ్య ప్రపంచములో 4 వ తరగతి కూడా పూర్తి చేయని అక్కినేని అనబడే ఓ ఆచార్యుని చూచి నేర్చుకొన్న సంస్కారము అసలు కారణం. 4 వ తరగతి కూడా పూర్తి చేయని అక్కినేని గారు తన ఎన్నో ప్రసంగాలలో అనర్గళంగా ఎన్నో శ్లోకాలను ఉదాహరించారు. ఎంతో మంది రచయితలను ప్రభావితం చేశారు. అలాంటిది ఒక అగ్నాని … ఒక శ్లోకము లోని నాలుగు పాదాలలో ఒక్క పాదం … ఒకే ఒక పాదం కూడా తప్పులు లేకుండా స్పష్టంగా పలుకలేని వాడు తొక్కినేని అన్నప్పుడు వాళ్ల నాన్నగారు BA చదివిన చదువరి అని సరిపెట్టుకున్నాను. అక్కినేని గారి కుటుంబ సభ్యులు సైతం సరిగా స్పందించలేదు సరికదా అభిమానులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కారణం అక్కినేని గారి నటన వ్యక్తిత్త్వాల ద్వారా నేర్చుకొన్న సభ్యత సంస్కారాలు.
    ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్న ఓ మహిళా మంత్రి దిగజారుడు స్థాయిలో మాట్లాడడం అసహ్యాన్ని కలిగిస్తున్నది.
    నేనొక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి పదవి విరమణ పొందిన అధికారిగా చాలా చాలా బాధపడుతున్నాను.
    ఈవిడ ఒక పతివ్రత మరియు సదరు మహిళ పతివ్రత శిరోమణి. సినిమాలే కాదు రాజకీయాలు అన్నీ భ్రష్టు పట్టి పోయాయి
    ఒక మహిళ ఈ విధంగా అసహ్యంగా మాట్లాడుతూ తనను తాను దిగజార్చుకోవడం చాలా బాధాకరం. మధ్యలో యన్టీఆర్ గారి ప్రస్తావన తీసుకొని రావడమెందుకు ?

  • @chiralabashabhai8237
    @chiralabashabhai8237 Месяц назад +11

    లోకేష్ గారు మీరు దొరికిపోయారు మీరు హిందూ కదా

  • @dsujathasujatha797
    @dsujathasujatha797 Месяц назад +7

    Pavan Kalyan nee u inta yadaventa ra?

  • @durgasastry2655
    @durgasastry2655 Месяц назад +7

    ఒరేయ్ నీకుపోయేకాలంవచ్చింది

  • @kamalarts6881
    @kamalarts6881 Месяц назад +5

    Pk ki kuda BJP matha pitchi pattindhi

  • @sudhakarponnaganti4970
    @sudhakarponnaganti4970 Месяц назад +9

    ఇలాంటి దుర్మార్గపు గుడిని భ్రష్టు పట్టించారు కాబట్టే వారు గుడినే సెట్ వేయించారు....

  • @dannysarath9973
    @dannysarath9973 Месяц назад +1

    అందుకే ట్రైనింగ్ బాగా ఇచ్చావ్ శ్యామలా రావు కి

  • @LagmeNaro
    @LagmeNaro Месяц назад

    సూపర్ గా మాట్లాడావ్ అన్నయ్య 👌👌👌🇱🇸🇱🇸🇱🇸. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు. ఆయనతోపాటు పవన్ కళ్యాణ్. 😡😡😡😡🙏

  • @virupakshireddy
    @virupakshireddy Месяц назад +5

    ప్రజలా భయం నాయకులకులకు అధికారులకు వుంటే రాజకీయ్యంలోకి రానే రారు ప్రజలు ప్రేక్షకులు అయినందుకే కొందరి అటలు సాగుతున్నాయి

  • @Karthikdevil66
    @Karthikdevil66 Месяц назад +9

    అందుకే మనకు 11 సీట్లు వచ్చాయి

    • @Snagendrareddy-nx2vh
      @Snagendrareddy-nx2vh Месяц назад

      ఒరేయ్ దరిద్రుడా evm స్కాన్ చేస్తే మహిమ లేకపోతే వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక పక్క పార్టీల సంకలు నాకింది ఎందుకో చెప్పండి

  • @AMK-236
    @AMK-236 Месяц назад

    అన్న మీద ప్రేమ తగ్గలేదు షర్మిల గారు

  • @SRajiya-bn9zc
    @SRajiya-bn9zc Месяц назад +1

    S. Munna🎉✌👌

  • @vsvrorganicfarming1573
    @vsvrorganicfarming1573 Месяц назад +3

    హాయిగా తిరుగుతున్నారు

  • @dannysarath9973
    @dannysarath9973 Месяц назад

    CBI ENQUIRY వెయ్యాలి చంద్ర బాబు నాయుడు తప్పు అని తేలాలి

  • @kotaramprasad5899
    @kotaramprasad5899 Месяц назад

    పవన్ గారు మీరు చేసుకున్న ఈ మూడు పెళ్లిళ్ల విషయంలో ఆయన కరెక్ట్ ఉందా

  • @k.vijayamallikarjunarao5101
    @k.vijayamallikarjunarao5101 Месяц назад

    CBN గారు మళ్ళీ తిరుమల లో మళ్ళీ ఓల్డ్ రేట్స్ తీసుకొని రావాలి. సామాన్యుడు తిరుమలకి వచ్చే భాగ్య మరి b❤

  • @anupamareddy8959
    @anupamareddy8959 Месяц назад

    Ippudu kuyyandi.....Supreme court questions ki answers cheppandi.

  • @brahmmajinelli3035
    @brahmmajinelli3035 Месяц назад

    సంపద సృష్టించడం అంటే ఇలానే ‌ సూపర్ సిక్స్ ఎలాగో లేదు దేవుళ్లునిదేవతలను వదలటం లేదు ఎంది ఈ ప్రజాస్వామ్యం

  • @kathetiravikumar.2987
    @kathetiravikumar.2987 Месяц назад +23

    పవన్ నువ్వు హిందూ కి క్రిషయన్ కి ముస్లిమ్స్ కి అందరికి ఉప ముఖ్య మంత్రి వి మీరు మాట్లాడే విధానం ఒక సామాన్య హిందువులా మాట్లాడుతున్నారు

  • @gouthamsing6433
    @gouthamsing6433 Месяц назад

    పాలిటిక్స్ ప్రజలతో చేయండి ....వెంకటేశ్వరస్వామి తో పాలిటిక్స్ చేస్తా సంకనకిపోతారు ..... ..

  • @jeevaprakshvalli9430
    @jeevaprakshvalli9430 Месяц назад

    చంద్రబాబు నాయుడు కి బుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల నెరవేర్చి మాటలాడితే బాగుంటుంది

  • @vijayalakshmi-gh4ig
    @vijayalakshmi-gh4ig Месяц назад +3

    మీరు ఆడే దొంగాటలు తెలియక కళ్ళకు అద్దుకొని నోట్లో వేసుకున్నావా మాట నిజమే

  • @Thadepally
    @Thadepally Месяц назад +5

    రాజకీయం జగన్ చేస్తున్నారు అసలు కల్తీ వ్యవహారం రాగానే జగన్ చెప్పవలసింది ఏమిటి విచారణ చేసి దోషులను శిక్షించాలి అని చెప్పితే సరిపోతుంది కలికట్టంది నెత్తికి రసుకున్నాడట వెనకటికి ఒకడు

  • @dtirumala9030
    @dtirumala9030 Месяц назад

    ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగుతారు గోవింద గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ParameshwarDorishetty
    @ParameshwarDorishetty Месяц назад +3

    Devuni vishayam lo thappu chesthe matti kottuka potharu

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 Месяц назад +10

    ఒక హిందువు తన హిందూ ధర్మం గురించి మాట్లాడినా, దాడులకు గురవుతున్న సనాతన ధర్మాన్ని కాపాడమని అడిగినా - వాళ్ళకి మతతత్వమనే ట్యాగ్ తగిలించడం ఫ్యాషన్ అయిపోయింది.ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాంటోళ్ళు వేస్తున్న అడుగులు భవిష్యత్తుకి గట్టి పునాదులు! రండి సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం!

    • @sitaratnamlankapalli4926
      @sitaratnamlankapalli4926 Месяц назад +2

      నిలకడంలేనివాడికోసం ఎవ్వరు రారు

    • @multiroast1000
      @multiroast1000 Месяц назад

      ಪ್ರಸಾದದಲ್ಲಿ ಕಲಬೆರಕೆ ಆಗಿದೆ ಎಲ್ಲರೂ ಮಾಂಸಾಹಾರಿಗಳು ಇರಲ್ಲ ಕಲಬೆರಕೆ ಆಗಬಾರದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಮುಗಿಸೋದು ಬಿಟ್ಟು ಇದೇನು ನೀವು ಮಾಡುತ್ತಿರುವುದು ಶುಚಿತ್ವದ ಕೆಲಸ. ಆಹಾರ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಪವಿತ್ರ ಮತ್ತು ಅಪವಿತ್ರ ಎಂಬುದಿದೆಯೇ. ಅಸ್ಪೃಶ್ಯತೆ ಹುಟ್ಟಿದ್ದೇ ಆಹಾರ ಪದ್ಧತಿಯಿಂದ . ಮೊದಲು ಮಾಂಸಹಾರ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಷಿದ್ದವೆಂದು ಬೇಡರ ಕಣ್ಣಪ್ಪ ಅವರನ್ನು ದೇವಸ್ಥಾನದಿಂದ ಹೊರಹಾಕಿದಂತೆ ಎಲ್ಲರನ್ನೂ ಹೊರಹಾಕಿದೀರಿ. ನಂತರ ಮಾಂಸಾಹಾರಿಗಳು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ನಿಷಿದ್ಧವೆಂದು ಸಾರಿ ಎಲ್ಲ ಮಾಂಸಹಾರಿಗಳನ್ನು ದೇವಸ್ಥಾನದ ಬಾಗಿಲ ಹೊರಗೆ ಇಡಲು ಪ್ರಾರಂಭಿಸಿದಿರಿ. ನಂತರ ಮಾಂಸಹಾರಿಗಳನ್ನು ಸಮಾಜದಿಂದ ಹೊರಗೆ ಇಟ್ಟು ಅಸ್ಪೃಶ್ಯರು ಎಂದು ಕರೆದಿರಿ. ಇದನ್ನೇ ಸಾವಿರಾರು ವರ್ಷ ಸನಾತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಮಾಡಿಕೊಂಡು ಬಂದಿದ್ದ ನಿಮಗೆ ಪಾಠ ಕಲಿಸಲು ಬುದ್ಧ ಬಂದನು . ಬೌದ್ಧ ಧರ್ಮ ಮಾಂಸಹಾರ ನಿಷಿದ್ಧ ಎಂದು ಹೇಳಿತೆ ವಿನಃ ಅದು ಯಾವತ್ತೂ ಮಾಂಸ ಆಹಾರ ಮತ್ತು ಮಾಂಸಹಾರಿಗಳು ಅಪವಿತ್ರರು ಎಂದು ಹೇಳಲಿಲ್ಲ. ನಿಮ್ಮನ್ನು ಸಂಪೂರ್ಣ ಬದಲಾಯಿಸಲು ಮನು ಸ್ಮೃತಿಯನ್ನು ಸುಟ್ಟುಹಾಕಲು ಅಂಬೇಡ್ಕರ್ ಬರಬೇಕಾಯಿತು. ಈಗ ಮತ್ತೆ ನೀವು ಅದೇ ಆಟ ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಿರಿ. ದೇವಸ್ಥಾನ ಮಲಿನವಾಗಿದೆ ಶುಚಿತ್ವ ಮಾಡುತ್ತೇವೆ ಎಂದರೆ ಅದೇ ಅರ್ಥ ಅಲ್ಲವೇ ಮಾಂಸ ಆಹಾರ ಅಂದರೆ ಅಪವಿತ್ರವೆ, ಮೆಟ್ಟಿಲು ತೊಳೆದರೆ ಮನಸಿನ ಕೊಳೆ ಹೋದಿತೆ.

    • @SuvarnaKilambi
      @SuvarnaKilambi Месяц назад

      Sitaratnam స్టేట్మెంట్ ఏంటి హిందూీ i

    • @SuvarnaKilambi
      @SuvarnaKilambi Месяц назад

      As Hindu we should fight .if not keep quiet. Jai hind jai.bharat

    • @SuvarnaKilambi
      @SuvarnaKilambi Месяц назад

      Christians in the guise of. Hinduism are damaging.
      The batch of jagan who is a Christian are dangerous to Hinduism..If Hindus keep quiet the
      Christian Hindus will cause maximum damage. The Christian
      countries try to convert the population to Christianity by one way or other.

  • @devireddysuneetha0886
    @devireddysuneetha0886 Месяц назад

    ప్రజలకోసం ఎమైన చేయకుండా ఏంటి సిఎం గారు ఏది టైం వేస్ట్ చేస్తున్నారు

  • @srinivasjonna2533
    @srinivasjonna2533 Месяц назад +2

    సభలు పెట్టి ఉత్త మాటలు మాట్లాడే బదులు తప్పు చేసిన వాడిని తీసుకొని లోపల వేసి మక్కెలు విరగ తీయకుండ టైం పాస్ చేస్తున్నారు జగన్ లక్ష కోట్ల స్కాం అన్నారు, రోజా తిరుమల దర్శనం టికెట్స్ అమ్ముకుంది అన్నారు, వైస్సార్ నాయకులు అక్రమాలు చేసారు అన్నారు చంద్రబాబు నాయుడు వచ్చి 100 రోజులఐనా ఎవారిని దందించలేదు ఇలాగే 5 సంవత్సరాలు గడిచి పోతే ఎవరు ఎవరి పైన యాక్షన్ తీసుకోరు అనేది ప్రజలకు బాగా అర్థమయింది, రాజకీయ నాయకులు రోజు ఒకరి పైన ఒకరు జోకులు తప్ప ఏమిలేదు

  • @srinubalasa3072
    @srinubalasa3072 Месяц назад

    చేసిన పాపానికి ఆల్రెడీ ఏడుకొండలస్వామి 11 సీట్లకే పరిమితం చేసి శిక్షించాడు

  • @viswatejareddy7412
    @viswatejareddy7412 Месяц назад +2

    Heritage ghee is best

  • @tanjirodemon-x4z
    @tanjirodemon-x4z Месяц назад

    అన్నా కాంటీన్ లో ఫుడ్ బాలేదు టిఫిన్ బాలేదు

  • @vsvrorganicfarming1573
    @vsvrorganicfarming1573 Месяц назад +3

    Required

  • @billanageshbabu274
    @billanageshbabu274 Месяц назад +4

    చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ఒక్కసారి వేంకటేశ్వర స్వామి దర్శనానికి రానివ్వలేదు, భగవంతునితో పెట్టు కుంటున్నవు, జాగ్రత్త

  • @KrishnaChaithanya-j7x
    @KrishnaChaithanya-j7x Месяц назад +2

    Em acting ra rambabu reyyyyy devudu chusttunnad ra malli mimmalni ranivadu ra ma venkanna kaliyuga pratyaksha daivam ra na swaami 🙏😢 em gathi techar ra himduvulaki 😢😢

  • @venkatarajumannava3638
    @venkatarajumannava3638 Месяц назад +11

    Om Namo Venkatesayanamaha 🌺🙏🌺

  • @Justices20p4
    @Justices20p4 Месяц назад +2

    Proof ravali kada Sharmila akka

  • @YamunaChemukula
    @YamunaChemukula Месяц назад +4

    AP dirty politics lord Venkateswara swami ni kuda enter cheysaru

  • @rahamthullaindia1491
    @rahamthullaindia1491 Месяц назад

    షార్మేలా అక్క బాగా మాట్లాడుతారు

  • @SodeMokshitha
    @SodeMokshitha Месяц назад +5

    ఈ జగన్ గాడు ఎవరు చేశారు అని ప్రశ్నించకుండా రాజకీయం మాట్లాడుతూ ఉన్నాడు

  • @SANTHOSHKUMAR-wy9iw
    @SANTHOSHKUMAR-wy9iw Месяц назад

    Very good pk

  • @sreyareddy-lk5hw
    @sreyareddy-lk5hw Месяц назад +2

    Nee seva, nee hameelu chusi vini prajalu alasi poyaru

  • @nrishika199
    @nrishika199 Месяц назад +1

    Vare Pavan 💯 eme pekutunva

  • @Ykreddy-q4b
    @Ykreddy-q4b Месяц назад

    అదేలే ఇప్పటి నుండే ఏదో ఒకటి చేసి జనాన్ని జగన్ గారి పై కోపం బాబూ గారి పై ఇంట్రస్ట్ , ఇలా చేసుకుంటూ వచ్చే ఎలెక్షన్ దాకా వస్తే, మళ్లీ గెలవొచ్చు అని ఇప్పటి నుండే ప్రయత్నం

  • @k.mohamadalikalthil8314
    @k.mohamadalikalthil8314 Месяц назад

    Before election's tdp& janasena..... Super six....? After election's 100 days no talking super six..... What happened your partys.... Now issue only laddu...? Not a public.... Every one same.... No one correct leader I see only one and only S.R.NTR❤❤❤❤❤

  • @rajubabubakuru1234
    @rajubabubakuru1234 Месяц назад

    మీరందరూ ఒకే తల్లి పిల్లలు.మీరందరూ మిమ్మల్ని అమాయకుల్ని చేస్తున్నారు.మూసుకుంటే మంచిది.

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 Месяц назад

    SIR JAGAN GARU MEE VOICE CORRECT SIR SUPERRRRRRRRRRRR SIR 🙏

  • @subrahmanyakumar4137
    @subrahmanyakumar4137 Месяц назад

    ఏమైనా చంద్రుడు వరల్డ్ లో నెంబర్ 1అబద్దాలకోరు అయన మాటలు నమ్మవద్దు

  • @pranavgoud5709
    @pranavgoud5709 Месяц назад +3

    Cbn and pawala
    Politics stunt..

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 Месяц назад +2

    నీ అంత దుర్మార్గులు ప్రపంచం లోనే వుండదు

  • @RamgoplaRamagopal-en1nl
    @RamgoplaRamagopal-en1nl Месяц назад +4

    దేవుడినిచూడాలనుకున్నవాళ్ళులడ్డుబోజనాలుకోసంవేల్లరు

  • @VasuDadi-k7f
    @VasuDadi-k7f Месяц назад +3

    కోరిక తీసెయ్ లోనే చంద్రబాబు నాయుడు గారు వివేకానంద హత్య కేసులోని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేసినారు చంద్రబాబు నాయుడు కదరా అంబటి రాంబాబు దీని గురించి వెళ్దాం

  • @sarveswararaoedupuganti1403
    @sarveswararaoedupuganti1403 Месяц назад +1

    ఓరీమూర్ఖుడా నువై దుర్మార్గడివి మా బాబు గారి నీ. తీట్టా వంటే నీకు పగిలిపోద్

  • @vsvrorganicfarming1573
    @vsvrorganicfarming1573 Месяц назад +7

    Ka paul ...sister ninnu ఎవరు నమ్మరు తల్లీ

  • @pillimuneendra7499
    @pillimuneendra7499 Месяц назад +4

    Sreevari tent vesina 420 evaru

  • @mdivya3812
    @mdivya3812 Месяц назад

    అక్కడ ఉండే ఫైవ్ నెంబర్స్ ఎలా మాట్లాడుతున్నారు ఈ మధ్యలో ఉన్న పావలా గాడు ఎలా మాట్లాడుతున్నాడు ఏం చేస్తావ్ కర్మ అనుభవించాలి ఐదు సంవత్సరాలు

  • @subbaraomanthasrivenkata5321
    @subbaraomanthasrivenkata5321 Месяц назад

    అంబటీ! ఇంతకు ముందు ప్రసాదాలు మీద, లెక్కకు మించిన పరమత స్థుతులను అక్కడ చేర్చడం పైనా వచ్చిన కంప్లైంట్ లన్ని పక్కన పెట్టి, అప్పుడు ఏం చేశారు అని ఇప్పుడు నీతులు చెబుతున్న నువ్వు, రోజా, జగన్ వగైరా అందరికీ ముందుంది ముసళ్ళ పండగ.

  • @sruthisrinivasarao4864
    @sruthisrinivasarao4864 Месяц назад +4

    2024 OSCAR AWARD WINNERS FROM ANDHRA PRADESH
    1 JAGAN
    2 AMBATI BABA

  • @ArikaJohnpaul-jz8dk
    @ArikaJohnpaul-jz8dk Месяц назад

    బియ్యం లొనే కల్తీ చేస్తున్నారు ప్రతీ దాంట్లో కల్తీ చేస్తున్నారు లడ్డు లో వదిలేస్తారా ప్రతి దాంట్లో కల్తీ చేయడానికి, సిగ్గుండాలి చెప్ప డానికి సిగ్గు ఉండాలి
    😢😢😢బియ్యం, నూనె, పప్పు, ఉప్పు, కారం, పసుపు అన్నింటి పైన కల్తీ ఇది అడగరా దానికి కేసులు పెట్టడం పెట్టడానికి మీకు ఆలో😅చనలు రావు మికు లడ్డు మీద అనుమానం వచ్చిందా?
    బి,55య్యం కంటె మీకు లడ్డు కావాలా
    బియ్యం ఉప్పు నూనె కారం వల్ల ప్రతి రాష్ర్టంలో ప్రజలు చనిపోతున్నారు, అనేక వ్యాధులు వస్తున్నాయి. చిన్న పిల్లలు నుంచి పెద్దలు వరకు అందరూ వ్యాధులు.. బాధలు ...
    ఇవి మీకు కనబడవు..అంతేనా

  • @praveenkumar-qd8kx
    @praveenkumar-qd8kx Месяц назад +3

    10.05😂😂 ఏంటి నాక్ అర్థం కలే 😂 మరి నీకు ఇంకా ఎం అర్థమైతదిర ఇగా పోలవరం అర్థం కాదు అసలు తిరుపతి అర్థం కాదు ఎం మనిషి ఏమో అర్థం కాని మనిషి

  • @krishnaraosm2017
    @krishnaraosm2017 Месяц назад +7

    ఒక్కటి పొంతన లేదు

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Месяц назад

    షర్మిల గారు లైన్ కి వచ్చినట్టున్నారు కాస్త బుద్ధి జ్ఞానం దేవుడు విషయంలో వచ్చి ఉంటది పవన్ కళ్యాణ్ గారిది మాత్రం ఓవరాక్షన్ పవన్ కళ్యాణ్ గాడిద మాత్రం ఓవరాక్షన్ వాడికి వచ్చుషర్మిల గారు లైన్ కి వచ్చినట్టున్నారు కాస్త బుద్ధి జ్ఞానం దేవుడు విషయంలో వచ్చి ఉంటది పవన్ కళ్యాణ్ గారిది మాత్రం ఓవరాక్షన్ పవన్ కళ్యాణ్ గాడిద మాత్రం ఓవరాక్షన్ వాడికి వచ్చు భారతరత్న

  • @vijayalakshmi-gh4ig
    @vijayalakshmi-gh4ig Месяц назад +8

    అమ్మ షర్మిల తప్పు చేసిన మీ అన్నను వదిలేసి చంద్రబాబుతో మాట్లాడుతున్నావ్ ఏందమ్మా నువ్వు తల్లి మహాతల్లి ఎందుకు వచ్చావు అమ్మ నువ్వు మీడియా దగ్గరికి